You are here
Home > తాజా వార్త‌లు > లవ్ జిహాద్ కు బలైతున్న అమాయక హిందూ అమ్మాయిలు.

లవ్ జిహాద్ కు బలైతున్న అమాయక హిందూ అమ్మాయిలు.

దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న ముఖ్య విషయాల్లో లవ్ జిహాద్ ఒకటి. ఈ లవ్ జిహాద్ పక్కా ప్రణాళిక తో హిందూ యువతులను ట్రాప్ చేసి వారిని శారీరకంగా మానసికంగా గాయం చేసి ఆ తర్వాత సదరు యువతి నీ అటు తల్లిదండ్రులకు దూరం చేసి మరో వైపు ఎటువంటి ఆధారం లేకుండా చేసి అటువంటి సమయంలో బెదిరించి లేదా లొంగదీసుకునీ మతం మార్చి ఆపై హిందూ ధర్మాన్ని భారత దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని జరుగుతున్న కుట్రనే ఈ లవ్ జిహాద్ అని పలువురు సామాజిక వేత్తలు జాతీయవాద మేధావుల వాదన. ఈ అసలు విషయం తెలుసుకోలేక ప్రేమ అనే పదాన్ని అడ్డు పెట్టుకుని ప్రేమ కు కులం మతం అడ్డు కాదని, వ్యతిరేకించే వారంతా మత వాదులు అంటూ చెప్పే మాయ మాటలు నమ్మి అమాయక హిందూ యువతులు ఈ లవ్ జిహాద్ కు బలైపోతున్నారనీ అంటున్నారు.

ఇక ఇదే విషయమై పలువురు హిందూ ధర్మ నాయకులు స్పందిస్తూ..
మేము ఎందరో హిందూ అమ్మాయిలకు కౌన్సెలింగ్ చేస్తున్నామని కానీ కొందరు అమ్మాయిలు మమ్మల్ని తప్పు పడుతూ ప్రేమ అంటే పవిత్రమైనది కులం మతం లేదంటూ, ఆ ఊబి లోకి వెళ్లి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ లవ్ జిహాద్ లో హిందూ మతానికి సంబంధించిన ఒక్కో కులం అమ్మాయికి ఒక్కో రేటు ఉంటుందని అంతే కాదు ఈ లవ్ జిహాద్ లో క్రైస్తవ మతానికి చెందిన మరియు సిక్కు మతానికి చెందిన యువతులకు కూడా రేటు ఉంటుందని సదరు అమ్మాయిలను ట్రాప్ చేసిన జిహాద్ యువకులకు పలు విదేశాల నుండి నిర్దేశించిన రేటు ప్రకారం నగదు బహుమతి మరియు లేటెస్ట్ టూ వీలర్ లేదా కార్ లాంటివి అందుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో చాలా మంది యువతులు జిహాద్ గాళ్ళ చేతిలో ప్రాణాలు పోగొట్టుకున్నారనీ కూడా అవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి అమ్మాయిల తల్లిదండ్రులు కూడా ఎప్పటికప్పుడు తమ పిల్లల ను కనిపెడుతూ జాగ్రత్త వహించాలని కూడా హిందూ ధర్మ నాయకులు హెచ్చరిస్తున్నారు. అదే విధంగా అన్నిటికంటే ముఖ్యం ఎవరికి వారే యువతులు ఇలాంటి మోసపూరిత ప్రేమ అనే ట్రాప్ ను గమనించాలని, మన ధర్మాన్ని ఆచారాలను గౌరవించాలని అప్పుడే ఈ లవ్ జిహాద్ నుండి సమాజాన్ని కాపాడగలం అని అంటున్నారు. 

Related Posts
టు డే “బాహుబలి” బర్త్ డే డ్యూడ్.. విష్ చేసేద్దామా..!!
**నేడు ప్రభాస్ జన్మధినం ప్రత్యేకం** * ప్రభాస్ లో జాతీయవాద నాయకత్వ లక్షణాలు ఉన్నాయా? * ప్రభాస్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా.? ఎపుడొస్తాడు.? ఏ పార్టీకి మద్దతిస్తాడు.? * పెదనాన్న క్రిష్ణంరాజు ప్రభావం ఎంత.? * బాల్యం నుండి ప్రభాస్ ఏ హీరో అభిమాని.? టాప్ హీరోలతో ...
