You are here
Home > తాజా వార్త‌లు > కారు కి నై చెప్పి కమలానికి జై కొట్టిన కేసిఆర్ సొంత అత్తగారి ఊరు.. ఆసక్తికర విషయం.!!

కారు కి నై చెప్పి కమలానికి జై కొట్టిన కేసిఆర్ సొంత అత్తగారి ఊరు.. ఆసక్తికర విషయం.!!

మొన్నటి పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల సంధర్భంగ తెలంగాణ రాష్ట్రం లో ఓ ఇంట్రస్టింగ్ వార్త వైరల్ గ మారింది. కరింనగర్ పార్లమెంట్ నియోజకవర్గం లోని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కుదురుపాక గ్రామం ప్రత్యేకమైనది ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ యొక్క సొంత అత్తగారి ఊరు కాబట్టి. అంటే ఆ ఊర్లో కేసిఆర్ ప్రభావం ఎంతలా ఉంటదో ఊహించవచ్చు అందుకు తగ్గట్టుగానే ఏ ఎన్నికలైనా ఆ ఊర్లో టీఆర్ఎస్ దే పై చేయి.

కాగా అనూహ్యంగ మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కేసిఆర్ కంటే మోడీ వైపే ఎక్కువ ఓటర్లు మొగ్గు చూపడం సంచలనంగ మారింది. ముఖ్యమంత్రి కేసిఆర్ ఇలాకాలోనే మోడీ కి జై కొట్టిండ్రు జనాలు. ఇక కరింనగర్ లో భాజపా అభ్యర్థి బండి సంజయ్ గెలిచిన విషయం తెలిసిందే.
ఈ ఊర్లో మొత్తం ఓటర్లు 1756 ఉండగా.. 1736 ఓట్లు పోలయ్యాయి. అందులో అందులో అత్యధికంగ 883 ఓట్లు పడగా టీఆర్ఎస్ కు 663 ఓట్లు కాంగ్రెస్ పార్టీ కి 93 ఏట్లు పడ్డాయి.
అంటే బీజేపీకి కేసిఆర్ ఇలాకాలోనే 220 ఓట్ల ఆధిక్యత లభించింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గ మారింది.
ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేసిఆర్ ఫ్యామిలీ మెంబర్ సంతోష్ ది కూడా ఇదే ఊరు కావడం గమనార్హం.

 
Related Posts
2000 రూపాయల నోటు మాయం 200 నోటు రావడం ఖాయం…!
యాభై, వంద, రెండు వందల నోటు.. 5 వందల నోటు రెండు వేలు... ఇదేంటి మధ్యలో రెండు వందల నోటేంటి అని ఆశ్చర్య పోకండి.. త్వరలో రెండు వందల నోటు మన చేతిలోకి రావడం ఖాయం. చిల్లర కష్టాలు తీర్చేందుకు సరికొత్తగా ...
READ MORE
చైనా తో ఢీ అంటే ఢీ, దూకుడుగా దూసుకెళ్తున్న భారత్..యుద్ధం తప్పదా.?
డ్రాగన్ కంత్రీ కంట్రీ కరోనా కంట్రీ చైనా తో ఢీ అంటే ఢీ అంటూ తలపడుతోంది భారత్. గాల్వన్ లోయ మాదే అంటూ పేచీ పెడుతున్న చైనా కు గుణపాఠం చెప్పేందుకు చైనా దురాక్రమణ ను తిప్పి కొట్టేందుకు అన్ని విధాలా సన్నద్ధమవుతున్నది ...
READ MORE
నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం
నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సంధర్భంగ తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆద్వర్యంలో ఎన్టిఆర్ భవన్ లో ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రమణ మరియు తెలుగుదేశం పార్టీ డిజాబుల్డ్ సెల్ ...
READ MORE
ఒక “ఛాన్స్” కావాలంటే నలుగురికి “ఛాన్స్” ఇవ్వాల్సిందే..! ఎవ్వరూ పతివ్రతలు కాదని తేల్చేసిన హీరోయిన్.!!
