You are here
Home > తాజా వార్త‌లు > లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి చేసినపనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి చేసినపనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి తాను ఐపిఎస్ ఆఫిసర్ నని మరోసారి దేశ ప్రజలకు పాలకులకు గుర్తు చేసారు. పుదుచ్చేరి లో మహిళలు అర్థరాత్రి సమయంలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ఏకంగా ఏ గవర్నరూ సాహసించని పనికి పూనుకున్నారు. తానే ఓ సాధారణ మహిళ గా మారి ఎవరికీ అర్థం కాకుండా మొహానికి చున్నీ చుట్టుకుని స్కూటీ పై ప్రయాణిస్తూ మొత్తం పుదుచ్చేరి ప్రధాన వీధులపై తిరిగి చెకింగ్ చేసారు.
తద్వారా పుదుచ్చేరి లో మహిళలకు భద్రతాపరమైన ఇబ్బందులు ఏవీ లేవని అలాంటి ఇబ్బందులెదురైతే వెంటనే పోలీస్ కంట్రోల్ రూం 100 నంబర్ కి డయల్ చేయాలని తన ట్విట్టర్ పేర్కొన్నారు.

ఈ విషయమే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. తాను తలుచుకుంటే వేయి మంది పోలీసులనైనా పంపి వివరాలను తెప్పించుకునే అధికారం ఉన్మా కూడా హోదా ని పదవిని పక్కన పెట్టి ప్రత్యక్షంగా ప్రజల ఇబ్బందులను చూడాలనుకోవడం నిజంగా ఆమెకున్న దైర్య సాహసాలకు నిదర్శనమంటూ కిరణ్ బేడీ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు ప్రజలు నెటిజన్లు.
అందుకేనేమో బహుశా ఆమె ఢిల్లీ సాధారణ ఎన్నికల్లో భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థి హోదా లో పోటీ చేసి ఓటమి పాలైనా.. కిరణ్ బేడిని పక్కకు పెట్టలేదు ప్రధాని నరేంద్ర మోడీ.. పుదుచ్చేరి కి అదే గవర్నర్ హోదాలో నియమించారు. సిన్సియర్ మహిళా ఐపిఎస్ అధికారిగా దేశంలోనే మంచి పేరును సంపాదించిన కిరణ్ బేడీ గవర్నర్ గానూ తన మార్క్ పాలనను చూపిస్తోంది.

Related Posts
ఆక్స్ ఫర్డ్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ను ముస్లిం లు వాడొద్దు- మత పెద్ద
ఆస్ట్రేలియా కు చెందిన సుఫ్యాన్ ఖలీఫా అనే ముస్లిం మత పెద్ద వివాదాస్పద అదేశాలు జారీ చేసాడు. రాబోయే డిసెంబర్ కల్లా ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ మరియు ఆస్ట్రాజెనిక సంస్థ సంయుక్తంగా తయారు చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ...
READ MORE
టీఆర్ఎస్ తోనైనా కలుస్తాం.. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు
కేంద్రం లో భాజపా ను వ్యతిరేకించే పార్టీ లతో గ్రాండ్ అలయన్స్ ఏర్పాటే లక్ష్యం అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ క్రమంలో అవసరమైతే టీఆర్ఎస్ ను అయినా కలుపుకుని వెల్తాం అన్నారు. అయితే చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల పట్ల ...
READ MORE
రాహుల్ గాంధీ అసమర్ధుడని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందా..??
కాంగ్రెస్ పార్టీ లో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో పలు కీలక మార్పులు చేర్పులు చేసుకుంటున్న సంధర్భంగ సీనియర్ రాజకీయ విశ్లేషకులు స్పందిస్తూ.. రాహుల్ గాంధీ సమర్థత పై కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి తో ఉందనే విషయం తేటతెల్లమవుతోందని అంటున్నారు. అందుకే కొత్తగా ...
READ MORE
ఏపీకి రైల్వే జోన్ ఇవ్వడం చంద్రబాబు కు ఇష్టం లేదు – రైల్వే మంత్రి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే జోన్ ఏర్పాటు చేసి రాష్ట్రం అభివృద్ధి కి కృషి చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు ఇష్టం లేదని మండిపడ్డారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయుష్ గోల్. రెండు రోజుల క్రితమే విశాఖ రైల్వే జోన్ ...
READ MORE
నిరుద్యోగులకు శుభవార్త.. భారీగా బ్యాంక్ కొలువులు.
ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌ (IBPS) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్యాంకుల్లో క్లరికల్‌ కేడర్‌ పోస్టుల భర్తీకి ఉద్దేశించిన కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌-(CWE Clerks – VII)కు ప్రకటన విడుదల చేసింది. CWE Clerks – VII వ్యాలిడిటీ: 2019 ...