READ MORE
పొలాల అమావాస్య ప్రత్యేకత.. గోదారమ్మ కొంగు బంగారంగా సాగే పొలాల పండుగ.
దేశ వ్యాప్తంగా శ్రావణకృష్ణ అమావాస్యగా పిలుచుకునే ఈ పండుగ తెలుగునాట పొలాలమావస్యగా ప్రసిద్ది. పంటపొలాలను రక్షించే పొలాలమ్మ పోలేరమ్మ సాక్షిగా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు రైతులు. ఈ అమవాస్యకు గోదావరి పొర్లి పొర్లి వస్తుందని నానుడి. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో దీనికి ...
READ MORE
చంద్రబాబు పై తిట్ల ప్రవాహం పారించిన కేసిఆర్.. వామ్మో తిట్లతోనే నరికేసాడు..!!
తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ తన పదునైన మాటలతో విరుచుకుపడ్డాడు.హైకోర్ట్ విభజన పై మీడియా సమావేశం నిర్వహించిన క్రమంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పై నిప్పులు చెరిగాడు. తనదైన ...
READ MORE
పాకిస్తాన్ లో హిందువులపై ఆగని హింసాకాండ.!!
పాకిస్తాన్ లో మైనారిటీలైన హిందువుల పరిస్తితి రోజు రోజుకు మరింత అధ్వాన్నంగా తయారైతుండడం ఆందోళన కలిగిస్తున్నది. హిందువుల పై ఈ దారుణ వివక్ష స్వయంగా పాకిస్తాన్ అధికారిక నాయకుల సమక్షం లోనే జరుగుతుండడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పటికే ఎన్నో సార్లు పాకిస్తాన్ ...
READ MORE
ఇక నుండి గాడిన పడనున్న కన్నడ పరిపాలన.!!
అతుకుల బొంత ఎప్పటికైనా చినిగిపోవడం ఖాయమని మరోసారి కర్నాటక లో జరిగిన పరిస్థితి రుజువుచేసింది. అసెంబ్లీ బలప్రదర్శనలో ఓడిపోయి కాంగ్రెస్ జేడిఎస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడంతో, అత్యధిక స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీ గ ప్రజాస్వామ్య విజయం సాధించిన భాజపా కు ...
READ MORE
గ్రూప్-2 అభ్యర్థులకు శుభవార్త. నియామ‌క ప్ర‌క్రియ‌కు లైన్ క్లియర్.. గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన హైకోర్టు.
గ్రూప్ -2 నియామ‌క ప్ర‌క్రియ‌కు హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. వెంట‌నే స‌ర్టిఫికెట్ల వెరిఫికేష‌న్ చేప‌ట్టాల‌ని టీఎస్పీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. ఎవైనా అభ్యంత‌రాలుంటే త‌మ‌కు తెల‌పాల‌ని హైకోర్టు తెలిపింది. త‌దుప‌రి విచార‌ణను వ‌చ్చేనెల 9 కి హైకోర్టు వాయిదా వేసింది. గ్రూప్- ...
READ MORE
మన శాస్త్రి గారు ఎంత గొప్పవారో తెలిస్తే.. ఒక భారతీయుడిగ మీరు గర్వపడతారు
*భారత రెండవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 113వ జయంతి ప్రత్యేకం: దేశానికి ప్రధానిగ చేసిన కూడా సొంత ఇల్లు కూడా సంపాదించుకొని అసలు సిసలు ప్రజా నాయకుడు మన లాల్ బహదూర్ శాస్త్రి. ఆయన పోయిన తర్వాత కూడా వారి కుటుంబ ...
READ MORE
జన హృదయ నేతకు జన్మధిన శుభాకాంక్షలు.!!
ప్రముఖ జాతీయవాది సంఘ సంస్కర్త శివాజీ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తిండేరు హనుమంతరావు జన్మధినం సంధర్భంగ అర్థరాత్రి నుండే కార్యకర్తలు సంబరాలు నిర్వహిస్తున్నారు. హైద్రాబాద్ రామాంతాపూర్ నివాసి అయిన తిండేరు హనుమంతరావు పలు సేవా కార్యక్రమాలతో ప్రజల్లో సంఘ సంస్కర్తగ గుర్తింపు ...
READ MORE
అందుకే రాహుల్ గాంధీ రాజీనామా చేసారు.. కాంగ్రెస్ నేతలు భాజపా లోకి రావాలి.!!
