You are here
Home > తాజా వార్త‌లు > గ్యాస్ సిలిండర్ల పేలుడు మాట ఇక వినిపించదు..

గ్యాస్ సిలిండర్ల పేలుడు మాట ఇక వినిపించదు..

గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి మరో నలుగురికి గాయాలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం సిలిండర్ దాటికి కుప్పకూలిన ఇంటి పై కప్పు. గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా ప్రమాదం.. ఇలాంటి వార్తలు నిత్యం వింటునే ఉంటాం. గ్యాస్ సిలిండర్ పేలుళ్ల ప్రమాద తీవ్రత అంతా ఇంతా కాదు.. ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని తేడా లేకుండా సిలిండర్ ప్రమాదంలు జరుగుతూనే ఉంటున్నాయి  ఇక ఇలాంటి ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు కొత్త రకం సిలిండర్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. అవి కూడా ప్లాస్టిక్ తో తేలిక బరువుతు ఉండబోతున్నాయి.

బెంగ‌ళూరు కేంద్రంగా నడుస్తున్న ఇండో గ్యాస్ సంస్థ ప్లాస్టిక్ గ్యాస్ సిలిండ‌ర్ల‌ను తయారుచేసింది. పేలుడు స్వ‌భావం లేని ప్లాస్టిక్‌తో ఈ రకం సిలిండ‌ర్ల‌ను త‌యారు చేయ‌డం విశేషం. సిలిండర్‌లో మొదట హైడెన్సిటీ పాలిమర్‌ ఎథీన్‌తో ఒక లేయ‌ర్‌ చేసి దానిపై గ్లాస్‌ ఫైబర్‌ వైండింగ్‌ ద్వారా మరో కవచంతో తయారైన సిలిండర్‌కు మరికొన్ని రసాయనాలు కలిపి వేర్వేరు టెంప‌రేచ‌ర్స్‌ వద్ద దశలవారీగా వేడి చేసి దృఢంగా రూపొందించారు. ఈ సిలిండ‌ర్లు 5, 10, 12, 15 కిలోల బరువుతో తేలికగా ఉండేలా త‌యార‌వుతున్నాయి. ప్ర‌స్తుతం ప‌రీక్ష ద‌శ‌లో ఉన్న ఈ సిలిండ‌ర్లు అన్ని టెస్టులు పూర్తి చేసుకుని త్వరలోనే మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. కేంద్రం నుంచి క్లియ‌రెన్స్ రావడమే ఆలస్యం మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి.

అయితే వీటి సామ‌ర్థ్యం ప‌రిశీలించాల్సిందిగా అన్ని ప్ర‌భుత్వ ఎల్పీజీ సంస్థ‌ల‌కు వీటి శాంపుల్స్‌ను అంద‌జేసింది ఇండో గ్యాస్ సంస్థ‌. ప్ర‌స్తుతం ఈ త‌ర‌హా సిలిండ‌ర్ల‌ను అమెరికా, సౌత్‌కొరియా, గల్ఫ్ దేశాలు ఇప్పటికే పెద్ద మొత్తంలో వినియోగిస్తున్నారు. ఈ సిలిండర్ మనం వాడుతున్న సిలిండర్లకు చాలా తేడా ఉందంటున్నారు అక్కడి వినియోగదారులు. మాములు గ్యాస్ సిలిండర్ ఇనుముతో తయారవడం.. వేడిని త్వరగా స్వీకరించి వేడెక్కడం లాంటివి అవుతుండటంతో ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు తాజాగా రాబోతున్న ఫ్లాస్టిక్ సిలిండర్లు బయట వేడిని అస్సలు స్వీకరించే అవకాశం లేకపోవడం.. వేడిలో ఉంచినా ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెపుతుండటంతో ఈ రకం గ్యాస్ సిలిండర్లు పేలటం అనేది జరిగే ఆవకాశం లేదని చెపుతోంది సదరు తయారీ సంస్థ. అన్ని రకాల టెస్ట్ లు పూర్తయితే త్వరలోనే మార్కెట్ లోకి రావడం ఖాయంలా కనిపిస్తోంది. అయితే కేంద్రం ఎంత త్వరగా అప్రూవల్ ఇస్తుందో చూడాలి. 

Related Posts
భర్త సినీమాకు తీసుకెల్లనంటే భార్య ఏం చేసిందో తెలిస్తే.. షాకే.!!
