You are here
Home > తాజా వార్త‌లు > కుమారస్వామికి పట్టపగలే చుక్కలు చూపిస్తున్న అన్ని వర్గాల ఎంఎల్ఏ లు.!!

కుమారస్వామికి పట్టపగలే చుక్కలు చూపిస్తున్న అన్ని వర్గాల ఎంఎల్ఏ లు.!!

ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు.. అప్పడే జేడిఎస్ నేత కుమార స్వామి కి రాష్ట్రం లోని అన్ని వర్గాల నేతలు ఇరు పార్టీల ఎంఎల్ఏ లు చుక్కలు చూపిస్తున్నారు. ఫలితాలు రాగానే ఓ భాజపా బూచి ని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ని లొంగదీసుకుని ఏకంగ ముఖ్యమంత్రి సీటుని కైవసం చేసుకున్నాడో.. ఇప్పుడు అదే భాజపా బూచి ని చూపిస్తూ మొత్తం అందరు ఎంఎల్ఏ లు కుమారస్వామిని ఇటు కాంగ్రెస్ పార్టీ ని తీవ్ర వత్తిడికి గురి చేస్తున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇంత దారుణంగ ఉందంటే ముందు ముందు ఎలా ఉండనుందో తెలిసిపోతోంది. అసలు ఎంతకాలం నిలబడగలదనే ప్రశ్నకు జవాబే లేదంటే అతిశయోక్తి కాదు.

ఈ పరిస్థితి లో ఎవరిని కాదన్నా కూటమి బతుకు కుక్కలు చింపిన ఇస్తరాకే అవుతుంది. అలాగని అందరి డిమాండ్ లను నెరవేర్చడం అసాధ్యం.
రేప్పొద్దున ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నా అది అంత సులభం మాత్రం కాదని అది ముల్ల సింహాసనమే అని ఇప్పటికే కుమారస్వామి కి బోధపడే ఉంటుంది. చెప్పలేం ఆ బాధ భరించలేక ఆయనే పీఠం వదులుకున్నా ఆశ్చర్యం లేదు మరి.

ప్రస్తుతానికి ఉప ముఖ్యమంత్రి పదవి మరియు మంత్రి పదవుల వద్ద కూటమి ఎంఎల్ఏ లు పట్టువదలని విక్రమార్కుడిలా ఉన్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఏ లు ఉప ముఖ్యమంత్రి కావాలంటే.. మరోవైపు లింగాయత్ సామాజిక వర్గం నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ముస్లిం లు డిమాండ్ చేస్తుంటే.. మరోవైపు దళిత సామాజిక వర్గం ఎంఎల్ఏ లు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇదింక ప్రారంభమే.. ఇంకా శాఖల చర్చ రాలేదు.

ప్రస్తుతం కర్నాటక లో పరిస్థితి ఎలా ఉందంటే.. ఏదో నలుగురు చూడంగ అంగట్లో బంగారం దొరికితే ఉచితంగ వచ్చేదాంట్లో నాకే ఎక్కువ భాగం కావాలి, లేదంటే బంగారం దొరికిందని అందరికీ చెప్పేస్తా అని ఒకరినొకరు బెదిరించుకుంటున్నటు ఉంది. ఈ విషయమై పలువురు రాజకీయ విశ్లేషకులు స్పందిస్తూ.. కర్నాటక లో కేవలం అధికారం కోసమే అది కూడా ఎన్నికల తర్వాత పెట్టుకున్న పొత్తు నిలబడడం చాల కష్టమని.. ఏ క్షణం కూలిపోయేది చెప్పలేమనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలిసీ తెలిసీ కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకుందని ఈ నిర్ణయం నిలబడడం కష్టమని అంటున్నారు.  

Related Posts
ఫేస్ బుక్ వాడితే వైఫై ఫ్రీ…
సోషల్‌ మీడియాను ఎక్కువగా వాడుతూ.. డేటా పెద్ద మొత్తంలో ఖర్చు అయిపోతుందంటూ బాధపడే వారందరికీ ఇక ఫేస్‌బుక్‌ లో ఓ అద్భుత ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. అదే ''ఫైన్డ్ వైఫై'' ఫీచర్‌. ఈ ఫీచర్‌ ద్వారా చుట్టుపక్కల ఉచిత వైఫై సదుపాయం ...
