You are here
Home > తాజా వార్త‌లు > కన్నీళ్లు తుడిచిన ఖాకీలు.. దగ్గరుండి ఆడబిడ్డ పెళ్లి చేసిన కరీంనగర్ పోలీసులు.

కన్నీళ్లు తుడిచిన ఖాకీలు.. దగ్గరుండి ఆడబిడ్డ పెళ్లి చేసిన కరీంనగర్ పోలీసులు.

ఖాకీలంటే కర్కశత్వం కాదు మానవత్వం అని నిరూపించారు కరీంనగర్ పోలీసులు. మాలో కూడా మనసున్న మారాజులున్నారు అని తెలిసేలా ఓ తండ్రిలేని ఆడబిడ్డకు అన్ని తామై దగ్గర ఘనంగా పెళ్లి చేశారు. అందరి చేత శబాష్ పోలీస్ అనిపించుకుంటున్నారు.

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తిర్మలాపూర్ లో హన్మండ్లు గీత కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబ పోషణ సాగిస్తున్నాడు. హన్మండ్లుకు ముగ్గురు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నారు. . ఎన్నో కష్టాలతో ఇద్దరు కూతుళ్ల పెళ్లి చేశాడు. కొడుకు దుబాయ్‌లో ఏజెంట్ మోసం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. భార్య అనారోగ్యంతో చనిపోయింది. దీంతో కుటుంబపోషణ అంతా హన్మండ్లు మీద పడింది.

ఈ క్రమంలోనే తన బాధ్యతగా చిన్న కూతురు పెళ్లి చేయడానికి రెడీ అయ్యాడు. అయితే పెళ్లి ఖర్చుల కోసం ఎక్కడా డబ్బు ముట్టలేదు. దీంతో మరో వారం రోజుల్లో పెళ్లి ఉండడంతో ఎక్కడ కూతురు పెళ్లి ఆగిపోయితుందనే బాధతో ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు జైల్లో ఉండడంతో కోడలే హన్మండ్లుకి అంత్యక్రియలను పూర్తిచేయడం అందరి మనసులను కలిచివేసింది.


హన్మండ్లు ఆత్మహత్య ఘటనపై విచారణ చేపట్టిన రామడుగు ఎస్‌ఐ నరేష్‌రెడ్డి హన్మండ్లు మృతికి కారణమైన సమస్యలు తెలుసుకుని చలించిపోయారు. కుటుంబ పెద్ద మృతితో తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయిన ఆ కుటుంబానికి అండగా నిలబడి ఆడబిడ్డ పెళ్లి చేయడానికి ముందుకు వచ్చారు. చొప్పదండి సీఐ లక్ష్మిబాబుతో కలిసి ఆగిపోయిన పెళ్లిని జరిపించడానికి డిసైడ్ అయ్యారు.

ఇందుకు కరీంనగర్ కమిషనర్ కమలాసన్ రెడ్డి, ఏసీపీ తిరుపతి కూడా తోడ్పాటునిందించారు. తమవంతుగా పెళ్లి సహకరించడానికి ముందుకు రావడంతో  పెళ్లి ఘనంగా జరిగింది. మా ఆడబిడ్డ పెళ్లికి రండి.. వధూవరులను ఆశీర్వదించండంటూ శుభలేఖలు పంచి పెళ్లికి ఆహ్వనించారు. పెళ్లికి వచ్చిన అతిథులను పెళ్లి పెద్దలుగా కరీంనగర్ కమిషనర్ కమలాహసన్ రెడ్డి వారి వర్గం దగ్గరుండి ఆహ్వనించింది. తండ్రి స్థానంలో ఉండి కమలాహసన్ రెడ్డి పెళ్లి జరిపించడంతో అనూష పెళ్లి ఘనంగా జరిగింది.


