You are here
Home > తాజా వార్త‌లు > ఈ ఒక్క రోజే ధర్నా చౌక్… తరువాత మరీ..?

ఈ ఒక్క రోజే ధర్నా చౌక్… తరువాత మరీ..?

ధర్నా చౌక్.. ఇందిరా పార్క్ అడ్టా. ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో గర్జించి మరీ సాదించుకునే చోటు. సంఘాలు, కులాలు, మతాలు, వర్గాలు, జాతులనే తేడాలదు అన్ని రకాల వారికి ఇది పవిత్ర స్థలం. ఇక్కడ చేసిన ధర్నాల కారణంగానే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేసింది. ఊరురా ఉద్యమంగా మారి ప్రజా ఉద్యమమై స్వరాష్టాన్ని సాధించి పెట్టింది. ఒక్క రాష్ట్ర సాధనలోనే కాదు ఎన్నో రకాల సమస్యలను తీర్చే కల్ప తరువు అడ్టా ధర్నా చౌక్.

మరి ఇలాంటి ధర్నా చౌక్ ను ప్రభుత్వ ఎందుకు ఎత్తేస్తానని చెపుతోంది.. ఉద్యమ పార్టీనే ఉద్యమాలను సాగకుండా ఎందుకు అడ్డుకుంటోంది. ధర్నా చౌక్ ను ఇందిరా పార్క్ నుండి పూర్తిగా తొలగించాలని ఎందుకు చూస్తోంది. మరో పక్క ధర్నా చౌక్ ను కాపాడుకునేందుకు ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఉద్యమాన్ని తీవ్ర తరం చేశాయి. ఇక తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దమయ్యాయి. ఈ సమయంలోనే ఒక్క రోజు మాత్రమే ఈ ఒక్క రోజు మాత్రమే ధర్మా చౌక్ లో ధర్నాలకు అనుమతి అంటూ హైదరబాద్ కమిషనర్ అనుమతినివ్వడం.. ఈ ఒక్క రోజు తప్పక విజయం సాదించాలని తమ సత్తా చాటాలని ముందుకు కదులుతున్నారు సేవ్ ధర్నా చౌక్ సంఘాలు.

ఛలో ధర్నా చౌక్ కు అనుమతి ఇచ్చాం, అరెస్ట్ లు చేయం, వారు సభ పెట్టుకోవచ్చు, అలాగే స్థానిక కాలనీ వాసులు ధర్నా చౌక్ తొలగించాలంటూ డిమాండ్ చేసే కాలనీ వాసులు సభ కు కూడా అనుమతి ఇచ్చాం. ఇది హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి గారి మాట.

నేటి ధర్నా చౌక్ ఆక్రమణ కార్యక్రమాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం ప్రజల మధ్య చిచ్చు పెట్టే కుట్రకు తెర లేపింది. ఇందిరా పార్క్ చుట్టు ఉన్న బస్తీ వాసులను ఉసిగొలిపే ప్రయత్నం చేస్తున్నది. బస్తీ వాసుల పేరుతో TRS కార్యకర్తలు, అసాంఘిక శక్తులను  ప్రవేశ పెట్టే ప్రయత్నం చేస్తున్నది. ఉద్యమకారులు అప్రమత్తంగా ఉండాలి. శాంతియుత పోరాటం తోనే ప్రభుత్వ కుట్రను తిప్పి కొట్టాలి. ప్రభుత్వ  కుట్రలను తెలంగాణ పౌరసమాజానికి తెలిసేటట్టు  చేయాలి. ఇది ధర్నా చౌక్ ను కాపాడుకునేందుకు పోరాడుతున్న వారి మాట.

