You are here
Home > తాజా వార్త‌లు > కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సంచలన విషయాలు బయటపెట్టిన బీజేపీ రఘునందన్ రావు.!!

కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సంచలన విషయాలు బయటపెట్టిన బీజేపీ రఘునందన్ రావు.!!

ప్రతిష్టాత్మకంగ నిర్మాణం చేపట్టి పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులను పిలిచీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ దగ్గరుండి ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించి తెలంగాణ భాజపా అధికార ప్రతినిధి ఫైర్ బ్రాండ్ రఘునందన్ రావు పార్టీ ఆఫీసులో మాట్లాడుతూ పలు సంచలన విషయాలను బయచపెట్టడం జరిగింది.
కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించి ఖర్చు చేసిన ప్రజా నిధులపై ఆయన పలు అనుమానాలను ఆరోపనలును చేయడం జరిగింది.
చేసిన ఆరోపనలకు బహిరంగ విచారణకు సిద్దమా అని ముఖ్యమంత్రి కేసిఆర్ కు సూటిగ సవాల్ విసిరారు రఘునందన్ రావు.
ఈ విషయమై ముఖ్యమంత్రి కేసిఆర్ కు మీడియా ముఖంగ బహిరంగ లేఖాస్త్రం సంధించిన రఘునందన్ రావు.. దండం పెట్టి దరఖాస్తు ఇస్తున్నం నిజాయతిని నిరూపించుకోవాలని సృష్టం చేయడం జరిగింది.

కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జులై 1 నుండి ఎత్తిపోతలు ప్రారంభమవుతాయని చెప్పి, కన్నెపల్లి వద్ద ఆఘమేఘాల మీద గత నెలలో ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రారంభోత్సవం చేసారని 11 పంపుల్లో కనీసం ఒక్క పంపైనా ఇప్పుడు పనిచేస్తుందా అని నిలదీసారు రఙునందన్ రావు.
సుందిల్ల, అన్నారం, కన్నెపల్లి పంప్ హౌజ్ ల నిర్మాణంలో మెగా ఇంజనీరింగ్ సంస్థ భారీ కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించారు. ఆయా చోట్ల మొత్తం రూ150 కోట్లతో ఖర్చయ్యే పంపుల పనిని రూ1800 కోట్లకు చేసారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రాజెక్ట్ నిర్మాణం లో పొరపాట్లను రిటైర్డ్ ఇంజనీర్ అధికారులు ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టి కి తెచ్చినా పట్టించుకోలేదని మండిపడ్డారు. 2005-2006 సంవత్సరం లో వంద కోట్ల టర్నోవర్ లేని మెగా ఇంజనీరింగ్ సంస్థ ఇప్పుడు రూ30 వేల కోట్ల టర్నోవర్ కు ఎలా ఎదిగిందని ప్రశ్నించారు.
ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పై సీబిఐ విచారణకు సిద్దమా అని తెరాస సర్కార్ ను కేసిఆర్ ను నిలదీసిన రఘునందన్ రావు, ముఖ్యమంత్రి కేసిఆర్ స్పందించకుంటే.. సీబిఐ విచారణను కోరుతూ ప్రధానమంత్రి ని కలవనున్నటు రఘునందన్ రావు సృష్టం చేయడం జరిగింది.

 
Related Posts
అభిమానులకు రాజకీయ మార్గ నిర్దేశం చేసిన కృష్ణం రాజు..!!
మాజీ కేంద్ర మంత్రి భాజపా సీనియర్ నాయకుడు ప్రముఖ సీనియర్ సినీ నటుడు కృష్ణం రాజు ఆంధ్రప్రదేశ్ లో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమం లో రాజకీయంగ పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. కార్యక్రమంలో కృష్ణం రాజు మాట్లాడుతూ.. నా ...
READ MORE
కత్తి మహేష్ పుణ్యమాని దరిద్రపు లౌకికవాదం వదులుకుని కల్లు తెరుస్తున్న హిందువులు.!!
హిందూ మతం మొత్తం బ్రాహ్మణ పెత్తందారి వ్యవస్థ అంటూ జనాలను రెచ్చగొట్టడం, అంబెద్కరిజం మన నైజం అంటూ నీతులు వల్లించడం, లౌకికవాదం గొప్పదని మసిపూసి మారెడుకాయ చేయడం.. ఇలా పేరేదైనా సరే వారి లక్ష్యం ఒకటే హిందూ సమాజాన్ని నాశనం ...
