You are here
Home > క్రీడలు > IPL(ఇండియన్ ఫూల్స్ బెట్టింగ్ లీగ్)

IPL(ఇండియన్ ఫూల్స్ బెట్టింగ్ లీగ్)

పొట్టి క్రికెట్ వచ్చేసింది. బెట్టింగ్ రాయుళ్ల పండుగ స్టార్ట్ అయింది. పదో సీజన్ లో పదులు వందలు వేల కోట్లను క్షణాల్లో చేతులు మార్చే సీజన్ రానే వచ్చింది.
వన్డే టెస్ట్ మ్యాచ్ ల బెట్టింగులు సరిపోక కోట్ల డబ్బులు క్షణాల్లో సంపాదించాలనే అత్యాశతో వచ్చిందే ఈ పొట్టి క్రికెట్ బెట్టింగ్ దందా.  కేవలం బెట్టింగ్ వ్యాపారం కోసమే సృష్టించబడ్డ ఏకైక క్రికెట్ సిరీస్ ఇండియన్ ప్రీమియర్ లీగ్. మూడు పువ్వులు ముప్పై ఆరుకాయలుగా సాగుతున్న ఇండియన్ పూల్స్ బెట్టింగ్ లీగ్ పై ప్రత్యేక కథనం.

బెట్టింగ్ రాయుళ్లకు పండగే పండుగ.. ఈ రెండు నెలలు బెట్టింగ్ రాజాలు దోచుకోవడం దాచుకోవడమే. ఈ ఫ్రీమియర్ లీగ్ సీజన్ లో బెట్టింగ్ తో కొన్ని కోట్ల వ్యాపారం సాగుతుంది. ఈ రెండు నెలలు బెట్టింగ్ వ్యాపారులు ఆడిందే ఆట పాడిందే పాట. గ్రౌండ్ పిచ్ లో ప్లేయర్లు కొట్టే సిక్సర్ల కంటే బెట్టింగ్ దందాలో ఉండే కోట్ల సిక్స్ లే ఎక్కువ.

ఈ పొట్టి క్రికెట్ సీజన్లో విద్యార్థులు చదువులు పక్కన పెడితే… క్రికెట్ అభిమానులు టీవీలకు అతుక్కు పోతారు.  బెట్టింగ్ అంటే ఐపిఎల్ అనడంలో అతిశయోక్తి లేదు. ఈసారి తొలి మ్యాచ్ హైదరబాద్ లోనే ఓపెనింగ్ కానుండడంతో క్రికెట్ అభిమానుల కంటే బెట్టింగ్ అభిమానుల జోషే ఎక్కువగా కనిపిస్తోంది.

2008 లో మొదలైన ఐపిఎల్ నాటి నుండి నేటి వరకు క్రికెట్ అభిమానులకు ఎంత ఆనందాన్ని పంచుతుందో అంతకంటే ఎక్కువ బెట్టింగ్ దందాకు సంతోషాన్ని ఇస్తోంది. ఈ దెబ్బతోఎంత కీర్తి ని సంపాదించిందో అంతే అపకీర్తిని మూటగట్టుకుంది ఈ పొట్టి క్రికెట్. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్, ఆటగాళ్లపై నిషేధాఙ్ఞల లాంటి ఎన్నో కారణాలతో  ఐపిఎల్ అనగానే ఇండియన్ పూల్స్ లీగ్ గా మారింది. మొదటి సిరీస్ లో సచిన్ గంగూలి ధోనీ ద్రావిడ్ లక్ష్మణ్ యువరాజ్ స్టార్లైతే.. నేడు పరిస్థితి లో ఘననీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి.

గల్లీ క్రికెట్ లో సత్తా చాటిన యువకులు ఐపిఎల్ దెబ్బతో స్టార్లు గా మారిపోయారు. తమ సత్తాను చాటుకుని ఇండియన్ టీంలోకి సైతం ఎంట్రిక ఇచ్చారు. అంతే కాదు ఇండియన్ టీంలో కీలకంగా ఉన్న ఆటగాళ్లు బెట్టింగ్ దెబ్బతో ఆటకే దూరమయ్యారు.


