You are here
Home > తాజా వార్త‌లు > ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవం.. ‘బహుజన హితాయ-బహుజన సుఖాయ’

ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవం.. ‘బహుజన హితాయ-బహుజన సుఖాయ’

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది.. టెక్నాలిజి యుగం వచ్చి  కనిపించని ఈ  గొంతును మూగబోయే లా చేసింది. 20వ శతాబద్దం అత్యంత ఇష్టంగా ప్రేమగా తమ మదిలో నిలుపుకున్న ఆల్ ఇండియా గొంతు ఇప్పుడు ఎక్కడో మూలన వినిపిస్తోంది. ఒకప్పుడు దేశ వ్యాప్తంగా గల్లీ గల్లీ వినిపించే ఆ గొంతు మూగబోయింది.

ఇప్పుడు ఆకాశవాణిగా పిలవబడుతూ దేశవ్యాప్తంగా ప్రసారాలను అందిస్తున్న All India Radio ,1927 వ సంవత్సరంలో జూలై 23వ తేదీన బోంబే కలకత్తా నగరాలలో Imperial Broadcasting Company తొలసారిగా ప్రసారాలను మొదలుపెట్టింది. లార్డ్ ఇర్విన్ ప్రసారాలను ప్రారంభించాడు.నష్టాలలో కూరుకుపోయిన ఆ కంపెనీని ఆ తర్వాత Indian State Broadcasting Service గా అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం కొనసాగించింది. 1936 జూన్ 8వ తేదీన తొలిసారిగా All India Radioగా పేరుమార్చుకుంది అలా రేడియో ప్రసారాలు అంచెలంచలుగా ఎదుగుతూ 99 శాతం ప్రజలకు అందుబాటులో అతితక్కువ ధరలో లభించే మాధ్యమంగా పేరెన్నిగన్నది.

రేడియో ఒక పర్సనల్ మీడియం. మిమ్మల్ని మీ ఊహా ప్రపంచంలోకి తీసుకునిపోయే నెచ్చెలి/చెలికాడు. ఇప్పుడు ప్రైవేటు రేడియోలు అదే పని చేస్తున్నాయి.
రేడియో అంటే ఆకాశవాణితో పెరిగిన తరం సంగీత సాహిత్యాల పట్ల మక్కువ పెంచుకుంది. ఇప్పుడు చాలామంది చెబుతున్న కమ్యూనికేషన్ స్కిల్స్ మీద పట్టుసాధించింది. Radio has enormous power..It is Sakthi అన్నారు గాంధీజీ.  ఒక నాటకం, ఒక ప్రసంగం, ఒక సంగీత కార్యక్రమం ఏది విన్నా ఏకాంతపు తోడుగా నిలిచే సుందరి All India Radio. ఉదయం 6 గంటలకు భావనతో మొదలు పెడితే రాత్రి 11 గంటల వరకు అనేకానేక విషయాలను పరిచయం చేసే ఈ శబ్దమాధ్యమం అనితరసాధ్యంగా అప్రతిహతంగా శ్రోతల హృదయస్పందనగా సాగింది. విజుయల్ మీడియా వచ్చి ఆకాశవాణిని గొంతును మసకబార్చింది అనేవారూ బోల్డంతమంది.

ఈ శబ్దమాధ్యమం ఓ నాదం లాంటిది. విన్నవారికే దాని రుచి తెలిసేది. కాస్త ప్రయత్నించి చూడండి. అవునని మీరూ ఒప్పుకుంటారు. ఇది సత్యం. అది తథ్యం ‘బహుజన హితాయ-బహుజన సుఖాయ’
ఇది ఆకాశవాణి ఆకాంక్ష.. అందుకే ఆకాశవాణి అమరవాణై ఇలలో భాసిస్తూనే ఉంటుంది.. 

Related Posts
క్రికెట్ అభిమానులకు నిరాశే మిగిలింది. రద్దైన 20-ట్వంటీ మ్యాచ్.!
నేటి భారత్ ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మద్య ఉప్పల్ స్టేడియంలో జరగనున్న 20-ట్వంటీ మ్యాచ్ చివరికి వర్షార్పనం అయింది. ఈరోజు సాయంత్రం 7గంటలకు మ్యాచ్ మొదలవ్వాల్సి ఉండగా.. అర్థాంతరంగ రద్దైంది. అయితే మూడో మ్యాచ్ ఫైనల్ ని చూస్తూ ఎంజాయ్ చేద్దామని వేలాది ...