తెలంగాణ రాష్ట్రం లో ఇక కాంగ్రెస్ పార్టీ కి భవిష్యత్ లేదని, కేసిఆర్ నియంతృత్వ పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడాలంటే అది భాజపా తోనే సాధ్యమని అందుకోసం కాంగ్రెస్ పార్టీ లోని బలమైన నేతలంతా భాజపా లోకి రావాలని పిలుపునిచ్చారు భాజపా ...
READ MORE
యూపీ సీఎం గ రాజ్ నాథ్ సింగ్..?
ఇప్పటికే ఓ సారి యూపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ప్రస్తుత కేంద్ర హోం మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ ని భాజపా అధినాయకత్వం ఎన్నుకున్నట్లు రాజకీయ వర్గాల స‌మాచారం. రాజ్ నాథ్ సింగ్ రాజకీయ జీవితం గురించి.. ఆయన కు బాల్యం నుండే ...
READ MORE
జేసీబీలతో ప్రయత్నించినా ఇంచు కూడా కదుల్తలేని హనుమంతుడి విగ్రహం.! ఆఖరికి జేసీబీలే ధ్వంసం.!!
ఉత్తర్ ప్రదేశ్ లో షాజహాన్ పూర్ లో రోడ్డు వెడల్పు పనులు కొనసాగుతున్నై.. ఈ క్రమంలో అక్కడే దాదాపు 130 ఏండ్లకు పైగా పురాతన హనుమంతుడి నిలువెత్తు విగ్రహం ఒకటి అడ్డంగా మారిందని ఇక ఆ పురాతన విగ్రాహాన్ని తొలగించాలని భావించిన ...
READ MORE
జానపదానికి జై కొడుతున్న టాలీవుడ్.. హల్ చల్ చేస్తున్న “ఫోక్” సాంగ్స్.!!
తెలుగు సినిమాలలో కొత్త ట్రెండ్ నడుస్తోంది. తెలుగు వారికి నిదర్శనం సుపరిచితమైన జానపద "ఫోక్" సాంగ్స్ హల్ చల్ చేస్తున్నాయి. పెద్ద పెద్ద సినిమాలలో కూడా ఈ "ఫోక్" సాంగ్స్ కి పెద్ద పీట వేస్తున్నారు దర్శక నిర్మాతలు సినీ కథానాయకులు. ...
READ MORE
శ్రావన్ రెడ్డికి జన్మధిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న భాజపా సీనియర్లు
నిర్మల్ జిల్లా బీజేవైయం అధ్యక్షులు కొరిపెల్లి శ్రావన్ కుమార్ జన్మధినం సంధర్భంగ జిల్లా వ్యాప్తంగ ఉత్సవాలు పలు సేవా కార్యక్రమాలతో బీజేవైయం నేతలు సందడి చేస్తున్నారు. మా అందరికీ మార్గదర్శకుడు భాజపా యువనేత ప్రజా నాయకుడు కొరిపెల్లి శ్రావన్ రెడ్డి ...
READ MORE
ఎంఎల్ఏ లకే దిక్కులేదు, సామాన్య ప్రజలకు రక్షణ ఉందా – భాను ప్రకాష్
నిన్నటి రాత్రి హైద్రాబాద్ లోని జుమ్మెరాత్ బజార్లో భాజపా గోషామహల్ ఎంఎల్ఏ రాజాసింగ్ పై పోలీసు దాడికి భాజపా నాయకులంతా ముఖ్యమంత్రి కేసిఆర్ పై మండిపడుతున్నారు.. రాష్ట్రం లో రజాకార్ల పాలన సాగుతుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. సర్వత్రా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ...
READ MORE
చంద్రబాబు పై నిప్పులు చెరిగిన దళితనేత మోత్కుపల్లి.!!
తెలంగాణ తెలుగుదేశం పార్టీ లో ముఖ్య నేత మోత్కుపల్లి నర్సింహులు పార్టీ అధినేత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై నిప్పులు కరిపించారు. మహానాడు కు పిలవకుండా దళితనాయకుడిని అవమానిస్తారా అని నిలదీసారు. పార్టీ కోసం ఇంత కష్టపడితే ...
READ MORE
హైపర్ పోరీ “ఫిదా” చేస్తోంది.. భానుమతి ప్రేమమ్ కి పిచ్చెక్కిపోతున్న తెలుగు కుర్రాళ్లు.
