You are here
Home > తాజా వార్త‌లు > పశువుల కాపరిపై అటవిశాఖ ప్రతాపం.. అడవుల్లో జరుగుతున్న అక్రమాలపై ఇదే తీరున వ్యవహరిస్తున్నారా..?

పశువుల కాపరిపై అటవిశాఖ ప్రతాపం.. అడవుల్లో జరుగుతున్న అక్రమాలపై ఇదే తీరున వ్యవహరిస్తున్నారా..?

జన్నారం జింకల పార్క్ సమీపంలోని అటవీ ప్రాంతం నుండి గురువారం సాయంత్రం తన ఆవులను మేపుకొని తిరిగి వస్తున్న ఓ వృద్ధ పశువుల కాపరిపై అటవీ సిబ్బంది తన ప్రతాపం చూపారు. అడవిలో పశువుల సంచారం నిషేధమని ఛల్ జీపు ఎక్కు అంటూ అటవి శాఖ సిబ్బంది ఈడ్చుకెళ్లారు. తప్పైంది సారూ అంటూ ఆ వృద్ధుడు కాళ్ళ వేళ్ళ పడిన కనికరించకుండా ఇద్దరు బీట్ ఆఫీసర్లు తమ జీపులో ఎక్కించుకొని రేంజ్ కార్యాలయానికి తరలించారు. అభయారణ్యంలో అటవీ శాఖ అనుమతి లేకుండా ప్రవేశించడం చట్ట రీత్యా నేరమే అయినప్పటికీ, పశువులనుమేపటమే తమ వృత్తిగా మార్చుకున్న పశువుల కాపరులు అనాదిగా ఈ అడవినే నమ్ముకొని జీవిస్తున్నారు. ఇక్కడ అనుకోకుండా హద్దులు దాటి లోపలికి వెళ్లి కొన్ని సందర్బాల్లో పశువులను మరి కొన్ని సందర్బాల్లో తమ ప్రాణాలనే పోగొట్టుకుంటున్నారు. అయితే వారికి అర్థమయ్యేలా చెప్పాల్సింది పోయి వృద్దులని కూడా చూడకుండా ప్రతాపం చూపారు బీట్ ఆఫీసర్లు.

చట్టాల అమలులో అటవీ అధికారులు అందరి పట్ల ఒకే రకంగా వ్యవహరిస్తున్నారా అంటే అదిలేదు. పశువులు మేపితేనే తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్న అటవీ శాఖ కంటికి గిరిజనుల జీవనోపాధి పేరుతో దొంగపల్లి, అల్లినగర్, మల్యాల ప్రాంతాల నుండి యథేచ్ఛగా కొనసాగుతున్న కలప, వెదురు తడకల అక్రమ రవాణా ఎందుకు కనిపించడం లేదు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. గిరిజనుల పేరుతో సాగుతున్న వెదురు తడకలు, కలప స్మగ్లింగ్ పట్ల అటవీశాఖ చూసి చూడనట్టుగా వదిలేయడం లేదా అన్నది ప్రశ్న. దీని వెనుక ఎవరికి ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు లేవా..? రాజకీయ పెద్దల అండదండతో మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతున్న అభయారణ్యంలోని లోపలి తతంగాలని ఎందుకు బయటకి తీయడం లేదు.  రాత్రి, పగలు అనే తేడా లేకుండా భారీ వాహనాలు సంచరిస్తున్న కళ్ళుమూసుకుంటున్న అటవీశాఖకు ఈ వృద్ధ పశువుల కాపరి తన పశువులను మేపడానికి ఏ అయ్యగారితో చెప్పించుకోవాలో మాత్రం చెపితే సామాన్యులు అలాగే పైరవీలు చేసుకుంటారు. అయితే రోజు వారి కూలీ బ్రతుకుల్లో ఫైరవీలంటే ఏడాది గాసం ముట్టజెప్పుకోవాలేమో..?

Source: Malleah maram 

Related Posts
కేంద్రంలో చంద్రబాబుకు ధీమా లేదు..ఉపాది హామీ నిధుల్లేవు.
