You are here
Home > తాజా వార్త‌లు > కాశ్మీర్ లో మన సైన్యం కేక పుట్టిస్తోంది.. గజగజ వణుకుతున్న వేర్పాటు వాదులు.!!

కాశ్మీర్ లో మన సైన్యం కేక పుట్టిస్తోంది.. గజగజ వణుకుతున్న వేర్పాటు వాదులు.!!

పీడీపీతో భాజపా పొత్తు విడిపోయిన తర్వాత.. కాశ్మీర్ రాష్ట్రం లో రాష్ట్రపతి పాలన విధించిన విషయం అందరికీ తెలిసిందే..
అయితే.. ప్రస్తుతం మన సైన్యానికి రాష్ట్రపతి పాలన సంధర్భంగ కేంద్ర ప్రభుత్వం పూర్తిగ స్వేఛ్చ ఇచ్చినట్టు అయింది.
దీంతో ఉగ్రవాద కదలికలపై ఉక్కుపాదం మోపుతోంది భారత సైన్యం. అంతే కాదు స్టోన్ పెల్టర్స్ ను టోటల్ కంట్రోల్ లో పెట్టింది సైన్యం. ఉగ్రవాదుల లిస్ట్ తయారు చేసి టార్గెట్ నిర్దేశించుకుని ఒక్కో ఉగ్రవాదిని పైకి పార్సిల్ చేస్తోంది భారత సైన్యం.

దీంతో కాశ్మీర్ లోయ లోని సామాన్య జనాలంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భారత సైన్యానికి మద్దతుగా సంబరాలు చేసుకోవడమే కాదు ఎక్కడికి వెల్లినా సైన్యానికి స్వఛ్చందంగ టీ స్నాక్స్ అందిస్తూ సహాయం చేస్తున్నారు.
గత నెలలో రంజాన్ మాసం సంధర్భంగ కాల్పుల విరమణకు అంగీకరించింది భారత ప్రభుత్వం.
కానీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ అలసత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వేర్పాటువాదుల పట్ల ఉదీసీనత వల్ల కాల్పుల విరమణ సమయంలో ఉగ్రవాదులు బాగానే పట్టు సాధించారు. కానీ ఇప్పుడు భారత సైన్యం కన్నెర్ర చేయడంతో ఉగ్రమూకలు వేర్పాటువాదులు గజగజ వణుకుతున్నారు. కాశ్మీర్ ను పూర్తిగ ప్రశాంత ప్రాంతంగ ఉగ్రవాద రహిత ప్రాంతంగ మార్చేందుకు అనువణువునా కాశ్మీర్ లోయ ను జల్లెడ పడుతోంది సైన్యం.

ఇకపై కాశ్మీర్ లో భారత మువ్వెన్నెల జెండా తప్ప ఏ ఇతర అసాంఘిక జాతి విద్రోహ జెండాలు ఎగరడానికి వీల్లేదని ప్రకటించింది భారత ప్రభుత్వం.
మరోవైపు అంతర్జాతీయంగానూ ఇతర దేశాల నుండి రోజు రోజు కు భారతదేశానికి మద్దతు పెరుగుతున్నది.
కాశ్మీర్ ఎప్పటికీ భారత భూభాగమే అని మన సైన్యానికి అండగా నిలబడడానికి ముందుకొస్తున్నాయి పలు దేశాలు. దీనికంతటికీ కారణం మన దేశంలో సుస్తిరమైన బలమైన ప్రభుత్వం ఉండడం.. నరేంద్ర మోడి ప్రధానమంత్రి అయ్యాక ప్రపంచ దేశాలతో విధేశాంగ విధానాలతో గట్టి సత్సంబంధాలు మెరుగు పరచడం అని చెప్పొచ్చు.  

Related Posts
నీతి వంత‌మైన రాత‌లు రాస్తే మ‌ర‌ణ‌మే బ‌లిదానం. జ‌ర్న‌లిస్ట్ డే స్పెష‌ల్.
నిదుర.. అత‌నికి నిత్యం శత్రువే ర‌మ్మ‌న్న రాదు. తిండి అది కూడా బ‌ద్ద శ‌త్రువే,  తిందామ‌న్న స‌మ‌యం దొర‌కదు. వేడి వేడి ఛాయ‌తో దోస్తి చేయ‌డం త‌ప్ప మ‌రో దారి లేని నిక‌ర్సైన రాత‌గాడు. రచ్చ గెలిచి ఇంట గెల‌వ‌లేక పిల్ల‌ల ...
