You are here
Home > తాజా వార్త‌లు > జయమ్మను వరించిన తెలంగాణ ఉత్తమ స్టాఫ్ నర్స్ అవార్డ్.

జయమ్మను వరించిన తెలంగాణ ఉత్తమ స్టాఫ్ నర్స్ అవార్డ్.

నర్స్.. ఈ మాటకు నిర్వచనం ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మ. నిజమే పుట్టగానే తల్లి గర్భం నుండి ఆమె చేతుల్లోకే సగం లోకం వెళ్లేది. ధరించే దుస్తుల్లానే వారి మనసులు సైతం స్వచ్చంగా తెల్లగా మెరిసేవి. అయితే ఎక్కడో ఓ లోటు.. తెలంగాణ స్వరాష్ట్ర సాదనలో నిరంతర పోరాటం చేసిన వారిలో తమది ఓ భాగమని ప్రభుత్వం గుర్తించడం లేదన్న బాధ.. తమకి సరైనా స్థానం దక్కడం లేదన్న భావన ఏదో మూలన తొలచి వేస్తూ ఉండేది. ఇప్పుడా ఆ భావన తొలిగిపోయింది. తొలిసారిగా తెలంగాణ సర్కార్ ఉత్తమ స్టాప్ నర్స్ ల పేరిట అవార్డును ప్రకటించింది. ఆ అత్యుత్తమ అవార్డ్ స్టాఫ్ నర్స్ జయమ్మ ను వరించింది. ఈ అవార్డుతో పాటు 5 లక్షల పురస్కారం సైతం అందుకోబోతోంది మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రకు చెందిన జయమ్మ. ఈ వార్త తెలియగానే నర్స్ లంతా ఆనందపరవశులయ్యారు. తెలంగాణ సర్కార్ నిర్ణయానికి హర్షం వ్యక్తం చేశారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోబోతోంది జయమ్మ. మొదటి సారి రాష్ట్ర స్థాయి అవార్డును అందుకోనున్న నర్స్ గా రికార్డ్ లకు ఎక్కనుంది జయమ్మ. మహబూబ్ నగర్ జిల్లాలోని మారుమూల ప్రాంతమైన గండెడ్ ప్రాథమిక కేంద్రంలో 2009 నుండి ఇక్కడ విధులు నిర్వహిస్తోంది. అన్నీ తానై చూసుకుంటోంది. ఆమె సేవలు మెచ్చి తెలంగాణ స్టేట్ ఎంప్లాయిస్ ఇన్సెంటివ్స్ స్కీమ్ కింద ఈ అవార్డ్ ను అందిస్తోంది తెలంగాణ సర్కార్. నర్సుల విభాగంలో జయమ్మకు కి అవార్డు రావడంతో నర్సింగ్ ఆఫీసర్స్ అస్సోసిషన్ సంతోషం వ్యక్తం చేసింది. అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీను రాథోడ్, జనరల్ సెక్రటరీ నిషా, కన్వీనర్ లక్ష్మణ్ రుద్రవత్ కేసీఆర్ సర్కార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఇక ఈ అవార్డ్ ప్రకటించడంతో సంతోషం వ్యక్తం చేసింది జయమ్మ. అవార్డుల కోసమో.. గుర్తింపు కోసమో తాము పని చేయడం లేదని వృత్తిపట్ల నిబద్ధతతో పనిచేస్తున్నానమని తెలిపింది. మదర్ థెరిసా అంటే అభిమానం ఏర్పడి.. ఆమె బాటలో ప్రయాణించాలనే ఆలోచనతో ఈ రంగంలోకి వచ్చానని.. ఎలాంటి కల్మశం లేకుండా నిస్వార్ధంగా సేవ చేయడమే తమ బాద్యత అని గర్వంగా చెపుతోంది జయమ్మ. ఆల్ ది బెస్ట్ జయమ్మ. మీకు మరిన్ని అవార్డ్ లు వరించాలని కోరుకుంటోంది జర్నలిజంపవర్. మా తరుపున మరొక్క సారి శుభాకాంక్షలు. 

Related Posts
పసిపిల్లలకు తల్లిపాల(బ్రెస్ట్ ఫీడింగ్) లోటును తీరుస్తున్న పాల దేవత.!
