You are here
Home > తాజా వార్త‌లు > రికార్డ్ ల హోరులో “జై లవకుశ” టీజర్..

రికార్డ్ ల హోరులో “జై లవకుశ” టీజర్..

జూనియర్ ఎన్టీఆర్ తన సత్తా ఏంటో మరోసారి టాలీవుడ్ కి చూపించారు. ఫ్యాన్ పాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో ఒక్క టీజర్ తో తేల్చేశారు. బుడ్డోడంటే మాములోడు కాదని సీన్ సితారే అని నిరూపించాడు జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం జై లవకుశ టీజర్ విడుదలైంది. ఈ  సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అభిమానులు నిరూపించారు. ఇలా విడుదలవడమే ఆలస్యం కుప్పలు తెప్పలుగా లైక్స్ వచ్చిపడ్డాయి. ఇప్పటి వరకు తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న రికార్డులన్నీ జై లవకుశ టీజర్ ఎంట్రీతో బద్దలయ్యాయి.

ఫాస్టెస్ట్ 100k లైక్స్ తో రికార్డ్ క్రియేట్ చేసిన జై..

 

టాలీవుడ్లో ఫాస్టెస్ట్ 100k లైక్స్ సాధించిన టీజర్ గా ‘జై లవ కుశ’ టీజర్ రికార్డులకెక్కింది. కేవలం 100 నిమిషాల్లో 100 వేల లైక్స్ సాదించి వావ్అనిపించింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ వారు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

జై లవ కుశ టీజర్ యూట్యూబ్, ఫేస్ బుక్ కలిపి కేవలం గంటలోపే 1 మిలియన్ డిజిటల్ వ్యూస్ సాధించింది. ఇంత తక్కువ సమయంలో ఇంత స్పందన రావడంతో టాలీవుడ్ హర్షం వ్యక్తం చేస్తోంది. అయితే ఇదే టైమ్ లో అన్ లైక్స్ కూడా 10k దాటాయి.  జై లవ కుశలో ఎన్టీఆర్ పోషించిన ‘జై’ పాత్ర రావణుడిలా భయంకరంగా ఉంటుందని టీజర్ చూస్తే అర్థం అవుతుంది. మొత్తానికి జూనియర్ అభిమానులకు జై లవకుశ పండగ తీసుకొచ్చింది.

 

