You are here
Home > తాజా వార్త‌లు > నీకు ధమ్ముంటే..! కేసిఆర్ కు సవాల్ విసిరిన కోమటిరెడ్డి.!!

నీకు ధమ్ముంటే..! కేసిఆర్ కు సవాల్ విసిరిన కోమటిరెడ్డి.!!

అసెంబ్లీ లో వివాదస్పద నిరసనల కారణంగ బహిష్కరణకు గురైన కాంగ్రెస్ నేత కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి 48 గంటలు నిరాహార దీక్ష అనంతరం.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కు సవాల్ విసిరారు.
ధమ్ముంటే.. నాపై నల్గొండ లో నువ్వు గానీ నీ కుటుంబ సభ్యులు గానీ ఎవరైనా సరే పోటీ చేసి గెలవాలనీ.. అలా గెలిస్తే నేను రాజకీయాల నుండే తప్పుకుంటాననీ సవాల్ విసిరడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. ముఖ్యమంత్రి కేసిఆర్ కుటుంబం నుండి ఎవరైనా వచ్చే 2019లో కోమటి రెడ్డి పై నిలబడే అవకాశం ఉందా లేదా అనే విషయమై చర్చలు నడిస్తున్నై.

అయితే గత దశాబ్ద కాలం నుండి కూడా నల్గొండ లో కోమటి రెడ్డి బ్రదర్స్ పట్టు బాగా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగ కాంగ్రెస్ పార్టీ బాగా నష్టపోయినప్పటికీ నల్గొండ జిల్లా లో కాంగ్రెస్ పార్టీ మంచి స్థానాలు గెలవడానికి ముఖ్య కారణం కోమటి రెడ్డి బ్రదర్స్ కు జిల్లా పై మంచి పట్టు ఉండడం అనుకోవచ్చు. ఆ తర్వాత కూడా పలు సంధర్భాల్లో జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి కి తెరాస నేతలకు ఇటు కోమటి రెడ్డి బ్రదర్స్ కు వార్ తీవ్ర స్థాయిలోనే నడుస్తోంది. ముఖ్యమంత్రి కేసిఆర్ ను కూడా పలు సంధర్భాల్లో ఘాటుగానే విమర్శించారు కోమటి రెడ్డి బ్రదర్స్.
ఇవన్నీ పక్కన పెడితే అసెంబ్లీ లో జరిగిన వివాదంతో కోమటి రెడ్డి వెంకట రెడ్డి పై ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించింది అధికార పార్టీ.
దీంతో ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికీ ఎన్నికల వేడి కనిపిస్తోంది.  

Related Posts
కేటీఆర్ బందువుల పబ్ లకు నోటీసులు ఎందుకివ్వరు..? : రేవంత్ రెడ్డి
డ్రగ్స్ కేసుపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేరుగా సిఎం కెసిఆర్ కుటుంబంపైనే ఆరోపణలు గుప్పించారు  రేవంత్. కెసిఆర్ తనయుడు, మంత్రి కెటిఆర్ కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రుల ఆధ్వర్యంలో నడుస్తున్న పబ్ లకు నోటీసులు ఎందుకు జారీ చేయలేదని ప్రశ్నించారు. ...
READ MORE
వావర్ మసీదులోకి ముగ్గురు మహిళలు వెల్లే ప్రయత్నం.. అడ్డుకున్న పోలీసులు.!!
కేరళ రాష్ట్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి యాభై ఏండ్ల లోపు మహిళలు కూడా ప్రవేశించవచ్చని సుప్రీంకోర్టు చెప్పిందనే సాకుతో మహిళలను పోలీసు బలగాలు ఏర్పాటు చేసి మరీ ఆలయంలోకి పంపిస్తోంది కమ్యునిస్టు పినరయి విజయన్ ప్రభుత్వం. అయితే.. ఇక్కడే మరో ...
READ MORE
కన్న తండ్రి కర్కశత్వానికి చిన్నారి బలి..
విజయవాడలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కన్న తండ్రి కర్కశంగా వ్యవహరించడంతో పాటు పోలీసులు కూడా ఏం చేయలేని నిస్సహాయత కారణంగా ఓ పన్నేండేళ్ల పాప బలైంది. ‘బ్రతకాలని ఉంది.. నన్ను బ్రతికించండి నాన్న’ అంటూ పది రోజుల పాటు ...
READ MORE
పాకిస్తాన్ జెండా ఎగరేసిన ఫారుఖ్ ఖాన్ అరెస్ట్.!!
మధ్య ప్రదేశ్ దేవాస్ జిల్లా షిఫ్రా లో టైర్లు పంచర్లు చేసుకుని జీవించే ఫారుఖ్ ఖాన్ అనే వ్యక్తి తన ఇంటి పైన శత్రు దేశం పాకిస్తాన్ జెండా ను ఎగిరేయడం కలకలం రేపింది. కాగా అందుకు సంబంధించిన వీడియో లు ...
READ MORE
కేరళలో హిందూ వ్యతిరేకులకు యోగీ ఆదిత్యానాథ్ వార్నింగ్.!
గత కొంతకాలంగా కేరళ రాష్ట్రంలో జరుగుతున్న నరమేధం పై దేశ వ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థలు ఆందోళనలు నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే నిన్న భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కేరళ లో "జన రక్షా ...
READ MORE
నేను TRS ఎమ్మెల్యే అయ్యాక నాకు చాలా మంది దూరమయ్యారు.
అధికార TRS పార్టీ మానకొండురు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య నే స్థానికంగా ఓ ప్రతిపక్ష పార్టీ కార్యకర్తను దుర్భాషలాడి వివాదంలో ఇరుక్కున్న ఎమ్మెల్యే బాలకిషన్ తాజాగా సొంత పార్టీ పైనే తన అసంతృప్తి ఘాటు ...
READ MORE
కేటీఆర్ ఫాం హౌస్ అక్రమం అని ఇచ్చిన ఫిర్యాదు పై స్పందించిన NGT.
రంగారెడ్డి జిల్లా జన్వాడ లో 111 జీవో కు విరుద్ధంగా మంత్రి కేటీఆర్ ఫాం హౌస్ నిర్మించుకున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్ కు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) స్పందించింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ నిర్మించిన ...
READ MORE
ఓ వైపు నిరసనలు.. అయినా ఆగని హత్యాకాండలు.!!
కేరళలో ప్రజాస్వామ్యం కూనీ చేయబడుతోంది. ఓ వైపు హత్యాకాండ ఆపాలని కమ్యునిస్టు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు వ్యతిరేకంగ భాజపా ఏబీవీపీ శ్రేణులు మహా ర్యాలీలతో ప్రజా స్వామ్యం కాపాడాలని పెద్ద ఎత్తున నిరసనలతో హోరెత్తిస్తుంటే.. మరోవైపు రక్త దాహానికి ...
READ MORE
ఇక్కడ చర్చి కడితే కూల్చేస్తారు.!!
ప్రపంచంలో ఇస్లాం జనాభా అధికంగ ఉన్న దేశాల్లో ఈజిప్టు ఒకటి.. ఆ దేశంలో క్రైస్తవుల జనాభా పది శాతం. కాగా అక్కడ నిర్మించే చర్చిలపై అభ్యంతరం వెల్లడిస్తున్నారు ఈజిప్టు ముస్లిం ఛాందసవాదులు. ఈ క్రమంలోనే తాజాగా ఈజిప్టు రాజధాని కైరో లో ...
READ MORE
ఇస్రో విజయంతో బంగారు తెలంగాణకు బాట‌లు.
ఇస్రో విజ‌యంతో భార‌త్ మెరిసి మురిసిపోతుంది. అయితే ఈ విజ‌యంతో తెలంగాణ మ‌రింత ఆనందంతో మురిసిపోవాల్సిన ఘ‌ట్టం ఇది. తెలంగాణ క‌ల‌లు కంటున్న బంగారు తెలంగాణ క‌ల సాకారానికి సైతం ఇస్రో విజ‌యం పునాదులు వేసింది. ఈ విజ‌యం లో తెలంగాణ ...
