You are here
Home > తాజా వార్త‌లు > జేసీ మైకు పడితే.. టీడీపీ నాయకులకు చెమటలు పడుతున్నై..!!

జేసీ మైకు పడితే.. టీడీపీ నాయకులకు చెమటలు పడుతున్నై..!!

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో విలక్షణమైన రాజకీయ నాయకుల లిస్టులో ప్రముఖంగ చెప్పుకోవాల్సిన పేరు జేసీ దివాకర్ రెడ్డి.
ఆయన ఏ పార్టీ లో ఉన్నా సరే ఒకటే ఫిలాసఫీ.. కోపమొస్తే సొంత పార్టీ నేతలను బండకేసి కొట్టడం.. పొగడాలనిపిస్తే ప్రత్యర్థులను కూడా ఆకాశానికెత్తేయడం మొత్తంగ తన మనసులో మాటను మొహమాటం లేకుండా కుండబద్దలు కొట్టడం.. ఇదే ఆయన స్టైల్. దట్ ఈజ్ జేసీ దివాకర్ రెడ్డి.

మహానాడు సభలో సొంత పార్టీ నేతల ముందే సొంత అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని ఉద్దేశించి ఘాటు విమర్శలు చేయడం సంచలనం కలిగించింది.
అనవసరంగ వీడియో కాలింగ్స్ అంటూ అధికారులను పని చేయనియకుండా చేయకండంటూ.. జన్మభూమి కమిటీలు పెట్టి పాలనను గాడి తప్పించకండంటూ కుండబద్దలు కొట్టేసి స్టేజీ మీదనే చంద్రబాబు కు ముచ్చెమటలు పట్టించాడు.

ఇక తాజాగా కడప ఉక్కు పరిశ్రమ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన అధికార పార్టీ రాజ్య సభ సభ్యులు సీఎం రమేష్ ను పరామర్శించిన జేసీ దివాకర్ రెడ్డి మరోసారి బాంబ్ పేల్చాడు.
సీఎం రమేష్ చేస్తున్న దీక్షలో కమిట్మెంట్ వేదనీ.. ఆయన చేసే దీక్ష వల్ల ఉక్కు పరిశ్రమ కాదు కదా.. కనీసం తుక్కు పరిశ్రమ కూడా రాదని అనడం సొంత కార్యకర్తలనే ఆత్మరక్షణ లో పడేసింది. దీంతో దీక్ష చేస్తున్న సిఎం రమేష్ కంటే జేసీ వ్యాఖ్యలే హైలైట్ గ మారిపోయాయి.  

Related Posts
ఇస్రో విజయంతో బంగారు తెలంగాణకు బాట‌లు.
ఇస్రో విజ‌యంతో భార‌త్ మెరిసి మురిసిపోతుంది. అయితే ఈ విజ‌యంతో తెలంగాణ మ‌రింత ఆనందంతో మురిసిపోవాల్సిన ఘ‌ట్టం ఇది. తెలంగాణ క‌ల‌లు కంటున్న బంగారు తెలంగాణ క‌ల సాకారానికి సైతం ఇస్రో విజ‌యం పునాదులు వేసింది. ఈ విజ‌యం లో తెలంగాణ ...
READ MORE
కర్నాటక లో దినదిన గండంగ కుమారస్వామి సర్కార్.!!
ఏ రాష్ట్రం లో అయినా అధికారంలో ఉండే పార్టీ దే ఆధిపత్యం ఉంటుంది ఇది సహజం. కానీ కర్నాటక లో సీన్ మొత్తం రివర్స్. అక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీ గ అవతరించిన భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ మరియు ...
READ MORE
ట్రంప్ కూతురు “ఇవాంకా” నెలకొక్కసారైన మా హైద్రాబాద్ కు రావాలమ్మ ప్లీజ్.!!
ఈ నెల 28,29 తేదీలలో హైద్రాబాద్ లో ప్రపంచ స్థాయి పారిశ్రామిక సదస్సు జరగనుండడంతో.. భారత ప్రధాని నరేంద్ర మోడి తో కలిసి ఇవాంక ట్రంప్ సదస్సును ప్రారంభించి ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. ఈ సదస్సు ఆధారంగ భారీగా విదేశీ పెట్టుబడులు ...