READ MORE
సీఎం యోగి మరో సంచలన నిర్ణయం.. యూపీలో సున్నీ, షియా వక్ఫ్‌ బోర్డులు రద్దు.
ఉత్తరప్రదేశ్‌లోని సున్నీ, షియా వక్ఫ్‌ బోర్డులను రద్దు చేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ గురువారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. వక్ఫ్‌ బోర్డుల ఆస్తుల విషయంలో తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతోనే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూపీ వక్ఫ్‌ ...
READ MORE
గౌరీ లంకేష్ ఘటన మరువక ముందే మరో ఘటన.. బీహార్‌లో జర్నలిస్ట్‌పై కాల్పులు.
ప్రముఖ జర్నలిస్ట్‌ గౌరీ లంకేష్‌ హత్య ఉదంతం మరవక ముందే బిహార్‌లో మరో దుర్ఘటన చోటుచేసుకుంది. అరవల్‌లో గురువారం జర్నలిస్ట్‌ పంకజ్‌ మిశ్రాపై ఇద్దరు గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో గాయపడ్డ పంజక్‌ మిశ్రా పరిస్థితి విషమంగా ఉన్నట్లు ...
READ MORE
ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ పై కోర్టు సీరియస్.!
ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరీ రాధాకృష్ణ పై నాంపల్లి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విషయంలోకెల్తే.. వైఎస్ఆర్సీపీ మంగలగిరి ఎంఎల్ఏ ఆల్ల రామకృష్ణా రెడ్డి ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ పై పరువునష్టం దావా వేయడంతో.. ఈరోజు విచారణ చేపట్టింది ...
READ MORE
టమాటలకు జవాన్ల కాపలా.. కలికాలం బాస్ కలికాలం.
ఏంటి టొమాటోలకు జవాన్లు కాపలనా ఊకో బాస్.. వాటిని ఎవరెత్తుకెళుతారు.. అసలే సండే జనాలు ముక్కా చుక్కా వెంట పడుతారు కానీ నీసు లేకుండా శాకహారం అంటూ పరుగులు పెడుతార అని అనుకోకండి. ఇప్పుడు చికెన్ మటన్ ల కంటే టమాటకే ...
READ MORE
పేరుకే విశ్వనగరం.. ఉన్నదంతా విషాదమే.!!
వర్షం కోసం వేయి కల్లతో ఎదురుచూసేవారు నగరవాసులు.. ఆహ్లాదం కొరకు, చిటపట చినుకుల్లో తడూస్తూ ఆనందపడేవారు.! కానీ ఇదంతా గతం.. ఇప్పుడు వర్షం అంటేనే భయంతో గజ గజా వణికిపోతున్నారు రాజధాని వాసులు.!! రోజు రోజుకూ నగరం పెద్దదవుతోంది, జనసంఖ్య పెరుగుతున్నది, ...
READ MORE
స్త్రీమూర్తి శీలాన్ని మతాల వారిగ విభజిస్తున్న లౌకికవాదులు – తూటుపల్లి రవి
కొంత కాలంగ పలు అత్యాచారాల ఘటనలు తద్వారా దేశంలో జరిగిన పరిణామాల నేపథ్యం లో ప్రముఖ జాతీయవాది భాజపా జాతీయ స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ తూటుపల్లి రవి జర్నలిజం పవర్ తో తన అభిప్రాయాన్ని తెలియజేసారు.. ముఖ్యంగా తూటుపల్లి రవి మాట్లాడుతూ ...
READ MORE
టీఆర్ఎస్ ను వెంటాడుతున్న దుబ్బాక ఎపిసోడ్, GHMC లో ఓట్ల కోసం తాయిలాల ప్రకటన.!!
దుబ్బాక ఫలితం తర్వాత GHMC వార్ దగ్గర పడుతున్నకొద్ది అధికార టీఆర్ఎస్ లో టెన్షన్ ఎక్కువ అవుతున్నట్లు తెలుస్తోంది. దుబ్బాక ఎఫెక్ట్ GHMC ఎన్నికల్లో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే అంశం పై అర్థంకాక తర్జనభర్జనలు పడుతున్నది. గ్రేటర్ ఎన్నికల తేదీ ఓవైపు ...