READ MORE
ఫూలె జయంతి ఉత్సన కమిటి మెంబర్ గ కరిపె అనిల్ కుమార్ వంజరి.!!
వంజరి సంఘం రాష్ట్ర నాయకులు కరిపె అనిల్ కుమార్ వంజరి ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగ నిర్వహిస్తున్న మహాత్మా జ్యోతి రావ్ ఫూలె 192వ జయంతి ఉత్సవ కమిటీకి సభ్యులుగ నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగ జరిగే ఫూలె జయంతి ఉత్సవాలను ...
READ MORE
స్కూల్ లో సార్ మందలించాడని, ఇంట్లో అన్న కొడుతున్నాడని 6 క్లాస్ పాప ఏం చేసిందో తెలుసా?
నేటి ఆధునిక కాలంలో విద్యబ్యాసంలో ఘననీయమైన మార్పులొచ్చాయి కానీ అవేవీ నేటి తరం విద్యార్దుల్లో ఆత్మవిశ్వాసాన్ని నమ్మకాన్ని ధైర్యాన్ని నింపలేకపోతున్నాయి. ఒకప్పుడు పాఠశాలల్లో పిల్లలు ఏమాత్రం చదవకపోయినా అందుకు ఉపాద్యాయుడు చాలా కఠినమైన శిక్షలు వేసేవాడని నేడు వృద్దులైన అమ్మమ్మలు తాతయ్యలు ...
READ MORE
అభాగ్యులైన పేద దళిత గిరిజన ఆడపిల్లలపై కామాంధుడి కీచకపర్వం.
సిరిసిల్ల దళిత గిరిజన ప్రభుత్వ హాస్టల్లో చదువుకునే ఆడపిల్లలంతా నిరుపేద దళిత గిరిజన విద్యార్థినులు. అందులో చాలామందికి తల్లి దండ్రులు కూడా లేని పరిస్తితి.అంతే కాదు వారు ఇంట్లో ఉండి ఆర్థిక పరిస్థితిని తట్టుకుని రోజూ రెండు పూటలా కడుపు నిండా ...
READ MORE
కాంగ్రెస్ అన్నా చెల్లెళ్ళ కు ఆ ఘటన కనబడడం లేదా.?
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నా చెల్లెళ్ళు రాహుల్ గాంధీ మరియు ప్రియాంక వాద్రా గాంధీ ల పై ఫైర్ అయ్యారు. పంజాబ్‌లో ఆరేళ్ల బిహారీ దళిత చిన్నారిపై జరిగిన అత్యాచారం గురించి కాంగ్రెస్ అన్నాచెల్లెళ్లు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ...
READ MORE
స్విగ్గీ లో ఫుడ్ ఆర్డర్ చేస్తే.. ఏం వచ్చిందో చూసి ఖంగుతిన్న కస్టమర్.!!
ఆకలైందంటే చాలు వెంటనే ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసేసి నిమిషాల్లో కడుపు నింపేసుకోవడం అందరికీ అలవాటిగ మారిన పరిస్థితి లో చెన్నైలో జరిగిన ఒక సంఘటనతో ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసేవాల్లంతా ఆలోచనలో పడుతున్నారు. విషయంలోకి ...
READ MORE
హీటేక్కిన మధ్య ప్రదేశ్ రాజకీయం రేపే బలపరీక్ష ఎదుర్కోనున్న కమల్ నాథ్ సర్కార్.!!
22 మంది అసమ్మతి ఎమ్మెల్యే లు రాజీనామా చేయడంతో మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీ లో పడిపోయింది. దీంతో బల నిరూపణ పెడితే సర్కార్ పడిపోతుందని ఎలాగైనా బల నిరూపణ నుండి తప్పించుకునే ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి కమల్ ...
READ MORE
చేసిన వెధవ పనికి క్షమాపణ కోరిన నటి ఛార్మి.!!