READ MORE
సభ్యత్వ నమోదు ప్రోగ్రాం లో మంత్రి ముందే నేతల డిష్యూం డిష్యూం..!!
తెలంగాణ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి కి చేదు అనుభవం ఎదురైంది. మేడ్చల్ నియోజకవర్గం బోడుప్పల్ లో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి ముందే పార్టీ నేతలు బాహాబాహికి దిగడంతో విసుగు చెందిన మంత్రి కార్యక్రమం మధ్యలోనుంచే వెల్లిపోయారు.కాగా ఘటనపై ...
READ MORE
భారత్ చైనా సరిహద్దు కాల్పుల్లో వీర మరణం పొందిన తెలంగాణ బిడ్డ..!!
గత నెల నుండి భారత్ చైనా కు మధ్య సరిహద్దు వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. కుట్రలు పన్నడం లో ముందుండే డ్రాగన్ కంట్రీ, ఓ వైపు చర్చల ద్వారా సమస్య ను పరిష్కరించుకుందాం అంటూనే నిన్న రాత్రి సడన్ గా ...
READ MORE
జనసంద్రోహమైన మూడో రోజు జన చైతణ్య యాత్ర.! ఉత్సాహంలో కాషాయ శ్రేణులు.!!
తెలంగాణ కాషాయ దళపతి భాజపా రాష్ట్ర అధ్యక్షులు డా.కే.లక్ష్మణ్ ఆద్వర్యంలో సాగుతున్న జన చైతణ్య యాత్ర నేడు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం చేరుకుంది. భాజపా కార్యకర్త లతో వేలాదిగ తరలివచ్చిన జనాలతో సభా వేదిక కిటకిటలాడగా డా.కే.లక్ష్మణ్ సభను ఉద్దేశించి ...
READ MORE
బురదలోనే దేక్కుంటూ స్కూల్ కి వెలుతున్న దివ్యాంగ విద్యార్ధులు.. కల్లున్నా కబోదిలా పాలకులు.!!
మన ఇంటి ముందు వర్షానికి దారి మొత్తం బురదగ మారితే ఏం చేస్తాం.. అక్కడ మట్టి వేయిస్తాం.. లేదంటే ఎండొస్తే అదే ఆరుతుందిలే అనుకుని ఆ బురదను దాటుకుని వెల్లిపోతాం.. కానీ ఆ పిల్లలకు ఆ అవకాశం భగవంతుడు ఇవ్వలేదు.. కారణం ...
READ MORE
ఈ దేశంలో హిందువుగా పుట్టడం కన్నా, ఒక గాడిదగా పుట్టడం బెటర్..!!
సోషల్ మీడియా లో సినీ నటుడు జనసేన నాయకుడు నాగబాబు, ఓ రేంజ్ లో సంచలనాలకు కేంద్ర బిందువు అవుతున్నారు. ఆయన చేస్తున్న ఒక్కో పోస్టు ఎందరినో ఆలోచించేలా, మరెందరి నొల్లనో మూయించెలా చేస్తున్నది. కుహనా సెక్యులర్ వాదులకు, దొంగ మేధావులకు ...
READ MORE
సౌదీ అరేబియా రాజు నూతన ప్రకటన ఆనందంతో ఉబ్బితబ్బిబైపోతున్న ముస్లిం మహిళలు
ప్రపంచ దేశాలలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వని దేశం సౌదీ అరేబియా.. అందుకే ఈ విషయమై అక్కడి మహిళలు దశాబ్దాలుగ పోరాటం చేస్తున్నారు. సౌదీ అరేబియా లో మహిళలు ఉద్యోగం చేస్తే వచ్చే జీతంలో సగం ప్రయాణ ఖర్చులకే పోతుందని అందువల్ల ...
READ MORE
టిక్ టాక్ టైంపాస్ సెంటర్ గ మారిన ఖమ్మం కార్పోరేషన్, కమిషనర్ గుస్సా.!!
ఖమ్మం కార్పోరేషన్ కార్యాలయం తాజాగా విమర్శలపాలైతోంది. సోషల్ మీడియా లో ఆ కార్యాలయం సిబ్బంది పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కార్పోరేషన్ కార్యాలయం సిబ్బంది చేసిన పిచ్చి పని ప్రభుత్వ యంత్రాంగ పనితీరునే ప్రశ్నించేలా ఉండడంతో ఉన్నతాధికారులు సైతం సీరియస్ గ ...
