You are here
Home > తాజా వార్త‌లు > కేరళ వరద బాధితులకు అండగ నిలుస్తున్న అనిష్ కాలేజ్ యాజమాన్యం విద్యార్థులు.!!

కేరళ వరద బాధితులకు అండగ నిలుస్తున్న అనిష్ కాలేజ్ యాజమాన్యం విద్యార్థులు.!!

తీవ్ర వరద ముంపుతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రానికి తనవంతు సహాయంగ అండగ నిలుస్తున్నారు అనిష్ కాలేజ్ యాజమాన్యం అనిల్ కుమార్ ఠాకూర్. కేరళ విపత్తులు సంభవించిన వెంటనే స్పందించిన చైర్మన్ అనిల్ కుమార్ ఠాకూర్ కాలేజ్ సిబ్బందితో మాట్లాడి వారందరి సహాయంతో సహాయ నిధిని ఏర్పాటు చేసారు.
తద్వారా అనిష్ కాలేజ్ విద్యార్థులు సైతం.. మేము సైతం అంటూ స్వఛ్చందంగా చైర్మన్ అనిల్ కుమార్ ఠాకూర్ మరియు సిబ్బంది తో చేతులు కలిపి సహాయ నిధికి సహకరించడమే కాకుండా కేరళ వరద బాధితుల కోసం పలు వస్తువులు ఆహార సరుకులు పెద్ద ఎత్తున సేకరించి కేరశ రాష్ట్రానికి తరలించి బాధితులకు అందించడం జరిగింది.



ఈ సంధర్భంగ కాలేజ్ చైర్మన్ అనిల్ కుమార్ ఠాకూర్ మాట్లాడుతూ..
కేరళ రాష్ట్రం లో సంభవించిన వరద విపత్తులు నిజంగా దురదృష్టకరమని, ఈ విపత్తుల్లో వందలాది ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసారు.
ఈ క్రమంలో కేరళ బాదితుల సహాయార్థం తమ వంతుగ స్వఛ్చందంగ కాలేజ్ సిబ్బంది మరియు విద్యార్ధుల సహాయంతో బాధితులకు చేయూతనందించినట్టు పేర్కొన్నారు.
గతంలోనూ అనిష్ కాలేజ్ పలు సేవా కార్యక్రమాలను నిర్వహించినట్టు తెలియజేసారు.
దేశంలో ఎక్కడ ఆపద తలెత్తినా అందుకు ప్రతీ పౌరుడు స్పందించి ఆదుకోవడానికి ముందుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకే మేము సైతం దేశం కోసం దేశ పౌరుల కోసం పనిచేయడానికి సిద్దంగా ఉన్నామని చెప్పారు. 

Related Posts
కాంగ్రెస్ చేస్తున్న నిరసనకు వెల్లిన టీడీపీ ఎంపీ పరువు పోగొట్టుకున్నాడు..!!
ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టానికి సంబంధించి సుప్రీం కోర్టు తాజా తీర్పు పై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని వెల్లడి చేయాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తుండగా ఆ ధర్నాకి కాంగ్రెస్ పార్టీ ...
READ MORE
బెంగాల్లో ‘దీదీ’ కి ‘దాదా’తో చెక్. బీజేపీ మాస్టర్ ప్లాన్.!!
దేశ రాజకీయాల్లో పశ్చిమ బెంగాల్ రాజకీయాలు భిన్నమైనవి. ఇక్కడ రాజకీయాలు మత పరమైన సిద్ధాంత పరమైన గొడవలు దాడులతో ముడిపడి ఉంటాయి. ఈ రాష్ట్రం లో ఇలాంటి పరిస్తితులకు చాలా కారణాలు ఉన్నప్పటికీ, గతి తప్పిన సిద్దాంతం తో మూస ధోరణి ...
READ MORE
వంకర బుద్ధి చూపిస్తున్న చైనా.. శాంతి అంటూనే కాల్పులకు తెగబడుతోంది.
