You are here
Home > తాజా వార్త‌లు > మారుతున్న కాశ్మీరం.! యువతలో పెరుగుతున్న దేశ భక్తి.

మారుతున్న కాశ్మీరం.! యువతలో పెరుగుతున్న దేశ భక్తి.

అవును మీరు విన్నది అక్షరాల నిజమే.. క్షణ క్షణం ఒక గండంగ ఎప్పుడూ 144 సెక్షన్లూ కర్ఫ్యూ లతో ఉద్రిక్తంగ ఉండే కాశ్మీర్ ప్రాంతం లో మార్పులొస్తున్నై.. అక్కడి యవత ఆలోచన విదానంలో మార్పులొస్తున్నై.
నిజంగా ఇది దేశ శాంతి భద్రతలకు కలిసొచ్చె అంశం.

ఈ విషయాన్నే సృష్టం చేస్తోంది అక్కడ జరుగుతున్న ఇండియన్ ఆర్మీ సెలక్షన్స్.
ఏకంగా కాశ్మీర్ నుండి 3000 యువకులు ఈ సెలక్షన్ లో పాల్గొన్నారు.
సాధారణంగా కాశ్మీర్ యువత అంటే.. అందరిలో మెదిలేది గొడవలు, మరియు భారత జవాన్ల పైన స్థానిక పోలీసుల పైన రోజుకు 500 డబ్బు కోసం రాళ్లు విసరడం.

కానీ కేంద్రం లో ఎన్డీఏ సర్కార్ వచ్చాక 2014 తర్వాత నుండి మార్పు వస్తుంది.
మొన్న దేశ వ్యాప్తంగా నోట్ల రద్దు చేసినప్పుడు చాలా ప్రాంతాల్లో ATM వద్ద అక్కడక్కడా నిరసనలు జరిగినా కాశ్మీర్ లో మాత్రం ప్రశాంతంగ వాతావరణం ఉండడమే కాక ఎప్పుడూ తెరుచుకోని పాఠశాలలు సైతం తెరుచుకున్నాయి.
ఈ ఘటన అప్పుడు అందరినీ ఆలోపింపజేసింది.
అంతేగాక కాశ్మీర్ తరలించనున్న దొంగ నోట్లను కూడా పట్టుకోవడం జరిగింది.
తర్వాత బుర్హాన్ వాణి లాంటి కరుడుగట్టిన ఉగ్రవాదులను చాల మందిని మన భారత ఆర్మీ మట్టుబెట్టింది.


జవాన్లకు ఇదివరకంటే కూడా స్వేఛ్చ దొరకడం ఎన్నడూ లేని విదంగ ఉగ్రవాదుల హతం.
ఉగ్రవాదుల ఆస్తులను జప్తు చేయడం..
ఇలాంటి అంశాలు తోడయ్యాక అక్కడి యువతలో మార్పు రావడాన్ని జాతీయవాదులు స్వాగతిస్తున్నారు. పలువురు సామాజికవేత్తలు కూడా స్పందిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో అక్కడి యువత భారత సైన్యం లో చేరడానికి ముందుకు రావడం నిజంగా మంచి పరిణామమే.. కాశ్మీర్ లో అల్లర్లు సృష్టించే అల్లరి మూకలకు ముఖ్య ఆధారం స్థానిక యువకులు.
వారిలో చాలామంది ఎటువంటి పనులు చేయకుండా ఉండడం వల్ల వారిని వాడుకుంటారు అల్లరి మూకలు. ఇలాగే అలవాటుగా మారింది అక్కడి యువతలో.. రాయి విసిరితే అయిదు వందలు తుపాకీ పేల్చితే వెయ్యి రూపాయలు ఇలా సాగుతుంది అక్కడ యవ్వారం.

కాబట్టి స్థానిక యువత ఇంకా ఇంకా మారాల్సిన అవసరం ఉందంటున్నారు సామాజిక విశ్లేషకులు.
అందుకోసం కఠినమైనా సరే పలు సంస్కరణలు తేవాల్సిందే అని అభిప్రాయ పడుతున్నారు.
వారి మద్యలో ఉన్న ఉగ్ర మూకలను ఏరేస్తూనే యువతను మంచి మార్గంలో నడిచేలా ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది.

