You are here
Home > తాజా వార్త‌లు > కోడి రామకృష్ణ మరణంతో మరోసారి “సంభ్రమాశ్చర్యానికి” గురైన బాలకృష్ణ.!!

కోడి రామకృష్ణ మరణంతో మరోసారి “సంభ్రమాశ్చర్యానికి” గురైన బాలకృష్ణ.!!

కోడి రామకృష్ణ.. తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు, ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన టాప్ ఫిలిం డైరెక్టర్.

మొన్నటి శుక్రవారం నాడు అనారోగ్యం కారణంగ మరణించిన విషయం కూడా అందరికీ తెలిసిందే.. ఈ క్రమంలో కోడి రామకృష్ణ భౌతికకాయం సందర్శనకు వెల్లిన సినీ హీరో టీడీపీ ఎంఎల్ఏ నందమూరి బాలకృష్ణ.. కోడి రామకృష్ణ గూర్చి ఆయన మరణంపై ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. కోడి రామకృష్ణ మరణం యావత్ సినీ పరిశ్రమను “సంభ్రమాశ్చర్యానికి” గురి చేసిందంటూ మాట్లాడి అందరినీ ఇటు విలేకర్లని అటు చుట్టూ ఉన్న సినీ నటులని షాక్ కి గురి చేసాడు.

ఒక వ్యక్తి మరణిస్తే ఎవరైనా బాధకు గురైయ్యాననీ లేదా షాక్ కి గురైయ్యాననీ చెప్తారు, కానీ బాలయ్య బాబేంటి వెరైటీగ ఆశ్చర్యానికి గురైయ్యారు అది కూడా సంభ్రమాశ్చర్యానికి గురవ్వడమేంటని ఎద్దేవా చేస్తున్నారు నెటిజన్లు.
ప్రస్తుతం బాలకృష్ణ మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది.

అయితే బాలకృష్ణ ఇలా తిక్క తిక్క గ మాట్లాడడం కొత్తేం కాదు.. గతంలో ఆయన అన్న హరికృష్ణ మరణించినపుడు కూడా ఇదే విధంగ సంభ్రమాశ్చర్యానికి గురైయ్యానని చెప్పుకొచ్చాడు.

అయితే సినిమాలో డైలాగుల మీద డైలాగులు చెప్పే బాలకృష్ణ కు ఎప్పుడు ఎలా మాట్లాడాలో అనే ఇంగిత జ్ఞానం కూడా లేదా అని వీడియో చూసిన వారు చర్చించుకుంటున్నారు.

 
Related Posts
డ్రగ్స్ మత్తులో మునిగితేలుతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ..!! వివరాలు తెలిస్తే షాకే..!!!
మన తెలుగు సినీ పరిశ్రమకు డ్రగ్స్ మత్తు వదలడం లేదు తాజాగా ఈ డ్రగ్స్ కేసు విషయమై టాలీవుడ్ కి చెందిన దాదాపు ఓ పదహేనుమంది నటీనటులకు ఎక్సైజ్ శాఖ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ పదహేనుమంది ఎవరనేది వివరాలు ...
READ MORE
సమరయోధుల త్యాగఫలం.. 72 వసంతాల భారతావనికి సెల్యూట్.!!
వందే మాతరం భారత్ మాతా కి జై.. జై హింద్.. అంటే తెల్లోడి తూటాకు బలికావాల్సిందే.. స్వాతంత్ర కావాలని నినదిస్తే.. జీవితాంతం జైల్లో గడపాల్సిందే..!! మానవుడికి మాటలు నేర్పిన భరత ఖండం దాదాపు రెండు వందల ఏండ్లు బ్రిటీష్ వాడి దోపిడీకి గురై ...
READ MORE
శ్రీవారి భక్తులకు తీపి కబురు చెప్పిన తితిదే. హర్షం వ్యక్తం చేస్తున్న భక్తులు.!!