READ MORE
24 గంటల్లో బాబును తల్లి ఒడికి చేర్చిన కరీంనగర్ పోలీసులు..
కరీంనగర్ పట్టణంలోని ప్రముఖ ఆస్పత్రి చల్మెడ ఆనందరావు హాస్పిటల్ లో అదృశ్యమైన పసిబిడ్డ ఎట్టకేలకు తల్లి చెంతకు చేరింది. మొన్న వేములవాడ కిడ్నాప్ ఘటనను చాకచక్యంగా చేదించిన కరీంనగర్ పోలీసులు.. చల్మెడ కేసును సైతం అంతే వేగంగా చేదించారు. కమిషనర్ కమలహసన్ ...
READ MORE
కాంగ్రెస్ ముక్త్ భారత్ చేస్తం – డా.లక్ష్మణ్
పార్లమెంట్ ను సజావుగ సాగకుండా అడ్డుకుంటూ ప్రజాస్వామ్యంగ పాలిస్తున్న నరేంద్ర మోడి ప్రభుత్వాన్ని బద్నాం చేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలని కుటిల ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ని దేశం నుండి పూర్తిగ తుడిచేస్తామని కాంగ్రెస్ పార్టీ పై ఆగ్రహం వ్యక్తం ...
READ MORE
వైద్య సిబ్బంది పై పోలీసుల పై దాడులు చేస్తున్న వెధవల భరతం పడుతున్న యోగి.!!
కరోనా వైరస్ లక్షణాలు ఉన్న వారిని మరియు అనుమానితులను క్వారంటైన్ కు తరలించే సందర్భం లో మరియు ఆసుపత్రిలో కొందరు వెధవలు వైద్య సిబ్బంది కి పోలీసు అధికారులకు సహకరించకుండ తిరిగి వారిపై నిస్సిగ్గుగా దాడులకు తెగబడుతున్నారు. కాగా ఇలా దాడులు ...
READ MORE
అయ్యా మహాప్రభో మీకో దండం..!!
తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు.. వాహనదారుల్లో హెల్మెట్ మరియు సీటు బెల్ట్ గురించి అవగాహన పెంచడం కోసం మన పోలీసులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఒక్కోసారి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై వేలకు వేలు ...
READ MORE
జైలు నుండి బయటకు రానున్న శశికళ.!
అక్రమాస్తుల కేసులో నేర నిరూపన జరగడంతో జైలు శిక్ష అనుభవిస్తున్న దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ "పేరోల్' పై జైలు నుండి బయటకు రానుంది. జైలు అధికారులకు లంచం ఇచ్చి బుర్కా వేసుకుని బయట తిరుగుతున్నదనీ జైలులో రాజభోగాలు ...
READ MORE
కేటీఆర్ బందువుల పబ్ లకు నోటీసులు ఎందుకివ్వరు..? : రేవంత్ రెడ్డి
డ్రగ్స్ కేసుపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేరుగా సిఎం కెసిఆర్ కుటుంబంపైనే ఆరోపణలు గుప్పించారు  రేవంత్. కెసిఆర్ తనయుడు, మంత్రి కెటిఆర్ కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రుల ఆధ్వర్యంలో నడుస్తున్న పబ్ లకు నోటీసులు ఎందుకు జారీ చేయలేదని ప్రశ్నించారు. ...
READ MORE
పెట్రోల్ ను GST లోకి తేవడానికి కేంద్రం సిద్దం.. మరి రాష్ట్రాల నిర్ణయం ఏంటి.?
పేట్రోల్ ధరల నుండి జనాలకు ఉపశమనం కలిగించడానికి ఈ మద్యనే కేంద్ర ప్రభుత్వం కొంత పన్నును తగ్గించి తద్వారా ధరలు తగ్గేలా చేసిన విషయం తెలిసిందే.. అంతే కాదు రాష్ట్రాలు వసూలు చేస్తున్న పన్నును కూడా కొంత మేరకు తగ్గించాలని కూడా ...