బానుమతి.. ఒకటే పీస్ రెండు మతాలు రెండు కులాలు.. తెలంగాణ యాసలో పిచ్చెక్కించిన సాయిపల్లవి నటకని టాలీవుడ్ ఫిదా అవుతోంది. కుర్రాల గుండెలను కొల్లగపడుతూ వారెవ్వా ఏముందిరా పోరీ సూపర్ నటన.. అందానికే అందం అన్నంతగా మెచ్చుకుంటున్నారు. నిజానికి సాయి పల్లవి ...
READ MORE
రిపోర్టర్ అవతారం ఎత్తిన పోలీస్.. లంగ పనులు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన రిపోర్టర్.
రిపోర్టర్.. లోకల్ రిపోర్టర్.. అందినకాడికి దండుకునే రిపోర్టర్.. జనాన్ని నిండ ముంచేసే రిపోర్టర్.. మాయల మరాఠీ ఇప్పుడున్న రిపోర్టర్.. ఇది మేము చెపుతున్న మాట కాదు సమాజం.. ప్రజలు గొంతెత్తి మొత్తుకుంటున్న ముచ్చట. నిజానికి రిపోర్టర్ అంటే జనం గొంతు.. రిపోర్టర్ ...
READ MORE
టోల్ ఫ్లాజ్ పై స్టార్ హోటల్.. హైవే లో నోరూరించే వంటకాలు.
పాత ఒక రోత ఈ సంగతి పక్కన పెడితే కొత్త మాత్రం తప్పక ఒక వింతే అని చెప్పక తప్పదు. బుర్రున్నవాడు బూడిదను అమ్ముకొని అయినా కోట్లు సంపాదిస్తా డంటే ఇలాగే అనుకుంటా. అవును ఇప్పుడు మేము చెప్పే వ్యాపారం సంగతి ...
READ MORE
వేదభూమి తరించి పులకించిన రోజు నేడు వివేకానంద పుట్టిన రోజు.!!
వేద భూమిగ దైవ భూమిగ భరత ఖండంగ ప్రసిద్ధి గాంచిన సనాతన భారత దేశం లో నేడు అత్యంత ప్రముఖమైన దినంగ పేర్కొనవచ్చు. ఎందుకంటే ప్రపంచానికి నడక నాగరికత అంటే ఏంటో నేర్పిన దేశం భారతదేశమే అయినా.. తర్వాతి కాలంలో ఎన్నో ...
READ MORE
భాజపా నేతల అక్రమ అరెస్టులు కేసిఆర్ నియంత పాలనకు నిధర్శనం – భాను ప్రకాష్
హిందూ ధర్మ రక్షకులు రాష్ట్రియ హిందూ సేన వవస్థాపకులు శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామీజీ ని నగర బహిష్కరణ పేరుతో తెలంగాణ సర్కార్ వేధింపులకు పాల్పడుతున్న నేపథ్యం లో పూరిపూర్ణానంద పై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసిఆర్ కు ...
READ MORE
కుమారస్వామికి పట్టపగలే చుక్కలు చూపిస్తున్న అన్ని వర్గాల ఎంఎల్ఏ లు.!!
ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు.. అప్పడే జేడిఎస్ నేత కుమార స్వామి కి రాష్ట్రం లోని అన్ని వర్గాల నేతలు ఇరు పార్టీల ఎంఎల్ఏ లు చుక్కలు చూపిస్తున్నారు. ఫలితాలు రాగానే ఓ భాజపా బూచి ని అడ్డం పెట్టుకుని ...
READ MORE
అంచనాలు ఫుల్.. కలెక్షన్లు నిల్.. ఇదీ బాలకృష్ణ కథానాయకుడు సినిమా పరిస్థితి.!!
తెలుగు సినిమా సీనియర్ నటుడు బాలకృష్ణ నిర్మాతగ కథానాయకుడిగ నటించిన ఎన్టిఆర్ కథానాయకుడు చిత్రం భారీ డిజాస్టర్ గ మిగిలిపోయే అవకాశం కనిపిస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అయితే.. ...
READ MORE
రోడ్డున‌ ప‌డ‌నున్న వేలాది మంది ఉద్యోగులు.. 169 స్టోర్లు మూత‌.
