You are here
Home > తాజా వార్త‌లు > నువు లోకనాయకుడివి కాదు.. లోకల్ నాయకుడిగా కూడా పనికిరావు

నువు లోకనాయకుడివి కాదు.. లోకల్ నాయకుడిగా కూడా పనికిరావు

ఈ మధ్య కాలంలో తరచూ హిందూత్వం పై హిందువులపై భాజపా పై వివాదస్పద కామెంట్లు చేస్తున్న సినీ నటుడు కమల్ హాసన్ పై పరిపూర్ణానంద స్వామి ఆగ్రహం వ్యక్తం చేస్తూ గట్టి వార్నింగ్ ఇచ్చాడు. హిందువులు సినిమా చూస్తేనే నీకు ఈ హోదా ధనం వచ్చాయని, నీ సినిమాలన్నీ వరుసగ ఫ్లాప్ అవుతున్నై కాబట్టి ఆ ఫ్రస్టేషన్ లో హిందువులపై నోరు పారేసుకుంటున్నావని కమల్ హాసన్ ని ఉద్దేశించి విమర్శించారు పరిపూర్ణానంద స్వామి.
ఏదో పబ్లిసిటీ కోసం హిందువులను కించపరిస్తే నాయకులు కారనీ.. ఆ విధంగ నువు లోకనాయకుడివి కాదు కదా కనీసం లోకల్ నాయకుడిగా కూడా పనికిరావని ఘాటుగ ఎద్దేవా చేసారు స్వామీజి.

సినిమాల్లో గొప్ప కీర్తిని పొందిన నందమూరి తారకరామారావు లాంటి వారు రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ వారి ధర్మాన్ని పాటించి ఇతర మతాలను కూడా గౌరవించాడని ఈ సంధర్భంగ గుర్తు చేసారు స్వామీజి.
ఇప్పటికైనా కమల్ హాసన్ చేసిన హిమదువులు ఉగ్రవాదం అనే వివాద వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే.. వచ్చే ఎన్నికల్లో హిందువులంటే ఏందో చూస్తాడని అన్నారు.

మరోవైపు హిందువుల్లో ఉగ్రవాదులున్నారని వ్యాఖ్యానించిన కమల్ హాసన్ కు మరో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ మద్దతు తెలిపడం జరిగింది. ఆసక్తికర విషయమేంటంటే ఈ ఇద్దరు నటులు కూడా హిందూ మతాన్ని భాజపాను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నవారే..!! 

Related Posts
కరోనా ఎఫెక్ట్.. స్కూళ్లు కాలేజీలు బంద్ చేయాలని సీఎం ఆదేశం..!!
ప్రస్తుతం ప్రపంచ దేశాలను గడ గడ వనికిస్తున్నది ఎవరంటే.. కరోనా వైరస్ వ్యాధి.మన దేశం లోకీ చొచ్చుకొచ్చిన ఈ మహమ్మారి వైరస్ వల్ల ఇప్పటికే రెండు మరణాలు సైతం సంభవించాయి.పలు రాష్ట్రాలలో వేగం గ విస్తరిస్తున్న ఈ మహమ్మారి వైరస్ ను ...
READ MORE
రోడ్డు ప్ర‌మాదాల్లో బ‌ల‌వుతున్న యువ‌త.. ప్రాణాలు బ‌లి తీసుకుంటున్న టూవీల‌ర్ ప్రయాణాలు.
దేశంలో ఏడాదికి ఏడాది రోడ్డు ప్ర‌మాదాల సంఖ్య పెరిగిపోతోంది. ఈ ప్ర‌మాదాల్లో యువ‌తే ఎక్కువ‌గా మృత్యువాత ప‌డుతుండ‌గా.. ద్విచ‌క్ర వాహ‌నాలే యువ‌త ప్రాణాలు తీస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. దేశం వ్యాప్తంగా ప్రతిరోజు 1317 మంది చొప్పున రోడ్డు ప్రమాదాల్లో జ‌నం ప్రాణాలు వ‌దులున్నార‌ని ...
READ MORE
అమెజాన్ బంఫ‌ర్ బొనాంజా.. దీపావ‌ళికి నెల రోజుల ముందుగానే భారీ ఆఫ‌ర్లు.