కొందరు సినీ నటులకు సినిమాల్లోనే ఎమోషన్స్, సమాజం పైన అవగాహన లక్షణాలు ఉంటాయి తప్ప నిజ జీవితంలో ఉండవని మరోసారి రుజువు అయింది ప్రముఖ సినీ నటి ఛార్మి ప్రవర్తనతో.ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక అంటువ్యాధి కరోనా వైరస్ మన దేశం ...
READ MORE
మందు సరఫరా నిలిపివేయండి, ముందు వివరాలు ఇవ్వండి పతంజలికి నోటీసు జారీ చేసిన కేంద్రం.!!
ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా కు సంబంధించిన పతంజలి సంస్థ తాజాగా కరోనాకు మందు ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ మందు 14 రోజుల్లో కరోనా ను నయం చేస్తుందని ట్రయల్స్ లో మంచి ఫలితాలు వచ్చాయని ...
READ MORE
రాష్ట్రం లో అసలేం జరుగుతోంది.. హత్యా వార్తలతో హడలిపోతున్న జనం.!!
తెలంగాణ రాష్ట్రం.. శాంతి భద్రతలకు మారుపేరుగ గట్టి నిఘా కు నిలయంగ క్రిమినల్స్ కంట్రోల్ ఉన్నారనుకుంటే.. గత కొంత కాలం నుండి రాష్ట్రం లో పలు హత్యలు జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అసలెక్కడ ఏం జరుగుతుందో అని అనునిత్యం ఆలోచించాల్సిన ...
READ MORE
టిఆర్ఎస్ అభ్యర్థుల పై పెరుగుతున్న వ్యతిరేకత.. పరిస్థితి చేయిదాటుతోందా.??
ముందస్తు ప్రకటించి ఎన్నికలకు ఎప్పుడు పోయేది ఎలాగో మన చేతుల్లోనే ఉంది కదా అని, పూర్తిగా ఎవరికి తెలియకుండానే ఎన్నికల వ్యూహాలు రచించి, సర్వేలు చేసి మరీ ఒకేసరి 105 మంది లిస్టు ను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోవాలని భావించిన కేసిఆర్ ...
READ MORE
తెలంగాణ అభివృద్దిలో మేముసగం..
తెలంగాణ అభివృద్దిలో మహిళా సాదిరతే ధ్యేయంగా పాలన సాగుతుంది. ఇందులో భాగంగానే ప్రతి విభాగం నుండి మహిళా మణులు తమ సత్తాను చాటుకుంటున్నారు. గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర రాజదాని వరకు.. సర్పంచ్ ల నుండి  కార్పొరేటర్ ల వరకు తమ ...
READ MORE
ట్విట్టర్ పిట్ట కు పిచ్చి చేష్టలు చేయొద్దని వార్నింగ్ ఇచ్చిన కేంద్రం.!!
సామాజిక మాధ్యమం ట్విట్టర్ కు భారత కేంద్ర ప్రభుత్వం తాజాగా హెచ్చరిక జారీ చేసింది. జమ్ము కాశ్మీర్ భూభాగం చైనా లో ఉన్నట్టు లైవ్ లొకేషన్ లో చూపించిన ట్విట్టర్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ పై ...
READ MORE
సన్నిలియోన్ మత్తులో కేరళా జనం.. పిచ్చెక్కించిన బాలీవుడ్ బ్యూటి. 
సన్నీలియోన్.. పోర్న్ స్టార్ నుండి బాలీవుడ్ బ్యూటీగా మారిన అందాల తార. ఆ అందాలకు ఫిదా అవ్వని కుర్రకారంటూ లేరు. మత్తెక్కించే అందాలతో వెండితెరను ఊపేస్తోంది. ఇప్పుడా బోల్డ్ సుందరి కేరళాలో అడుగుపెట్టడమే ఆలస్యం సునామీ వచ్చినంత పని చేశారు అక్కడ ...
READ MORE
జానపదానికి జై కొడుతున్న టాలీవుడ్.. హల్ చల్ చేస్తున్న “ఫోక్” సాంగ్స్.!!
తెలుగు సినిమాలలో కొత్త ట్రెండ్ నడుస్తోంది. తెలుగు వారికి నిదర్శనం సుపరిచితమైన జానపద "ఫోక్" సాంగ్స్ హల్ చల్ చేస్తున్నాయి. పెద్ద పెద్ద సినిమాలలో కూడా ఈ "ఫోక్" సాంగ్స్ కి పెద్ద పీట వేస్తున్నారు దర్శక నిర్మాతలు సినీ కథానాయకులు. ...
