You are here
Home > తాజా వార్త‌లు > మావోయిజం మసకబారింది నిజమేనా.? లొంగిపోయిన జంపన్న ఆసక్తికర వ్యాఖ్యలు.

మావోయిజం మసకబారింది నిజమేనా.? లొంగిపోయిన జంపన్న ఆసక్తికర వ్యాఖ్యలు.

జినుగు నర్సింహా రెడ్డి అలియాస్ జంపన్న 30 ఏండ్లకు పైగా మావోయిస్టు పార్టీలో సుధీర్ఘంగ పని చేస్తూ కింది స్థాయి నుండి సెంట్రల్ స్థాయి కి ఎదిగిన మావోయిస్టు నేత.. ఆయన భార్య అనిత అలియాస్ రజిత కూడా 15 ఏండ్లుగా ఒక్కో హోదా ఎక్కుతూ జాతీయ స్థాయికి ఎదిగింది. జంపన్న పై 25 లక్షల రివార్డు ఉండగా రజిత పై 5 లక్షల రివార్డు ఉంది. కాగా.. వీరిద్దరు కూడా ఇప్పుడు జన జీవన స్రవంతి లో కలిసారు. స్వచ్చందంగా పోలీసు అధికారుల ముందు లొంగిపోయారు.

అయితే.. నాడు భూస్వామ్య వ్యవస్థ పై సాగిన పోరాటం సరైందే అనీ.. కానీ నేడు భూస్వామ్య వ్యవస్థ లేదనీ, పార్టీ కూడా కాలానుగుణంగ సిద్దాంతాలు మార్చుకోలేకపోయిందని, సైద్దాంతికంగ విభేదాలతోనే ఉద్యమానికి దూరంగ జరుగుతున్నని ఇప్పుడు ప్రజల్లో మమేకం అవుతామని అందుకే స్వఛ్చందంగ జన జీవన స్రవంతిలో కలుస్తున్నటు వెల్లడించారు.
కాగా మావోయిజం కానీ కమ్యునిజం కానీ ఈ లెఫ్ట్ సిద్దాంతం ఈ ఆధునిక కాలానికి అనుగుణంగ మార్పు చెంది ఈ తరానికి ఏది అవసరమో మరిచిపోయి ఇంకా మూలకు పడ్డ సిద్దాంతాన్ని పట్టుకుని మూసపద్దతిలో వెలుతున్నారనీ ఇది ఎప్పటికీ ఫెయిల్యూర్ ఫిలాసఫీ అని గత కాలం నుండే సామాజిక రాజకీయ వేత్తలు అభిప్రాయపడుతున్నారు.

నేటి ఆధునిక సమాజంలో పోరాటాలు అన్నీ రాజకీయంగ సామాజికంగ ఎదుర్కోవాలనీ.. న్యాయబద్దంగ విజ్ఞానంతో విజయం సాధించి రాజ్యంగ బద్దంగ ముందుకెల్లినప్పుడే సమాజంలో పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతదని తాజాగా జంపన్న సమసమాజంలో మమేకం అవడంతో మరోసారి రుజువైందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పలువురు సామాజిక రాజకీయ విశ్లేషకులు.

అయితే.. ఇంకా మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్న మిగతా వారు కూడా స్వచ్చందంగ జన జీవన స్రవంతి లో కలవాలని.. జంపన్న దంపతులపై ఉన్న రివార్డు వారికే అప్పజెప్పనున్నట్లు పోలీసు బాస్ డీజీపీ మహెందర్ రెడ్డి తెలియజేసారు.
కాగా మావోయిస్టు అగ్రనేతలు సమాజంలో కలిసి సాధారణ వ్యక్తులుగ కొనసాగేందుకు ముందుకు రావడానికి పోలీసుల ప్రయత్నాలను జనాలు ప్రశంసిస్తున్నారు. 

Related Posts
డబుల్ బెడ్రూం ఇల్లు రావాలంటే దేవుడిని ప్రార్థిస్తూ ఉండండి – మంత్రి శ్రీనివాస్ గౌడ్
కేసిఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి నుండి కూడా ప్రతిష్టాత్మకంగా చెప్తున్న పథకం డబుల్ బెడ్రూం ఇండ్లు. ఇక ప్రతీ ఎన్నికల్లో కూడా లక్ష డబుల్ బెడ్రూం అంటూ ప్రచారం చేస్తున్నది కేసిఆర్ సర్కార్. కాగా ఈ డబుల్ బెడ్రూం ఇండ్లు ...
READ MORE
GST నుండి ఈ వస్తువులకు మినహాయింపు.