అవును నిజంగనే ఆమె తల్లిపాలకు నోచుకోని పసిపిల్లల పాలిట కన్న తల్లి స్థానంలో పాల తల్లిగా వెలసిన దేవతే అని చెప్పాలి, ఆవిడే.. అమెరికా దేశం ఓరెగాన్ రాష్ట్రం బేవర్టన్ నగరానికి చెందిన ఎలిజబెత్ అండర్సన్ సియార్రా.!! సీయారా కు అత్యంత అరుదుగా ...
READ MORE
సర్ఫ్ ఎక్సెల్ మంద బుద్దికి గుణపాఠం చెప్తున్న భారతీయులు.!!
విదేశీ వ్యాపార సంస్థ సర్ఫ్ ఎక్సెల్.. ఒక కొత్త ప్రకటన విడుదల చేసింది.ఈ ప్రకటన మత విద్వేశాలను రెచ్చగొట్టేలా ఉందని కంపెనీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భారతీయులు. ఈ విషయమై పలువురు జాతీయవాదులు స్పందిస్తూ.. ఈ ప్రకటన పూర్తిగ లవ్ ...
READ MORE
మంత్రి హరిష్ రావును ముందు జాగ్రత్తగ కంట్రోల్ చేస్తున్నారా.??
అధికార తెరాస పార్టీ లో నెంబర్ వన్ కేసిఆర్ అని అందరికీ తెలిసిందే.. అందులో ఏ డౌటూ లేదు. కానీ నెంబర్ టూ దగ్గర ముగ్గురు కొట్లాడుతున్నారు, ఒకరు కేసిఆర్ మేనల్లుడు హరిష్ రావు, కొడుకు కేటిఆర్, కూతురు కవిత.. కాగా ...
READ MORE
ఒరేయ్ నేను ఒట్టి చేతులతో వచ్చా.. అయినా నీ బట్టలు తడిసిపోతున్నాయ్ రా..
లీకులతో టాలీవుడ్ ఊగిపోతుంది. కొత్త సినిమా నిర్మాణ దశ మొదలవడమే ఆలస్యం ఆ చిత్రానికి సంబందించిన ఏదో ఒక లీకు సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం కామన్. ఫలితంగా సినిమాకి మరింత హైఫ్ పెరగడం సర్వసాదరణం. ఇప్పుడు చిరంజీవి నటిస్తున్న ...
READ MORE
భక్తులకు వనదేవతలు.. వ్యాపారులకు మాత్రం లక్ష్మి దేవతలు.! మేడారం పరిస్థితి.!!
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అంటే తెలియని వారుండరు.. దేశ వ్యాప్త గుర్తింపు కలిగిన అతిపెద్ద ఉత్సవం.. ఇది గిరిజన జాతరనే అయినప్పటికీ కుల వర్గాలకు అతీతంగ భక్తులు తరలివస్తారు. ఇంకా చెప్పాలంటే హిందువులే కాకుండా ఇతర మతాల ప్రజలు సైతం ...
READ MORE
కాంగ్రెస్ చేస్తున్న నిరసనకు వెల్లిన టీడీపీ ఎంపీ పరువు పోగొట్టుకున్నాడు..!!
ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టానికి సంబంధించి సుప్రీం కోర్టు తాజా తీర్పు పై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని వెల్లడి చేయాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తుండగా ఆ ధర్నాకి కాంగ్రెస్ పార్టీ ...
READ MORE
తెలంగాణ అభివృద్దిలో మేముసగం..
తెలంగాణ అభివృద్దిలో మహిళా సాదిరతే ధ్యేయంగా పాలన సాగుతుంది. ఇందులో భాగంగానే ప్రతి విభాగం నుండి మహిళా మణులు తమ సత్తాను చాటుకుంటున్నారు. గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర రాజదాని వరకు.. సర్పంచ్ ల నుండి  కార్పొరేటర్ ల వరకు తమ ...
READ MORE
స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కలిసి పోటీ చేయనున్న బీజేపీ జనసేన.!!
బీజేపీ తో కలిసి పని చేస్తామని ఒప్పందానికి వచ్చిన జనసెన అధినేత పవన్ కళ్యాన్ తాజాగా బీజేపీ పెద్దలను కలిసేందుకు పలువురు ముఖ్య నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లారు.బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా తో మరియు అమిత్ షా తో భేటీ ...
READ MORE
‘బీకాం’ లో “ఫిజిక్స్” ను మరిపిస్తున్న తండ్రీ కొడుకులు.!!