https://youtu.be/_wcs7ixyDbY 

Related Posts
ఆగ‌ని మార‌ణ‌హోమం.. అట్టుడికి పోతున్న హ‌ర్యానా.
బాబా మీద భ‌క్తి ఉన్మాదాన్ని త‌లపిస్తోంది. బాబా మ‌ద్ద‌తుదారుల హింసాకాండంతో పంజాబ్ హ‌ర్యానాలు అట్టుడికిపోతున్నాయి. తీవ్ర‌వాదుల్లా రెచ్చిపోతున్న గుర్మీత్ రామ్ ర‌హీమ్ సింగ్ మ‌ద్ద‌తుదారులు అరాచకం సృష్టిస్తున్నారు. మార‌ణ‌హోమం సృష్టిస్తూ ప్ర‌జ‌సంప‌ద‌ను అగ్గికి ఆహుతి చేస్తున్నారు. అత్యాచారం కేసులో డేరా సచ్చా ...
READ MORE
కాంగ్రెస్ చేసినవి సర్జికల్ స్ట్రైక్స్ కాదంట.. తేల్చి చెప్పిన మాజీ ఆర్మీ అధికారులు.!!
సర్జికల్ స్ట్రైక్స్ తో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఇమేజ్ దేశ వ్యాప్తంగా మరింత పెరిగింది. ఇది ఎన్నికల వేల భాజపా కు బాగా కలిసొచ్చే అంశం. కాగా ఇప్పటికే ఎలాగైనా నరేంద్ర మోడి ని మరోసారి ప్రధాని కానివ్వొద్దని నానాతంటాలు ...
READ MORE
ఎన్నికల ఫలితాల రోజు భారీ ఉగ్ర కుట్ర.. పసిగట్టిన భద్రతా దళాలు.!!
దేశ వ్యాప్తంగా ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇదే అదనుగ భావించిన ఉగ్రమూకలు అదే రోజు దేశంలో ఉగ్ర దాడి కి పాల్పడి అలజడి సృష్టించడానికి కుట్రలు చేసాయి.పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉగ్రదాడికి ఎంచుకున్న ప్రాంతాల్లో శ్రీనగర్, అవంతిపుర వైమానిక ...
READ MORE
మరోసారి కదిలిన “నయీం” కేసు, తుపాకి గురిపెట్టి 5కోట్లు వసూలు.!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన కేసు కరుడుగట్టిన నేరస్తుడు గ్యాంగ్ స్టర్ నయీం ఎన్కౌంటర్.. నయీం చనిపోయిన తర్వాత అతని బాధితులంతా ఒక్కరొక్కరుగా బయటకు వస్తున్నారు.. తాజాగా టోలిచౌకి లోని ఎస్ఏ బిల్డర్స్ అధినేత సయ్యద్ అక్తర్ ను నయూం తుపాకి తో ...
READ MORE
యాంకర్ అనసూయకు ఇంత అహంకారమా..??
టీవీ షోలలో యాంకరింగ్ చేస్తూ సినిమాలలో యాక్టింగ్ చేస్తూ సెలబ్రిటీగ మారిన అనసూయ తాజాగా తార్నాక ప్రాంతంలో ఓ బాలుడితో అనుచితంగ ప్రవర్తించి విమర్శలపాలైంది. తార్నాకలో అనసూయని చూసిన ఓ బాలుడు అభిమానంతో ఫోన్లో ఫోటో తీయడానికి ప్రయత్నించినందుకు తీవ్ర ఆగ్రహానికి ...
READ MORE
బయటపడ్డ మరో పాస్టర్ బాగోతం..!
భక్తి ముసుగులో అమాయక మహిళల జీవితాలను నాశనం చేసిన మరో పాస్టర్ బండారం బయటపడింది. ప్రార్థనల పేరుతో అమ్మాయిలతో అతడు చేసే కామ క్రీడలు, రాసలీలలు, అత్యాచారాల బాగోతం బట్టబయలైంది. భక్తి పేరుతో, ప్రభువు నామంతో లెక్కలేనన్ని దురాఘతాలకు పాల్పడిన ఆ ...
READ MORE
పాముల గ్రామానికి స్వాగతం ఇక్కడ అడుగు అడుగికి ప్రమాదమే.
పామును చూడగానే అది చిన్నదైనా పెద్ధదైనా వామ్మో అని పరుగులు పెట్టేస్తాం. అలాంటిది పాముల కుప్పలు కుప్పలుగా వస్తే.. వెంటాడి వేటాడి చంపేలా వెనక పడితే. కాటేసి కాటికి పంపిస్తే ఇంకా ఏమన్నా ఉందా అలాంటి చోటుకి చచ్చినా పోము.. కానీ ...
READ MORE
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌ర్ మేనియా ఇన్ త‌మిళ‌నాడు…