Related Posts
గత్యంతరం లేక పోలీసుల ఎదుట విచారణకు హాజరైన TV9 రవి ప్రకాష్.!!
TV 9 రవి ప్రకాష్ అంటే మొన్నటిదాక ఫేమస్ పర్సన్, తప్పు చేసిన ఎందరినో ప్రముఖులను కటకటాలపాలు చేసిన ఫోర్త్ ఎస్టేట్ విలువలున్న జర్నలిస్ట్.. ఒక పెద్ద మీడియా సంస్థ కు CEO కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నం, ఇప్పుడు ...
READ MORE
గడ్డకట్టుకుపోయిన అమెరికా.. మంచుతో చనిపోతున్న జనాలు..!!
అమెరికా లో చలితీవ్రత రికార్డ్ స్థాయి లో నమోదవుతోంది. ఏకంగ మైనస్ 31 డీగ్రీలుగ నమోదవుతూ వ్యవస్థను పూర్తిగ స్తంభింపజేస్తోంది. జలపాతాలే కాదు నయాగార నదీ మొత్తం మంచుతో గడ్డకట్టుకుపోయి ప్రవాహం ఆగిపోయింది. అమెరికా వ్యాప్తంగ దాదాపు పన్నెండు రాష్ట్రాల ప్రజలు ...
READ MORE
దేశం మొత్తంలో రోడ్లకు 7లక్షల కోట్లయితే.. ఆంధ్రాకు ఇచ్చిన భాగం ఎంతనో తెలిస్తే “షాక్” అవుతారు.!!
మొత్తం భారతదేశం లో ఉన్న 29 రాష్ట్రాలకు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలకు కలిపి రహదారుల అభివృద్ధి కి 7 లక్షల కోట్ల నిధులను ఖర్చు చేస్తుండగా అందులో ఏడవ వంతు అనగా 1 లక్ష కోట్ల రూపాయలు కేవలం ఒక్క ...
READ MORE
ఒక రాష్ట్రాన్ని క్రైస్తవ రాజ్యంగా, మరో రాష్ట్రాన్ని ముస్లిం రాజ్యంగా మార్చాలనే కుట్రలు జరుగుతున్నై.
ఆంధ్ర ప్రదేశ్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ పవిత్ర పుణ్యక్షేత్రం సమస్త హిందువుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీవారి ఆస్తులను అమ్మలనే నిర్ణయం పై తీవ్రంగా మండి పడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ...
READ MORE
పవన్ కళ్యాణ్.. ఆ పాట లో మీ అన్న పేరు వాడుకో..!! కోటేశ్వరరావు పాటపై వివాదం
అజ్ఞాతవాసి సినిమా లో కథానాయకుడు పవన్ కళ్యాణ్ పాడిన "కొడకా కోటేశ్వరరావు" పాట పై వివాదం రాజుకుంది. ఆ పాటలో కొడకా కోటేశ్వరరావు కు బదులు మీ అన్న పేరు గానీ మీ తండ్రి పేరుగానీ వాడుకో అంటూ ఆగ్రహం వ్యక్తం ...
READ MORE
గవర్నర్ రాజీనామా.. ఎంపీగ పోటీ.!!
కేరళ మాజీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మిజోరాం గవర్నర్ కుమ్మనం రాజశేఖరన్ తాజాగా గవర్నర్ పదవికి రాజీనామా చేసారు. కాగా ఆయన త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆయన సొంత రాష్ట్రం అయిన కేరళ లోని తిరువనంతపురం నియోజకవర్గం నుండి ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ కారుకు ఘోర ప్రమాదం.!!
తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ ధర్మపురి తెరాస ఎంఎల్ఏ కొప్పుల ఈశ్వర్ కారుకు ప్రమాదం జరిగింది. ప్రమాదం కరింనగర్ బైపాస్ రోడ్ పైన జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ కు స్వల్ప గాయాలైనట్టు సమాచారం. కాగా కొప్పుల ...
READ MORE
భారత్ కు జై కొట్టిన జపాన్.
చైనా తో ఏర్పడ్డ సరిహద్దు వివాదంలో అగ్రదేశం జపాన్ భారత్ ను సమర్థించింది. బేషరతుగా మద్దతునిఛ్చింది. తప్పు చైనాదేనంటూ చైనా వైపు వేలెత్తి చూపిస్తోంది. అసలు డోక్లాం ప్రాంతం భూటాన్ దేశానికి చెందినది.. భూటాన్ తో భారత్ కు మంచి సంబంధాలు ...
