You are here
Home > తాజా వార్త‌లు > దేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తామని నినాదాలు చేస్తే వీల్లెందుకు మౌనంగ ఉన్నారు.?

దేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తామని నినాదాలు చేస్తే వీల్లెందుకు మౌనంగ ఉన్నారు.?

గతంలో అసహనమంటూ కొద్ది రోజులు హల్ చల్ చేసిన బ్యాచ్ మరోసారి మీడియాకెక్కుతున్నారు. మొన్న జులై 23 నాడు ఓ నలబై తొమ్మిది మంది కలిసి జై శ్రీ రాం నినాదం వద్దంటూ మరియు దళితులపై మైనారిటీల పై దాడులు జరుగుతున్నాయంటూ తెగ బాధ పడిపోతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి కి లేఖ రాసారు. ఇందులో ఓ పెద్దాయన మాట్లాడుతూ.. బీజేపీ వారు అంతరిక్షానికి నాకొక టిక్కెట్ కొనిస్తే వెల్లిపోతానంటూ విచిత్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

దీంతో సదరు పెద్ద మనుషులు రాసిన లేఖ పై మరో 69 మంది ప్రముఖులు ప్రతిస్పందిస్తూ ముందుగా లేఖ రాసిన వారిపై మండిపడ్డారు. నక్సల్స్ దాడిలో అమాయక గిరిజనులు అసువులు బాసినప్పుడు వీరంతా ఏమయ్యారని, కాశ్మీర్ లో తీవ్రవాదులు స్కూల్లను తగులబెట్టినప్పుడు, దేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తామని నినాదాలిచ్చినప్పుడు వీరంతా ఎందుకు స్పందించలేదని నిలదీసారు.
నరేంద్ర మోడి సర్కార్ లో దేశం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంటే వీరంతా చూస్తూ ఓర్చుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.
ప్రస్తుత సర్కార్ పాలనలో అన్నీ సక్రమంగ జరుగుతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేసారు. కాగా ఈ 69 మంది లిస్టు లో ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూడా ఉన్నారు. ఇక కంగనా రనౌత్ స్పందిస్తూ ప్రజాస్వామ్యం లో ప్రజా తీర్పును గౌరవించలేని వారు ప్రజాస్వామ్యం స్వెచ్చా అని మాట్లాడడం హాస్యాస్పదం అని మొదట రాసిన 49 మందికి చురకలు అంటించారు.

ఇక మన తెలుగు సినీ గేయ రచయిత అనంత శ్రీరాం కూడా జులై 23 న ప్రధానికి 49 మంది రాసిన లేఖ పై అభ్యంతరం వ్యక్తం చేసారు. ఆ లేఖ లో జై శ్రీ రాం నినాదాన్ని సదరు వ్యక్తులు తప్పు పట్టడం పై కూడా అనంత శ్రీ రాం ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఈ దేశం లో “రాముడు” పేరును “జై” పదాన్ని నిషేధించాలా అని నిలదీసారు. నా పేరులోనూ రాముడి పేరు ఉంది కావున పేరు మార్చుకోవాలా అని మండిపడ్డారు. అంతే కాదు ఆ 49 మందిని అపర మేథావులంటూ ఎద్దేవా చేసారు.

ఇక ఇదే విషయమై సోషల్ మీడియా లోనూ చర్చ జరుగుతోంది. తీవ్రవాదులకు ఉగ్రవాదులకు దేశ ద్రోహులకు దేశం అభివృద్ధి చెందుతుంటే నచ్చడం లేదు కనుకే ఇలాంటి చౌకబారు వేషాలంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

 
Related Posts
అమరనాథ్ యాత్రికులను కాపాడిన సలీం పై ప్రశంసంల వర్షం.. రివార్డ్ ల వెల్లువ.
మతం మానవత్వానికి అడ్డుకాదని.. ప్రాణాలు రక్షించేందుకు కేవలం మనుషిగా ఆలోచిస్తే చాలని నిరూపించాడు సలీం భాయి. అమర్ నాథ్ యాత్రలో భాగంగా యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు పై ఒక్కసారిగా ఉగ్రదాడి జరిగింది. అదే సమయంలో చాకచక్యంగా వ్యవహరించి 50 మంది ప్రయాణికులను ...
READ MORE
పది ఫలితాలొచ్చాయి.. మంత్రి మాటలతో ఉద్యోగాలు కూడా వచ్చేశాయి.
