You are here
Home > తాజా వార్త‌లు > కేసిఆర్ కు ఎందుకు వేయాలి ఓటు.? ప్రశ్నిస్తున్న దళిత సమాజం.!!

కేసిఆర్ కు ఎందుకు వేయాలి ఓటు.? ప్రశ్నిస్తున్న దళిత సమాజం.!!

ఓ వైపు ముందస్తు ఎన్నికలకు సై అంటూ మరోసారి గెలుపు కోసం వ్యూహాలు రచిస్తూ భారీ జన సమీకరణ అంటూ సభలంటూ హల్ చల్ చేస్తూ మరోసారి గెలిపిస్తే బంగారు తెలంగాణ చేసేస్తా అని జనాల ఓట్లను పొందేందుకు కష్టపడుతున్నారు గులాబీ దళపతి ముఖ్యమంత్రి కేసిఆర్.

మరోవైపు తెలంగాణ దళిత సమాజం కేసిఆర్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళితులు కేసిఆర్ కు మరోసారి ఎందుకు ఓటు వేయాలి.. దళితున్ని ముఖ్యమంత్రి ని చేస్తానని మాట ఇచ్చి తప్పినందుకు దళితులను మోసం చేసినందుకు ఓటు వేయాలా.. లేక దళితులకు మూడెకరాల భూమి ఇస్తానంటూ మాటలకే పరిమితమైనందుకు ఓటు వేయాలా అంటూ సూటిగ నిలదీస్తున్నారు.

2014 లో ఎన్నికల్లో గెలవడానికి నాడు మొట్ట మొదటి ముఖ్యమంత్రిని దళితుడినే చేస్తాననీ, ఒకవేళ నేను మాట తప్పితే నా మెడ కోసుకుంటాననీ దళిత సమాజాన్ని ఊరించి మెరిపించి ఆఖరికి గెవిచాక ఆ రకంగ తానసలు హామీలే ఇవ్వలేదని బాహాటంగానే ప్రకటించిన ఘనత గులాబి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దే.
అదే నేడు దళిత సమాజాన్ని ఆయనకు దూరం చేసే ప్రమాదం కనబడుతోంది. ఎందుకంటే ముఖ్యమంత్రి మాట అట్లుంచితే.. కనీసం ఆయన హామీ ఇచ్చిన మూడెకరాల భూమి పంపిణీ పథకం కూడా ఫేయిల్ అవ్వడం.. దళితులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తున్నదని రాజకీయ మేధావుల వాదన.
అంతే కాదు ట్యాంక్ బండ్ పైన భారత రత్న డా బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని 150 ఫీట్ల ఎత్తులో నిర్మించి ఆయనకు నివాలి అర్రిస్తానంటూ చెప్పిన మాట కూడా గాలికి పోయింది.
ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత నుండి దళిత సమాజానికి అన్ని విధాలుగా అసంతృప్తి కలుగుతుండడంతో ఈసారి కేసిఆర్ మాటలకు దళితులు తలూపడం జరగడం దాదాపు అసాధ్యం అనే అంటున్నారు విశ్లేషకులు.
మరి ఇప్పటికే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికల నగార మోగించిన పరిస్థితి లో కేసిఆర్ కు దళితులు ఎంతవరకు జై కొడతారో ఎంతవరకు నై అంటారో భవిష్యత్ లో తేలుతుంది.  

Related Posts
జగిత్యాల్ గడ్డమీద పాకిస్తాన్ నినాదం.. సోషల్ మీడియా లో వైరల్..!!
తెలంగాణ జగిత్యాల జిల్లా లో యావత్ భారతం సిగ్గుపడే దారుణమైన ఘటన జరిగింది. ఈ ఘటనతో తెలంగాణ లోనూ దేశ వ్యతిరేకులు శత్రుదేశం పాకిస్తాన్ ప్రేమికులు తీవ్రవాదులు యధేచ్చగా దేశం ఉప్పు తింటూ పరదేశం పాట పాడుతూ సిగ్గులేకుండ బతికేస్తున్నటు సృష్టం అయింది. జిల్లా ...