పాకిస్తాన్ మిత్ర దేశం చైనా కు కూడా పాకిస్తాన్ బుద్ది బాగానే అంటుకున్నటు అనిపిస్తోంది. సరిహద్దు సమస్యను శాంతియుత చర్చల ద్వారానే ఇరు దేశాల సమన్వయం తో పరిష్కారం మంచిదంటు చెప్తూనే మరో వైపు సరిహద్దులో మన సైన్యంపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ...
READ MORE
కనకదుర్గ కాపురం కూలిపోవడానికి కారణం ఎవరు..??
కమ్యునిజం రాజకీయానికి తక్కువ ప్రచారానికి ఎక్కువగ మారిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కమ్యునిజం భావజాలమంటూ అమాయక మహిళలకు నూరిపోసి వారి బుర్రలను వాష్ చేసి, హిందువులుగ ఉన్న వారినే హిందూ ధర్మానికి వ్యతిరేకంగ తయారుచేస్తూ హిందూ దేవుల్లపై యుద్దం చేయాలంటూ ...
READ MORE
సైలంట్ పీఎం పై సినిమా.. కాంగ్రెస్, సోనియా, రాహుల్ గాంధీలే టార్గెట్ గా చిత్రం.
భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జీవితంపై సినిమా రాబోతోంది.మన్మోమన్ సింగ్ పాత్రను ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ పోషించబోతున్నారు. ఆయన హయాంలోని జరిగిన అక్రమాలను.. మౌనం వహించిన తీరుని ఈ చిత్రంలో చూపించబోతున్నారు.  ఈ చిత్ర విషయాన్ని అనుపమ్ ...
READ MORE
తొలి ఏకాదశి.. హిందువుల ఆది పండుగ ప్రత్యేకం..
ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి 'శయన' ఏకాదశి ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహవిష్ణువు పాల కడలిపై శయనిస్తాడు. అందుకే దీన్ని శయన ఏకాదశి అంటారు. సంవత్సరంలో ...
READ MORE
మాయవుతున్న బుగ్గ కార్ల కథ.. అంతా సమానమే అందరు విఐపిలే.
ప్రజలు, నాయకులు, పాలకులు అందరు సమానమే. ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరు వీఐపిలే అందుకే వీఐపిలంతా తమతమ స్టేటస్ చూపించుకునేలా కార్లపై ఉండే బుగ్గలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అధికార దర్పాన్ని ప్రదర్శించడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోవడానికి ...
READ MORE
బీజేపీ సీనియర్ నేత, సంఘ సంస్కర్త కు జన్మదిన శుభాకాంక్షలు.!!
బీజేపీ సీనియర్ నాయకులు ప్రముఖ జాతీయవాది సంఘ సంస్కర్త శివాజీ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తిండేరు హనుమంతరావు జన్మధినం సంధర్భంగ పలువురు ప్రముఖ నాయకులు సామాజిక వేత్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. హైద్రాబాద్ రామాంతాపూర్ నివాసి అయిన తిండేరు హనుమంతరావు పలు ...
READ MORE
రోడ్డు ప్ర‌మాదాల్లో బ‌ల‌వుతున్న యువ‌త.. ప్రాణాలు బ‌లి తీసుకుంటున్న టూవీల‌ర్ ప్రయాణాలు.
దేశంలో ఏడాదికి ఏడాది రోడ్డు ప్ర‌మాదాల సంఖ్య పెరిగిపోతోంది. ఈ ప్ర‌మాదాల్లో యువ‌తే ఎక్కువ‌గా మృత్యువాత ప‌డుతుండ‌గా.. ద్విచ‌క్ర వాహ‌నాలే యువ‌త ప్రాణాలు తీస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. దేశం వ్యాప్తంగా ప్రతిరోజు 1317 మంది చొప్పున రోడ్డు ప్రమాదాల్లో జ‌నం ప్రాణాలు వ‌దులున్నార‌ని ...
READ MORE
సిఎం టోల్ గేట్ లేదని చెప్పినా ఆగని వసూల్ల దందా.!!