ముందుగా యావత్ తెలంగాణ పదవ తరగతి ఫలితాల్లో విజయం సాదించిన ప్రతి ఒక్క విద్యార్థికి మా తరుపున శుభాకాంక్షలు. ఇక వార్తలోకి వస్తే గతేమే నయం అనేలా ఫలితాలొచ్చాయ్. ఈ ఏడాది 1.4 శాతం ఫలితాలు తగ్గి 84.15శాతం ఉత్తీర్ణత నమోదయింది. ...
READ MORE
ఆలోచనలు దారితప్పితే.. జీవితం అతలాకుతలం.!! హంతకురాలు స్వాతి విషాద కథ.!!
మంచి భర్త.. ఇద్దరు పిల్లలు కుటుంబానికి ఏం కావాలంటే అది చేసిపెట్టే భర్త. ఇది గతేడాది భర్త సుధాకర్ రెడ్డి ని చంపి తన భర్త స్థానం లో ప్రియుడి మొహానికి ప్లాస్టిక్ సర్జరీ చేసి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసి ఎట్టకేలకు ...
READ MORE
చైనా లో ఉనికి కోల్పోనున్న క్రైస్తవమతం.! తాజాగా మరో దారుణ నిర్ణయం.!!
చైనా లో క్రైస్తవులకు రోజు రోజుకు ఇక్కట్లు పెరుగుతున్నై.. గతంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ పై నిషేధం విధించి సంచలనం కలిగించిన చైనా కమ్యునిస్టు ప్రభుత్వం.. తాజాగా క్రైస్తవులపై పిడుగు లాంటి రూల్ మోపింది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆదేశాలతో తీవ్ర ...
READ MORE
హీరో ప్రభాస్ తో సంబంధం అంటూ సోషల్ మీడియా ప్రచారంపై స్పందించిన వైఎస్ షర్మిళ
చాలాకాలం నుండి సినీ హీరో ప్రభాస్ తో జగన్ మోహన్ రెడ్డి చెల్లి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కూతురు వైఎస్ షర్మిళ కు సంబంధం ఉందంటూ సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారంపై స్పందించిన వైఎస్ షర్మిళ ఈ విషయమై ...
READ MORE
కిషన్ రెడ్డి కి బేషరతుగ మద్దతు ప్రకటించిన విద్యా సంస్థలు.!!
సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి గ బరిలో ఉన్న భాజాపా సీనియర్ నాయకులు అంబర్ పేట్ మాజీ శాసన సభ్యుడు జి కిషన్ రెడ్డి కి పూర్తి మద్దతు ప్రకటించారు విద్యాసంస్థల యాజమాన్యాలు. ఈ సంధర్భంగ వారంతా కలిసికట్టుగ ఈరోజు ...
READ MORE
పేద రోగులంటే.. ప్రభుత్వానికి ఎందుకింత చిన్నచూపు.??
నిత్యం రద్దీగ ఉండే నాచారం ఏరియాలో ఇఎస్ఐ ఆసుపత్రి ఉంది. ధనవంతులకు రోగమొస్తే కార్పోరేట్ ఆసుపత్రిలో లగ్జరీ ట్రీట్మెంటు తీసుకుంటారు.. కానీ సామాన్య ప్రజలకు ఆరోగ్య సమస్యలొస్తే ఆధారం ఇఎస్ఐ ఆసుపత్రి. అందువల్ల నాచారం ఇఎస్ఐ ఆసుపత్రి కి ప్రతిరోజూ ఎంతోమంది రోగులు ...
READ MORE
నీరుగారిపోతున్న కేసిఆర్ కిట్ పథకం.! సమయానికి అందడం లేదు.!!
గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గొప్ప పథకం. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలను పెంచాలి, పేద గర్భినీ స్త్రీలకు బాలింత తల్లులకు ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించాలని మొదలు పెట్టిన పథకం.. ప్రసవించిన ప్రతి మహిళకు 6 వేల రూపాయల నగదు ...
READ MORE
వాట్సాప్ చాట్ ఆధారంగా నిందితులకు శిక్ష విధించిన
ఓ వాట్సాప్ చాట్ ఆధారంగా నిందితులకు శిక్ష విధించిన తొలి కేసు హర్యానాలో నమోదైంది. తమ జూనియర్ ను రెండేళ్ల పాటు తీవ్ర లైంగిక వేధింపులకు గురిచేసినందుకు గాను హర్యానా కోర్టు జైలు శిక్ష విధించింది. ఇందులో వాట్సాప్ చాట్ సంభాషణలనే ...
