You are here
Home > తాజా వార్త‌లు > కోదండరాం తో టచ్ లో ఉన్న టీఆర్ఎస్ MLA లు.? మ్యాటర్ ని సీరియస్ గ తీసుకున్న కేసిఆర్.!!

కోదండరాం తో టచ్ లో ఉన్న టీఆర్ఎస్ MLA లు.? మ్యాటర్ ని సీరియస్ గ తీసుకున్న కేసిఆర్.!!

త్వరలోనే రాజకీయ పార్టీ ప్రకటించనున్న జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం తో దాదాపు 15 నుంచి 20 మంది వరకు అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంఎల్ఏ లు టచ్ లో ఉన్నారనే వార్తలు ఇప్పుడు అధికార పార్టీ కి మింగుడుపడడం లేదు. 15 మంది ఎంఎల్ఏ లు టచ్ లో ఉన్నారని స్వయంగ కోదండరామే పలు సంధర్భంలో పేర్కొనడం జరిగింది.
ఇక రూలింగ్ ఎంఎల్ఏ లే ఇంతమంది ఉంటే టీఆర్ఎస్ లో టిక్కెట్ ఆశించే వారు ఇంకెంతమంది ఉన్నారో అన్నది టీఆర్ఎస్ లో గుబులు రేపుతున్నదంటున్నై రాజకీయ వర్గాలు. ఈ విషయాన్ని సీరియస్ గ తీసుకున్న గులాబీ బాస్.. ఆ నేతలెవరో అన్నది స్వయంగా పరిశీలిస్తుండని సమాచారం.

ప్రస్తుతానికి ఒక్కో నియోజకవర్గంలో టీఆర్ఎస్ నుండి ఇద్దరు ముగ్గురుకి తక్కువ లేరు ఎంఎల్ఏ టిక్కెట్ల బరిలో..
మరి అందరికీ టిక్కెట్లు ఇవ్వడం అసాధ్యం. అలాంటప్పుడు వారంతా పక్క పార్టీలను చూసుకోవడం సర్వ సాధారణం.. ఎందుకంటే టిక్కెట్ల కోసమే టీఆర్ఎస్ లోకి వెల్లిన వారు, ఆ టిక్కెట్ రాకుంటే వారు మాత్రం ఎందుకుంటారు.?? ఇంకో పార్టీ చూసుకుంటారు. కాగా అలాంటి వారికి గాలమేసే పనిలో ఉన్నారంట ప్రొ.కోదండరాం.
ఎందుకంటే.. టిక్కెట్ ఇస్తే పోటీ చేయడానికి చాలమందే ఉంటారు.. కానీ అందుకు తగ్గ ఖర్చుకు వెనకాడకుండా.. గెలుపు కోసం ప్రయత్నం చేసేవారు ముఖ్యం. అందుకే టీఆర్ఎస్ నుండి ఆ టిక్కెట్ల ఆశావహులను బరిలోకి దింపి కేసిఆర్ కు గట్టి పోటీ ఇవ్వాలని చూస్తున్నాడంట కోదండరాం.

నిన్న మొన్నటిదాక టీఆర్ఎస్ లో ఉండి ఎన్నికల సమయంలో ఇతర పార్టీ నుండి బరిలోకి దిగితే.. టీఆర్ఎస్ క్యాడర్ కూడా కొంత డిస్ట్రబ్ అయ్యే అవకాశం లేకపోలేదు. వారంతా వారి గెలుపు ముచ్చటెలా ఉన్నా.. టీఆర్ఎస్ క్యాండిట్ ఓడిపోవాలనే కసితో పనిచేస్తారు ఈ పరిణామాలన్నీ 2019 లో టీఆర్ఎస్ గెలుపుకు స్పీడ్ బ్రేకర్లు అయ్యే అవకాశం కూడా లేకపోలేదన్నది రాజకీయ వర్గాల వాదన.

టీఆర్ఎస్ కు 2019 లో మరో ఆటంకం ఏంటంటే.. విధానపరమైన క్యాడర్ లేకపోవడం.. 2014 లో సెంటిమెంట్ బలంగ ఉండడంతో ఊహించని గెలుపును సొంతం చేసుకున్నప్పటికీ..
జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి కమిటీలు ఇప్పుడిప్పుడే స్ట్రెంతెన్ అవుతుండడం కూడా వచ్చే ఎన్నికల్లో ఒక పెద్ద సవాల్. కాకపోతే.. టీఆర్ఎస్ కు వచ్చే ఎన్నికల్లో బాగా కలిసొచ్చే అంశం ఒకటి ఉంది.. అదేంటంటే మరోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందనే చర్చ.