READ MORE
రాందేవ్ బాబాను చంపేసిన సోషల్ మీడియా..
సోషల్ మీడియా యోగ గురు.. పతంజలి సృష్టికర్త రాందేవ్ బాబాను ఉన్న పళంగా చంపేసింది. గతంలో ఓ సారి ఇలాగే చంపేసిన సోషల్ మీడియా ఈ సారి మాత్రం మహామహులనే నమ్మించేంత పని చేసింది. పూణే ముంబై హైవే లో రాందేవ్ ...
READ MORE
మరో పరువు హత్య: ప్రేమ వివాహం చేసుకుందని.. మేనమామలే కాలయములై..
ప్రేమ వివాహం చేసుకుని, తమ పరువును మంటకలిపిందన్న అక్కసుతో యువతి బంధువులు నూతన దంపతులను హతమార్చారు. ఈ పరువు హత్య రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం వెంకటంపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... వెంకటంపల్లికి చెందిన హరీష్(23 ), రచన(21 ) ...
READ MORE
కాంగ్రెస్ ఎన్సీపీ లకు షాక్.. ప్రధాని నరేంద్ర మోడీని ని కలిసిన సీఎం ఉద్ధవ్ థాక్రే.!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత హైడ్రామా జరిగిందో అసలు సిసలు రాజకీయాలు ఎలా ఉంటాయో దేశ ప్రజలు చూసారు.ఎన్నికలకు ముందే ఒప్పందం కుదుర్చుకుని అనుకున్న విధం గానే ఎన్నికల్లో కూటమి గెలిచినా కూటమి రూల్స్ బ్రేక్ చేసి పూర్తిగ వ్యతిరేక సిద్ధాంత ...
READ MORE
సలామ్ పోలీస్.. తన ప్రాణాలు పనంగా పెట్టి 400 మంది విద్యార్థులను కాపాడాడు.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని సాగర్ జిల్లాకు 170 కి.మీ. దూరంలోని చితోరా అనే కుగ్రామమది. ఈ గ్రామంలో ఈ నెల 25 న అక్కడి ఓ ప్రభుత్వ పాఠశాల వెనుక పడి ఉన్న ఓ బాంబును పటేల్ అనే పోలీస్ ...
READ MORE
పోలీసుల ఓవర్ యాక్షన్.. కారణం లేకున్నా కోదండరాం అరెస్ట్.. ఆ తరువాత విడుదల.
తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాంను పోలీసులు విడిచిపెట్టారు. కొండపోచమ్మ ప్రాజెక్టు ముంపు గ్రామాల సందర్శన కోసం వచ్చిన ఆయనను ఉదయం అదుపులోకి తీసుకొని ...బేగంపేట్ పోలీసు స్టేషన్కు తరలించారు . అక్కడ కోదండరాం ఆహరం తీసుకోవడానికి నిరాకరించి దీక్ష కు దిగినట్లు ...
READ MORE
దళిత మహిళను వివస్త్రను చేసి ఈడ్చుకెల్లిన తెలుగుదేశం తమ్ముల్లు..!!
ఆంధ్రప్రదేశ్ లో పేదవారిపై మరోసారి పంజా విసిరారు అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు. బలహీనులపై కనీస మానవత్వం చూపలేకపోయారు.. కనీసం మహిళలు అనే ఇంగిత జ్ఞానం మరిచిపోయి సిగ్గుతప్పిన చర్యలకు పాల్పడ్డారు. సభ్య సమాజం తల దించుకునేలా ప్రవర్తించారు.. బడుగు ...
READ MORE
ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల పై పగ పట్టిన తెలుగు దేశం పార్టీ.!!
హిందువుల పవిత్రమైన పుణ్యక్షేత్రం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకన్న కల్ల ముందే జరగరాని రాజకీయాలు జరుగుతున్నై. నిన్ననే తిరుమల క్షేత్రం ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మీడియా ముందు మాట్లాడుతూ టీటీడీ బోర్డు గత నాలుగేల్లుగ అనగా రాష్ట్రం లో ...
