You are here
Home > తాజా వార్త‌లు > నీరుగారిపోతున్న కేసిఆర్ కిట్ పథకం.! సమయానికి అందడం లేదు.!!

నీరుగారిపోతున్న కేసిఆర్ కిట్ పథకం.! సమయానికి అందడం లేదు.!!

గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గొప్ప పథకం.
ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలను పెంచాలి, పేద గర్భినీ స్త్రీలకు బాలింత తల్లులకు ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించాలని మొదలు పెట్టిన పథకం.. ప్రసవించిన ప్రతి మహిళకు 6 వేల రూపాయల నగదు సహాయం అందించడం.
అయితే.. ఇదే పథకానికి మన తెలంగాణ సర్కార్ వినూత్నంగ ఆలోచన చేసి మరో ఆరు వేల రూపాయలను జోడించి మొత్తం పన్నెండు వేల రూపాయలను నగదుగ ఇస్తోంది.. నాలుగు విడతలుగ. అదే పాప కు జన్మనిచ్చిన తల్లికైతే మరో వెయ్యి రూపాయలు అదనంతో పదమూడు వేలు అందిస్తోంది.
ఈ నగదు సహాయంతో పాటే కాన్పు జరిగిన వెంటనే మరో రెండు నుండి మూడు వేల వరకు విలువ గల కేసిఆర్ కిట్ పేరుతో దాదాపు పదిహేను రకాల వస్తువులను అందిస్తోంది తెలంగాణ సర్కార్. ఈ కేసిఆర్ కిట్ లో పుట్టిన పిల్లల కోసమే కాకుండ తల్లి కోసం కూడా కొన్ని వస్తువులు ఉంటాయి.

ఇదంతా బాగానే ఉన్నా.. పథకం ఆలోచన అధ్భుతంగ ఉన్నా కూడా అధికారులు పాలకుల నిర్లక్ష్యం కారణంగ పథకం సామాన్యులకు సరైన సమయంలో అక్కరకు రాకుండ పోతోందనే విమర్శలు వస్తున్నై.
అంతే కాదు ఆ మద్య కాలంలో ఇతర రాష్ట్రాల్లో జరిగిన కాన్పులను కూడా తెలంగాణ రాష్ట్రం లో ని ఆయా ప్రభుత్వ ఆసుపత్రిలో జననం అయినట్టు రికార్డులు సృష్టించి కోట్ల రూపాయల ప్రజా సొమ్మును సదరు వైద్య అధికారులు కింది స్థాయి ఉద్యోగులతో కలిసి చేసినట్టు న్యూస్ ఛానల్స్ లో వార్తలు కూడా వచ్చిన విషయాన్ని ఆ నిర్లక్ష్యాన్ని మరోసారి గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి.

కాన్పు జరిగిన వెంటనే కిట్ ల కొరత ఉందంటూ సదరు ప్రసవించిన మహిళలకు ఇవ్వడం లేదు వైద్య అధికారులు.
అంతే కాదు కిట్ ల కొరత ఉందని ఆ వచ్చే నగదు సొమ్మును కూడా సమయానికి ఇవ్వడం లేదనే విమర్శలు వస్తున్నై.
కిట్ కోసం తర్వాత రావాల్సిందిగ చెప్పడంతో.. ఆసుపత్రులకు తరచూ రావాల్సిన పరిస్థితి అది ఇచ్చేంత వరకు వేచి చూడాల్సిన పరిస్థితి.
ప్రసవం జరిగిన వెంటనే ఆ కిట్ ఇస్తే సరైన విధంగ ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. కానీ సమయానికి ఇవ్వకపోవడంతో సరైన విధంగ ఉపయోగపడకపోగా ప్రభుత్వం ఆశయం నీరుగారిపోతోందని పలువురు సామాజిక వేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ పరిస్థితే రాష్ట్రం లో చాలా ప్రభుత్వ ఆసుపత్రిలలో కొనసాగుతుందని సమాచారం.
పథకం ఉద్దేశం మంచిదే అయినా పాలకుల నిర్లక్ష్యం శాపంగ మారిందని చెప్పొచ్చు.

కాబట్టి దయచేసి ఇప్పటికైనా అధికారులు సకాలంలో కేసిఆర్ కిట్ లను అందిస్తే నిజంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరుగుతాయి.