ఈ నెల 13న పెళ్లి జరగాల్సిన పెళ్లి అనూష తండ్రి హన్మండ్లు మృతితో వాయిదా పడింది. తండ్రి మరణంతో పుట్టెడు శోకంలో ఉన్న అనూషను ఒప్పించి మార్చి 16 ఉదయం 11 గంటల 17 నిమిషాలకు శ్రీ రామచంద్రస్వామి ఆలయంలో కరీంనగర్ పోలీస్ లు అంగరంగ వైభవంగా వివాహం  జరిపించారు. పెళ్లి పెద్దగా కమిషనర్ కమలాసన్ రెడ్డి నిలవగా… తాళిబొట్టు, మట్టెలను ఏసీపీ తిరుపతి తనవంతుగా అందించారు. ఈ పెళ్లి జరిగేందుకు కృషి చేసిన ఎస్సై నరేష్ రెడ్డిని అందరు మెచ్చుకుంటున్నారు. శబాష్ పోలీస్ మీలా ప్రతి ఒక్క పోలీస్ ఆలోచిస్తే ఈ దేశంలో కర్కసత్వం అనే పదమే వినిపించదు. సెల్యూట్ కరీంనగర్ పోలీస్.

Related Posts
సర్జికల్ స్ట్రైక్ 2 ఎఫెక్ట్.. ABVP ఆధ్వర్యంలో ఘనంగ విజయోత్సవాలు.!!
పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగ నేడు పాకిస్తాన్ పై భారత్ జరిపిన వైమానిక దాడి విజయవంతం కావడంతో.. దాదాపు 400 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు హతం కావడంతో దేశ వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి.ఈ క్రమంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ...
READ MORE
కుకునూర్ ఎస్ ఐ ఆత్మహత్య
సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో మరో ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి బుదవారం నాడు ఆత్మహత్య చేసుకొన్నాడు. కొండపాక మండలం కుకునూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు.ఉన్నతాధికారుల వేధింపులే ...
READ MORE
ఎవరీ శ్రావణ్?: ప్రభాకర్ రెడ్డికి కాల్ గర్ల్స్ సరఫరా!, శిరీష కేసులో మరిన్ని షాకింగ్ నిజాలు
హైదరాబాద్: బ్యుటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న శ్రావణ్ గురించి విస్తుపోయ నిజాలు బయటపడుతున్నాయి. కేసులో తొలి నుంచి రాజీవ్ పేరు ప్రధానంగా వినిపించినా.. ఏ1గా శ్రావణ్ ను చేర్చడం పట్ల పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ప్రభాకర్ మృతికి ...
READ MORE
సైలంట్ పీఎం పై సినిమా.. కాంగ్రెస్, సోనియా, రాహుల్ గాంధీలే టార్గెట్ గా చిత్రం.
భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జీవితంపై సినిమా రాబోతోంది.మన్మోమన్ సింగ్ పాత్రను ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ పోషించబోతున్నారు. ఆయన హయాంలోని జరిగిన అక్రమాలను.. మౌనం వహించిన తీరుని ఈ చిత్రంలో చూపించబోతున్నారు.  ఈ చిత్ర విషయాన్ని అనుపమ్ ...
READ MORE
యువకులను పొట్టన పెట్టుకున్న ఆనందఫుడ్.. ఈ దారుణానికి ఆంధ్ర సర్కార్ ఇచ్చే సమాధానం ఏంటి..?
విషం కాదు గోదారమ్మ నీళ్లు కావాలి.. ఎండి ఎడారయ్యే పల్లెలు కాదు పచ్చని బంగారు నేలలు కావాలంటూ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది జ‌ర్న‌లిజంప‌వ‌ర్. ఆ కాల‌కూట విషానికి భ‌విష్య‌త్ బుగ్గి పాలు కావ‌డం ఖాయ‌మ‌ని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ తుల‌సి. చందు రాసిన క‌థ‌నాన్ని ...