ద‌స‌రా పండుగ ఇలా వెళ్లిపోయిందో లేదో అలా మ‌రో పండుగ‌ను తీసుకు వ‌చ్చింది అమెజాన్. త‌మ ఉత్ప‌త్తుల పై భారీ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించి గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్ కి తెర‌లేపింది. ఇప్ప‌టికే ద‌స‌రా పండుగ‌కి భారీ గా ఆఫ‌ర్ల‌ను గుప్పించిన అమెజాన్ ...
READ MORE
నిరుద్యోగ యువత ఛలో అసెంబ్లీ – తూటుపల్లి రవి
నిరుద్యోగ సమస్య పై భారతీయ జనతా యువమోర్చ(BJYM) సమరశంఖం మోగించింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగ నిరుద్యోగ యువతతో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ సంధర్భంగ యువమోర్చ జాతీయ నాయకులు తూటుపల్లి రవి మాట్లాడుతూ లక్షల ఉద్యోగాలు ఇస్తామని.. అధికారంలోకి వచ్చిన తర్వాత ...
READ MORE
అనాలోచితంతో అడ్డంగ బుక్కైపోయిన రాహుల్ గాంధీ.!!
కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి బుక్కైపోయాడు.! ఆ.. ఇదేం కొత్తేం కాదు కదా.. అంటారేమో ఈసారి ఆయన చేసుకున్న అపరాదం తెలిస్తే ముక్కున వేలేసుకోవాలి మరి.!! గుజరాత్ లో హిందువుల ఓటు బ్యాంకు చాలా బలీయమైనది, ఆ ఓటు బ్యాంకు ...
READ MORE
ఈ సిద్దు గాడికి పాకిస్తాన్ దయ్యం పట్టిందా..? సిగ్గులేకుండ వాగుతుండు.!!
పంజాబ్ కాంగ్రెస్ పార్టీ మంత్రి మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ మరోసారి విచక్షణ కోల్పోయి మాట్లాడాడు. సొంత పార్టీ నేతల తో కూడా విమర్శలకు గురవుతున్నాడు. భారతదేశం లో పుట్టి శత్రు దేశం పాకిస్తాన్ కు వంతపాడుతూ, పాకిస్తాన్ గొప్ప ...
READ MORE
నీటి లెక్కల మాస్టారు విద్యాసాగర్ గారు ఇకలేరు.
తెలంగాణకు బొట్టు బొట్టును లెక్క కట్టి చుక్క నీటిని కూడా వృదా కానివ్వకుండా తెలంగాణను పచ్చని బంగారంలా మలచిన నీటి మాస్టారు విద్యాసాగర్ గారు ఇక లేరు. తెలంగాణ నీటి పారుదల సలహా దారు... తెలంగాణ ఉద్యమంలో నీళ్లకోసం నినదించిన మాస్టారు ...
READ MORE
జన సురక్ష వాహనాలను ప్రారంభించిన కేంద్రమంత్రి
అసంఘటిత రంగం లో ఉన్న కార్మికులకు ఆరోగ్యం పై అవగాహన కల్పించడానికి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ (ఇ.ఎస్.ఐ.సి)  అధ్వర్యంలో నిర్వహించనున్న జన సురక్ష వాహనాలను కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ బండారు ...
READ MORE
తెలంగాణ లో అసలు శాంతి భద్రతలు ఎంతవరకు సేఫ్..??
ఎక్కడైనా ఎంతటి పటిష్టమైన భద్రతలు కలిగిన నగరమైనా హత్యలు కొట్లాటలు దోపిడీలు అప్పుడప్పుడైనా బయటపడుతుంటాయి. అదే నగరంలో పోలీసు శాఖ పటిష్టంగ ఉండి, పాలకులు సరైన రీతిలో పాలిస్తే శాంతి భద్రతలు కూడా భద్రంగానే ఉంటాయి. అయినా.. హైద్రాబాద్ లాంటి మహానగరంలో మారుమూల ...
READ MORE
ఇక తప్ప తాగి బండి నడిపితే.. మరణ శిక్ష అమలు.!!
పీకల దాక తాగి వాహనం నడుపుతూ రయ్యిమంటూ రోడ్లమీద దూసుకుపోవడం కొందరు మద్యం బాబులకు అలవాటు. అలాంటి వారి వల్లే ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అందుకే ఇకపై ఎవరైన మద్యం తాగి బండి నడిపి ప్రమాదానికి కారణమైతే ఆ ప్రమాదంలో ...