READ MORE
పీకల్లోతు అప్పులతో బతుకీడుస్తున్న పాకిస్తాన్ కు 40 వేల కోట్ల జరిమానా..!!
ప్రపంచ బ్యాంకు ట్రిబ్యునల్ కోర్ట్ పాకిస్తాన్ కు అక్షరాల 40 వేల కోట్లు జరిమాన విధించింది. దీంతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న పాకిస్తాన్ కు పుండు మీద కారం చల్లినట్టైంది. వివరాలు చూస్తే.. 2011 సంవత్సరం లో బార్రిక్, ...
READ MORE
ర‌క్త క‌న్నీరు.. ఏడేళ్ల పాప శ‌రీర భాగాల‌ నుండి దార‌గా కారుతున్న ర‌క్తం..
థాయ్‌లాండ్‌లోని నాంగ్‌ఘాయ్‌కు చెందిన ఫాకమడ్‌ సాంగ్‌చాయ్‌ అనే ఏడేళ్ల పాప చిత్రమైన జబ్బుతో బాధ పడుతోంది. అంద‌రిలా తాను ఏడిస్తే క‌న్నీళ్లు రావ‌డం లేదు.. అందుకు బ‌దులుగా ర‌క్తం దార‌లై కారుతోంది.ఒక్క కంటి నుంచే కాదు అప్పుడ‌ప్పుడు ముక్కు, చెవులు, చేతుల ...
READ MORE
భాజపా వ్యతిరేక కూటిమిలో చేరడం మాకిష్టం లేదు. దేశాభివృద్ధి లో కాంగ్రెస్ పాత్ర లేదు.!!
2019 లో ఎలాగైన భాజపాను ఓడించి మోడీ మరోసారి ప్రధాన మంత్రి కాకుండ చేయాలనే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలన్నీ విఫలం అవుతున్నై. తాజాగా భాజపా కు మోడీకి బద్ద శత్రువైన ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ కాంగ్రెస్ పార్టీ ...
READ MORE
GHMC ఉద్యోగినిపై దాడి చేసిన తెరాస కార్పోరేటర్ భర్త.!
హైద్రాబాద్ లో అధికార పార్టీ తెరాస కార్పోరేటర్ల ఆగడాలు సామాన్య ప్రజలను దాటి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల వరకు వెల్లాయి. కాచిగూడ తెరాస కార్పోరేటర్ ఎక్కల చైతన్య కన్నా భర్త కన్నా యాదవ్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు ...
READ MORE
దీక్ష హైలెట్ కోసం బాలయ్యను పణంగ పెట్టి బలిచేసిన చంద్రబాబు..??
నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన 12 గంటల నిరాహార దీక్ష లో ముఖ్యంగ చర్చకొస్తున్న ఏకైక అంశం హిందూపురం ఎంఎల్ఏ నటుడు బాలక్రిష్ణ ప్రధానమంత్రి నరేంద్ర మోడి పై చేసిన అనుచిత వ్యక్తిగత వ్యాఖ్యలు. బాలక్రిష్ణ చేసిన వ్యాఖ్యలకు ...
READ MORE
దంపతుల బెడ్రూం దృష్యాలు ఇంటర్నెట్లో ప్రత్యక్షం.. చూసి షాక్ తిన్న బాధితులు.!
టెక్నాలజీని మనిషి ఆలోచన ఎలా ఉంటే అలా వాడుకోవచ్చని మరోసారి రుజువైన ఘటన.! పెరిగిపోతున్న టెక్నాలజీ ప్రపంచాన్ని ఎంత ముందుకు తీసుకెలుతుందో.. కొందరి అమాయకుల జీవితాలతోనూ అంతే స్థాయిలో ఆటాడుకుంటోంది.. చెడుపనులు చేసేవారికి, అక్రమార్కులకు ఈ టెక్నాలజీ నే బ్రహ్మాస్త్రం గా మారింది.. ...
READ MORE
తెలంగాణ కమలం రథ సారథి డా.కె.లక్ష్మన్..