మోడీతో స్నేహం బలే గమ్మత్తుగా ఉంటుంది. హద్దు మీరనివ్వడు. అలాగని హక్కున చేర్చుకోడు. ప్రతి ఒక్కరినీ ఆప్షన్ గానే వాడుకుంటాడు. ఎందుకుంటే బీజేపీకి పూర్తిగా స్థాయిలో మద్దతు ఉంది. ఎన్డీఏ భాగస్వామ్యాలతో కూడా పనిలేదు. దీంతో తన మిత్ర పార్టీలతో దొంగాట ...
READ MORE
దిశ కేసులో దోషుల మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలింపు
హైదరాబాద్: దిశ కేసులో ఎన్ కౌంటరైన దోషుల మృతదేహాలను మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీ నుంచి హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ ప్రత్యేక అంబులెన్స్‌లో మృతదేహాలను తరలించారు. కాగా, నిందితుల మృతదేహాలను భద్రపరిచే వ్యవస్థ మహబూబ్ నగర్ ...
READ MORE
వావర్ మసీదులోకి ముగ్గురు మహిళలు వెల్లే ప్రయత్నం.. అడ్డుకున్న పోలీసులు.!!
కేరళ రాష్ట్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి యాభై ఏండ్ల లోపు మహిళలు కూడా ప్రవేశించవచ్చని సుప్రీంకోర్టు చెప్పిందనే సాకుతో మహిళలను పోలీసు బలగాలు ఏర్పాటు చేసి మరీ ఆలయంలోకి పంపిస్తోంది కమ్యునిస్టు పినరయి విజయన్ ప్రభుత్వం. అయితే.. ఇక్కడే మరో ...
READ MORE
హీటేక్కిన మధ్య ప్రదేశ్ రాజకీయం రేపే బలపరీక్ష ఎదుర్కోనున్న కమల్ నాథ్ సర్కార్.!!
22 మంది అసమ్మతి ఎమ్మెల్యే లు రాజీనామా చేయడంతో మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీ లో పడిపోయింది. దీంతో బల నిరూపణ పెడితే సర్కార్ పడిపోతుందని ఎలాగైనా బల నిరూపణ నుండి తప్పించుకునే ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి కమల్ ...
READ MORE
అజాత శత్రువు దత్తన్న
అలయ్ బలయ్ అనగానే గుర్తుకు వచ్చే పేరు బండారు దత్తాత్రేయ. హైదరాబాద్ సిటీలో ఏ పార్టీ లీడరైనా అలయ్ బలయ్ కు రావాల్సిందే, దత్తన్న ను కలవాల్సిందే. అందరి వాడుగా పేరు తెచ్చుకున్న బండారు దత్తాత్రేయ నూటికి నూరు శాతం ప్రజల ...
READ MORE
నరరూప రాక్షసుడు బాగ్ధాదీ చచ్చాడు.. నిజం ఒప్పుకున్న ఐసిసి.
ఐసిస్‌ చీఫ్‌ అబు బకర్ అల్‌ బాగ్దాదీ మరణవార్తను ఎట్టకేలకు ఒప్పుకుంది ఉగ్రవాద సంస్థ ఐసిస్. మారణహోమమే పరమావదిగా మనుషులను ఊచకోత కోస్తూ ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న మూల స్తంభం కూలిపోయిందన్న వార్తను ఇన్నాళ్లకైనా ఐసిసి ఒప్పుకుంది. బాగ్దాదీ మరణవార్తను ఇప్పటికే కొన్ని ప్రపంచ ...
READ MORE
తెలంగాణ లో టీఆర్ఎస్ కు భారీ షాక్.!! ఉప ఎన్నికల్లో సత్తా చాటిన భాజపా, కాంగ్రెస్
ఎన్నికలు సమీపిస్తున్న వేల తెలంగాణ లో అధికార పార్టీ తెరాస కు భారీ షాక్ తాకింది. కరింనగర్ మరియు కామారెడ్డి జిల్లాలో జరిగిన ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో భారీ ఓటమిని చవిచూసింది తెరాస పార్టీ. మూడు ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో రెండు ...
READ MORE
వీల్లు దళిత సంఘ నాయకులా లేక హిందూ ధర్మ వ్యతిరేకులా..??
కులానికి మూలం మతం.. మతం లేనిది కులం లేదు.. మతమంటే ప్రస్తుత లౌకికసమాజంలో విలువ లేనిదైంది కానీ మతమంటే పవిత్రమైనది మానవత్వం ధర్మం నీతి నిజాయతి ఆచారం సాంప్రదాయం నేర్పించేది. ప్రతీ మతాచారంలో దైవారాధన ఉంటుంది. దైవారాధన అనేది మానవాళి విశ్వాసం. ...