READ MORE
గాంధీ నోటుంటేనే ఈ గాంధీలోకి ఎంట్రీ. పేదల పాలిట శాపంగా మారుతున్న పెద్ద ఆస్పత్రి.
గాంధీ నీ తలరాత మారదా. ఏళ్లు గడుస్తున్న పేదలకు పెద్ద దిక్కువని తలస్తున్న నువ్వు మాత్రం మారడం లేదు. మారడం కాదు మరణ శయ్యవై పేదాల ప్రాణాలు గాల్లో కలుపుతున్నావ్. ఆపదలో ఆదుకుంటావని నీ దగ్గరకి వస్తున్న అతి సామాన్య బీద ...
READ MORE
హిందూ ఉగ్రవాదం అంటూ రెచ్చగొట్టిన కాంగ్రెస్ పార్టీకి ఇది తగిన గుణపాఠం.??
2008 ముంబాయి పై ఉగ్ర దాడి.. 2007 మక్కా మసీద్ పై దాడి ఆపై జరిగిన దాడులూ అన్నిటికీ కారణాలు బయటకొచ్చినై. 2008 లో జరిగిన దాడి పాకిస్తాన్ పనే అని స్వయంగ ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ...
READ MORE
నిత్యం వాడే ఆ మందులు నకిలీవంటా.. నిర్ధారించిన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్.
తలనొప్పి, దగ్గు, దమ్ము, తుమ్ములు, జ్వరం, కాళ్ల నొప్పి, కీళ్ల నొప్పి ఇలా చిన్న చిన్నవాటికే మెడికల్ కి పరుగులు తీస్తుంటామ్. అక్కడ అనుభవం లేని ఓ వ్యక్తి ఈ గోలీ మింగెయ్ గంటలో తగ్గిపోద్దని సలహ ఇస్తాడు. డాక్టర్ సలహా ...
READ MORE
ముఖ్యమంత్రి కేసిఆర్ v/s సోషల్ మీడియా
*కేసిఆర్ సారు ప్రెస్ మీట్ పెట్టి కోపమైనంక గిట్ల మరింతగ రెచ్చిపోతున్న నెటిజన్లు.! ఎవరితోని పెట్టుకున్నా పర్వాలేదు గానీ గీ సోషల్ మీడియా తోని పెట్టుకుంటే చాలా కష్టమే మరి.. ఇప్పటికే ప్రపంచ దేశాలలో ప్రభుత్వాలను శాసిస్తోంది సోషల్ మీడియా.. ప్రభుత్వాలను కూల్చగలదు.. ...
READ MORE
కన్న కూతురి ప్రాణం తీసిన టీడీపీ పట్టణాధ్యక్షుడు.!
తన ఇంట్లోనే హత్యకు గురైన నందుల జయదీపిక మిస్టరీ కేసును ఎట్టకేలకు పోలీసులు చేధించారు. హంతకుడు ఎవరో కాదు అందరితో పాటే తిరుగుతూ అందరిలో కలిసిపోయిన హతురాలు జయదీపిక తండ్రి నందుల రాజునే అని నిర్థారణ కాగా అసలు విషయాన్ని ఒప్పేసుకున్నాడు ...
READ MORE
జయహో ఇస్రో.. దేశం మీసం తిప్పబోతున్న శ్రీహరి కోట.
ఫిబ్ర‌వ‌రి 14 యువ‌తంతా ఆ రోజు కోసం ఎదురు చూస్తోంది. కానీ తెల్లారితే ఏం జ‌రుగుతుందో అని ప్ర‌పంచ మేదావులంతా భార‌తదేశం వైపు చూస్తున్నారు. భార‌త ఇస్రో సాధించే ఆ అపూర్వ ఘట్టం కోసం వేయి క‌ళ్ల‌తో ఎదురు చూస్తుంది ప్ర‌పంచం. ఒక‌టి ...
