
రంగారెడ్డి జిల్లా జన్వాడ లో 111 జీవో కు విరుద్ధంగా మంత్రి కేటీఆర్ ఫాం హౌస్ నిర్మించుకున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్ కు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) స్పందించింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ నిర్మించిన ఫాంహౌస్ అక్రమ కాదా అనేది తేల్చాలంటు, అదే విధంగా 2018 లో సర్కార్ ఇచ్చిన 111 జీవోను ఎంత వరకు అమలు చేసారో రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలంటూ తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (TSPCB) కు HMDA కు నోటీసులు జారీ చేయడం జరిగింది.
అయితే ఈ నివేదిక తయారుచేయడానికి కమిటీ వేసిన NGT, తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు హెచ్ఎండిఎ మరియు YOU’RE రెడ్డి జిల్లా కలెక్టర్‌ను కమిటీలో సభ్యులుగా చేర్చింది.
Related Posts

కరింనగర్ జిల్లా శాతవాహన యూనివర్శిటీ లో గందరగోళం పరిస్థితులు ఏర్పడ్డాయి.. శాంతి భద్రతలకు విఘాతం కలగడం.. ప్రశాంతంగ ఉండే యూనివర్శిటీ లో ఈ అల్లర్లకు కుట్రలు జరగడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పలువురు మేధావులు విద్యావంతులు.
చరిత్రలో అప్పటి పరిస్థితుల కారణంగ డా.బి.ఆర్.అంబెద్కర్ ...
READ MORE
ఢిల్లీ ఎన్నికల్లో విజయం తర్వాత మొదటి సారిగ ఆప్ అధినేత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కావడం చర్చనీయాంశం అవుతోంది.అయితే ఈ భేటీ లో ఢిల్లీ రాష్ట్ర అభివద్ధి కోసం చర్చించినట్టు పేర్కొన్నారు ...
READ MORE
ఉత్తర్ ప్రదేశ్ హత్రాస్ జిల్లా లో దళిత యువతి పై జరిగిన హత్యోదంతం ఘటన పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ మరోసారి స్పందించారు.
ఇప్పటికే ఒకసారి స్పందించి ఒక ప్రత్యేక పోలీస్ టీం ను ఏర్పాటు చేసిన సీఎం ...
READ MORE
వైద్య సిబ్బంది అంటే డాక్టర్ల తర్వాత గుర్తొచ్చేది నర్స్. ఒక ప్రాణం నిలబడాలంటే డాక్టర్ ఉండాల్సిందే కానీ ఆ డాక్టర్ పక్కన నర్స్ నిలబడకుంటే మాత్రం ఏ ప్రాణం కూడా బతకదు. సమాజం తో అంతలా ప్రాధాన్యత సంతరించుకున్న పవిత్రమైన వృత్తి ...
READ MORE
దశబ్దాల పాటు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ ఎంట్రీతో కుప్పకూలుతూ వస్తుంది. ప్రజల పార్టీ కాస్తా.. నాయకులకే పరిమితం అవుతోంది.
కర్ణుడి చావుకు లక్ష కారణాలన్నటు కాంగ్రెస్ పతనానికి కూడా చాలా కారణాలే ఉన్నై.. అందులో స్వీయ తప్పులు చేయడం ...
READ MORE
ప్రముఖ ఇజ్రాయిల్ పత్రిక ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు ప్రత్యేకంగా ఆహ్వానం పలికింది. మేల్కొండి! ప్రపంచంలోనే అతి ముఖ్యమైన ప్రధానమంత్రి వస్తున్నారు అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయిల్ పర్యటనను ఉద్దేశించి ఆ దేశానికి చెందిన ప్రముఖ బిజినెస్ డైలీ ది ...
READ MORE
అర్థరాత్రి మరో స్వతంత్ర్యం రాబోతోంది. ఒకే దేశం ఒకే జాతి ఒకే పన్ను ఒకే మార్కెట్ విధానం దేశవ్యాప్తంగా వంద కోట్ల మందికి అమలు కాబోతోంది. ఇందుకోసం
కేంద్రం ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు ముగిసినా ...
READ MORE
కరోనా మహమ్మారి వైరస్ దేశంలో రోజు రోజుకు విజృంభిస్తున్నది. ఇక మహారాష్ట్ర లో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తున్నది.
అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా మొత్తం అన్ని చోట్లా మహారాష్ట్ర ను పట్టి పీడిస్తున్నది.
ఈ క్రమంలో నే ముంబై లోని ...
READ MORE
దేశ వ్యాప్తంగా ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అనే తేడా లేకుండా అభం శుభం మైనర్ తెలియని బాలికలపై అత్యాచారాలు హత్యలు జరుగుతుండడం అందరినీ కలవరపరుస్తున్న అంశం. ప్రభుత్వం పాలకులు పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. దుర్మార్గుల ఆలోచన విధానంలో ...
READ MORE
ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది వేడులను బుధవారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఘనంగా ప్రారంభించారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్రపతి.. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో ఓయూ చేరుకున్నారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన ...