మిర‌మిరా మీసం మెలితిప్పుతాడు జ‌నం కోసం.. సూర్యుడ‌ల్లే వ‌చ్చాడు మ‌న అంద‌రి కాట‌మ‌రాయుడు.. అవును ఇప్పుడు కాట‌మ‌రాయుడు మానియా స్టార్ట్ అయింది. ఒక్క తెలుగులోనే కాదు త‌మిళ్ లో కూడా ప‌వ‌ర్ మేనియా ఏంటో అభిమానులు చూపిస్తున్నారు. భారీ క‌టౌట్ ల‌తో ...
READ MORE
స్పీకర్ కు “ఒకే ఒక్కడు” స్టైల్లో పాలాభిషేకం.. సోషల్ మీడియా లో వైరల్.!!
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూధనా చారి పాలాభిషేకం నిర్వహించారు తెరాస నాయకులు కార్యకర్తలు.. అంటే అందరికీ తెలిసిన విధంగా ఆయన ఫోటో పెట్టి పాలాభిషేకం చేసారనుకుంటే పాలల్లో కాలేసినట్టే మరి.. అందరిలా చేస్తే వేరైటీ ఏముందనుకున్నారో ఏమో మరి డైరెక్ట్ ...
READ MORE
మీరు వాట్సాప్ గ్రూప్ కి అడ్మిన్ గ ఉన్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త.!!
ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ వాడకం అనేది సర్వ సాధారణం అయిపోయింది.అంతే కాదు చాలా మంది ఎదో ఒక వాట్సాప్ గ్రూప్ కి అడ్మిన్ గ వ్యవహరిస్తుంటారు.అయితే ప్రస్తుతం తప్పుడు వార్తలు వైరల్ చేయడం ఎక్కువైంది, వైరల్ ...
READ MORE
నిరుద్యోగ తెలంగాణగా మారుస్తున్నదెవరు..? కోర్టు మెట్లెక్కుతున్న కేసులా..? ప్రభుత్వ రాతలా..?
జర్నలిజం ఎప్పుడో గాడి తప్పిందని సీనియర్ మేదావులు డంకా బజాయించి చెపుతునే ఉన్నారు. అయినా మార్పు అటు వైపే.. రాను రాను రాజు గుర్రం గాడిదల మారిపోతునే ఉంది. ఇక్కడ ఈ మాటను నచ్చని వాళ్లు తప్పు పట్టవచ్చు.. ఇక్కడ ఈ ...
READ MORE
సాటి మహిళల శీలానికి వేలం పెట్టిన మహిళా ఎస్సై.!!
ఒక్కోసారి సమాజంలో జరిగే దారుణ ఘటన ల పట్ల ఎలా స్పందించాలో కూడా అర్దం కానీ ఆవేదనగా మిగిలిపోతుంది. తాజాగా సభ్య సమాజం తల దించుకునేలా, సాటి మహిళలు చీదరించుకునేల ఓ మహిళ పోలీస్ అధికారి తతంగం వెలుగులోకి వచ్చింది. గుజరాత్ అహ్మదాబాద్ పశ్చిమ ...
READ MORE
కాంగ్రెస్ సొంత కార్యకర్తలే కాంగ్రెస్ ను ఓడించి సుష్మా స్వరాజ్ ను గెలిపించారు..!!
కాంగ్రెస్ పార్టీ కి ఓ విచిత్రమైన అనుభవం ఎదురైంది.. అది ట్విట్టర్ వేదికగ జరిగింది. ఇరాక్ లో 39 మంది భారతీయులు చనిపోవడాన్ని గుర్తు చేస్తూ భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ విఫలం అయ్యారని మీరు భావిస్తున్నారా అంటూ కాంగ్రెస్ ...
READ MORE
నవ భారత్ సాధనలో బీజేపీ…
దేశ రాజకీయాల్లో విభిన్న పార్టీగా ఆవిర్భవించిన భారతీయ జనతా పార్టీ 37 ఏళ్లు ఘనంగా పూర్తి చేసుకుంది.. 1980 ఏప్రిల్ 6వ తేదీన పుట్టిన బీజేపీపిని బురదలో పుట్టిన కమలం అని ఈసడించికున్నారు ప్రత్యర్ధులు.. అయితే అనతి కాలంలోనే రాజకీయాలనే బురదలో ...
READ MORE
నా కూతురు సన్నీ లియోన్‌‌ అవుతానంటోంది..?
ఆర్జీవి.. ఫుల్ గా చెప్పాలంటే రంకు గోపాలవర్మ అలియాస్ రాంగోపాల వర్మ. ఏ నిమిషాన డైరక్టర్ గా అవతిరించాడో తెలియదు కానీ ఆయన చిత్రాలకంటే.. ట్విట్టర్ లో పని గట్టుకుని చేసే ట్విట్ లే రచ్చ లేపుతాయి. మానవ సంబంధాలకు ఏ ...
