You are here
Home > తాజా వార్త‌లు > కంగన రనౌత్ వర్సెస్ శివసేన, దీటుగ ప్రతి సవాల్ విసురుతున్న కంగన.!!

కంగన రనౌత్ వర్సెస్ శివసేన, దీటుగ ప్రతి సవాల్ విసురుతున్న కంగన.!!

ఎక్కడైనా రాష్ట్రం లో అధికారం లో ఉన్న పార్టీ ప్రతి పక్షం లో ఉన్న రాజకీయ పార్టీల తో మాటల యుద్దం అయినా ప్రత్యక్ష గొడవ అయినా ఎదుర్కోవడం సహజం.
కానీ మహారాష్ట్ర శివసేన ప్రభుత్వం మాత్రం బాలివుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్ తో యుద్దం చేస్తుండడం గమనార్హం. ఈ మధ్యనే బాలివుడ్ స్టార్ సుశాంత్ సింగ్ అనుమానస్పదంగా మృతి చెందడం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీయడంతో సీబీఐ కి విచారణ అప్పగించింది న్యాయస్థానం. అయితే సుశాంత్ సింగ్ మృతి కేసులో శివసేన ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే కొడుకు ఆదిత్య థాక్రే హస్తం ఉందనే చర్చ జరగడం తో, మొదలైన మాటల యుద్దం, సుశాంత్ సింగ్ మృతి ఆత్మ హత్య కాదు హత్య అంటూ విమర్శలు చేస్తున్న కంగనా రనౌత్ తో ఢీ అంటే ఢీ అనేదాక వచ్చింది. ఈ క్రమంలో ఇప్పటికే బాలివుడ్ ఫైర్ బ్రాండ్ గా పేరు పొందిన కంగనా రనౌత్ సైతం సవాల్ కి ప్రతి సవాల్ విసురుతూ తనదైన శైలిలో శివసేన పార్టీ నాయకుల తో గొడవకు దిగుతోంది.

తాజాగా కంగనా రనౌత్ నీ ముంబై లో అడుగు పెట్టనీయం అని హెచ్చరించిన శివసేన నాయకుల కు, 9 వ తేదీ నాడు ముంబై వస్తున్న సత్తా ఉంటే అడ్డుకోండని పవర్ ఫుల్ కౌంటర్ తో ఔరా అనిపిస్తోంది కంగనా.
ఇప్పటికే అత్తెసరు సంఖ్యా బలంతో కేవలం బీజేపీ కి అధికారం దక్కొద్దు అని ఉద్ధవ్ థాక్రే ను సీఎం చేసిన కాంగ్రెస్ ఎన్సీపి లతో ఏగలేక మింగలేక కక్కలేక ఉన్న శివసేన కు ఇప్పుడు కంగనా రనౌత్ రూపంలో పెద్ద సునామీ దాడి ఎదురవడం సీఎం ఉద్ధవ్ థాక్రే ను ఆందోళనకు గురి చేసే విషయమే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
మరి 9 వ తేదీ నాడు ముంబై లో కంగనా రనౌత్ కు శివసేన నాయకుల మధ్య ఎలాంటి వార్ జరగనుందో చూడాలి. 

Related Posts
అంబర్ పేట్ లో తిరుగులేని నాయకుడు కిషన్ రెడ్డి.!!
కిషన్ రెడ్డి.. తెలంగాణ లో పరిచయం అక్కరలేని పేరు. కిషన్ రెడ్డి అంటే ఎంత గుర్తో.. అంబర్ పేట్ అంటే కూడా గుర్తుకొచ్చే పేరు కిషన్ రెడ్డే. అంతగా అంబర్ పెట్ కి మారుపేరుగా గుర్తింపు పొందిన నేత కిషన్ రెడ్డి. విద్యార్థి ...
READ MORE
వెంటనే మా మదర్సాలను మూసేయండని కోరుతున్న ముస్లిం వక్ఫ్ బోర్డ్ చైర్మన్.!!
మా ముస్లిం మదర్సాలను వెంటనే మూసేయండి.. లేదంటే భవిష్యత్తు లో సగం మంది ముస్లింలు ఐసిస్ లాంటి ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే ప్రమాదం ఉంది. దేశ వ్యాప్తంగా ముస్లిం మదర్సాలలో ఉగ్రవాదం దేశ వ్యతిరేక విధానాలను బోధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ...