టాలివుడ్ బ్రేకింగ్ న్యూస్:- ఇంకా డ్రగ్స్ విచారణలను మరవకముందే టాలివుడ్ లో కుదుపు.. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో గలీజ్ లెక్కలన్నీ బయటపడుతున్నై.. గత కొద్ది రోజులుగా తెలుగు హీరోయిన్ శ్రీ రెడ్డి బహిరంగంగా ఇండస్ట్రీ లోగుట్టు మొత్తం బయటపెడుతూ రచ్చ రచ్చ ...
READ MORE
59 యాప్స్ నిషేధం పై ఆందోళన వ్యక్తం చేసిన చైనా.!!
సరిహద్దు గుండా భారత భూభాగాన్ని ఆక్రమించాలనే దుర్బుద్ధితో మన సైనికులను దొంగ దెబ్బ కొట్టిన చైనాకు శాంపిల్ కౌంటర్ గా నిన్న చైనా కు సంబంధించిన 59 యాప్స్ ను బ్యాన్ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది భారత ప్రభుత్వం. ఇక ...
READ MORE
తెలుగు మీడియాలో కొన‌సాగుతున్న జీతాల క‌ష్టాలు.. 5 రోజులుగా నిర‌స‌న తెలుపుతున్న ప‌ట్టించుకోని ఎక్స్ ప్రెస్ యాజ‌మాన్యం.
తెలుగు మీడియా పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా త‌యార‌యింది. కుప్ప‌లు కుప్ప‌లుగా వ‌స్తున్న తెలుగు న్యూస్ ఛాన‌ల్లు ఏడాది తిర‌క్కుండానే బిస్త‌రి క‌ట్టేస్తున్నాయి. డ‌క్క ముక్కిలి తిని కింద మీద ప‌డి ఉన్నామ అంటే ఉన్నాం అనేలా మ‌రి కొన్ని ...
READ MORE
చలపతి రావు బలుపు మాటలు.. తప్పు చేసి సమర్ధించుకునే ప్రయత్నం.
సీనియర్ నటుడు చలపతిరావు వయసు మీద పడింది కానీ ఒంట్లో బలుపు తగ్గలేదని అర్థమయింది. రారండోయ్ ఆడియో ఫంక్షన్లో వ్యాఖ్యత అడిగిన ప్రశ్నకు అమ్మాయిలపై చులకన వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలు హానికరం కాదు పక్కలోకి... అంటూ కారు కూత కూసిన ఈ ...
READ MORE
భవిష్యత్తులో తమిళ హీరో విజయ్ భాజపాలో చేరే అవకాశం ఉంది.??
తమిళ నటుడు విజయ్ నటించిన "మెర్సెల్" సినిమాలో GST గురించి, డాక్టర్ల గురించి పలు వివాదాస్పద డైలాగులు పెట్టడంతో దేశవ్యాప్తం గ చర్చనీయాంశమవుతోంది ఈ విషయమై తమిళనాడులోనే కాక దేశవ్యాప్తంగ భాజపా నేతలు పలు హిందూ జాతీయవాద నేతలు తీవ్రంగ ఖండిస్తున్నారు.. ...
READ MORE
కేంద్రం నుండి పిలుపు ఢిల్లీ చేరుకున్న కిషన్ రెడ్డి, దాదాపు కేంద్ర మంత్రి బెర్త్ ఖరారైనట్టే.!!
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఘన విజయం సాధించిన భాజపా సీనియర్ లీడర్ కిషన్ రెడ్డి కి నరేంద్ర మోడి కొత్త క్యాబినెట్ లో కేంద్ర మంత్రి పదవి దాదాపు ఖాయమైనట్టేనని తెలుస్తోంది. ఇందుకోసం కేంద్రం నుండి పిలుపు మేరకు ఇప్పటికే ...
READ MORE
తాజా మాజీ ఎంఎల్ఏ లకు చుక్కలు చూపిస్తున్న జనాలు.. భవిష్యత్ భయంలో తెరాస నేతలు.!!