ఈ ఐపిఎల్ సునామిలో ఎందరో అడ్రస్ లేని క్రీడాకారులు ఒక్కరోజులోనే స్టార్లుగా మారితే అప్పటికే స్టార్లుగా ఉన్నా క్రికెట్ హీరోలు జీరోలు సైతం అవ్వాల్సి వచ్చింది. ఎప్పుడు ఏ ఆటగాడు ఎంత రేటు పలుకుతాడో తెలియని పరిస్థితి ఏరగపడింది. ఇప్పటికీ వేలంలో ఆటగాళ్లని ఊహించని రేట్లకు కొనుగోలు చేసుకుంటు ఆశ్చర్య పరుస్తున్నారు.


ఈ 48 రోజులు ఆడే 8 జట్లలో ఏ జట్టు సిరీస్ గెలుస్తుందో ఎవరూ ఊహించలేరు ఎందుకంటే గొప్ప టీం అనుకున్న టీం లు చతికిల పడి పనికిరాని టీం అనుకున్న టీంలు సిరీస్ లో దూసుకుపోయిన సంధర్భాలు అనేకం. అసలు ఇలాంటి ఘటనలే ఐపిఎల్ కు కొత్త అభిమానులను జత చేర్చింది. నేటి ఆరంభం హైద్రాబాద్ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ సన్ రైజర్స్ హైద్రాబాద్ రప్నరప్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ మధ్య పోటీ తో సిరీస్ మొదలు కాబోతోంది.

ఐపిఎల్ లో కేవలం క్రికెట్ స్టార్లదే హవా అనుకోవడం పొరపాటే అవుతుంది ఎందుకంటే సినీ స్టార్ల హవా తక్కువేం కాదు.. కొన్ని జట్లకు యాజమాను వారే ఉండడమూ ఒక కారణం. ఇక బౌండరీకి వికెట్లకి మ్యూజిక్ కి అనుబంధంగా డ్యాన్స్ చేసే ఛీర్ లీడర్ ట్రెండ్ ని తెచ్చింది ఐపీఎల్ వీల్లంతా పొట్టి పొట్టి డ్రెస్ లతో చిందులు వేయడం ఎంత మందిని ఆనందపరుస్తుందో అంతేమంది వ్యతిరేకత సైతం ఉంది.

ఒక్క ట్వంటీ-20 ఉంటేనే టీవీలకు అతుక్కుపోయే జనాలు ఇక దాదాపు రెండు నెలలు పగలు రాత్రీ ట్వంటీ-20 లకు గ్రౌండ్లో సిక్స్లకూ ఫోర్లకు బానిసలే.
ఇక్కడ కేవలం బౌండరీ లేదంటే వికెట్… బెట్టింగ్ రాయుళ్లకు పండుగ మరెన్నో అద్భుతాలకు చోటు.
మరి ఈరోజు ఉప్పల్ గ్రౌండ్ లో తలపడుతున్న ఇరు జట్లకు మనం కూడా చెప్పేద్దాం.. ఆల్ ద బెస్ట్.

ఇక ఈ ఏడాది ఎన్ని బెట్టింగ్ కేసులు నమోదవుతాయో.. ఎంత మంది ఆటగాళ్లు బ్యాడ్ బాయ్ లవుతారో.. మరెంత మంది న్యూలుక్ తో చితక్కొడుతారో చూడాలి. ఫూల్స్ లీగ్ కాదు ఫ్రీమియర్ లీగ్ అని ఈ సారైన అనిపించుకుంటుందో లేదో చూడాలి. 