ఇక అసలు ఆ స్థలంలో ధర్నా చౌక్ ఉండకూడదని మంకు పట్టు పట్టిన ప్రభుత్వం అదే స్థాయిలో ఈ రోజు ఇందిర పార్క్ చుట్టు ఉన్న స్థానికులతో ధర్నా చేసేందుకు సిద్దమవుతోంది. ఇప్పటికే స్థానికులను పెద్ద ఎత్తున ధర్నాకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇక ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఏకంగా ఓ ఛానల్ ప్రతినిధులే రంగంలోకి దిగినట్టు సమాచారం. కొందరు ప్రభుత్వ అధికారులు నిన్న అర్థరాత్రి నుండే ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు ధర్నా చౌక్ ఆక్రమణను అడ్టుకునేందుకు ప్రయత్నిస్తున్న ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ఇక చివరగా ధర్నా చౌక్ తొలగింపు వెనుక ఉన్న ప్రధాన కారణం ఎన్టీఆర్ గ్రౌండ్ అంట..? ఆ ప్రాంత వాసులుగా చెప్పబడుతున్న కొందరి ఫిర్యాదులు. అందులో ప్రభుత్వ పెద్దల కుడి, ఎడమ భుజాలే ఎక్కువ ఉన్నారన్నది తెలిస్తోంది. మరీ ఈ ఒక్క రోజు ధర్నా ప్రజల వైపా పాలకుల వైపా..?

మొత్తానికి ఈ ఒక్క రోజు ధర్నా అనుమతి ఎవరికి విజయాన్ని తెచ్చిపెడుతుందో చూడాలి. అన్నట్టు అక్కడ పోలీసుల ధర్నా కూడా జరగబోతుందేమో అన్నట్టుగా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. 

Related Posts
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ స్టాండేంటి..!
కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నైకనీ ఇక కాంగ్రెస్ పార్టీ కి భవిష్యత్ లేదని కాంగ్రెస్ పార్టీ లో జాతీయ స్థాయి లో రాష్ట్రం లో తీవ్రమైన నాయకత్వ లోపం ఉందని, ఇక భవిష్యత్ అంతా భాజపా దే అనీ, తెలంగాణ లో ...
READ MORE
ఈ పోలీస్ స్టేషన్ లో రక్షక భటులకే రక్షణ కరువు.! పాపం పోలీసులు.!!
సమాజంలో ఎక్కడైనా ఏ అర్థరాత్రైనా.. ఏ పౌరుడికైనా ఆపద వస్తే ముందుగా వచ్చేది పోలీస్. ప్రజల ప్రాణాన్ని, మానాన్ని, ఆస్తులను కాపాడేది పోలీస్. మరి అలాంటి పోలీసులకే రక్షణ లేకుంటే.. అది కూడా పోలీస్ స్టేషన్ లో నే వారికి కష్టాలు ఎదురైతే..!ఎవరికి చెప్పుకోలేని ...
READ MORE
ఇద్దరు చంద్రుల ఆశలపై నీల్లు చల్లిన కేంద్రం. “అమిత్ షా” వ్యూహమేనా.?
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, నారా చంద్ర బాబు నాయుడు లు 2014 అధికారంలోకి వచ్చిన నాటి నుండి నయానో భయానో ప్రతిపక్షాల నాయకులను తమ పార్టీ లోకి తీసుకున్నారు తీసుకుంటున్నారు కూడా.. ఏ నాయకుడు, ఏ ఎంఎల్ఏ ...
READ MORE
ఆంధ్రప్రదేశ్ అవమానించింది కానీ బ్రిటీష్ సర్కార్ గౌరవించింది.!!
భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి గారు స్వర్గస్థులు కావడంతో అందుకు సంతాపంగ దేశమంతా రాజకీయాలకు అతీతంగ కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నేడు అధికారికంగ సెలవు దినం ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఒక్క టీడీపీ అధికారంలో ...
READ MORE
అమ్మ శవాన్నిఅనాథ‌గా వ‌దిలివెళ్లిన కొడుకు.