బీకాం లో ఫిజిక్స్ అంటే గుర్తు పట్టని వారుండరు.. అంతలా కామెడీ సునామీ సృష్టించిండు టీడీపీ ఎంఎల్ఏ ఏపీ మైనారిటీ వెల్ఫెర్ చైర్మన్ జలీల్ ఖాన్. ఆయన చేసిన కామెడీ పుణ్యమానీ.. కమెడియన్ బ్రహ్మానందం లాంటి వాల్లని కూడా మర్చిపోయారు తెలుగు ...
READ MORE
మారుతిరావు కు బేయిల్ మంజూరు, స్వాగతం పలుకుతున్న సోషల్ మీడియా.!!
గత ఏడాది సెప్టెంబర్ లో నల్గొండ జిల్లా మిర్యాలగూడ లో జరిగిన ప్రణయ్ అనే యువకుడిని బహరంగంగ నరికి చంపిన కేసులో అరెస్టైన మారుతిరావు కు మరియు అతని సోదరుడు శ్రవన్ కుమార్, మరో నిందుతుడు కరీం లకు హైకోర్ట్ మధ్యంతర ...
READ MORE
జేసీబీలతో ప్రయత్నించినా ఇంచు కూడా కదుల్తలేని హనుమంతుడి విగ్రహం.! ఆఖరికి జేసీబీలే ధ్వంసం.!!
ఉత్తర్ ప్రదేశ్ లో షాజహాన్ పూర్ లో రోడ్డు వెడల్పు పనులు కొనసాగుతున్నై.. ఈ క్రమంలో అక్కడే దాదాపు 130 ఏండ్లకు పైగా పురాతన హనుమంతుడి నిలువెత్తు విగ్రహం ఒకటి అడ్డంగా మారిందని ఇక ఆ పురాతన విగ్రాహాన్ని తొలగించాలని భావించిన ...
READ MORE
దారితప్పుతోన్న నెటిజన్లు.. సోషల్ మీడియా లో వాజ్ పేయి పై అసత్య వార్త.!!
ఇప్పుడంతా సోషల్ మీడియా తరం నడుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా మనుషుల మద్య సంబంధ బాంధవ్యాలలో పెనుమార్పులను సాధించింది సోషల్ మీడియా. ప్రపంచం మొత్తాన్ని అరచేతిలో బంధీ చేయగలిగింది సోషల్ మీడియా.. ఇలా చెప్తూ పోతే సోషల్ మీడియా సాధించిన సంచలన విప్లవాత్మక ...
READ MORE
పాకిస్తాన్ బంగ్లాదేశ్ లోని హిందూ, క్రైస్తవుల కోసం బీజేపీ తాపత్రయం ఎందుకు..??
ఇప్పుడు దేశమంతా ఒకటే చర్చ.. పౌరసత్వ సవరణ బిల్లు.వాస్తవానికి ఈ బిల్లును సమర్థించే మెజారిటీ ప్రజలకు దాదాపు ఒక అవగాహన ఉంది. కానీ వ్యతిరేకిస్తున్న కొందరికి ఈ బిల్లుపై సరైన అవగాహన లేక, మరో వర్గం అయితే బీజేపీ ప్రభుత్వం ఏం ...
READ MORE
మాజీ ఎంపీ కవితకు ఎమ్మెల్సీ సీటు కేటాయించడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులు.!!
త్వరలో జరగబోయే నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ పదవికి ముఖ్యమంత్రి కెసిఆర్ కూతురు మాజీ ఎంపీ కవిత నామినేషన్ దాఖలు చేయనున్నారు.గత పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి ధర్మపురిఅర్వింద్ పై ఓటమి ...
READ MORE
అయ్యా మహాప్రభో మీకో దండం..!!
తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు.. వాహనదారుల్లో హెల్మెట్ మరియు సీటు బెల్ట్ గురించి అవగాహన పెంచడం కోసం మన పోలీసులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఒక్కోసారి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై వేలకు వేలు ...
READ MORE
చిరుజల్లుల పలకరింపుతో చల్లబడిన భాగ్యనగరం.!!
రాజధాని హైద్రాబాద్ లో ఈ సాయంత్రం నుండి ఉరుములుతో కూడిన వర్షం కురుస్తుండడంతో ఒక్కసారిగ నగరం చల్లబడింది. దీంతో నగరవాసులు వేడి ఎండల ఎఫెక్ట్ నుండి కాస్తంత ఉపశమనం పొందుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం నమోదవుతోంది. ఇక నిన్నటిదాక ఎన్నికల ...
READ MORE
ఢిల్లీలో రెచ్చిపోయిన CAA ఆందోళనకారులు, కంట్రోల్ చేయలేని పరిస్తితిలో ఆప్ సర్కార్.!