కేంద్ర ప్రభుత్వం GST అమలు నిర్షయాన్ని తీసుకున్న విషయం తెలిసిందే. GST అమలుతో ప్రస్తుతం ఉన్న ధరల కంటే 4 నుంచి 5 శాతం ధరలు తగ్గుతాయని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. జులై 1 నుంచి GST అమలులోకి రానుంది. అయిరే ...
READ MORE
అపర చాణిక్యుడు “అటల్ బిహారీ వాజపేయి” జీ కి.. పుట్టినరోజు శుభాకాంక్షలు.
పార్లమెంట్లో ఓ కొత్త ప్రతిపక్ష సభ్యుడి వాక్పటిమను చూసి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ముగ్దుడయ్యారు. వివిధ అంశాలపై ఆయన అవగాహణను, అసాధారణ నైపుణ్యాన్ని చూసి ప్రశంసించలేకుండా ఉండలేకపోయారు.. ఈ యువకుడు ఏనాటికైనా ఈ దేశ ప్రధాని అవుతాడని నెహ్రూ ఊహించారు.. ...
READ MORE
నిరుద్యోగ తెలంగాణగా మారుస్తున్నదెవరు..? కోర్టు మెట్లెక్కుతున్న కేసులా..? ప్రభుత్వ రాతలా..?
జర్నలిజం ఎప్పుడో గాడి తప్పిందని సీనియర్ మేదావులు డంకా బజాయించి చెపుతునే ఉన్నారు. అయినా మార్పు అటు వైపే.. రాను రాను రాజు గుర్రం గాడిదల మారిపోతునే ఉంది. ఇక్కడ ఈ మాటను నచ్చని వాళ్లు తప్పు పట్టవచ్చు.. ఇక్కడ ఈ ...
READ MORE
హైద్రాబాద్ లో కంపించిన భూమి.. భయాందోళనలో ప్రజలు
రాజధాని నగరంలో ఉదయం తెల్లవారుజామున యూసుఫ్ గూడ చెక్ పోస్ట్ బోరబండ ప్రాంతాల్లో భూమి స్వల్పంగ కంపించింది. ఇందిరా నగర్, హెచ్ ఎఫ్ నగర్, ప్రతిభా నగర్ లలో ఉదయం 3గంటల ప్రాంతంలో స్వల్పంగ భూ ప్రకంపనలు జరిగినట్టు స్థానిక ప్రజలు ...
READ MORE
ఎన్నికల ఫలితాల రోజు భారీ ఉగ్ర కుట్ర.. పసిగట్టిన భద్రతా దళాలు.!!
దేశ వ్యాప్తంగా ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇదే అదనుగ భావించిన ఉగ్రమూకలు అదే రోజు దేశంలో ఉగ్ర దాడి కి పాల్పడి అలజడి సృష్టించడానికి కుట్రలు చేసాయి.పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉగ్రదాడికి ఎంచుకున్న ప్రాంతాల్లో శ్రీనగర్, అవంతిపుర వైమానిక ...
READ MORE
అమ్మకు ప్రేమతో.. పదవ తరగతి ఫలితాల్లో టాప్ లో నిలిచిన దత్త పుత్రిక..
సత్తా ఉంటే  చదువులమ్మ ముందు పేదరికం ఓడిపోవాల్సిందే అని నిరూపించింది ఈ చిన్నారి. తల్లిదండ్రులు దూరమై చెల్లి తమ్ముడికి పెద్ద దిక్కుగా మారిన ఆ అక్క తన చదువును తన వారి కోసం త్యాగం చేయాలనుకుంది. కానీ అదే సమయంలో దేవతలా వచ్చిన ...
READ MORE
జేసీబీలతో ప్రయత్నించినా ఇంచు కూడా కదుల్తలేని హనుమంతుడి విగ్రహం.! ఆఖరికి జేసీబీలే ధ్వంసం.!!
ఉత్తర్ ప్రదేశ్ లో షాజహాన్ పూర్ లో రోడ్డు వెడల్పు పనులు కొనసాగుతున్నై.. ఈ క్రమంలో అక్కడే దాదాపు 130 ఏండ్లకు పైగా పురాతన హనుమంతుడి నిలువెత్తు విగ్రహం ఒకటి అడ్డంగా మారిందని ఇక ఆ పురాతన విగ్రాహాన్ని తొలగించాలని భావించిన ...
READ MORE
ధోనీ వర్సెస్ ఐసీసీ వయా పాకిస్తాన్ టీం..!!
ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీ లో హాట్ టాపిక్ మన డాషింగ్ బ్యాట్స్ మెన్ జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోని. మొన్నటి ఐసీసీ వరల్డ్ కప్ లో సౌతాఫ్రిక టీం తో జరిగిన మ్యాచ్ లో మహేంద్ర సింగ్ ధోని ...
READ MORE
హెడ్ సెటే క‌దా అని ఎక్క‌డ ప‌డితే అక్క‌డ వాడితే ఇక అంతే.
హెడ్ సెట్ ఓ ప్ర‌యాణికురాలి ప్రాణాల మీద‌కు తెచ్చింది. ప్ర‌శాంతంగా పాట‌లు విందాం అని చెవులో పెట్టుకోవ‌డ‌మే ఆల‌స్యం బాంబులా పేలి చెవిని చింధ్రం చేసింది. ఇది ఎక్క‌డో బ‌స్ లోనో కారు లోనో ప్ర‌యాణిస్తున్న‌ప్పుడో లేదో ఇంట్లో ఉన్న‌ప్పుడో జ‌రిగింది ...
READ MORE
కాపాడాల్సిన కన్నే కాటేసింది. కన్న కూతురు జీవితాన్నే చిదిమేస్తున్న కన్న తల్లి..
పచ్చనోటు ముందు బంధాలకు అర్థాలే మారిపోతున్నై ఆడపిల్లగా పుట్టడమే మహాపాపంగా మారిపోతున్నదా ఈ సమాజంలో.. అంటే ఈ విషయం తెలిస్తే అవునంటారేమో.?? అభం శుభం తెలియని వయసు 7వ తరగతి చదువు.. అలాంటి బిడ్డకు మంచి చదువులు చెప్పించి ఉన్నత స్థాయికి ఎదిగేలా ...
READ MORE
వృద్దులను చంపి.. వారి ఎముకలతో దందా చేస్తున్న వృద్దాశ్రమం నిర్వాహకులు.! ఎక్కడో తెలుసా.??
మనుషులను కిడ్నాప్ చేసి తద్వారా వారిని చంపీ.. వారి అవయవాలతో వ్యాపారం చేసే ఘటనలు మనం సినిమాల్లో తరచూ చూస్తుంటాం.. కొన్ని న్యూస్ ఛానల్స్ న్యూస్ పేపర్లలో ఈ తరహా వార్తలు చూసిన ఘటనలు ఉండొచ్చు.. అంతే కాదు శవ రాజకీయాలు ...
READ MORE
ఇకపై దుబాయ్ లో విలసిల్లనున్న హిందూ ధర్మ సంస్కృతి. ఆలయానికి స్థలం కేటాయించిన దుబాయ్ రాజు.!!
ప్రపంచంలో సనాతన భారతీయ హిందూ ధర్మ ఆచారాలు గల దేశం అంటే భారత్ గుర్తొస్తుంది తర్వాత శ్రీలంక, నేపాల్, మారిషస్ ఇండోనేషియా లాంటి దేశాలలో కూడా హిందూ ఆచారం కనిపిస్తుంది. మిగతా దేశాల్లోనూ ఆ మాటకొస్తే అమెరికా లాంటి దేశాల్లోనూ హిందూ ...
READ MORE
చైనా మృతుల సంఖ్య పై వీడని సస్పెన్స్, డ్రాగన్ కంట్రీ డ్రామాలు చేస్తోందా.?
చైనా... కరుడుగట్టిన ఒక నియంతృత్వ రాజ్యం. కమ్యునిస్టు సిద్ధాంతాలకు పుట్టినిల్లు వంటింది. ఆ దేశం లో నియంత పాలనతో తానే ఎప్పటికీ అధ్యక్షుడిగా ఉంటూ నియంత పాలన చేసేలా, ఒక వ్యక్తి కోసం మొత్తం దేశ రాజ్యాంగాన్నే మార్చివేసిన ఆచారం ఉన్న దేశం.. ...
READ MORE
కల్తీ ఐన కమ్యూనిజం.. గరీబోడు ఎన్కౌంటర్లో పోవాలే.. మనోడు ఎంఎల్ఏ కావాలే.!!
ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగ కమ్యునిస్టులకు సంబంధించి ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సీపిఎం, సీపిఐ లు మొన్ననే జాతీయ మహా సభలు జరుపుకున్నందుకు కాదు ఈ చర్చ.. కమ్యునిస్టు నాయకుల ద్వంద్వ నీతి గురించి. దళితుల కోసం పీడిత జనోద్దారణ సంక్షేమం ...
READ MORE
మై హోం రామేశ్వర్ రావు దోపిడీ వల్ల కనీసం దేశ సంపదకు 4 లక్షల కోట్ల నష్టం.!!
