ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో హైటెక్ పద్ధతిలో దర్జాగా వ్యభిచార వ్యాపారం సాగిస్తున్నారు. ఇలాంటి ముఠాలు ఈ మధ్య హైదరబాద్ లో చాలానే దొరుకుతున్నాయి. అందులో పట్టుబడ్డ వారిలో సినిమాల్లో చేసే జూనియర్ ఆర్టిస్ట్ లే ఎక్కువగా ఉంటున్నారు. ఇంత దర్జాగా వ్యాపారం సాగిస్తున్నా కేసులు మాత్రం వేళ్ల మీద లెక్కపెట్టేలా అవుతున్నాయి. ఇంకా ఇలాంటి సైట్ లు మరెన్ని ఉన్నాయో.. వాటి భాగోతం ఏంటో.. వాటిని ఎందుకు అలా వదిలేస్తున్నారో సంబందిత అధికారులే చెప్పాలి.

గత ఏడాది టీవి9 ప్రసారం చేసిన కథనం.. వెబ్ సైట్స్ లో వల వేసే వాళ్లది కాకపోయినా అంతకు మించి డబ్బును ఎరవేసే డైరక్ట్ భాగోతం స్టోరీ ఇది.