CAA నిరసన పేరుతో దేశ వ్యతిరేకులు అల్లరి మూకలు శాంతి భద్రతలను దెబ్బ తీసేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు.తాజాగా ఢిల్లీ లో రెచ్చిపోయారు. జనాల ఇండ్లను తగులబెట్టారు.వాహనాలకు నిప్పు పెట్టారు.వాహనాలపై దాడులు చేశారు.మంటలను ఆర్పేందుకు వచ్చిన ఫైరింజన్లను కూడా తగులబెట్టారు. ఈ గొడవల్లో ...
READ MORE
బీపీ మంత్.. మే నెల జాగ్రత్తగా ఉండకుంటే ఎవరికైనా ప్రమాదమే.
ఎండలు మండిపోతున్నాయి. ముసలు ముతకే కాదు 25 ఏళ్ల కుర్రాళ్లు సైతం చమటలు కక్కుతూ కూలపడుతున్న పరిస్థితి. మే నెలలో ఆ ప్రమాదం మరింత పెరుగుతుందంటున్నారు డాక్టర్లు. మే నెలను బీపీ మంత్ గా పరిగణిస్తున్నారు. ఏ వయసు వారైన సరే ...
READ MORE
నన్నూరి నర్సిరెడ్డి కి పోసాని ఖతర్నాక్ కౌంటర్.!!
మహానాడు సభలో జగన్ పై పిట్టకథలతో కామెడీ చేసాడు తెతెదేపా నాయకుడు నన్నూరి నర్సిరెడ్డి. మహానాడు మీటింగ్ లో వైఠస్ఆర్సీపీ అధినేత జగన్ మోహన్ కేవలం సీఎం సీటు కోసమే ఆరాటపడుతున్నాడనీ.. అందుకు ఎద్దేవా చేసేలా వెంకటేశ్వర స్వామి అలివేలు మంగమ్మ ...
READ MORE
నేషనల్ మీడియా ముందు రాహుల్ గాంధీ గాలి తీసేసిన వివేక్ ఒబెరాయ్.!!
భారత ప్రధాని నరేంద్ర మోడి జీవిత కథ ఆధారంగ తెరకెక్కించిన చిత్రం "పిఎం నరేంద్ర మోడి".ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కావాల్సి ఉన్నా.. ఎన్నికల్లో ఈ చిత్రం వల్ల నరేంద్ర మోడి కి మైలేజ్ పెరుగుతుందని ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదు ...
READ MORE
సింగిల్ డైలాగ్ తోనే.. హీరో అహంకారాన్ని ఎండగట్టిన కేంద్ర మంత్రి స్మ్రుతి ఇరాని.!
గోవాలో జరిగిన ఓ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో కేంద్ర మంత్రి స్మ్రుతి ఇరాని పై.. వ్యాఖ్యాతగ వ్యవహరిస్తున్న బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ నోరు పారేసుకోగా.. ఏమాత్రం ఆగ్రహించకుండ తనదైన శైలిలో సమాధానం ఇచ్చి హీరో నోరు మూయించిన విధానం ...
READ MORE
కార్యకర్త హత్య ఘటన, కేసిఆర్ పై నిప్పులు చెరిగిన బండి సంజయ్.!!
తెలంగాణ లో ప్రశాంతంగ ముగిసిందనుకున్న ఎంపీటీసీ జడ్పీటీసీ కౌంటింగ్ ప్రక్రియ తీరా చూస్తే భాజపా యువ కార్యకర్త హత్య తో ఉడికిపోతోంది తెలంగాణ రాష్ట్రం. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూర్ గ్రామం లో అధికార పార్టీ తెరాస ఎంపీటీసి ...
READ MORE
కొడుకు కోసం పోలింగ్ బూత్ కు తరలివచ్చిన అమ్మ.! భాజపాకు విజయం తథ్యం అంటున్న మోడీ ఫ్యాన్స్
గుజరాత్ లో జరుగుతున్న రెండో పోలింగ్ దశలో గాంధీనగర్ పోలింగ్ బూత్ లో తన ఓటును ఉపయోగించుకున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తల్లి హీరాబెన్ మోడీ. ఈ విషయంలో ప్రత్యేకత ఏముందీ ఎన్నికలు కాబట్టీ ఓటు వేసిందీ.. కొడుకు భాజపా నాయకుడు ...
READ MORE
ఇదేమి భారతం.. “నీట్” పేరుతో ఇంత నీచపు పనులా..?
