You are here
Home > తాజా వార్త‌లు > న్యాయం అడిగిన బాధితులపై పంచాయతి కార్యధర్శి కస్సు బుస్సు.. మీడియా పై రుసరుసలు.!!

న్యాయం అడిగిన బాధితులపై పంచాయతి కార్యధర్శి కస్సు బుస్సు.. మీడియా పై రుసరుసలు.!!

న్యాయం కోసం వచ్చిన ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి వెళ్ళగొడుతున్న పంచాయితీ కార్యదర్శి.!

వీడియో రికార్డు చేస్తుండగా ఏకంగా జర్నలిస్టుల పైనే దౌర్జన్యం..!!

వివరాల్లోకెలితే…
మాదీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటు జబ్బలు చర్చుకుంటున్న తెలంగాణా సర్కార్.. ఆ దిశగా అధికారులను మాత్రం మార్చలేక పోతుందని మేడ్చల్ జిల్లా కాప్రా మండలం జవహర్ నగర్ గ్రామ పంచాయితీ కార్యాలయంలో ఈ రోజు జరిగిన సంఘటనతో మరోసారి రుజువైంది.

గత పదిరోజుల క్రితం స్థానిక గ్రామ పంచాయితీ సర్పంచ్ గడ్డమీది మల్లేష్ గ్రామ కంఠం పరిధిలో చేపడుతున్న ఓ భవన నిర్మాణం పై ఆయన కుటుంబ వివాదాల నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులే గ్రామ కార్యదర్శి కి అభ్యంతరం వ్యక్తం చేస్తూ వ్రాత పూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది.
అయినప్పటికీ బాదితుల ఫిర్యాదు పై ఏ విధంగా స్పందించక పోవడం వల్ల బాధితులు ఈ రోజు కార్యదర్శి వద్దకు మరోసారి వెళ్ళి న్యాయం కోసం అడిగారు. అంతే.. వెంటనే బాధితుల పై కార్యదర్శి మల్లారెడ్డి తీవ్రమైన కోపాన్ని వెళ్ళగక్కుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఏం చేస్తారో చేసుకోపోండి అంటూ తరిమేసాడు.
నిస్సహాయులైన బాధితులు మీడియాను ఆశ్రయించి, మీడియా సమక్షంలో మరోసారి కార్యదర్శిని ప్రాదేయపడ్డారు.
అయినప్పటికి కార్యదర్శి మల్లారెడ్డి ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాకపోగ మరింత రెచ్చిపోతూ ఏకంగా ఈసారి వీడియో రికార్డింగ్ చేస్తున్న జర్నలిస్టునే బెదిరించాడు, ఇదేమిటని ప్రశ్నించిన జర్నలిస్టు పైన దౌర్జన్యానికి కూడా యత్నించాడు.
ఈ విషయమై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

బాధితులు సర్పంచ్ పెద్ద కొడుకు గడ్డమీది శ్రీనివాస్,లక్ష్మీ దంపతులు మరియు సర్పంచ్ చిన్న కొడుకు నర్సింగ్ మాట్లాడుతూ మా ఆస్థిని, అక్రమ సంబంధం పెట్టుకుని మా కుటుంబానికే సంబంధం లేని వ్యక్తులకు ధారాదత్తం చేసి ఆ స్థలంలో అక్రమంగా బహుళ భవన నిర్మాణం చేపడుతున్నాడు మా నాన్న గుడ్డమీది మల్లేష్, కాబట్టి ఈ విషయమై మా కుటుంబానికి అన్యాయం జరుగుతున్నదని,ఆ స్థలం నిజమైన హక్కుదారులం మేమని మాకు న్యాయం చేయండని,న్యాయం జరిగేంతవరకు నిర్మాణం ఆపించాలని కార్యదర్శి మల్లారెడ్డి ని ఆశ్రయించడం జరిగింది. కాని మా నాన్న గడ్డమీది మల్లేష్ గ్రామానికి సర్పంచ్ కావడంతో.. వివక్ష పూరితంగా మా నాన్నకే ఏకపక్ష ధోరణితో మద్దతునిస్తూ న్యాయాన్ని అడిగిన మమ్మల్ని బెదిరించి వెళ్ళగొడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ అక్రమ భవన నిర్మాణ విషయమై ఇప్పటికే కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వ అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వం ఛీఫ్ సెక్రటరీకి మరియు పంచాయతిరాజ్ శాఖ మంత్రికి కూడా లేఖ రూపంలో ఫిర్యాదు చేయడం జరిగిందని అందువల్ల న్యాయం జరిగేంత వరకు నిర్మాణాన్ని ఆపండని మేము కార్యధర్శికి ఫిర్యాదు చేస్తే మాకు ఈ విధంగ అవమానం దౌర్జన్యం ఎదురైందని బాధను వ్యక్తం చేసారు.