కలియుగ వైకుంఠం తిరుమల సన్నిదిలో అన్యమత ఉద్యోగుల నియామకం వివాదం పై సర్వత్రా చర్చ జరుగుతున్న నేపథ్యం లో ఎప్పటినుండో సామాన్య భక్తులు డిమాండ్ చేస్తున్నటువంటి, ఉచిత లడ్డు ప్రసాదం ప్రతిపాదనపై తీపి కబురు చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం. రాబోయే ...
READ MORE
ఈ దేశంలో హిందువుగా పుట్టడం కన్నా, ఒక గాడిదగా పుట్టడం బెటర్..!!
సోషల్ మీడియా లో సినీ నటుడు జనసేన నాయకుడు నాగబాబు, ఓ రేంజ్ లో సంచలనాలకు కేంద్ర బిందువు అవుతున్నారు. ఆయన చేస్తున్న ఒక్కో పోస్టు ఎందరినో ఆలోచించేలా, మరెందరి నొల్లనో మూయించెలా చేస్తున్నది. కుహనా సెక్యులర్ వాదులకు, దొంగ మేధావులకు ...
READ MORE
కేటీఆర్ ఫాం హౌస్ అక్రమం అని ఇచ్చిన ఫిర్యాదు పై స్పందించిన NGT.
రంగారెడ్డి జిల్లా జన్వాడ లో 111 జీవో కు విరుద్ధంగా మంత్రి కేటీఆర్ ఫాం హౌస్ నిర్మించుకున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్ కు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) స్పందించింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ నిర్మించిన ...
READ MORE
GST నుండి ఈ వస్తువులకు మినహాయింపు.
కేంద్ర ప్రభుత్వం GST అమలు నిర్షయాన్ని తీసుకున్న విషయం తెలిసిందే. GST అమలుతో ప్రస్తుతం ఉన్న ధరల కంటే 4 నుంచి 5 శాతం ధరలు తగ్గుతాయని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. జులై 1 నుంచి GST అమలులోకి రానుంది. అయిరే ...
READ MORE
మీ ఫేస్ బుక్ ఎవరెవరు చూశారో తెలుసుకోవాలనుందా..?
ఫేస్ బుక్ ఇప్పుడు ఇది లేనిదే ప్రపంచం నిద్ర కూడా లేవడం లేదు. కనీసం నిద్ర కూడా పోవడం లేదు. అంత పిచ్చి ఇదంటే. లేచిన నుండి మొదలు మళ్లీ పడుకునే దాక రోజు వారి రామాయణం అంతా ఇందులోనే.. హాయ్ ...
READ MORE
ఎన్నికల ఫలితాల రోజు భారీ ఉగ్ర కుట్ర.. పసిగట్టిన భద్రతా దళాలు.!!
దేశ వ్యాప్తంగా ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇదే అదనుగ భావించిన ఉగ్రమూకలు అదే రోజు దేశంలో ఉగ్ర దాడి కి పాల్పడి అలజడి సృష్టించడానికి కుట్రలు చేసాయి.పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉగ్రదాడికి ఎంచుకున్న ప్రాంతాల్లో శ్రీనగర్, అవంతిపుర వైమానిక ...
READ MORE
పోలీసులలో గిచ్చుడు పోలీసులు వేరయా.. ఇది తెలంగాణ పోలీస్ స్టైల్.!!
పోలీసంటే ఎలా ఉంటారు చేతిలో లాఠీ ఉంటుంది, ఎస్సై లేదా ఇన్స్పెక్టర్ స్థాయి అయితే బెల్టుకొక తుపాకి ఉంటుంది. ఇక పై స్థాయి అధికారుల నుండి వచ్చే ఆదేశాల ప్రకారం లాఠీ లతో తుపాకీలతో శాంతి భద్రతలను పరిరక్షిస్తుంటారు.ఇక రాజ్యాంగం ప్రకారం ...
READ MORE
నేటి తరం అంబేద్కర్ వారసుడు ఏడెల్లి అజయ్ కుమార్ జన్మదిన వేడుకలు.!!
అంబేడ్కర్ ఫోటో పెట్టుకుని ప్రచారం చేసుకుంటూ రాజకీయం చేసే వారు ఉన్న నేటి సమాజం లో అంబేడ్కర్ ని వాడుకోవడం కాదు నిజంగా అంబేడ్కర్ ఆశయానికి వారసుడిగా శ్రమిస్తూ యువతకుగ నిలుస్తున్న ప్రముఖ జాతీయవాది సామాజికవేత్త బీజేపీ అంబర్ పేట్ అసెంబ్లీ ...