READ MORE
మేడ్చల్ టీఆర్ఎస్ టిక్కెట్ కన్ఫం చేసిన కేసిఆర్..? ఎవరో తెలుసా..??
ముందస్తు ఎన్నికలకు జిందాబాద్ కొట్టి తొమ్మిదినెలలు ముందే అదృష్టాన్ని పరిక్షించుకుంటున్న గులాబి బాస్ కేసిఆర్.. ఆ దిశలో అందరికంటే ముందుగానే ఏకంగ 105 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించి కేవలం 14 అసెంబ్లీ స్థానాలను మాత్రమే పెండింగ్ లో పెట్టడం జరిగింది. ఇలా ...
READ MORE
ఈ నెల 24న వంజరి సంఘం ఉచిత సభ్యత్వ నమోదు.!!
రాష్ట్రంలో ఉన్న మొత్తం వంజరి కులస్థులకు ఈనెల 24న ఉచితంగ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేయనున్నటు అఖిల భారత వంజరి సేవా సంఘం జగిత్యాల జిల్లా యూత్ అధ్యక్షులు బొమ్మేల శివ పేర్కొన్నారు. ఈ సదవకాశాన్ని అందరు వంజరిలు తప్పక ఉపయోగించుకోవాలని ...
READ MORE
మ‌గాళ్లు ఎన్ని పెళ్లిలైనా చేసుకోవ‌చ్చు… ఆడ‌వాళ్లకు మాత్రం ఆ అర్హ‌త లేదా..?
ప‌విత్ర భార‌త దేశంలో స్త్రీ ని పూజిస్తారు. 'యత్ర నార్యస్తు పూజ్యంతే.. రమంతే తత్ర దేవతస ఎక్క‌డైతే స్త్రీని పూజిస్తారో అక్క‌డ దేవ‌త‌లు నెల‌వౌ ఉంటార‌ని ఒక సూక్తి. మ‌రీ ఇప్పుడు ఇదే భార‌తదేశంలో ఎందుకు ఈ వివ‌క్షత ఎందుకు ఈ ...
READ MORE
విగ్రహ పూజపై ఫైర్ అయిన వరంగల్ కలెక్టర్. క్షణాల్లో విగ్రహానికి నల్లరంగు.
వరంగల్ జిల్లా యువకులు చేసిన పని సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేసిందో అందరికి తెలిసిందే. వ్యక్తి పూజకు వ్యతిరేకమైన ఓరుగల్లు కోటలో చోటు చేసుకున్న ఘటన యావత్ తెలంగాణ ప్రజానికాన్ని నివ్వెరపోయేలా చేసింది. అభిమానాన్ని చాటుకు నేందుకు హద్దులు దాటరంటూ ...
READ MORE
అమరనాథ్ యాత్రికులను కాపాడిన సలీం పై ప్రశంసంల వర్షం.. రివార్డ్ ల వెల్లువ.
మతం మానవత్వానికి అడ్డుకాదని.. ప్రాణాలు రక్షించేందుకు కేవలం మనుషిగా ఆలోచిస్తే చాలని నిరూపించాడు సలీం భాయి. అమర్ నాథ్ యాత్రలో భాగంగా యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు పై ఒక్కసారిగా ఉగ్రదాడి జరిగింది. అదే సమయంలో చాకచక్యంగా వ్యవహరించి 50 మంది ప్రయాణికులను ...
READ MORE
తెల్లటి వస్త్రాల్లో మెరిసిపోయే సేవ దేవతలు.. ఎంత చేసినా ఛీత్కారాలు చీదరింపులే సత్కారాలు.
నర్స్.. ఈ పేరు వినగానే ఏదో తెలియని వింత బావన. ఆస్పత్రుల్లో అత్యవసర సేవల్లో వారి మెరుపు వేగం ఆ చేతుల సేవ ఎంత గొప్పగా చెప్పినా తక్కువే.. మలినాలను శరీరం నుంచి తీసేస్తూ.. మలినమైన మనసును చల్లని చిరు నవ్వుతో ...
READ MORE
ఎస్ఐ పై లాఠీ తో దాడి చేసిన కానిస్టేబుల్.!!