ఇలాంటి వార్త‌లు రాయాల్సిన ప్ర‌తి సారి అక్ష‌రం క‌ద‌ల‌దు. ఎందుకు పుట్టారు రా ఇలాంటి కొడుకులు అని మ‌న‌సులో తిట్టుకుంటునే రాయాల్సిన ప‌రిస్థితి. అచ్చం అలాగే జ‌రిగింది మంచిర్యాల జిల్లా మంద‌మ‌ర్రిలో. చెట్టంత కొడుకు ఉండి కూడా ఓ త‌ల్లి శ‌వం ...
READ MORE
ప్రకాశిస్తున్న సూర్యుడి మధ్యలో శ్రీరాముడు.. అయోధ్య అధికారిక లోగో విడుదల.!!
శతాబ్దాల పోరాటం తర్వాత.. హిందువుల ఆరాధ్య దైవం శ్రీ రాముడి పుట్టిన అయోధ్య లో మందిరం పునర్నిర్మానం కోసం అధికారికంగా శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాటు జరిగింది. కాగా ఈ నెల ఏప్రిల్ 2 వ తేదీన ...
READ MORE
11ఏండ్ల స్కూల్ చిన్నారికి బాయ్స్ టాయిలేట్ లో శిక్ష.. టీచర్ నిర్వాకం.
రాను రాను సమాజంలో విలువలతో కూడిన ఆలోచనలకు పూర్తిగ మంగళం పాడుతున్నారు కొందరు ఉపాద్యాయులు. ఈ మద్య కాలంలోనే కొందరు ఉపాద్యాయులు పిల్లల పట్ల అసభ్యంగ ప్రవర్తించిన ఘటనలు వేదించిన ఘటనలు దేశ వ్యాప్తంగా కలకలం రేకెత్తించాయి. ఇవన్నీ మరవకముందే తాజాగా హైద్రాబాద్ ...
READ MORE
స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కలిసి పోటీ చేయనున్న బీజేపీ జనసేన.!!
బీజేపీ తో కలిసి పని చేస్తామని ఒప్పందానికి వచ్చిన జనసెన అధినేత పవన్ కళ్యాన్ తాజాగా బీజేపీ పెద్దలను కలిసేందుకు పలువురు ముఖ్య నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లారు.బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా తో మరియు అమిత్ షా తో భేటీ ...
READ MORE
కాషాయ నాయకుడి కి జన్మధిన శుభాకాంక్షలు.!!
భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఎంఎల్సీ రాంచందర్ రావు జన్మధిన వేడుకలు హైద్రాబాద్ లో అట్టహాసంగ జరిగాయి. నిన్న రాత్రి నుండే ఎంఎల్సీ రాంచందర్ రావు ఇంట్లో సందడి నెలకొంది. రాంచందర్ రావు కింది స్థాయి నుండి ఎంఎల్సీ స్థాయి ...
READ MORE
భరతమాత సాక్షిగా జనసేన కార్యాలయం ప్రారంభం..
భరత మాత సాక్షిగా జనసేన కార్యాలయం ప్రారంభమైంది. సరికొత్త హంగులతో కొత్తగా నిర్మించిన జనసేన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళవారం సాయంత్రం లాంఛనంగా ప్రారంభించారు. భరత మాతకు భరత మాతకు శాస్త్రోక్తంగా పూజలు చేసిన అనంతరం ...
READ MORE
ఓయూ భూముల రక్షణకై నడుం బిగించిన ఏబీవీపీ, దిగొచ్చిన వీసీ.!!
ఉస్మానియా యూనివర్శిటీ భూములు ఆస్థుల రక్షణకై ఉద్యమాన్ని ఉదృతం చేస్తోంది ఏబీవీపీ. గతంలోనూ క్యాంపస్ భూముల పరిరక్షణ కొరకై ఉద్యమించింది ఏబీవీపీ. ఏబీవీపీ చొరవతోనే క్యాంపస్ భూములను గుర్తించి ఫెన్సింగ్ ఏర్పాటు కూడా అధికారులు చేపట్టారు. అయితే.. ఉస్మానియా యూనివర్శిటీ భూములు కొంతమంది ...