READ MORE
పైలెట్ అభినందన్ పాక్ చెరలో చిక్కడంపై సర్వత్రా ఆందోళన.. భారత్ ఏం చేయబోతోంది.?
మన దేశ యుద్ధ విమానం పైలెట్ అభినందన్ ప్రమాదవశాత్తు విమానం కూలడంతో ప్యారచూట్ సాయంతో తప్పని పరిస్థితి లో పాకిస్తాన్ భూభాగంలో దిగడం జరిగింది. దీంతో పైలెట్ అభినందన్ పై పాకిస్తాన్ ఆర్మీ నీచాతి నీచంగ దారుణంగ అమానుషంగ హింసించడం ...
READ MORE
స్వచ్చంద సంస్థ పేరుతో చిన్నారుల చేత గలీజ్ పని..
ఇంత ఘోరమా ఇంత అన్యాయమా.. అన్నెపుణ్యం తెలియని అమాయక చిన్నారుల చేత డ్రైనేజ్ లు క్లీన్ చేయించడం న్యాయమా. స్వచ్చంద సంస్థ అని చెప్పుకుంటూ చిన్నారులను సెప్టిక్ ట్యాంక్ డ్రైనిజ్ లోకి దింపడం.. పైగా ప్రశ్నిస్తే సమర్ధించుకోవడం సంస్కృతా..? ఈ అరాచకం ...
READ MORE
జనం దారి మార్చాలని చూస్తున్న అపర మేతావి..!
ఆయన ప్రపంచ ప్రఖ్యాత రచయిత(ట).. దళిత, బహుజన వర్గాల మేధావి(ట).. స్వయం ప్రకటిత మహా మేధావి (మేతావి).. ఆయన రాసిన పుస్తకాల వెనుక ఉన్న పరిచయ వాక్యాలు.. సోషల్ సైంటిస్ట్ గా చలామణి.. చేసే పని మాత్రం కులాల మధ్య చిచ్చు ...
READ MORE
కుక్క తోకను ఆదర్శంగ తీసుకున్న పాక్, అడ్డదారిలో కాల్పులు నలుగురు భారత జవాన్ల మృతి.!!
పాకిస్తాన్ వక్రబుద్ది ఎంత మాత్రం మారడం లేదు. పదే పదే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ అకారణంగ భారత జవాన్లపై దొంగతనంగ కాల్పులు జరిపి రాక్షసానందం పొందుతోంది. తాజాగా ఇంటర్నేషనల్ బాడర్ వద్ద భారత జవాన్ల పై కాల్పులకు తెగబడింది ...
READ MORE
నేడు “మిసైల్ మ్యాన్” 86వ జయంతి
భారత మిసైల్ మ్యాన్ అనగానే నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ఎగిసే మిస్సైల్స్ తో పాటు అందమైన అమాయకపు నవ్వు కూడా గుర్తుకొస్తది ఆయనే మాజీ రాష్ట్రపతి ఏపిజే అబ్దుల్ కలాం. తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం లో అతి పేద కుటుంబంలో జన్మించిన అబ్దుల్ ...
READ MORE
ఏపీ టీడీపీ నేతలకు నిద్రను దూరం చేస్తున్న ఒకే ఒక్కడు.!!
ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ నేతలకు ఆయన పేరు వింటేనే ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఆయన మాట్లాడితే చాలు అంతా ఒక్కటై మూకుమ్మడి మాటల దాడి చేస్తున్నారు. ఆఖరికి ఆ నాయకుడి వల్ల ప్రశాంతంగ నిద్ర కూడా పోలేని పరిస్థితి లో ...
READ MORE
PCC పదవి నుండి ఉత్తమ్ తప్పుకుంటే తర్వాత ఎవరు.?
