You are here
Home > తాజా వార్త‌లు > కాశ్మీర్ లో ప్రజాస్వామ్య పునరుద్దరణకు మహూర్తం ఖరారు చేసిన కేంద్రం.!!

కాశ్మీర్ లో ప్రజాస్వామ్య పునరుద్దరణకు మహూర్తం ఖరారు చేసిన కేంద్రం.!!

జమ్ము కాశ్మీర్ రాష్ట్రం భారత్ లో అంతర్భాగమే అయినప్పటికీ.. గత ప్రభుత్వాల రాజకీయ అవసరాల కోసం ప్రజాస్వామ్యానికి లౌకికవాదానికి విరుధ్దంగ ఆర్టికల్ 370, 35 ఏ ల ద్వారా ప్రత్యేకంగ కొన్ని హక్కులను మంజూరు చేసి దేశ సమైక్యతను దెబ్బతీయడంతో కాశ్మీర్ లోయలో మరింత దేశ వ్యతిరేక శక్తులు పెరిగిపోయాయి.
దీంతో ప్రజాస్వామ్య పునరుద్దరణే ద్యేయంగ అధికారం చేపట్టిన నరేంద్ర మోడి సర్కార్ కాశ్మీర్ లోని ఆర్టికల్ 370, 35 ఏ లను తొలగించి ఒకే భారత్ పూర్తి అభివృద్ధి నినాదంతో ముందుకెల్లనున్నటు తెలిపింది. రెండో సారి అధికారం లోకి రాగానే ఆర్టికల్ 370, 35ఏ లను తొలగించే పనిని వేగవంతం చేసింది. అందులో భాగంగానే అమిత్ షా ను కేంద్ర హోంశాఖ మంత్రి గ నియమించింది భాజపా సర్కార్. ఇక రేపో మాపో ఈ ఆర్టికల్ లను తొలగించే అవకాశం కనబడుతోంది. అందులో భాగంగానే ఇప్పటికే కాశ్మీర్ లోయ లో 100 కంపెనీల కేంద్ర సాయుధ దళాలను పది వేల మంది సైనికులను రంగంలోకి దింపింది. ఈ అంశం కూడా ఆర్టికల్ 370, 35ఏ ల తొలగింపు కు ముహూర్తం ఖరారు అయిందని చర్చ జరుగుతోంది.

 
Related Posts
కిషన్ రెడ్డి కి బేషరతుగ మద్దతు ప్రకటించిన విద్యా సంస్థలు.!!
సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి గ బరిలో ఉన్న భాజాపా సీనియర్ నాయకులు అంబర్ పేట్ మాజీ శాసన సభ్యుడు జి కిషన్ రెడ్డి కి పూర్తి మద్దతు ప్రకటించారు విద్యాసంస్థల యాజమాన్యాలు. ఈ సంధర్భంగ వారంతా కలిసికట్టుగ ఈరోజు ...
READ MORE
బ్రేకింగ్:- వివరణ ఇవ్వండి లేదా చర్య తీసుకుంటాం.. కేసిఆర్ కు సీఈసీ నోటీసులు.!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కు తాజాగా కేంద్ర ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. పార్లమెంట్ ఎన్నికల సంధర్భంగ కరింనగర్ సభలో "హిందు గాల్లు బొందుగాల్లు, దిక్కుమాలిన దరిద్రపు గాల్లు, దేశంలో అగ్గిపెట్టాలే, గత్తర లేవాలే" అంటూ చేసిన వ్యాఖ్యలు మత ...
READ MORE
కమల్ పై “కేసు” బుక్.! ఇవే ఆ సెక్షన్లు.!!
హిందూ ఉగ్రవాదం అంటూ.. తీవ్ర మతపరమైన రెచ్చగొట్టే విధంగ వ్యాఖ్యలు చేసి వివాదస్పదమైన కమల్ హాసన్ పై కేసు నమోదైంది. హిందూ ఉగ్రవాదం పెరిగిపోతోంది, హిందువుల్లో ఉగ్రవాదులున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగ దేశ వ్యాప్తంగా దుమారం అవుతున్నై. ఈ క్రమంలో కమల్ పై ...