కేంద్ర ప్రభుత్వం కూడా అందిస్తున్న సహాయానికి విలువుంటుంది.
లేదంటే పేపర్ పథకంగ మారిపోయే ప్రమాదం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ ప్రజానికం.  

Related Posts
కనులు చూడని లోకాన్ని తన గొంతుతో నడిపిస్తున్న 12 ఏళ్లు కుర్రాడు.
"ఈ లోకం గుడ్డిది.. ఏం చెప్పినా నమ్మేస్తుంది.. ఈ లోకం మూగది నిజాన్ని మాట్లాడే ధైర్యం చేయదు.. ఈ లోకం చెవిటిది సమాజ బాగు కోసం ఏ మంచిని వినిపించుకోదు.. ఈ లోకం అడుగులు వెనక్కి చూపులు ముందుకి... ఈ లోకం ...
READ MORE
చరిత్రలో మొట్టమొదటి సారి భక్తులకు శ్రీవారిని దూరం చేయనున్న టీడీపీ సర్కార్.. భక్తుల తీవ్ర ఆగ్రహం.!!
ఆగమ శాస్త్ర పద్దతులను నియమాలను పక్కన పెట్టేసి కోట్లాది భక్తుల మనోవేదనను పక్కన పడేసి కేవలం మేము చెప్పేదే వేదం మేము చేసేదే కార్యం అనే రీతిలో ముంగుకెలుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కమిటి. చరిత్ర లో ఎన్నడూ లేని ...
READ MORE
హిందూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం దేవస్థానం లో ఉద్యోగుల చేతివాటం.!!
శ్రీవారి ఆస్తులను అమ్మాలనే ప్రభుత్వ నిర్ణయం పై ఓ వైపు సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుండగానే, మరోవైపు ప్ర‌ముఖ హిందూ పుణ్య‌క్షేత్రం శక్తి పీఠం శ్రీశైలం దేవస్థానంలో భారీ కుంభకోణం బ‌య‌ట ప‌డింది. దేవ‌స్థానంలో ప‌నిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులు రూ. ...
READ MORE
కుకునూర్ ఎస్ ఐ ఆత్మహత్య
సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో మరో ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి బుదవారం నాడు ఆత్మహత్య చేసుకొన్నాడు. కొండపాక మండలం కుకునూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు.ఉన్నతాధికారుల వేధింపులే ...
READ MORE
కమ్యూనిస్టు దేశం చైనా పై భారత్ లో ఆగ్రహం పెల్లుబికుతున్నది.!!
ఓ వైపు చర్చలు అంటూనే.. లడాక్ గాల్వన్ లోయ ప్రాంతంలో మన దేశ సైనికులపై దాడి చేసి దాదాపు ఇరవై మంది భారత జవాన్ల మరణానికి కారణం అయిన కమ్యునిస్ట్ దేశం చైనా పై యావత్ భారతం మండి పడుతున్నది. చైనా ...
READ MORE
అయ్యా మహాప్రభో మీకో దండం..!!
తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు.. వాహనదారుల్లో హెల్మెట్ మరియు సీటు బెల్ట్ గురించి అవగాహన పెంచడం కోసం మన పోలీసులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఒక్కోసారి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై వేలకు వేలు ...
READ MORE
జన నాయకుడు కిషన్ రెడ్డి కి మాతృ వియోగం.. సంతాపం వ్యక్తం చేసిన డా.గిరిధరాచార్యులు
భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకుడు జి.కిషన్ రెడ్డి తల్లి గంగాపురం ఆండాలమ్మ ఈరోజు అనారోగ్యం కారణంగ కన్నుమూశారు. ఆమె వయసు 80 సంవత్సరాలు. గత కొంత కాలం నుండి ఆమె అనారోగ్యం తో బాధ పడుతూ హైద్రాబాద్ లోని ఓ ...
READ MORE
వెంటనే మా మదర్సాలను మూసేయండని కోరుతున్న ముస్లిం వక్ఫ్ బోర్డ్ చైర్మన్.!!