READ MORE
లాక్ డౌన్ లోనూ ఫీజుల దంద చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలు.. ABVP ఫైర్.!!
సరిగ్గా కూర్చోవడం కూడా రాని పిల్లలకు పెన్ను ఎలా పట్టుకోవాలో కూడా తెలియని పిల్లలకు అంటే నర్సరీ LKG పిల్లలపై కూడా లక్షల ఫీజులు ఎలా వసూలు చేయాలో కార్పొరేట్ విద్యా సంస్థలకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు అంటే ఆశ్చర్యం లేదు. ...
READ MORE
చిన్నారి దారుణ హత్య పై భగ్గుమంటున్న యువత.!!
ఉత్తర ప్రదేశ్ లో ని అలీగఢ్ ప్రాంతం లో జహీద్, అస్లాం అనే ఇద్దరు మానవ మృగాలు కేవలం పది వేల రూపాయల అప్పు చెల్లించలేదనే కారణంతో అభం శుభం తెలియని ఓ రెండున్నరేల్ల పసి పాపను అత్యంత దారుణంగ హత్య ...
READ MORE
తోక ముడిచిన డ్రాగన్.. “డోక్లాం” సరిహద్దు నుండి వెనక్కిపోనున్న చైనా సైన్యం..!!
గత రెండు నెలలుగా భూటాన్ - భారత్ డోక్లాం సరిహద్దు వద్ద చైనా చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అందుకు ఏమాత్రం తీసిపోకుండా ఢీ అంటే ఢీ అని గట్టిగా నిలబడింది భారత సైన్యం. చైనా సైనికులు రాల్లతో దాడి ...
READ MORE
భారత్ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తు.. దర్జాగా సెమిస్ కి భారత్.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 192 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కోహ్లీ సేన 38 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసి ...
READ MORE
దోపిడికి కేరాఫ్ అడ్రస్ గ మారిన ప్రైవేట్ స్కూల్స్.! అప్పులపాలవుతున్న పేరెంట్స్.!!
భారతదేశం లో మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ప్రజల మనోగతం విచిత్రంగ ఉంటుంది. గవర్నమెంట్ స్కూలంటే చిన్నచూపు, గవర్నమెంట్ ఆసుపత్రంటే చిన్నచూపు, కానీ అదే గవర్నమెంట్ స్కూల్లో లేదా ఆసుపత్రిలో ఉద్యోగం అంటే ఎంతకష్టమైనా పడతారు.. ఎలాగైన ఆ ఉద్యోగం కోసం ...
READ MORE
రాహుల్ గాంధీ ఇజ్జత్ తీసిన కాంగ్రెస్ పార్టీ నేతలు.!!
నిన్న తెలంగాణ పర్యాటనకు వచ్చారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ. అందులో భాగంగానే ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్ భైంసా లో ఒక బహిరంగ సభ లో మరియు హైద్రాబాద్ పాతబస్తీ లో ఒక బహిరంగ సభ లో పాల్గొని ...
READ MORE
స్విగ్గీ లో ఫుడ్ ఆర్డర్ చేస్తే.. ఏం వచ్చిందో చూసి ఖంగుతిన్న కస్టమర్.!!
ఆకలైందంటే చాలు వెంటనే ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసేసి నిమిషాల్లో కడుపు నింపేసుకోవడం అందరికీ అలవాటిగ మారిన పరిస్థితి లో చెన్నైలో జరిగిన ఒక సంఘటనతో ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసేవాల్లంతా ఆలోచనలో పడుతున్నారు. విషయంలోకి ...
READ MORE
బ్రేకింగ్- రేపటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బైక్ ర్యాలీ రద్దు..!!
తెలంగాణ రాష్ట్ర బీజేపీ కి నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మొదటిసారి తెలంగాణ లో అడుగు పెడుతున్న సందర్భంగ బేగం పెట్ ఎయిర్ పోర్ట్ నుండి పార్టీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ ఏర్పాటు ...
READ MORE
యోగీ ని ఆ విధంగ విమర్శించి పెద్ద తప్పే చేసేసిన కాంగ్రెస్ పార్టీ.!!
పంతం..పంతం..పంతం నీదా నాదా హెయ్.! సొంతం..సొంతం..సొంతం నీకా నాకా హెయ్..!! వేద్దాం సై..! చూద్దాం సై.!! ఇదొక ఫేమస్ తెలుగు సినిమా లో ని పాట లిరిక్. ఇప్పుడు కర్నాటక లో ఎన్నికల ప్రచారంలో ప్రధాన ప్రత్యర్థులైన భాజపా కాంగ్రెస్ నాయకుల మద్య ఇలాగే ఉంది ...