భర్త సినిమాకు వద్దన్నందుకు భార్య ఏకంగ కాలువలో దూకి ఆత్యహత్యాయత్నానికి పాల్పడడం విజయవాడ లో కలకలం రేపింది. విజయవాడ వాంబే కాలనీలో నివాసం ఉంటున్న యువ దంపతుల జంట రాజారెడ్డి(21) తిరుపతమ్మ(19)ల మద్య సినిమా వివాదం తలెత్తింది. సినిమాకు తీసుకెల్లమని భార్య తిరుపతమ్మ ...
READ MORE
మన బుల్లెట్ ట్రైన్ ఖర్చెంతో తెలుసా..?? మొదలవనున్న పనులు.
మన ప్రధాని నరేంద్ర మోడీ కలల పథకం ఆశల సౌథం.. బుల్లెట్ ట్రైన్. ఈ బుల్లెట్ రైలు మన పట్టాల మీద రయ్యిమని రెప్పపాటు వేగంతో బుల్లెట్ స్పీడ్ తో దూసుకెలుతుంటే.. ఉంటుంది మజా..!! అందుకే మన ప్రధాని కూడా ఏనాడైతే జపాన్ దేశం ...
READ MORE
యువకులను పొట్టన పెట్టుకున్న ఆనందఫుడ్.. ఈ దారుణానికి ఆంధ్ర సర్కార్ ఇచ్చే సమాధానం ఏంటి..?
విషం కాదు గోదారమ్మ నీళ్లు కావాలి.. ఎండి ఎడారయ్యే పల్లెలు కాదు పచ్చని బంగారు నేలలు కావాలంటూ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది జ‌ర్న‌లిజంప‌వ‌ర్. ఆ కాల‌కూట విషానికి భ‌విష్య‌త్ బుగ్గి పాలు కావ‌డం ఖాయ‌మ‌ని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ తుల‌సి. చందు రాసిన క‌థ‌నాన్ని ...
READ MORE
ఉగ్రవాద దేశం పాకిస్తాన్ కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన కపిల్ దేవ్.!!
ఉగ్రవాద దేశం పాకిస్తాన్ కు మరోసారి గట్టి కౌంటర్ ఇచ్చారు భారత దిగ్గజం మాజీ టీమ్ ఇండియా కెప్టెన్ కపిల్ దేవ్. ప్రస్తుతం కరోనా వైరస్ నుండి బయట పడేందుకు పాకిస్తాన్ రోజు రోజుకు వెనక్కు వెళ్తోంది. ఇప్పటికే కరోనా మహమ్మారి విషయంలో ...
READ MORE
టు డే “బాహుబలి” బర్త్ డే డ్యూడ్.. విష్ చేసేద్దామా..!!
**నేడు ప్రభాస్ జన్మధినం ప్రత్యేకం** * ప్రభాస్ లో జాతీయవాద నాయకత్వ లక్షణాలు ఉన్నాయా? * ప్రభాస్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా.? ఎపుడొస్తాడు.? ఏ పార్టీకి మద్దతిస్తాడు.? * పెదనాన్న క్రిష్ణంరాజు ప్రభావం ఎంత.? * బాల్యం నుండి ప్రభాస్ ఏ హీరో అభిమాని.? టాప్ హీరోలతో ...
READ MORE
సరోజిని కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాణాసంచా బాధితులు.!
ఆనందంగ జరుపుకుంటున్న పండగ వేల అక్కడక్కడా అపశృతులు చోటు చేసుకున్నాయి. పెద్దల సమక్షంలో లేకుండా చిన్న పిల్లలు మరియు యువతా తెలియక తొందరపాటుతో అత్యుత్సాహంతో అజాగ్రత్తగ కాల్చడం వల్ల ఈ సమస్యలు ఎదురవుతాయి. ఈ క్రమంలో దాదాపు 40 మందికి పైగా కంటికి ...
READ MORE
బ్రేకింగ్ :- ప్రారంభమైన అయోధ్య రామ జన్మ భూమి ఆలయ పునర్నిర్మాణం.!!
దాదాపు 500 సంవత్సరాల నుండి హిందువుల పోరాటం సమస్త హిందూ సమాజం కల నెరవేరుతున్నది. హిందువుల ఆరాధ్య దైవం శ్రీ రాముడి జన్మభూమి అయినటువంటి అయోధ్యలో రాముని ఆలయం పునర్నిర్మాణం ప్రారంభమైంది. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ఛైర్మన్‌ మహంత్‌ నృత్య ...
READ MORE
కంప్లీట్ “హిందూ” ఎజెండా తీసుకున్న కమలం పార్టీ.!!
