You are here
Home > తాజా వార్త‌లు > చంద్రబాబు ను కుక్క తోక వంకర అంటూ, మరో ఆసక్తికర విషయం చెప్పిన సిఎం జగన్.!!

చంద్రబాబు ను కుక్క తోక వంకర అంటూ, మరో ఆసక్తికర విషయం చెప్పిన సిఎం జగన్.!!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక నూతన సర్కార్ ఏర్పడ్డాక మొట్టమొదటి అసెంబ్లీ సమావేశం అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ మధ్య పలు ఆసక్తికర సంభాషణ జరిగింది. అనుకున్నటుగానే అసెంబ్లీ కి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంత అసంతృప్తి గ ఉన్నటు కనిపించగా ముఖ్యమంత్రి జగన్ లో మాత్రం ఏదో సాధించాలని ఏదో మార్పు చేసి చూపించాలనే తపన కనబడ్డాయి.

అయితే నిండు సభలో ప్రతిపక్షం లో కూర్చున్న చంద్రబాబు నాయుడు గతంలో తమ వైసీపీ ఎంఎల్ఏ లను ఏ విధంగ ప్రలోభ పెట్టి మంత్రి పదవులిచ్చి మరీ చేసిన రాజకీయ దుష్ట సాంప్రదాయాన్ని గుర్తు చేయగా, గతంలో మీ నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా పార్టీ మారిండని చంద్రబాబు నాయుడు అనడంతో, ఒక మంచి రాజకీయ సాంప్రదాయాన్ని తీసుకొచ్చి అసెంబ్లీ గౌరవం పెంచుదామని అంటే ఇలాంటి వితండవాదమేంటని చంద్రబాబు నాయుడు వైఖరి ఎప్పుడూ.. కుక్క తోక వంకర అనేట్టే ఉంటుందని అన్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.

ఇక తర్వాత కూడా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గతంలో మా పార్టీ నుండి 23 మంది ఎంఎల్ఏ లను ముగ్గురు ఎంపీలను కొనుగోలు చేసాడు, కానీ పైన దేవుడు ఉన్నాడు ఇక్కడ ప్రజలున్నారు కాబట్టి చివరికి చంద్రబాబు నాయుడు కు అదే 23 మంది ఎంఎల్ఏ లు అదే ముగ్గురు ఎంపీలు మిగిలారు ఈ ఫలితాలు కూడా 23 తారీకునే రావడం గమనార్హం అంటూ చెప్పడంతో అసెంబ్లీ లో వైసీపీ ఎంఎల్ఏ లలో జోష్ కనిపించింది.

 
Related Posts
లైక్ లకి లక్ష రూపాయల పర్సనల్ లోన్.. వెయ్యి లైక్ లు దాటితే మీ పంటపండినట్టే.
ఏంటి లైక్ లకి రుణాలా..? వెయ్యి లైక్ లు దాటితే లక్ష రూపాయల రుణాలిస్తారా. ఎందుకయ్యా ఫేక్ న్యూస్ లు రాస్తారు అని తీసిపారేయకండి ఇది నిజంగా నిజమైన లైక్ ల కథే. అయితే మీరు చేయాల్సిందల్లా మీ కష్డాలను మీరు ...
READ MORE
ప్రముఖ జాతీయవాది డా.కసుప బాలరాజు జన్మధిన వేడుకలు.!!
ప్రముఖ జాతీయవాది విద్యావేత్త బహుముఖ ప్రజ్ఞాశాలి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా.కసుప బాలరాజు జన్మధిన వేడుకలు కార్యకర్తలు అభిమానుల మధ్య ఘనంగ జరిగాయి. డా.కసుప బాలరాజు బాల్యం నుండే రాష్ట్రియ స్వయం సేవక్ లో క్రమశిక్షణ నేర్చుకున్న ...
READ MORE
కాంగ్రెస్ పాలనలో మతపరమైన అల్లర్లు ఎక్కువగ జరిగాయని అంగీకరించిన ఆ పార్టీ సీనియర్ నేత.!!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షిద్ సొంత పార్టీ పై పిడుగు లాంటి ఆరోపనలు చేసి సొంత పార్టీ నే ఇరుకున పెట్టిన ఘటన అలీఘడ్ ముస్లి యూనివర్శిటీ లో జరిగిన సమావేశం లో జరిగింది. ...