READ MORE
ప్రకాష్ రాజ్ ఓవరాక్షన్ కు బ్రేక్..!!
గత కొంత కాలంగ సినీ నటుడు ప్రకాష్ రాజ్ హిందువులను హిందూ మతాన్ని జాతీయవాదాన్ని ప్రత్యేకించి భాజపా ను ప్రధాని నరేంద్ర మోడి మరియు యూపీ సీఎం యోగీ ని టార్గెట్ చేసుకుని విమర్శల రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ విమర్శల ...
READ MORE
పీపాలు పీపాలు బీరు తాగుతున్న పంది..
ఎవ‌ర‌న్నా బాగ బ‌లిస్తే పందిలా బ‌లిసావ‌ని తిడుతారు. పిచ్చి తాగుబోతు అయితే ఇక కోపం త‌ట్టుకోలేక తాగుబోతు కుక్క అని తిట్టేస్తారు. ఈ తిట్ల ను ఇప్పుడు అచ్చంగా నిజం చేసింది ఓ న‌ల్ల‌పంది. అలా ఇలా కాదు నాలా ఎవ‌రు ...
READ MORE
CAA వ్యతిరేకులకు భారీ షాక్.. చట్టాన్ని సమర్ధించిన తలైవ.!!
మోడీ సర్కార్ తీసుకొచ్చిన CAA (సిటిజన్షిప్ అమెండ్మెంట్ ఆక్ట్) ను వ్యతిరేకిస్తు భారీ స్థాయిలో ఆందోళనలు చేస్తున్న ప్రతిపక్షాలకు సూపర్ స్టార్ రజనీకాంత్ రూపం లో భారీ షాక్ తగిలింది.ఇప్పటికే దేశవ్యాప్తంగా 75 శాతం జనాలు మద్దతు ఇవ్వడం తో నిరసనలు ...
READ MORE
ఎండకాలం తిరుమలలో పుచ్చకాయ నిషేధం…?
ఇదేంటి జోరు ఎండకాలం.. అది కూడా ఏడు కొండల వాడి మీద దాహర్తి తీర్చే పుచ్చకాయ ( వాటర్ మిలన్)  నిషేదమా... అసలే ఎండలు మండిపోతున్నాయి.. గొంతులు ఎండిపోతున్నాయి.. కాలినడకన వెళ్లే వారికి ఈ పుచ్చకాయ తీర్చే దాహర్తిని మరో పండు ...
READ MORE
అమెజాన్ బంఫ‌ర్ బొనాంజా.. దీపావ‌ళికి నెల రోజుల ముందుగానే భారీ ఆఫ‌ర్లు.
ద‌స‌రా పండుగ ఇలా వెళ్లిపోయిందో లేదో అలా మ‌రో పండుగ‌ను తీసుకు వ‌చ్చింది అమెజాన్. త‌మ ఉత్ప‌త్తుల పై భారీ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించి గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్ కి తెర‌లేపింది. ఇప్ప‌టికే ద‌స‌రా పండుగ‌కి భారీ గా ఆఫ‌ర్ల‌ను గుప్పించిన అమెజాన్ ...
READ MORE
ఎలక్షన్ కమిషన్ కొత్త ఆంక్షలు..!!
పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి అన్ని కోణాల్లోనూ ఎలక్షన్ కమిషన్ కఠినంగ వ్యవహరిస్తూ ఎవరూ నిబంధనలు ఉల్లంఘించడానికి వీల్లేదని చెప్తోంది. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ పైన కూడా నిబంధనలు విధించింది ఎలక్షన్ కమిషన్. మే 19 తేది సాయంత్రం ...
READ MORE
భాజపా స్పోర్ట్స్ సెల్ నేషనల్ కన్వీనర్ తూటుపల్లి రవి బర్త్ డే సేలెబ్రేషన్స్.!!