READ MORE
జాతీయ గీతం అంటే ఇంతేనా..? అస‌లు న్యాయ‌స్థానాల తీర్పులు చెపుతున్న‌ది ఏంటి..?
జాతీయ గీతం.. ఏ దేశానికి అయినా త‌మ కంటూ గౌర‌వాన్ని పెంచి త‌మ జ‌వ‌స‌త్వాల‌ను ప్ర‌పంచానికి చాటేది. జాతీయ గీతం వ‌స్తుందంటే చాలు ప్ర‌తి దేశ పౌరుడు త‌మ త‌మ దేశ‌ఖ్యాతిని గౌర‌వించుకోవ‌డం ఆన‌వాయితి. ఇక భార‌త దేశ విష‌యానికి వ‌స్తే ...
READ MORE
కన్నా లక్ష్మినారాయనకు ఏపీ కమలం పగ్గాలు.. సోము కు కీలక బాధ్యతలు.!!
Breaking news - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భాజపా అధ్యక్షులుగ కంభంపాటి హరిబాబు రాజీనామా చేసాక వెంటనే మరో అధ్యక్షున్ని ప్రకటించకుండ ఆ పదవికోసం అంతర్గతంగ గ్రౌండ్ వర్క్ చేసి మిగతా పోటీదారులతో సంప్రదించి అన్ని అంశాలను భవిష్యత్ కార్యాచరణను దృష్టి లో ...
READ MORE
17 ఏండ్ల ఈ కాశ్మీరీ అమ్మాయి దేశభక్తి చూడండి.!!
కాశ్మీర్ లో వేర్పాటువాదులు సృష్టించే గొడవలు అంతా ఇంతా కాదు, పాకిస్తాన్ ఉగ్రవాదులతో కలిసి అందమైన రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని చూస్తుంటారు. కేంద్రంలో నరేంద్ర మోడి ప్రధానమంత్రి అయ్యాక పరిస్థితుల్లో కొద్ది కొద్దిగా మార్పొస్తుంది. "సర్జికల్ స్ట్రైక్స్" "నోట్ల రద్దు" ఇందులో ...
READ MORE
బావ పోయాక మ‌త్తుకు బానిస‌య్యా… ఎప్పుడు ఏమ‌వుతుందో తెలియ‌దుః శ్రీహ‌రి భార్య శాంతి
శ్రీహ‌రిలా తానెక్క‌డ త‌న పిల్ల‌లకు దూర‌మ‌వుతానో అని భ‌య‌ప‌డుతోంది దివంగ‌త న‌టుడు శ్రీహ‌రి భార్య శాంతి. తాను లేని ఈ లోకంలో పిల్ల‌ల కోసమే బ్ర‌తుకుతున్నానని చెప్పుకొచ్చింది. బావ ( శ్రీహ‌రి ) చ‌నిపోయాక మాన‌సికంగా చాలా డిస్ట‌ర్బ్ అయ్యాన‌ని అస‌లు ...
READ MORE
తెలంగాణ రాజకీయాల భవిష్యత్ నాయకుడు “వంగపల్లి”.!
ప్రస్తుతం తెలంగాణలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీ విమర్శలతో ఉద్యమాలతో రాజకీయ యుద్దం నడుస్తోంది.. ఒకరి బలహీనతలతో మరొకరు తన బలాన్ని చాటాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా 2019 ఎన్నికల కోసమేననీ తెలిసిన విషయమే.! అయితే గతంలో ఉద్యయ ...
READ MORE
మహారాష్ట్ర లో హిందూ సాధువుల పై రాక్షస దాడి ఆపై హత్య.! ఉద్ధవ్ సర్కార్ పై సర్వత్రా ఆగ్రహం.!!
మహారాష్ట్ర లో ఒక అంత్యక్రియల కార్యక్రమానికి హాజరై వస్తున్న హిందూ సాధువుల వాహనం పాల్గర్ జిల్లా లో మొరయించగా.. అక్కడ ఆ వాహనంలో ఉన్న ఇద్దరు సాధువులు మహరాజ్ కల్ప వృక్ష గిరి, మహరాజ్ సుశీల్ గిరి మరియు వారి వాహనం ...