105 లిస్టుతో అందరికంటే ముందుగానే ప్రచారంలో దూసుకుపోయి, భారీగా లాభపడాలని కలలు కన్న కేసిఆర్ కు కలలన్నీ కల్లలుగానే మిగిలిపోయేలా కనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. నాలుక్కోట్ల మంది ప్రజలు తెలంగాణ జపం చేసినప్పుడే ఉద్యమం పీక్ రేంజ్ లో ఉన్నప్పుడే TRS ...
READ MORE
“షా”కు షాక్ ఇచ్చిన కేసీఆర్.. రాజుకున్న రాజకీయ వేడి.
అనుకున్నదే జరిగింది. అమిత్ షా పర్యటన ముగియక ముందే ముందస్తు యుద్దం వచ్చేసింది. తెలంగాణ విషయంలో అవాకులు చెవాకులు పేలితే.. పేలిన వాడు ఎంతంటి వాడైనా జాన్తానై అని తేల్చేశారు తెలంగాణ బాద్ షా ముఖ్యమంత్రి కల్వకుంట్ల.చంద్రశేఖర్ రావు. అమిత్ షా ...
READ MORE
బాలివుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ కు లిప్ కిస్ పెడుతూ ఫోటోలు తీసి పోస్ట్ చేసిన వర్మ..!!
రాంగోపాల్ వర్మ ఏం చేసినా అది ఖచ్చితంగ చర్చనీయాంశమయ్యే విదంగా ప్లాన్ చేసుకుంటాడు. అందులో ఎటువంటి తప్పూ లేదు.. కానీ అందుకు ఆయన ఎంచుకున్న మార్గమే విమర్శలకు తావిస్తుంది.. అఫ్ కోర్స్ వర్మ కు కావాల్సింది కూడా ఇదే..!! కాకపోతే సభ్యసమాజానికి ఏం మెసేజ్ ...
READ MORE
ప్రతి ముస్లిం మహిళ ధైర్యంగ వివాహం చేసుకోవచ్చు..!!
ఇరవై ఏండ్లు పెంచీ పెద్ద చేసి చదివించి లక్షలు ఖర్చు చేసి అత్తారింటికి పంపిస్తారు, ప్రతీ ఆడపిల్ల తల్లిదండ్రులు. ఈ విషయంలో అన్ని మతాల సాంప్రదాయం ఒక్కటే.. తేడాలేం లేవు. మరి అంత అల్లారు ముద్దుగా ప్రాణంగ పెంచి గౌరవంగ భర్తతో ...
READ MORE
కాంగ్రెస్ పార్టీ కి రాహుల్ గాంధీ కి పెద్ద షాక్ ఇచ్చిన నటి కుష్బూ..!!
ఎప్పుడూ బీజేపీ కి నరేంద్ర మోడీ కి వ్యతిరేకంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కి ముఖ్యంగా రాహుల్ గాంధీ వెన్నంటే ఉండే సీనియర్ నటి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కుష్బూ తాజాగా నరేంద్ర మోడీ కి మద్దతు ఇచ్చి రాహుల్ గాంధీ ...
READ MORE
పెద్ద పేద్ద పోస్టులు పెట్టే పెద్ద మనుషులు మా గురించి తప్పుగ మాట్లాడే అర్హత మీకు లేదు
పెద్ద పేద్ద పోస్టులు పెట్టే పెద్ద మనుషులు మా గురించి తప్పుగ మాట్లాడే అర్హత మీకు లేదు ●● మీరెంత ఘనులో మా అందరికీ తెలుసు ●● ఇప్పుడు భజన చేశేటొళ్ళకు మా యువకుల గురించి చెడుగా , కోదండరాం తొత్తులు అని విచక్షణ ...
READ MORE
రేవంత్ రెడ్డి నిజంగా రాజీనామా చేసాడా.. లేక జనం చెవిలో “గులాబీ” పువ్వు పెట్టిండా.??
తెలంగాణ తెలుగు దేశం పార్టీ లో ఫైర్ బ్రాండ్ గ పేరు సంపాదించి, ఈ మధ్యనే రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నాడు కొడంగల్ శాసనసభ సభ్యుడు రేవంత్ రెడ్డి. కాకపోతే ఆయన టీడీపీ కి రాజీనామా చేస్తూ ...