READ MORE
ఒక మతానికే కొమ్ము కాయడం మంచిది కాదు.. సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలి – లంకా దినకర్
ఆంధ్రప్రదేశ్ సర్కార్ చర్యలపై బీజేపీ నేత లంకా దినకర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. గత నెల రోజుల వ్యవధి లో మత మార్పిడిలు విపరీతంగ పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసారు.మొన్నీమద్య విశాఖ పోలీస్ కమిషనర్ పాస్టర్లకు చర్చీలకు ప్రత్యేక రక్షణ అంటూ ...
READ MORE
పాకిస్తాన్ ను ముక్కలు ముక్కలుగ చేయండి..!!
భాజపా రాజ్యసభ సభ్యుడు ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్యం స్వామి మన దేశ సీఆర్పీఎఫ్ సైనికులపై పాకిస్తాన్ జరిపిన ఉగ్ర దాడి పై తీవ్రంగ స్పందించారు. వెంటనే పాకిస్తాన్ తో దౌత్యపరమైన సంబంధాలు తెంచేసుకుని పాకిస్తాన్ లోకి వెల్లి ఆ దేశాన్ని నాలుగు ...
READ MORE
ప్రముఖ జాతీయవాది డా.కసుప బాలరాజు జన్మధిన వేడుకలు.!!
ప్రముఖ జాతీయవాది విద్యావేత్త బహుముఖ ప్రజ్ఞాశాలి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా.కసుప బాలరాజు జన్మధిన వేడుకలు కార్యకర్తలు అభిమానుల మధ్య ఘనంగ జరిగాయి. డా.కసుప బాలరాజు బాల్యం నుండే రాష్ట్రియ స్వయం సేవక్ లో క్రమశిక్షణ నేర్చుకున్న ...
READ MORE
అంతా వాట్సప్ మయం… తాజాగా కోర్టు సమన్లు కూడా..!
ఇప్పుడంతా సోషల్ మీడియా ప్రపంచమే. అర చేతిలో స్మార్ట్ ఫోన్ ఆ ఫోన్లో వాట్సప్. ఇక వాట్సప్ చేసే రచ్చంత అంతా ఇంతా కాదు. అయితే హతియాణా కోర్టు వాట్సప్ ను ఓ మంచి పనికి వాడింది. దేశంలోనే మొదటి సారిగా ...
READ MORE
గౌరీ లంకేష్ ఘటన మరువక ముందే మరో ఘటన.. బీహార్‌లో జర్నలిస్ట్‌పై కాల్పులు.
ప్రముఖ జర్నలిస్ట్‌ గౌరీ లంకేష్‌ హత్య ఉదంతం మరవక ముందే బిహార్‌లో మరో దుర్ఘటన చోటుచేసుకుంది. అరవల్‌లో గురువారం జర్నలిస్ట్‌ పంకజ్‌ మిశ్రాపై ఇద్దరు గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో గాయపడ్డ పంజక్‌ మిశ్రా పరిస్థితి విషమంగా ఉన్నట్లు ...
READ MORE
పార్టీ మార్పు నిర్ణయం వాయిదా వేసుకున్న కోమటిరెడ్డి..!!
కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో ఉంటూనే రెబల్ గ మారిన విషయం తెలిసిందే.. ఏకంగ రాహుల్ గాంధీ ని విమర్శిస్తూ ఇక్కడ పీసీసీ ప్రెసిడెంట్ ని విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ ...
READ MORE
తొలితరం ఏబీవీపీ స్తంభం నేలకొరిగింది..
తెలుగు రాష్ట్రాల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషద్ ను పటిష్ఠం చేయడంలో అగ్రగణ్యుడు ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యకర్త ప్రముఖ విద్యావేత్త కేశవ మెమోరియల్ విద్యాసంస్థల ప్రధాన కార్యదర్శి తుమ్మలపల్లి హరిహర శర్మ కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మలక్ పేట్ లోని ...