నీట్ పరీక్ష.. ఇదేం పరీక్ష. ఇంతకన్న విషమ పరీక్ష మరొకటి ఉంటుందా. ఇంటి బిడ్డలను ఇంత నీచంగా చూసే పరీక్ష నా.. ఇది నీతి గల్ల నీట్ పరీక్షనా.. ఇప్పుడు సోషల్ మీడియా లో నీట్ పరీక్ష నిర్వహణపై యావత్ భారతం ...
READ MORE
కాశ్మీర్ లో మన సైన్యం కేక పుట్టిస్తోంది.. గజగజ వణుకుతున్న వేర్పాటు వాదులు.!!
పీడీపీతో భాజపా పొత్తు విడిపోయిన తర్వాత.. కాశ్మీర్ రాష్ట్రం లో రాష్ట్రపతి పాలన విధించిన విషయం అందరికీ తెలిసిందే.. అయితే.. ప్రస్తుతం మన సైన్యానికి రాష్ట్రపతి పాలన సంధర్భంగ కేంద్ర ప్రభుత్వం పూర్తిగ స్వేఛ్చ ఇచ్చినట్టు అయింది. దీంతో ఉగ్రవాద కదలికలపై ...
READ MORE
పసిపిల్లలకు తల్లిపాల(బ్రెస్ట్ ఫీడింగ్) లోటును తీరుస్తున్న పాల దేవత.!
సర్ఫ్ ఎక్సెల్ మంద బుద్దికి గుణపాఠం చెప్తున్న భారతీయులు.!!
మంత్రి హరిష్ రావును ముందు జాగ్రత్తగ కంట్రోల్ చేస్తున్నారా.??
ఒరేయ్ నేను ఒట్టి చేతులతో వచ్చా.. అయినా నీ బట్టలు
భక్తులకు వనదేవతలు.. వ్యాపారులకు మాత్రం లక్ష్మి దేవతలు.! మేడారం పరిస్థితి.!!
కాంగ్రెస్ చేస్తున్న నిరసనకు వెల్లిన టీడీపీ ఎంపీ పరువు పోగొట్టుకున్నాడు..!!
తెలంగాణ అభివృద్దిలో మేముసగం..
స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కలిసి పోటీ చేయనున్న బీజేపీ
‘బీకాం’ లో “ఫిజిక్స్” ను మరిపిస్తున్న తండ్రీ కొడుకులు.!!
మారుతిరావు కు బేయిల్ మంజూరు, స్వాగతం పలుకుతున్న సోషల్ మీడియా.!!
జేసీబీలతో ప్రయత్నించినా ఇంచు కూడా కదుల్తలేని హనుమంతుడి విగ్రహం.! ఆఖరికి
దారితప్పుతోన్న నెటిజన్లు.. సోషల్ మీడియా లో వాజ్ పేయి పై
పాకిస్తాన్ బంగ్లాదేశ్ లోని హిందూ, క్రైస్తవుల కోసం బీజేపీ తాపత్రయం
మాజీ ఎంపీ కవితకు ఎమ్మెల్సీ సీటు కేటాయించడం పై ఆగ్రహం
అయ్యా మహాప్రభో మీకో దండం..!!
చిరుజల్లుల పలకరింపుతో చల్లబడిన భాగ్యనగరం.!!
ఢిల్లీలో రెచ్చిపోయిన CAA ఆందోళనకారులు, కంట్రోల్ చేయలేని పరిస్తితిలో ఆప్
బీపీ మంత్.. మే నెల జాగ్రత్తగా ఉండకుంటే ఎవరికైనా ప్రమాదమే.
నన్నూరి నర్సిరెడ్డి కి పోసాని ఖతర్నాక్ కౌంటర్.!!
నేషనల్ మీడియా ముందు రాహుల్ గాంధీ గాలి తీసేసిన వివేక్
సింగిల్ డైలాగ్ తోనే.. హీరో అహంకారాన్ని ఎండగట్టిన కేంద్ర మంత్రి
కార్యకర్త హత్య ఘటన, కేసిఆర్ పై నిప్పులు చెరిగిన బండి
కొడుకు కోసం పోలింగ్ బూత్ కు తరలివచ్చిన అమ్మ.! భాజపాకు
ఇదేమి భారతం.. “నీట్” పేరుతో ఇంత నీచపు పనులా..?
కాశ్మీర్ లో మన సైన్యం కేక పుట్టిస్తోంది.. గజగజ వణుకుతున్న
Facebook Comments
Top
error: Content is protected !!