సంక్రాంతి పండగ అంటే తెలుగువారికి అత్యంత ప్రముఖమైన పర్వదినం.ఈ పండగకు జనాలు చాలా వరకు వారి వారి వారి సొంత ఊర్లకు వెలుతుంటారు. బంధు మిత్రులను పండగకు ఇంటికి ఆహ్వానిస్తారు.అయితే ప్రజలకు పండగ పూట కొంత ప్రయాణ భారం తగ్గించడం కోసం ...
READ MORE
అంబర్ పెట్ దేవస్థాన సేవా సమితి ఎన్నికల బరిలో ప్రముఖ జాతీయవాది కెంచె చంద్రశేఖర్.!!
ప్రముఖ జాతీయవాది కెంచె చంద్రశేఖర్ అంబర్ పెట్ దేవస్థాన సేవా సమితి సంబంధించిన ఎన్నికల్లో కోశాధికారి పదవికై పోటీ చేస్తుండడంతో ఈసారి ఎన్నికలు ఆసక్తికరంగ జరగనున్నాయి. కెంచె చంద్రశేఖర్ కి స్థానికంగ మంచి పేరుంది, సౌమ్యుడిగ వివాద రహితుడిగ అంతకుమించి అమ్మవారికి ...
READ MORE
CAA వద్దు NRC వద్దంటూ.. గంపగుత్తగా కరోనా ను తెచ్చిన ముస్లిం మత సదస్సు.!!
21 రోజుల లాక్ డౌన్ వల్ల దేశం లో చైనా వైరస్ కరోనా కంట్రోల్ అయి మన దేశం కరోనా ప్రమాదం నుండి బయటపడుతుందని అనుకుంటున్న తరుణంలో నే పెద్ద షాకింగ్ న్యూస్ బయటపడింది. ఈ నెల 13 నుండి 15 వరకు ...
READ MORE
రాష్ట్రంలో మరో ఘోరం.. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారం.!!
ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా పోలీస్ అధికారులు ఏకంగ ఎన్కౌంటర్లు చేసినా.. కామాందుల కల్లు తెరుచుకోవడం లేదు. తాజాగా జరిగిన ఘటన సభ్య సమాజం తల దించుకోవాల్సిన ఘటన. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు మరియు ...
READ MORE
బాహుబలి కన్ క్లూజన్ తెలుగు రివ్యూ…
ఒకటే మాట..ఒకటే ఆలోచన.. అందుకే రెండేళ్ల నుంచి ఓ భారీ చిత్రం పై ఇన్ని ఆశలు.. ఇంతగా ఎదురు చూపులు.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు. ఇదే ఇప్పుడు అర్థరాత్రి సైతం జక్కన్న చెక్కిన బాహుబలి 2 పరుగులు పెట్టించింది. దేశ ...
READ MORE
తెలంగాణలో ఉద్యోగాల జాతర..?
తెలంగాణలో ఉద్యోగాల జాతర టైటిల్ పెట్టి ప్రశ్నార్థకం ఎందుకు పెట్టారని అడుగాలనుకుంటున్నార..? అయితే ఇంకా ఓ పన్నెండు రోజుల తరువాత అడగండి చెపుతాం. పదిహేను రోజుల్లో డీఎస్సీ ప్రకటన చేస్తాం అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇప్పటికే ఓ ప్రకటన ...
READ MORE
దేశం కోసం చనిపోయిన వారు ఎల్లకాలం బతికే ఉంటారు.
ఈ మాట అక్షర సత్యం. దేశకోసం ప్రాణిచ్చిన యువ వీర కిశోరాలు ఇప్పటికి ఇంకా యువతరం గుండెల్లో ఊపిరితో ఉన్నారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినదించిన గొంతుక ఇప్పటకి నవ యువ స్వరమై మారుమోగుతూనే ఉంది. నరనరాన దేశ భక్తిని రగిలిస్తూనే ...