READ MORE
భారతదేశం లో వాట్సాప్ దుకాణం ఇక బంద్ కానుంది.??
భారతదేశం లో రామ్ దేవ్ బాబా అంటే వ్యక్తి కాదు అదొక బ్రాండ్.. యోగా గురువుగ అందరికీ పరిచయమే అయినా.. ప్రపంచ వ్యాపార దిగ్గజాలకు వణుకు పుట్టించగల సామర్థ్యం ఉన్న వ్యక్తి. తన పతాంజలి సంస్థ ద్వారా ప్రస్తుతం దేశంలోనే టాప్ బిజినెస్ ...
READ MORE
దేశానికి పట్టిన వైరస్ పోగోట్టేందుకు..మనందరి లో యాంటీ వైరస్ నింపుకునే సమయం వచ్చింది
1947లో స్వాతంత్ర్యం మన దేశానికి గుర్తింపునిచ్చింది. తలెత్తుకుని బతికేలా స్వేచ్చనిచ్చింది. మన దేశాన్ని మనమే నిర్మించుకునే అవకాశం ఇచ్చింది. మరో సారి బానిస బతుకులకు దగ్గర చేయకుండా ఓటు అనే ఆయుదానిచ్చింది. అంతకు మించి సువిశాలమైన భూ భాగాన్ని ఇచ్చింది. కులం గోడలు ...
READ MORE
ప్రఖ్యాత కామర్స్ విద్యా సంస్థ అనిష్ కాలేజ్ కు బీకాం హానర్స్ కోర్స్ కు అనుమతి ఇచ్చిన ఓయూ
ప్రముఖ విద్యా సంస్థ అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ కు ఉస్మానియా యూనివర్శిటీ నుండి బీకాం హానర్స్ సబ్జెక్టు గాను నూతన అనుమతులు మంజూరు చేయడం జరిగింది. ఈ సంధర్భంగ అనిష్ కాలేజ్ వ్యవస్థాపకులు చైర్మన్ ప్రముఖ విద్యావేత్త అనిల్ కుమార్ ...
READ MORE
తెలంగాణలో మిత్రపక్షాన్ని ఖాళీ చేయిస్తున్న బీజేపీ.. కమలం గూటికి టీటీడీపీ ఎమ్ఎల్ఏ బీసీ నేత ఆర్ క్రిష్ణయ్య.
బీసీ సంఘం జాతీయ అద్యక్షుడు తెలంగాణ టీడీపీ ఎమ్ఎల్ఏ ఆర్ క్రిష్ణయ్య బీజేపీలోకి చేరుతున్నాడా..? తెలంగాణలో మిత్రపక్షానికే గాలంవేసి ఖాళీ చేసే దిశలో బీజేపీ సాగుతుందా అంటే అవుననే సమాదానాలు వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి దాక రేవంత్ రెడ్డి చేరిక తప్పదని ...
READ MORE
బడా నిర్మాత కొడుకు బాగోతం బయటపెట్టిన శ్రీ రెడ్డి.. నోరు తెరవని “మా” అసోసియేషన్.!!
శ్రీ రెడ్డి అన్నంత పని చేసేసింది.. తాను చెప్తూ వస్తున్న ఆ బడా నిర్మాత ఎవరో అతని కొడుకెవరో మొత్తానికి బయట పెట్టేసింది. అతను ఎవరో కాదు ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ కొడుకు దగ్గుబాటి అభిరాం.. సినీ నటుడు దగ్గుబాటి ...
READ MORE
TRS ఎమ్మెల్యే కు కరోనా వస్తె, గాంధీలో ఎందుకు చేర్చలేదు.??
రాష్ట్రం లో ఎవరికి కరోనా వచ్చినా ఎక్కడికి వెళ్తారంటే ఒక్కటే ఒక ఆసుపత్రి గాంధీ ఆసుపత్రి. ఇక ముఖ్యమంత్రి కేసిఆర్ కూడా రాష్ట్రం లో కోటిశ్వరులైనా సరే గాంధీ లో నే చేరాలని అక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం అని ...
READ MORE
కాంగ్రెస్ తెలుగుదేశం మధ్య విడాకులు అయినట్టేనా..??