READ MORE
హథ్రాస్ ఘటన లో సీఎం యోగి నిర్ణయాన్ని స్వాగతించిన పవన్ కళ్యాన్.!!
ఓ వైపు అత్యాచారం జరగలేదు ఎటువంటి వీర్యం ఆనవాళ్లు లభించలేదని పోస్ట్ మార్టం నివేదిక లో తేలిందని పోలీసులు చెప్తుంటే.. మరో వైపు ఉత్తర్ ప్రదేశ్ లో ఆందోళనలు జరుగుతున్నాయి. ఇక బాధిత యువతి చనిపోయే ముందు మాట్లాడిన వీడియో లో ...
READ MORE
ప్రపంచ జనాభా దినోత్సవం (World Population Day) :
ఒక దేశ ఆర్ధిక ప్రణాళికలు , సామాజిక పథకాలు రూపొందించడానికి జనాభా లెక్కలు అవసరము . అటువంటి లెక్కలను ప్రతిదేశమూ సిద్ధం చేసుకుంటుంది . జనాభా లెక్కల ఆధారము గానే ప్రభుత్వ పథకాల రూపకల్పన , వెనకబడిన ప్రాంతాలు , వర్గాలు ...
READ MORE
కాపాడాల్సిన కన్నే కాటేసింది. కన్న కూతురు జీవితాన్నే చిదిమేస్తున్న కన్న తల్లి..
పచ్చనోటు ముందు బంధాలకు అర్థాలే మారిపోతున్నై ఆడపిల్లగా పుట్టడమే మహాపాపంగా మారిపోతున్నదా ఈ సమాజంలో.. అంటే ఈ విషయం తెలిస్తే అవునంటారేమో.?? అభం శుభం తెలియని వయసు 7వ తరగతి చదువు.. అలాంటి బిడ్డకు మంచి చదువులు చెప్పించి ఉన్నత స్థాయికి ఎదిగేలా ...
READ MORE
చైనా వద్దన్న పనిని పట్టుబట్టి మరీ చేసిన మోడీ.. ఖంగుతిన్న చైనా
చాణక్య నీతితో భూటాన్ డోక్లాం సరిహద్దు వివాదం విషయంలో పై చేయి సాధించి చైనాను ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టటడంలో విజయం సాధించిన భారత్ సర్కార్.. ఈసారి అదే చైనాలే జరుగుతున్న బ్రిక్స్ దేశాల సమావేశంలో చైనా తో పాటు ...
READ MORE
చరిత్ర చెపుతున్న నిజాలు.. భూమి భారత ముక్కలై ఒంటరైన ఘటనలు.
ఈ అఖండ భారతం ఎన్నో కళలకు, సంస్కృతి సాంప్ర దాయాలకు, అధ్యాత్మిక చింతనకు, ప్రపంచ అభివృద్ది పథానికి ఎంతో నిదర్శణం. ప్రపంచ దేశాలు నిద్రపోతున్నప్పుడు భారతదేశం ప్రపంచ దేశాలలోనే అన్నింటిని నిద్దుర లేపి నడక నేర్పింది. అలాంటి భరతమాత ఒకప్పటి అఖండ ...
READ MORE
కేఏ పాల్ కి షాక్ ఇచ్చిన ఈసీ అధికారులు.!!
నేనే ముఖ్యమంత్రి.. 175 అసెంబ్లీ స్థానాలు నా పార్టీ కే వస్తున్నై.. అంతే కాదు మొత్తం పార్లమెంట్ స్థానాలూ నేనే గెలుస్తానంటూ హల్ చల్ చేస్తూ అటు మీడియా తో పాటు ఇటు జనాలనూ కన్ఫ్యూస్ చేస్తున్న క్రైస్తవ మతప్రచారకుడు ప్రజా ...
READ MORE
అమరావతి ఇన్ అండ్ అవుట్ మంత్రులు వీళ్లే..