READ MORE
కేజ్రీవాల్ చెంప చెల్లుమనిపించిన యువకుడు.!!
ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్నికల ప్రచారంలో అవమానం జరిగింది. ఎరుపు రంగు టీషర్ట్ వేసుకున్న ఒక యువకుడు హఠాత్తుగ కాన్వాయ్ పైకి ఎక్కి మరీ కేజ్రీవాల్ చెంప పై గట్టిగ కొట్టడంతో వెనక్కి పడిపోయాడు కేజ్రీవాల్, ...
READ MORE
గ్యాస్ సిలిండర్ల పేలుడు మాట ఇక వినిపించదు..
గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి మరో నలుగురికి గాయాలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం సిలిండర్ దాటికి కుప్పకూలిన ఇంటి పై కప్పు. గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా ప్రమాదం.. ఇలాంటి వార్తలు నిత్యం వింటునే ఉంటాం. గ్యాస్ సిలిండర్ పేలుళ్ల ...
READ MORE
పుట్టుక‌తోనే ల‌క్షాధికారి ఏడాది తిర్కుండానే క‌టిక‌దారిద్రంలో పెరుగుతున్నాడు.
అదృష్టం వెతుక్కుంటూ వ‌చ్చిన ద‌రిద్రం ఇంటి నుండి వెళ్లిపోలేని తిష్ట వేసి కూచోవ‌డంతో ఆ పేద కుటుంబం క‌టిక దారిద్రాన్ని అనుభ‌వించ‌క త‌ప్ప‌డం లేదు. కొడుకు రూపంలో అదృష్టం న‌డుచుకుంటూ వ‌చ్చినా పుట్టుక‌తోనే కొడుకు ల‌క్షాదికారిగా పేరు తెచ్చుకున్నా ఆ ఆనందం ...
READ MORE
తిరుమల కొండపై ఫుడ్ సెంటర్లు దోపిడి చేస్తే 18004254141 కి డయల్ చేయండి.
నిత్యం లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడే పవిత్ర పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతి కొండ పై హోటల్స్ రెస్టారెంట్లు ఫుడ్ సెంటర్ల యాజమాన్యం భక్తుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగ అధిక రేట్లకు ఆహారం టిఫిన్స్ సప్లే చేస్తున్నారు. రెండు ...
READ MORE
చంద్రబాబు త్వరలో జైలుకు.. అందుకే 18 మంది టీడీపీ ఎంఎల్ఏ లు.. -సునీల్ దియోధర్
చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబ సభ్యులు సన్నిహితులు అంతా అవినీతికి పాల్పడినందున త్వరలోనే చంద్రబాబు నాయుడు జైలుకు వెల్లకతప్పదని.. ఈ విషయం అర్థమయ్యే టీడీపీ కి చెందిన 18 మంది ఎంఎల్ఏ మాతో టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు ...
READ MORE
గుజరాత్ కాంగ్రెస్ పార్టీ కి గట్టి ఎదురుదెబ్బ ఎమ్మెల్యే లు రాజీనామా.!!
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ నాయకుల నుండే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కుంటోంది.మొన్నటికి మొన్న మధ్య ప్రదేశ్ లో వ్యతిరేకత అంతకు ముందు కర్ణాటక లో వ్యతిరేకత రాగా ఇప్పుడు గుజరాత్ లోనూ వ్యతిరేకత వస్తున్నది.రాజ్య సభ ఎన్నికలకు ముందు ...
READ MORE
భాజపా నేషనల్ మీడియా కోఆర్డినేటర్ తో భేటీ అయిన డా.గిరిధరాచార్యులు.!!
జర్నలిజం పవర్ ఛైర్మన్ ప్రముఖ విద్యావేత్త డా.గిరిధరాచార్యులు తన ఢిల్లీ పర్యటనను విజయవంతంగ కొనసాగిస్తున్నారు. పర్యటనలో భాగంగ పలువురు ప్రభుత్వ పెద్దలను కలిసిన ఆయన తద్వారా భాజపా నేషనల్ మీడియా కోఆర్డినేటర్ సంజయ్ తో భేటీ అయ్యారు. ఢిల్లీ లోని కార్యాలయంలో ...