ఈ రకమైన చర్చ ఆశావహులు దూరం కాకుండా కాపాడడంలో సహాయపడుతుంది. అందుకే కోదండరాం ఈ విషయమై కూడా దృష్టి పెట్టినట్టు సమాచారం. మొదట టీఆర్ఎస్ ను మానసికంగ దెబ్బతీయాలని కూడా పథక రచన చేస్తున్నారంట.

ఏది ఏమైనప్పటికీ.. టీఆర్ఎస్, భాజపా, కాంగ్రెస్,టీడీపీ లతో పాటు కోదండరాం పార్టీ కూడా ప్రధానంగ ఉండడంతో అసలు ఎవరి ఓట్లు చీలుతున్నై.. అనేది అందరి గుండెల్లో గుబులు పుట్టిస్తున్న అంశం.!!
అధికార పార్టీ ఓట్లు చీలితే మాత్రం “హంగ్” వచ్చే అవకాశం ఉండొచ్చనీ..
ప్రతిపక్షాల ఓట్లు చీలితే మాత్రం మరోసారి సింగిల్ గానే కేసిఆర్ చక్రం తిప్పడం ఖాయం అంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు. 

Related Posts
రాజ్యాంగ ప్రతుల పై అంబేడ్కర్ సంతకం.. డా.భీంరావు రామ్ జీ అంబేడ్కర్.!!
ఉత్తర ప్రదేశ్ లో రాజ్యాంగ నిర్మాత భారత రత్న డా. బి. ఆర్ అంబెడ్కర్ పై ఆసక్తికర జీవో విడుదల జరిగింది. అంబెడ్కర్ ని అంతా డా. బీ.ఆర్ అంబేడ్కర్ అంటూ అనడం అలావాటుగ మారిన పరిస్థితిలో ఉత్తర ప్రదేశ్ ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- అతిలోక సుందరి లోకం విడిచి వెల్లిపోయింది.!!
బాల్యం నుండే సినిమాల్లో నటిస్తూ బాల నటి నుండి బ్లాక్ అండ్ వైట్ నుండి నేటి ఆధునిక త్రీడీ డిజిటల్ స్ర్కీన్ వరకూ తన అందంతో హావబావాలతో.. కోట్లాది మంది ప్రేక్షకులకు ఆరాద్య అతిలోక సుందరిగా అభిమానం సొంతం చేసుకున్న ప్రముఖ ...
READ MORE
చంద్రబాబు నాయుడు ని ఏకిపారేసిన పవన్ కళ్యాణ్.!! కారణం అదేనా..??
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసాడు జనసేన అధినేత సినీనటుడు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా కాజా లో జరిగిన సమావేశం లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ఆయన ...
READ MORE
చంద్రబాబు పై నిప్పులు చెరిగిన దళితనేత మోత్కుపల్లి.!!
తెలంగాణ తెలుగుదేశం పార్టీ లో ముఖ్య నేత మోత్కుపల్లి నర్సింహులు పార్టీ అధినేత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై నిప్పులు కరిపించారు. మహానాడు కు పిలవకుండా దళితనాయకుడిని అవమానిస్తారా అని నిలదీసారు. పార్టీ కోసం ఇంత కష్టపడితే ...
READ MORE
ఆదర్శ నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం తూటుపల్లి రవి కుమార్ జన్మదినం.!!
ప్రముఖ జాతీయవాది తెలంగాణ ఉద్యమకారుడు భాజపా స్పోర్ట్స్ సెల్ జాతీయ కన్వీనర్ తూటుపల్లి రవన్న జన్మధినం సంధర్భంగ కార్యకర్తలు అభిమానులు పలువురు జాతీయ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. తూటుపల్లి రవి కుమార్ అంటే ఇటు భాజపా లో గానీ అటు అఖిల భారతీయ ...
READ MORE
కిషన్ రెడ్డి కి బేషరతుగ మద్దతు ప్రకటించిన విద్యా సంస్థలు.!!
సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి గ బరిలో ఉన్న భాజాపా సీనియర్ నాయకులు అంబర్ పేట్ మాజీ శాసన సభ్యుడు జి కిషన్ రెడ్డి కి పూర్తి మద్దతు ప్రకటించారు విద్యాసంస్థల యాజమాన్యాలు. ఈ సంధర్భంగ వారంతా కలిసికట్టుగ ఈరోజు ...
READ MORE
అసలు సిసలు రాజకీయం అంటే ఏంటో చూపించిన వంటేరు.!!