READ MORE
జాతీయ జెండావిష్కరణ చేసిన మోదీ
71వ స్వాతంత్య్ర దిన వేడుకలు దేశ రాజధాని దిల్లీలో ఘనంగా నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోదీ ఎర్రకోట పై జాతీయ జెండావిష్కరణ చేశారు. అంతకు ముందు మహాత్మాగాంధీ సమాధి రాజ్‌ఘాట్‌ను సందర్శించిన మోదీ ఆయనకు ఘన నివాళి అర్పించారు. అనంతరం ఎర్రకోటకు చేరుకున్న ...
READ MORE
కూతురు పుట్టిందని సంబరపడ్డ మారుతీరావుకు కూతురే శత్రువైంద.?
పుట్టినప్పుడు పండంటి ఆడ బిడ్డ పుట్టిందని సంబరపడ్డ ఆ పిచ్చి తండ్రికి ఆ బిడ్డే తన చావు ను శాసిస్తుందని తెలుసుకోలేకపొయాడు.ఈ ప్రపంచం లో తన బిడ్డ ను గొప్ప గ పెంచాలనుకున్నాడు కానీ ఆ తండ్రే ప్రపంచం నుండి వెళ్లిపోవాల్సి ...
READ MORE
డ్రగ్స్ మత్తులో మునిగితేలుతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ..!! వివరాలు తెలిస్తే షాకే..!!!
మన తెలుగు సినీ పరిశ్రమకు డ్రగ్స్ మత్తు వదలడం లేదు తాజాగా ఈ డ్రగ్స్ కేసు విషయమై టాలీవుడ్ కి చెందిన దాదాపు ఓ పదహేనుమంది నటీనటులకు ఎక్సైజ్ శాఖ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ పదహేనుమంది ఎవరనేది వివరాలు ...
READ MORE
కాశ్మీర్ లో ప్రజాస్వామ్య పునరుద్దరణకు మహూర్తం ఖరారు చేసిన కేంద్రం.!!
జమ్ము కాశ్మీర్ రాష్ట్రం భారత్ లో అంతర్భాగమే అయినప్పటికీ.. గత ప్రభుత్వాల రాజకీయ అవసరాల కోసం ప్రజాస్వామ్యానికి లౌకికవాదానికి విరుధ్దంగ ఆర్టికల్ 370, 35 ఏ ల ద్వారా ప్రత్యేకంగ కొన్ని హక్కులను మంజూరు చేసి దేశ సమైక్యతను దెబ్బతీయడంతో కాశ్మీర్ ...
READ MORE
కమ్యునిస్టులకు చావు దెబ్బ.. HCU ఎన్నికల్లో ABVP క్లీన్ స్వీప్.!!
ఎక్కడైతే.. ఏ యూనివర్శిటీని ఆధారంగ చేసుకుని, నా చావుకెవరూ కారణం కాదని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల అనే విద్యార్ధి చావును ఎంత రచ్చ రచ్చ చేయొచ్చో అంతవరకు రాజకీయం చేసారు కమ్యునిస్టులు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ...
READ MORE
కళా తపస్వి కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్..
ప్రముఖ దర్శకుడు, కళా తపస్వి కే విశ్వనాథ్‌ గారికి అరుదైన గౌరవం దక్కింది. భారతీయ సినిమా పరిశ్రమలో నోబెల్ పురస్కారంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కే విశ్వనాథ్‌కు లభించింది. గతంలో తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజాలు డీ రామానాయుడు, అక్కినేని ...
READ MORE
బెంగాల్ లో దీదీ కి గట్టి ఎదురుదెబ్బ, కమ్యునిస్టులు కనుమరుగు, రెపరెపలాడనున్న కాషాయం.!
పశ్చిమ బెంగాల్ లో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. గత ఎన్నికల్లో కేవలం 2 స్థానాలకే పరిమితమైన భాజపా ఈసారి ఏకంగ సగానికి పైగా స్థానాలు గెలుచుకుని దీదీ కి షాక్ ఇవ్వనుంది. ఇక మాజీ ...
READ MORE
పాలకుల నిర్లక్ష్యం.. నిరుద్యోగులకు శాపం.! దివ్యాంగ నిరుద్యోగి ఆత్మహత్య.!!
