You are here
Home > తాజా వార్త‌లు > 2019 లో ఏపీ భాజపాకు “బాహుబలి” దొరికినట్టేనా.??

2019 లో ఏపీ భాజపాకు “బాహుబలి” దొరికినట్టేనా.??

ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ ఆంధ్ర ప్రదేశ్ లో పార్టీల మధ్య ఇప్పుడే వార్ మొదలైంది. అయితే గత ఎన్నికల నుండి పొత్తులో కొనసాగిన అధికార టీడీపీ భాజపా లు ప్రస్తుతం విడిపోయాయి. దాంతో జగన్ పార్టీ కి టీడీపీ కి ఇరు పార్టీల పోరు కాస్తా త్రిముఖ పోటీగ మారే సూచనలు కనిపిస్తున్నై.
అయితే.. టీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్థి నారా చంద్ర బాబు నాయుడు అందులో డౌట్ లేదు, ఇక వైఎస్ఆర్సీపీ నుండి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థి అందులోనూ ఎటువంటి అభ్యంతరం లేదు.

కానీ భాజపా కే ఇంతవరకు సరైన బాహుబలి లేడనే చెప్పాలి. రాష్ట్ర పార్టీ కి అధ్యక్షుడిగ ఎంపీ కంభంపాటి హరిబాబు ఉన్నాడు. మరో కీలక నేతగ సోము వీర్రాజు ఇప్పుడిప్పుడే టీడీపీకి ధీటుగ ఎదురు నిలుస్తున్నాడు. వీరితో పాటు యువమోర్చ అధ్యక్షులు విష్ణువర్థన్ రెడ్డి కూడా పార్టీ లో కీలకమైన నేతగ ఎదుగుతున్నాడు. కాగా కేంద్ర పార్టీ మాత్రం వీరందరి ని కీలకంగ ముందుకు పెట్టి ఒక ఫేమస్ పబ్లిక్ ఫిగర్ ని రంగంలోకి దించడానికి రంగం సిద్దం చేస్తున్నటు రాజకీయ వర్గాల వాదన. ఆ ఫేమస్ పబ్లిక్ ఫిగర్ ఎవరో కాదు.. మొన్ననే తన ఉద్యోగానికి రాజీనామా చేసిన సీనియర్ ఐపిఎస్ అధికారి మాజీ సీబిఐ జేడీ లక్ష్మి నారాయణ అని సోషల్ మీడియా లో న్యూస్ వైరల్ అవుతోంది. భాజపా లో చేరేందుకే ఆయన తన ఉద్యోగానికి వీఆర్ఎస్ తీసుకున్నటు చర్చలు సాగుతున్నై. ఆయనిప్పుడు మహారాష్ట్ర అడిషనల్ డీజీపీ గ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఇదే నిజమైతే గనక 2019 లో ఏపీ భాజపాలో జేడీ లక్ష్మీ నారాయణ “బాహుబలి” అని చెప్పొచ్చు. అంతే కాదు ఈ వ్యూహం భాజపా కు ఖచ్చితంగ కలిసొస్తుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే జేడీ లక్ష్మి నారాయణ అంటే తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన స్పీచ్ అంటే జనాల్లో మంచి క్రేజ్ ఉంది. స్వతహాగా ఆయన జాతీయవాగ భావాలు కల మేధావి.
జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసును విచారించిన తర్వాత ఆయన స్టేట్ లెవల్ ఇంట్రస్టింగ్ సెలబ్రిటీగ మారారు.
యూత్ కానీ మేధావులు మహిళలు ఇలా చాలా వర్గాల్లో ఆయన సిన్సియారిటీకి జాతీయవాద భావాజలానికి జై కొడతారు. ఇక పవన్ కళ్యాణ్ లాంటి ఫాలోయింగ్ ఉన్న వారు కూడా భాజపా తో చేయి కలిపితే భాజపా బలం అనూహ్యంగ పెరగడం తథ్యం. మరి ఇందులో ఎంత నిజమున్నదో తేలాలంటే భాజపా వర్గాలు కానీ, జేడీ లక్ష్మి నారాయణ గానీ స్పందించాలి.  

Related Posts
పొట్టి దుస్తుల్లో అమ్మాయి.. రెచ్చిపోయిన అబ్బాయి.