READ MORE
మోత్కుపల్లి మొరను ఆలకించని చంద్రబాబు.!
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో టీడీపీ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కు అత్యంత సన్నిహితుడుగా రాష్ట్ర మంత్రిగ ఓ వెలుగు వెలిగిన నేత మోత్కుపల్లి నర్సింహులు. నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి పలుసార్లు ఆయన ఎంఎల్ఏ గా గెలిచి మంత్రిగా పదవిని ...
READ MORE
టిక్ టాక్ టైంపాస్ సెంటర్ గ మారిన ఖమ్మం కార్పోరేషన్, కమిషనర్ గుస్సా.!!
ఖమ్మం కార్పోరేషన్ కార్యాలయం తాజాగా విమర్శలపాలైతోంది. సోషల్ మీడియా లో ఆ కార్యాలయం సిబ్బంది పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కార్పోరేషన్ కార్యాలయం సిబ్బంది చేసిన పిచ్చి పని ప్రభుత్వ యంత్రాంగ పనితీరునే ప్రశ్నించేలా ఉండడంతో ఉన్నతాధికారులు సైతం సీరియస్ గ ...
READ MORE
రోబో భార్య అన్ని పనులు చేస్తుంది ఆ ఒక్కటి తప్ప..?
ఇదేంటి రోబో భార్య అంటున్నారు.. రోబో చిత్రం గురించి సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి చెపుతున్నాం అని అనుకునేరు. అది కాదు మ్యాటర్.. ఓ వ్యక్తి తన భార్యగా ఓ రోబోను పెళ్లి చేసుకున్నాడు ఎందుకలా చేశాడు.. మరీ రోబో భార్యతో ...
READ MORE
భార‌త 13 వ ఉప‌రాష్ట్ర‌ప‌తిగా  ఎం. వెంక‌య్య నాయుడు..
భార‌త 13 వ ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎం. వెంక‌య్య నాయుడు ఎన్నిక‌య్యారు. ఎన్డీఏ అభ్యర్థిగా బ‌రిలోకి దిగిన ఆయ‌న అపూర్వ విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సంధ‌ర్భంగా ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు గారికి జ‌ర్న‌లిజంప‌వ‌ర్ శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తోంది. భార‌త దేశ ఉప‌రాష్ట్ర‌ప‌తిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌బోతు న్నా ...
READ MORE
కోటిన్నర విరాళం మరోసారి రియల్ స్టార్ అనిపించుకున్న అక్షయ్ కుమార్.!!
సినీ పరిశ్రమలో చాలా మందే స్టార్లు ఉన్నారు కాని అందులో కొంత మందే రియల్ స్టార్లు అనిపించుకుంటారు. అందులో ప్రముఖంగా నిలిచే వ్యక్తి బాలివుడ్ స్టార్ అక్షయ్ కుమార్.ఇప్పటికే ఎన్నో సార్లు సమాజం కోసం తన సంపాదనను విరాళంగ ఇచ్చిన అక్షయ్, ...
READ MORE
ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు వ్యవహరిస్తున్నాడు. రాజకీయ సభలకు మీడియా నో ఎంట్రీ.
ఆంధ్ర, తెలంగాణ అన్న తేడా లేదు. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అన్న హద్దులు లేవు. మీడియాకి ప్రతిపక్షమైన, పాలక పక్షమైన వార్తను చూపించే దోరణి మాత్రం ఒకటే. నిజాన్ని నిక్కచ్చిగా చెప్పడం కానీ ఇప్పుడున్న మీడియా పరిస్థితి అందుకు విరుద్దంగా ...
READ MORE
అదంతా చట్టబద్దమే.. కాంగ్రెస్ టీడీపీ లకు భాజపా ను విమర్శించే అర్హత లేదు – కిషన్ రెడ్డి
పార్లమెంట్ లో ఆరు మంది రాజ్యసభ సభ్యులున్న తెలుగు దేశం పార్టీ నుండి నలుగురు రాజ్యసభ సభ్యులు భాజపా లో చేరడంతో మూడోవంతు సభ్యులు చేరినట్టైంది. దీంతో రాజ్యాంగం లోని పదవ షెడ్యూల్డ్ ప్రకారం టీడీపీపీ భాజపా లో విలీనం జరిగిందని, ...