READ MORE
మానవత్వాన్ని చాటుకున్న ఎస్.ఐ ర‌ణ‌దీర్.
శాంతి భద్రతలే పరిరక్షించడమే కాకుండా సమాజ సేవలో ముందుంటున్నారు జగిత్యాల జిల్లా పోలీస్. జగిత్యాల జిల్లా మోతె మాలవాడకి చెందిన మద్ద ఉదయ్ కిరణ్ అనే యువకుడు డెంగ్యూ వ్యాధితో బాధపడుతూ స్థానిక ఏరియా హాస్పిటల్లో చేరడం జరిగింది. పరీక్షించిన వైద్యులు ...
READ MORE
కరోనా కేసుల్లోనూ.. అగ్ర స్థానం అమెరికా దే.! విషమిస్తోన్న పరిస్తితి.!!
ఆర్థిక రంగం లో సాంకేతిక రంగం లో ఇలా ఎన్నో రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించిన అమెరికా ప్రపంచం లోనే అగ్ర దేశం గా కొనసాగుతున్నది. ఇలా చాలా దేశాలకు అమెరికా పెద్దన్నగా వ్యవహరిస్తున్నది.అయితే ఆసుపత్రుల విషయం లో అయినా మరియు ...
READ MORE
బడా నిర్మాత కొడుకు బాగోతం బయటపెట్టిన శ్రీ రెడ్డి.. నోరు తెరవని “మా” అసోసియేషన్.!!
శ్రీ రెడ్డి అన్నంత పని చేసేసింది.. తాను చెప్తూ వస్తున్న ఆ బడా నిర్మాత ఎవరో అతని కొడుకెవరో మొత్తానికి బయట పెట్టేసింది. అతను ఎవరో కాదు ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ కొడుకు దగ్గుబాటి అభిరాం.. సినీ నటుడు దగ్గుబాటి ...
READ MORE
ఆగ‌ని మార‌ణ‌హోమం.. అట్టుడికి పోతున్న హ‌ర్యానా.
కాంగ్రెస్ చేసినవి సర్జికల్ స్ట్రైక్స్ కాదంట.. తేల్చి చెప్పిన మాజీ
ఎన్నికల ఫలితాల రోజు భారీ ఉగ్ర కుట్ర.. పసిగట్టిన భద్రతా
మరోసారి కదిలిన “నయీం” కేసు, తుపాకి గురిపెట్టి 5కోట్లు వసూలు.!
యాంకర్ అనసూయకు ఇంత అహంకారమా..??
బయటపడ్డ మరో పాస్టర్ బాగోతం..!
పాముల గ్రామానికి స్వాగతం ఇక్కడ అడుగు అడుగికి ప్రమాదమే.
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌ర్ మేనియా ఇన్ త‌మిళ‌నాడు…
స్పీకర్ కు “ఒకే ఒక్కడు” స్టైల్లో పాలాభిషేకం.. సోషల్ మీడియా
మీరు వాట్సాప్ గ్రూప్ కి అడ్మిన్ గ ఉన్నారా.. అయితే
నిరుద్యోగ తెలంగాణగా మారుస్తున్నదెవరు..? కోర్టు మెట్లెక్కుతున్న కేసులా..? ప్రభుత్వ రాతలా..?
సాటి మహిళల శీలానికి వేలం పెట్టిన మహిళా ఎస్సై.!!
కాంగ్రెస్ సొంత కార్యకర్తలే కాంగ్రెస్ ను ఓడించి సుష్మా స్వరాజ్
నవ భారత్ సాధనలో బీజేపీ…
నా కూతురు సన్నీ లియోన్‌‌ అవుతానంటోంది..?
కేజ్రీవాల్ చెంప చెల్లుమనిపించిన యువకుడు.!!
గ్యాస్ సిలిండర్ల పేలుడు మాట ఇక వినిపించదు..
పుట్టుక‌తోనే ల‌క్షాధికారి ఏడాది తిర్కుండానే క‌టిక‌దారిద్రంలో పెరుగుతున్నాడు.
తిరుమల కొండపై ఫుడ్ సెంటర్లు దోపిడి చేస్తే 18004254141 కి
చంద్రబాబు త్వరలో జైలుకు.. అందుకే 18 మంది టీడీపీ ఎంఎల్ఏ
గుజరాత్ కాంగ్రెస్ పార్టీ కి గట్టి ఎదురుదెబ్బ ఎమ్మెల్యే లు
భాజపా నేషనల్ మీడియా కోఆర్డినేటర్ తో భేటీ అయిన డా.గిరిధరాచార్యులు.!!
మానవత్వాన్ని చాటుకున్న ఎస్.ఐ ర‌ణ‌దీర్.
కరోనా కేసుల్లోనూ.. అగ్ర స్థానం అమెరికా దే.! విషమిస్తోన్న పరిస్తితి.!!
బడా నిర్మాత కొడుకు బాగోతం బయటపెట్టిన శ్రీ రెడ్డి.. నోరు
Facebook Comments
Top
error: Content is protected !!