తెలంగాణలో గజ్వెల్ అసెంబ్లీ నియోజకవర్గం అంటే అందరికీ గుర్తుకొచ్చేది అది ముఖ్యమంత్రి కేసిఆర్ నియోజకవర్గం అని. బలమైన నాయకుడు అక్కడ పోటీకి దిగుతాడని తెలిసినా అక్కడే ఆ నాయకుడిపైనే పోటీకి దిగుతూ ఔరా అనిపించే నేత గ కాంగ్రెస్ పార్టీ నేత ...
READ MORE
ముగిసిన ఢిల్లీ ఎన్నికల పోలింగ్, ఆప్ బీజేపీ ల మధ్యే పోటీ, తుస్సుమన్న కాంగ్రెస్.!!
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఎన్నికల్లో ప్రధానంగా అధికార ఆప్ మరియు బీజేపీ కాంగ్రెస్ పార్టీ లు పోటీ పడ్డప్పటికి, ఆప్ బీజేపీ ల మధ్యే హోరా హోరీ పోటీ జరిగినట్టు రాజకీయ విశ్లేషకుల అంచనా.అంతే కాదు ఈసారి ...
READ MORE
హైదరబాద్ లోని టి-సాట్ కార్యాలయాన్ని సందర్శించిన అస్సాం ఐటి శాఖ మంత్రి కేశభ్ మహంత.
తెలంగాణ ప్రభుత్వం పేద, మారుమూల ప్రాంత విద్యార్థులు, యువజనుల కోసం అమోఘమైన కృషి చేస్తుందని అస్సాం ఐటి శాఖ మంత్రి కేశభ్ మహంత కొనియాడారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విద్య, వైద్య, మహిళ, ఉపాధి, ఆరోగ్య రంగాలను అభివృద్ధి చేసేందుకు ...
READ MORE
రాంనాథ్ కోవింద్ వర్సెస్ మీరా కుమార్.. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక ఇలా.
దేశ ప్రథమ పౌరుడి ఎన్నికలు రానే వచ్చాయి. దేశ అత్యున్నత పీఠం పై ఎవరు ఆశీనులవబోతున్నారు..? ఎన్డీఏ, యూపీఏ పక్షాల అభ్యర్థుల్లో విజయఢంకా మోగిస్తారు. ఎవరి బలమెంతా.. ఇంతకీ రాష్ట్రపతి ని ఎలా ఎన్నుకుంటారు తెలుసుకుందాం రండి. భార‌త రాష్ట్ర‌ప‌తిని లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ ...
READ MORE
పోలీసులలో గిచ్చుడు పోలీసులు వేరయా.. ఇది తెలంగాణ పోలీస్ స్టైల్.!!
పోలీసంటే ఎలా ఉంటారు చేతిలో లాఠీ ఉంటుంది, ఎస్సై లేదా ఇన్స్పెక్టర్ స్థాయి అయితే బెల్టుకొక తుపాకి ఉంటుంది. ఇక పై స్థాయి అధికారుల నుండి వచ్చే ఆదేశాల ప్రకారం లాఠీ లతో తుపాకీలతో శాంతి భద్రతలను పరిరక్షిస్తుంటారు.ఇక రాజ్యాంగం ప్రకారం ...
READ MORE
సిద్దిపేట్ జిల్లా లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి అవమానం.!!
సిద్దిపేట్ జిల్లా మిర్దొడ్డి మండలం పెద్ద చెప్యాల లో గుర్తు తెలియని దుండగులు బరితెగించారు. అంబేద్కర్ యొక్క నిలువెత్తు విగ్రహం పై దాడి చేసి, ద్వంసం చేసారు. దీంతో ఒక్కసారిగా మండలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రశాంతమైన పరిస్థితుల మధ్య ఇలాంటి ...
READ MORE
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపి మంత్రి నారాయణ కుమారుడు మృతి
హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ సహా అతడి స్నేహితుడు రాజా రవివర్మ మరణించారు. నగరంలోని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.36లో ఈ ప్రమాదం జరిగింది. మంత్రి కుమారుడు ప్రయాణిస్తున్న బెంజ్ కారు అతి ...
READ MORE
మరోసారి కూడా మోడీ గెలిస్తేనే.. ముస్లింలకు రక్షణ – పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
భారత శత్రు దేశం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాజా వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తోంది. నిన్న మొన్నటి దాక నరేంద్ర మోడి కి వ్యతిరేకంగ మాట్లాడిన ఇమ్రాన్ సడన్ గ ఫ్లేట్ ఫిరాయిస్తూ ఓ ఛానల్ కి ఇంటర్యూ ఇస్తూ మోడీకి ...