READ MORE
సంఘటనం ఒక యజ్ఞం.. గీత్ వీడియో ఆవిష్కరణ
సంఘటనం ఒక యజ్ఞం సమిధగా మన జీవనం అంటూ భారత మాత సేవకు పునఃరంకితం కావాలి. - గుంత లక్ష్మణ్ జీ (ABVP అఖిల భారత సహ సంఘటన కార్యదర్శి) "సంఘటనం ఒక యజ్ఞం" గీత్ వీడియో రూపంలో ఆవిష్కరిస్తున్న సందర్బంగా హైదరాబాద్ తార్నాక ఏబీవీపీ ...
READ MORE
పోటీ నుండి తప్పుకున్న ప్రధానమంత్రి అభ్యర్థి.!!
ప్రధాన మంత్రి కావాలని పరితపిస్తున్న వారిలో బహుజన్ సమాజ్ వాది(BSP) అధినేత ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కుమారి మాయావతి ఒకరు. దేశ వ్యాప్తంగా బలమైన నాయకుల్లో మాయావతి ఒకరు.అందరు అధికారంలోకి వచ్చాక అప్పటి నుండే ప్రజల్లో మద్దతు పెంచుకుంటారు. కానీ ...
READ MORE
ఎట్టకేలకు విడుదలైన ఉపాధ్యాయ పోస్టుల నోటిఫికేషన్.!
తెలంగాణ లో చాలాకాలంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. తాజాగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) టీచర్ నోటిఫికేషన్ ని విడుదల చేసింది. మొత్తం పోస్టులను 8792 కాగా.. అందులో ఐదు విభాగాల్లో భర్తీ చేయనుంది. ఈ సారికి ...
READ MORE
పాకిస్తాన్ పై సానుభూతి చూపిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు.!!
పాకిస్తాన్ చేసిన ఉగ్ర దాడి కారణంగ యావత్ దేశం కోపంతో రగిలిపోతుంటే.. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం దాడిలో పాకిస్తాన్ తప్పు లేదంటూ పాకిస్తాన్ ను ఏమి అనవద్దంటూ వాదించడం దేశ ప్రజలందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఈ సమయంలో కూడా ...
READ MORE
నంద్యాలో ప్రచారానికి అద్దె జనాలు.. హద్దు మీరుతున్న ఖర్చులు.
రోజు రోజుకు రాజకీయ నాయకుల చూపు చిన్నదైపోతోంది. జరిగిన తప్పులు, చేసిన మంచి పనులు.. వేటినైనా బూతద్దంలో పెట్టి చూడడం అలవాడుగా మారిపోయింది. మీడియా పోకస్ ఎక్కువ కావడంతో ప్రతి చిన్న విషయాన్ని ప్రిస్టేజ్ గా తీసుకుంటున్నారు. నిజానికి ఒక్క ఎమ్మెల్యే ...
READ MORE
తమిళనాట తలైవా పొలిటికల్ ఎంట్రీతో బీజేపీ వ్యూహం ఏంటి.??
వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో తమిళనాడు రాష్ట్రం ఒకటి. నాలుగు నెలల్లో తమిళనాడు రాష్ట్రం లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సాధారణంగా తమిళనాడు లో ఓటర్లు కాస్త డిఫరెంట్.. ఎవరికీ అర్థం కారు. అక్కడ ఎన్ని పార్టీలు ఉన్నా డీఎంకే ...
READ MORE
ఉద్యమ నాయకుడిపై వ్యతిరేకత.. అందుకే ఉన్నపళంగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లా..?
తెలంగాణ ఉద్యమాల గడ్డ ఉస్మానియా శతాబ్ధి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగాల్సింది. కానీ చప్పగా సాగి మూడు రోజులకే వందేళ్ల శోభను ముంగించుకోవాల్సి వచ్చిందని ఉస్మానియా విద్యార్థుల మాట. ఇక ఈ ఉత్సవాల్లో జరిగిన ఓ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ...