తెలంగాణ ఎన్నికలు, ఆంధ్ర ప్రదేశ్ లో భాజపా తో చెడిన స్నేహం కారణంగ ఊహకు అతీతంగ ఎవరికి వ్యతిరేకంగ పార్టీ స్థాపించబడిందో అలాంటి కాంగ్రెస్ పార్టీ తో స్నేహానికి జై కొట్టి తెలంగాణ ఎన్నికల్లో మహా కూటమి అంటూ పొత్తు పెట్టుకుని ...
READ MORE
సర్.. యాదిలో..రెండేళ్లు. భువి నుండి దివికేగిన కలాంకు సలామ్.
సార్ వెళ్లిపోయి అప్పుడే రెండెళ్లయింది. నిన్న మొన్న మనల్ని విడిచి వెళ్లినట్టు తోస్తోంది. అయినా ఆయనెక్కడికెళ్లాడు.. ప్రతి నిమిషం ప్రతి క్షణం మన కణకణం రగిలిస్తూ మనలో కొత్త భావాలను పుట్టిస్తూ మనసే మతం మనమే కులం మన బాటే ధర్మం ...
READ MORE
స్వీయ నిర్బంధం లో దేశం.. ప్రధాని పిలుపుకు విశేష స్పందన.!!
నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుకు యావత్ దేశం ఆలోచించింది.. కుల మతాలకు అతీతంగా అందరూ స్వీయ నిర్బంధం పాటిస్తున్నారు.జనతా కర్ఫ్యూ వలన దాదాపు దేశంలో అత్యవసర సేవలు తప్ప అన్ని సముదాయాలు రవాణా వ్యవస్థ నిర్బంధం లో ఉండిపోయాయి. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ...
READ MORE
టీడీపీ తప్పుడు ప్రచారంపై సీరియస్ అయిన పురంధరేశ్వరి.!!
ప్రపంచంలోనే అతిపెద్ద సర్థార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం "స్టాచ్యూ ఆఫ్ యూనిటి" పేరుతో ఏర్పాటు చేసి జాతికి అంకితం చేసారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడి. అయితే అక్కడ దేశంలో ఉన్న ప్రముఖ భాషలలో ఐక్య భారతం శ్రేష్ఠ భారతం అని రాసి ...
READ MORE
నిర్బయ దోషులకు ఉరిశిక్ష ఖరారు..!
ఢిల్లీ నిర్భయ ఘటన దోషులకు ఉరిశిక్ష ఖరారైంది. ఇన్నాళ్లకు నిర్భయ ఆత్మకు శాంతి కలిగే సమయం ఆసన్నమైంది. అత్యంత దారుణంగా దేశ రాజధాని ఢిల్లీ లో జరిగిన ఈ ఘటన అప్పట్లో యావత్ భారతాన్ని దిగ్భ్రాంతి కి గురి చేసింది. నర ...
READ MORE
మున్సిపల్ ఎన్నికలపై ఎందుకంత హడావుడి.. కేసిఆర్ సర్కార్ పై ప్రశ్నల వర్షం కురిపించిన హైకోర్ట్.
మరోసారి కేసిఆర్ సర్కార్ కు మొట్టికాయలేసింది హైకోర్ట్. తెలంగాణ లో టీఆర్ఎస్ సర్కార్ ఏర్పడిన నాటి నుండి చాలా సార్లు దాదాపు హైకోర్ట్ కి వెల్లిన ప్రతీ అంశంలోనూ కేసిఆర్ సర్కార్ ను నిలదీసింది న్యాయస్థానం. కాగా మొన్నటికి మొన్న నూతన ...
READ MORE
కేరళలో కమ్యునిస్టులకు భారీ షాక్.. భాజపాలో చేరిన ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్.!!
దేశంలో భాజపా ఎదుగుదల రోజురోజుకు పెరుగుతూవస్తోంది, ప్రముఖులు సమాజంలో మంచి ప్రతిష్ఠ కలవారు ఒక్కొక్కరుగా కాషాయ కండువా కప్పుకుంటున్నారు. దేశంలో మూసధోరని రాజకీయాలను మారుస్తూ నూతన రాజకీయాలను శుభారంభం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్ భాజపా ...