READ MORE
కరోనా వైరస్ కంటే కేసీఆర్ ప్రమాదకరం- మంద కృష్ణ మాదిగ
ముఖ్యమంత్రి కెసిఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు ఎంఆర్పిఎస్ మంద కృష్ణ మాదిగ. రాష్ట్రంలో కరోనా వైరస్ కంటే సీఎం కేసీఆర్ ప్రమాదకరమన్నారు. కేసీఆర్ కు ప్రజాప్రతినిధుల ప్రాణాలపై ఉన్న ప్రేమ… సామాన్య ప్రజలపై లేదన్నారు.  ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్ ...
READ MORE
CBN సర్కార్ ను వెంటాడి వేటాడుతున్న GVL.. ఎన్నికల వేల తలలు పట్టుకుంటున్న తమ్ముల్లు.!!
2019 ఎన్నికల సమరం ముంచుకొస్తున్న వేల ఎలాంటి చిక్కులో ఇకుక్కోవద్దో అలాంటి చిక్కుముడిలో చిక్కుకుపోయింది ఆంధ్రప్రదేశ్ టీడీపీ సర్కార్. 58 వేల పర్సనల్ ఖాతాల్లోకి 53 వేల కోట్ల ప్రభుత్వ సొమ్ము బదలాయించడాన్ని చాకచక్యంగ పట్టేసికున్న భాజపా జాతీయ నాయకులు రాజ్యసభ ...
READ MORE
మరోసారి పెద్ద మనసును చాటుకున్న నటుడు సోనూ సూద్.!!
గతం లో సోనూ సూద్ అంటే ఒక గ్రేట్ సినిమా నటుడు అని తెలుసు, కానీ ఇప్పుడు అంత కంటే కూడా గ్రేట్ సోషల్ వర్కర్ గొప్ప మనసున్న మంచి మనిషి. సినిమాల్లో విలన్ పాత్రలే చేస్తున్నా రియల్ లైఫ్ లో మాత్రం ...
READ MORE
అంచనాలు ఫుల్.. కలెక్షన్లు నిల్.. ఇదీ బాలకృష్ణ కథానాయకుడు సినిమా పరిస్థితి.!!
తెలుగు సినిమా సీనియర్ నటుడు బాలకృష్ణ నిర్మాతగ కథానాయకుడిగ నటించిన ఎన్టిఆర్ కథానాయకుడు చిత్రం భారీ డిజాస్టర్ గ మిగిలిపోయే అవకాశం కనిపిస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అయితే.. ...
READ MORE
వామ్మో అనకండి.. అది అచ్చ తెలుగు మరీ..!
మీకు ఇప్పుడు ఓ బ్రహ్మండమైనా.. చిత్ర విచిత్ర అద్బుత అమోఘమైన పరీక్ష పెడతాం. పాసయ్యారో బలి బలి బలిరా బలి మీరే తెలుగులో నిజమైన నిఘంటువని కీర్తిస్తాం. యెహే ఈ సోదంతా ఏంటి పాయింట్కి రా అనేగా.. అక్కడికే వస్తున్నా. తెలుగును ...
READ MORE
భరతమాత సాక్షిగా జనసేన కార్యాలయం ప్రారంభం..
భరత మాత సాక్షిగా జనసేన కార్యాలయం ప్రారంభమైంది. సరికొత్త హంగులతో కొత్తగా నిర్మించిన జనసేన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళవారం సాయంత్రం లాంఛనంగా ప్రారంభించారు. భరత మాతకు భరత మాతకు శాస్త్రోక్తంగా పూజలు చేసిన అనంతరం ...
READ MORE
బ్యాటింగ్ చేయకుండానే క్లీన్ బౌల్డ్ అయిన కాంగ్రెస్ సీఎం కమల్ నాథ్.!!
గత పది రోజులుగా దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గ మారిన మధ్య ప్రదేశ్ రాష్ట్ర రాజకీయ సమీకరణాలు నేడు కీలక మలుపు తిరిగాయి.నేడు సాయంత్రం 5 గంటల లోగా అసెంబ్లీ లో బల నిరూపణ జరపాలని సుప్రీం కోర్టు ఆదేశించిన ...
READ MORE
CAA విషయంలో మమతా బెనర్జీ కి గట్టి ఎదురుదెబ్బ..!!