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి, తెలంగాణ లోనూ కాంగ్రెస్ పార్టీ కుదేలవుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో మూడు స్థానాలు గెలిచి కాస్త ప్రతిభ కనబర్చినా, ఉన్న ప్రతిపక్షం కూడా పోయింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఓటమి తో నాలుగేల్లుగ ...
READ MORE
అవసరం తీరగానే అసలు రంగును బయటపెట్టిన మాజీ ఉపరాష్ట్రపతి.
భారత ఉపరాష్ట్రపతి అంటే అత్యంత గౌరవప్రదమైన పదవి ఎటువంటి రాజకీయాలకు స్థానం లేని పదవి. అలాంటి పదవిలో రెండు పర్యాయాలు అనగా పదేల్లు ఉపరాష్ట్రపతిగా రాజ్యసభ ఛైర్మన్ గా పదవిని అనుభవించి పదవీ కాలం ముగియగానే దేశంలో ముస్లింలు అభద్రతతో ఉన్నారు.. ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ కారుకు ఘోర ప్రమాదం.!!
తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ ధర్మపురి తెరాస ఎంఎల్ఏ కొప్పుల ఈశ్వర్ కారుకు ప్రమాదం జరిగింది. ప్రమాదం కరింనగర్ బైపాస్ రోడ్ పైన జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ కు స్వల్ప గాయాలైనట్టు సమాచారం. కాగా కొప్పుల ...
READ MORE
కాంగ్రెస్ సొంత కార్యకర్తలే కాంగ్రెస్ ను ఓడించి సుష్మా స్వరాజ్ ను గెలిపించారు..!!
కాంగ్రెస్ పార్టీ కి ఓ విచిత్రమైన అనుభవం ఎదురైంది.. అది ట్విట్టర్ వేదికగ జరిగింది. ఇరాక్ లో 39 మంది భారతీయులు చనిపోవడాన్ని గుర్తు చేస్తూ భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ విఫలం అయ్యారని మీరు భావిస్తున్నారా అంటూ కాంగ్రెస్ ...
READ MORE
తమిళనాడు BJP లోకి IPS అన్నామలై ఎంట్రీ, ఇక వార్ వన్ సైడేనా.!
దేశ వ్యాప్తంగా బీజేపీ తనదైన శైలిలో ముందుకు వెళుతున్నది. బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా సరిపోయే నాయకులను ఏరికోరి ఎంచుకుంటున్నది. త్వరలో రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ సరికొత్త ప్రణాళిక రచిస్తున్నది. ప్రస్తుతం అధికార అన్నా డీఎంకే కు మిత్రుడిగా ఉన్నా.. ...
READ MORE
డ్రగ్ లైసెన్సుల కోసం ఆన్‌లైన్‌ విధానం ప్రారంభం..
 వైద్య విద్య, పరిశోధనలను ప్రోత్సహించేందుకు మెరిట్ అప్లికేషన్ వెబ్ సైట్‌, అప్లికేషన్లను ఆయన ప్రారంభించారు. గాంధీ ఆసుపత్రిలో 165 పడకలతో ఐసీయూ ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. వెరికోసిస్ వ్యాధికి ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్సలు చేస్తామని ఆయన అన్నారు. కేసీఆర్ కిట్ల ...
READ MORE
37 మంది ప్రాణాల‌ను కాపాడి స్టీరింగ్ మీదే క‌న్నుమూసిన డ్రైవ‌ర్ అన్న‌.
ఓ వైపు ఊపిరి అనంత వాయువుల్లో క‌లుస్తుంద‌న్న సంకేతాలు.. మ‌రో వైపు త‌న బాద్య‌త 37 మంది ప్రాణాలు త‌న చేతుల్లో ఉన్నాయ‌న్న క‌ర్త‌వ్యం గుర్తొంచి ప్రాణాలకు తెగించి వారంద‌రిని సుర‌క్షితంగా కాపాడాడు ఓ ఆర్టీసీ డ్రైవ‌ర్ అన్న‌. వాయు వేగంతో ...
READ MORE
ఆస్ర్టేలియా సంచలన నిర్ణయం… వీసా 457 ను రద్దు.