READ MORE
ఓయూ ఉత్సవాల ప్రారంభానికి హాజరు కానీ గవర్నర్.. కారణం ఇదేనా..?
ఉస్మానియా విశ్వవిద్యాలయ వందేళ్లు పూర్తి చేసుకున్న సంధర్భంగా ఓయూ శతాబ్ది ఉత్సవాలు ఈ రోజు ఉదయం ఆర్స్ట్ కళాశాలలో లాంచనంగా ప్రారంభమయ్యాయి. వేలాది తరలి వచ్చిన విద్యార్థులతో ఉస్మానియా సందండి వాతవరణం కనిపించింది. అయితే ఈ కార్యక్రమాని ముఖ్య అతిధిగా హాజరై ...
READ MORE
మ‌న వాళ్లు మ‌రిచిన రియ‌ల్ హీరో.. ఆస్కార్ రెడ్ కార్పేట్ ను ముద్దాడిన ముంబాయి కుర్రాడు.
మ‌న మీడియాకు ఆస్కార్ అవార్డ్ అన‌గానే తెర చాటు అందాలు మాత్రం గుర్తు కు రావ‌డం కామ‌న్. ఆ రెడ్ కార్పెట్ పై అడుగులు వేస్తు అందాలు ఆర‌బోసే ముద్దుగుమ్మ‌ల ఫోటోలు క‌థ‌నాలు త‌ప్ప మ‌రొక‌టి గుర్తుకు రావు. ఇక ప్రియాంక ...
READ MORE
సిఎం టోల్ గేట్ లేదని చెప్పినా ఆగని వసూల్ల దందా.!!
సంక్రాంతి పండగ అంటే తెలుగువారికి అత్యంత ప్రముఖమైన పర్వదినం.ఈ పండగకు జనాలు చాలా వరకు వారి వారి వారి సొంత ఊర్లకు వెలుతుంటారు. బంధు మిత్రులను పండగకు ఇంటికి ఆహ్వానిస్తారు.అయితే ప్రజలకు పండగ పూట కొంత ప్రయాణ భారం తగ్గించడం కోసం ...
READ MORE
ప్రధాని మోడీ జీ కశ్మీర్ ను మాకు వదిలేయండి.. ఒడిసెల దెబ్బ చూపిస్తాం.
ప్రధాని నరేంద్రమోడీకి ఓ గిరిజన యువకుడు రాసిన లేఖ సంచలనం రేపుతోంది. కశ్మీర్ యువకులు జవాన్ల పై జరిపిన దాడిని వ్యతిరేకిస్తూ ఈ లేఖ రాసినట్టు సమాచారం. మోడీ జీ మాకు కశ్మీర్ వదిలేయండి మా ప్రతాపం చూపిస్తాం అంటూ రాసిన ...
READ MORE
రక్షకులమంటూ ప్రాణాలు తీస్తున్నారు..
అక్క చుట్టమైతే లెక్క చుట్టం కాదన్నది సామెత. కానీ వీళ్లు మాత్రం ఇష్టం ఉన్నట్టుగా రెచ్చిపోతున్నారు. యుగయుగాల చరిత్రకి రక్తపు మరకలంటిస్తున్నారు. అహింస బాటలో సాగిన ఆనాటి రక్షణను.. హింసే పరమో ధర్మం అంటూ సాగుతున్నారు. గోరక్షకుల పేరుతో కిరాతానికి ఒడిగడుతున్న వారి ...
READ MORE
సంపూ.. ది రియల్ హీరో..!!
లాక్ డౌన్ లో పలువురు ప్రముఖులు వారు ఇంట్లో ఎలా గడుపుతున్నారో రోజూ హాట్ టాపిక్ గ మారుతున్నాయి. కాగా కొందరు సినీ ప్రముఖులు వంట చేస్తున్నటు మరికొందరు ఇల్లు శుభ్రం చేస్తున్నట్టు ఫోటోలు వీడియోలు షేర్ చేయగా.. బర్నింగ్ స్టార్ ...
READ MORE
చిరుజల్లుల పలకరింపుతో చల్లబడిన భాగ్యనగరం.!!
రాజధాని హైద్రాబాద్ లో ఈ సాయంత్రం నుండి ఉరుములుతో కూడిన వర్షం కురుస్తుండడంతో ఒక్కసారిగ నగరం చల్లబడింది. దీంతో నగరవాసులు వేడి ఎండల ఎఫెక్ట్ నుండి కాస్తంత ఉపశమనం పొందుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం నమోదవుతోంది. ఇక నిన్నటిదాక ఎన్నికల ...