ఈ సంధర్భంగా బాధితులకు గ్రామంలోని స్థానిక నాయకుల నుండి పలువురు సామాజిక వేత్తల నుండి మద్దతు లభిస్తున్నది. ఇప్పటికైనా సరే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కార్యదర్శి మల్లారెడ్డి ప్రవర్తనని, ఆయన ఏకపక్ష ధోరణిని తీవ్రంగా ఖండిస్తున్నారు, సర్పంచ్ తో అంటకాగడాన్ని తప్పపడుతున్నారు.
అధికారులు ప్రజలకు జవాబుదారి తనంగా వుండాలి తప్ప ఈ తరహా ప్రవర్తన ప్రభుత్వానికి మచ్చతెచ్చేదేనని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బంగారు తెలంగాణ అంటే ప్రజలను, ప్రశ్నించిన మీడియా పై దౌర్జన్యం చేయడమేనా అని పాలకులను సూటిగా నిలదీస్తున్నారు. 

Related Posts
GST వ్యతిరేకులపై సెన్సెషనల్ కామెంట్స్ చేసిన పోసాని.!
తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న విలక్షణ నటుడు పోసాని క్రిష్ణ మురళి. నటుడిగానే కాకుండా సామాజికవేత్తగా రాజకీయ విశ్లేషకుడిగా మంచి గుర్తింపు సంపాదించాడు పోసాని. కాగా తాజాగా పోసాని ఓ ప్రైవేట్ తెలుగు న్యూస్ ఛానల్ ఇంటర్య్వూ లో ...
READ MORE
సీనియర్ జర్నలిస్ట్, స్టూడియో ఎన్ వరంగల్ రీజియన్ కో ఆర్డినేటర్ ప్రకాశ్ మృతి
సీనియర్ జర్నలిస్ట్, స్టూడియో ఎన్ వరంగల్ రీజియన్ కో ఆర్డినేటర్ ప్రకాశ్ శనివారం మృతిచెందారు. కేరళ పర్యటనలో ఉన్న ఆయన హఠాత్తుగా గుండెపోటు కు గురయ్యారు. దీంతో అక్కడికక్కడే కుప్పకూలి పోయారు. ప్రకాశ్ కు భార్యా, ఓ కూతురూ, కొడుకు ఉన్నారు. ప్రకాశ్ ...
READ MORE
నాగం బీజేపీలో మంత్రిగా చేసారంట.. మరోసారి రాహుల్ గాంధీ తడబాటు.!!
పార్లమెంట్ లో మాట్లాడేటప్పుడూ.. సభలలో స్పీచ్ ఇచ్చేటప్పుడు, సోషల్ మీడియా లో నూ పోస్టులు పెట్టేటప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తప్పులో కాలేయడం ఆపై నాలుక్కరుచుకోవడం మామూలే.. ఇప్పుడు మరోసారి ఆయన తప్పు లో కాలేసారు. తాజాగా ...
READ MORE
పోలీసుల ఓవర్ యాక్షన్.. కారణం లేకున్నా కోదండరాం అరెస్ట్.. ఆ తరువాత విడుదల.
తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాంను పోలీసులు విడిచిపెట్టారు. కొండపోచమ్మ ప్రాజెక్టు ముంపు గ్రామాల సందర్శన కోసం వచ్చిన ఆయనను ఉదయం అదుపులోకి తీసుకొని ...బేగంపేట్ పోలీసు స్టేషన్కు తరలించారు . అక్కడ కోదండరాం ఆహరం తీసుకోవడానికి నిరాకరించి దీక్ష కు దిగినట్లు ...
READ MORE
డబుల్ బెడ్రూం ఇల్లు రావాలంటే దేవుడిని ప్రార్థిస్తూ ఉండండి – మంత్రి శ్రీనివాస్ గౌడ్
కేసిఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి నుండి కూడా ప్రతిష్టాత్మకంగా చెప్తున్న పథకం డబుల్ బెడ్రూం ఇండ్లు. ఇక ప్రతీ ఎన్నికల్లో కూడా లక్ష డబుల్ బెడ్రూం అంటూ ప్రచారం చేస్తున్నది కేసిఆర్ సర్కార్. కాగా ఈ డబుల్ బెడ్రూం ఇండ్లు ...
READ MORE
హెడ్ సెటే క‌దా అని ఎక్క‌డ ప‌డితే అక్క‌డ వాడితే ఇక అంతే.
హెడ్ సెట్ ఓ ప్ర‌యాణికురాలి ప్రాణాల మీద‌కు తెచ్చింది. ప్ర‌శాంతంగా పాట‌లు విందాం అని చెవులో పెట్టుకోవ‌డ‌మే ఆల‌స్యం బాంబులా పేలి చెవిని చింధ్రం చేసింది. ఇది ఎక్క‌డో బ‌స్ లోనో కారు లోనో ప్ర‌యాణిస్తున్న‌ప్పుడో లేదో ఇంట్లో ఉన్న‌ప్పుడో జ‌రిగింది ...
READ MORE
ఎడారిలో ఒయాసిస్సులా రాజ్ న్యూస్..
తెలుగు మీడియా పరిస్థితి మూడు కష్టాలు, ఆరు అష్ట దరిద్రాలు అన్నట్టుగా ఉంది. ఏ ఛానల్ చూసిన ఏమున్నది గర్వ కారణం అంతా ఉద్యోగులను ముంచే ప్రయత్నమే.. జీతాలు ఎగ్గొట్టే ఆలోచననే. ఇప్పుడు తెలుగు మీడియాలో సాగుతున్న తంతు ఇదే. ఎక్స్ ...
READ MORE
హద్దులు దాటుతున్న కుటుంబ పాలన, ప్రభుత్వ ఇళ్ల కాలనీలకు చంద్రబాబు మనవడి పేరు.!!
పాలకుల్లో కుటుంబ పాలన పెచ్చుమీరితే ఎంతటి పరిస్థితులు ఏర్పడుతాయో ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ పాలన అలాగే ఉంది.సాధారణంగ కుటుంబ పాలన అంటే కొడుకుకో కూతురుకో స్థాయి లేకున్నా పదవులను కట్టబెడుతుంటారు.కానీ కుటుంబ పాలనలో ఆనాటి దొరలు నవాబుల పాలనను తలదన్నేలా ...
READ MORE
ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చిన మలాల..
ఆడపిల్లలకు విద్య దక్కాలంటూ పోరాటం చేసి, చిన్న‌వ‌య‌సులోనే నోబెల్ శాంతి బహుమ‌తి సాధించిన మ‌లాలా యూసుఫ్ జాయ్ సామాజిక మాధ్యమైన ట్విట్టర్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. పాఠాశాలలే ఆడపిల్లల జీవితాలను మారుస్తాయని తెలిపిన మలాల బడి చదువుకు భాయ్ చెప్పి ట్విట్టర్ లోకి ...
READ MORE
60 ఏండ్లు పాలించిన నెహ్రూ కుటుంబం.. నేడు దేశంలో అభివృద్ధి లేదనడం సిగ్గుచేటు కాదా.??