READ MORE
మరో బుల్లి “పవర్ స్టార్” పుట్టిండు..!!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తండ్రైయ్యాడు.. ఆయన మూడో భార్య అన్నా లెజెనోవా రెండో సంతానానికి జన్మనిచ్చింది. గతంలో పవన్ కళ్యాణ్ రేనూ దేశాయ్ లకు కూడా ఇద్దరు సంతానం ఉన్న విషయం తెలిసిందే.. తర్వాత అన్నా లెజెనోవా ...
READ MORE
వైరల్ అవుతున్న నేరెల్ల బాధితుడి ఆత్మహత్యాయత్నం వీడియో, స్పందించని మంత్రి కేటిఆర్.!
రెండు రోజుల క్రితం నేరెల్ల బాధితుడు పసుల ఈశ్వర్ సిరిసిల్ల కలెక్టరేట్ కార్యాలయం ముందు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అక్కడే కొందరు సిబ్బంది వారించి ఈశ్వర్ చేతిలో ఉన్న అగ్గిపెట్టే గుంజేసుకోవడంతో ప్రమాదం తప్పింది. ఇదంతా కూడా సెల్ ఫోన్ లో ...
READ MORE
కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకునే ముందు ఎక్కువ ఊహించేసుకున్న రేవంత్ రెడ్డి.??
తెలంగాణలో టీడీపీ మొత్తం నీరుగారిపోయిన సంధర్భంలో తప్పని పరిస్థితిలో పార్టీ మారాల్సి వచ్చింది రేవంత్ రెడ్డి కి. మొదటి నుండి సొంత పార్టీ మరియు భాజపా అని కూడా వార్తలొచ్చినా ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. అందుకు ఆయన ...
READ MORE
కోదండరాం తో టచ్ లో ఉన్న టీఆర్ఎస్ MLA లు.? మ్యాటర్ ని సీరియస్ గ తీసుకున్న కేసిఆర్.!!
త్వరలోనే రాజకీయ పార్టీ ప్రకటించనున్న జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం తో దాదాపు 15 నుంచి 20 మంది వరకు అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంఎల్ఏ లు టచ్ లో ఉన్నారనే వార్తలు ఇప్పుడు అధికార పార్టీ కి మింగుడుపడడం లేదు. 15 ...
READ MORE
నిద్రపోయినందుకు ముగ్గురు పోలీసులు సస్పెండ్..!!
విధులు నిర్వహిస్తూ నిద్రపోతున్న ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేసారు ఎస్పీ. ఈ ఘటన మధ్యప్రదేశ్ ఇండోర్ లో జరిగింది. కాగా విధి నిర్వహణ లో పోలీసులు ఎంత అలర్ట్ గ ఉన్నారో పరీక్షించాలనుకుని తనిఖీలు చేపట్టగా ముగ్గురు పోలీసులు నిద్రపోతున్నటు గమనించారు. ...
READ MORE
కేఏ పాల్ కి షాక్ ఇచ్చిన ఈసీ అధికారులు.!!
నేనే ముఖ్యమంత్రి.. 175 అసెంబ్లీ స్థానాలు నా పార్టీ కే వస్తున్నై.. అంతే కాదు మొత్తం పార్లమెంట్ స్థానాలూ నేనే గెలుస్తానంటూ హల్ చల్ చేస్తూ అటు మీడియా తో పాటు ఇటు జనాలనూ కన్ఫ్యూస్ చేస్తున్న క్రైస్తవ మతప్రచారకుడు ప్రజా ...
READ MORE
ప్రకాష్ రాజ్ పరువు తీసిన మహేష్ అభిమానులు.!!