READ MORE
కారు కి నై చెప్పి కమలానికి జై కొట్టిన కేసిఆర్ సొంత అత్తగారి ఊరు.. ఆసక్తికర విషయం.!!
మొన్నటి పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల సంధర్భంగ తెలంగాణ రాష్ట్రం లో ఓ ఇంట్రస్టింగ్ వార్త వైరల్ గ మారింది. కరింనగర్ పార్లమెంట్ నియోజకవర్గం లోని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కుదురుపాక గ్రామం ప్రత్యేకమైనది ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ...
READ MORE
ఆఫ్గనిస్తాన్ పై అమెరికా అతి పెద్ద బాంబు దాడి..
ఐసిస్ ఉగ్రవాదులే లక్ష్యంగా అమెరికా అతి పెద్ద బాంబు ను ప్రయోగించింది. బాంబుల్లో అతిపెద్దదిగా భావించే జిబియూ-43 అనే బాంబును ఎంసీ-130 విమానం నుంచి ఆఫ్ఘనిస్థాన్‌లోని నాంగర్హర్ ప్రాంతంలో ప్రయోగించింది. ఈ బాంబు దాటికి ఈ ప్రాంతం అంతా ముక్కలు ముక్కలైంది.  ...
READ MORE
మిగ్ యుద్ధ విమానం పైలెట్ అభినందన్ పాకిస్తాన్ ఆర్మికి చిక్కాడ లేదా..??
పాకిస్తాన్ భారత్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం గంటగంటకు ఉత్కంటగ మారుతోంది. ఏ సమయంలో అయినా పూర్తి స్థాయి యుద్దంగ మారే అవకాశాలు లేకపోలేదు. ఈ క్రమంలో పుల్వామా దాడి కి ప్రతిదాడిగ నిన్న భారత వైమానికదళం యుద్ద విమానాలతో విరుచుకుపడగా ...
READ MORE
పంజాబ్ కాంగ్రెస్ లో లుకలుకలు మంత్రి పదవికి సిద్దూ రాజీనామా.!!
పంజాబ్ రాష్ట్రం లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లో లుకలుకలు బయటపడ్డాయి.ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీ కి దెబ్బ మీద దెబ్బ తాకినట్టైంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా బలహీనపడ్డ కాంగ్రెస్ కి ఈ పరిస్థితి మరింత కుంగదీసినట్టైంది.అయితే మొన్నటి పార్లమెంట్ ...
READ MORE
ఈమె ఎంత గ్రేటో తెలుసా.? అందుకే మోడీ సర్కార్ పద్మశ్రీ ఇచ్చింది మరి.!!
ఈమే ఒక మారుమూల గిరిజన మహిళ పేరు లక్ష్మి కుట్టి, కేరళ కర్నాటక బాడర్ గిరిజన ప్రాంతం నివాసం. ఆ చుట్టు పక్కల వారికి ఏ రకమైన విష కాటు ప్రభావానికి గురైనా సరే ప్రకృతి వాద్యంతో మరలా వారికి జీవం ...
READ MORE
బాబూ నిన్ను నమ్ముకుంటే సీమ ప్రజలకు చిప్ప కూడే.. ప్రాజెక్టులు చెబుతున్న నిజాలు..
ప్రాజెక్టులపై పెద్ద మనసు సర్కారు జిల్లాలకేనా- కరువు సీమపై కనికరం లేదా. ప్రాజెక్టులపై పెద్ద మనసు పేరుతో ఈనాడు దినపత్రిక లో పతాక శీర్షికతో పెద్ద కధనాన్ని ప్రచురించింది. వార్తను చూసిన వారు ఎవరైనా చాలా సంతోషిస్దారు. మొత్తం వార్తను జాగ్రత్తగా పరిశీలిస్దే ...
READ MORE
మాయావతి కి దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.!!
ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బహుజన్ సమాజ్ వాది పార్టీ అధినేత మాయావతి కి అత్యున్నత న్యాయస్థానం దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది.ఉత్తర ప్రదేశ్ కి ఆమె ముఖ్యమంత్రి గ పదవిలో ఉన్న సమయంలో పార్టీ ప్రచారానికి వేలాది కోట్ల ప్రజా ధనంతో ...
READ MORE
వంజరి కులాన్ని వంచిస్తోన్న పాలకులు – కరిపె రాజు వంజరి.