READ MORE
బ్రేకింగ్ :- వర్మకు గుడ్ న్యూస్ చెప్పిన ఈసీ, లక్ష్మిస్ ఎన్టీఆర్ రిలీజ్ కు క్లియరెన్స్.!!
సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టిఆర్ జీవిత కథ ఆధారంగ తీసిన లక్ష్మిస్ ఎన్టీఆర్ చిత్ర విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఎందుకంటే ముందు నుండి ఈ చిత్రం పై ఆంధ్ర ప్రదేశ్ అధికార ...
READ MORE
కరోనా పై పోరాటం..మందులు పంపి అమెరికాను ఆదుకోనున్న భారత్..!!
ప్రపంచం లో ఏ దేశానికి ఎటువంటి అవసరం వచ్చినా ఆదుకొనే శక్తి ఉంది ఎవరికి అంటే, అది అమెరికా అని అనుకుంటారు చాలా మంది ప్రజలు. అయితే చైనా వల్ల పుట్టిన మహమ్మారి కరోనా వైరస్ వల్ల అమెరికా గజ గజ ...
READ MORE
చివరికి అవి కూడా వదల్లేదు. కారులో వచ్చి కండోమ్‌లు ఎత్తుకెళ్లిన దొంగ.
ఛీ తూ ఎవడండి ఈ ఛీప్ ఛీపేల్ తుఫేల్ దొంగా. చివరికి వాటిని కూడా వదల్లేదా అని అనుకుంటున్నారు కదూ. ఇంకా వీటిని దొంగిలించడానికి దర్జాగా కారులో వచ్చాడా.. వీడికి పిండా కూడు పెట్టా. అంతగా ఉంటే కొనుక్కోవొచ్చుగా.. ఫ్రీగా కూడా ...
READ MORE
రాజ్ సెంచరీ కొట్టింది.. భారత్ సెమిస్ ల కి దుంకింది.!!
ప్రపంచ మహిళా క్రికెట్ టోర్నమెంట్ లో మనోల్ల జోరు కొనసాగుతున్నది. నిన్న జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ పై 186 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది మిథాలీ సేన. ఈ మ్యాచ్ లో "ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్" గా నిలిచిన ...
READ MORE
కాంగ్రెస్ మెడకు చుట్టుకున్న ట్రిపుల్ తలాక్ అంశం. మోడీ వ్యూహమేనా.??
ట్రిపుల్ తలాక్ విషయమై దేశవ్యాప్తంగా హాట్ హాట్ చర్చలు సాగుతున్నై.. ఈ క్రమంలో ఈ ట్రిపుల్ తలాక్ ఇకపై చెల్లదు ఇది రాజ్యంగ విరుధ్దం ధర్మబద్దం కాదు ఈ ట్రిపుల్ తలాక్ పై కేంద్ర ప్రభుత్వం ఆరు నెలల్లోగా పార్లమెంట్ లో ...
READ MORE
రేపే మహా సంగ్రామం. దేశమంతా అలర్ట్.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాష్ట్రపతి ఎన్నికలు రానే వచ్చాయి. రేపే ( సోమవారం ) రాష్ట్రపతి ఎన్నిక సంగ్రామం మొదలవనుంది. ప్రతిష్ఠాత్మకమైన ఈ ఎన్నికకు సంబందించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ భద్రతను ...
READ MORE
ఇంటర్ ఫలితాల ర్యాంకుల్లో అనిష్ కాలేజ్ విధ్యార్థుల ప్రభంజనం..!!
నిన్న విడుదలైన తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రముఖ విద్యా సంస్థ అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విద్యార్థులు మార్కుల ప్రభంజనం సృష్టించారు. ఇంటర్ మొదటి సంవత్సరం మరియు ద్వీతీయ సంవత్సరానికి సంబంధించిన అన్ని సబ్జెక్టులలోనూ అనిష్ కాలేజ్ విద్యార్థులు సత్తా చాటారు. ...
READ MORE
చంద్రబాబు పై నిప్పులు కుమ్మరించిన పోసాని, సంచలన ఆరోపనలు.!!