READ MORE
నిత్య పెళ్లికొడుకు ఈ అధికార పార్టీ గులాబీ నేత.!
రెండో భార్య ఆడపిల్లకు జన్మినిచ్చిందని,అదనపు కట్నం తెస్తలేదని మూడో పెళ్లి చేసుకుని, రెండో భార్యను కొట్టి గెంటేసిన టీఆర్ఎస్ లీడర్..!! రాజకీయాల్లో తిరుగుతూ పొద్దుగల లేస్తే.. ప్రజలకు నీతులు చెప్పే ఓ రాజకీయ ప్రబుద్ధుడు చేసిన నిర్వాకంతో ఇద్దరు మహిళల జీవితాలు ప్రశ్నార్ధకంలో ...
READ MORE
మంత్రి పదవి రాకపోవడంపై నాకు ఎలాంటి బాధ లేదు.!!
సిద్దిపేట్ తెరాస ఎంఎల్ఏ మాజీ మంత్రి హరీష్ రావు తనకు మంత్రి పదవి రాకపోవడంపై స్పందించారు. మంత్రి పదవి రాకపోవడంతో ఆయన పార్టీ మారుతున్నటు సోషల్ మీడియా లో వార్తలు రాగా.. అందుకు స్పందించిన ఆయన తనకు మంత్రి పదవి రాకపోవడంపై ...
READ MORE
ఆగస్ట్ 22న తమిళనాడులో ఏం జరగబోతోంది.??
రాబోయే 22న భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తమిళ నాడు పర్యటన చేయనున్నాడు ఈ సంధర్బంగ షా పర్యటనకు ముందస్తుగానే ఆ పార్టీ జాతీయ యువమోర్చ అద్యక్షురాలు పార్లమెంట్ మెంబర్ పూనం మహాజన్ రెండు రోజుల క్రితమే ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- కేంద్ర మంత్రి గడ్కరీకి క్షమాపణ చెప్పిన ముఖ్యమంత్రి.!!
ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ భాజపా నేత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి క్షమాపనలు చెప్పి తనపై వేసిన పరువు నష్టం దావా ని వెనక్కి తీసుకోవాలని కోరారు. విషయంలోకెల్తే.. గతంలో అరవింద్ కేజ్రీవాల్ భాజపా పై భాజపా నాయకులపై తీవ్రమైన ...
READ MORE
కూతురే అమ్మ.. తండ్రి ఆలపాలన చూస్తున్న తల్లి. కంటే కూతురినే కనాలిరా..
అది చెన్నూరు బస్టాండ్ తీవ్ర అనారోగ్యంతో చిక్కిపోయిన తండ్రి.. కనీసం నడవలేని పరిస్థితి. ఆ తండ్రిని తీసుకుని కరీంనగర్ ఆసుపత్రికి బయలు దేరింది కూతురు. సమయానికి ఆర్టీసీ బస్సులు లేవు. ఆ తండ్రి బక్క చిక్కిపోయి బలహీనంగా ఉండటంతో అందుబాటులో ఉన్న ...
READ MORE
350 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రభాస్ మరో సినిమా.!!
టాలీవుడ్ టాప్ యాక్టర్ ప్రభాస్ అంటే యూత్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమాలతో అంతర్జాతీయ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ తన 21 వ చిత్రం 'రాధే శ్యాం' చేస్తున్నాడు. ...
READ MORE
ప్రజల ఇంటి వద్దకే అంగన్ వాడి సేవలు..!!
చైనా వైరస్ కరోనా మహమ్మారి ఓ వైపు రోజు రోజుకు విజృంభిస్తుంటే, ప్రజలు ఇంటి నుండి బయటకు రాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో నే ప్రధాని నరేంద్ర మోడీ 21 రోజుల లాక్ డౌన్ విధించగా ...
