You are here
Home > తాజా వార్త‌లు > పండగపూట దేశానికి బహుమతినిచ్చిన భారత సేన.!!

పండగపూట దేశానికి బహుమతినిచ్చిన భారత సేన.!!

దేశ వ్యాప్తంగా ప్రజలు నిజమైన పండగ చేసుకుంటున్నారు.. దీనికి కారణం మన దేశంలో ఆత్మహుతి దాడులతో అల్లకల్లోలం సృష్టించి దేశంలో అశాంతి రగిలించాలని కుట్రలు పన్నిన పాకిస్తాన్ ఉగ్రవాదులను మన సైనికులు వేటాడి వేటాడి విచక్షణారహితంగ చంపి పాతరేసారు.. ఉదయం పూంచ్ సెక్టార్ లో ఈ ఎన్కైంటర్ జరగగా.. ఏడుగురు పాకిస్తాన్ జైషే మహ్మద్ ఉగ్రవాదులు చచ్చారు. మరో నలుగురు ఉగ్రవాదులు కూడా తీవ్రంగ గాయపడగా వారిని పట్టుకుని పాకిస్తాన్ సైనికులు వెనక్కి పారిపోయినట్టు తెలుస్తోంది.
దీంతో మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కి భారత్ ను దొంగ దెబ్బ తీయాలని భావించిన పాకిస్తాన్ కుటిల బుద్దికి మనోల్లు గట్టిగా గుణపాఠం చెప్పడంతో దెబ్బకి పాకిస్తాన్ తోక ముడిచింది.

విషయం అంతా బహిర్గతం కావడంతో దేశవ్యాప్తంగ హర్షం వ్యక్తం జరుగుతోంది. అయితే ఈ ఎన్కౌంటర్ లో పాకిస్తాన్ తన ఉగ్రవాదులనే కాకుండా పెద్ద ఎత్తున యుద్ద సామాగ్రిని కూడా నష్టపోయింది. మనోల్లు వీరవిహారంతో లాంగ్ రేంజ్ రైఫిల్స్, మోర్టార్ లతో కాల్పులు జరపడంతో పాకిస్తాన్ కు చెందిన బంకర్లు మొత్తం చెల్లాచెదురైపోయాయి. ఇది ఖచ్చితంగ పండగ పూట మంచి కిక్కునిచ్చే వార్త అని భారత సేనని అభినందిస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నెటిజన్లు. 

Related Posts
దేశం లో బడా నేతల రాజీనామా ల పర్వం.. ఇదంతా డ్రామాలంటున్న ప్రజలు.!!
పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడి ఆధ్వర్యంలో మరోసారి భాజపా కేంద్రంలో అధికారంలోకి రావడంతో, ఎన్నికలకు ముందు నరేంద్ర మోడి ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రధాన మంత్రి కానివ్వం అంటూ బీరాలు పలికిన ఏఐసీసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ...
READ MORE
కత్తి మహేష్ గనక ఆ మాట వాల్లమ్మని అడిగితే చెప్పుతో కొడుతుందంటూ.. లైవ్ లో కత్తి ని ఆటాడుకున్న సౌమిత్రి.!!
సీతమ్మ రాముడి దగ్గర కాకుండ రావణాసురుడి దగ్గరుంటేనే ఆనందంగా ఉండేదని రాముడు దగుల్భాజి అంటూ సమాజంలో మత హింసలు రగులించేలా కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసిన సినిమా క్రిటిక్ కత్తి మహేష్ అనే వ్యక్తి ని ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ లైవ్ ...
READ MORE
కోటి కాంతుల విద్యాజ్యోతి ఉస్మానియా యూనివర్సిటీ.
శతాబ్దాల భాగ్యనగరం ఎంత విస్తరిస్తున్నా అందులో వందేళ్ల భాగ్యం మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ దే. ప్రతీ హైద్రాబాదీ గర్వంగ చెప్పే మాట హమారా హైద్రాబాద్.. హమారా ఉస్మానియా యూనివర్సిటీ.. తెలంగాణ షాన్ మా ఉస్మానియా యూనివర్సిటీనే అని. ఓయూ లేనిదే హైద్రబాద్ చరిత్ర లేదు ...