లాక్ డౌన్ కారణంగా పగలనకా రాత్రనకా డ్యూటీలు చేస్తున్నారు పోలీసులు. దీనికి తోడు భగ భగ మండుతున్న సూర్యుడు. ఈ పరిస్థితుల్లో పై పై అధికారులు వచ్చి నువ్వు ఏం పని చేస్తలేవ్ అని తిడితే.. ఇంకెట్లుంటది.. ఇలాంటి అనుభవం ఎదుర్కున్న హెడ్ ...
READ MORE
వైజాగ్ అప్డేట్- విష వాయువు ఘటనలో 11 మంది మృతి, ప్రధాని సహా ప్రముఖుల దిగ్భ్రాంతి.
నేటి దినం విశాఖ వాసులకు దుర్దినంగ చరిత్రలో నిలిచిపోయింది. ఊహించని పరిణామానికి ఆర్ ఆర్ వెంకటాపురం లో గల ఎల్జీ పాలిమర్స్ అనే ప్లాస్టిక్ పరిశ్రమ నుంచి అత్యంత ప్రమాదకరమైన విష వాయువు స్తైరిన్ లీక్ అవడంతో చుట్టు పక్కల ఉన్న ...
READ MORE
అమెరికా లో హిందూ పూజారి పై అమానుష దాడి.. ఆసుపత్రిలో చికిత్స.!!
అమెరికా లో మరోసారి మత విద్వేషం ప్రాంతీయ విద్వేషం బయటపడింది. ఇతర దేశాలకు నీతులు వల్లెవేస్తూ ఓవరాక్షన్ చేసే అమెరికా.. తన దేశంలో జరిగే మత ఘర్షనలను ప్రాంతీయ ఘర్షనలను సైకోల మారణకాండ పై మాత్రం నోరు మెదపదు. తాజాగా అమెరికా ...
READ MORE
స్కూల్ లో సార్ మందలించాడని, ఇంట్లో అన్న కొడుతున్నాడని 6 క్లాస్ పాప ఏం చేసిందో తెలుసా?
నేటి ఆధునిక కాలంలో విద్యబ్యాసంలో ఘననీయమైన మార్పులొచ్చాయి కానీ అవేవీ నేటి తరం విద్యార్దుల్లో ఆత్మవిశ్వాసాన్ని నమ్మకాన్ని ధైర్యాన్ని నింపలేకపోతున్నాయి. ఒకప్పుడు పాఠశాలల్లో పిల్లలు ఏమాత్రం చదవకపోయినా అందుకు ఉపాద్యాయుడు చాలా కఠినమైన శిక్షలు వేసేవాడని నేడు వృద్దులైన అమ్మమ్మలు తాతయ్యలు ...
READ MORE
“జవాన్” విజయాన్ని భుజాలనెత్తుకున్న ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు.!!
సాయి ధరమ్ తేజ్ హీరోగా ప్రసన్న, మెహరీస్ హీరోయిన్లుగా బీవిఎస్ రవి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "జవాన్". ఈ చిత్రంలో హీరో సాయి ధరమ్ తేజ్ భారత జాతీయవాద సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ సిద్దాంతాన్ని పాటించే స్వయం సేవక్ గా దేశ ...
READ MORE
టెస్ట్ డ్రైవ్ కారు రెండు ముక్కలైంది..
  రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు ఎలా ఎంత భయకరంగా జరుగుతాయో చెప్పలేం. కొన్ని సందర్భాల్లో క్షణాల్లో ప్రమాదాలు జరిగి అంతే వేగంగా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అందుకు కారణం అతి వేగం అతి నమ్మకం. తమిళనాడులోని మదురైలో జరిగిన మారుతి సియాజ్ ప్రమాద ఘటన ...
READ MORE
ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల పై పగ పట్టిన తెలుగు దేశం పార్టీ.!!
హిందువుల పవిత్రమైన పుణ్యక్షేత్రం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకన్న కల్ల ముందే జరగరాని రాజకీయాలు జరుగుతున్నై. నిన్ననే తిరుమల క్షేత్రం ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మీడియా ముందు మాట్లాడుతూ టీటీడీ బోర్డు గత నాలుగేల్లుగ అనగా రాష్ట్రం లో ...
READ MORE
కేసీఆర్ క్రమబద్దీకరణ నిర్ణయంతో విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంబురాలు.
తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామనే హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టుకున్నారు. క్రమబద్ధీకరణకు సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం సంతకం చేశారు. జెన్ కో, ట్రాన్స్ కో, ఎస్.పి.డి.సి.ఎల్. , ఎన్.పి.డి.సి.ఎల్. పరిధిలో పనిచేస్తున్న ...
READ MORE
పొంగి పొర్లుతున్న విషపు నాలా కింద నాచారం జనాల బతుకులు విలవిల.!
కొన్ని నెలల కిందటే నెల రోజులపాటు రహదారి పై రాకపోకలను బంద్ చేసి మరీ నాచారం నాలాను మరమ్మతులు చేసారు.. ఇందుకోసం ప్రభుత్వం లక్షల రూపాయలను ఖర్చు చేసింది. కానీ ఒకరోజు కురిసిన వానకే మల్లీ నాలా పొంగి పొర్లి జనాల ...
READ MORE
లాక్ డౌన్ ఉన్నా.. రాజ్యాంగ నిర్మాతను  మరవని భారతీయులు.!!
ఏప్రిల్ 14 అంటే భారతీయులకు ఒక పండుగ లాంటి రోజు, అదే భరత మాత ముద్దు బిడ్డ రాజ్యాంగ నిర్మాత భారత రత్న డా.బి.ఆర్. అంబేడ్కర్ జయంతి. అయితే నేటి 129 వ జయంతి కి మాత్రం దేశంలో పూర్తి లాక్ డౌన్ ...
READ MORE
అపర చాణిక్యుడు “అటల్ బిహారీ వాజపేయి” జీ కి.. పుట్టినరోజు శుభాకాంక్షలు.
పార్లమెంట్లో ఓ కొత్త ప్రతిపక్ష సభ్యుడి వాక్పటిమను చూసి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ముగ్దుడయ్యారు. వివిధ అంశాలపై ఆయన అవగాహణను, అసాధారణ నైపుణ్యాన్ని చూసి ప్రశంసించలేకుండా ఉండలేకపోయారు.. ఈ యువకుడు ఏనాటికైనా ఈ దేశ ప్రధాని అవుతాడని నెహ్రూ ఊహించారు.. ...
READ MORE
ఏది నిజం ఏది అబద్దం..? రెండు చావులు వేల ప్రశ్నలు.
కుకునూర్ పల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి హత్య..? ఆత్మహత్య అని చెప్పడాని కంటే హత్య అని చెప్పేందుకే ఆదారాలు ఎక్కువున్నాయన్నది ఆఫ్ ది రికార్డ్. హైదరబాద్ బ్యూటిషన్ శిరిషా ఆత్మహత్య..? సేమ్ టూ సేమ్ ఇక్కడ కూడా హత్య అని చెప్పేందుకే ...
READ MORE
బంగారు తెలంగాణలో మూడేళ్లలో సాదించిన బంగారమెంత..?
కేసిఆర్ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే  కేసిఆర్. కేసీఆర్ అంటే ఉద్యమం.. ఉద్యమం అంటేనే కేసీఆర్. ఇది 2014 ఎన్నికల ముందు ఇదంతా.. ఆ తర్వాత తెలంగాణ సిద్దించడం.. ఆ తరువాత  జరిగిన ఎన్నికల్లో ఉద్యమ పార్టీకి కనీవినీ ఎరుగని రీతిలో చరిత్రను ...
READ MORE
నేటి తరం అంబేద్కర్ వారసుడు ఏడెల్లి అజయ్ కుమార్ జన్మదిన వేడుకలు.!!
అంబేడ్కర్ ఫోటో పెట్టుకుని ప్రచారం చేసుకుంటూ రాజకీయం చేసే వారు ఉన్న నేటి సమాజం లో అంబేడ్కర్ ని వాడుకోవడం కాదు నిజంగా అంబేడ్కర్ ఆశయానికి వారసుడిగా శ్రమిస్తూ యువతకుగ నిలుస్తున్న ప్రముఖ జాతీయవాది సామాజికవేత్త బీజేపీ అంబర్ పేట్ అసెంబ్లీ ...
READ MORE
PK ఫ్యాన్స్ RGV ట్రాప్ లో పడ్డార.? ఫ్రీ పబ్లిసిటీ లో RGV స్కెచ్ వేసాడ.??