READ MORE
ట్రైలర్ రిలీజ్ చేసి రచ్చ రచ్చ చేస్తున్న వర్మ.!!
సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి టాలీవుడ్ ని ఇటు తెలుగు రాజకీయాలను షేక్ చేస్తున్నాడు. తన నూతన చిత్రం లక్ష్మిస్ ఎన్టిఆర్ పేరుతో సీనియర్ ఎన్టిఆర్ బయోపిక్ తీస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే లక్ష్మిస్ ఎన్టిఆర్ చిత్రం యొక్క ...
READ MORE
టెకీ అత్యాచారం.. హత్య ఘటనలో ముగ్గురు కామాందులకు ఉరిశిక్ష.
నయనా పూజారి (28) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై 2009 నాటి అత్యాచారం - హత్య కేసులో యోగేష్ రౌత్, మహేష్ ఠాకూర్, విశ్వాస్ కదమ్ అనే ముగ్గురు దోషులకు ఉరి శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరిచింది పుణె శివాజీనగర్ కోర్టు. ...
READ MORE
తెలుగు బిగ్ బాస్ షో.. 12 మంది సెలబ్రిటీలతో ఈ నెల 16 నుండి.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా తెలుగు బుల్లి తెరపై రాబోతున్న బిగ్ బాస్ రియాల్టీ షో ఈ నెల 16 నుంచి స్టార్ మా ఛానల్ లో ప్రసారం కానుంది. ఈ షో లో 12 మంది సెలబ్రిటీలు ...
READ MORE
పాక్ కోడలు సానియా మీర్జా ను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గ తొలగించాలంటూ నెటిజన్ల డిమాండ్.!!
టెన్నిస్ క్రీడాకారిని సానియా మీర్జా పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఆమెను తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ గ నియమించిన ముఖ్యమంత్రి కేసిఆర్ కు వెంటనే ఆమెను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గ తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. పుల్వామా లో మన సైన్యం పై ...
READ MORE
దుబ్బాక రిజల్ట్స్ ఎఫెక్ట్ రాబోయే గ్రేటర్ మరియు అసెంబ్లీ ఎన్నికలపై తీవ్రంగా పడనున్నాయా..??
తెలంగాణ లో ఇప్పుడు ఎక్కడ ఏ ఇద్దరు రాజకీయ నాయకులు కలిసినా జరిగే చర్చ దుబ్బాక బై ఎలెక్షన్స్ గురించే. ఇక ప్రధాన పార్టీ లు తెరాస బీజేపీ కాంగ్రెస్ లు దాదాపు అభ్యర్థులను ఖరారు చేసేసారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థి విషయంలో ...
READ MORE
మరింత బలహీనపడనున్న కాంగ్రెస్.??
దశబ్దాల పాటు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ ఎంట్రీతో కుప్పకూలుతూ వస్తుంది. ప్రజల పార్టీ కాస్తా.. నాయకులకే పరిమితం అవుతోంది. కర్ణుడి చావుకు లక్ష కారణాలన్నటు కాంగ్రెస్ పతనానికి కూడా చాలా కారణాలే ఉన్నై.. అందులో స్వీయ తప్పులు చేయడం ...
READ MORE
చంద్రబాబు ను కుక్క తోక వంకర అంటూ, మరో ఆసక్తికర విషయం చెప్పిన సిఎం జగన్.!!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక నూతన సర్కార్ ఏర్పడ్డాక మొట్టమొదటి అసెంబ్లీ సమావేశం అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ మధ్య పలు ఆసక్తికర సంభాషణ జరిగింది. అనుకున్నటుగానే అసెంబ్లీ కి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంత అసంతృప్తి గ ...
READ MORE
క్రికెటర్ల జెర్సీ లో కాషాయ రంగుంటే.. అదేమైన పెద్ద నేరమా.. ఏంటీ చిల్లర రాజకీయాలు.??
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ తో జరగబోయే మ్యాచ్ లో టీం ఇండియా జెర్సీ(మ్యాచ్ లో ధరించే దుస్తులు) రంగులో కాస్త మార్పులు రానున్నాయి. ఇంగ్లాండ్ జట్టు టీం ఇండియా జట్టు ఇరు దేశాల జట్ల జెర్సీ లు ...