ఆయనంటే.. ముందు చూపుఆయనంటే.. భవిష్యత్ ప్రణాలికఆయనుంటే చాలు కార్యకర్తకు గుండె ధైర్యంఆయనొస్తే చాలు జనాలకొక నమ్మకం..! ఆయన మాట్లాడితే చాలు అణగారిన పేద గుండెకొక ఆత్మస్థైర్యం..!!ఆయనే తెలంగాణ కాషాయ దళపతి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు విద్యావేత్త డా.కె.లక్ష్మన్. ఈరోజు ఆయన పుట్టిన ...
READ MORE
నేటి యువత కు ఆదర్శంగా నిలుస్తున్న కుమారి మనీషా
నేటి సమాజం లో యువత గురించి చెప్పాలంటే.. సమయం దొరికితే చాలు ఎలా ఎంజాయ్ చేయాలా అని ఆలోచిస్తుంది. అయితే ఇది తప్పు నేటి యువతలోనూ సమాజాన్ని ప్రేమించే గుణం, దైవ భక్తి అంతకు మించి దేశ భక్తి ఉందని చాటి ...
READ MORE
హైద్రాబాద్ లో వెలుగు చూసిన లవ్ జిహాద్.. వింటే విస్తపోతారు.!!
దేశ వ్యాప్తంగా పలుమార్లు లవ్ జిహాద్ కేసులు బయటపడ్డ ఉదంతాలు మనం చూసాం.. ఇదే తరహా లవ్ జిహాద్ ఉదంతం మరో సారి వెలుగులోకి వచ్చింది. అది కూడా హైద్రాబాద్ లో బయటపడడం సంచలనం కలిగిస్తోంది. విషయం లోకి వెల్తే.. హైద్రాబాద్ ...
READ MORE
మరి హిందూ ఆలయాల నిధులే ఎందుకు కావాలో చెప్పాలని మంత్రి కొడాలి నాని ని ప్రశ్నిస్తున్న జనం.!!
గత కొద్ది రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ లో హిందూ ధర్మం పై మరియు హిందూ ఆలయాలు దేవుళ్ల విగ్రహాల పై దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. అంతర్వేది ఆలయ రథం కాలిపోయిన ఘటన లో ఇంతవరకు ఎవరినీ కనీసం అదుపులోకి కూడా తీసుకోలేదు. కానీ ...
READ MORE
మరో లోక్ సత్తా గా మిగిలిపోనున్న జనసేన.. పవన్ కు రాజకీయ అవగాహన ఎంత..??
జయప్రకాశ్ నారాయణ స్థాపించిన లోక్ సత్తా పార్టీ.. స్టార్టింగ్ లోనే యూత్ నుంచి స్టూడెంట్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను సాధించింది. ఎంతగా అంటే బహుశా ఈ రాజకీయాలను తట్టుకుని చెప్పిన సిద్దాంతంపై గనక నేటికీ జయప్రకాశ్ నారాయణ నిలబడి ఉండి ఉంటే.. ...
READ MORE
ప్రపంచ స్థాయి ఐటీ మినిస్టర్ ఉన్నా కూడా TSPSC కి ఇన్ని ఇబ్బందులా.??
తెలంగాణ ను బంగారు తెలంగాణను చేస్తా అంటోంది అధికార తెరాస పార్టీ. కానీ ఏ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైనా ఏదో ఒక సాంకేతిక లోపం బయటపడడం సర్వ సాధారమైపోయింది. తాజాగా విడుదలైన TRT పరీక్ష నోటిఫికేషన్లోనూ హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ ...
READ MORE
మై హోం రామేశ్వర్ రావు దోపిడీ వల్ల కనీసం దేశ సంపదకు 4 లక్షల కోట్ల నష్టం.!!
అధికార పార్టీ టీఆర్ఎస్ పై, 'మై హోమ్ రామేశ్వరరావు పై సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ ఎంపీ ఫైర్ బ్రాండ్ ధర్మపురి అర్వింద్. మై హోం’ సంస్థ వయలేషన్ ఆఫ్​ ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్​కు అడ్డాగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ...