దేశంలో గత 2014లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భాజపా సర్కార్ వచ్చింది. గుజరాత్ రాష్ట్రానికి సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రి గ పేరుగడించిన నరేంద్రమోడీకి జనాలంతా జై కొట్టారు. మోడీ ప్రధానమంత్రి పదవి చేపట్టి ఐదేండ్లు కావస్తుంది.అయితే..అంతకముందూ గతంలోనూ ఆ మాటకొస్తే స్వాతంత్ర్యం ...
READ MORE
కన్న కూతురి ప్రాణం తీసిన టీడీపీ పట్టణాధ్యక్షుడు.!
తన ఇంట్లోనే హత్యకు గురైన నందుల జయదీపిక మిస్టరీ కేసును ఎట్టకేలకు పోలీసులు చేధించారు. హంతకుడు ఎవరో కాదు అందరితో పాటే తిరుగుతూ అందరిలో కలిసిపోయిన హతురాలు జయదీపిక తండ్రి నందుల రాజునే అని నిర్థారణ కాగా అసలు విషయాన్ని ఒప్పేసుకున్నాడు ...
READ MORE
నంద్యాలో ప్రచారానికి అద్దె జనాలు.. హద్దు మీరుతున్న ఖర్చులు.
రోజు రోజుకు రాజకీయ నాయకుల చూపు చిన్నదైపోతోంది. జరిగిన తప్పులు, చేసిన మంచి పనులు.. వేటినైనా బూతద్దంలో పెట్టి చూడడం అలవాడుగా మారిపోయింది. మీడియా పోకస్ ఎక్కువ కావడంతో ప్రతి చిన్న విషయాన్ని ప్రిస్టేజ్ గా తీసుకుంటున్నారు. నిజానికి ఒక్క ఎమ్మెల్యే ...
READ MORE
జన చైతన్య యాత్రతో జనాల్లోకి దూసుకుపోతున్న కమళ దళపతి.. కారు జోరుకు ఇక బ్రేకులేనా.!!
మార్పు కోసం జన చైతన్య యాత్ర పేరుతో రాష్ట్ర పర్యటన చేస్తున్న తెలంగాణ భాజపా అధ్యక్షులు డా.కె.లక్ష్మణ్ కేసిఆర్ పాలన పై నిప్పులు కురిపించారు. నిన్నటి రోజు దుబ్బాక మరియు కామారెడ్డి నియోజకవర్గాల్లో జరిగిన భాజపా సభలలో పాల్గొన్న డా.కె.లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్రం ...
READ MORE
లాలూ పార్టీలో అందరూ “గడ్డి” మేసేవాల్లే..!!
బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు "పశువుల దానా" కుంభకోణం కేసులో మూడున్నరేల్లు జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే.. కాగా ఈ విషయంలో ఓ ఆసక్తికర అనాగరిక సంఘటన వెలుగులోకి వచ్చింది. లాలూకు జైలు శిక్ష పడనున్నదని ముందే ...
READ MORE
వాట్సాప్ రూమర్ ఏడుగురిని బలి తీసుకుంది.
సోషల్ మీడియాలో నిజమేదో అబద్దమేదో తెలుసుకోవడం చాలా కష్టం. ఈ మధ్య ఏ వార్త అయినా క్షణాల్లో వైరల్ అవుతుంది ఎంతలా అంటే మతలా మధ్య చిచ్చు పెట్టి ఊర్లకు ఊర్లను పరుగులు పెట్టించేంత.. పలువురి ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా బలి తీసుకునే ...
READ MORE
చైనా మూల్యం చెల్లించక తప్పదు.. హెచ్చరించిన అమెరికా.!!
కరోనా వైరస్ కు పుట్టినిల్లు అయిన చైనా పై మరోసారి తీవ్రంగా మండిపడింది అగ్ర రాజ్యం అమెరికా. ఇప్పటికీ ఆ దేశం అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ ని చైనా వైరస్ గానే పిలుస్తున్నారు. కాగా కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు ...
READ MORE
టిక్ టాక్ కు టైం దగ్గర పడినట్టేనా.. మన దేశ యాప్ మిత్రోన్ సక్సెస్ అవుతుందా.?