రేపు జరగబోయే ఏపీ మంత్రి వర్గ విస్తరణలో 8 మంది మంత్రులకు ఉద్వాసన పలికారు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కొత్త మంత్రులుగా 8 మందికి అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక పుత్రరత్నం లోకేశ్ బాబుకు ఎమ్మెల్యే కోటాలో ...
READ MORE
విక్రం గౌడ్ ఆత్మహత్యాయత్నానికి అసలు కారణం ఇదేనా..??
కాంగ్రెస్ సీనియర్ లీడర్ మాజీ మంత్రి ముకేష్ గౌడ్ కొడుకు విక్రం గౌడ్ ఇంట్లో నిన్న కాల్పులు జరిగినై.. సోఫా పైన రక్తపు మరకలు.. సీన్ కట్ చేస్తే గాయపడ్డ విక్రం గౌడ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స. ఇదిలా ఉంటే ఎవరు కాల్చారో ...
READ MORE
మానవ హక్కులు మంట గలిసిన రోజు, చీకటి చరిత్రకు 45 ఏండ్లు.!!
ఈ దేశంలో.. తిరుగు లేని విజయాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ కి ఇప్పుడు ఇంత దారుణ గతి పట్టడానికి కారణం ఏంటంటే, ఇప్పుడున్న వాళ్లంతా నరేంద్ర మోడీ నాయకత్వం అని అంటుంటారు, కానీ వాస్తవానికి జూన్ 25, 1975 లోనే కాంగ్రెస్ ...
READ MORE
ఇక్కడ వేశ్యలకు బహిరంగంగా ఉరి..
కూటి కోసం కోటి తిప్పల నానుడి ఇక్కడ పనికి రాదు. తప్పని పరిస్థితిలో తప్పు దారిలోకి వెళితే ఇక చావే శరణ్యం. ఒళ్లు అమ్ముకుని డబ్బులు సంపాదించాలని ఆశ పడ్డా.. ఒక వేళ అడ్డంగా దొరికినా ఉరిశిక్ష తప్పదు. అలా ఇలా ...
READ MORE
గోల్కొండ మాంకాలమ్మా.. మా మంత్రులను క్షమించమ్మా..
అపచారం జరిగింది, కాదు కాదు అపచారం చేసారు. గోల్కండ మాంకాలమ్మ అమ్మవారి బోనాల సంధర్భంగ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీ. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఆ పట్టువస్త్రాలను తీసుకొచ్చే మంత్రులే మర్యాద తప్పి భక్తుల మనోభావాలు ...
READ MORE
తెలంగాణ‌లో మ‌ళ్లీ అధికారం టీఆర్ఎస్ దే.. 106 స్థానాలు ప‌క్కాగా గెలుస్తాంః కేసీఆర్
ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లొచ్చినా టీఆర్ఎస్ పార్టీ ఘ‌న‌విజ‌యం సాధిస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు తెలంగాణ ముఖ్య‌మంత్రి కే. చంద్ర‌శేఖ‌ర్ రావు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా 106 స్థానాలు మ‌న‌మే గెలుస్తామ‌ని పార్టీ నేత‌ల‌తో తెలిపారు. గురువారం జ‌రిగిన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడుతూ అన్ని ...
READ MORE
తొలి ఏకాదశి.. హిందువుల ఆది పండుగ ప్రత్యేకం..
ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి 'శయన' ఏకాదశి ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహవిష్ణువు పాల కడలిపై శయనిస్తాడు. అందుకే దీన్ని శయన ఏకాదశి అంటారు. సంవత్సరంలో ...
READ MORE
నోటా కు ఓటేయడం వల్ల మంచి కంటే ఎక్కువ చెడే జరుగుతున్నది.!!
ఈరోజు తో గ్రేటర్ ప్రచారపర్వానికి తెర పడింది. ఎల్లుండి డిసెంబర్ 1 వ తేదీన పోలింగ్ ముగిసిన వెంటనే ఎవరికి ఎన్ని సీట్లు మేయర్ స్థానం ఎవరికి అనే చర్చలు మొదలు కానున్నాయి. ఈసారి అనుకున్నట్టే ఏ ప్రధాన పార్టీ కూడా ...