READ MORE
మానవ మృగం షకీల్ ను ఉరి తీయాలి.. సర్వత్రా వెల్లువెత్తుతున్న నిరసనలు.!!
హైదరాబాద్ చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధి కమలా నగర్ లో ఒక దళిత మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన మానవ మృగం షకీల్ ను బహిరంగంగా ఉరి తీయాలని సర్వత్రా నిరసన వ్యక్తం అవుతున్నది. ఇప్పటికే ఘటనకు సంబంధించి బాధితురాలి పక్షాన ...
READ MORE
స్విస్ బ్యాంక్ లో ఉన్న నల్లధన అకౌంట్ల వివరాలు గోప్యం.. కారణం.??
మన దేశం నుండి నల్లధనాన్ని తరలించి చాలామంది స్విట్జర్లాండ్ లోని స్విస్ బ్యాంక్ లో దాచుకున్న ఖాతాల వివరాలు సమాచార హక్కు క్రింద ఇవ్వడం కుదరదని ఈ విషయం సమాచార హక్కు చట్టం 8(1)A, 8(1)(f) ప్రకారం మినహాయింపు ఉందని ప్రభుత్వం ...
READ MORE
సుప్రీంకోర్టు ఎవరికోసమైతే తీర్పు చెప్పిందో.. వారే తీర్పును వ్యతిరేకిస్తున్నారు.!!
తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన శబరిమల ఆలయంలోకి ఏ వయసు మహిళ అయినా ప్రవేశించొచ్చనే తీర్పు దేేసవ్యాప్తంగ తీవ్ర దుమారం రేపుతోంది. ఈ తీర్పుతో మహిళ కు సమాన హక్కు లభించిందని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. అయితే.. శతాబ్దాల కాలం నుండే ఆలయంలో నియమ ...
READ MORE
PK ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన ABNఆంధ్రజ్యోతి మీడియా కారు ధ్వంసం.!!
సినిమాలో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం పై మొదలైన గొడవ క్రమంగా రాజకీయ రంగు పులుముకుంది. తెలుగు హీరోయిన్లకు అవకాశాలు రావడం లేదంటూ పోరాటం మొదలుపెట్టిన శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ పై ఆయన తల్లి పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఎట్టకేలకు ...
READ MORE
కాంగ్రెస్ నేత కాలేరు జై నవీన్ వంజరి జన్మధినం.
కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గం నాయకుడు కాలేరు జై నవీన్ వంజరి జన్మధిన వేడుకలు కార్యకర్త ల కోలాహలం మధ్య జరిగాయి. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గం లో రేవంత్ రెడ్డి గెలుపు లో ప్రధాన పాత్ర ...
READ MORE
ఘనంగా ప్రముఖ విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్ జన్మధిన వేడుకలు.!!
ప్రముఖ విద్యావేత్త అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విద్యాసంస్థల వ్యవస్థాపకులు అనిల్ కుమార్ ఠాకూర్ జన్మధినం సంధర్భంగ వందలాది విద్యార్ధుల సమక్షంలో లెక్చరర్లు పలువురు మేధావి సామాజిక వేత్తల ఆధ్వర్యంలో ఘనంగ వేడుకలు జరిగాయి. ఇక అనిల్ కుమార్ ఠాకూర్ ఈ ...
READ MORE
బాలివుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ కు లిప్ కిస్ పెడుతూ ఫోటోలు తీసి పోస్ట్ చేసిన వర్మ..!!
రాంగోపాల్ వర్మ ఏం చేసినా అది ఖచ్చితంగ చర్చనీయాంశమయ్యే విదంగా ప్లాన్ చేసుకుంటాడు. అందులో ఎటువంటి తప్పూ లేదు.. కానీ అందుకు ఆయన ఎంచుకున్న మార్గమే విమర్శలకు తావిస్తుంది.. అఫ్ కోర్స్ వర్మ కు కావాల్సింది కూడా ఇదే..!! కాకపోతే సభ్యసమాజానికి ఏం మెసేజ్ ...
READ MORE
నరేంద్ర మోడి ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులు ఎవరో తెలిస్తే కన్నీల్లు ఆగవు..!!
పార్లమెంట్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి రెండో సారి ప్రధాన మంత్రి పీఠం అధిరోహిస్తున్న నరేంద్ర మోడి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 30 వ తేదీ నాడు నరేంద్ర మోడి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశ విదేశాల ...