READ MORE
తనదైన శైలిలో వేట మొదలుపెట్టిన మోదీ.! కమళనాధుల్లో రెట్టింపైన ఉత్సాహం.!!
కర్నాటక లో ఎన్నికలు దగ్గర పడ్డాయి.. ప్రచార హోరు మాత్రం రెండు నెలలుగా సాగుతోంది నెల రోజుల నుండి మరింత హీటెక్కింది. రాహుల్ గాంధీ లు ఇటు భాజపా జాతీయ అధ్యక్షులు అమిత్ షా నెల రోజుల ముందు నుండే రాష్ట్రం ...
READ MORE
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య..
ఎంత కష్టమొచ్చిందో.. ఎన్ని బాధలను పంటి దిగువున బరించాల్సి వచ్చిందో.. ఓ వైపు పేదరికం మరో వైపు అవమానాలు.. అనుమానమే పెణుభూతమైతే.. మనసు మీద నిందపడితే ఎంతటి ఘోరం జరుగుతుందో తేల్చింది ఈ ఘటన. అవమాన భారంతో పిల్లలను సైతం చావులు ...
READ MORE
భాజపా లో చేరిన ప్రముఖ నటి మాజీ ఎంపీ జయప్రద.!!
మాజీ ఎంపీ సీనియర్ సినీ సమాజ్ వాది నేత నటి జయప్రద తాజాగా భారతీయ జనతా పార్టీ లో చేరారు. తద్వారా ఆమే నరేంద్ర మోడి నాయకత్వాన్ని బలపరుస్తున్నటు పేర్కొన్నారు. నరేంద్ర మోడి నాయకత్వం లో పనిచేయడం గౌరవంగ భావిస్తున్నటు కూడా ...
READ MORE
గొప్ప తండ్రి గ పేరు తెచ్చుకున్న మారుతీరావు ఆత్మహత్య.!!
నల్గొండ మిర్యాలాగూడ లో ప్రణయ్ అనే యువకుడి హత్య ఉదంతంలో విచారణ ఎదుర్కుంటున్న మారుతీరావు తాజాగా హైదరాబాద్ లో ని ఆర్య వైశ్య భవన్ లో ఆత్మహత్య చేసుకున్నారు.కన్న కూతురు కులాంతర మతాంతర ప్రేమ వివాహం చేసుకోవడం, సొంత ఊర్లో మారుతీరావు ...
READ MORE
కఠోర శ్రమతో పేదరికాన్ని జయించిన దివిసీమ వనిత… కృషితో నాస్తి దుర్భిక్షం అని నిరూపించిన రేవతి.
పూరి గుడిసెలో జీవనం... అమ్మనాన్న వ్యవసాయ కూలీలు రెక్కాడితే కాని డొక్కాడని బ్రతుకులు. కూలీలేకుంటే పస్తులుండాల్సిన కడుపేదరికం.. అయిన తన పట్టుదలను మాత్రం వదలలేదు.. చదువు తప్ప తమ దారిద్ర్యాన్ని దూరం చేసే ఆయుధం మరొకటి లేదని ధృడంగా నమ్మింది. పేదింటి ...
READ MORE
కోదండరాం తో టచ్ లో ఉన్న టీఆర్ఎస్ MLA లు.? మ్యాటర్ ని సీరియస్ గ తీసుకున్న కేసిఆర్.!!
త్వరలోనే రాజకీయ పార్టీ ప్రకటించనున్న జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం తో దాదాపు 15 నుంచి 20 మంది వరకు అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంఎల్ఏ లు టచ్ లో ఉన్నారనే వార్తలు ఇప్పుడు అధికార పార్టీ కి మింగుడుపడడం లేదు. 15 ...
READ MORE
పోలీసులను అడ్డం పెట్టుకుని బీజేపీ నేతల పై కేసులు పెట్టడం దాడులు చేయడం అప్రజాస్వామ్యం.
తెలంగాణ లో బీజేపీ వర్సెస్ అధికార పార్టీ తెరాస అనేలా రాజకీయం నడుస్తోంది. గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ లో తన సత్తా చాటిన కమలదళం తద్వారా ఎంపీ గ గెలిచిన బండి సంజయ్ కు రాష్ట్ర పగ్గాలు అప్పజెప్పింది డిల్లీ అధిష్టానం. ...