Related Posts
ఎవరి వ్యాపారం కోసం రాష్ట్రంలో 5443 స్కూల్లని మూసేసారు.? ఇందుకేనా జనాలు మీకు ఓట్లేసింది.??
ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన పై కాగ్(CAG) రిపోర్ట్ సంచలన విషయాలను బహిర్గతం చేసింది. ముఖ్యంగా విద్యా వ్యవస్థ ను ఏ విధంగ నాశనం చేస్తున్నారో బట్టబయలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 5443 పాఠశాలలను చంద్ర బాబు ...
READ MORE
హైదరబాదీలకు నడిరోడ్టుపై షాకిచ్చిన సచిన్..
హైదరబాదీ నగర వాహన దారులకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ షాకిచ్చారు. అనుకోని అతిథిలా కనిపించి అందరిని ఆశ్చర్యచకితులను చేశాడు. హైదరబాద్ లోని ఓ ప్రాంతంలో సిగ్నల్ పడింది. వాహనాలు ఆగిపోయాయి.. అదే సమయంలో ఓ ఖరీదైనా కారు నుంచి ఓ ...
READ MORE
ఈ పాప చేసిన పనికి మోడీ మెచ్చుకున్నాడు.!
పంజాబ్ కు చెందిన 13 సంవత్సరాల పాప హిస్మిత ఈ మద్యకాలంలోనే దేశ రాజధాని ఢిల్లీ నగరం చూడడం కోసం కుటుంబంతో కలిసి వచ్చింది. అక్కడే రాజ్ ఘాట్ లోని మహాత్మా గాంధీజీ సమాధి సంధర్శనకు వచ్చారు. సాధారణంగ ఢిల్లీ పర్యటనకు విదేశీయులు సైతం ...
READ MORE
దుమ్ము దులిపిన భారత్.. దయాదుల పోరులో పాక్ చిత్తు.
భారత్ - పాక్ ల మధ్య క్రికెట్ యుద్దం ముగిసింది. ఓ వైపు వరుణుడు అడ్డుపడుతూ ఉన్నా భారత్ మాత్రం తన యుద్దాన్ని ఆపలేదు. వర్షం వరదగా పారక ముందే పరుగుల వరద పారించారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాక్ టీంకు ...
READ MORE
కుల రిజర్వేషన్లకు ఓకే.. మత రిజర్వేషన్లకు నో..
తెలంగాణలో ముస్లీం, గిరిజన రిజర్వేషన్ల పెంపు బిల్లును ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం ఉదయం అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా చర్చ జరిగింది. బీజేపీ శాసన సభా పక్ష నేత కిషన్ రెడ్డి మాట్లాడారు. ఎస్టీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి ...
READ MORE
CM జగన్ కు శ్రీవారి పై విశ్వాసం ఉందని చెప్పడం అంత కష్టమైతే TTD కు రావాల్సిన అవసరం ఏముంది.?
కోట్లాది హిందూ భక్తుల ప్రత్యక్ష దైవం ఏడుకొండల స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తీసుకున్న తాజా నిర్ణయం హిందువుల్లో ఆగ్రహానికి కారణం అవుతున్నది. ప్రపంచ దేశాల నుండి మహా మహులు శ్రీవారి దర్శనానికి వచ్చినా వారు అన్య మతస్తులు అయితే శ్రీవారి ...
READ MORE
రాఖీ విషాదం.. బంధాల‌ను తెంచేసుకుని వెళ్లిపోయిన సోద‌రుడు. మిత్రుల‌ను ఒంటిర చేసిన ఓ స్నేహితుడు.
సత్తుపల్లి ఆస్పత్రి మార్చురీలో వినోద్‌ మృతదేహం. పక్కనే అక్క శిరీష కూర్చుంది. తమ్ముడి మొహం వైపూ చూస్తూ.. ‘‘ఒరేయ్‌ తమ్ముడూ.. లేవరా... రాఖీ కట్టించుకోరా...!’’ ఏడుస్తూనే ఉంది. ఇంతలో ఎవరో రాఖీ తీసుకొచ్చి ఆమె చేతికిచ్చారు. తమ్ముడి చేతిని లేపి ఆ ...
READ MORE
యువకుడు స్నానం చేస్తుంటే వీడియో తీసి బ్లాక్ మేయిలింగ్ కి పాల్పడ్డ మరో..??
దుబాయ్ లో ఓ లైంగిక వేదింపుల కేసు వైరల్ అవుతోంది. అమ్మాయిల నగ్న వీడియోలు తీసి బెదిరించిన ఘటనలు ఇప్పటివరకు చాలానే వెలుగులోకొచ్చాయి.. కానీ దుబాయ్ లో తాజాగా జరిగిన ఇదే తరహా కేసులో విచిత్రమైన సంఘటన వెలుగులోకొచ్చింది. ఓ పాకిస్తాన్ కు ...