ముస్లిం దేశాల్లో అమ్మాయిలు నిండుగా వస్త్రాదారణ చేసుకోకపోతే రచ్చ రచ్చే. అదే జరిగింది ఇప్పుడు. రంజాన్ మాసంలో పొట్టి దుస్తులు వేసుకుని బస్సు ఎక్కిందని ఆరోపిస్తూ.. ఓ అమ్మాయి చెంప చెళ్లుమనించాడో యువకుడు. ఆమె ప్రతిఘటించేందుకు ప్రయత్నిస్తే మరోసారి దాడి చేసి, వెంటనే ...
READ MORE
ప్రతిపక్ష నేతగ అసెంబ్లీ కి చంద్రబాబు, మరి సిఎం హోదాలో జగన్ వ్యూహమేంటి.!
ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలవుతాయి అనే సామెత చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే చాలా సంధర్భంలో ఇది రుజువవుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా ఇలాగే ఉన్నై. మొన్నటి వరకు ముఖ్యమంత్రి హోదాలో తిరుగు లేని నాయకుడిగా అసెంబ్లీ ని పాలించిన ...
READ MORE
ధోనీ వర్సెస్ ఐసీసీ వయా పాకిస్తాన్ టీం..!!
ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీ లో హాట్ టాపిక్ మన డాషింగ్ బ్యాట్స్ మెన్ జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోని. మొన్నటి ఐసీసీ వరల్డ్ కప్ లో సౌతాఫ్రిక టీం తో జరిగిన మ్యాచ్ లో మహేంద్ర సింగ్ ధోని ...
READ MORE
పొంగి పొర్లుతున్న విషపు నాలా కింద నాచారం జనాల బతుకులు విలవిల.!
కొన్ని నెలల కిందటే నెల రోజులపాటు రహదారి పై రాకపోకలను బంద్ చేసి మరీ నాచారం నాలాను మరమ్మతులు చేసారు.. ఇందుకోసం ప్రభుత్వం లక్షల రూపాయలను ఖర్చు చేసింది. కానీ ఒకరోజు కురిసిన వానకే మల్లీ నాలా పొంగి పొర్లి జనాల ...
READ MORE
తెలంగాణ వంజరి సంఘం వార్షికోత్సవాలను విజయవంతం చేయండి- ఆముద లక్ష్మణ్ వంజరి
తెలంగాణ వంజరి సంఘం వార్షికోత్సవాలను వంజరి యువత పెద్ద ఎత్తున పాల్గొని ఘనంగ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఆ సంఘం రాష్ట్ర నాయకులు ఆముద లక్ష్మణ్ వంజరి. రేపు శనివారం జులై 28 నాడు ఉదయం 10 గంటలకు హైద్రాబాద్ తార్నాక ...
READ MORE
దేశానికి పట్టిన వైరస్ పోగోట్టేందుకు..మనందరి లో యాంటీ వైరస్ నింపుకునే సమయం వచ్చింది
1947లో స్వాతంత్ర్యం మన దేశానికి గుర్తింపునిచ్చింది. తలెత్తుకుని బతికేలా స్వేచ్చనిచ్చింది. మన దేశాన్ని మనమే నిర్మించుకునే అవకాశం ఇచ్చింది. మరో సారి బానిస బతుకులకు దగ్గర చేయకుండా ఓటు అనే ఆయుదానిచ్చింది. అంతకు మించి సువిశాలమైన భూ భాగాన్ని ఇచ్చింది. కులం గోడలు ...
READ MORE
చంద్రబాబు పై తిట్ల ప్రవాహం పారించిన కేసిఆర్.. వామ్మో తిట్లతోనే నరికేసాడు..!!
తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ తన పదునైన మాటలతో విరుచుకుపడ్డాడు.హైకోర్ట్ విభజన పై మీడియా సమావేశం నిర్వహించిన క్రమంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పై నిప్పులు చెరిగాడు. తనదైన ...
READ MORE
CBN ఇస్తున్న భ్రుతి తో.. ఫారిన్ వెల్లి జల్సా చేసి మిగిలిన సొమ్ము స్విస్ బ్యాంక్ లో దాచుకుంటున్న నిరుద్యోగులు..!!
2014 లో చంద్రబాబు నాయుడు చేసిన ఎన్నికల హామీలలో ప్రధానమైనవి, ఒకటి వెంటనే నిరుద్యోగ భ్రుతి తద్వారా అందరికీ ప్రభుత్వ ఉద్యోగం కల్పించడం. ఈ క్రమంలో లక్షలాది గోడలపై రాసిన నినాదం అందరికీ గుర్తుంది.. "బాబొస్తే జాబొస్తది". ఈ నినాదం కేవలం ...
