
తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ ధర్మపురి తెరాస ఎంఎల్ఏ కొప్పుల ఈశ్వర్ కారుకు ప్రమాదం జరిగింది.
ప్రమాదం కరింనగర్ బైపాస్ రోడ్ పైన జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ కు స్వల్ప గాయాలైనట్టు సమాచారం. కాగా కొప్పుల ఈశ్వర్ స్వల్ప గాయాలతో బయటపడ్జప్పటికీ ఆయన కార్లో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి మరణించినట్టు కూడా వార్తలొస్తున్న నేపథ్యం లో ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కొప్పుల ఈశ్వర్ కారు మాత్రం చాలా డ్యామేజ్ అయింది, ప్రమాదానికి కారణమైన మరో కారు చాలా వరకు ద్వంసం కావడం ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో తెలుస్తోంది. కాగా ఏది ఏమైనప్పటికీ కొప్పుల ఈశ్వర్ స్వల్ప గాయాలతో బయటపడడంతో ఆయన కార్యకర్తలు, అనుచరులు ఊపిరి పీల్చుకున్నారు..
Related Posts

ప్రభుత్వం తప్పు చేస్తే ఎండగట్టాల్సిన బాధ్యత మీడియాదే. నిజాన్ని నిర్భయంగా, నిజాయితీగా ప్రజలకు అందజేయాల్సిన బాధ్యత కలిగిన మీడియా అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. సాయంత్రం అయితే చాలు ప్రెస్ క్లబ్ ని బార్ గా మార్చేసి ఎంజాయ్ చేస్తున్నారు. ప్రెస్ క్లబ్ ...
READ MORE
నా తప్పేం లేదు గేమ్ వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నారంటే ఈ సమాజంలో అలాంటి బలహీనమైన మనుషులను ఏరిపారేస్తున్న.. ఈ మాటలను అంటుంది ఎవరంటే.. ఫిలిప్ బొడికిన్. ఈయనే ఈ ప్రాణాలను బలిగొంటున్న "బ్లూవేల్" అనే గేమ్ ను తయారు చేసాడు.
ఒక ఆట ...
READ MORE
ప్రముఖ నిర్మాత దిల్ రాజు భార్య అనిత(45) గుండెపోటుతో మృతి చెందారు. హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మరణించినట్టు సమాచారం. ఈ విషయం కొద్ది నిమిషాల క్రితం దిల్ రాజ్ కు అందినట్టు తెలుస్తోంది. దిల్‌రాజు నాని ...
READ MORE
ముంబై: ఆన్లైన్ డెలివరీలో మోసాలు అధికమయ్యాయి. ముంబైకి చెందిన ఓ వ్యక్తి ఈకామర్స్ సైట్ అమెజాన్‌లో 50 అంగుళాల టెలివిజన్ కోసం ఆర్డర్ ఇవ్వగా నీట్‌గా ప్యాక్ చేసి పగిలిన పాత 13 ఇంచ్‌ల మానిటర్‌ను పంపడంతో ఆయన అవాక్కయ్యారు. దీనికి ...
READ MORE
కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో ఉంటూనే రెబల్ గ మారిన విషయం తెలిసిందే.. ఏకంగ రాహుల్ గాంధీ ని విమర్శిస్తూ ఇక్కడ పీసీసీ ప్రెసిడెంట్ ని విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ ...
READ MORE
విశాఖపట్నం విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైసిపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై కోడి కత్తితో జరిగిన హత్యాయత్నం కేసు విచారణ వేగంగ జరుగుతుంది.ఈ కేసు ఎన్ఐఏ విచారణ చేయడాన్ని వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వం హైకోర్ట్ లో పిటిషన్ వేయగా.. ...