దేశంలో ఏ రాజకీయ పార్టీని తీసుకున్నా మైనారిటీ ఓట్ల కోసం ముస్లింలకు క్రైస్తవులకు వంత పాడడం పరిపాటిగ మారింది. ఆఖరికి హిందూత్వం పునాదులపై పుట్టిన శివసేన లాంటి పార్టీలు కూడా సెక్యులర్ నినాదం చేస్తుంటే.. మరి నూటికి ఎనభై శాతం ఉన్న ...
READ MORE
బిగ్ బజార్ వెల్తున్నారా.. అయితే ఇది గమనించండి.! బిగ్ బజార్ పై కేసు నమోదు.!!
రిటైల్ మార్కెట్లో అతి పెద్ద వ్యాపార సంస్థ అయిన బిగ్ బజార్ పై తూనికలు కొలతల శాఖ అధికారులు కేసు నమోదు చేసారు. చిల్డ్రన్ ఫండ్ పేరుతో వినియోగదారుల అనుమతి లేనిదే డైరెక్ట్ గ బిల్లులో ఈ ఫండ్ కూడా వసూలు ...
READ MORE
జపాన్ కంపెనీ కండకావరం చూసారా..? పార్వతీ మాతా కు ఘోర అవమానం.!!
జపాన్ దేశానికి చెందిన వీడియో గేమ్స్ తయారు చేసే సంస్థ డిలైట్ వర్క్స్ కొత్తగా FGO(ఫేట్ గ్రాండ్ ఆర్డర్) అనే సరికొత్త గేమ్ ను తయారు చేసింది. ఆ గేమ్ ఎలా ఉంటుందంటే.. గేమ్ ను ఆడే వారు గేమ్ లో కనిపించే ...
READ MORE
కరోనా వైరస్ కంటే కేసీఆర్ ప్రమాదకరం- మంద కృష్ణ మాదిగ
ముఖ్యమంత్రి కెసిఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు ఎంఆర్పిఎస్ మంద కృష్ణ మాదిగ. రాష్ట్రంలో కరోనా వైరస్ కంటే సీఎం కేసీఆర్ ప్రమాదకరమన్నారు. కేసీఆర్ కు ప్రజాప్రతినిధుల ప్రాణాలపై ఉన్న ప్రేమ… సామాన్య ప్రజలపై లేదన్నారు.  ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్ ...
READ MORE
మోడీ ఉంటే మత స్వేచ్చ ఉన్నట్టే.. CAA వ్యతిరేకుల గూబ గుయ్యిమన్నట్టేనా..!!
భారత పర్యటనలో భాగంగా భారత్ లో వివిధ అంశాల పై మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, మత స్వేచ్చ పై కూడా కుండ బద్దలు కొట్టినట్టు సూటిగా మాట్లాడారు. మత స్వేచ్చ కు నరేంద్ర మోడీ వ్యతిరేకం కాదని మోడీ ...
READ MORE
మిస్టర్ కూల్ ధోనీ పై సర్వత్రా విమర్శ..!!
టీం ఇండియా మాజీ కెప్టెన్ స్టార్ బ్యాట్స్ మెన్ ధోనీ పై సర్వత్రా విమర్శలు వస్తున్నై. మైదానంలో ఎలాంటి గొడవలున్నా ప్రశాంతంగ పరిష్కరించుకునే ధోనీ కి మిస్టర్ కూల్ అనే బిరుదు సైతం ఉంది. అలాంటి ధోనీ తాజాగా ఐపీఎల్ సంధర్భంగ ...
READ MORE
వేదాలను, గురువుని, పాఠశాలను, విద్యార్ధులను దూషించిన వ్యక్తిపై ఫిర్యాదు.!
హైద్రాబాద్ నగర శివారు చెంగిచెర్లలోని ఓ కాలనీలో రెండేల్లుగా 32 మంది విద్యార్ధులతో అద్దె ఇంట్లో వేదపాఠశాల కొనసాగుతుంది. వేద పాఠశాల కు ట్రస్ట్ అధ్యక్షుడు బ్రహ్మ శ్రీ మాడుగుల శశిభూషణ శర్మ సోమయాజి. కాగా ఆ కాలనీకి నేను ప్రెసిడెంట్ ను ...
READ MORE
వెంకన్న సన్నిధిలో దొంగలు పడ్డారు.. భక్తులారా రండి కదలండి.!!
కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్న సన్నిధిలో అసలేం జరుగుతోందో అని భయం వ్యక్తం చేస్తున్నారు శ్రీవారి భక్తులు. దశాబ్దాలుగ శ్రీవారి నిత్య కైంకర్యాలు నిర్వహిస్తున్న రమణ దీక్షితులని ఏజ్ దాటిందంటూ అది కూడా ఉద్యోగమే అంటూ ఆయనకి రిటైర్మెంట్ ప్రకటించి తొందరతొందరగ ...