READ MORE
కేసిఆర్ కు పెద్ద ‘షాక్’..! టి సర్కార్ ను కడిగిపారేసిన “కాగ్” నివేదిక.!!
ఆర్ధిక నియంత్రణలో కేసిఆర్ సర్కార్ పూర్తిగా విఫలమైందని సృష్టం చేసింది "కాగ్" నివేదిక. 75% ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌళిక వసతులు లేవనీ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మందులు కూడా ఇచ్చే పరిస్థితి లేదని వేలాది కోట్లలో అవకతవకలు జరిగాయనీ.. ఖర్చుల ...
READ MORE
అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి ఖాయమా.? విశ్లేషకులు ఏమంటున్నారు.?
ఉత్తర ప్రదేశ్ లో రాజకీయ బలం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అంతకు ముందు బీఎస్పీ ఎస్పీ స్థానిక పార్టీలుగ అధికారం సాధించాయి. కానీ నరేంద్ర మోడి అమిత్ షా యోగీ ఆదిత్యానాథ్ ల ఆధ్వర్యంలో ఉత్తర ప్రదేశ్ ఇప్పుడు ...
READ MORE
గులాబీ నేతలంటే గుబ్ గుబ్ గుబ్.. గుభాలించుడే.
హైదరాబాద్ నగరంలో అధికార టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, వారి అనుచరులు రెచ్చిపోతున్నారు. వారి దందాలకు అడ్డొచ్చినోళ్లందరినీ దొరికినోళ్లను దొరికినట్లు చితకబాదుతున్నారు. మొన్న దిల్ సుఖ్ నగర్, నిన్న సీతాఫల్ మండి కార్పొరేటర్ల మనుషులు జనాలపై గుండాయిజం చేసి చితకొట్టారు. నేడు సరూర్ ...
READ MORE
మిత్రదేశమంటూనే పాకిస్తాన్ ఇజ్జత్ తీసేసిన చైనా..!!
ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ ప్రపంచ దేశాలలో ఉగ్ర దాడులకు ముఖ్యంగ భారత్ లో ఉగ్రదాడులకు కారణమవుతున్న పాకిస్తాన్ ను ప్రపంచ దేశాలన్నీ వేలెత్తి చూపిస్తుంటే అవకాశం కోసం వేచి చూస్తున్న చైనా మాత్రం పాకిస్తాన్ ను వెనకేసుకురావడం జరిగింది. తద్వారా భారత్ ...
READ MORE
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ని గుర్తుపట్టని ycp ఎంఎల్ఏ, SC రిజర్వుడ్ స్థానంలో పోటీ చేసింది.!!
తాడికొండ ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గం అధికార పార్టీ వైసీపీ ఎంఎల్ఏ శ్రీదేవీ ప్రవర్తన మరోసారి వివాదస్పదం అయింది. ఇప్పటికే ఆమె తాను క్రిస్టియన్ అని చెప్పి ఎస్సి రిజర్వుడు స్థానంలో పోటీ చేసి గెలవడంతో ఈ విషయమై చర్యలు ...
READ MORE
9మంది కొత్త మంత్రులు..ఈసారికి తెలుగు రాష్ట్రాలకు నో ఛాన్స్.!
మూడోసారి క్యాబినేట్ విస్తరణ చేసిన ప్రధాని నరేంద్ర మోడి ఈసారి తెలుగు రాష్ట్రాలకు అవకాశమే కల్పించకపోవడం చర్చనీయాంశమైంది.. ఇక తెలంగాణకు పదవి ఇవ్వకపోవడమే కాదు ఉన్న పదవికిి కూడా రాజీనామా చేయించాడు. కేంద్ర మంత్రిగా ఉన్న బండారు దత్తాత్రేయ రాజీనామా చేసిన విషయం ...
READ MORE
హిందూ ఉగ్రవాదం అంటూ రెచ్చగొట్టిన కాంగ్రెస్ పార్టీకి ఇది తగిన గుణపాఠం.??