READ MORE
స్టైల్ అంటే రజినీ.. రజినీ అంటే స్టైల్..! ఈ విషయం భారతదేశం లో నే కాదు, ప్రపంచ దేశాల సినీ ప్రేక్షకులు కూడా ఒక్కటై గొంతెత్తుతారు అందులో అనుమానం లేదు.
ఆయన చుట్ట నోట్లో పెట్టుకుని నడుచుకుంటూ వచ్చే సీన్లైనా.. చూయింగ్ ...
READ MORE
జనసేన పార్టీ అధినేత ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ తన అభిమానులు ఇచ్చిన పవర్ స్టార్ అనే బిరుదును సార్ధకం చేసుకున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో కష్టాల్లో ఉన్న వారిని ఆదుకున్న విషయాలు సోషల్ మీడియా లో చర్చకు ...
READ MORE
గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి మరో నలుగురికి గాయాలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం సిలిండర్ దాటికి కుప్పకూలిన ఇంటి పై కప్పు. గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా ప్రమాదం.. ఇలాంటి వార్తలు నిత్యం వింటునే ఉంటాం. గ్యాస్ సిలిండర్ పేలుళ్ల ...
READ MORE
ఎవరైనా కొత్తగా వివాహం చేసుకుంటుంటే బంధు మిత్రులను ఆహ్వానించడం కోసం పత్రికలను ముద్రించి పంచడం సాంప్రదాయం. ఆ పత్రికల పై సాధారణంగా వివాహానికి బంధు మిత్రులతో రావాలంటూ ముద్రించడం సాధారణ విషయం. కానీ వెరైటీగా ఇపుడు భారత ప్రధాన మంత్రి నరేంద్ర ...
READ MORE
తెలంగాణ లో హాట్ టాపిక్ గా మారిన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ కి అధికార పార్టీ TRS కు వార్ జరుగుతోంది.
అక్కడ ఎన్నిక అనివార్యం అయినప్పటి నుండే ప్రచారంలో నిమగ్నమైన రఘునందన్ రావు ఇంటింటికీ తిరుగుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గాన్ని ...
READ MORE
కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలేదంటూ ధర్మ పోరాటం పేరుతో సభలు పెడుతున్నారు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
తాజాగా తిరుపతి లో పెట్టిన సభలో చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ తెలుగు దేశం పార్టీ బ్రిటిష్ ...
READ MORE
ఎప్పుడెప్పడా అని ఆశక్తిగా ఎదురు చూస్తున్న ఘట్టం సింపిల్ గా ముగిసింది. అంగరంగవైభవంగా దూమ్ ధామ్ గా సాగుతుందని ఊహించిన విరాట్ అనుష్కల వివాహం కుటుంబసభ్యుల మధ్య సాదాసీదగా సాగిపోయింది. ఇన్నాళ్లు ప్రేమ పక్షులుగా విహరించిన అనుష్క విరాట్ కోహ్లిలు మూడుముళ్ల ...
READ MORE
మనం తినే బియ్యం ఏ రంగులో ఉంటాయి తెల్లటి రంగులో ఉంటాయని చెప్తారు. అవి కాకుండా బ్రౌన్ రైస్ కూడా చాలామందికి తెలిసిందే.ఈ బ్రౌన్ రైస్ నే ఆర్గానిక్ అంటే ఎటువంటి పురుగు మందులు వాడకుండా సేంద్రియ ఎరువులతో పండించిన బియ్యం ...
READ MORE
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాధం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ హాస్యనటుడు గుండు హనుమంతరావు(61) సోమవారం తెల్లవారుజామున కన్నుమూసారు. గత కొంత కాలం నుండి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. అనారోగ్యానికి తోడు ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదురవడంతో ...
READ MORE
గ్రూప్ -2 నియామక ప్రక్రియకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెంటనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టాలని టీఎస్పీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. ఎవైనా అభ్యంతరాలుంటే తమకు తెలపాలని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణను వచ్చేనెల 9 కి హైకోర్టు వాయిదా వేసింది.