READ MORE
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మరియు పార్లమెంట్ రెండు ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ ఘోరంగ ఓటమి చవి చూడడంతో ఆ పార్టీ లో ఉన్న కీలక నేతలు తమ తమ రాజకీయ భవిష్యత్ పై తర్జనభర్జనలు పడుతున్నటు వార్తలొస్తున్నై. ఎందుకంటే కేంద్రం లో నరేంద్ర ...
READ MORE
మదర్సా ఈ పేరు వినగానే మతం మాత్రమే గుర్తుకు రావడంలో తప్పులేదు. అక్కడి బోధన అలా ఉంటుందని అనుకోవడం లో కూడా తప్పు లేదు. కానీ నిజానికి మదర్సా అంటే అది కాదని చెపుతున్నాయి నిజమైన మదరసాలు. అసలు మదరసా అంటే ...
READ MORE
అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ యొక్క నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. నూతన కమిటీకి గానూ సెక్రటరీ జనరల్ గ కే.కేశవరావు వ్యవహరించనుండగా.. 20 మంది ప్రధాన కార్యదర్శులను, 33 మంది కార్యధర్శులను, 12 మంది ...
READ MORE
ఇంగ్లాండ్ వేదికగ జరుగుతున్న 2019 ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీలో హాట్ ఫేవరేట్ మ్యాచ్ ఈరోజు జరగనుంది. మాంచెస్టర్ లో మధ్యాహ్నం 3 గంటలకు ఆట మొదలుకానుంది. ఈ ఆట కు ఇంత ప్రాధాన్యం ఏర్పడడానికి ముఖ్య కారణం దాయాదులు భారత్ ...
READ MORE
పార్లమెంట్ లో పౌరసత్వం సవరణ బిల్లు ప్రజాస్వామ్య పద్దతిలో చట్ట రూపం దాల్చడం ఏమాత్రం నచ్చని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బంగ్లాదేశ్ చొరబాటుదారులు రోహింగ్యా ముస్లింలకు మద్దతుగా దేశంలోని ముస్లిం జనాభాను రెచ్చగొడుతూ ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ...
READ MORE
ఆయన ఒక్కసారి చేఎత్తి అభివాదం చేస్తే చాలు కోట్లాది మంది అభిమానులు పులకించిపోతారు. పేరుకు తమిలుడే అయినప్పటికీ దేశ విదేశాల్లో ఎవరికీ అందనంత క్రేజ్ సంపాదించిన ఎవర్ గ్రీన్ క్రేజీ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్.
మరి రజినీకాంత్ కంటే అందమైన హీరోలు ...
READ MORE
భారత బ్యాంక్ లకు తొమ్మిది వేల కోట్ల రూపాయల టోకరా వేసి లండన్ పారిపోయిన ఆర్థిక నేరస్తుడు విజయ్ మాల్యా కేసు క్లైమాక్స్ చేరింది. ఇక ఇప్పుడు విజయ్ మాల్యా కు ఎటువంటి ఆప్షన్ మిగలలేదు.. లండన్ పారిపోయిన విజయ్ మాల్యా.. ...
READ MORE
గత చరిత్ర లో ఎన్నడూ లేని విధంగా నరాలు తెగే ఉత్కంఠ కలిగించిన దుబ్బాక ఉప ఎన్నిక లో ఫైనల్ గా అధికార పార్టీ TRS కు షాక్ ఇస్తూ సంచలన విజయం సాధించిన బీజేపీ వెనక, నియోజకవర్గం లో అత్యంత ...
READ MORE
ప్రతిష్టాత్మకమైన ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(FCI) కమిటీ మెంబర్ గ ఎన్నికయ్యారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన డా.ఎం.గిరిధరాచార్యులు.
రెండేల్ల పరిది కాలం ఉండే ఈ పదవికి దేశ వ్యాప్తంగా ఎందరో ప్రముఖులు పోటీ పడుతుంటారు.
కాగా FCI కమిటీ మెంబర్ గ ఎన్నికైన డా.ఎం.గిరిధరాచార్యులు ...
READ MORE
అమ్మతనం ఎక్కడైనా అమ్మతనమే. తన బిడ్డకోసం ఈ ప్రపంచాన్నే ఎదురించా సత్తా ఉన్నది ఒక తల్లిలోనే. తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా తొమ్మిది నెలలు మోసి బిడ్డకు జన్మనిస్తుంది తల్లి. తన ఓడిపోతు బిడ్డ రూపంలో విజేతగా నిలవాలనుకుంటుంది. అలాంటి ఓ ...
READ MORE
ప్రముఖ జాతీయవాది విద్యావేత్త బహుముఖ ప్రజ్ఞాశాలి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా.కసుప బాలరాజు జన్మధిన వేడుకలు కార్యకర్తలు అభిమానుల మధ్య ఘనంగ జరిగాయి. డా.కసుప బాలరాజు బాల్యం నుండే రాష్ట్రియ స్వయం సేవక్ లో క్రమశిక్షణ నేర్చుకున్న ...