READ MORE
తెలుగు బిగ్ బాస్ షో.. 12 మంది సెలబ్రిటీలతో ఈ నెల 16 నుండి.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా తెలుగు బుల్లి తెరపై రాబోతున్న బిగ్ బాస్ రియాల్టీ షో ఈ నెల 16 నుంచి స్టార్ మా ఛానల్ లో ప్రసారం కానుంది. ఈ షో లో 12 మంది సెలబ్రిటీలు ...
READ MORE
కాంగ్రెస్ సొంత కార్యకర్తలే కాంగ్రెస్ ను ఓడించి సుష్మా స్వరాజ్ ను గెలిపించారు..!!
కాంగ్రెస్ పార్టీ కి ఓ విచిత్రమైన అనుభవం ఎదురైంది.. అది ట్విట్టర్ వేదికగ జరిగింది. ఇరాక్ లో 39 మంది భారతీయులు చనిపోవడాన్ని గుర్తు చేస్తూ భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ విఫలం అయ్యారని మీరు భావిస్తున్నారా అంటూ కాంగ్రెస్ ...
READ MORE
కేటీఆర్ బందువుల పబ్ లకు నోటీసులు ఎందుకివ్వరు..? : రేవంత్
వావర్ మసీదులోకి ముగ్గురు మహిళలు వెల్లే ప్రయత్నం.. అడ్డుకున్న పోలీసులు.!!
కన్న తండ్రి కర్కశత్వానికి చిన్నారి బలి..
పాకిస్తాన్ జెండా ఎగరేసిన ఫారుఖ్ ఖాన్ అరెస్ట్.!!
కేరళలో హిందూ వ్యతిరేకులకు యోగీ ఆదిత్యానాథ్ వార్నింగ్.!
నేను TRS ఎమ్మెల్యే అయ్యాక నాకు చాలా మంది దూరమయ్యారు.
కేటీఆర్ ఫాం హౌస్ అక్రమం అని ఇచ్చిన ఫిర్యాదు పై
ఓ వైపు నిరసనలు.. అయినా ఆగని హత్యాకాండలు.!!
ఇక్కడ చర్చి కడితే కూల్చేస్తారు.!!
ఇస్రో విజయంతో బంగారు తెలంగాణకు బాట‌లు.
పీకల్లోతు అప్పులతో బతుకీడుస్తున్న పాకిస్తాన్ కు 40 వేల కోట్ల
ర‌క్త క‌న్నీరు.. ఏడేళ్ల పాప శ‌రీర భాగాల‌ నుండి దార‌గా
భాజపా వ్యతిరేక కూటిమిలో చేరడం మాకిష్టం లేదు. దేశాభివృద్ధి లో
GHMC ఉద్యోగినిపై దాడి చేసిన తెరాస కార్పోరేటర్ భర్త.!
దీక్ష హైలెట్ కోసం బాలయ్యను పణంగ పెట్టి బలిచేసిన చంద్రబాబు..??
దంపతుల బెడ్రూం దృష్యాలు ఇంటర్నెట్లో ప్రత్యక్షం.. చూసి షాక్ తిన్న
తెలంగాణ కమలం రథ సారథి డా.కె.లక్ష్మన్..
నేటి యువత కు ఆదర్శంగా నిలుస్తున్న కుమారి మనీషా
హైద్రాబాద్ లో వెలుగు చూసిన లవ్ జిహాద్.. వింటే విస్తపోతారు.!!
మరి హిందూ ఆలయాల నిధులే ఎందుకు కావాలో చెప్పాలని మంత్రి
మరో లోక్ సత్తా గా మిగిలిపోనున్న జనసేన.. పవన్ కు
ప్రపంచ స్థాయి ఐటీ మినిస్టర్ ఉన్నా కూడా TSPSC కి
మై హోం రామేశ్వర్ రావు దోపిడీ వల్ల కనీసం దేశ
తెలుగు బిగ్ బాస్ షో.. 12 మంది సెలబ్రిటీలతో ఈ
కాంగ్రెస్ సొంత కార్యకర్తలే కాంగ్రెస్ ను ఓడించి సుష్మా స్వరాజ్
Facebook Comments
Top
error: Content is protected !!