READ MORE
ప్రణభ్ నిర్ణయంతో మింగలేక కక్కలేక అనే పరిస్థితి లో కాంగ్రెస్ పార్టీ.!!
కాంగ్రెస్ పార్టీ లో ఆయనంటే వేదం.. ఆయన మాటే శాసనం. చాల మంది నేతలకు నెహ్రూ కుటుంబానికి భజనపరులనే పేరున్నా ప్రణభ్ ముఖర్జీ మాత్రం తనకంటూ ఒక విలువైన చరిత్రని రాసుకున్నారు. దాదాపు 50 ఏండ్ల అనుబంధం కాంగ్రెస్ పార్టీ తో ...
READ MORE
ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల పై పగ పట్టిన తెలుగు దేశం పార్టీ.!!
హిందువుల పవిత్రమైన పుణ్యక్షేత్రం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకన్న కల్ల ముందే జరగరాని రాజకీయాలు జరుగుతున్నై. నిన్ననే తిరుమల క్షేత్రం ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మీడియా ముందు మాట్లాడుతూ టీటీడీ బోర్డు గత నాలుగేల్లుగ అనగా రాష్ట్రం లో ...
READ MORE
జేసీ మైకు పడితే.. టీడీపీ నాయకులకు చెమటలు పడుతున్నై..!!
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో విలక్షణమైన రాజకీయ నాయకుల లిస్టులో ప్రముఖంగ చెప్పుకోవాల్సిన పేరు జేసీ దివాకర్ రెడ్డి. ఆయన ఏ పార్టీ లో ఉన్నా సరే ఒకటే ఫిలాసఫీ.. కోపమొస్తే సొంత పార్టీ నేతలను బండకేసి కొట్టడం.. పొగడాలనిపిస్తే ప్రత్యర్థులను కూడా ...
READ MORE
TRS ఎమ్మెల్యే పై HRC లో మహిళ ఫిర్యాదు.!!
మిర్యాలగూడ TRS ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మరియు అతని అనుచరులు సాగిస్తున్న భూ కబ్జాలను ప్రశ్నించినందుకు బాధితులకు అండగా ఉన్నందుకు తమ కుటుంబ సభ్యుల ను వేధిస్తున్నారని, మాకు ప్రాణ భయం ఉందని ఎమ్మెల్యే నుండి రక్షణ కల్పించాలని కోరుతూ ...
READ MORE
అమిత్ షా గేమ్ ఫ్లాన్ షురూ… తెలంగాణలో కమలదళంలోకి భారీగా వలసలు..
చెట్టు పుట్టను ఏకం చేస్తేనే అడవయ్యేది. ఇప్పుడు అమిత్ షా పాటిస్తున్నా చాణక్య నీతి అదే. కింది స్థాయి నేతల నుండి వలసలకు రెడ్ కార్పెట్ పరిచిన బీజేపి దళం తెలంగాణలో రానున్న ఎన్నికల లోపు బలమైన పార్టీగా ఎదగాలని ఫిక్స్ ...
READ MORE
బతుకుదెరువు కోసం పట్టణానికొచ్చింది. విధీ ఆడిన వింతనాటకంలో కాలు కోల్పోయింది.
పొట్ట కూటికోసం పట్టణానికి వచ్చింది.. ఏదోలా ఓ చిన్న ఉద్యోగాన్ని సంపాదించుకుంది. బ్రతుకు దెరువుకి ఓ దిక్కు దొరికింది అని అనుకుంటడగానే హఠాత్తుగా సంబవించిన ప్రమాదం ఆ యువతి జీవితాన్ని అందకారం చేసింది. ఎన్నో కలలు కన్న ఆ యువతి ఏకంగా ...
READ MORE
ఆంధ్రాలో ఆగని అత్యాచారాలు.. కడపలో మరో గ్యాంగ్ రేప్.! కల్లుమూసుకున్న మహిళా నాయకులు.!!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో అత్యాచారాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. దాచేపల్లి ఘటన మరవకముందే మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య కాలనీకి చెందిన ఓ పదిహేడేల్ల మైనర్ బాలిక పై ...
READ MORE
ఎన్నికలకు ముందే ముక్కలైపోతున్న “మహా కూటమి”. ఢిల్లీ లో ఆప్ కాంగ్రెస్ దోస్త్ కటీఫ్.!!