READ MORE
భారత్ లో  రాముడెంతో.. ఇస్లాంలో తలాక్ అంతే.. చరిత్రతో వ్యవహారానికి ముడి.
తలాక్.. తలాక్.. తలాక్..  ఇప్పుడీ వ్యవహారం ముస్లిం యువతులను తీవ్ర గందరగోళంలో పడేస్తోంది. మూడు సార్లు చెప్పే తలాక్ తో జన్మ జన్మల బంధం మూడు క్షణాల్లో తెగిపోతోంది. అయితే ఈ విదానం తప్పని కోర్టుకు ఎక్కింది ఓ వర్గం. కానీ ...
READ MORE
OU విద్యార్థి పై దాడికి పాల్పడ్డ MLA బాల్క సుమన్ అనుచరులు, దాడిని ఖండించిన BJYM భాను ప్రకాష్
ఉస్మానియా యూనివర్సిటీ లో నిన్న రాత్రి విద్యార్థి నేత సురేష్ యాదవ్ పై అధికార పార్టీ TRS చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అనుచరులు ఆకస్మికంగా దాడికి పాల్పడడంతో క్యాంపస్ లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. నిన్న బుధవారం రాత్రి భోజనం చేసి ...
READ MORE
మరో చారిత్రక ఘట్టానికి వేదికైన హైద్రాబాద్.. IIGH ను ప్రారంభించిన ప్రముఖులు.
హైద్రాబాద్ లోని NKM గ్రాండ్ హోటల్ లో పలువురు ప్రముఖులచే ప్రారంభం అయింది ఇన్సిట్యూట్ ఆఫ్ ఇన్ క్లూజివ్ గవర్నెన్స్ హైద్రాబాద్(IIGH). ఈ కార్యక్రమాన్ని ఏబీవీపీ పూర్వ జాతీయ అధ్యక్షులు పి.మురళి మనోహర్ ఆద్యక్షతలో ఆర్ఎస్ఎస్ ప్రాంత సంఘచాలక్ మాననీయ పాట వెంకటేశ్వరరావు ...
READ MORE
ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఈ లొల్లంతా..?
ఓటు బ్యాంకు రాజకీయాలకు తెలంగాణ ప్రభుత్వం తెరలేపిందని బీజేపి ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అసెంబ్లీ లో ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో నిజాలు మాట్లాడితే సభ నుండి బయటక పంపించారన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆశయాలకు ప్రభుత్వం తూట్లు ...
READ MORE
అమిత్ షా తో భేటీ అయిన ఆప్ అధినేత కేజ్రీవాల్.!!
ఢిల్లీ ఎన్నికల్లో విజయం తర్వాత మొదటి సారిగ ఆప్ అధినేత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కావడం చర్చనీయాంశం అవుతోంది.అయితే ఈ భేటీ లో ఢిల్లీ రాష్ట్ర అభివద్ధి కోసం చర్చించినట్టు పేర్కొన్నారు ...
READ MORE
శ్రీ చైతన్య కాలేజ్ లో విద్యార్థుల మృత్యు ఘోష.! తల్లిదండ్రుల ఆశలు అడియాస.!!
తెలుగు రాష్ట్రాలలో కార్పోరేట్ కళాశాలలలో మరోసారి విద్యార్ధుల మృత్యు ఘోష తాండవిస్తోంది. గతం నుండి ఎందరో విద్యార్ధులు కార్పోరేట్ కాలేజ్ ల యాజమాన్యాల వేధింపులు భరించలేక అసువులు బాసారు. లక్షల ఫీజులు కట్టాలి లేదంటే, పిల్లలకు అటు కాలేజ్ క్లాస్ రూం ...
READ MORE
అవసరం తీరగానే అసలు రంగును బయటపెట్టిన మాజీ ఉపరాష్ట్రపతి.
భారత ఉపరాష్ట్రపతి అంటే అత్యంత గౌరవప్రదమైన పదవి ఎటువంటి రాజకీయాలకు స్థానం లేని పదవి. అలాంటి పదవిలో రెండు పర్యాయాలు అనగా పదేల్లు ఉపరాష్ట్రపతిగా రాజ్యసభ ఛైర్మన్ గా పదవిని అనుభవించి పదవీ కాలం ముగియగానే దేశంలో ముస్లింలు అభద్రతతో ఉన్నారు.. ...