READ MORE
భారత ఫుట్ బాల్ టీం కు సచిన్ టెండూల్కర్ మద్దతు.!!
ప్రపంచ దేశాలలో క్రికెట్ కు ఎంత క్రేజ్ ఉందో గానీ భారత్ లో మాత్రం క్రికెట్ అంటే ఒక విశ్వాసం లాంటిది. దీంతో మిగతా ఆటలకు క్రమంగా ఆదరణ తగ్గుతోంది క్రికెట్ మినహా ఇతర ఆటలకు. దీంతో ఇటీవల భారత ఫుట్ ...
READ MORE
తెలంగాణ లో స్కూల్స్ రీ ఓపెన్ కోసం కసరత్తు.!!
రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో ప్రభుత్వ ప్రైవేటు అన్ని స్కూళ్లను పూర్తిగా బంద్ చేయడం జరిగింది. ఈ దెబ్బతో ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్ కూడా తేదీ మారిపోవడం జరిగింది. అయితే ఓవైపు కరుణ మహమ్మారి వినిపిస్తూనే ఉండగా మరోవైపు స్కూల్స్ ...
READ MORE
అసాంఘిక శక్తుల కుట్రకు బలై ఇజ్జత్ పోగొట్టుకున్న కత్తి మహేష్..!!
తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో, ఆ తర్వాత ప్రముఖ సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో గొడవ తో సమాజానికి పరిచయం అయిన వ్యక్తి కత్తి మహేష్. అప్పటి నుండే అతనొక సినీ క్రిటిక్ అని ...
READ MORE
రామ రాజ్యం స్థాపిస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రులకు రాముడిని దూషిస్తుంటే చలనం ఎందుకు రాదు.??
మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పూర్తిగ ఓటు బ్యాంకు రాజకీయాలకు తలొగ్గుతున్నటు మరోసారి సృష్టం అవుతున్నది. ఎక్కడ మీటింగులు పెట్టినా ఎన్నికల ప్రచారాలు నిర్వహించినా రామ రాజ్యం చేస్తామంటూ ఊదరగొట్టే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా ...
READ MORE
4548 మంది వైద్యులపై చర్యలు తీసుకున్న మహారాష్ట్ర ఫడ్నవిస్ సర్కార్.!
వైద్య విద్య పూర్తైన తర్వాత ఖచ్చితంగ సంవత్సరం పాటు గ్రామీన ప్రాంతాల్లో సర్విస్ చేయాలనే నిబంధనలను తుంగలో తొక్కి డాక్టర్ డిగ్రీ సర్టిఫికెట్ పొందిన 4548 మంది వైద్యుల రిజిస్ట్రేషన్ రద్దు చేసింది మహారాష్ట్ర సర్కార్. ఈ చర్య దేశ వైద్య ...
READ MORE
బ్రేకింగ్: ఎన్నికల్లో ఎప్పుడు పోటీ చేసేది చెప్పేసిన రజినీకాంత్
సూపర్ స్టార్ రజినీకాంత్ గత కొంత కాలం నుండి రాజకీయాల గురించి మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి రావడం పక్కా అని చెప్పడం జరిగింది. కానీ పార్టీ పేరు గాని, అజెండా గాని ఇంతవరకు చెప్పలేదు. అందరూ పార్లమెంట్ ఎన్నికల్లోపు పూర్తిగ రాజకీయాల్లోకి వస్తారని ...
READ MORE
కొలువ కొట్లాట సాక్షిగా కేసీఆర్ పై ఫైర్ అయిన మేదావులు. దొర‌ల‌పాల‌నే న‌డుస్తుంద‌ని మండిపాటు.
తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నామ‌ని.. విద్యార్థుల బ‌లిదానాల‌తో అమ‌ర‌త్వంతో తెలంగాణ సిద్దిస్తే నేడు మ‌ళ్లీ అవే బ‌లిదానాలు.. రైతుల ఆత్మ‌హ‌త్య‌లు.. నిరుద్యోగుల ఆర్థ‌నాదాలు క‌నిపిస్తున్నాయంటు కొలువుల కొట్లాట స‌భ సాక్షిగా మేదావులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆనాడు ఆంధ్ర స‌ర్కార్ నిరంకుశ దోర‌ణి ...
READ MORE