గ్రూప్- ...
READ MORE
బాలాపూర్ లడ్డూ వేలంపాట ఈ ఏడాది కూడా ఘనంగా కొనసాగింది. ఏడాదికేడాది రికార్డులను బ్రేక్ చేస్తూ భక్తి భావంతో విఘ్నేశ్వరుని లడ్డూను దక్కించుకుంటున్నారు భక్తులు. ఈ ఏడాది ప్రఖ్యాత బాలాపూర్ లడ్డూ వేలం పాట ముగిసింది. గతేడాది రికార్డును బ్రేక్ చేస్తూ ...
READ MORE
పేరుకు తగ్గట్టే.. తెలంగాణ బతుకు చిత్రం బతుకమ్మలో కనిపిస్తుంది. శక్తికి, ప్రకృతికి, అమ్మవారి రూపానికి ప్రతిరూపంగ కొలుస్తారు బతుకమ్మని. తెలంగాణ లో ఎన్ని పండుగలున్నా కూడా బతుకమ్మ ప్రత్యేకత వేరు. తెలంగాణ ప్రకృతితో ముడిపడి ఉండేదే బతకమ్మ, పల్లె అందాలని చూపించేది.. ...
READ MORE
ప్రముఖ విద్యావేత్త అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విద్యాసంస్థల వ్యవస్థాపకులు అనిల్ కుమార్ ఠాకూర్ జన్మధినం సంధర్భంగ వందలాది విద్యార్ధుల సమక్షంలో లెక్చరర్లు పలువురు మేధావి సామాజిక వేత్తల ఆధ్వర్యంలో ఘనంగ వేడుకలు జరిగాయి. ఇక అనిల్ కుమార్ ఠాకూర్ ఈ ...
READ MORE
జియో పుణ్యామాని గ్రామాల్లో సైతం నెట్ స్పీడ్ దూసుకెళుతోంది. కుర్రకారు ఫోన్ సోకులకు హద్దులు లేకుండా పోతోంది. ముఖపుస్తకంలో మూతి పెట్టిన యువత అందులో నుంచి ససేమీరా బయటకి రానని మొండికేస్తున్నారు. ఇదంతా జియో పుణ్యమే. ఇప్పటికే దిమ్మ తిరిగే ఆఫర్ ...
READ MORE
ఎవరితో ద్వైపాక్షిక చర్చలు ఉండవని భావించామో అనూహ్యంగ ఆ దేశంతోనే మన ప్రధాని నరేంద్ర మోడి ద్వైపాక్షిక చర్చలను విజయవంతం చేసారు. గత రెండేల్లుగా పాకిస్తాన్ కంటే కూడా సరిహద్దుల విషయంలో చైనా మనతో కయ్యానికి కాలు దువ్వింది. ఎప్పుడెప్పుడు మనతో ...
READ MORE
తెలుగు సినీ సంచలనం నటి శ్రీ రెడ్డి తాజాగా సినీ క్రిటిక్ కత్తి మహేష్ ని ఛి కొట్టింది. ఓ టీవీ ఛానల్ లైవ్ షో లో సునీత అనే ఆర్టిస్టు కత్తి మహేష్ పై లైంగిక ఆరోపనలు చేయడంతో ఆ ...
READ MORE
మాది కొత్త రాష్ట్రం పేద రాష్ట్రం మాకు హోదా కావాలంటూ ప్యాకేజీలు కావాలంటూ ఏకంగ కేంద్ర ప్రభుత్వం పైనే అవిశ్వాస తీర్మానం అంటూ హడావుడి చేస్తూ పార్లమెంట్ లో సినిమా కథలు చెప్తూ బయట నపుంసక వేశాలు వేస్తూ నిరసనలు ...