సినీ పరిశ్రమ లో ఒక నటుడికి అయినా ఒక దర్శకుడికి అయినా ఒక నిర్మాతకు అయినా.. సినిమా ప్రమోషన్ కోసం భారీగా డబ్బు ఖర్చు పెడితే గానీ ప్రమోషన్ జరగదు. ఒక్కోసారి ఈ ప్రమోషన్ కోసం కూడా కోట్లలో ఖర్చు పెడుతుంటారు నిర్మాతలు. కానీ ...
READ MORE
భాజపా స్పోర్ట్స్ సెల్ నేషనల్ కన్వీనర్ తూటుపల్లి రవి బర్త్ డే సేలెబ్రేషన్స్.!!
ప్రముఖ జాతీయవాది తెలంగాణ ఉద్యమకారులు భాజపా స్పోర్ట్స్ సెల్ నేషనల్ కన్వీనర్ తూటుపల్లి రవి జన్మధిన వేడుకలను కార్యకర్తలు ఘనంగా జరిపారు. భాజపా నాయకులంతా తూటుపల్లి రవి కి జన్మధిన శుభాకాంక్షలు తెలియజేసారు. అంతే కాదు కార్యకర్తలు పలు సామాజిక సేవా ...
READ MORE
ఇస్రో విజయంతో బంగారు తెలంగాణకు బాట‌లు.
కర్నాటక లో దినదిన గండంగ కుమారస్వామి సర్కార్.!!
ట్రంప్ కూతురు “ఇవాంకా” నెలకొక్కసారైన మా హైద్రాబాద్ కు రావాలమ్మ
మేడ్చల్ టీఆర్ఎస్ టిక్కెట్ కన్ఫం చేసిన కేసిఆర్..? ఎవరో తెలుసా..??
ఈ నెల 24న వంజరి సంఘం ఉచిత సభ్యత్వ నమోదు.!!
మ‌గాళ్లు ఎన్ని పెళ్లిలైనా చేసుకోవ‌చ్చు… ఆడ‌వాళ్లకు మాత్రం ఆ అర్హ‌త
విగ్రహ పూజపై ఫైర్ అయిన వరంగల్ కలెక్టర్. క్షణాల్లో విగ్రహానికి
అమరనాథ్ యాత్రికులను కాపాడిన సలీం పై ప్రశంసంల వర్షం.. రివార్డ్
తెల్లటి వస్త్రాల్లో మెరిసిపోయే సేవ దేవతలు.. ఎంత చేసినా ఛీత్కారాలు
ఎస్ఐ పై లాఠీ తో దాడి చేసిన కానిస్టేబుల్.!!
వైజాగ్ అప్డేట్- విష వాయువు ఘటనలో 11 మంది మృతి,
అమెరికా లో హిందూ పూజారి పై అమానుష దాడి.. ఆసుపత్రిలో
స్కూల్ లో సార్ మందలించాడని, ఇంట్లో అన్న కొడుతున్నాడని 6
“జవాన్” విజయాన్ని భుజాలనెత్తుకున్న ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు.!!
టెస్ట్ డ్రైవ్ కారు రెండు ముక్కలైంది..
ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల పై పగ పట్టిన తెలుగు
కేసీఆర్ క్రమబద్దీకరణ నిర్ణయంతో విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంబురాలు.
పొంగి పొర్లుతున్న విషపు నాలా కింద నాచారం జనాల బతుకులు
లాక్ డౌన్ ఉన్నా.. రాజ్యాంగ నిర్మాతను మరవని భారతీయులు.!!
అపర చాణిక్యుడు “అటల్ బిహారీ వాజపేయి” జీ కి.. పుట్టినరోజు
ఏది నిజం ఏది అబద్దం..? రెండు చావులు వేల ప్రశ్నలు.
బంగారు తెలంగాణలో మూడేళ్లలో సాదించిన బంగారమెంత..?
నేటి తరం అంబేద్కర్ వారసుడు ఏడెల్లి అజయ్ కుమార్ జన్మదిన
PK ఫ్యాన్స్ RGV ట్రాప్ లో పడ్డార.? ఫ్రీ పబ్లిసిటీ
భాజపా స్పోర్ట్స్ సెల్ నేషనల్ కన్వీనర్ తూటుపల్లి రవి బర్త్
Facebook Comments
Top
error: Content is protected !!