నమ్మకాన్ని నమ్మినందుకు నమ్మక ద్రోహానికి బలైన మహా నటి..!!
మహానటి.. ఈ పేరు చాలేమో అసలు పేరు అవసరమే రాకుండా వెండి తెర ఊహలపై తేలిపోవచ్చు. అయినా మహా నటి అనే నాలుగక్షరాల పక్కన సావిత్రి అనే మూడక్షరాలు లేకుంటే ఆ బిరుదుకు అర్థమే లేదు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహా ...
READ MORE
అపర చాణిక్యుడు “అటల్ బిహారీ వాజపేయి” జీ కి.. పుట్టినరోజు శుభాకాంక్షలు.
పార్లమెంట్లో ఓ కొత్త ప్రతిపక్ష సభ్యుడి వాక్పటిమను చూసి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ముగ్దుడయ్యారు. వివిధ అంశాలపై ఆయన అవగాహణను, అసాధారణ నైపుణ్యాన్ని చూసి ప్రశంసించలేకుండా ఉండలేకపోయారు.. ఈ యువకుడు ఏనాటికైనా ఈ దేశ ప్రధాని అవుతాడని నెహ్రూ ఊహించారు.. ...
READ MORE
వెయ్యి మంది పేద అమ్మాయిలకు ఘనంగ పెళ్లి జరిపించిన గొప్ప వ్యక్తి ఈయన
గుజరాత్ సూరత్ నివాసి మహేష్ భాయి సవాని.. పెద్ద వ్యాపారవేత్త. వందల కోట్లకు అధిపతి.. కాని చాలామంది కోటీశ్వరుల్లా కేవలం డబ్బు సంపాదనకే పరిమితం కాకుండా.. సమాజ సేవ చేస్తున్నాడు. సమాజ సేవ అంటే.. సముద్రంలో నుండి చెంబుడు నీల్లు దానం ...
READ MORE
మీరు మారరు మీరింతే… అని జనాలు తిట్టిపోస్తున్నారు.
ఛాంపియన్‌షిప్ ట్రోపి ఫైనల్ లో పాకిస్తాన్ పై భారత్ చిత్తుగా ఓడింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. యుద్దం చేస్తారనుకుంటే అప్పన్నంగా మ్యాచ్ ని సమర్పించేది వచ్చింది. ఓకే ఇదంతా బాగానే ఉంది మరీ ఇదే సమయంలో ...
READ MORE
తెలంగాణ పోలీసులపై సీఎం వరాల జల్లు..
తెలంగాణ పోలీసులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరాల వర్షం కురిపించారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో ఎస్సై స్థాయినుండి డీజీ స్థాయి వరకూ అధికారులతో కేసీఆర్‌ సమావేశమయ్యారు ... ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్ మహిళా పోలీసుల సౌకర్యాలు కల్పించాలని సూచించారు. దీనికవసరమైన సొమ్మును ...
READ MORE
చైనాకు శ్రీలంక షాక్: అక్కడ పెత్తనం కుదరదు.. భారత్‌కు ముప్పు తప్పింది..
కొలంబో: చైనా-శ్రీలంకల మధ్య ఓడరేవు ఒప్పందం ఆసక్తికర మలుపు తిరిగింది. ప్రజల నుంచి ఎదురైన తీవ్ర ఒత్తిడి మేరకు శ్రీలంక ప్రభుత్వం చైనాను నియంత్రించే దిశగా అడుగువేసింది. హిందూమహాసముద్రంలోని హంబన్ తోట ఓడరేవులో చైనా అధికారాన్ని గణనీయంగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ...
READ MORE
టాలీవుడ్ లో సరికొత్త మల్టీస్టార్ ట్రెండ్.. చిరంజీవి 152 వ చిత్రంలో మహేష్ బాబు.!
రాజకీయాల నుండి దాదాపు ఉద్వాసన పొంది, తాను ఏలిన టాలీవుడ్ నే నమ్ముకుని మరలా సినిమాల్లో బిజీ అయిన మెగాస్టార్ చిరంజీవి ఇక 152 వ చిత్రం రాబోతున్నది.ఈ చిత్రానికి కొరటాల శివ డైరెక్షన్ చేయనున్నాడు.నిర్మాతలు గ రాంచరణ్ మరియు నిరంజన్ ...
READ MORE
మరో పరువు హత్య: ప్రేమ వివాహం చేసుకుందని.. మేనమామలే కాలయములై..