READ MORE
భార‌త 13 వ ఉప‌రాష్ట్ర‌ప‌తిగా  ఎం. వెంక‌య్య నాయుడు..
భార‌త 13 వ ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎం. వెంక‌య్య నాయుడు ఎన్నిక‌య్యారు. ఎన్డీఏ అభ్యర్థిగా బ‌రిలోకి దిగిన ఆయ‌న అపూర్వ విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సంధ‌ర్భంగా ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు గారికి జ‌ర్న‌లిజంప‌వ‌ర్ శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తోంది. భార‌త దేశ ఉప‌రాష్ట్ర‌ప‌తిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌బోతు న్నా ...
READ MORE
జన సురక్ష వాహనాలను ప్రారంభించిన కేంద్రమంత్రి
అసంఘటిత రంగం లో ఉన్న కార్మికులకు ఆరోగ్యం పై అవగాహన కల్పించడానికి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ (ఇ.ఎస్.ఐ.సి)  అధ్వర్యంలో నిర్వహించనున్న జన సురక్ష వాహనాలను కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ బండారు ...
READ MORE
బురద నీటిని కూడా తాగొచ్చు.. ఫ్లోరైడ్ కి చెక్ పెట్టేయవచ్చు.. తెలంగాణ కుర్రాళ్ల చేతిలో అద్బుతం.. వాటర్ టూ గో.
మురికి నీళ్లు క్షణాల్లో మంచి నీటిగా మారిపోతే...? ఫ్లోరైడ్ జలం క్షణాల్లో స్వచ్చమైన నీటిగా మారిపోతే..? బురదమయమై తాండాల్లో పారే నీరు హిమాలయాల్లోని గంగా నీళ్లలా తియ్యగా మారిపోతే.. అది కూడా కేవలం ఒక బాటిల్ పుణ్యాన జరిగితే..? నమ్మబుద్ది కావడం ...
READ MORE
బలైందా…? బలి చేశారా..? లేక్ వ్యూ సీఐ శ్రీదేవి పరిస్థితేంటి..?
ధర్నా చౌక్ ను కాపాడుకోవాలని ఒక వర్గం.. లేదు లేదు ఇందిరాపార్క్ సంరక్షణే మా భాద్యత అంటూ మరో వర్గం పోటా పోటీగా నిన్న ధర్నా చౌక్ వద్దా నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. ప్రజా సమస్యల పోరాట వేదికగా ఉన్న ...
READ MORE
కేంద్రం తగ్గించింది, బీజేపీ రాష్ట్రాలు తగ్గించాయి, మరి తెలుగు రాష్ట్రాల సిఎంలు నిద్రపోతున్నారా..??
రోజు రోజుకు పెరిగిపోతున్న పెట్రోల్ డీజిల్ ధరలను కట్టడి చేసి, సామాన్య ప్రజలకు ఊరటనిచ్చే దశలో కేంద్ర ప్రభుత్వం మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలను రెండు రూపాయల యాభై పైసల మేరకు తగ్గించింది. అంతే కాదు రాష్ట్రాలు సైతం మరో రూ ...
READ MORE
మరో గుజరాత్ గ మారుతున్న ఉత్తరప్రదేశ్.!!
ఆకాశంలో మబ్బును చూసి ముంతలో నీల్లు ఒలకబోసుకోవడమనేది ఓ పాత సామెత.. వర్షం వచ్చేది తెలియదు, రానిది తెలియదు కానీ ఉన్న కొద్దిపాటి నీటిని నేలపాలు చేసుకోవడం స్వీయ అపరాదాన్ని సూచిస్తుంది ఈ సామెత. ఇప్పుడు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ...
READ MORE
గ్యాస్ సిలిండర్ల పేలుడు మాట ఇక వినిపించదు..
గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి మరో నలుగురికి గాయాలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం సిలిండర్ దాటికి కుప్పకూలిన ఇంటి పై కప్పు. గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా ప్రమాదం.. ఇలాంటి వార్తలు నిత్యం వింటునే ఉంటాం. గ్యాస్ సిలిండర్ పేలుళ్ల ...
READ MORE
బండి సంజయ్ కి కుడి భుజం గా నిలబడి యువతను ఏకతాటి చేస్తున్న భాను ప్రకాష్.
బండి సంజయ్ తెలంగాణ బీజేపీ కి అధ్యక్షుడు అయ్యాక రాష్ట్ర కమిటీలో ఆయన పట్టు బట్టి ఎన్నుకున్న పదవిలో యువ మోర్చ ఒకటి. ఈ క్రమంలో నే రాష్ట్ర యువ మోర్చ అధ్యక్షుడిగా ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న ...