అధికార పార్టీ టీఆర్ఎస్ పై, 'మై హోమ్ రామేశ్వరరావు పై సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ ఎంపీ ఫైర్ బ్రాండ్ ధర్మపురి అర్వింద్. మై హోం’ సంస్థ వయలేషన్ ఆఫ్​ ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్​కు అడ్డాగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ...
READ MORE
నా తమ్ముడు దౌర్జన్యం చేయలేదు, అటవీ అధికారులే రాజకీయం చేస్తున్నారు.!!
సిర్పూర్ కాగజ్ నగర్ మహిళా పోలీస్ అధికారి అటవీ రేంజ్ ఆఫిసర్ పై దాడి కి పాల్పడిన జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు క్రిష్ణ ను వెనకేసుకొచ్చారు కోనేరు క్రిష్ణ అన్న తెరాస ఎంఎల్ఏ కోనేరు కోనప్ప. తన తమ్ముడు అధికారులపై ...
READ MORE
పాలకుల నిర్లక్ష్యానికి బలైపోతున్న భావి బంగారు తెలంగాణ పౌరులు.!!
తెలంగాణ రాష్ట్రం లో ఎన్నడూ లేనంత దారుణంగ విద్యా వ్యవస్థ తయారైందని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో అవకతవకలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఇప్పటికే పాలకులు అధికారులు చేసిన నిర్లక్ష్యం వల్ల 17 మంది అమాయక విద్యార్ధులు బలవంతంగ ఆత్మహత్యలకు బలై, ...
READ MORE
అర్జున్ రెడ్డి నెక్ట్స్.. క్రైం షుగర్ ఫ్యాక్టరీ..
ప్రస్తుతం టాలీవుడ్‌లో సంచలనంగా మారాడు ‘అర్జున్‌ రెడ్డి’. ఒకవైపు ప్రశంసలు, మరోవైపు విమర్శలు, వీటన్నింటికి సంబంధం లేకుండా కలెక్షన్లులు.., దీంతో టాలీవుడ్‌లో మరో ట్రెండ్‌ను సెట్‌ చేశాడు ‘అర్జున్‌ రెడ్డి’. ఇక ఈ మూవీతో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయాడు దర్శకుడు సందీప్‌ ...
READ MORE
ప్రకాష్ రాజ్ ఓవరాక్షన్ కు బ్రేక్..!!
గత కొంత కాలంగ సినీ నటుడు ప్రకాష్ రాజ్ హిందువులను హిందూ మతాన్ని జాతీయవాదాన్ని ప్రత్యేకించి భాజపా ను ప్రధాని నరేంద్ర మోడి మరియు యూపీ సీఎం యోగీ ని టార్గెట్ చేసుకుని విమర్శల రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ విమర్శల ...
READ MORE
రేపే మహా సంగ్రామం. దేశమంతా అలర్ట్.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాష్ట్రపతి ఎన్నికలు రానే వచ్చాయి. రేపే ( సోమవారం ) రాష్ట్రపతి ఎన్నిక సంగ్రామం మొదలవనుంది. ప్రతిష్ఠాత్మకమైన ఈ ఎన్నికకు సంబందించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ భద్రతను ...
READ MORE
దేశం మొత్తంలో రోడ్లకు 7లక్షల కోట్లయితే.. ఆంధ్రాకు ఇచ్చిన భాగం ఎంతనో తెలిస్తే “షాక్” అవుతారు.!!
మొత్తం భారతదేశం లో ఉన్న 29 రాష్ట్రాలకు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలకు కలిపి రహదారుల అభివృద్ధి కి 7 లక్షల కోట్ల నిధులను ఖర్చు చేస్తుండగా అందులో ఏడవ వంతు అనగా 1 లక్ష కోట్ల రూపాయలు కేవలం ఒక్క ...
READ MORE
తెలంగాణ బీజేపీ లోకి కాంగ్రెస్ అగ్ర నేత.. కాంగ్రెస్ కి గట్టి ఎదురుదెబ్బ..?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుండి బడా నేతలంతా ఎవరిదారి వారు చూసుకుంటున్నారు. చివరికి ఎంత మంది మిగులుతారో అసలు మిగులుతారో లేదో అనే సందేహం కలుగుతుంది. ఇప్పటికే ఆరుమంది ఎంఎల్ఏ లు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోగా.. అందులో మాజీ మంత్రి సబితా ...
READ MORE
కోర్టుల్లో కాగితాలతో పని లేకుండా పేపర్‌లెస్ పిటిషన్స్..!