పౌరసత్వం సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పెద్ద ఎత్తున బంగ్లాదేశ్ రోహింగ్యాలతో నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. అదే విధంగ చట్టంలో ఏముందో జనాలు తెలుసుకునే లోపే ఈ చట్టం ముస్లింలకు వ్యతిరేకమంటూ పలు ...
READ MORE
ఆరోగ్యాన్ని ప్రసాదించే మట్టి పాత్రలో భోజనం..
వాగ్బటాచార్యులు చెప్పిన మొదటి సూత్రం ఏ ఆహారమైనా వండేటప్పుడు గాలి , వెలుతురూ తగులుతూ వుండేలా చూసుకోవలెను . మనం వండుకునే ఏ ఆహారానికైనా సూర్యునికాంతి , గాలి (పవనము) తగలని ఆహారము తినకూడదు. అది ఆహారము కాదు విషముతో సమానము. ...
READ MORE
కాంగ్రెస్ చేస్తున్న నిరసనకు వెల్లిన టీడీపీ ఎంపీ పరువు పోగొట్టుకున్నాడు..!!
బెంగాల్లో ‘దీదీ’ కి ‘దాదా’తో చెక్. బీజేపీ మాస్టర్ ప్లాన్.!!
వంకర బుద్ధి చూపిస్తున్న చైనా.. శాంతి అంటూనే కాల్పులకు తెగబడుతోంది.
కనకదుర్గ కాపురం కూలిపోవడానికి కారణం ఎవరు..??
సైలంట్ పీఎం పై సినిమా.. కాంగ్రెస్, సోనియా, రాహుల్ గాంధీలే
తొలి ఏకాదశి.. హిందువుల ఆది పండుగ ప్రత్యేకం..
మాయవుతున్న బుగ్గ కార్ల కథ.. అంతా సమానమే అందరు విఐపిలే.
బీజేపీ సీనియర్ నేత, సంఘ సంస్కర్త కు జన్మదిన శుభాకాంక్షలు.!!
రోడ్డు ప్ర‌మాదాల్లో బ‌ల‌వుతున్న యువ‌త.. ప్రాణాలు బ‌లి తీసుకుంటున్న టూవీల‌ర్
సిఎం టోల్ గేట్ లేదని చెప్పినా ఆగని వసూల్ల దందా.!!
అంబర్ పెట్ దేవస్థాన సేవా సమితి ఎన్నికల బరిలో ప్రముఖ
CAA వద్దు NRC వద్దంటూ.. గంపగుత్తగా కరోనా ను తెచ్చిన
రాష్ట్రంలో మరో ఘోరం.. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో విద్యార్థినిపై
బాహుబలి కన్ క్లూజన్ తెలుగు రివ్యూ…
తెలంగాణలో ఉద్యోగాల జాతర..?
దేశం కోసం చనిపోయిన వారు ఎల్లకాలం బతికే ఉంటారు.
కరోనా వైరస్ కంటే కేసీఆర్ ప్రమాదకరం- మంద కృష్ణ మాదిగ
CBN సర్కార్ ను వెంటాడి వేటాడుతున్న GVL.. ఎన్నికల వేల
మరోసారి పెద్ద మనసును చాటుకున్న నటుడు సోనూ సూద్.!!
అంచనాలు ఫుల్.. కలెక్షన్లు నిల్.. ఇదీ బాలకృష్ణ కథానాయకుడు సినిమా
వామ్మో అనకండి.. అది అచ్చ తెలుగు మరీ..!
భరతమాత సాక్షిగా జనసేన కార్యాలయం ప్రారంభం..
బ్యాటింగ్ చేయకుండానే క్లీన్ బౌల్డ్ అయిన కాంగ్రెస్ సీఎం కమల్
CAA విషయంలో మమతా బెనర్జీ కి గట్టి ఎదురుదెబ్బ..!!
ఆరోగ్యాన్ని ప్రసాదించే మట్టి పాత్రలో భోజనం..
Facebook Comments
Top
error: Content is protected !!