READ MORE
మరో 27 వస్తువుల పై తగ్గిన GST.!
కేంద్ర ప్రభుత్వం మరో 27 రకాల వస్తువులపై జిఎస్టీ భారాన్ని తగ్గించింది.. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరున్ జైట్లీ ఆధ్వర్యంలో నిన్న జరిగిన 22వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పలు రకాల వస్తువుల పై జిఎస్టీ ధరలను మార్పులు చేసారు. దీంతో ...
READ MORE
తెలుగు రాష్ట్రాలకు నూతన గవర్నర్లు.. ఆలోచిస్తున్న కేంద్రం ప్రభుత్వం.!!
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ నుండీ గవర్నర్ గ ఇ.ఎస్.ఎల్ నరసింహ్మనే కొనసాగుతున్నారు. రాష్ట్రం విడిపోయి తెలంగాణ నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇరు తెలుగు రాష్ట్రాలకు గానూ ఆయనే గవర్నర్ గ కొనసాగుతున్నారు. 2014 కేంద్రం లో భాజపా సర్కార్ ఏర్పడ్డాక ...
READ MORE
2000 రూపాయల నోటు మాయం 200 నోటు రావడం ఖాయం…!
చైనా తో ఢీ అంటే ఢీ, దూకుడుగా దూసుకెళ్తున్న భారత్..యుద్ధం
నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం
ఒక “ఛాన్స్” కావాలంటే నలుగురికి “ఛాన్స్” ఇవ్వాల్సిందే..! ఎవ్వరూ పతివ్రతలు
59 యాప్స్ నిషేధం పై ఆందోళన వ్యక్తం చేసిన చైనా.!!
తెలుగు మీడియాలో కొన‌సాగుతున్న జీతాల క‌ష్టాలు.. 5 రోజులుగా నిర‌స‌న
చలపతి రావు బలుపు మాటలు.. తప్పు చేసి సమర్ధించుకునే ప్రయత్నం.
భవిష్యత్తులో తమిళ హీరో విజయ్ భాజపాలో చేరే అవకాశం ఉంది.??
కేంద్రం నుండి పిలుపు ఢిల్లీ చేరుకున్న కిషన్ రెడ్డి, దాదాపు
తాజా మాజీ ఎంఎల్ఏ లకు చుక్కలు చూపిస్తున్న జనాలు.. భవిష్యత్
“షా”కు షాక్ ఇచ్చిన కేసీఆర్.. రాజుకున్న రాజకీయ వేడి.
బాలివుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ కు లిప్ కిస్ పెడుతూ
ప్రతి ముస్లిం మహిళ ధైర్యంగ వివాహం చేసుకోవచ్చు..!!
కాంగ్రెస్ పార్టీ కి రాహుల్ గాంధీ కి పెద్ద షాక్
పెద్ద పేద్ద పోస్టులు పెట్టే పెద్ద మనుషులు మా గురించి
రేవంత్ రెడ్డి నిజంగా రాజీనామా చేసాడా.. లేక జనం చెవిలో
సంఘటనం ఒక యజ్ఞం.. గీత్ వీడియో ఆవిష్కరణ
పోటీ నుండి తప్పుకున్న ప్రధానమంత్రి అభ్యర్థి.!!
ఎట్టకేలకు విడుదలైన ఉపాధ్యాయ పోస్టుల నోటిఫికేషన్.!
పాకిస్తాన్ పై సానుభూతి చూపిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు.!!
నంద్యాలో ప్రచారానికి అద్దె జనాలు.. హద్దు మీరుతున్న ఖర్చులు.
తమిళనాట తలైవా పొలిటికల్ ఎంట్రీతో బీజేపీ వ్యూహం ఏంటి.??
ఉద్యమ నాయకుడిపై వ్యతిరేకత.. అందుకే ఉన్నపళంగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లా..?
మరో 27 వస్తువుల పై తగ్గిన GST.!
తెలుగు రాష్ట్రాలకు నూతన గవర్నర్లు.. ఆలోచిస్తున్న కేంద్రం ప్రభుత్వం.!!
Facebook Comments
Top
error: Content is protected !!