చైనా చేస్తున్న ఓవరాక్షన్ తో ఇపుడు పాకిస్తాన్ మాత్రమే కాదు చైనా పేరు చెప్తేనే భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్ చైనా బార్డర్ లో మన సైనికులతో గొడవకు దిగుతోంది చైనా, అదే విధంగా మన దేశ శత్రువు ఉగ్రవాద ...
READ MORE
ఇంతకీ ఎవరా మంత్రి.. ఏంటా.. రాసలీలల కథ..??
తెలుగు మీడియా లో సోషల్ మీడియా లో గత నాలుగు రోజులుగా తెలంగాణ రాష్ట్ర మంత్రి ఒకరు ఒక తెలుగు సినిమా నటి పై కన్నేసి తనకు అనుకూలంగా వ్యవహరించే ఒక మీడియేటర్ ద్వారా తన కామ కోరికను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం ...
READ MORE
మంత్రి పదవి రాకపోవడంపై నాకు ఎలాంటి బాధ లేదు.!!
సిద్దిపేట్ తెరాస ఎంఎల్ఏ మాజీ మంత్రి హరీష్ రావు తనకు మంత్రి పదవి రాకపోవడంపై స్పందించారు. మంత్రి పదవి రాకపోవడంతో ఆయన పార్టీ మారుతున్నటు సోషల్ మీడియా లో వార్తలు రాగా.. అందుకు స్పందించిన ఆయన తనకు మంత్రి పదవి రాకపోవడంపై ...
READ MORE
ఫేమస్ “కరాచి బేకరీ” పేరు మార్చిన యాజమాన్యం.!!
కరాచి బేకరీ అంటే మన దేశం లో చాలా ఫేమస్.. కరాచి బేకరీ లో లభించే బిస్కెట్లకు కేక్ లకు చాలా డిమాండ్ ఉంటుంది అలాగే ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే కరాచి అనే పేరు మన శత్రు దేశం ...
READ MORE
అమిత్ షా తో భేటీ అయిన ఆప్ అధినేత కేజ్రీవాల్.!!
ఢిల్లీ ఎన్నికల్లో విజయం తర్వాత మొదటి సారిగ ఆప్ అధినేత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కావడం చర్చనీయాంశం అవుతోంది.అయితే ఈ భేటీ లో ఢిల్లీ రాష్ట్ర అభివద్ధి కోసం చర్చించినట్టు పేర్కొన్నారు ...
READ MORE
ఓటు బ్యాంకు రాజకీయాల్లో ఏపీ CM జగన్ మోహన్ రెడ్డి మార్క్.!!
మన దేశంలో పలు కుటుంబ నేపథ్యంలో సాగే రాజకీయ పార్టీల తీరు పలు విమర్శలకు తావిస్తున్నది. సెక్యులర్ అంటూనే పూర్తిగా ఒక వర్గం వారికి ముఖ్యంగా మైనారిటీ వర్గాలకు కొమ్ము కాసే ధోరణిలో ఈ రాజకీయ పార్టీల నిర్ణయాలు ఉన్నాయంటున్నారు పలువురు ...
READ MORE
12 మంది అవినీతి జలగల పై కొరడా జులిపించిన మోడీ సర్కార్..!!
దేశ వ్యాప్తంగా పాలనలో పారదర్శకత తీసుకొచ్చేందుకు నరేంద్ర మోడి సర్కార్ నడుం బిగించింది. ఇంతకాలం రాజకీయంగానే ప్రధాన దృష్టి పెట్టిన మోడీ, ఇక ఇప్పుడు రెండో సారి అధికారం చేపట్టాక అధికారిక వ్యవస్థ పై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ...
READ MORE
డ్రగ్ కేసులో కొత్త తరహాలో దూసుకెళుతున్న అకున్ సబర్వాల్ .. ఎన్సీబీ సహకారంతో కేసు దర్యాప్తు ముమ్మరం.