భార‌త‌దేశ వ్యాప్తంగా మెక్ డోనాల్డ్స్ స్టోర్లు భారీ ఎత్తున మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కన్నాట్ ప్లాజా రెస్టారెంట్లు లిమిటెడ్ (సీఆర్‌పీఎల్‌)తో ముగిసిన ఒప్పందం నేపథ్యంలో మెక్‌ డొనాల్డ్స్‌ షాపులు ఈ రోజు(బుధవారం) నుంచి మూతపడనున్నాయని సమాచారం. దీంతో వేలాదిమంది ఉద్యోగులు ఉపాధి ...
READ MORE
“అజ్ఞాతవాసి” విఫలం కావడానికి ఫ్యాన్స్ చెప్తున్న కారణాలివే.!!
టాలివుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్ కి మంచి హిట్ టాక్ ఉంది.. గతంలో వచ్చిన "అత్తారింటికి దారేది" చిత్రం మంచి కలెక్షన్లు సాధించింది దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ప్లస్ పాయింట్ అయింది. అంతకు ముందు వచ్చిన జల్సా ...
READ MORE
టు డే “బాహుబలి” బర్త్ డే డ్యూడ్.. విష్ చేసేద్దామా..!!
పొలాల అమావాస్య ప్రత్యేకత.. గోదారమ్మ కొంగు బంగారంగా సాగే పొలాల
చంద్రబాబు పై తిట్ల ప్రవాహం పారించిన కేసిఆర్.. వామ్మో తిట్లతోనే
పాకిస్తాన్ లో హిందువులపై ఆగని హింసాకాండ.!!
ఇక నుండి గాడిన పడనున్న కన్నడ పరిపాలన.!!
గ్రూప్-2 అభ్యర్థులకు శుభవార్త. నియామ‌క ప్ర‌క్రియ‌కు లైన్ క్లియర్.. గ్రీన్
మన శాస్త్రి గారు ఎంత గొప్పవారో తెలిస్తే.. ఒక భారతీయుడిగ
జన హృదయ నేతకు జన్మధిన శుభాకాంక్షలు.!!
అందుకే రాహుల్ గాంధీ రాజీనామా చేసారు.. కాంగ్రెస్ నేతలు భాజపా
యూపీ సీఎం గ రాజ్ నాథ్ సింగ్..?
జేసీబీలతో ప్రయత్నించినా ఇంచు కూడా కదుల్తలేని హనుమంతుడి విగ్రహం.! ఆఖరికి
జానపదానికి జై కొడుతున్న టాలీవుడ్.. హల్ చల్ చేస్తున్న “ఫోక్”
శ్రావన్ రెడ్డికి జన్మధిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న భాజపా సీనియర్లు
ఎంఎల్ఏ లకే దిక్కులేదు, సామాన్య ప్రజలకు రక్షణ ఉందా –
చంద్రబాబు పై నిప్పులు చెరిగిన దళితనేత మోత్కుపల్లి.!!
హైపర్ పోరీ “ఫిదా” చేస్తోంది.. భానుమతి ప్రేమమ్ కి పిచ్చెక్కిపోతున్న
రిపోర్టర్ అవతారం ఎత్తిన పోలీస్.. లంగ పనులు చేస్తూ అడ్డంగా
కుక్క కాటుకు చెప్పు దెబ్బ.. పాక్ కు చుక్కలు చూపించిన
టోల్ ఫ్లాజ్ పై స్టార్ హోటల్.. హైవే లో నోరూరించే
వేదభూమి తరించి పులకించిన రోజు నేడు వివేకానంద పుట్టిన రోజు.!!
భాజపా నేతల అక్రమ అరెస్టులు కేసిఆర్ నియంత పాలనకు నిధర్శనం
కుమారస్వామికి పట్టపగలే చుక్కలు చూపిస్తున్న అన్ని వర్గాల ఎంఎల్ఏ లు.!!
అంచనాలు ఫుల్.. కలెక్షన్లు నిల్.. ఇదీ బాలకృష్ణ కథానాయకుడు సినిమా
రోడ్డున‌ ప‌డ‌నున్న వేలాది మంది ఉద్యోగులు.. 169 స్టోర్లు మూత‌.
“అజ్ఞాతవాసి” విఫలం కావడానికి ఫ్యాన్స్ చెప్తున్న కారణాలివే.!!
Facebook Comments
Top
error: Content is protected !!