READ MORE
పాకిస్తాన్ పై దాడి చేయడం చాలా తప్పు.. కాంగ్రెస్ పార్టీ నాయకుడు.!!
పుల్వామా లో పాకిస్తాన్ ఉగ్ర దాడి మూలంగ మన సైన్యం 44 మంది మరణించిన విషయం తెలిసిందే ఈ ఘటనపై యావత్ ప్రపంచ దేశాలన్నీ భారత్ కు మద్దతుగా నిలిచి పాకిస్తాన్ తన బుద్ధి మార్చుకోవాలని హెచ్చరించాయి. తద్వారా మన వైమానికదళం ...
READ MORE
ఎందుకు చైతూ మనకీ యుద్దాలు.. రణం మానుకో మనం ఏలుకో.
లవర్ బాయ్ హఠాత్తుగా కత్తిపట్టుకుని యుద్దరంగం లోకి దూకితే ఏమవుతుంది. ఆ ఏమవుద్ది అదృష్టం కలిసొస్తే.. లక్కు మరీ నక్కతోక లా చాంతాండత ఉంటే ఏదో బ్రతికి బట్టకట్టగలుతాడు. లేదంటేనా అటునుండి అటే అంతా అస్సామే. ఇప్పుడు అదే జరిగింది. అక్కినే ...
READ MORE
ఏబీవీపీ నగర కార్యదర్శిగ పగిడిపల్లి శ్రీహరి
ABVP గ్రేటర్ హైదరాబాద్ మహా సభలను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.ఈ మహా సభలలో గ్రేటర్ హైదరాబాద్ కార్యవర్గాన్ని ఎన్నుకోవటం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ మహా నగర అద్యక్షులు గా ఆచార్య శంకర్ (ఓయూ అధ్యాపకులు ) గ్రేటర్ హైదరాబాద్ మహా ...
READ MORE
మాజీ ఎంపీ కవితకు ఎమ్మెల్సీ సీటు కేటాయించడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులు.!!
త్వరలో జరగబోయే నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ పదవికి ముఖ్యమంత్రి కెసిఆర్ కూతురు మాజీ ఎంపీ కవిత నామినేషన్ దాఖలు చేయనున్నారు.గత పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి ధర్మపురిఅర్వింద్ పై ఓటమి ...
READ MORE
సంపూ.. ది రియల్ హీరో..!!
లాక్ డౌన్ లో పలువురు ప్రముఖులు వారు ఇంట్లో ఎలా గడుపుతున్నారో రోజూ హాట్ టాపిక్ గ మారుతున్నాయి. కాగా కొందరు సినీ ప్రముఖులు వంట చేస్తున్నటు మరికొందరు ఇల్లు శుభ్రం చేస్తున్నట్టు ఫోటోలు వీడియోలు షేర్ చేయగా.. బర్నింగ్ స్టార్ ...
READ MORE
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. మీ టికెట్ ను ప్రియమైన వారికి కేటాయించికోవచ్చు.
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ముందే మీ ప్రయాణాన్ని ఫిక్స్ చేసుకుని.అనివార్య కారణాలతో రద్దు చేసుకున్నాక.. ఆ టెకెట్ ను తిరిగి క్యాన్సల్ చేసుకోవడానికి నానా ఇబ్బందులు పడాల్సి వచ్చేది ఇక నుండి అలాంటి ఇబ్బందులేమి ఉండవని చెపుతోంది రైల్వే శాఖ. ప్రయాణికుల ...
READ MORE
హైద్రాబాద్ విద్యార్థినికి డాక్టరేట్ ప్రధానం చేసిన ఓయు
ఉస్మానియా యూనివర్శిటీ లో ఎంఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ పీజీ పూర్తి చేసి "ఏ నోవల్ గ్రీన్ సింథెసిస్ ఆఫ్ సిల్వర్ నానో పర్టికల్స్ ఫాం అన్ ఇండియన్ మెడిసినల్ ప్లాంట్ సోమిద ఫెబ్రిఫుగ - స్పెక్ట్రువల్, స్ట్రక్చువల్, క్యాటలైటిక్, మెర్క్యూరీ సెన్సింగ్ ...