ప్రేమ వివాహం చేసుకుని, తమ పరువును మంటకలిపిందన్న అక్కసుతో యువతి బంధువులు నూతన దంపతులను హతమార్చారు. ఈ పరువు హత్య రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం వెంకటంపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... వెంకటంపల్లికి చెందిన హరీష్(23 ), రచన(21 ) ...
READ MORE
పాక్ కోడలు సానియా మీర్జా ను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గ తొలగించాలంటూ నెటిజన్ల డిమాండ్.!!
టెన్నిస్ క్రీడాకారిని సానియా మీర్జా పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఆమెను తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ గ నియమించిన ముఖ్యమంత్రి కేసిఆర్ కు వెంటనే ఆమెను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గ తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. పుల్వామా లో మన సైన్యం పై ...
READ MORE
ఫ్లాష్…. ఫ్లాష్… ఫ్లాష్…. మిర్చి రైతుల కష్టాలపై కేంద్రం కనికరించిందంట…
కేంద్రంకు మిర్చి రైతులపై ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చింది. కాలిపోతున్న మిర్చి పంటను కాపాడేందుకు కనికరం చూపించింది. ఎంతనో తెలుసా అక్షరాల పన్నెండు.... వేలనుకునేరు వందలే. 1250 రూపాయల ఇది అదనం అంటా..? మరి అసలెంతో అనే కదా.. అక్కడికే వస్తున్నాం. కేంద్రం ...
READ MORE
ఎవరి వ్యాపారం కోసం రాష్ట్రంలో 5443 స్కూల్లని మూసేసారు.? ఇందుకేనా
హైదరబాదీలకు నడిరోడ్టుపై షాకిచ్చిన సచిన్..
ఈ పాప చేసిన పనికి మోడీ మెచ్చుకున్నాడు.!
దుమ్ము దులిపిన భారత్.. దయాదుల పోరులో పాక్ చిత్తు.
కుల రిజర్వేషన్లకు ఓకే.. మత రిజర్వేషన్లకు నో..
CM జగన్ కు శ్రీవారి పై విశ్వాసం ఉందని చెప్పడం
రాఖీ విషాదం.. బంధాల‌ను తెంచేసుకుని వెళ్లిపోయిన సోద‌రుడు. మిత్రుల‌ను ఒంటిర
యువకుడు స్నానం చేస్తుంటే వీడియో తీసి బ్లాక్ మేయిలింగ్ కి
భారత ఫుట్ బాల్ టీం కు సచిన్ టెండూల్కర్ మద్దతు.!!
తెలంగాణ లో స్కూల్స్ రీ ఓపెన్ కోసం కసరత్తు.!!
అసాంఘిక శక్తుల కుట్రకు బలై ఇజ్జత్ పోగొట్టుకున్న కత్తి మహేష్..!!
రామ రాజ్యం స్థాపిస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రులకు రాముడిని దూషిస్తుంటే
4548 మంది వైద్యులపై చర్యలు తీసుకున్న మహారాష్ట్ర ఫడ్నవిస్ సర్కార్.!
బ్రేకింగ్: ఎన్నికల్లో ఎప్పుడు పోటీ చేసేది చెప్పేసిన రజినీకాంత్
కొలువ కొట్లాట సాక్షిగా కేసీఆర్ పై ఫైర్ అయిన మేదావులు.
నమ్మకాన్ని నమ్మినందుకు నమ్మక ద్రోహానికి బలైన మహా నటి..!!
అపర చాణిక్యుడు “అటల్ బిహారీ వాజపేయి” జీ కి.. పుట్టినరోజు
వెయ్యి మంది పేద అమ్మాయిలకు ఘనంగ పెళ్లి జరిపించిన గొప్ప
మీరు మారరు మీరింతే… అని జనాలు తిట్టిపోస్తున్నారు.
తెలంగాణ పోలీసులపై సీఎం వరాల జల్లు..
చైనాకు శ్రీలంక షాక్: అక్కడ పెత్తనం కుదరదు.. భారత్‌కు ముప్పు
టాలీవుడ్ లో సరికొత్త మల్టీస్టార్ ట్రెండ్.. చిరంజీవి 152 వ
మరో పరువు హత్య: ప్రేమ వివాహం చేసుకుందని.. మేనమామలే కాలయములై..
పాక్ కోడలు సానియా మీర్జా ను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్
ఫ్లాష్…. ఫ్లాష్… ఫ్లాష్…. మిర్చి రైతుల కష్టాలపై కేంద్రం కనికరించిందంట…
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!