ప్రముఖ జాతీయవాది తెలంగాణ ఉద్యమకారులు భాజపా స్పోర్ట్స్ సెల్ నేషనల్ కన్వీనర్ తూటుపల్లి రవి జన్మధిన వేడుకలను కార్యకర్తలు ఘనంగా జరిపారు. భాజపా నాయకులంతా తూటుపల్లి రవి కి జన్మధిన శుభాకాంక్షలు తెలియజేసారు. అంతే కాదు కార్యకర్తలు పలు సామాజిక సేవా ...
READ MORE
ఒకే విద్యార్థి.. రెండు కాలేజ్ ల ప్రకటన.! నారాయణ, శ్రీ చైతన్య ల బాగోతం ఇది.!!
నిన్న తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన పత్రికల్లో మొదటి నాలుగు పేజీలు కూడా కార్పోరేట్ కళాశాలలైన నారాయణ మరియు శ్రీ చైతన్య కాలేజ్ లకు సంబంధించిన పెద్ద పెద్ద ఫుల్ పేజ్ ప్రకటనలు వచ్చాయి. ఆ ప్రకటనలు కోట్ల ...
READ MORE
కరోనా తెచ్చిన బ్యాడ్ నేమ్.. చైనా నుండి భారత్ కు షిఫ్ట్ కానున్న కంపెనీలు..!!
కరోనా మహమ్మారి వైరస్ కు పుట్టినిల్లు చైనా కు ముందు ముందు పెద్ద పెద్ద షాక్ లు బాగానే తాకే అవకాశం కనిపిస్తోంది. కరోనా వైరస్ ను తన వైరాలజీ ల్యాబ్ లో తయారు చేసి ఇతర దేశాలకు వ్యాప్తి చేసినట్టు ఆరోపణలు ...
READ MORE
అక్కడి రెస్టారెంట్లో తినాలంటే.. అన్నీ విప్పాల్సిందే..!!
సాధారణంగా మనం భోజనం చేసేటప్పుడు ఏం ధరిస్తాం.. ఇంట్లో అయితే మామూలు బట్టలు, లేదా లుంగీనో ధరించి గ్యాపీగా.. కూల్ గ కూర్చుని లాగించేస్తాం.. అదే బయట ఏదైన రెస్టారెంట్ కి వెల్తే.. కాస్త స్టైలిష్ గ తయారైపోయి వెల్లి తింటాం ...
READ MORE
ఈ దేశంలో హిందువుగా పుట్టడం కన్నా, ఒక గాడిదగా పుట్టడం బెటర్..!!
సోషల్ మీడియా లో సినీ నటుడు జనసేన నాయకుడు నాగబాబు, ఓ రేంజ్ లో సంచలనాలకు కేంద్ర బిందువు అవుతున్నారు. ఆయన చేస్తున్న ఒక్కో పోస్టు ఎందరినో ఆలోచించేలా, మరెందరి నొల్లనో మూయించెలా చేస్తున్నది. కుహనా సెక్యులర్ వాదులకు, దొంగ మేధావులకు ...
READ MORE
“నీతి- అవినీతి”… చెడును శాసించి మంచిని గెలిపించే పోలీస్ స్టోరి…
ఒంటి మీదకు ఖాకీచొక్కా వస్తే గుండెల మీద ధైర్యం పెరగాలి.. ఖాకీ చొక్కా నడిచొస్తుంటే సామాన్యుల కష్టాలు తొలగాలి.. కరడుగట్టిన బాషను మరిపించి మర్యాదతో పలకరించే పోలీస్ కావాలి. అలాంటి ఓ యువ పోలీస్ స్టోరీ నేటి నీతి అవినీతి లో... పేరు ...
READ MORE
భారతీయుడు అవతారం చాలించిన రోజు.! యావత్ ప్రపంచం మోకరిల్లిన రోజు.!!