READ MORE
PK ఫ్యాన్స్ RGV ట్రాప్ లో పడ్డార.? ఫ్రీ పబ్లిసిటీ లో RGV స్కెచ్ వేసాడ.??
సినీ పరిశ్రమ లో ఒక నటుడికి అయినా ఒక దర్శకుడికి అయినా ఒక నిర్మాతకు అయినా.. సినిమా ప్రమోషన్ కోసం భారీగా డబ్బు ఖర్చు పెడితే గానీ ప్రమోషన్ జరగదు. ఒక్కోసారి ఈ ప్రమోషన్ కోసం కూడా కోట్లలో ఖర్చు పెడుతుంటారు నిర్మాతలు. కానీ ...
READ MORE
ఎస్సీ అంటే మాలా నా మాదిగ నా..? మాదిగైతే అస్సల్ చదవరు..!!
టీడీపీ నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ చైర్మణ్ వర్ల రామయ్య నోటి దురుసు చూపించారు. ఆర్టీసీ లో ఆకస్మిక తనికీల్లో భాగంగా మచిలీపట్నం లో బస్సులో ప్రయాణిస్తున్న ఓ విధ్యార్థి తో మాట్లాడుతూ.. కులం ఏంటని ఎస్సీ అడిగారు, ఆ యువకుడు ఎస్సీ ...
READ MORE
నీతి వంత‌మైన రాత‌లు రాస్తే మ‌ర‌ణ‌మే బ‌లిదానం. జ‌ర్న‌లిస్ట్ డే
24 గంటల్లో బాబును తల్లి ఒడికి చేర్చిన కరీంనగర్ పోలీసులు..
కాంగ్రెస్ ముక్త్ భారత్ చేస్తం – డా.లక్ష్మణ్
వైద్య సిబ్బంది పై పోలీసుల పై దాడులు చేస్తున్న వెధవల
అయ్యా మహాప్రభో మీకో దండం..!!
జైలు నుండి బయటకు రానున్న శశికళ.!
కేటీఆర్ బందువుల పబ్ లకు నోటీసులు ఎందుకివ్వరు..? : రేవంత్
పెట్రోల్ ను GST లోకి తేవడానికి కేంద్రం సిద్దం.. మరి
మానవ మృగం షకీల్ ను ఉరి తీయాలి.. సర్వత్రా వెల్లువెత్తుతున్న
స్విస్ బ్యాంక్ లో ఉన్న నల్లధన అకౌంట్ల వివరాలు గోప్యం..
సుప్రీంకోర్టు ఎవరికోసమైతే తీర్పు చెప్పిందో.. వారే తీర్పును వ్యతిరేకిస్తున్నారు.!!
PK ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన ABNఆంధ్రజ్యోతి మీడియా కారు ధ్వంసం.!!
కాంగ్రెస్ నేత కాలేరు జై నవీన్ వంజరి జన్మధినం.
ఘనంగా ప్రముఖ విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్ జన్మధిన వేడుకలు.!!
బాలివుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ కు లిప్ కిస్ పెడుతూ
నరేంద్ర మోడి ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులు ఎవరో తెలిస్తే
భారత్ లో రాముడెంతో.. ఇస్లాంలో తలాక్ అంతే.. చరిత్రతో
OU విద్యార్థి పై దాడికి పాల్పడ్డ MLA బాల్క సుమన్
మరో చారిత్రక ఘట్టానికి వేదికైన హైద్రాబాద్.. IIGH ను ప్రారంభించిన
ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఈ లొల్లంతా..?
అమిత్ షా తో భేటీ అయిన ఆప్ అధినేత కేజ్రీవాల్.!!
శ్రీ చైతన్య కాలేజ్ లో విద్యార్థుల మృత్యు ఘోష.! తల్లిదండ్రుల
అవసరం తీరగానే అసలు రంగును బయటపెట్టిన మాజీ ఉపరాష్ట్రపతి.
PK ఫ్యాన్స్ RGV ట్రాప్ లో పడ్డార.? ఫ్రీ పబ్లిసిటీ
ఎస్సీ అంటే మాలా నా మాదిగ నా..? మాదిగైతే అస్సల్
Facebook Comments
Top
error: Content is protected !!