READ MORE
జయహో ఇస్రో.. దేశం మీసం తిప్పబోతున్న శ్రీహరి కోట.
ఫిబ్ర‌వ‌రి 14 యువ‌తంతా ఆ రోజు కోసం ఎదురు చూస్తోంది. కానీ తెల్లారితే ఏం జ‌రుగుతుందో అని ప్ర‌పంచ మేదావులంతా భార‌తదేశం వైపు చూస్తున్నారు. భార‌త ఇస్రో సాధించే ఆ అపూర్వ ఘట్టం కోసం వేయి క‌ళ్ల‌తో ఎదురు చూస్తుంది ప్ర‌పంచం. ఒక‌టి ...
READ MORE
సోషల్ మీడియాని లైట్ గా తీసుకుంటే లైఫ్ అంతా కటకటాలపాలే..
వాట్సప్, ట్విట్టర్, ఫేస్ బుక్ కాదేవి భావవ్యక్తీకరణ కు అడ్టు. అయితే శృతిమించితే మాత్రం తిప్పలు తప్పవంటున్నారు పోలీస్ లు. తాజాగా వరుస పెట్టి జరుగుతున్న సోషల్ మీడియా ఘటనలతో వేగం పెంచారు. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా అందుకు ...
READ MORE
సింగరేణి ఎన్నికల్లో టిఆర్ఎస్‌ను ఓడించండి: కోదండరాం
సింగరేణి ఎన్నికల్లో టిఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని ఓడించాలని తెలంగాణ జెఎసి ఛైర్మెన్ కోదండరామ్‌ సింగరేణి కార్మికులకు పిలుపునిచ్చారు. వారసత్వ, డిపెండెంట్ ఉద్యోగాలకు మేము వ్యతిరేకం కాదని తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం ...
READ MORE
ది రియల్ “సెక్యులర్” అనిపించుకున్న త్రిపుర గవర్నర్.!
అవును సెక్యులరిజం అనేపదానికి నిలువెత్తు రూపంగా నిలిచాడు త్రిపుర గవర్నర్ తధాగతా రాయ్..! హిందువులు సంవత్సరానికొక్కసారి పవిత్రంగా ఘనంగా జరుపుకునే పండగ దీపావళి. ఇల్లూ ఊరూ వాడా మొత్తాన్ని కళకళలాడే దీపాంతలతో నింపేసి బాణాసంచా కాలుస్తూ చీకటి నుండి వెలుగులోకి తీసుకొచ్చే పండగ ...
READ MORE
కిషన్ రెడ్డి కి మరిన్ని సూపర్ పవర్స్ ఇచ్చిన అమిత్ షా..!!
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి విజయకేతనం ఎగరేసి నరేంద్ర మోడి మంత్రి మండలి లో హోంశాఖ సహాయ మంత్రి గ పదవిని పొందిన తెలంగాణ భాజపా నాయకుడు కిషన్ రెడ్డి కి, హోంశాఖ క్యాబినేట్ మంత్రి అమిత్ షా మరిన్ని పవర్స్ ...
READ MORE
అమ్మయ్య బాబు దొరికాడు.. కథ సుఖాంతం.
వేములవాడ రాజరాజేశ్వరి ఆలయ ప్రాంగణంలో కిడ్నాప్ కు గురైన 11 నెలల బాలుడు పోలీసులకు దొరికాడు. కేవలం 24 గంటల వ్యవదిలోనే బాబును అపహరించిన కిడ్నాపర్ ను పట్టుకున్నారు పోలీసులు. బాబు కిడ్నాప్ తో కన్నీరు మున్నీరవుతున్న ఆ కుటుంబానికి శుభవార్తను తెలిపి ...
READ MORE
క్రికెట్ అభిమానులకు నిరాశే మిగిలింది. రద్దైన 20-ట్వంటీ మ్యాచ్.!