ప్రముఖ సినీ నటుడు రచయిత పోసాని క్రిష్ణమురళి ఏది మాట్లాడినా సంచలనమే అవుతుంది. ఆయన ముందు నుండి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి కంట్లో నలుసులా కొరకరాని కొయ్యగా మారారు. చంద్రబాబు చేసే రాజకీయ తప్పిదాలపై ఆయన ...
READ MORE
ఎన్నికలు ముంచుకొస్తున్న వేల కర్నాటక లో బీజేపీ కి పెద్ద బూస్టింగ్..!!
ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలు ముగిసాయి అనుకున్నటు గానే భాజపా తన ప్రభంజనాన్ని చూపించింది. కాంగ్రెస్ పార్టీ ఖాతాలు కూడా తెరవకపోగా.. కమ్యునిస్టులు ఘోరంగ దెబ్బతిన్నారు. ఇక ఇప్పుడు చూపంతా కర్నాటక పై. మరో రెండు నెలల్లో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు రానున్నై.. ...
READ MORE
గుమ్మడికాయ దొంగ ఎక్కడంటే భుజాలు తడుముకుంటున్న పాకిస్తాన్..!!
గుమ్మడికాయల దొంగలెవరంటే నిజంగా తప్పు చేసినోడు భుజాలు తడుముకున్నాడని మన తెలుగులో ఒక ప్రాచుర్య సామేత ఉంది. సరిగ్గ ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి కూడా అట్లే కనిపిస్తోంది. పుల్వామా ఉగ్ర దాడి కి నిరసనగ మన దేశమే కాకుండ యావత్ ప్రపంచ ...
READ MORE
రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం అక్బర్ కు గట్టి వార్నింగ్ ఇచ్చిన బండి సంజయ్
తరచూ హిందువుల పై బీజేపీ పై మరియు ఆర్ఎస్ఎస్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ముస్లిం ఓటు బ్యాంకు ను పొందే ప్రయత్నం చేసే ఎంఐఎం నేత అక్బరుద్దిన్ ఓవైసీ మరోసారి తన నోటి దురుసు ను ప్రధర్శిస్తూ గతంలో చేసిన ...
READ MORE
గ్యాస్ సిలిండర్ల పేలుడు మాట ఇక వినిపించదు..
గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి మరో నలుగురికి గాయాలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం సిలిండర్ దాటికి కుప్పకూలిన ఇంటి పై కప్పు. గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా ప్రమాదం.. ఇలాంటి వార్తలు నిత్యం వింటునే ఉంటాం. గ్యాస్ సిలిండర్ పేలుళ్ల ...
READ MORE
కంగనా చేసిన ఒక్క ట్వీట్ తో ఇరుకున పడ్డ సోనియా గాంధీ.. కన్ఫ్యూజన్ లో కాంగ్రెస్ నాయకులు.
బాలివుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణం, తద్వారా కేసు సీబీఐ విచారణ ప్రముఖ బాలివుడ్ నటి కంగనా రనౌత్ కు మహారాష్ట్ర శివసేన ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ ...
READ MORE
ఎమ్మెల్యే టిక్కెట్లు మంత్రి పదవులు ఎవరికి దక్కాయి? సోషల్ మీడియా లో రచ్చ రచ్చ.!
నేడు జూన్ 2 మలిదశ ఉద్యమం విజయం సాధించడం తో నాటి కేంద్రం లో ఉన్న కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి రాష్ట్రం సాధించారు తెలంగాణ ఉద్యమకారులు. ఆ తర్వాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో లోకల్ సెంటిమెంట్ వల్ల తెరాస పార్టీ అధికారం ...
READ MORE
అయ్యప్ప ఆలయాన్ని అపవిత్రం చేసిన మహిళకు సొంత ఇంట్లో శిక్ష పడింది.!!
భారతదేశం అంటేనే ఆచారాలు సాంప్రదాయాలు సంస్కృతికి భక్తికి నిదర్శనం. అందుకే భారతదేశాన్ని వేద భూమి అంటారు. కోర్టులు రాజ్యాంగాలు వచ్చి కొంత కాలమే అయినా.. అనాది కాలం నుండే మన దేశం సనాతన ధర్మం అనే పునాదిపై నిలబడి ఉంది. అయితే ...