READ MORE
CPM 22వ మహా సభలలో క్షణ క్షణం ప్రత్యక్షమవుతున్న RSS, BJP, మోడీ.!!
హైద్రాబాద్ లో ప్రారంభమైన సీపిఎం 22వ మహా సభలు మొత్తం ఆర్ఎస్ఎస్, భాజపా, మోడీ ఈ మూడు అంశాలే ప్రధానంగ సాగుతున్నై. సభలో భాజపా కార్యకర్తలకు బదులు సిపిఎం కార్యకర్తలు కూర్చోగా వేదిక మీద ఆర్ఎస్ఎస్ నేతలు, మోడీ ఇతర భాజపా ...
READ MORE
హిందువులు v/s కేరళ సర్కార్..! విజయం సాధించిన అయ్యప్ప భక్తులు.!!
దేశమంతా ఇపుడు శబరిమల అయ్యప్ప స్వామి వైపే చూస్తోంది. ఏ మహిళ సమానత్వం పేరుతో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందో, ఆ మహిళా లోకమే నేడు లక్షలాదిగా కదిలి నిరసన తెలుపుతోంది. కానీ హిందువుల పై వ్యతిరేక భావమో లేక కమ్యూనిజం సిద్దాంతమో ...
READ MORE
నీటి లెక్కల మాస్టారు విద్యాసాగర్ గారు ఇకలేరు.
తెలంగాణకు బొట్టు బొట్టును లెక్క కట్టి చుక్క నీటిని కూడా వృదా కానివ్వకుండా తెలంగాణను పచ్చని బంగారంలా మలచిన నీటి మాస్టారు విద్యాసాగర్ గారు ఇక లేరు. తెలంగాణ నీటి పారుదల సలహా దారు... తెలంగాణ ఉద్యమంలో నీళ్లకోసం నినదించిన మాస్టారు ...
READ MORE
అదంతా చట్టబద్దమే.. కాంగ్రెస్ టీడీపీ లకు భాజపా ను విమర్శించే అర్హత లేదు – కిషన్ రెడ్డి
పార్లమెంట్ లో ఆరు మంది రాజ్యసభ సభ్యులున్న తెలుగు దేశం పార్టీ నుండి నలుగురు రాజ్యసభ సభ్యులు భాజపా లో చేరడంతో మూడోవంతు సభ్యులు చేరినట్టైంది. దీంతో రాజ్యాంగం లోని పదవ షెడ్యూల్డ్ ప్రకారం టీడీపీపీ భాజపా లో విలీనం జరిగిందని, ...
READ MORE
శాతవాహన యూనివర్శిటీ లో అసలేం జరుగుతోంది.? భరతమాత చిత్రపటం కాల్చేసారా.??
కరింనగర్ జిల్లా శాతవాహన యూనివర్శిటీ లో గందరగోళం పరిస్థితులు ఏర్పడ్డాయి.. శాంతి భద్రతలకు విఘాతం కలగడం.. ప్రశాంతంగ ఉండే యూనివర్శిటీ లో ఈ అల్లర్లకు కుట్రలు జరగడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పలువురు మేధావులు విద్యావంతులు. చరిత్రలో అప్పటి పరిస్థితుల కారణంగ డా.బి.ఆర్.అంబెద్కర్ ...
READ MORE
ఆదార్ దెబ్బ‌కు ఆ ఊళ్లో అంద‌రు ఒకే రోజు పుట్టారు.
ఆహా ఓహో ఆదార్ వచ్చేసింది ఇక భార‌త్ వెలిగిపోతుంది. అసలు ఎక్క‌డ ఎవ‌రు ఏ త‌ప్పు చేసినా ఇట్టే ప‌ట్టేయ వ‌చ్చు అక్ర‌మాల‌కు చోటుండ‌దు అవినీతికి అస‌లు అవ‌కాశ‌మే ఉండ‌దు.. అన్నింటికి ఆదార్ తో లింక్ ఖాయం అని చెపుతున్న కేంద్ర ...
READ MORE
ట్రిపుల్ తలాక్ పై ద్వంద్వ వైఖరి ప్రధర్శిస్తున్న అ”లౌకికవాద” పార్టీలు.