READ MORE
కనిపించని చిరంజీవి.. రాజకీయాలకు ఇక పూర్తిగ దూరమైనట్టేనా.??
మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారెవరు చెప్పు.. టాలివుడ్ లో టాప్ స్టార్.. మెగాస్టార్ ఇమేజ్, ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపన చేసి ఆపై ఆనాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా కూడా పని చేసాడు.. తర్వాత ...
READ MORE
నోట్ల రద్దుపై 14 ప్రశ్నలు.. కేంద్ర జవాబుకు ఏచూరి డిమాండ్‌.
ప్రహసనంగా మారిన నోట్ల రద్దు ప్రక్రియపై సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కేంద్ర ప్రభుత్వానికి 14 ప్రశ్నలకు సంధించారు. వాటికి జవాబివ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ...
READ MORE
తొలితరం ఏబీవీపీ స్తంభం నేలకొరిగింది..
తెలుగు రాష్ట్రాల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషద్ ను పటిష్ఠం చేయడంలో అగ్రగణ్యుడు ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యకర్త ప్రముఖ విద్యావేత్త కేశవ మెమోరియల్ విద్యాసంస్థల ప్రధాన కార్యదర్శి తుమ్మలపల్లి హరిహర శర్మ కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మలక్ పేట్ లోని ...
READ MORE
భారత్ మూర్ఖంగ వ్యవహరిస్తోంది, కాశ్మీర్ లో ప్రజాభిప్రాయం పెట్టండి – కమల్ హాసన్
సినీ నటుడు ఈ మధ్యకాలంలోనే నూతనంగ రాజకీయ అరంగేట్రం చేసిన కమల్ హాసన్.. పుల్వామా ఉగ్ర దాడి పై తనదైన శైలిలో మరోసారి వక్రబుద్ది చూపిస్తూ వివాదస్పదంగ మాట్లాడాడు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను ఆజాదీ కాశ్మీర్ గ పేర్కొన్న కమల్ ...
READ MORE
హిందూ షాప్ లో బట్టలు కొన్నందుకు ముస్లిం మహిళలపై దాడి.!!
దేశ చరిత్రలో లౌకికత్వానికి మాయని మచ్చగా కర్ణాటక లో జరిగిన అమానుష ఘటన మిగిలిపోనుంది. దేశంలో ప్రతీ ఒక్క పౌరుడికి మత స్వేచ్ఛ కల్పించింది భారత రాజ్యాంగం. ఈ స్వేఛ్చ ప్రకారం ఎవరైనా సరే ఏ మతమైనా స్వీకరించ వచ్చు వారి ...
READ MORE
ఇది ఆట కాదు యువతని బలితీసుకునే వేట.!  బ్లూవేల్ గేమ్ పై ప్రత్యేక కథనం.
నా తప్పేం లేదు గేమ్ వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నారంటే ఈ సమాజంలో అలాంటి బలహీనమైన మనుషులను ఏరిపారేస్తున్న.. ఈ మాటలను అంటుంది ఎవరంటే.. ఫిలిప్ బొడికిన్. ఈయనే ఈ ప్రాణాలను బలిగొంటున్న "బ్లూవేల్" అనే గేమ్ ను తయారు చేసాడు. ఒక ఆట ...
READ MORE
అమెరికా డల్లాస్ లోనూ టీడీపీ కి తాకిన నిరసన సెగ.!!
అమెరికా డల్లాస్ లో మహానాడు ఏర్పాటు చేసిన టీడీపీ కి అక్కడి తెలుగువారి నుండి గట్టి నిరసన సెగ తాకింది. ఈ విషయం సోషల్ మీడియా లో వైరల్ గ మారింది. సమాధానం చెప్పలేని పరిస్థితి లో పడిపోయింది టీడీపీ. విషయమేమంటే.. ...
READ MORE
“అజ్ఞాతవాసి” విఫలం కావడానికి ఫ్యాన్స్ చెప్తున్న కారణాలివే.!!
టాలివుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్ కి మంచి హిట్ టాక్ ఉంది.. గతంలో వచ్చిన "అత్తారింటికి దారేది" చిత్రం మంచి కలెక్షన్లు సాధించింది దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ప్లస్ పాయింట్ అయింది. అంతకు ముందు వచ్చిన జల్సా ...
READ MORE
త్వరలోనే పోలవరం ప్రాజెక్ట్ కి అటల్ బిహారీ వాజ్ పేయి నామకరణం.!!
భారతదేశం గర్వించదగ్గ నేత ఆధునిక అభినవ జాతిపిత భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి స్మారకార్థం, ఆంధ్రప్రదేశ్ లో నిర్మిస్తున్న పూర్తి కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరానికి కేంద్ర ప్రభుత్వం అటల్ జి పేరును పెట్టనున్నటు రాజకీయ వర్గాల్లో చర్చ ...
READ MORE
మీసాలు తీసేసి గడ్డాలు పెంచే ముస్లింలంతా మత మౌఢ్యులు – వసీం రజ్వీ
ముస్లింలలో చాలా మంది మీసాలు పూర్తిగ తీసేసి గడ్డాలు విపరీతంగ పెంచి కనిపిస్తుంటారు. ఈ విషయమై ఉత్తర్ ప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డు ఛైర్మన్ వసీం రజ్వీ వివాదస్పద వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం వసీం రజ్వీ చేసిన వ్యాఖ్యలు దుమారం అవుతోంది. మీసాలు ...
READ MORE
ఆ ఇద్దరినే రాజ్యసభ కు పంపనున్న గులాబీ బాస్.!!
ఈ నెల 26 న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ లో రెండు స్థానాలకు ఎన్నికల జరగనుండగా.. ఎమ్మెల్యే ల సంఖ్యా పరంగా ఆ రెండు స్థానాలు కూడా అధికార టీఆర్ఎస్ కే దక్కనున్నాయి.ఈ క్రమంలో ఇప్పటికే రాజ్య సభకు ప్రాతినిధ్యం ...
READ MORE
తెలంగాణ నవ నిర్మాణ నాయకుడికి జన్మధిన శుభాకాంక్షలు.!!
తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక మొదటి ముఖ్యమంత్రి గ పదవి చేపట్టి నూతన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకెలుతూ యావత్ తెలంగాణ ప్రజానీకం మనసుల్లో నిలిచిపోతున్నారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని తెలియజేసారు తెరాస నేత రాష్ట్ర ఎంబీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ ...
READ MORE
మీ కోటి రూపాయలు మాకొద్దు, మా బిడ్డలను చంపిన కంపెనీని మూసేయాలి.!!
ఆంధ్ర ప్రదేశ్ విశాఖ లో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుండి లీకైన స్టైరిన్ అనే విష వాయువు వల్ల ఇప్పటికే 12 మంది మరణించగా వందలాది మంది ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. కాగా ఈ దారుణ ఘటన లో కంపెనీ యొక్క నిర్లక్ష్యం ...
READ MORE
కన్న తండ్రి కర్కశత్వానికి చిన్నారి బలి..
విజయవాడలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కన్న తండ్రి కర్కశంగా వ్యవహరించడంతో పాటు పోలీసులు కూడా ఏం చేయలేని నిస్సహాయత కారణంగా ఓ పన్నేండేళ్ల పాప బలైంది. ‘బ్రతకాలని ఉంది.. నన్ను బ్రతికించండి నాన్న’ అంటూ పది రోజుల పాటు ...
READ MORE
అనైతిక రిపోర్టింగ్ మానేయండి.. నెగ‌టివ్ త‌ప్ప పాజిటివ్ న‌చ్చ‌దా… ఇదేం మీడియా…?
మీడియా రోజు రోజుకు దిగ‌జారుతోంది. కీల‌క అంశాలు ప్ర‌జావ‌స‌రాల‌ను, ప్ర‌జాక్షేమానికి సంబందించిన వార్త‌ల‌ను ప్ర‌సారం చేయ‌డం.. ప్ర‌చురించండం మానేసి అడ్డ‌మైన చెత్త వార్త‌ల‌ను హైల‌ట్ చేస్తుంది. అనైతిక రిపోర్టింగ్ కు దిగుతూ చెడ్డ పేరు మూట‌గ‌ట్టుకుంటోంది. ఇది జ‌ర్న‌లిజంప‌వ‌ర్ మాట కాదు ...