మా ముస్లిం మదర్సాలను వెంటనే మూసేయండి.. లేదంటే భవిష్యత్తు లో సగం మంది ముస్లింలు ఐసిస్ లాంటి ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే ప్రమాదం ఉంది. దేశ వ్యాప్తంగా ముస్లిం మదర్సాలలో ఉగ్రవాదం దేశ వ్యతిరేక విధానాలను బోధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ...
READ MORE
నిరుద్యోగ యువతకు శుభవార్త.. గ్రామీణ బ్యాంకుల్లో 14వేల ఉద్యోగాలు.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్ (IBPS) ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లోని స్కేల్- 1, 2, 3 ఆఫీస‌ర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి నిర్వహించే రాత పరీక్షకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 14,179 పోస్టులను ...
READ MORE
ఓటు బ్యాంకు రాజకీయాల్లో ఏపీ CM జగన్ మోహన్ రెడ్డి మార్క్.!!
మన దేశంలో పలు కుటుంబ నేపథ్యంలో సాగే రాజకీయ పార్టీల తీరు పలు విమర్శలకు తావిస్తున్నది. సెక్యులర్ అంటూనే పూర్తిగా ఒక వర్గం వారికి ముఖ్యంగా మైనారిటీ వర్గాలకు కొమ్ము కాసే ధోరణిలో ఈ రాజకీయ పార్టీల నిర్ణయాలు ఉన్నాయంటున్నారు పలువురు ...
READ MORE
నవమోసాలు.. అమ్మతనాన్ని కొనేసుకుంటున్న నీచులు.
అమ్మా.. ఈ పలుకు కొందరికి బంగారంగా మారుతుంది. తన కడుపులో నవమాసాలు మోసి కని పెద్ద చేయలన్నా ఆశ అడియాసగానే మారుతుంది. అలాంటి తల్లుల కోసం త్యాగం చేసే మరి కొందరు తల్లుల ఆరాటమే సరోగసి. కానీ ఈ ప్రయోగం ఇప్పుడు ...
READ MORE
జై లవకుశ మోషన్ పిక్చర్ విడుదల
ఎన్టీఆర్ సహాకుటుంబ కథాచిత్రం.. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘జై లవకుశ’. ఈరోజు ఈ చిత్రానికి ససంబంధించిన మోషన్‌ పోస్టర్‌ ను డైరక్ట్ గా జూనియర్ ఎన్టీఆరే విడుదల చేశారు. శ్రీరామ నవమిపర్వదినాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్‌ తన ఫేస్‌బుక్‌ ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్ :- కర్నాటక లో మోగిన ఎన్నికల నగారా.. షెడ్యూల్ విడుదల.!!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దక్షిణాది రాష్ట్రం కర్నాటక సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ను తాజాగా విడుదల చేసింది ఎలక్షన్ కమిషన్. 4 కోట్ల తొంబై ఆరు లక్షల ఓటర్లున్న కర్నాటక లో వచ్చే మే 12 న పోలింగ్ జరగనుండగా అదే ...
READ MORE
సమస్య కు హింస పరిష్కారం కాదని CAA ఆందోళనకారులను తప్పు పట్టిన తలైవ
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సిటిజన్షిప్ అమెండ్మెంట్ ఆక్ట్ (CAA) కు వ్యతిరేకంగ ఆందోళనలు చేస్తున్న కాంగ్రెస్ కమ్యూనిస్ట్ లకు ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్ షాక్ ఇచ్చారు. CAA కు వ్యతిరేకంగ ఆందోళనలు శృతి మించడం ఆందోళన ...
READ MORE
జన సురక్ష వాహనాలను ప్రారంభించిన కేంద్రమంత్రి
అసంఘటిత రంగం లో ఉన్న కార్మికులకు ఆరోగ్యం పై అవగాహన కల్పించడానికి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ (ఇ.ఎస్.ఐ.సి)  అధ్వర్యంలో నిర్వహించనున్న జన సురక్ష వాహనాలను కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ బండారు ...
READ MORE
కేంద్ర మంత్రి ఆద్వర్యంలో కదం తొక్కిన దివ్యాంగులు.!!
సమాజంలో దివ్యాంగులకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటానికి సిద్దమయ్యారు దివ్యాంగులు. శనివారం హైద్రాబాద్ లోని త్యాగరాయ గానసభ లో జరిగిన దివ్యాంగుల సమ్మేళనం కార్యక్రమానికి కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి తవార్ చంద్ గెహ్లాట్ హాజరయ్యారు. ఈ సభకు స్వఛ్చందంగానే దివ్యాంగులు పెద్ద ...