ప్రముఖ తెలుగు సినిమా కథానాయకుడు మహేష్ బాబు నూతన సినిమా "భరత్ అనే నేను" చిత్రం ఆడియో ఫంక్షన్ లో సీనుయర్ నటుడు ప్రకాష్ రాజ్ వేదిక పై మాట్లాడుతుండగా ఒక్క సారిగ అభిమానులంతా మోడీ మోడీ అంటూ గట్టిగా నినాదాలు ...
READ MORE
తోక ముడిచిన డ్రాగన్.. “డోక్లాం” సరిహద్దు నుండి వెనక్కిపోనున్న చైనా సైన్యం..!!
గత రెండు నెలలుగా భూటాన్ - భారత్ డోక్లాం సరిహద్దు వద్ద చైనా చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అందుకు ఏమాత్రం తీసిపోకుండా ఢీ అంటే ఢీ అని గట్టిగా నిలబడింది భారత సైన్యం. చైనా సైనికులు రాల్లతో దాడి ...
READ MORE
ఎన్నికల ఫలితాల రోజు భారీ ఉగ్ర కుట్ర.. పసిగట్టిన భద్రతా దళాలు.!!
దేశ వ్యాప్తంగా ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇదే అదనుగ భావించిన ఉగ్రమూకలు అదే రోజు దేశంలో ఉగ్ర దాడి కి పాల్పడి అలజడి సృష్టించడానికి కుట్రలు చేసాయి.పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉగ్రదాడికి ఎంచుకున్న ప్రాంతాల్లో శ్రీనగర్, అవంతిపుర వైమానిక ...
READ MORE
బ్రేకింగ్: “లక్ష్మిస్ ఎన్టిఆర్” విడుదల వాయిదా..!!
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా దర్శకత్వం వహించిన "లక్ష్మిస్ ఎన్టిఆర్" చిత్రం విడుదల ఆపాలని సినిమా థియేటర్లనే కాదు సోషల్ మీడియా ఫేస్ బుక్ లో యూ ట్యూబ్ లో ట్విట్టర్ లో ఎలాంటి ఫ్లాట్ ఫాం మీదా విడుదల ...
READ MORE
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ స్టాండేంటి..!
కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నైకనీ ఇక కాంగ్రెస్ పార్టీ కి భవిష్యత్ లేదని కాంగ్రెస్ పార్టీ లో జాతీయ స్థాయి లో రాష్ట్రం లో తీవ్రమైన నాయకత్వ లోపం ఉందని, ఇక భవిష్యత్ అంతా భాజపా దే అనీ, తెలంగాణ లో ...
READ MORE
పెట్రేగిపోతున్న ప్రేమోన్మాదం.. ప్రాణాలు తీస్తున్న పిచ్చి ప్రేమ‌.
ప్రేమ‌కు నిర్వ‌చ‌నం చెప్ప‌డం క‌ష్ట‌మే. కానీ ఈ మ‌ధ్య ప్రేమ ఉన్మాదానికి పరాకాష్ట‌గా మారుతోంది. ఎప్ప‌డి నుండో మారింది కానీ ఈ మ‌ధ్య మ‌రింత రెచ్చిపోతోంది. త‌న‌కు ద‌క్క‌నిది ఈ ప్ర‌పంచంలో ఎవ‌రికి ద‌క్క కూడ‌ద‌న్న ఉన్మాదంతో ప్రేమ‌ను చంపుకోలేక ప్రేమించిన ...
READ MORE
ఎంఎల్ఏ పదవికి రాజీనామా..
టీడీపీ పదవులకు పార్టీ సభ్యత్వానికీ.. రాజీనామా చేసిన కొడంగల్ శాసనసభ సభ్యుడు తాజాగా తన ఎంఎల్ఏ పదవికి కూడా రాజీనామా సమర్పించాడు. అధికారికంగ తన రాజీనామా ను అసెంబ్లీ స్పీకర్ కు పంపించాడు. కాగా గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ...
READ MORE
టిఆర్ఎస్ ఎంపి టీడీపీ వాల్లతో కూర్చోవాల్సి వచ్చింది.. ఎందుకో తెలుసా.?