లోక్ సభ లో ట్రిపుల్ చలాకి బిల్లుపై చర్చ సమయంలో ఆయా పార్టీలు వారి వారి అభిప్రాయాలు వెల్లడిస్తుంటే.. అసలు ఏమీ స్పందించకుండా కనీసం వాకౌట్ అని కూడా చెప్పకుండా టీఆర్ఎస్ ఎంపీలంతా సభ నుండి బయటకు వెల్లిపోయి ట్రిపుల్ తలాక్ ...
READ MORE
సిద్దిపేట్ జిల్లా లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి అవమానం.!!
సిద్దిపేట్ జిల్లా మిర్దొడ్డి మండలం పెద్ద చెప్యాల లో గుర్తు తెలియని దుండగులు బరితెగించారు. అంబేద్కర్ యొక్క నిలువెత్తు విగ్రహం పై దాడి చేసి, ద్వంసం చేసారు. దీంతో ఒక్కసారిగా మండలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రశాంతమైన పరిస్థితుల మధ్య ఇలాంటి ...
READ MORE
డా.లక్ష్మన్ చరిష్మా ముందు చతికిలపడ్డ సీఎం కూతురు కల్వకుంట్ల కవిత.!!
రాష్ట్రంలో కాక పుట్టించిన గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో చాలా అంచనాలు తారుమారైయ్యాయి. ఈ క్రమంలో నే బీజేపీ జాతీయ ఓబీసి మోర్ఛ అధ్యక్షుడు ముషీరాబాద్ మాజీ ఎమ్మెల్యే డా కే లక్ష్మన్ v/c సీఎం కేసిఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంశం ...
READ MORE
పనికి రాని చదువులంటా.. పనికిరాని పట్టాలంట..
ఇంజనీరింగ్ ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన చదువు. ఇప్పటికి ఇంజనీర్లుగా సత్తా చాటాలనుకునే విద్యార్థులు కూడా చాలానే. అయితే ఆ చదువులు వారి పట్టాలు నాలుక గీసుకోవడానికి కూడా పనికి రావంటున్నారు హెచ్‌డీఎఫ్‌సీ చీఫ్‌ దీపక్‌ పరేఖ్‌. ఇంతకీ ఇంత సంచలన ...
READ MORE
పోలీసులపై దాడికి పాల్పడ్డ ఎంఐఎం కార్పొరేటర్ పై కేసు
హైదరాబాద్ చావలి లో ఒక మసీదు వద్ద డ్యూటీ లో ఉన్న ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ తో ఇక్కడెందుకు డ్యూటీ చేస్తున్నారు ఎక్కడైనా దేవాలయం వద్ద డ్యూటీ చేసుకోండని బెదిరింపులకు దిగుతూ సస్పెండ్ చేయిస్తా అంటూ భయ బ్రంతులకు పాల్పడుతూ, హల్ ...
READ MORE
జేసీ మైకు పడితే.. టీడీపీ నాయకులకు చెమటలు పడుతున్నై..!!
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో విలక్షణమైన రాజకీయ నాయకుల లిస్టులో ప్రముఖంగ చెప్పుకోవాల్సిన పేరు జేసీ దివాకర్ రెడ్డి. ఆయన ఏ పార్టీ లో ఉన్నా సరే ఒకటే ఫిలాసఫీ.. కోపమొస్తే సొంత పార్టీ నేతలను బండకేసి కొట్టడం.. పొగడాలనిపిస్తే ప్రత్యర్థులను కూడా ...
READ MORE
ప్రజలను లూటీ చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు.. ప్రభుత్వం పై సర్వత్రా విమర్శలు.!!
కరోనా క్రైసిస్ లో ఓ వైపు జనాలంతా భయం భయం గా కాలం వెళ్లదీస్తుంటే, ఇదే అదనుగా భావించిన ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు.. కరోనా ను చూపించి భయపెట్టి ఇష్టం వచ్చినట్టు లక్షల బిల్లులతో జనాలను అప్పుల పాల్జేస్తు, ప్రజల బతుకులతో ...
READ MORE
ప్రతి ముస్లిం మహిళ ధైర్యంగ వివాహం చేసుకోవచ్చు..!!