READ MORE
CPI(M) కంచుకోట త్రిపురలో “కాషాయం” జోరు.! “కమ్యునిజం” ఖేల్ ఖతం దుకాణ్ బంద్.!!
దేశంలో కమ్యునిజం పార్టీ పరిస్థితి అత్యంత దీన స్థితిలో ఉన్న విషయం తెలిసిందే.. భాజపా జోరు అందుకున్నాక మోడీ అమిత్ షా ద్వయం వ్యూహాలకు కాంగ్రెస్ తో పాటు కమ్యునిస్టు పార్టీలు కూడా విలవిలలాడుతున్నై. ఈ క్రమంలో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ...
READ MORE
మగవాడు ఆడితేనే క్రిక్కెట్టా.. మహిళల గెలుపుకు లేదా విలువ..??
ఆదినుండీ క్రికెట్ ఆటను మగవాడు ఆడే ప్రాముఖ్యత పెంచిన మాట వాస్తవమే కావచ్చు. అంతమాత్రానా మహిళా క్రికెట్ జట్టు అసలు జట్టే కాదన్నట్టు.. మహిళా క్రికెటర్లు అసలు ప్లేయర్లే కాదన్నటు చూడడం దేనికి సంకేతం.? సరే ప్రభుత్వాలు ఎంతవరకు ప్రోత్సాహం అందిస్తున్నయో లేదో ...
READ MORE
అమరనాథ్ యాత్రికులను కాపాడిన సలీం పై ప్రశంసంల వర్షం.. రివార్డ్
పది ఫలితాలొచ్చాయి.. మంత్రి మాటలతో ఉద్యోగాలు కూడా వచ్చేశాయి.
ఆలోచనలు దారితప్పితే.. జీవితం అతలాకుతలం.!! హంతకురాలు స్వాతి విషాద కథ.!!
చైనా లో ఉనికి కోల్పోనున్న క్రైస్తవమతం.! తాజాగా మరో దారుణ
హీరో ప్రభాస్ తో సంబంధం అంటూ సోషల్ మీడియా ప్రచారంపై
కిషన్ రెడ్డి కి బేషరతుగ మద్దతు ప్రకటించిన విద్యా సంస్థలు.!!
పేద రోగులంటే.. ప్రభుత్వానికి ఎందుకింత చిన్నచూపు.??
నీరుగారిపోతున్న కేసిఆర్ కిట్ పథకం.! సమయానికి అందడం లేదు.!!
వాట్సాప్ చాట్ ఆధారంగా నిందితులకు శిక్ష విధించిన
ఓయూ ఉత్సవాల ప్రారంభానికి హాజరు కానీ గవర్నర్.. కారణం ఇదేనా..?
మ‌న వాళ్లు మ‌రిచిన రియ‌ల్ హీరో.. ఆస్కార్ రెడ్ కార్పేట్
సిఎం టోల్ గేట్ లేదని చెప్పినా ఆగని వసూల్ల దందా.!!
ప్రధాని మోడీ జీ కశ్మీర్ ను మాకు వదిలేయండి.. ఒడిసెల
రక్షకులమంటూ ప్రాణాలు తీస్తున్నారు..
సంపూ.. ది రియల్ హీరో..!!
చిరుజల్లుల పలకరింపుతో చల్లబడిన భాగ్యనగరం.!!
తనదైన శైలిలో వేట మొదలుపెట్టిన మోదీ.! కమళనాధుల్లో రెట్టింపైన ఉత్సాహం.!!
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య..
భాజపా లో చేరిన ప్రముఖ నటి మాజీ ఎంపీ జయప్రద.!!
గొప్ప తండ్రి గ పేరు తెచ్చుకున్న మారుతీరావు ఆత్మహత్య.!!
కఠోర శ్రమతో పేదరికాన్ని జయించిన దివిసీమ వనిత… కృషితో నాస్తి
కోదండరాం తో టచ్ లో ఉన్న టీఆర్ఎస్ MLA లు.?
పోలీసులను అడ్డం పెట్టుకుని బీజేపీ నేతల పై కేసులు పెట్టడం
CPI(M) కంచుకోట త్రిపురలో “కాషాయం” జోరు.! “కమ్యునిజం” ఖేల్ ఖతం
మగవాడు ఆడితేనే క్రిక్కెట్టా.. మహిళల గెలుపుకు లేదా విలువ..??
Facebook Comments
Top
error: Content is protected !!