READ MORE
పండగ పూట తప్పులో “ట్వీట్” వేసిన ఏయిర్టెల్.!
ఏయిర్టెల్ అంటే ప్రపంచంలో ఏమో కానీ మన దేశంలో తెలియని వారుండరు. అతి పెద్ద నెట్ వర్క్ పేరుతో అందరికంటే ఎక్కువ వసూలు చేసి తక్కువ ఆఫర్లిచ్చినా ప్రజలు ఆధరించారు.. ఏఆర్ రహమాన్ పాట పాడుతూ ఏయిర్టెల్ సంస్థ కు ప్రచారం ...
READ MORE
ప్రజల ప్రాణాలు ముఖ్యమా.. ఓటు బ్యాంకు రాజకీయాలు ముఖ్యమా..??
కరోనా లాంటి మహమ్మారి అంటువ్యాధి విషయం లో కూడా మన పాలకులు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుండడం పై సర్వత్రా అందొలన వ్యక్తం అవుతున్నది. కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయని తెలిసినా కనీసం క్వరైంటెన్ కు కాకుండా ఐసొలేషన్ కేంద్రానికి వెళ్లకుండా, గుర్తించి ...
READ MORE
“అల్లాహూ అక్బర్” అంటే వెంటనే కాల్చిపారేయండి. పోలీసులకు ఆదేశాలిచ్చిన మేయర్.!!
ఉగ్రవాదానికి మతానికీ సంబంధం ఉందా లేదా అనే చర్చలో ఎవరివాదనలు వారివే.. ఖచ్చితంగ ఉగ్రవాదానికి మతమే ప్రాతి పదిక అని ఒక వర్గం వారంటే.. లేదు ఉగ్రవాదానికి మతం లేదని అంటారు మరో వర్గం. ఈ చర్చలెలా ఉన్నా తాజాగా ఇటలీ ...
READ MORE
శ్రీ చైతన్య కాలేజ్ లో విద్యార్థుల మృత్యు ఘోష.! తల్లిదండ్రుల ఆశలు అడియాస.!!
తెలుగు రాష్ట్రాలలో కార్పోరేట్ కళాశాలలలో మరోసారి విద్యార్ధుల మృత్యు ఘోష తాండవిస్తోంది. గతం నుండి ఎందరో విద్యార్ధులు కార్పోరేట్ కాలేజ్ ల యాజమాన్యాల వేధింపులు భరించలేక అసువులు బాసారు. లక్షల ఫీజులు కట్టాలి లేదంటే, పిల్లలకు అటు కాలేజ్ క్లాస్ రూం ...
READ MORE
అప్పుడే పుట్టిన బిడ్డకు ‘హెరాయిన్’ ఎక్కించిన తల్లిదండ్రులు.. అరెస్ట్.
తెలంగాణలో డ్రగ్స్ కేసు రచ్చ అంతా ఇంత కాదు. కాలేజ్ విద్యార్థులు స్కూల్ పిల్లలు డ్రగ్స్ కు బానిసలయ్యారని తెలిసి వారి తల్లిదండ్రులు తల్లడిపోతున్నారు. అయితే అక్కడ మాత్రం ఏకంగా పుట్టిన బిడ్డకు మత్తును అలవాటు చేస్తున్నారు. అప్పుడే పుట్టిన బిడ్డకు ...
READ MORE
పండగపూట దేశానికి బహుమతినిచ్చిన భారత సేన.!!
దేశ వ్యాప్తంగా ప్రజలు నిజమైన పండగ చేసుకుంటున్నారు.. దీనికి కారణం మన దేశంలో ఆత్మహుతి దాడులతో అల్లకల్లోలం సృష్టించి దేశంలో అశాంతి రగిలించాలని కుట్రలు పన్నిన పాకిస్తాన్ ఉగ్రవాదులను మన సైనికులు వేటాడి వేటాడి విచక్షణారహితంగ చంపి పాతరేసారు.. ఉదయం పూంచ్ ...
READ MORE
మరో గుజరాత్ గ మారుతున్న ఉత్తరప్రదేశ్.!!