నరేంద్ర మోడి ని ప్రధానమంత్రి కాకుండ అడ్డుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలన్నీ ఎన్నికలకు ముందే విఫలమయ్యేట్టు కన్పిస్తున్నై. మహా కూటమి లో ముఖ్య పార్టీ గ ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ కి మరియు కూటమి లో ప్రధాన పార్టీ ...
READ MORE
బుద్ధి పోనిచ్చుకోని చైనా.. పంపిన PPE లు కూడా నాసిరకమే..!!
క్వాలిటీ కి బ్రాండ్ అంబాసిడర్ భారత దేశమైతే, చెత్త క్వాలిటీ నాసిరకం వస్తువులకు కేరాఫ్ అడ్రస్ చైనా దేశం. అందువల్లే ఎటువంటి గ్యారంటీ కానీ వారంటీ కానీ లేదంటే అది చైనా వస్తువు అనే నానుడి ప్రజల్లో నాటుకుంది. కనీసం కరోనాను ఎదుర్కొనేందుకు ...
READ MORE
సిఎం గారూ.. ఈ టీటీడీ చైర్మణ్ మాకొద్దు.! ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు.!!
అనుకున్నట్టుగానే గత కొంత కాలం నుండి వస్తున్న వార్తల ప్రకారమే తాజాగా నిర్ణయం తీసుకున్నారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కోట్లాది మంది హిందువుల ఆరాద్యుడు కలియుగ దైవం అయిన తిరుమలేశుడి ఆస్థానానికి చైర్మణ్ గ ఏ ...
READ MORE
భర్త సినీమాకు తీసుకెల్లనంటే భార్య ఏం చేసిందో తెలిస్తే.. షాకే.!!
మన బుల్లెట్ ట్రైన్ ఖర్చెంతో తెలుసా..?? మొదలవనున్న పనులు.
యువకులను పొట్టన పెట్టుకున్న ఆనందఫుడ్.. ఈ దారుణానికి ఆంధ్ర సర్కార్
ఉగ్రవాద దేశం పాకిస్తాన్ కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన
టు డే “బాహుబలి” బర్త్ డే డ్యూడ్.. విష్ చేసేద్దామా..!!
సరోజిని కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాణాసంచా బాధితులు.!
బ్రేకింగ్ :- ప్రారంభమైన అయోధ్య రామ జన్మ భూమి ఆలయ
కంప్లీట్ “హిందూ” ఎజెండా తీసుకున్న కమలం పార్టీ.!!
బిగ్ బజార్ వెల్తున్నారా.. అయితే ఇది గమనించండి.! బిగ్ బజార్
జపాన్ కంపెనీ కండకావరం చూసారా..? పార్వతీ మాతా కు ఘోర
కరోనా వైరస్ కంటే కేసీఆర్ ప్రమాదకరం- మంద కృష్ణ మాదిగ
మోడీ ఉంటే మత స్వేచ్చ ఉన్నట్టే.. CAA వ్యతిరేకుల గూబ
మిస్టర్ కూల్ ధోనీ పై సర్వత్రా విమర్శ..!!
వేదాలను, గురువుని, పాఠశాలను, విద్యార్ధులను దూషించిన వ్యక్తిపై ఫిర్యాదు.!
వెంకన్న సన్నిధిలో దొంగలు పడ్డారు.. భక్తులారా రండి కదలండి.!!
ప్రణభ్ నిర్ణయంతో మింగలేక కక్కలేక అనే పరిస్థితి లో కాంగ్రెస్
ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల పై పగ పట్టిన తెలుగు
జేసీ మైకు పడితే.. టీడీపీ నాయకులకు చెమటలు పడుతున్నై..!!
TRS ఎమ్మెల్యే పై HRC లో మహిళ ఫిర్యాదు.!!
అమిత్ షా గేమ్ ఫ్లాన్ షురూ… తెలంగాణలో కమలదళంలోకి భారీగా
బతుకుదెరువు కోసం పట్టణానికొచ్చింది. విధీ ఆడిన వింతనాటకంలో కాలు కోల్పోయింది.
ఆంధ్రాలో ఆగని అత్యాచారాలు.. కడపలో మరో గ్యాంగ్ రేప్.! కల్లుమూసుకున్న
ఎన్నికలకు ముందే ముక్కలైపోతున్న “మహా కూటమి”. ఢిల్లీ లో ఆప్
బుద్ధి పోనిచ్చుకోని చైనా.. పంపిన PPE లు కూడా నాసిరకమే..!!
సిఎం గారూ.. ఈ టీటీడీ చైర్మణ్ మాకొద్దు.! ఆగ్రహం వ్యక్తం
Facebook Comments
Top
error: Content is protected !!