ఆస్ట్రేలియా పిడుగులాంటి వార్త వినిపించింది. అమెరికాలో సవరించిన హెచ్‌1బీ వీసాల నిబంధనలపై మంగళవారం ట్రంప్‌ సంతకం చేయనుండగా అదే దారిలో ఆస్ర్టేలియా సైతం భారత టెక్కీలకు షాకిచ్చింది. విదేశీయులకు ఉద్యోగాలు కల్పించే కీలక వీసా విధానం 'వీసా 457'ను రద్దు చేస్తున్నట్లు ఆస్ట్రేలియా ...
READ MORE
ఓ వైపు డంపింగ్ యార్డ్, మరో వైపు కరోనా.. జవహర్ నగర్ ప్రజల ఆరోగ్యం.??
ఈ నెల 25 న చెస్ట్ ప్రభుత్వ ఆసుపత్రి లో జవహర్ నగర్ బీజేఆర్ కు చెందిన రవికుమార్ (35) కరోనా వైరస్ తో తీవ్రంగా బాధపడుతూ.. వైద్యం అందక కనీసం ఆక్సిజన్ కూడా అందక మరణించాడు. చనిపోయే ముందు సెల్ఫీ ...
READ MORE
డ్రగ్స్ మత్తులో మునిగితేలుతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ..!! వివరాలు తెలిస్తే
సమరయోధుల త్యాగఫలం.. 72 వసంతాల భారతావనికి సెల్యూట్.!!
శ్రీవారి భక్తులకు తీపి కబురు చెప్పిన తితిదే. హర్షం వ్యక్తం
ఈ దేశంలో హిందువుగా పుట్టడం కన్నా, ఒక గాడిదగా పుట్టడం
కేటీఆర్ ఫాం హౌస్ అక్రమం అని ఇచ్చిన ఫిర్యాదు పై
GST నుండి ఈ వస్తువులకు మినహాయింపు.
మీ ఫేస్ బుక్ ఎవరెవరు చూశారో తెలుసుకోవాలనుందా..?
ఎన్నికల ఫలితాల రోజు భారీ ఉగ్ర కుట్ర.. పసిగట్టిన భద్రతా
పోలీసులలో గిచ్చుడు పోలీసులు వేరయా.. ఇది తెలంగాణ పోలీస్ స్టైల్.!!
నేటి తరం అంబేద్కర్ వారసుడు ఏడెల్లి అజయ్ కుమార్ జన్మదిన
పైలెట్ అభినందన్ పాక్ చెరలో చిక్కడంపై సర్వత్రా ఆందోళన.. భారత్
స్వచ్చంద సంస్థ పేరుతో చిన్నారుల చేత గలీజ్ పని..
జనం దారి మార్చాలని చూస్తున్న అపర మేతావి..!
కుక్క తోకను ఆదర్శంగ తీసుకున్న పాక్, అడ్డదారిలో కాల్పులు నలుగురు
నేడు “మిసైల్ మ్యాన్” 86వ జయంతి
ఏపీ టీడీపీ నేతలకు నిద్రను దూరం చేస్తున్న ఒకే ఒక్కడు.!!
PCC పదవి నుండి ఉత్తమ్ తప్పుకుంటే తర్వాత ఎవరు.?
అవసరం తీరగానే అసలు రంగును బయటపెట్టిన మాజీ ఉపరాష్ట్రపతి.
బ్రేకింగ్ న్యూస్:- ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ కారుకు
కాంగ్రెస్ సొంత కార్యకర్తలే కాంగ్రెస్ ను ఓడించి సుష్మా స్వరాజ్
తమిళనాడు BJP లోకి IPS అన్నామలై ఎంట్రీ, ఇక వార్
డ్రగ్ లైసెన్సుల కోసం ఆన్‌లైన్‌ విధానం ప్రారంభం..
37 మంది ప్రాణాల‌ను కాపాడి స్టీరింగ్ మీదే క‌న్నుమూసిన డ్రైవ‌ర్
ఆస్ర్టేలియా సంచలన నిర్ణయం… వీసా 457 ను రద్దు.
ఓ వైపు డంపింగ్ యార్డ్, మరో వైపు కరోనా.. జవహర్
Facebook Comments
Top
error: Content is protected !!