2008 ముంబాయి పై ఉగ్ర దాడి.. 2007 మక్కా మసీద్ పై దాడి ఆపై జరిగిన దాడులూ అన్నిటికీ కారణాలు బయటకొచ్చినై. 2008 లో జరిగిన దాడి పాకిస్తాన్ పనే అని స్వయంగ ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ...
READ MORE
బీజేపీ సీనియర్ నేత, సంఘ సంస్కర్త కు జన్మదిన శుభాకాంక్షలు.!!
బీజేపీ సీనియర్ నాయకులు ప్రముఖ జాతీయవాది సంఘ సంస్కర్త శివాజీ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తిండేరు హనుమంతరావు జన్మధినం సంధర్భంగ పలువురు ప్రముఖ నాయకులు సామాజిక వేత్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. హైద్రాబాద్ రామాంతాపూర్ నివాసి అయిన తిండేరు హనుమంతరావు పలు ...
READ MORE
డ్రాగన్ కు బిగ్ షాక్.. 59 చైనా యాప్స్ ను నిషేధించిన భారత్.
డ్రాగన్ కంట్రీ చైనా కుట్రల బుద్ధికి తాజాగా గట్టి షాక్ ఇచ్చింది భారత ప్రభుత్వం. చైనా కు సంబంధించిన 59 యాప్స్ ను దేశంలో నిషేధించింది భారత ప్రభుత్వం. భారతీయులకు సంబంధించిన వ్యక్తిగత డాటా కు రక్షణ కల్పించే క్రమంలో లో ...
READ MORE
కొనసాగుతున్న అధికార పార్టీ కార్పోరేటర్ల భర్తల ఆగడాలు.
హైద్రాబాద్ లో అధికార టీఆర్ఎస్ పార్టీ కి చెందిన కార్పోరేటర్లు వారి భర్తలు అనుచరులు చేస్తున్న ఆగడాలు ఒక్కటొక్కటిగా బయటకొస్తున్నై.. ప్రజలవద్ద కలెక్షన్లు కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు రోడ్లమీదనే కొట్లాటలు. కబ్జాలు ప్రశ్నించినోల్ల ఇండ్లపై దాడులు చేసి హత్యాహత్య ప్రయత్నాలు చేయడం ...
READ MORE
కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకునే ముందు ఎక్కువ ఊహించేసుకున్న రేవంత్ రెడ్డి.??
తెలంగాణలో టీడీపీ మొత్తం నీరుగారిపోయిన సంధర్భంలో తప్పని పరిస్థితిలో పార్టీ మారాల్సి వచ్చింది రేవంత్ రెడ్డి కి. మొదటి నుండి సొంత పార్టీ మరియు భాజపా అని కూడా వార్తలొచ్చినా ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. అందుకు ఆయన ...
READ MORE
ఇక ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకోవడమే – సుబ్రహ్మణ్య స్వామి
ప్రముఖ న్యాయవాది రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి తాజాగా జరిగిన ఆర్టికల్ 370, 35ఏ రద్దు పై స్పందించారు. నరేంద్ర మోడి అమిత్ షా లు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. ఇక ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వారికి లక్షలాది మంది ...
READ MORE
దేశమంతా శోక సంద్రంలో ఉంటే.. ఢిల్లీ సిఎం కేజ్రివాల్ ఏం చేసారో తెలిస్తే షాక్ అవుతారు.!!
నిన్న దేశం లో చరిత్రలో మరచిపోలేని దురదృష్టమైన రోజు, ఎందుకంటే దేశం గర్వించే నేత అటల్ జి మరణించడం.. అందువల్ల దేశ వ్యాప్తంగా ప్రజలంతా రాజకీయాలకతీతంగ తీవ్రమైన శోకంలో మునిగిపోయారు. కానీ ఒక్కరు మాత్రం వారి పుట్టినరోజు వేడుకలను ఘనంగ జరుపుకున్నారు. ఆయనెవరో ...
READ MORE
అవినీతి అనకొండ MRO నాగరాజు ఉదంతం.. రెవెన్యూ శాఖ ప్రక్షాళన డిమాండ్.!!