READ MORE
గాంధీ ట్రస్ట్ లపై దర్యాప్తు.. షాక్ లో సోనియా గాంధీ ఫ్యామిలీ.!!
తీవ్రమైన అవినీతి ఆరోపణలతో సుదీర్ఘ అధికారాన్ని కోల్పోయి ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పొందలేని దీన స్థితిలో లో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. అయితే ప్రతిపక్షానికి పడిపోయి ఆరేండ్లు గడిచినా ఇంకా అవినీతి మరకలు తుడుచుకో లేక పోతున్నది కాంగ్రెస్ ...
READ MORE
ICC ప్రెసిడెంట్ రేస్ లో దూసుకెళ్తున్న మన దాదా.. పాక్ క్రికెటర్ సైతం మద్దతు.!!
రాబోయే జూలై లో ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీ (ICC) కి అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. కాగా ప్రతిష్టాత్మకమైన ఈ పదవికి పలు దేశాల క్రికెట్ టీం ల నుండి ప్రముఖులు పోటీ పడుతున్నారు. ఈ పదవికి భారత లెజెండరీ కెప్టెన్ మాజీ ...
READ MORE
కేంద్రంలో చంద్రబాబుకు ధీమా లేదు..ఉపాది హామీ నిధుల్లేవు.
దిశ కేసులో దోషుల మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలింపు
వావర్ మసీదులోకి ముగ్గురు మహిళలు వెల్లే ప్రయత్నం.. అడ్డుకున్న పోలీసులు.!!
హీటేక్కిన మధ్య ప్రదేశ్ రాజకీయం రేపే బలపరీక్ష ఎదుర్కోనున్న కమల్
అజాత శత్రువు దత్తన్న
నరరూప రాక్షసుడు బాగ్ధాదీ చచ్చాడు.. నిజం ఒప్పుకున్న ఐసిసి.
తెలంగాణ లో టీఆర్ఎస్ కు భారీ షాక్.!! ఉప ఎన్నికల్లో
వీల్లు దళిత సంఘ నాయకులా లేక హిందూ ధర్మ వ్యతిరేకులా..??
కనిపించని చిరంజీవి.. రాజకీయాలకు ఇక పూర్తిగ దూరమైనట్టేనా.??
నోట్ల రద్దుపై 14 ప్రశ్నలు.. కేంద్ర జవాబుకు ఏచూరి డిమాండ్‌.
తొలితరం ఏబీవీపీ స్తంభం నేలకొరిగింది..
భారత్ మూర్ఖంగ వ్యవహరిస్తోంది, కాశ్మీర్ లో ప్రజాభిప్రాయం పెట్టండి –
హిందూ షాప్ లో బట్టలు కొన్నందుకు ముస్లిం మహిళలపై దాడి.!!
ఇది ఆట కాదు యువతని బలితీసుకునే వేట.! బ్లూవేల్
అమెరికా డల్లాస్ లోనూ టీడీపీ కి తాకిన నిరసన సెగ.!!
“అజ్ఞాతవాసి” విఫలం కావడానికి ఫ్యాన్స్ చెప్తున్న కారణాలివే.!!
త్వరలోనే పోలవరం ప్రాజెక్ట్ కి అటల్ బిహారీ వాజ్ పేయి
మీసాలు తీసేసి గడ్డాలు పెంచే ముస్లింలంతా మత మౌఢ్యులు –
ఆ ఇద్దరినే రాజ్యసభ కు పంపనున్న గులాబీ బాస్.!!
తెలంగాణ నవ నిర్మాణ నాయకుడికి జన్మధిన శుభాకాంక్షలు.!!
మీ కోటి రూపాయలు మాకొద్దు, మా బిడ్డలను చంపిన కంపెనీని
కన్న తండ్రి కర్కశత్వానికి చిన్నారి బలి..
అనైతిక రిపోర్టింగ్ మానేయండి.. నెగ‌టివ్ త‌ప్ప పాజిటివ్ న‌చ్చ‌దా… ఇదేం
గాంధీ ట్రస్ట్ లపై దర్యాప్తు.. షాక్ లో సోనియా గాంధీ
ICC ప్రెసిడెంట్ రేస్ లో దూసుకెళ్తున్న మన దాదా.. పాక్
Facebook Comments
Top
error: Content is protected !!