READ MORE
ఎన్నికల ఫలితాల రోజు భారీ ఉగ్ర కుట్ర.. పసిగట్టిన భద్రతా దళాలు.!!
దేశ వ్యాప్తంగా ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇదే అదనుగ భావించిన ఉగ్రమూకలు అదే రోజు దేశంలో ఉగ్ర దాడి కి పాల్పడి అలజడి సృష్టించడానికి కుట్రలు చేసాయి.పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉగ్రదాడికి ఎంచుకున్న ప్రాంతాల్లో శ్రీనగర్, అవంతిపుర వైమానిక ...
READ MORE
మద్యతరగతికి శుభవార్త.. మరిన్ని వస్తువులపై పన్ను(GST) ఎత్తివేసిన కేంద్ర ప్రభుత్వం.!!
దేశంలోని మద్యతరగతి కుటుంబాలకు మరోసారి తీపి కబురు అందించింది కేంద్రం లో ని నరేంద్ర మోడి సర్కార్. అన్ని రకాల పన్నులను తీసివేసి GST ని తీసుకొచ్చిన పన్నుల గంగరగోళం తగ్గించిన ప్రభుత్వం ఆ తర్వాత ప్రతీ GST మీటింగ్ లో ...
READ MORE
ఫేస్ బుక్ వాడితే వైఫై ఫ్రీ…
సీఎం యోగి మరో సంచలన నిర్ణయం.. యూపీలో సున్నీ, షియా
గౌరీ లంకేష్ ఘటన మరువక ముందే మరో ఘటన.. బీహార్‌లో
ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ పై కోర్టు సీరియస్.!
టమాటలకు జవాన్ల కాపలా.. కలికాలం బాస్ కలికాలం.
పేరుకే విశ్వనగరం.. ఉన్నదంతా విషాదమే.!!
స్త్రీమూర్తి శీలాన్ని మతాల వారిగ విభజిస్తున్న లౌకికవాదులు – తూటుపల్లి
టీఆర్ఎస్ ను వెంటాడుతున్న దుబ్బాక ఎపిసోడ్, GHMC లో ఓట్ల
రాందేవ్ బాబాను చంపేసిన సోషల్ మీడియా..
మరో పరువు హత్య: ప్రేమ వివాహం చేసుకుందని.. మేనమామలే కాలయములై..
కాంగ్రెస్ ఎన్సీపీ లకు షాక్.. ప్రధాని నరేంద్ర మోడీని ని
సలామ్ పోలీస్.. తన ప్రాణాలు పనంగా పెట్టి 400 మంది
పోలీసుల ఓవర్ యాక్షన్.. కారణం లేకున్నా కోదండరాం అరెస్ట్.. ఆ
దళిత మహిళను వివస్త్రను చేసి ఈడ్చుకెల్లిన తెలుగుదేశం తమ్ముల్లు..!!
ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల పై పగ పట్టిన తెలుగు
ట్రైలర్ రిలీజ్ చేసి రచ్చ రచ్చ చేస్తున్న వర్మ.!!
టెకీ అత్యాచారం.. హత్య ఘటనలో ముగ్గురు కామాందులకు ఉరిశిక్ష.
తెలుగు బిగ్ బాస్ షో.. 12 మంది సెలబ్రిటీలతో ఈ
పాక్ కోడలు సానియా మీర్జా ను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్
దుబ్బాక రిజల్ట్స్ ఎఫెక్ట్ రాబోయే గ్రేటర్ మరియు అసెంబ్లీ ఎన్నికలపై
మరింత బలహీనపడనున్న కాంగ్రెస్.??
చంద్రబాబు ను కుక్క తోక వంకర అంటూ, మరో ఆసక్తికర
క్రికెటర్ల జెర్సీ లో కాషాయ రంగుంటే.. అదేమైన పెద్ద నేరమా..
ఎన్నికల ఫలితాల రోజు భారీ ఉగ్ర కుట్ర.. పసిగట్టిన భద్రతా
మద్యతరగతికి శుభవార్త.. మరిన్ని వస్తువులపై పన్ను(GST) ఎత్తివేసిన కేంద్ర ప్రభుత్వం.!!
Facebook Comments
Top
error: Content is protected !!