READ MORE
*కర్నాటకలో జరిగిన గౌరీ లంకేష్ హత్య పై అసలు ప్రధాని స్పందించాల్సిన అవసరం ఉందా.? పలువురి సామాజికవేత్తల సమగ్ర విశ్లేషన:-
ఈ మధ్యనే కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన కర్నాటక లో సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య ఉదంతం సంచలనం కలిగించింది. అంతకముందు ...
READ MORE
అమ్మా.. ఈ పలుకు కొందరికి బంగారంగా మారుతుంది. తన కడుపులో నవమాసాలు మోసి కని పెద్ద చేయలన్నా ఆశ అడియాసగానే మారుతుంది. అలాంటి తల్లుల కోసం త్యాగం చేసే మరి కొందరు తల్లుల ఆరాటమే సరోగసి. కానీ ఈ ప్రయోగం ఇప్పుడు ...
READ MORE
మరో గంటలో పెళ్లి అనగా నవ వధువుకు ఘోర అవమానం ఎదురైంది. పెళ్లి పీఠల మీదకు చేరాల్సిన వధువుని పోలీస్ స్టేషన్ కు తరలించి బట్టలు విప్పించి మరీ తనిఖీ చేశారు. తీరా అమ్మాయికి ఏ సమస్య లేదని తెలిశాక పెళ్లి ...
READ MORE
డ్రగ్స్ కేసులో ఆరోపణలను ఎదుర్కోంటూ మొదటి రోజు మొదటి వ్యక్తిగా విచారణను ఎదుర్కొన్నారు సిని దర్శకుడు పూరిజగన్నాథ్. దాదాపుగా 11 గంటల పాటు సాగిన విచారణ అనంతరం ట్విట్టర్ లో స్పందించిన తీరుతో ఒక్క సారి పరిస్థితి మారిపోయింది. ట్విట్టర్ లో ...
READ MOREశాతవాహన యూనివర్శిటీ లో అసలేం జరుగుతోంది.? భరతమాత చిత్రపటం కాల్చేసారా.??
అమిత్ షా తో భేటీ అయిన ఆప్ అధినేత కేజ్రీవాల్.!!
భవిష్యత్ లో ఉదాహరణగా చెప్పుకునేలా శిక్షలుంటాయి జాగ్రత్త.. యోగి వార్నింగ్.!
జీతం తక్కువే అయినా వృత్తి కోసం జీవితం అర్పించే నర్స్
మరింత బలహీనపడనున్న కాంగ్రెస్.??
125 కోట్ల మంది ఆశ.. శ్వాస మన దేశం కొస్తున్నాడు.
అర్థరాత్రి పార్లమెంట్… స్వాతంత్ర్యానంతరం తొలిసారి.
7200 మంది ఖైదీలు విడుదల, సంచలన నిర్ణయం తీసుకున్న మహారాష్ట్ర
పోక్సో చట్టంలో మార్పులు.. ఇకపై ఉరిశిక్షే, కేంద్రం కీలక నిర్ణయం.!!
ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం.. సీఎం కేసీఆర్‌కు విద్యార్థుల వార్నింగ్.
జనసేన టీడీపీ నేతల చూపు భాజపా వైపు.!!
మదరసాల్లో గాయత్రీ మంత్రం.. దేవ భూమి విలువ చాటుతున్న ఏకత్వంలో
గులాబీ బాస్ కేసిఆర్ సేన కొత్త లిస్టు ఇదే.!
వరల్డ్ కప్ లో నే మోస్ట్ ఫేవరేట్ మ్యాచ్ ఈరోజు.!!
జై శ్రీరాం అంటే అరెస్టులు చేసే దీదీకి, రోహింగ్యా ముస్లింల
పుట్టిన రోజు వేడుకలు వద్దన్న సూపర్ స్టార్.!!
విజయ్ మాల్యా స్టోరీ క్లైమాక్స్ కి చేరింది.. మోడీనా మజాకా..!!
దుబ్బాక లో ముదిరాజ్ ల ఓట్లన్నీ వన్ సైడ్ బీజేపీ
ప్రతిష్టాత్మకమైన FCI కమిటీ మెంబర్ గ డా.ఎం.గిరిధరాచార్యులను ఎంపిక చేసిన
మత్తు వీడిన మదర్.. బిడ్డ కోసం పూర్తిగా మారిపోయిన తల్లి..
ప్రముఖ జాతీయవాది డా.కసుప బాలరాజు జన్మధిన వేడుకలు.!!
ప్రకాష్ రాజ్ కు మతి భ్రమించిందా.? సోషల్ మీడియాలో కౌంటర్లేస్తున్న
నవమోసాలు.. అమ్మతనాన్ని కొనేసుకుంటున్న నీచులు.
మరో గంటలో పెళ్లి.. వధువును వివస్త్రను చేసి తనిఖీ చేసిన
నా టైం బాగోలేదు. మీడియా నన్ను టార్గెట్ చేసింది.. పూరి
Facebook Comments