రాజకీయ నాయకుల్లో దురాశ దుర్భుద్ధి ఎక్కువవడంతో ప్రస్తుతం మొత్తం కన్ఫ్యూజ్ రాజకీయాలు కనబడుతున్నై. ఒక పార్టీ నుండి ఇంకో పార్టీ కి ఎందుకు వెలతారో ఎప్పుడు వెలతారో అర్థం కాని పరిస్థితి. ఊసరవెల్లి కంటే వేగంగ రంగులు మార్చే శక్తి బహుశా ...
READ MORE
తెరాస కు ధీటైన ప్రత్యర్థిగ ఎదిగిన భాజపా.. కమలనాథుల్లో జోష్.!!
తెలంగాణ లో మొన్నటివరకి ప్రతిపక్షం లేని పాలన సాగింది. కానీ నిన్నటి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అధికార తెరాస కు గట్టి పోటీ ఇచ్చి తెరాస కు కంచుకోటలైన కరింనగర్ నిజామాబాద్ లనే బద్దలు కొట్టి కేసిఆర్ కు ...
READ MORE
కమ్యూనిస్టు దేశం చైనా పై భారత్ లో ఆగ్రహం పెల్లుబికుతున్నది.!!
ఓ వైపు చర్చలు అంటూనే.. లడాక్ గాల్వన్ లోయ ప్రాంతంలో మన దేశ సైనికులపై దాడి చేసి దాదాపు ఇరవై మంది భారత జవాన్ల మరణానికి కారణం అయిన కమ్యునిస్ట్ దేశం చైనా పై యావత్ భారతం మండి పడుతున్నది. చైనా ...
READ MORE
నరనరాల్లోకి పాకేస్తున్న ప్లాస్టిక్ భూతం.. ప్లాస్టిక్ బియ్యాన్ని గుర్తించే పద్దతులివే.
కల్తీ కల్తీ కల్తీ.. ఉగ్గు పాల నుండి చివరి నిమిషంలో తాగించే తులసి నీళ్ల దాక కల్తీనే. ఉప్పు కల్తి, పప్పు కల్తి, ఆవాలు, జిలకర, మెంతులు, పసుపు, అల్లం ఇలా ఒక్కటేమిటి తాగే పాలు, నీళ్లు చివరికి తినే తిండి ...
READ MORE
కర్నాటక లో కాంగ్రెస్ కూటమి సర్కార్ కు రోజులు దగ్గరపడ్డాయి.
కర్నాటక లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నాటి నుండి గందరగోళ రాజకీయాలు జరుగుతూనే ఉన్నై.భాజపా సర్కార్ ఏర్పాటు చేయొద్దనే ఒకే ఒక కారణంతో కాంగ్రెస్ పార్టీ కుమారస్వామి కి ముఖ్యమంత్రి పీఠం ఇచ్చి రాజకీయంగ డౌన్ స్టెప్ వేసింది. కానీ ఆ ...
READ MORE
నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం
నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సంధర్భంగ తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆద్వర్యంలో ఎన్టిఆర్ భవన్ లో ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రమణ మరియు తెలుగుదేశం పార్టీ డిజాబుల్డ్ సెల్ ...
READ MORE
భారత దేశం తయారు చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ చాలా సురక్షితం -బిల్ గేట్స్
ఇప్పుడు ప్రపంచ దేశాల మధ్య కోవిడ్ 19 కి వ్యాక్సిన్ తయారీలో తీవ్రమైన పోటీ ఏర్పడింది. ఈ పోటీ లో మన భారత దేశం కూడా గట్టి పోటీ ఇస్తున్నది. ఇక భారత తయారి పై ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ...
READ MORE
జై.. ల‌వ‌.. కుశ‌. ఫైన‌ల్లీ అభిమానుల‌కు పండుగ తెచ్చాశారు.