నేడు యుగపురుషుడు స్వామీ వివేకానందుల వారి వర్థంతి. మరొక్కసారి స్వామీజీని స్మరించుకుందాం రండి..!! వివేకానందుడి అసలు పేరు తల్లిదండ్రులు వారికి పెట్టిన పేరు నరేంద్రనాద్ దత్త అయితే ఆయన గురువు శ్రీ రామక్రిష్ణ పరమహంస వారి చెంతకు చేరిన తర్వాత స్వామీ వివేకానంద ...
READ MORE
59 యాప్స్ నిషేధం పై ఆందోళన వ్యక్తం చేసిన చైనా.!!
సరిహద్దు గుండా భారత భూభాగాన్ని ఆక్రమించాలనే దుర్బుద్ధితో మన సైనికులను దొంగ దెబ్బ కొట్టిన చైనాకు శాంపిల్ కౌంటర్ గా నిన్న చైనా కు సంబంధించిన 59 యాప్స్ ను బ్యాన్ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది భారత ప్రభుత్వం. ఇక ...
READ MORE
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ స్టాండేంటి..!
ఈ పోలీస్ స్టేషన్ లో రక్షక భటులకే రక్షణ కరువు.!
ఇద్దరు చంద్రుల ఆశలపై నీల్లు చల్లిన కేంద్రం. “అమిత్ షా”
ఆంధ్రప్రదేశ్ అవమానించింది కానీ బ్రిటీష్ సర్కార్ గౌరవించింది.!!
అమ్మ శవాన్నిఅనాథ‌గా వ‌దిలివెళ్లిన కొడుకు.
ప్రకాశిస్తున్న సూర్యుడి మధ్యలో శ్రీరాముడు.. అయోధ్య అధికారిక లోగో విడుదల.!!
11ఏండ్ల స్కూల్ చిన్నారికి బాయ్స్ టాయిలేట్ లో శిక్ష.. టీచర్
స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కలిసి పోటీ చేయనున్న బీజేపీ
కాషాయ నాయకుడి కి జన్మధిన శుభాకాంక్షలు.!!
భరతమాత సాక్షిగా జనసేన కార్యాలయం ప్రారంభం..
ఓయూ భూముల రక్షణకై నడుం బిగించిన ఏబీవీపీ, దిగొచ్చిన వీసీ.!!
ప్రకాష్ రాజ్ ఓవరాక్షన్ కు బ్రేక్..!!
పీపాలు పీపాలు బీరు తాగుతున్న పంది..
CAA వ్యతిరేకులకు భారీ షాక్.. చట్టాన్ని సమర్ధించిన తలైవ.!!
ఎండకాలం తిరుమలలో పుచ్చకాయ నిషేధం…?
అమెజాన్ బంఫ‌ర్ బొనాంజా.. దీపావ‌ళికి నెల రోజుల ముందుగానే భారీ
ఎలక్షన్ కమిషన్ కొత్త ఆంక్షలు..!!
భాజపా స్పోర్ట్స్ సెల్ నేషనల్ కన్వీనర్ తూటుపల్లి రవి బర్త్
ఒకే విద్యార్థి.. రెండు కాలేజ్ ల ప్రకటన.! నారాయణ, శ్రీ
కరోనా తెచ్చిన బ్యాడ్ నేమ్.. చైనా నుండి భారత్ కు
అక్కడి రెస్టారెంట్లో తినాలంటే.. అన్నీ విప్పాల్సిందే..!!
ఈ దేశంలో హిందువుగా పుట్టడం కన్నా, ఒక గాడిదగా పుట్టడం
“నీతి- అవినీతి”… చెడును శాసించి మంచిని గెలిపించే పోలీస్ స్టోరి…
భారతీయుడు అవతారం చాలించిన రోజు.! యావత్ ప్రపంచం మోకరిల్లిన రోజు.!!
59 యాప్స్ నిషేధం పై ఆందోళన వ్యక్తం చేసిన చైనా.!!
Facebook Comments
Top
error: Content is protected !!