READ MORE
కేసీఆర్ సర్వేతో మంత్రులకు.. ఎమ్మెల్యేలకు ముచ్చమటలు… ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచే సీట్లు ఇవే…
సీఎం కేసీఆర్ తన సర్వేతో ఎమ్మెల్యేలు, మంత్రులకు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఏ ఒక్క నాయకున్ని పాలనలో పని తీరుపై ప్రశ్నించని ముఖ్యమంత్రి.. ఈ సర్వేతో ఒక్క సారిగా ఉగ్రరూపం చూపించారు. సర్వేలో పాలన సరిగ్గా లేదని ...
READ MORE
మరో బుల్లి “పవర్ స్టార్” పుట్టిండు..!!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తండ్రైయ్యాడు.. ఆయన మూడో భార్య అన్నా లెజెనోవా రెండో సంతానానికి జన్మనిచ్చింది. గతంలో పవన్ కళ్యాణ్ రేనూ దేశాయ్ లకు కూడా ఇద్దరు సంతానం ఉన్న విషయం తెలిసిందే.. తర్వాత అన్నా లెజెనోవా ...
READ MORE
కల్వకుంట్ల కవిత 5 ఏండ్లలో సాధించలేనిది, అర్వింద్ 8 నెలల్లో సాధించాడు.!!
2019 లోకసభ ఎన్నకల్లో దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన స్థానం నిజామాబాద్ లోకసభ నియోజకవర్గం. ఎందుకంటే ఇక్కడ పసుపు బోర్డ్ ఏర్పాటు కోసం అంతకు ముందు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల కవిత ను ఎంపీ గ గెలిపించారు ఇక్కడి ప్రజలు. ...
READ MORE
70 ఏళ్ల స్వతంత్ర భారతంలోని తీరని కులాల కుంపట్లు.
మంచి అయినా చెడు అయినా అది మనకే ఉండాలి.మనమే చేయాలి. ఇది మనది అనే భావనే ప్రతి ఒక్కరికి ఒక కిక్ ఇస్తుంది. నాదేశం అని గర్వంగా చెప్పుకోవడం ఎప్పటి నుంచో అలవాడుగా మారింది. ఊరు ,పేరు అనేవి మన ఇమేజ్ ...
READ MORE
రాముడిని దూషించిన నీచుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన నాగబాబు.!!
హిందువుల ఆరాద్య దైవం సీతారాములపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ పై చట్టపరమైన చర్యలు తీసుకోకుంటే.. జనాలే స్వచ్చందంగ చట్టాలను చేతుల్లోకి తీసుకుంటారని.. కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ అయినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినా వెంటనే ఆ ...
READ MORE
జగిత్యాల జడ్జి సిగ్గుమాలిన చర్య.. లంచం అడుగుతుండు.!! ఇదీ మన న్యాయ వ్యవస్థ.!!
అతను సాధారణ వ్యక్తి కాదు.. కులం మతం ప్రాంతాలకు అతీతంగ.. రాజ్యంగ బధ్దంగ వ్యక్తులతో సంబంధం లేకుండా సమాజం కోసం దేశ భద్రత కోసం పౌరుల హక్కుల కోసం పాలకులనూ గాడిన పెట్టడం కోసం తీర్పులు ఇచ్చి నీతి ని న్యాయాన్ని ...
READ MORE
టీవి5 రిపోర్టర్ పై దాడి.. లైవ్ లోనే చితకబాదిన డాక్టర్.
రాజమండ్రి టీవి5 స్టాప్ రిపోర్టర్ సురేష్ పై దాడి జరిగింది. లోకల్ లో ఉండే ఓ డాక్టర్ కు సంబందించిన ఓ హోర్డింగ్ విషయంలో తలెత్తిన గొడవ చిలికిచిలికి గాలి వానగా మారింది. ముందుగా సదరు డాక్టర్ తో మాట్లాడేందుకు వచ్చిన ...
READ MORE
భాజపా స్టేట్ దివ్యాంగ్ సెల్ జాయింట్ కన్వీనర్ గ డా.గిరిధర ఆచార్యులు నియామకం.!!
ప్రముఖ విద్యావేత్త డా. గిరిధర ఆచార్యులు మరో కీలక బాధ్యతకు నియమింపబడ్డారు. డా. గిరిధర ఆచార్యులు దివ్యాంగుల సంక్షేమం హక్కుల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగ ఎనలేని పోరాటం, సేవ చేస్తున్న విషయం తెలిసిందే.. కాగా రాజకీయంగానూ భాజపా రాష్ట్ర అధ్యక్షులు ...