జూనియ‌ర్ ఎన్టీఆర్ త్రి పాత్రాభినేయం చేస్తున్న చిత్రం జై ల‌వ‌కుశ‌. ఒక్కొ పాత్రకి ఒక్కో ప్ర‌త్యేకథ అంటూ విడ‌త‌ల వారిగా పాత్ర‌ల‌ను ప‌రిచ‌యం చేశారు. చివ‌రిగా అభిమానులు ఎదురు చూస్తున్న టీజ‌ర్ ను విడుద‌ల చేశారు. జై.. ల‌వ .. కుశ ...
READ MORE
బ్రేకింగ్ :- వర్మకు గుడ్ న్యూస్ చెప్పిన ఈసీ, లక్ష్మిస్ ఎన్టీఆర్ రిలీజ్ కు క్లియరెన్స్.!!
సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టిఆర్ జీవిత కథ ఆధారంగ తీసిన లక్ష్మిస్ ఎన్టీఆర్ చిత్ర విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఎందుకంటే ముందు నుండి ఈ చిత్రం పై ఆంధ్ర ప్రదేశ్ అధికార ...
READ MORE
కిషన్ రెడ్డి కి బేషరతుగ మద్దతు ప్రకటించిన విద్యా సంస్థలు.!!
బ్రేకింగ్:- వివరణ ఇవ్వండి లేదా చర్య తీసుకుంటాం.. కేసిఆర్ కు
కమల్ పై “కేసు” బుక్.! ఇవే ఆ సెక్షన్లు.!!
మరో బుల్లి “పవర్ స్టార్” పుట్టిండు..!!
వైరల్ అవుతున్న నేరెల్ల బాధితుడి ఆత్మహత్యాయత్నం వీడియో, స్పందించని మంత్రి
కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకునే ముందు ఎక్కువ ఊహించేసుకున్న రేవంత్
కోదండరాం తో టచ్ లో ఉన్న టీఆర్ఎస్ MLA లు.?
నిద్రపోయినందుకు ముగ్గురు పోలీసులు సస్పెండ్..!!
కేఏ పాల్ కి షాక్ ఇచ్చిన ఈసీ అధికారులు.!!
ప్రకాష్ రాజ్ పరువు తీసిన మహేష్ అభిమానులు.!!
తోక ముడిచిన డ్రాగన్.. “డోక్లాం” సరిహద్దు నుండి వెనక్కిపోనున్న చైనా
ఎన్నికల ఫలితాల రోజు భారీ ఉగ్ర కుట్ర.. పసిగట్టిన భద్రతా
బ్రేకింగ్: “లక్ష్మిస్ ఎన్టిఆర్” విడుదల వాయిదా..!!
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ స్టాండేంటి..!
పెట్రేగిపోతున్న ప్రేమోన్మాదం.. ప్రాణాలు తీస్తున్న పిచ్చి ప్రేమ‌.
ఎంఎల్ఏ పదవికి రాజీనామా..
టిఆర్ఎస్ ఎంపి టీడీపీ వాల్లతో కూర్చోవాల్సి వచ్చింది.. ఎందుకో తెలుసా.?
తెరాస కు ధీటైన ప్రత్యర్థిగ ఎదిగిన భాజపా.. కమలనాథుల్లో జోష్.!!
కమ్యూనిస్టు దేశం చైనా పై భారత్ లో ఆగ్రహం పెల్లుబికుతున్నది.!!
నరనరాల్లోకి పాకేస్తున్న ప్లాస్టిక్ భూతం.. ప్లాస్టిక్ బియ్యాన్ని గుర్తించే పద్దతులివే.
కర్నాటక లో కాంగ్రెస్ కూటమి సర్కార్ కు రోజులు దగ్గరపడ్డాయి.
నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం
భారత దేశం తయారు చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ చాలా సురక్షితం
జై.. ల‌వ‌.. కుశ‌. ఫైన‌ల్లీ అభిమానుల‌కు పండుగ తెచ్చాశారు.
బ్రేకింగ్ :- వర్మకు గుడ్ న్యూస్ చెప్పిన ఈసీ, లక్ష్మిస్
Facebook Comments
Top
error: Content is protected !!