మత్తు మాయ ప్రపంచాన్ని కూకటి వేళ్లతో పెకిలించేందుకు ఎక్సైజ్ ఎన్ పోర్స్ మెంట్ డైరక్టర్ అకున్ సబర్వాల్ సిద్దమయ్యారు. పర్సనల్ సెలవులను సైతం రద్దు చేసుకుని డ్రగ్స్ భరతం పట్టేందుకు రెడీ అయ్యారు. కేసును విచారించేందుకు తనదైైన కొత్త తరహాలో ముందుకెళ్తున్నారు. ...
READ MORE
మోడీ రామ్ మందిర్ భూమి పూజకు వెల్తే రాజ్యాంగ విరుద్ధం అంటున్న వారు కుహనా లౌకికవాదులు కాదా.?
ఈ దేశంలో లౌకిక వాదం పేరుతో రాజకీయాలు చేసే వారు చాలా విచిత్రంగా కనీస జ్ఞానం లేకుండా అడ్డంగా వాదిస్తుండడం తెలిసిందే.. ఇప్పుడు కూడా దేశం వ్యాప్తంగా ఈ కుహనా లౌకిక వాదుల దొంగ బుద్ది మరోసారి బయటపడింది. ప్రజా ధనంతో ...
READ MORE
GST వ్యతిరేకులపై సెన్సెషనల్ కామెంట్స్ చేసిన పోసాని.!
సీనియర్ జర్నలిస్ట్, స్టూడియో ఎన్ వరంగల్ రీజియన్ కో ఆర్డినేటర్
నాగం బీజేపీలో మంత్రిగా చేసారంట.. మరోసారి రాహుల్ గాంధీ తడబాటు.!!
పోలీసుల ఓవర్ యాక్షన్.. కారణం లేకున్నా కోదండరాం అరెస్ట్.. ఆ
డబుల్ బెడ్రూం ఇల్లు రావాలంటే దేవుడిని ప్రార్థిస్తూ ఉండండి –
హెడ్ సెటే క‌దా అని ఎక్క‌డ ప‌డితే అక్క‌డ వాడితే
ఎడారిలో ఒయాసిస్సులా రాజ్ న్యూస్..
హద్దులు దాటుతున్న కుటుంబ పాలన, ప్రభుత్వ ఇళ్ల కాలనీలకు చంద్రబాబు
ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చిన మలాల..
60 ఏండ్లు పాలించిన నెహ్రూ కుటుంబం.. నేడు దేశంలో అభివృద్ధి
కన్న కూతురి ప్రాణం తీసిన టీడీపీ పట్టణాధ్యక్షుడు.!
నంద్యాలో ప్రచారానికి అద్దె జనాలు.. హద్దు మీరుతున్న ఖర్చులు.
జన చైతన్య యాత్రతో జనాల్లోకి దూసుకుపోతున్న కమళ దళపతి.. కారు
లాలూ పార్టీలో అందరూ “గడ్డి” మేసేవాల్లే..!!
వాట్సాప్ రూమర్ ఏడుగురిని బలి తీసుకుంది.
చైనా మూల్యం చెల్లించక తప్పదు.. హెచ్చరించిన అమెరికా.!!
టిక్ టాక్ కు టైం దగ్గర పడినట్టేనా.. మన దేశ
ఇంతకీ ఎవరా మంత్రి.. ఏంటా.. రాసలీలల కథ..??
మంత్రి పదవి రాకపోవడంపై నాకు ఎలాంటి బాధ లేదు.!!
ఫేమస్ “కరాచి బేకరీ” పేరు మార్చిన యాజమాన్యం.!!
అమిత్ షా తో భేటీ అయిన ఆప్ అధినేత కేజ్రీవాల్.!!
ఓటు బ్యాంకు రాజకీయాల్లో ఏపీ CM జగన్ మోహన్ రెడ్డి
12 మంది అవినీతి జలగల పై కొరడా జులిపించిన మోడీ
డ్రగ్ కేసులో కొత్త తరహాలో దూసుకెళుతున్న అకున్ సబర్వాల్ ..
మోడీ రామ్ మందిర్ భూమి పూజకు వెల్తే రాజ్యాంగ విరుద్ధం
Facebook Comments
Top
error: Content is protected !!