READ MORE
అందుకే… ద్రోణుడు ఆచార్యుడయ్యాడు!
ఆచార్య దేవోభవ ఎవడు యోగ్యుడో, ఎవడు ఇచ్చిన విద్యను సక్రమంగా వినియోగించు కోగలడో ఎవడు ఒక అస్త్రాన్ని ప్రయోగించే ముందు పదిమార్లు ఆలోచిస్తాడో అటువంటి వారి చేతిలో విద్య పెట్టాలి తప్ప పాత్రత లేకుండా విద్యనిచ్చేస్తే ఆ విద్య లోకనాశనానికి కారణమవుతుంది. అందుకే ...
READ MORE
హిందువులకు నీతులు చెప్తున్న మమతా బెనర్జీ..!!
హిందూ వ్యతిరేకిగా.. గట్టి ముద్ర ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాజాగా హిందువలకు నీతులు చెప్పింది. 35 ఏండ్లు కమ్యునిస్టు పాలన తర్వాత ముఖ్యమంత్రి గ గెలిచింది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ.. ఆమె గెలిచిన ...
READ MORE
అభిమానులకు రాజకీయ మార్గ నిర్దేశం చేసిన కృష్ణం రాజు..!!
కత్తి మహేష్ పుణ్యమాని దరిద్రపు లౌకికవాదం వదులుకుని కల్లు తెరుస్తున్న
ఫూలె జయంతి ఉత్సన కమిటి మెంబర్ గ కరిపె అనిల్
స్కూల్ లో సార్ మందలించాడని, ఇంట్లో అన్న కొడుతున్నాడని 6
అభాగ్యులైన పేద దళిత గిరిజన ఆడపిల్లలపై కామాంధుడి కీచకపర్వం.
కాంగ్రెస్ అన్నా చెల్లెళ్ళ కు ఆ ఘటన కనబడడం లేదా.?
స్విగ్గీ లో ఫుడ్ ఆర్డర్ చేస్తే.. ఏం వచ్చిందో చూసి
హీటేక్కిన మధ్య ప్రదేశ్ రాజకీయం రేపే బలపరీక్ష ఎదుర్కోనున్న కమల్
చేసిన వెధవ పనికి క్షమాపణ కోరిన నటి ఛార్మి.!!
మందు సరఫరా నిలిపివేయండి, ముందు వివరాలు ఇవ్వండి పతంజలికి నోటీసు
రాష్ట్రం లో అసలేం జరుగుతోంది.. హత్యా వార్తలతో హడలిపోతున్న జనం.!!
టిఆర్ఎస్ అభ్యర్థుల పై పెరుగుతున్న వ్యతిరేకత.. పరిస్థితి చేయిదాటుతోందా.??
తెలంగాణ అభివృద్దిలో మేముసగం..
ట్విట్టర్ పిట్ట కు పిచ్చి చేష్టలు చేయొద్దని వార్నింగ్ ఇచ్చిన
సన్నిలియోన్ మత్తులో కేరళా జనం.. పిచ్చెక్కించిన బాలీవుడ్ బ్యూటి. 
జానపదానికి జై కొడుతున్న టాలీవుడ్.. హల్ చల్ చేస్తున్న “ఫోక్”
పాకిస్తాన్ పై దాడి చేయడం చాలా తప్పు.. కాంగ్రెస్ పార్టీ
ఎందుకు చైతూ మనకీ యుద్దాలు.. రణం మానుకో మనం ఏలుకో.
ఏబీవీపీ నగర కార్యదర్శిగ పగిడిపల్లి శ్రీహరి
మాజీ ఎంపీ కవితకు ఎమ్మెల్సీ సీటు కేటాయించడం పై ఆగ్రహం
సంపూ.. ది రియల్ హీరో..!!
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. మీ టికెట్ ను ప్రియమైన వారికి
హైద్రాబాద్ విద్యార్థినికి డాక్టరేట్ ప్రధానం చేసిన ఓయు
అందుకే… ద్రోణుడు ఆచార్యుడయ్యాడు!
హిందువులకు నీతులు చెప్తున్న మమతా బెనర్జీ..!!
Facebook Comments
Top
error: Content is protected !!