READ MORE
అమరనాథ్ యాత్రికులను కాపాడిన సలీం పై ప్రశంసంల వర్షం.. రివార్డ్ ల వెల్లువ.
మతం మానవత్వానికి అడ్డుకాదని.. ప్రాణాలు రక్షించేందుకు కేవలం మనుషిగా ఆలోచిస్తే చాలని నిరూపించాడు సలీం భాయి. అమర్ నాథ్ యాత్రలో భాగంగా యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు పై ఒక్కసారిగా ఉగ్రదాడి జరిగింది. అదే సమయంలో చాకచక్యంగా వ్యవహరించి 50 మంది ప్రయాణికులను ...
READ MORE
తెలుగు రాష్ట్రాలకు నూతన గవర్నర్లు.. ఆలోచిస్తున్న కేంద్రం ప్రభుత్వం.!!
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ నుండీ గవర్నర్ గ ఇ.ఎస్.ఎల్ నరసింహ్మనే కొనసాగుతున్నారు. రాష్ట్రం విడిపోయి తెలంగాణ నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇరు తెలుగు రాష్ట్రాలకు గానూ ఆయనే గవర్నర్ గ కొనసాగుతున్నారు. 2014 కేంద్రం లో భాజపా సర్కార్ ఏర్పడ్డాక ...
READ MORE
కేసిఆర్ కు “షా”కే ఇంక.. భాజపా లోకి డీఎస్ అండ్ ఫ్యామిలి.?
టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ రాజకీయ నాయకుడిగా పేరున్న డీ శ్రీనివాస్ కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగ కనిపించడం లేదు. నిజామాబాద్ జిల్లాలోనే డిఎస్ ఫ్యామిలీ హవా ఒక రేంజ్ లో ఉండేది ఒకప్పుడు. ఆయన కుమారుడు డి.సంజయ్ ...
READ MORE
నీరుగారిపోతున్న కేసిఆర్ కిట్ పథకం.! సమయానికి అందడం లేదు.!!
గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గొప్ప పథకం. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలను పెంచాలి, పేద గర్భినీ స్త్రీలకు బాలింత తల్లులకు ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించాలని మొదలు పెట్టిన పథకం.. ప్రసవించిన ప్రతి మహిళకు 6 వేల రూపాయల నగదు ...
READ MORE
రాహుల్ గాంధీకి ఈసీ షాక్. ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని ఉల్లంఘించారంటూ నోటీసులు జారీ.
కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా ఎన్నికైన రాహుల్ గాంధీకి తొలి షాక్ త‌గిలింది. గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో ఎలాగైన పార్టీని గెలిపించేందుకు స‌ర్వ శ‌క్తులు ఒడ్డుతున్నారు రాహుల్ గాంధీ. ఇదే ప‌నిలో భాగంగా ప్ర‌చారాన్ని సైతం ఓరెత్తించారు. అయితే ప్ర‌చారం ముగిసి 48 గంట‌లు అయినా ...
READ MORE
కాంగ్రెస్ చేస్తున్న నిరసనకు వెల్లిన టీడీపీ ఎంపీ పరువు పోగొట్టుకున్నాడు..!!
ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టానికి సంబంధించి సుప్రీం కోర్టు తాజా తీర్పు పై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని వెల్లడి చేయాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తుండగా ఆ ధర్నాకి కాంగ్రెస్ పార్టీ ...
READ MORE
పుట్టిన రోజు వేడుకలు వద్దన్న సూపర్ స్టార్.!!
ఆయన ఒక్కసారి చేఎత్తి అభివాదం చేస్తే చాలు కోట్లాది మంది అభిమానులు పులకించిపోతారు. పేరుకు తమిలుడే అయినప్పటికీ దేశ విదేశాల్లో ఎవరికీ అందనంత క్రేజ్ సంపాదించిన ఎవర్ గ్రీన్ క్రేజీ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్. మరి రజినీకాంత్ కంటే అందమైన హీరోలు ...
READ MORE
ఆదర్శ నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం తూటుపల్లి రవి కుమార్ జన్మదినం.!!