READ MORE
నా దేశమే కాదు ఏ దేశ జాతీయ గీతం ప్రసారమైనా లేచి నిలబడతా..
భార‌త దేశ జాతీయ‌గీత ఆలాపన విష‌యంలో భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. దేశంలో ఉంటూ దేశ ఖ్యాతి మ‌రింత పెంచే దేశ జాతీయ గీతానికి గౌర‌వం ఇవ్వ‌డంలో కూడా కొంత మందికి బ‌ద్ద‌కం తన్నుకొస్తుంది. కొంత మందికి అయితే బ‌లుపు మ‌రింత పెరిగి ...
READ MORE
దీదీ కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన యోగీ ఆదిత్యానాథ్.!!
మొన్న పశ్చిమ బెంగాల్ కి యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ టూర్ ను అడ్డుకుంటూ ఆయన హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుమతులు ఇవ్వని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు యోగీ ఆదిత్యానాథ్.హెలికాప్టర్ ల్యాండింగ్ కు ...
READ MORE
బయటకెల్లి ప్రచారం చేయాలంటేనే భయపడిపోతున్న కాంగ్రెస్ అభ్యర్థి నటి ఊర్మిళ.!!
ప్రముఖ సినీ నటి ఊర్మిళ మతోండ్కర్ ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీ లో చేరి ముంబై నార్త్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కొత్త కొత్త గ రాజకీయాల్లోకి వచ్చిన ఊర్మిళ కు ...
READ MORE
రాజ్యాంగ ప్రతుల పై అంబేడ్కర్ సంతకం.. డా.భీంరావు రామ్ జీ
బ్రేకింగ్ న్యూస్:- అతిలోక సుందరి లోకం విడిచి వెల్లిపోయింది.!!
చంద్రబాబు నాయుడు ని ఏకిపారేసిన పవన్ కళ్యాణ్.!! కారణం అదేనా..??
చంద్రబాబు పై నిప్పులు చెరిగిన దళితనేత మోత్కుపల్లి.!!
ఆదర్శ నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం తూటుపల్లి రవి కుమార్ జన్మదినం.!!
కిషన్ రెడ్డి కి బేషరతుగ మద్దతు ప్రకటించిన విద్యా సంస్థలు.!!
అసలు సిసలు రాజకీయం అంటే ఏంటో చూపించిన వంటేరు.!!
ముగిసిన ఢిల్లీ ఎన్నికల పోలింగ్, ఆప్ బీజేపీ ల మధ్యే
హైదరబాద్ లోని టి-సాట్ కార్యాలయాన్ని సందర్శించిన అస్సాం ఐటి శాఖ
రాంనాథ్ కోవింద్ వర్సెస్ మీరా కుమార్.. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక ఇలా.
పోలీసులలో గిచ్చుడు పోలీసులు వేరయా.. ఇది తెలంగాణ పోలీస్ స్టైల్.!!
సిద్దిపేట్ జిల్లా లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి అవమానం.!!
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపి మంత్రి నారాయణ కుమారుడు మృతి
మరోసారి కూడా మోడీ గెలిస్తేనే.. ముస్లింలకు రక్షణ – పాక్
కేసీఆర్ సర్వేతో మంత్రులకు.. ఎమ్మెల్యేలకు ముచ్చమటలు… ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచే
మరో బుల్లి “పవర్ స్టార్” పుట్టిండు..!!
కల్వకుంట్ల కవిత 5 ఏండ్లలో సాధించలేనిది, అర్వింద్ 8 నెలల్లో
70 ఏళ్ల స్వతంత్ర భారతంలోని తీరని కులాల కుంపట్లు.
రాముడిని దూషించిన నీచుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన నాగబాబు.!!
జగిత్యాల జడ్జి సిగ్గుమాలిన చర్య.. లంచం అడుగుతుండు.!! ఇదీ మన
టీవి5 రిపోర్టర్ పై దాడి.. లైవ్ లోనే చితకబాదిన డాక్టర్.
భాజపా స్టేట్ దివ్యాంగ్ సెల్ జాయింట్ కన్వీనర్ గ డా.గిరిధర
నా దేశమే కాదు ఏ దేశ జాతీయ గీతం ప్రసారమైనా
దీదీ కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన యోగీ ఆదిత్యానాథ్.!!
బయటకెల్లి ప్రచారం చేయాలంటేనే భయపడిపోతున్న కాంగ్రెస్ అభ్యర్థి నటి ఊర్మిళ.!!
Facebook Comments
Top
error: Content is protected !!