ట్రెండ్ మారిపోయింది. ఏ ప్రభుత్వ ఆఫీస్ లోకి వెళ్లి చూసినా అంతా పేపర్ లెస్ వర్కే కనిపిస్తుంది. కంప్యూటరీకరణ గా మారిపోయిన ఈ ట్రెండ్ యుగంలో అక్కడక్కడ తప్ప 90శాతం పేపర్ లెస్ వర్కే దర్శనం ఇస్తుంది.  మరీ కోర్టుల్లో. కాగితపు ...
READ MORE
చేతులు మారిన రాజ్ న్యూస్ ఊపందుకున్న ఉద్యోగ అవకాశాలు..
గోవింద్ రెడ్డి సీఈవో గా కోమటిరెడ్డి బ్రదర్స్ చేతిలోకి వెళ్లిన RAJ NEWS TELUGU ఛానల్లో నియామకాలు ఊపందుకున్నాయి. హైదరాబాదులో రిపోర్టర్స్, సబ్-ఎడిటర్లతో పాటు తెలంగాణా వ్యాప్తంగా  జిల్లాల వారిగా స్టాఫర్ల రిక్రూట్‌మెంట్ జరుగుతున్నట్లు సమాచారం. ఛానల్ యాజమాన్యం ఇప్పటి వరకు ...
READ MORE
డబుల్ బెడ్రూం ఇల్లు రావాలంటే దేవుడిని ప్రార్థిస్తూ ఉండండి –
GST నుండి ఈ వస్తువులకు మినహాయింపు.
అపర చాణిక్యుడు “అటల్ బిహారీ వాజపేయి” జీ కి.. పుట్టినరోజు
నిరుద్యోగ తెలంగాణగా మారుస్తున్నదెవరు..? కోర్టు మెట్లెక్కుతున్న కేసులా..? ప్రభుత్వ రాతలా..?
హైద్రాబాద్ లో కంపించిన భూమి.. భయాందోళనలో ప్రజలు
ఎన్నికల ఫలితాల రోజు భారీ ఉగ్ర కుట్ర.. పసిగట్టిన భద్రతా
అమ్మకు ప్రేమతో.. పదవ తరగతి ఫలితాల్లో టాప్ లో నిలిచిన
జేసీబీలతో ప్రయత్నించినా ఇంచు కూడా కదుల్తలేని హనుమంతుడి విగ్రహం.! ఆఖరికి
ధోనీ వర్సెస్ ఐసీసీ వయా పాకిస్తాన్ టీం..!!
హెడ్ సెటే క‌దా అని ఎక్క‌డ ప‌డితే అక్క‌డ వాడితే
కాపాడాల్సిన కన్నే కాటేసింది. కన్న కూతురు జీవితాన్నే చిదిమేస్తున్న కన్న
వృద్దులను చంపి.. వారి ఎముకలతో దందా చేస్తున్న వృద్దాశ్రమం నిర్వాహకులు.!
ఇకపై దుబాయ్ లో విలసిల్లనున్న హిందూ ధర్మ సంస్కృతి. ఆలయానికి
చైనా మృతుల సంఖ్య పై వీడని సస్పెన్స్, డ్రాగన్ కంట్రీ
కల్తీ ఐన కమ్యూనిజం.. గరీబోడు ఎన్కౌంటర్లో పోవాలే.. మనోడు ఎంఎల్ఏ
మై హోం రామేశ్వర్ రావు దోపిడీ వల్ల కనీసం దేశ
నా తమ్ముడు దౌర్జన్యం చేయలేదు, అటవీ అధికారులే రాజకీయం చేస్తున్నారు.!!
పాలకుల నిర్లక్ష్యానికి బలైపోతున్న భావి బంగారు తెలంగాణ పౌరులు.!!
అర్జున్ రెడ్డి నెక్ట్స్.. క్రైం షుగర్ ఫ్యాక్టరీ..
ప్రకాష్ రాజ్ ఓవరాక్షన్ కు బ్రేక్..!!
రేపే మహా సంగ్రామం. దేశమంతా అలర్ట్.
దేశం మొత్తంలో రోడ్లకు 7లక్షల కోట్లయితే.. ఆంధ్రాకు ఇచ్చిన భాగం
తెలంగాణ బీజేపీ లోకి కాంగ్రెస్ అగ్ర నేత.. కాంగ్రెస్ కి
కోర్టుల్లో కాగితాలతో పని లేకుండా పేపర్‌లెస్ పిటిషన్స్..!
చేతులు మారిన రాజ్ న్యూస్ ఊపందుకున్న ఉద్యోగ అవకాశాలు..
Facebook Comments
Top
error: Content is protected !!