ప్రముఖ జాతీయవాది తెలంగాణ ఉద్యమకారుడు భాజపా స్పోర్ట్స్ సెల్ జాతీయ కన్వీనర్ తూటుపల్లి రవన్న జన్మధినం సంధర్భంగ కార్యకర్తలు అభిమానులు పలువురు జాతీయ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. తూటుపల్లి రవి కుమార్ అంటే ఇటు భాజపా లో గానీ అటు అఖిల భారతీయ ...
READ MORE
జాతీయ గీతం వస్తే ఎందుకు నిలబడాలని చర్చించేవాల్లు హిమదాస్ ను చూసి సిగ్గుపడాలి.!!
ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ అండర్-20 లో 18 ఏండ్ల యువ అథ్లెట్ మహిళల 400 మీటర్ల రేసులో 51.46 సెకన్లలో ముగించి విజేత గ నిలిచి దేశానికి స్వర్ణం సాధించింది. అంతే కాదు ట్రాక్ అండ్ ఫీల్డ్ లో పతకం సాధించిన ...
READ MORE
జగిత్యాల్ గడ్డమీద పాకిస్తాన్ నినాదం.. సోషల్ మీడియా లో వైరల్..!!
బ్రేకింగ్ :- వర్మకు గుడ్ న్యూస్ చెప్పిన ఈసీ, లక్ష్మిస్
కరోనా పై పోరాటం..మందులు పంపి అమెరికాను ఆదుకోనున్న భారత్..!!
చివరికి అవి కూడా వదల్లేదు. కారులో వచ్చి కండోమ్‌లు ఎత్తుకెళ్లిన
రాజ్ సెంచరీ కొట్టింది.. భారత్ సెమిస్ ల కి దుంకింది.!!
కాంగ్రెస్ మెడకు చుట్టుకున్న ట్రిపుల్ తలాక్ అంశం. మోడీ వ్యూహమేనా.??
రేపే మహా సంగ్రామం. దేశమంతా అలర్ట్.
ఇంటర్ ఫలితాల ర్యాంకుల్లో అనిష్ కాలేజ్ విధ్యార్థుల ప్రభంజనం..!!
చంద్రబాబు పై నిప్పులు కుమ్మరించిన పోసాని, సంచలన ఆరోపనలు.!!
ఎన్నికలు ముంచుకొస్తున్న వేల కర్నాటక లో బీజేపీ కి పెద్ద
గుమ్మడికాయ దొంగ ఎక్కడంటే భుజాలు తడుముకుంటున్న పాకిస్తాన్..!!
రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం అక్బర్ కు గట్టి వార్నింగ్
గ్యాస్ సిలిండర్ల పేలుడు మాట ఇక వినిపించదు..
కంగనా చేసిన ఒక్క ట్వీట్ తో ఇరుకున పడ్డ సోనియా
ఎమ్మెల్యే టిక్కెట్లు మంత్రి పదవులు ఎవరికి దక్కాయి? సోషల్ మీడియా
అయ్యప్ప ఆలయాన్ని అపవిత్రం చేసిన మహిళకు సొంత ఇంట్లో శిక్ష
అమరనాథ్ యాత్రికులను కాపాడిన సలీం పై ప్రశంసంల వర్షం.. రివార్డ్
తెలుగు రాష్ట్రాలకు నూతన గవర్నర్లు.. ఆలోచిస్తున్న కేంద్రం ప్రభుత్వం.!!
కేసిఆర్ కు “షా”కే ఇంక.. భాజపా లోకి డీఎస్ అండ్
నీరుగారిపోతున్న కేసిఆర్ కిట్ పథకం.! సమయానికి అందడం లేదు.!!
రాహుల్ గాంధీకి ఈసీ షాక్. ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని ఉల్లంఘించారంటూ నోటీసులు
కాంగ్రెస్ చేస్తున్న నిరసనకు వెల్లిన టీడీపీ ఎంపీ పరువు పోగొట్టుకున్నాడు..!!
పుట్టిన రోజు వేడుకలు వద్దన్న సూపర్ స్టార్.!!
ఆదర్శ నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం తూటుపల్లి రవి కుమార్ జన్మదినం.!!
జాతీయ గీతం వస్తే ఎందుకు నిలబడాలని చర్చించేవాల్లు హిమదాస్ ను
Facebook Comments
Top
error: Content is protected !!