ఇంటికొక ఉద్యోగం.. లక్ష ఉద్యోగాలు కుప్పలు తెప్పలుగ ఉద్యోగ నోటిఫికేషన్లు మన ఉద్యోగాలు మనకే.. ఇలాంటి హామీలతో ఓట్లడుక్కుని అధికారంలోకి వచ్చి నాలుగున్నరేండ్లు దగ్గరకొచ్చినా కనీసం ఇచ్చిన హామీని గుర్తు చేసుకోవడానికి కూడా ఇష్ట పడడం లేదు తెలంగాణ టీఆర్ఎస్ సర్కార్. దీనికి ...
READ MORE
పార్టీ మార్పు నిర్ణయం వాయిదా వేసుకున్న కోమటిరెడ్డి..!!
కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో ఉంటూనే రెబల్ గ మారిన విషయం తెలిసిందే.. ఏకంగ రాహుల్ గాంధీ ని విమర్శిస్తూ ఇక్కడ పీసీసీ ప్రెసిడెంట్ ని విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ ...
READ MORE
మల్కాజ్ గిరి లో మరో కరోనా పాజిటివ్.!!
మల్కాజ్ గిరి నియోజకవర్గం మల్లికార్జున నగర్ లో హెయిర్ సెలూన్ నడిపించే ఓ వ్యక్తి కి కరోనా పాజిటివ్ గ తేలింది. బాధితుడు గత మూడు రోజులుగా స్థానిక నేచర్ క్యూర్ ఆసుపత్రిలో దగ్గు జ్వరం తో బాధ పడుతూ చికిత్స పొందుతున్నాడు. ...
READ MORE
సభలో సైకిల్ టైర్ కు పంక్చర్.. మోడీ ఎదురుదాడితో ఉత్సాహంలో కమలదళం..
అనుకున్నదొక్కటీ అయినదొక్కటీ అంటూ మనం అప్పుడప్పుడూ పాట పాడుతుంటాం.. ఇప్పుడు టీడీపీ తమ్ముల్లు మొత్తం ఈ పాట పాడుతూ కాలం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంతో పక్కా వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో మరికొన్ని చిన్నా చితకా పార్టీలతో కలిపి ఏకంగ ...
READ MORE
తెలుగు రాష్ట్రాలకు నూతన గవర్నర్లు.. ఆలోచిస్తున్న కేంద్రం ప్రభుత్వం.!!
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ నుండీ గవర్నర్ గ ఇ.ఎస్.ఎల్ నరసింహ్మనే కొనసాగుతున్నారు. రాష్ట్రం విడిపోయి తెలంగాణ నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇరు తెలుగు రాష్ట్రాలకు గానూ ఆయనే గవర్నర్ గ కొనసాగుతున్నారు. 2014 కేంద్రం లో భాజపా సర్కార్ ఏర్పడ్డాక ...
READ MORE
పసి పిల్లలని మింగుతున్న బోరు బావి భూతం ఈసారి ఓడిపోయింది.
అవును తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా పరిచయం ఈ నోరు తెరిచిన బోరు బావుల్లో అభం శుభం తెలియని పసి పిల్లలు పడిపోవడం మొత్తం అధికారులనూ పాలకులనూ ప్రజలను ఉత్కంటకు గురి చేయడం జనాలంతా బోరు బావిలో పడ్డ చిన్నారి క్షేమంగా ...
READ MORE
రాష్ట్రంలో మరో ఘోరం.. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారం.!!
ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా పోలీస్ అధికారులు ఏకంగ ఎన్కౌంటర్లు చేసినా.. కామాందుల కల్లు తెరుచుకోవడం లేదు. తాజాగా జరిగిన ఘటన సభ్య సమాజం తల దించుకోవాల్సిన ఘటన. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు మరియు ...
READ MORE
ఇక దేశంలో కమ్యునిజం అంతరించినట్టేనా..?
ప్రజాస్వామ్య దేశంలో ఒక రాజకీయ సంస్థ మనుగడలో ఉండాలంటే అధికారం తప్పనిసరి.ప్రతీ ఎన్నికకూ పురోగతి సాధించని పక్షంలో ఇక ఆ రాజకీయ పార్టీ అంతరించే లేదా కనుమరుగయ్యేందుకు సిధ్దంగ ఉన్నట్టే అంటున్నారు పలువురు రాజకీయ సామాజిక విశ్లేషకులు. ప్రస్తుతం మన దేశం ...
READ MORE
కనిపించని నాలుగో సింహం త్యాగాన్ని స్మరించుకుందాం..!!