ఆకాశంలో మబ్బును చూసి ముంతలో నీల్లు ఒలకబోసుకోవడమనేది ఓ పాత సామెత.. వర్షం వచ్చేది తెలియదు, రానిది తెలియదు కానీ ఉన్న కొద్దిపాటి నీటిని నేలపాలు చేసుకోవడం స్వీయ అపరాదాన్ని సూచిస్తుంది ఈ సామెత. ఇప్పుడు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ...
READ MORE
ఒంటరిగ వెలితే 2019 లో చంద్రబాబు కు నష్టం తప్పదు.??
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ కి 2019 లో విజయాన్ని అందుకోవడం చాల కష్టమనే టాక్ నడుస్తోంది ఇంటర్నల్ పొలిటికల్ గ్రూప్ లో..!! ఎందుకంటే ఎన్టీ రామారావు టీడీపీ ని స్థాపించిన తర్వాత ఆయన నుండి పార్టీ పగ్గాలను స్వాధీనం ...
READ MORE
బ్రేకింగ్:- దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలు నవంబర్ 10.. షెడ్యూల్ ఖరారు.
తెలంగాణ లో ఎన్నికల వేడి రగిలిస్తున్న దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధిన షెడ్యూల్ విడుదల అయింది. అక్టోబర్ 9 న నోటిఫికేషన్ విడుదల కానుండగా నామినేష‌న్ల దాఖలుకు చివ‌రితేదీ అక్టోబ‌ర్ 16. 17 వ తేదీన నామినేషన్లను ప‌రిశీలించనున్నారు. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు చివ‌రి తేదీ ...
READ MORE
హైద్రాబాద్ లో కంపించిన భూమి.. భయాందోళనలో ప్రజలు
రాజధాని నగరంలో ఉదయం తెల్లవారుజామున యూసుఫ్ గూడ చెక్ పోస్ట్ బోరబండ ప్రాంతాల్లో భూమి స్వల్పంగ కంపించింది. ఇందిరా నగర్, హెచ్ ఎఫ్ నగర్, ప్రతిభా నగర్ లలో ఉదయం 3గంటల ప్రాంతంలో స్వల్పంగ భూ ప్రకంపనలు జరిగినట్టు స్థానిక ప్రజలు ...
READ MORE
పాప కోసం దిగొచ్చిన ప్రధాని.. షాక్ కు గురైన భద్రత సిబ్బంది.
ప్రధాని నరేంద్రమోడీ పెద్ద మహమహాలే కలవాలని చూసిన టైం దొరకని శక్తి. ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఒక్కసారి కలవాలని అపాయింట్‌మెంట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. అలాంటి వ్యక్తిని ఓ పసి పాప ఆపేసింది. భద్రత వలయాన్ని దాటుకుని తన ...
READ MORE
టికెట్లు అమ్ముకుంటున్న మంత్రి..!
టైటిల్ చూడగానే పార్టీ టికెట్లు అమ్మేసుకుంటున్నాడని ఆలోచించారు కదా. కాదు కాదు ఓ చిత్రానికి ఓ మంత్రి గారు టికెట్లు అమ్మారు. అది కూడా తన సొంత థియోటర్లో. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన ట్యూబ్ లైట్ చిత్రం ...
READ MORE
క్రికెట్ రారాజు యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించాడు..!!
ఎన్నో క్లిష్టమైన మ్యాచ్ లను ఓడిపోక తప్పదనుకున్న మ్యాచ్ లను తన మెరుపు వేగం బ్యాటింగ్ తో ఆల్ రౌండర్ సత్తా తో భారత్ ను గెలిపించి విజయతీరాలకు చేర్చి, నేడు భారత టీం ఈ స్థాయి లో ఉండడంలో తనదైన ...
READ MORE
ధన ప్రవాహానికి సిద్దమవుతున్న పంచాయతి సమరం.!!
తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది ఇక ఇప్పుడు మరో సమరానికి సిద్దం అవుతోంది రాష్ట్రం. ఈసారి పంచాయతి ఎన్నికల రూపంలో ఆ సమరం ఉంటుంది. ఇక ఈ ఎన్నికల్లోనూ ధన ప్రవాహం గట్టిగా జరగే ప్రమాదం ఉందని రాజకీయ ...
READ MORE
యువతని తప్పుదోవ పట్టిస్తోన్న రంగుల లోకం.!!