నేటి భారత్ ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మద్య ఉప్పల్ స్టేడియంలో జరగనున్న 20-ట్వంటీ మ్యాచ్ చివరికి వర్షార్పనం అయింది. ఈరోజు సాయంత్రం 7గంటలకు మ్యాచ్ మొదలవ్వాల్సి ఉండగా.. అర్థాంతరంగ రద్దైంది. అయితే మూడో మ్యాచ్ ఫైనల్ ని చూస్తూ ఎంజాయ్ చేద్దామని వేలాది ...
READ MORE
ర‌వి ప్ర‌కాశ్ న‌రేంద్రుల క‌ల‌యిక వెనుకున్న అస‌లు క‌థ ఇదేనా..?
మీడియా దిగ్గ‌జాలు ఒక్క‌ట‌వబోతున్నార‌నే వార్త సోష‌ల్ మీడియాలో ఈ మ‌ధ్య చ‌క్క‌ర్లు కొడుతుంది. టీవి 9, ఎన్ టీవిల‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసకెళ్లిన మీడియా అధిప‌తులు కొన్ని రోజులుగా ఒకే వేదిక‌ను పంచుకుంటున్న సంగ‌తి తెలిసిందే. అయితే త్వ‌ర‌లోనే ఈ ఇద్ద‌రు ...
READ MORE
లైక్ లకి లక్ష రూపాయల పర్సనల్ లోన్.. వెయ్యి లైక్
ప్రముఖ జాతీయవాది డా.కసుప బాలరాజు జన్మధిన వేడుకలు.!!
కాంగ్రెస్ పాలనలో మతపరమైన అల్లర్లు ఎక్కువగ జరిగాయని అంగీకరించిన ఆ
హథ్రాస్ ఘటన లో సీఎం యోగి నిర్ణయాన్ని స్వాగతించిన పవన్
ప్రపంచ జనాభా దినోత్సవం (World Population Day) :
కాపాడాల్సిన కన్నే కాటేసింది. కన్న కూతురు జీవితాన్నే చిదిమేస్తున్న కన్న
చైనా వద్దన్న పనిని పట్టుబట్టి మరీ చేసిన మోడీ.. ఖంగుతిన్న
చరిత్ర చెపుతున్న నిజాలు.. భూమి భారత ముక్కలై ఒంటరైన ఘటనలు.
కేఏ పాల్ కి షాక్ ఇచ్చిన ఈసీ అధికారులు.!!
అమరావతి ఇన్ అండ్ అవుట్ మంత్రులు వీళ్లే..
విక్రం గౌడ్ ఆత్మహత్యాయత్నానికి అసలు కారణం ఇదేనా..??
మానవ హక్కులు మంట గలిసిన రోజు, చీకటి చరిత్రకు 45
ఇక్కడ వేశ్యలకు బహిరంగంగా ఉరి..
గోల్కొండ మాంకాలమ్మా.. మా మంత్రులను క్షమించమ్మా..
తెలంగాణ‌లో మ‌ళ్లీ అధికారం టీఆర్ఎస్ దే.. 106 స్థానాలు ప‌క్కాగా
తొలి ఏకాదశి.. హిందువుల ఆది పండుగ ప్రత్యేకం..
నోటా కు ఓటేయడం వల్ల మంచి కంటే ఎక్కువ చెడే
జయహో ఇస్రో.. దేశం మీసం తిప్పబోతున్న శ్రీహరి కోట.
సోషల్ మీడియాని లైట్ గా తీసుకుంటే లైఫ్ అంతా కటకటాలపాలే..
సింగరేణి ఎన్నికల్లో టిఆర్ఎస్‌ను ఓడించండి: కోదండరాం
ది రియల్ “సెక్యులర్” అనిపించుకున్న త్రిపుర గవర్నర్.!
కిషన్ రెడ్డి కి మరిన్ని సూపర్ పవర్స్ ఇచ్చిన అమిత్
అమ్మయ్య బాబు దొరికాడు.. కథ సుఖాంతం.
క్రికెట్ అభిమానులకు నిరాశే మిగిలింది. రద్దైన 20-ట్వంటీ మ్యాచ్.!
ర‌వి ప్ర‌కాశ్ న‌రేంద్రుల క‌ల‌యిక వెనుకున్న అస‌లు క‌థ ఇదేనా..?
Facebook Comments
Top
error: Content is protected !!