READ MORE
ఎన్నికలకు ముందే అయోధ్యలో రామమందిరం.. మారనున్న దేశ రాజకీయాలు.!!
వంద కోట్ల హిందువుల జీవిత స్వప్నం అయోధ్య లో రామమందిరం నిర్మాణం. ఇదే విషయాన్ని భాజపా జాతీయ అధ్యక్షులు సార్వత్రిక ఎన్నికల ముందే రామాలయం నిర్మాణం చేపట్టనున్నటు సృష్టం చేసారు. నిజంగా ఎన్నికల ముందే రామాలయ నిర్మాణం చేపడితే.. ఖచ్చితంగ దేశ ...
READ MORE
సిస్టర్స్ అందరికీ రక్షాబంధన్ గిఫ్ట్ ఇచ్చిన సిఎం యోగి. ఏంటో తెలుసా.??
మహిళల పై తన అభిమానాన్ని అక్క చెల్లెల పై తన ప్రేమను మరోసారి చాటుకున్నాడు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్. రక్షాబంధన్ సంధర్భంగ రాఖీలు కట్టడానికి అన్న తమ్ముల వద్దకు వెల్లే అక్క చెల్లెలు ఉచితంగ బస్సుల్లో ప్రయాణం చేయవచ్చునని ...
READ MORE
హైద్రాబాద్ లో వెలుగు చూసిన లవ్ జిహాద్.. వింటే విస్తపోతారు.!!
దేశ వ్యాప్తంగా పలుమార్లు లవ్ జిహాద్ కేసులు బయటపడ్డ ఉదంతాలు మనం చూసాం.. ఇదే తరహా లవ్ జిహాద్ ఉదంతం మరో సారి వెలుగులోకి వచ్చింది. అది కూడా హైద్రాబాద్ లో బయటపడడం సంచలనం కలిగిస్తోంది. విషయం లోకి వెల్తే.. హైద్రాబాద్ ...
READ MORE
లవర్ తో భర్త గోవాకెల్తే.. ఇంట్లో ఉన్న భార్యపై మామ అత్యాచారం.
కంటికి రెప్పలా చూసుకోవాల్సిన భర్త పరాయి స్త్రీ ని తీసుకుని గోవా కు షికారుకెల్లగా.. కన్న కూతురిలా చూసుకోవాల్సిన మామ ఒంటరిగ ఉన్న కోడలి పై అఘాయిత్యానికి పాల్పడ్డ దుర్ఘటన మధ్యప్రదేశ్ లోని కట్ని జిల్లాలో జరిగింది. ఈ విషయాన్ని భర్తకు తెలియజేయగా ...
READ MORE
బ్రేకింగ్- భారత్ పై బయో ఉగ్రవాదానికి పాకిస్తాన్ విఫలయత్నం.!!
భారత దేశం.. ఇప్పుడు అమెరికా లాంటి అగ్ర దేశాలతో సహా పలు దేశాలకు కరోనా వైరస్ అడ్డుకోవడానికి చాలా విధాలుగా సహాయం చేస్తున్న గొప్ప దేశం. ఇలా ప్రపంచ దేశాలు ఓ వైపు కరోనా వైరస్ మహమ్మారిని ఎలా అడ్డుకోవాలి ఎలా నివారించాలి ...
READ MORE
అమిత్ షా తో భేటీ అయిన ఆప్ అధినేత కేజ్రీవాల్.!!
ఢిల్లీ ఎన్నికల్లో విజయం తర్వాత మొదటి సారిగ ఆప్ అధినేత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కావడం చర్చనీయాంశం అవుతోంది.అయితే ఈ భేటీ లో ఢిల్లీ రాష్ట్ర అభివద్ధి కోసం చర్చించినట్టు పేర్కొన్నారు ...
READ MORE
సైలంట్ పీఎం పై సినిమా.. కాంగ్రెస్, సోనియా, రాహుల్ గాంధీలే టార్గెట్ గా చిత్రం.
భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జీవితంపై సినిమా రాబోతోంది.మన్మోమన్ సింగ్ పాత్రను ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ పోషించబోతున్నారు. ఆయన హయాంలోని జరిగిన అక్రమాలను.. మౌనం వహించిన తీరుని ఈ చిత్రంలో చూపించబోతున్నారు.  ఈ చిత్ర విషయాన్ని అనుపమ్ ...
READ MORE
ప్రియాంక వాద్రా అవివేకమా అహంకారమా..!!
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా తాజాగా వివాదంలో ఇరుక్కున్నారు. ఎన్నికల సీజన్ లో ఇలాంటి వివాదంలో ఇరుక్కోవడం కాంగ్రెస్ పార్టీ కి సరికొత్త తలనొప్పిగ మారింది. విషయంలోకి ...
READ MORE
డెత్ టైమ్ చెప్తామంటున్న శాస్త్రవేత్తలు.
పుట్టుక నిజం చావు నిజం. ఆ మధ్యనున్న బ్రతుకంతా అబద్దం అన్నాడు ఓ కవి. పుట్టుక ఎప్పుడు ఎంత సమయానికి జరుగుతుందో వైద్యులు ఇప్పటికే తేల్చేశారు. అమ్మ కడుపునుండి తిథి, వర్జం, రావుకాలం చూసుకుని మరీ పుడుతున్నారు. మరీ చావో.. దీనికే ...
READ MORE
కనులు చూడని లోకాన్ని తన గొంతుతో నడిపిస్తున్న 12 ఏళ్లు
చరిత్రలో మొట్టమొదటి సారి భక్తులకు శ్రీవారిని దూరం చేయనున్న టీడీపీ
హిందూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం దేవస్థానం లో ఉద్యోగుల చేతివాటం.!!
కుకునూర్ ఎస్ ఐ ఆత్మహత్య
కమ్యూనిస్టు దేశం చైనా పై భారత్ లో ఆగ్రహం పెల్లుబికుతున్నది.!!
అయ్యా మహాప్రభో మీకో దండం..!!
జన నాయకుడు కిషన్ రెడ్డి కి మాతృ వియోగం.. సంతాపం
వెంటనే మా మదర్సాలను మూసేయండని కోరుతున్న ముస్లిం వక్ఫ్ బోర్డ్
నిరుద్యోగ యువతకు శుభవార్త.. గ్రామీణ బ్యాంకుల్లో 14వేల ఉద్యోగాలు.
ఓటు బ్యాంకు రాజకీయాల్లో ఏపీ CM జగన్ మోహన్ రెడ్డి
నవమోసాలు.. అమ్మతనాన్ని కొనేసుకుంటున్న నీచులు.
జై లవకుశ మోషన్ పిక్చర్ విడుదల
బ్రేకింగ్ న్యూస్ :- కర్నాటక లో మోగిన ఎన్నికల నగారా..
సమస్య కు హింస పరిష్కారం కాదని CAA ఆందోళనకారులను తప్పు
జన సురక్ష వాహనాలను ప్రారంభించిన కేంద్రమంత్రి
కేంద్ర మంత్రి ఆద్వర్యంలో కదం తొక్కిన దివ్యాంగులు.!!
ఎన్నికలకు ముందే అయోధ్యలో రామమందిరం.. మారనున్న దేశ రాజకీయాలు.!!
సిస్టర్స్ అందరికీ రక్షాబంధన్ గిఫ్ట్ ఇచ్చిన సిఎం యోగి. ఏంటో
హైద్రాబాద్ లో వెలుగు చూసిన లవ్ జిహాద్.. వింటే విస్తపోతారు.!!
లవర్ తో భర్త గోవాకెల్తే.. ఇంట్లో ఉన్న భార్యపై మామ
బ్రేకింగ్- భారత్ పై బయో ఉగ్రవాదానికి పాకిస్తాన్ విఫలయత్నం.!!
అమిత్ షా తో భేటీ అయిన ఆప్ అధినేత కేజ్రీవాల్.!!
సైలంట్ పీఎం పై సినిమా.. కాంగ్రెస్, సోనియా, రాహుల్ గాంధీలే
ప్రియాంక వాద్రా అవివేకమా అహంకారమా..!!
డెత్ టైమ్ చెప్తామంటున్న శాస్త్రవేత్తలు.
Facebook Comments
Top
error: Content is protected !!