తల్లి జన్మనిస్తే.. ఆ పిల్లలకు రక్షణనిస్తాడు తండ్రి.! మరి అన్ని సమయంలో తల్లిదండ్రులు తోడుండడం కుదరదు. అందుకే యావత్ సమాజాన్ని, సమాజంలో ఉన్న ప్రజలందరిని దత్తత తీసుకుని క్షణ క్షణం నిద్రమరచి రక్షిస్తున్న మన పోలీసన్న త్యాగాలను గుర్తుచేసుకునే సంస్మరణ దినోత్సవం ...
READ MORE
కోటి కాంతుల విద్యాజ్యోతి ఉస్మానియా యూనివర్సిటీ.
శతాబ్దాల భాగ్యనగరం ఎంత విస్తరిస్తున్నా అందులో వందేళ్ల భాగ్యం మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ దే. ప్రతీ హైద్రాబాదీ గర్వంగ చెప్పే మాట హమారా హైద్రాబాద్.. హమారా ఉస్మానియా యూనివర్సిటీ.. తెలంగాణ షాన్ మా ఉస్మానియా యూనివర్సిటీనే అని. ఓయూ లేనిదే హైద్రబాద్ చరిత్ర లేదు ...
READ MORE
క్రికెట్ అభిమానులకు నిరాశే మిగిలింది. రద్దైన 20-ట్వంటీ మ్యాచ్.!
సభ్యత్వ నమోదు ప్రోగ్రాం లో మంత్రి ముందే నేతల డిష్యూం
భారత్ చైనా సరిహద్దు కాల్పుల్లో వీర మరణం పొందిన తెలంగాణ
జనసంద్రోహమైన మూడో రోజు జన చైతణ్య యాత్ర.! ఉత్సాహంలో కాషాయ
బురదలోనే దేక్కుంటూ స్కూల్ కి వెలుతున్న దివ్యాంగ విద్యార్ధులు.. కల్లున్నా
ఈ దేశంలో హిందువుగా పుట్టడం కన్నా, ఒక గాడిదగా పుట్టడం
సౌదీ అరేబియా రాజు నూతన ప్రకటన ఆనందంతో ఉబ్బితబ్బిబైపోతున్న ముస్లిం
టిక్ టాక్ టైంపాస్ సెంటర్ గ మారిన ఖమ్మం కార్పోరేషన్,
జాతీయ జెండావిష్కరణ చేసిన మోదీ
కూతురు పుట్టిందని సంబరపడ్డ మారుతీరావుకు కూతురే శత్రువైంద.?
డ్రగ్స్ మత్తులో మునిగితేలుతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ..!! వివరాలు తెలిస్తే
కాశ్మీర్ లో ప్రజాస్వామ్య పునరుద్దరణకు మహూర్తం ఖరారు చేసిన కేంద్రం.!!
కమ్యునిస్టులకు చావు దెబ్బ.. HCU ఎన్నికల్లో ABVP క్లీన్ స్వీప్.!!
కళా తపస్వి కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్..
బెంగాల్ లో దీదీ కి గట్టి ఎదురుదెబ్బ, కమ్యునిస్టులు కనుమరుగు,
పాలకుల నిర్లక్ష్యం.. నిరుద్యోగులకు శాపం.! దివ్యాంగ నిరుద్యోగి ఆత్మహత్య.!!
పార్టీ మార్పు నిర్ణయం వాయిదా వేసుకున్న కోమటిరెడ్డి..!!
మల్కాజ్ గిరి లో మరో కరోనా పాజిటివ్.!!
సభలో సైకిల్ టైర్ కు పంక్చర్.. మోడీ ఎదురుదాడితో ఉత్సాహంలో
తెలుగు రాష్ట్రాలకు నూతన గవర్నర్లు.. ఆలోచిస్తున్న కేంద్రం ప్రభుత్వం.!!
పసి పిల్లలని మింగుతున్న బోరు బావి భూతం ఈసారి ఓడిపోయింది.
రాష్ట్రంలో మరో ఘోరం.. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో విద్యార్థినిపై
ఇక దేశంలో కమ్యునిజం అంతరించినట్టేనా..?
కనిపించని నాలుగో సింహం త్యాగాన్ని స్మరించుకుందాం..!!
కోటి కాంతుల విద్యాజ్యోతి ఉస్మానియా యూనివర్సిటీ.
Facebook Comments
Top
error: Content is protected !!