READ MORE
కొడుకు వంతైపోయింది.. ఇక తండ్రి వంతు వచ్చింది.! తమిళ నటుడు విజయ్ తండ్రి పై కేసు
"మెర్సెల్" అనే చిత్రం ద్వారా కేంద్ర ప్రభుత్వం పై జిఎస్టీ విధానం పై వివాధస్పద వ్యాఖ్యలు డైలాగులు చెప్పి తీవ్ర విమర్శలకు గురైన తమిళ నటుడు విజయ్ ఆ తర్వాత వివాదాలకు పోకుండ సైలెంట్ అయ్యాడు. కానీ కొత్తగ ఆయన తండ్రి ...
READ MORE
తెలంగాణ లో బీజేపీ నీ పట్టాలెక్కించిన డా.కే.లక్ష్మన్.!!
(నేడు తెలంగాణ బీజేపీ పూర్వ అధ్యక్షులు డా.కే.లక్ష్మన్ జన్మదినం సందర్భంగా జర్నలిజం పవర్ ప్రత్యేకం) తెలంగాణ లో అధికార పార్టీ టీఆర్ఎస్ కు ధీటుగా టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ నే అనేలా రాష్ట్రం లో బీజేపీ తన దూకుడు కొనసాగిస్తున్నది. అయితే ...
READ MORE
కరోనా ఎఫెక్ట్.. స్కూళ్లు కాలేజీలు బంద్ చేయాలని సీఎం ఆదేశం..!!
రోడ్డు ప్ర‌మాదాల్లో బ‌ల‌వుతున్న యువ‌త.. ప్రాణాలు బ‌లి తీసుకుంటున్న టూవీల‌ర్
అమెజాన్ బంఫ‌ర్ బొనాంజా.. దీపావ‌ళికి నెల రోజుల ముందుగానే భారీ
నిరుద్యోగ యువత ఛలో అసెంబ్లీ – తూటుపల్లి రవి
అనాలోచితంతో అడ్డంగ బుక్కైపోయిన రాహుల్ గాంధీ.!!
ఈ సిద్దు గాడికి పాకిస్తాన్ దయ్యం పట్టిందా..? సిగ్గులేకుండ వాగుతుండు.!!
నీటి లెక్కల మాస్టారు విద్యాసాగర్ గారు ఇకలేరు.
జన సురక్ష వాహనాలను ప్రారంభించిన కేంద్రమంత్రి
తెలంగాణ లో అసలు శాంతి భద్రతలు ఎంతవరకు సేఫ్..??
ఇక తప్ప తాగి బండి నడిపితే.. మరణ శిక్ష అమలు.!!
భారతదేశం లో వాట్సాప్ దుకాణం ఇక బంద్ కానుంది.??
దేశానికి పట్టిన వైరస్ పోగోట్టేందుకు..మనందరి లో యాంటీ వైరస్ నింపుకునే
ప్రఖ్యాత కామర్స్ విద్యా సంస్థ అనిష్ కాలేజ్ కు బీకాం
తెలంగాణలో మిత్రపక్షాన్ని ఖాళీ చేయిస్తున్న బీజేపీ.. కమలం గూటికి టీటీడీపీ
బడా నిర్మాత కొడుకు బాగోతం బయటపెట్టిన శ్రీ రెడ్డి.. నోరు
TRS ఎమ్మెల్యే కు కరోనా వస్తె, గాంధీలో ఎందుకు చేర్చలేదు.??
కాంగ్రెస్ తెలుగుదేశం మధ్య విడాకులు అయినట్టేనా..??
సర్.. యాదిలో..రెండేళ్లు. భువి నుండి దివికేగిన కలాంకు సలామ్.
స్వీయ నిర్బంధం లో దేశం.. ప్రధాని పిలుపుకు విశేష స్పందన.!!
టీడీపీ తప్పుడు ప్రచారంపై సీరియస్ అయిన పురంధరేశ్వరి.!!
నిర్బయ దోషులకు ఉరిశిక్ష ఖరారు..!
మున్సిపల్ ఎన్నికలపై ఎందుకంత హడావుడి.. కేసిఆర్ సర్కార్ పై ప్రశ్నల
కేరళలో కమ్యునిస్టులకు భారీ షాక్.. భాజపాలో చేరిన ఇస్రో మాజీ
కొడుకు వంతైపోయింది.. ఇక తండ్రి వంతు వచ్చింది.! తమిళ నటుడు
తెలంగాణ లో బీజేపీ నీ పట్టాలెక్కించిన డా.కే.లక్ష్మన్.!!
Facebook Comments
Top
error: Content is protected !!