ఆ రంగుల లోకంలో ఒక్క అవకాశం తోనే గొప్ప సెలెబ్రిటీలుగా మారిపోయిన వాల్లుంటే.. చాలా అవకాశాలున్నా వచ్చినా వీధుల వెంట బిచ్చమెత్తుకున్నోల్లు కూడా ఉంటారు. అదే ఒక్క అవకాశం కోసం జీవితాంతం ఎదురుచూసే వాల్లు కూడా అడుగడుగుకూ కనబడుతారు. స్టార్లు కావాలని కలలు కంటారు.. ...
READ MORE
ఇక వన్డేలకు కెప్టెన్ గ రోహిత్ శర్మ..?
ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు మొదటి సారి ప్రపంచ కప్ గెలవడంతో 2019 ఐసీసీ ప్రపంచ టోర్నీ ముగిసింది. కానీ లీగ్ దశలో అధ్భుతంగ ఆడి, సునాయసంగానే ఫైనల్ లో గెలిచి కప్ సాధిస్తుందనుకున్న కోహ్లీ సేన మాత్రం సెమిస్ లో న్యూజిలాండ్ ...
READ MORE
చైనా మూల్యం చెల్లించక తప్పదు.. హెచ్చరించిన అమెరికా.!!
కరోనా వైరస్ కు పుట్టినిల్లు అయిన చైనా పై మరోసారి తీవ్రంగా మండిపడింది అగ్ర రాజ్యం అమెరికా. ఇప్పటికీ ఆ దేశం అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ ని చైనా వైరస్ గానే పిలుస్తున్నారు. కాగా కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు ...
READ MORE
పొట్టి దుస్తుల్లో అమ్మాయి.. రెచ్చిపోయిన అబ్బాయి.
ప్రతిపక్ష నేతగ అసెంబ్లీ కి చంద్రబాబు, మరి సిఎం హోదాలో
ధోనీ వర్సెస్ ఐసీసీ వయా పాకిస్తాన్ టీం..!!
పొంగి పొర్లుతున్న విషపు నాలా కింద నాచారం జనాల బతుకులు
తెలంగాణ వంజరి సంఘం వార్షికోత్సవాలను విజయవంతం చేయండి- ఆముద లక్ష్మణ్
దేశానికి పట్టిన వైరస్ పోగోట్టేందుకు..మనందరి లో యాంటీ వైరస్ నింపుకునే
చంద్రబాబు పై తిట్ల ప్రవాహం పారించిన కేసిఆర్.. వామ్మో తిట్లతోనే
CBN ఇస్తున్న భ్రుతి తో.. ఫారిన్ వెల్లి జల్సా చేసి
పండగ పూట తప్పులో “ట్వీట్” వేసిన ఏయిర్టెల్.!
ప్రజల ప్రాణాలు ముఖ్యమా.. ఓటు బ్యాంకు రాజకీయాలు ముఖ్యమా..??
“అల్లాహూ అక్బర్” అంటే వెంటనే కాల్చిపారేయండి. పోలీసులకు ఆదేశాలిచ్చిన మేయర్.!!
శ్రీ చైతన్య కాలేజ్ లో విద్యార్థుల మృత్యు ఘోష.! తల్లిదండ్రుల
అప్పుడే పుట్టిన బిడ్డకు ‘హెరాయిన్’ ఎక్కించిన తల్లిదండ్రులు.. అరెస్ట్.
పండగపూట దేశానికి బహుమతినిచ్చిన భారత సేన.!!
మరో గుజరాత్ గ మారుతున్న ఉత్తరప్రదేశ్.!!
ఒంటరిగ వెలితే 2019 లో చంద్రబాబు కు నష్టం తప్పదు.??
బ్రేకింగ్:- దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలు నవంబర్ 10.. షెడ్యూల్
హైద్రాబాద్ లో కంపించిన భూమి.. భయాందోళనలో ప్రజలు
పాప కోసం దిగొచ్చిన ప్రధాని.. షాక్ కు గురైన భద్రత
టికెట్లు అమ్ముకుంటున్న మంత్రి..!
క్రికెట్ రారాజు యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించాడు..!!
ధన ప్రవాహానికి సిద్దమవుతున్న పంచాయతి సమరం.!!
యువతని తప్పుదోవ పట్టిస్తోన్న రంగుల లోకం.!!
ఇక వన్డేలకు కెప్టెన్ గ రోహిత్ శర్మ..?
చైనా మూల్యం చెల్లించక తప్పదు.. హెచ్చరించిన అమెరికా.!!
Facebook Comments
Top
error: Content is protected !!