READ MORE
పచ్చని పంటకు పొంచి ఉన్న తంట.. మిడతల దండు నుండి పంటను ఎలా రక్షించుకోవాలి.?
కరోనా వైరస్ వల్ల రైతులు ఎంతలా కష్టాలు ఎదుర్కున్నారో తెలిసిందే.. కరోనా ప్రభావం నుండి బయట పడక ముందే రైతులకు ముడతల దండు రూపంలో మరో పెను ప్రమాదం పొంచి ఉన్నది. ఇప్పటికే ఇరాన్ అఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బలూచిస్తాన్ లాంటి దేశాల్లో ...
READ MORE
సర్జికల్ స్ట్రైక్ 2 ఎఫెక్ట్.. ABVP ఆధ్వర్యంలో ఘనంగ విజయోత్సవాలు.!!
కుకునూర్ ఎస్ ఐ ఆత్మహత్య
ఎవరీ శ్రావణ్?: ప్రభాకర్ రెడ్డికి కాల్ గర్ల్స్ సరఫరా!, శిరీష
సైలంట్ పీఎం పై సినిమా.. కాంగ్రెస్, సోనియా, రాహుల్ గాంధీలే
యువకులను పొట్టన పెట్టుకున్న ఆనందఫుడ్.. ఈ దారుణానికి ఆంధ్ర సర్కార్
గాంధీ నోటుంటేనే ఈ గాంధీలోకి ఎంట్రీ. పేదల పాలిట శాపంగా
హిందూ ఉగ్రవాదం అంటూ రెచ్చగొట్టిన కాంగ్రెస్ పార్టీకి ఇది తగిన
నిత్యం వాడే ఆ మందులు నకిలీవంటా.. నిర్ధారించిన సెంట్రల్ డ్రగ్స్
ముఖ్యమంత్రి కేసిఆర్ v/s సోషల్ మీడియా
కన్న కూతురి ప్రాణం తీసిన టీడీపీ పట్టణాధ్యక్షుడు.!
జయహో ఇస్రో.. దేశం మీసం తిప్పబోతున్న శ్రీహరి కోట.
జాతీయ గీతం అంటే ఇంతేనా..? అస‌లు న్యాయ‌స్థానాల తీర్పులు చెపుతున్న‌ది
కన్నా లక్ష్మినారాయనకు ఏపీ కమలం పగ్గాలు.. సోము కు కీలక
17 ఏండ్ల ఈ కాశ్మీరీ అమ్మాయి దేశభక్తి చూడండి.!!
బావ పోయాక మ‌త్తుకు బానిస‌య్యా… ఎప్పుడు ఏమ‌వుతుందో తెలియ‌దుః శ్రీహ‌రి
తెలంగాణ రాజకీయాల భవిష్యత్ నాయకుడు “వంగపల్లి”.!
మహారాష్ట్ర లో హిందూ సాధువుల పై రాక్షస దాడి ఆపై
నిత్య పెళ్లికొడుకు ఈ అధికార పార్టీ గులాబీ నేత.!
మంత్రి పదవి రాకపోవడంపై నాకు ఎలాంటి బాధ లేదు.!!
ఆగస్ట్ 22న తమిళనాడులో ఏం జరగబోతోంది.??
బ్రేకింగ్ న్యూస్:- కేంద్ర మంత్రి గడ్కరీకి క్షమాపణ చెప్పిన ముఖ్యమంత్రి.!!
కూతురే అమ్మ.. తండ్రి ఆలపాలన చూస్తున్న తల్లి. కంటే కూతురినే
350 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రభాస్ మరో సినిమా.!!
ప్రజల ఇంటి వద్దకే అంగన్ వాడి సేవలు..!!
పచ్చని పంటకు పొంచి ఉన్న తంట.. మిడతల దండు నుండి
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!