READ MORE
జ‌ర్న‌లిస్ట్ సోద‌రా.. తోడు లేద‌ని దిగులు ప‌డ‌కు… ఆపదలో ఉన్న ప్ర‌తి జర్నలిస్ట్ ను ఆదుకుంటాం .
ఆపదలో ఉన్న జర్నలిస్ట్ లను ఆదుకోవ‌డం తెలంగాణ‌ జ‌ర్న‌లిజాన్ని బ్ర‌తికించుకోవడ‌మే త‌మ క‌ర్త‌వ్యం అని చెపుతోంది టియుడ‌బ్ల్యూజే నాయ‌క‌త్వం. ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డి చికిత్స‌కు చేతిలో చిల్లిగ‌వ్వ లేక ఇబ్బంది ప‌డుతూ మంచానికే ఫ‌రిమితం అయిన ఎంద‌రో జ‌ర్న‌లిస్ట్ ల‌కు సాయం ...
READ MORE
59 యాప్స్ నిషేధం పై ఆందోళన వ్యక్తం చేసిన చైనా.!!
సరిహద్దు గుండా భారత భూభాగాన్ని ఆక్రమించాలనే దుర్బుద్ధితో మన సైనికులను దొంగ దెబ్బ కొట్టిన చైనాకు శాంపిల్ కౌంటర్ గా నిన్న చైనా కు సంబంధించిన 59 యాప్స్ ను బ్యాన్ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది భారత ప్రభుత్వం. ఇక ...
READ MORE
అసలు “పద్మావతి” పంచాయతి ఏంది.? వాస్తవాలేమిటి.??
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ప్రముఖ హీరోయిన్ దీపికా పదుకునే ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం "పద్మావతి".షూటింగ్ మొదలైన నాటి నుండే వివాదాలకు కేంద్ర బిదువైంది ఈ చిత్రం. కారణం.. చరిత్రను వక్రీకరిస్తున్నారనే ఆరోపనలొస్తున్నై చిత్ర యూనిట్ ...
READ MORE
ఆక్స్ ఫర్డ్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ను ముస్లిం
టీఆర్ఎస్ తోనైనా కలుస్తాం.. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు
రాహుల్ గాంధీ అసమర్ధుడని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందా..??
ఏపీకి రైల్వే జోన్ ఇవ్వడం చంద్రబాబు కు ఇష్టం లేదు
నిరుద్యోగులకు శుభవార్త.. భారీగా బ్యాంక్ కొలువులు.
లాక్ డౌన్ లోనూ ఫీజుల దంద చేస్తున్న కార్పొరేట్ విద్యా
చిన్నారి దారుణ హత్య పై భగ్గుమంటున్న యువత.!!
తోక ముడిచిన డ్రాగన్.. “డోక్లాం” సరిహద్దు నుండి వెనక్కిపోనున్న చైనా
భారత్ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తు.. దర్జాగా సెమిస్ కి భారత్.
దోపిడికి కేరాఫ్ అడ్రస్ గ మారిన ప్రైవేట్ స్కూల్స్.! అప్పులపాలవుతున్న
రాహుల్ గాంధీ ఇజ్జత్ తీసిన కాంగ్రెస్ పార్టీ నేతలు.!!
స్విగ్గీ లో ఫుడ్ ఆర్డర్ చేస్తే.. ఏం వచ్చిందో చూసి
బ్రేకింగ్- రేపటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బైక్
యోగీ ని ఆ విధంగ విమర్శించి పెద్ద తప్పే చేసేసిన
భార‌త 13 వ ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ఎం. వెంక‌య్య నాయుడు..
జన సురక్ష వాహనాలను ప్రారంభించిన కేంద్రమంత్రి
బురద నీటిని కూడా తాగొచ్చు.. ఫ్లోరైడ్ కి చెక్ పెట్టేయవచ్చు..
బలైందా…? బలి చేశారా..? లేక్ వ్యూ సీఐ శ్రీదేవి పరిస్థితేంటి..?
కేంద్రం తగ్గించింది, బీజేపీ రాష్ట్రాలు తగ్గించాయి, మరి తెలుగు రాష్ట్రాల
మరో గుజరాత్ గ మారుతున్న ఉత్తరప్రదేశ్.!!
గ్యాస్ సిలిండర్ల పేలుడు మాట ఇక వినిపించదు..
బండి సంజయ్ కి కుడి భుజం గా నిలబడి యువతను
జ‌ర్న‌లిస్ట్ సోద‌రా.. తోడు లేద‌ని దిగులు ప‌డ‌కు… ఆపదలో ఉన్న
59 యాప్స్ నిషేధం పై ఆందోళన వ్యక్తం చేసిన చైనా.!!
అసలు “పద్మావతి” పంచాయతి ఏంది.? వాస్తవాలేమిటి.??
Facebook Comments
Top
error: Content is protected !!