రెవెన్యూ శాఖ లో టైపిస్టు నుండి MRO స్థాయికి ఎదిగాడు అంటే ఎంత గొప్ప పనిమంతుడో అనుకుంటే పొరపాటే.. మొత్తం లంచాల బతుకే, ఇలా లంచాలు తింటూ తినిపిస్తూ ఉన్నత అధికారి స్థాయికి ఎదిగిన నాగరాజు తాజాగా కీసర మండలం MRO ...
READ MORE
మీ ఫేస్ బుక్ ఎవరెవరు చూశారో తెలుసుకోవాలనుందా..?
ఫేస్ బుక్ ఇప్పుడు ఇది లేనిదే ప్రపంచం నిద్ర కూడా లేవడం లేదు. కనీసం నిద్ర కూడా పోవడం లేదు. అంత పిచ్చి ఇదంటే. లేచిన నుండి మొదలు మళ్లీ పడుకునే దాక రోజు వారి రామాయణం అంతా ఇందులోనే.. హాయ్ ...
READ MORE
జగన్ పై హత్యాయత్నం కేసు అప్డేట్స్.. టీడీపీ సర్కార్ కు షాక్.!!
విశాఖపట్నం విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైసిపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై కోడి కత్తితో జరిగిన హత్యాయత్నం కేసు విచారణ వేగంగ జరుగుతుంది.ఈ కేసు ఎన్ఐఏ విచారణ చేయడాన్ని వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వం హైకోర్ట్ లో పిటిషన్ వేయగా.. ...
READ MORE
అంబర్ పేట్ లో తిరుగులేని నాయకుడు కిషన్ రెడ్డి.!!
వెంటనే మా మదర్సాలను మూసేయండని కోరుతున్న ముస్లిం వక్ఫ్ బోర్డ్
మోత్కుపల్లి మొరను ఆలకించని చంద్రబాబు.!
టిక్ టాక్ టైంపాస్ సెంటర్ గ మారిన ఖమ్మం కార్పోరేషన్,
రోబో భార్య అన్ని పనులు చేస్తుంది ఆ ఒక్కటి తప్ప..?
భార‌త 13 వ ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ఎం. వెంక‌య్య నాయుడు..
కోటిన్నర విరాళం మరోసారి రియల్ స్టార్ అనిపించుకున్న అక్షయ్ కుమార్.!!
ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు వ్యవహరిస్తున్నాడు. రాజకీయ సభలకు మీడియా
అదంతా చట్టబద్దమే.. కాంగ్రెస్ టీడీపీ లకు భాజపా ను విమర్శించే
కేసిఆర్ కు పెద్ద ‘షాక్’..! టి సర్కార్ ను కడిగిపారేసిన
అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి ఖాయమా.? విశ్లేషకులు ఏమంటున్నారు.?
గులాబీ నేతలంటే గుబ్ గుబ్ గుబ్.. గుభాలించుడే.
మిత్రదేశమంటూనే పాకిస్తాన్ ఇజ్జత్ తీసేసిన చైనా..!!
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ని గుర్తుపట్టని ycp ఎంఎల్ఏ, SC
9మంది కొత్త మంత్రులు..ఈసారికి తెలుగు రాష్ట్రాలకు నో ఛాన్స్.!
హిందూ ఉగ్రవాదం అంటూ రెచ్చగొట్టిన కాంగ్రెస్ పార్టీకి ఇది తగిన
బీజేపీ సీనియర్ నేత, సంఘ సంస్కర్త కు జన్మదిన శుభాకాంక్షలు.!!
డ్రాగన్ కు బిగ్ షాక్.. 59 చైనా యాప్స్ ను
కొనసాగుతున్న అధికార పార్టీ కార్పోరేటర్ల భర్తల ఆగడాలు.
కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకునే ముందు ఎక్కువ ఊహించేసుకున్న రేవంత్
ఇక ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకోవడమే
దేశమంతా శోక సంద్రంలో ఉంటే.. ఢిల్లీ సిఎం కేజ్రివాల్ ఏం
అవినీతి అనకొండ MRO నాగరాజు ఉదంతం.. రెవెన్యూ శాఖ ప్రక్షాళన
మీ ఫేస్ బుక్ ఎవరెవరు చూశారో తెలుసుకోవాలనుందా..?
జగన్ పై హత్యాయత్నం కేసు అప్డేట్స్.. టీడీపీ సర్కార్ కు
Facebook Comments
Top
error: Content is protected !!