ఇరవై ఏండ్లు పెంచీ పెద్ద చేసి చదివించి లక్షలు ఖర్చు చేసి అత్తారింటికి పంపిస్తారు, ప్రతీ ఆడపిల్ల తల్లిదండ్రులు. ఈ విషయంలో అన్ని మతాల సాంప్రదాయం ఒక్కటే.. తేడాలేం లేవు. మరి అంత అల్లారు ముద్దుగా ప్రాణంగ పెంచి గౌరవంగ భర్తతో ...
READ MORE
కంచ ఐలయ్య, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగుజాడల్లో భూపాలపల్లి జయశంకర్ జిల్లా కలెక్టర్…?
ఆవు మాంసం తిని ఐపిసి నయ్యాను అని ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అంటే, అడివి పందుల, ఆవుల మాంసం తినడానికి ప్రభుత్వ అనుమతి ఉందని, అబద్దాలు చెప్పే మురళి లాంటి కలెక్టర్ లను చూస్తుంటే మీకేమని పిస్తోంది. ఇలా ఐఏఎస్, ఐపిఎస్ ల్లా ...
READ MORE
హిందూ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కేరళ సిఎం పినరయి విజయన్.!!
కేరళ కమ్యునిస్టు ముఖ్యమంత్రి పినరయి విజయన్ మరోసారి తన హిందూ వ్యతిరేకతను చాటుకున్నాడు. అవకాశవాదిగ నిరూపించుకున్నాడు. ఒక ముఖ్యమంత్రి గ మెజారిటీ ప్రజల మనోభావాలను గౌరవించకుండ కుటిల నీతిని చూపుతున్నాడు. సుప్రీంకోర్టు తాజాగా శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం లో కి ...
READ MORE
తెలంగాణ మిస్సైల్  “కల్వకుంట్ల తారక రాముడికి” జన్మదిన శుభాకాంక్షలు.
కల్వకుంట్ల తారక రామరావు.. జర్నలిజంపవర్ చూసిన కోణంలో ఈ పుట్టిన రోజు శుభాకాంక్షల్లు ప్రత్యేకమైన విషెస్ లు ఆయనకు నచ్చవు. అయినా జనం మెచ్చే యువ నేతకు మా వంతు అక్షర శుభకాంక్షలు. కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది పరిచే మహత్తర ...
READ MORE
అరె యోగి.. ఒక్క నెలే.. తిట్టిన నోళ్లే పొగుడుతున్నాయి.
యోగి ఆదిత్యనాధ్ ఒక నెల ముందు కేవకం ఒక సాదువు.. అందరి దృష్టిలో సన్యాసి. ఇంకా కొందరి దృష్టిలో సన్నాసి. అతి పెద్ద రాష్ట్రాన్ని బీజేపీ చేజిక్కించుకున్నాక అనూహ్యంగా తెర మీదకి వచ్చిన పేరు యోగి. సరిగ్గా నెల తరువాత ఆయనో ...
READ MORE
కేరళలో కమ్యునిస్టులకు షాక్.! స్థానిక ఎన్నికల్లో భాజపా గెలుపు.!!
కేరళ లో కమ్యునిస్టులకు భాజపా కు ఎక్కడ చూసినా ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది.. అధికారంలో ఉన్న కమ్యునిస్టు పార్టీ రాజకీయంగ భాజపా ను అణచివేయడానికి గట్టి ప్రయత్నాలు చేస్తుంటుంది. దేశమంతా ఓటు బ్యాంకు రాజకీయాలుంటే కేరళ లో హత్యా రాజకీయాలు కనిపిస్తుంటాయి. ...
READ MORE
తిరుమల కొండపై ఫుడ్ సెంటర్లు దోపిడి చేస్తే 18004254141 కి డయల్ చేయండి.
నిత్యం లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడే పవిత్ర పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతి కొండ పై హోటల్స్ రెస్టారెంట్లు ఫుడ్ సెంటర్ల యాజమాన్యం భక్తుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగ అధిక రేట్లకు ఆహారం టిఫిన్స్ సప్లే చేస్తున్నారు. రెండు ...
READ MORE
జర్నలిస్ట్ ల రక్తదాన శిబిరం..