READ MORE
తమిళనాడు రాష్ట్రం దివంగత మాజీ ముఖ్యమంత్రి ప్రజలంతా అమ్మ గా పిలుచుకునే జయలలిత కన్నుమూసిన తర్వాత ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్కె నగర్ లో ఉప ఎన్నికలు జరగగా.. అన్నా డీఎంకే, డీఎంకే తో పాటు అమ్మ పోయాక వివాదంగ మారిన ...
READ MORE
తెలంగాణ లో అధికార TRS పార్టీ కి గడ్డు కాలం కొనసాగుతోంది. దుబ్బాక బై ఎలక్షన్ తర్వాత గ్రేటర్ ఎన్నికల్లో భారీ నష్టం తర్వాత సమాలోచనలో పడింది TRS అధిష్టానం.
కాగా ఈ రెండు ఎన్నికల్లోనూ ఓటమి తర్వాత బీజేపీ చేస్తున్న ఆరోపణలకు ...
READ MORE“ప్రెస్ క్లబ్ ఏరులై పారుతున్న మధ్యం.. కండిషన్స్ అఫ్లై”
ఇది ఆట కాదు యువతని బలితీసుకునే వేట.! బ్లూవేల్
టాలీవుడ్ నిర్మాత దిల్‌రాజు భార్య గుండెపోటుతో మృతి..!
అమెజాన్‌లో టీవీ ఆర్డర్ చేస్తే..
పార్టీ మార్పు నిర్ణయం వాయిదా వేసుకున్న కోమటిరెడ్డి..!!
జగన్ పై హత్యాయత్నం కేసు అప్డేట్స్.. టీడీపీ సర్కార్ కు
పా రంజిత్ ని నమ్మి ఘోర తప్పిదం చేసిన సూపర్
నిజమైన పవర్ స్టార్ అనిపించుకున్న జన సేనాని..!!
గ్యాస్ సిలిండర్ల పేలుడు మాట ఇక వినిపించదు..
అవర్ గిఫ్ట్ ఈస్ యువర్ ఓట్ ఫర్ మోడీ.! పెళ్ళి
దుబ్బాక లో దూసుకుపోతున్న రఘునందన్ రావు. అధికార పార్టీ లో
బ్రిటీష్ వాల్లతో TDP పోరాడింది. CBN విచిత్రమైన ప్రసంగం, కారణం
అనుష్క విరాటుల నూతన పర్వం. మోగిన పెళ్లిబాజ.
సాఫ్ట్ వేర్ జాబ్ ని కాదని రైతుగా మారి నల్ల
బ్రేకింగ్ న్యూస్:- ప్రముఖ టాలివుడ్ హాస్య నటుడు కన్నుమూత.!!
గ్రూప్-2 అభ్యర్థులకు శుభవార్త. నియామక ప్రక్రియకు లైన్ క్లియర్.. గ్రీన్
రికార్డ్ లు బ్రేక్ చేసిన బాలాపూర్ లడ్డూ.. రూ.15లక్షల 60వేలు.
సద్దుల బతుకమ్మ ఉయ్యాలో.. మా ముద్దుల బతుకమ్మ ఉయ్యాలో..!!
ఘనంగా ప్రముఖ విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్ జన్మధిన వేడుకలు.!!
మళ్లీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ.. సరికొత్త ఫ్లాన్ తో దూసుకొస్తున్న
డ్రాగన్ ను అతి జాగ్రత్తగా ఆడిస్తున్న టైగర్.!!
కత్తి మహేష్ ని “ఛి” కొట్టిన శ్రీ రెడ్డి.!! ఎందుకో
ప్రజాధనం అంటే లెక్క లేకుండ దుబారా చేస్తున్న చంద్రబాబు.. దేశవ్యాప్తంగ
అమ్మ వారసుడిగా అన్నాడీఎంకే అభ్యర్థి ని తిరస్కరించిన తమిళులు.!!
TRS MLA విద్యాసాగర్ రావు వ్యాఖ్యల దుమారం.. నాగార్జున సాగర్
Facebook Comments