అఖిల భారత వంజరి సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షులుగ వంజరి కులస్థుల సంక్షేమం కోసం పోరాడుతున్న కరిపె రాజు వంజరి ఎంపికయ్యారు. ఈ సంధర్భంగ ఆ సంఘం జాతీయ అద్యక్ష కార్యదర్శులు పురుషోత్తం కాలె, ప్రపుల్ల కుమార్ లకు ...
READ MORE
కల్వకుంట్ల కవిత 5 ఏండ్లలో సాధించలేనిది, అర్వింద్ 8 నెలల్లో సాధించాడు.!!
2019 లోకసభ ఎన్నకల్లో దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన స్థానం నిజామాబాద్ లోకసభ నియోజకవర్గం. ఎందుకంటే ఇక్కడ పసుపు బోర్డ్ ఏర్పాటు కోసం అంతకు ముందు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల కవిత ను ఎంపీ గ గెలిపించారు ఇక్కడి ప్రజలు. ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- ప్రముఖ టాలివుడ్ హాస్య నటుడు కన్నుమూత.!!
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాధం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ హాస్యనటుడు గుండు హనుమంతరావు(61) సోమవారం తెల్లవారుజామున కన్నుమూసారు. గత కొంత కాలం నుండి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. అనారోగ్యానికి తోడు ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదురవడంతో ...
READ MORE
గత్యంతరం లేక పోలీసుల ఎదుట విచారణకు హాజరైన TV9 రవి
గడ్డకట్టుకుపోయిన అమెరికా.. మంచుతో చనిపోతున్న జనాలు..!!
దేశం మొత్తంలో రోడ్లకు 7లక్షల కోట్లయితే.. ఆంధ్రాకు ఇచ్చిన భాగం
ఒక రాష్ట్రాన్ని క్రైస్తవ రాజ్యంగా, మరో రాష్ట్రాన్ని ముస్లిం రాజ్యంగా
పవన్ కళ్యాణ్.. ఆ పాట లో మీ అన్న పేరు
గవర్నర్ రాజీనామా.. ఎంపీగ పోటీ.!!
బ్రేకింగ్ న్యూస్:- ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ కారుకు
భారత్ కు జై కొట్టిన జపాన్.
ఒక మతానికే కొమ్ము కాయడం మంచిది కాదు.. సంస్కృతి సాంప్రదాయాలను
పాకిస్తాన్ ను ముక్కలు ముక్కలుగ చేయండి..!!
ప్రముఖ జాతీయవాది డా.కసుప బాలరాజు జన్మధిన వేడుకలు.!!
అంతా వాట్సప్ మయం… తాజాగా కోర్టు సమన్లు కూడా..!
గౌరీ లంకేష్ ఘటన మరువక ముందే మరో ఘటన.. బీహార్‌లో
పార్టీ మార్పు నిర్ణయం వాయిదా వేసుకున్న కోమటిరెడ్డి..!!
తొలితరం ఏబీవీపీ స్తంభం నేలకొరిగింది..
కారు కి నై చెప్పి కమలానికి జై కొట్టిన కేసిఆర్
ఆఫ్గనిస్తాన్ పై అమెరికా అతి పెద్ద బాంబు దాడి..
మిగ్ యుద్ధ విమానం పైలెట్ అభినందన్ పాకిస్తాన్ ఆర్మికి చిక్కాడ
పంజాబ్ కాంగ్రెస్ లో లుకలుకలు మంత్రి పదవికి సిద్దూ రాజీనామా.!!
ఈమె ఎంత గ్రేటో తెలుసా.? అందుకే మోడీ సర్కార్ పద్మశ్రీ
బాబూ నిన్ను నమ్ముకుంటే సీమ ప్రజలకు చిప్ప కూడే.. ప్రాజెక్టులు
మాయావతి కి దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.!!
వంజరి కులాన్ని వంచిస్తోన్న పాలకులు – కరిపె రాజు వంజరి.
కల్వకుంట్ల కవిత 5 ఏండ్లలో సాధించలేనిది, అర్వింద్ 8 నెలల్లో
బ్రేకింగ్ న్యూస్:- ప్రముఖ టాలివుడ్ హాస్య నటుడు కన్నుమూత.!!
Facebook Comments
Top
error: Content is protected !!