ఆక‌లితో ఉన్న వారికి కడుపు నిండా అన్న‌దానం చేస్తే ఎంత పుణ్యం వ‌స్తుందో, అవ‌స‌ర‌మైన వారికి ర‌క్తాన్ని అందిస్తే అంత‌కంటే ఎక్కువ పుణ్యం వ‌స్తుంద‌ని అంటున్నారు వైద్యులు. స‌కాలంలో ర‌క్త అంద‌క దేశ వ్యాప్తంగా ప్ర‌తి 10 మందిలో ముగ్గురు మ‌ర‌ణిస్తున్నారంటా. ...
READ MORE
ఇంటింటికీ వెలుగుతున్న నమో జ్యోతి.. కరోనా ను కంట్రోల్ చేస్తామంటున్న కాషాయ సైనికులు.!!
వ్యాక్సిన్ లేని వైరస్ కరోనా మహమ్మారి నుండి దేశాన్ని కాపాడడం కోసం రాబోయే 15 వ తేదీ వరకు యావత్ దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించి, అలాగే పేద ప్రజల ఆకలి తీరిచేందుకు లక్షా డెబ్బై వేల కోట్ల ఆర్థిక ...
READ MORE
దేశం లో బడా నేతల రాజీనామా ల పర్వం.. ఇదంతా
కత్తి మహేష్ గనక ఆ మాట వాల్లమ్మని అడిగితే చెప్పుతో
కోటి కాంతుల విద్యాజ్యోతి ఉస్మానియా యూనివర్సిటీ.
CPM 22వ మహా సభలలో క్షణ క్షణం ప్రత్యక్షమవుతున్న RSS,
హిందువులు v/s కేరళ సర్కార్..! విజయం సాధించిన అయ్యప్ప భక్తులు.!!
నీటి లెక్కల మాస్టారు విద్యాసాగర్ గారు ఇకలేరు.
అదంతా చట్టబద్దమే.. కాంగ్రెస్ టీడీపీ లకు భాజపా ను విమర్శించే
శాతవాహన యూనివర్శిటీ లో అసలేం జరుగుతోంది.? భరతమాత చిత్రపటం కాల్చేసారా.??
ఆదార్ దెబ్బ‌కు ఆ ఊళ్లో అంద‌రు ఒకే రోజు పుట్టారు.
ట్రిపుల్ తలాక్ పై ద్వంద్వ వైఖరి ప్రధర్శిస్తున్న అ”లౌకికవాద” పార్టీలు.
సిద్దిపేట్ జిల్లా లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి అవమానం.!!
డా.లక్ష్మన్ చరిష్మా ముందు చతికిలపడ్డ సీఎం కూతురు కల్వకుంట్ల కవిత.!!
పనికి రాని చదువులంటా.. పనికిరాని పట్టాలంట..
పోలీసులపై దాడికి పాల్పడ్డ ఎంఐఎం కార్పొరేటర్ పై కేసు
జేసీ మైకు పడితే.. టీడీపీ నాయకులకు చెమటలు పడుతున్నై..!!
ప్రజలను లూటీ చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు.. ప్రభుత్వం పై సర్వత్రా
ప్రతి ముస్లిం మహిళ ధైర్యంగ వివాహం చేసుకోవచ్చు..!!
కంచ ఐలయ్య, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగుజాడల్లో భూపాలపల్లి
హిందూ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కేరళ సిఎం పినరయి విజయన్.!!
తెలంగాణ మిస్సైల్ “కల్వకుంట్ల తారక రాముడికి” జన్మదిన శుభాకాంక్షలు.
అరె యోగి.. ఒక్క నెలే.. తిట్టిన నోళ్లే పొగుడుతున్నాయి.
కేరళలో కమ్యునిస్టులకు షాక్.! స్థానిక ఎన్నికల్లో భాజపా గెలుపు.!!
తిరుమల కొండపై ఫుడ్ సెంటర్లు దోపిడి చేస్తే 18004254141 కి
జర్నలిస్ట్ ల రక్తదాన శిబిరం..
ఇంటింటికీ వెలుగుతున్న నమో జ్యోతి.. కరోనా ను కంట్రోల్ చేస్తామంటున్న
Facebook Comments
Top
error: Content is protected !!