You are here
Home > తాజా వార్త‌లు > తాను మరణించి 130 కోట్ల భారతీయుల ఆత్మగౌరవాన్ని బతికించిన జవాన్..!!

తాను మరణించి 130 కోట్ల భారతీయుల ఆత్మగౌరవాన్ని బతికించిన జవాన్..!!

భారత రైఫిల్ మేన్ ఆర్మీ జవాన్ ఔరంగజేబ్ విధుల్లో ఉంటే ఉగ్రవాదుల గుండెల్లో సింహస్వప్నమే.. ఎన్నో సార్లు మారువేశాల్లో రెక్కీ నిర్వహించి మరీ ఉగ్రవాదులను పిచ్చి కుక్కలను చంపినట్టు చంపేసి భారత జవాన్ ధమ్ము ధైర్యం చూపించిన ధీశాలి జవాన్ ఔరంగజేబ్.
అయితే.. ఔరంగజేబ్ పై కక్ష కట్టిన ఉగ్రవాదులు ఎదురుగా వచ్చి ఎదుర్కోలేక దొంగ దెబ్బ తీసారు.
రంజాన్ పండగ కోసం నాలుగు రోజుల సెలవుపై నిరాయుధుడై.. తన స్వగ్రామం బయలుదేరుతున్న సంధర్భంగ ఒక్కసారిగ ఉగ్రవాద గుంపు అటాక్ చేసి ఔరంగజేబ్ ను బంధీగ చేసి దారుణంగ కాల్చి చంపేసారు.

అయితే.. జవాన్ ఔరంగజేబ్ ను చంపుతున్నపుడు వీడియో తీసి విడుదల చేసారు ఉగ్రవాదులు.
ఇప్పుడు ఆ వీడియో నే యావత్ దేశాన్ని కదిలిస్తోంది… భారతీయుల రక్తాన్ని మరిగిస్తోంది.
ఆ వీడియో లో మరకొన్ని క్షణాల్లో చనిపోతున్నాననీ తెలిసినా కూడా లక్షలాది జవాన్ల లో స్పూర్తి నింపేలా మాట్లాడాడు జవాన్ ఔరంగజేబ్.
నేను భారత రైఫిల్ మేన్ గ అయినందున గర్వపడుతున్నానీ.. నేను నిరాయుధిడినైనా కూడా ఉత్త చేతులతోనే ఓ ఉగ్రవాదిని చంపడం సంతోషాన్ని కలిగిస్తోందని అన్నాడు.
అంతే కాదు నన్ను చంపొద్దని నేను ఎట్టిపరిస్థితుల్లోనూ వేడుకునే ప్రసక్తే లేదని.. ఏమాత్రం చెదరని గుండెధైర్యంతో నిండా నింపుకున్న దేశభక్తితో నినదించిన జవాన్ ఔరంగజేబ్ నేడు యావత్ దేశ ప్రజల గుండెల్లో నిలిచిపోయాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఈ రియల్ హీరో కి జర్నలిజం పవర్ ఘన నివాలి అర్పిస్తోంది.  

Related Posts
చంద్రబాబు ను పదునైన విమర్శలతో ఇరుకున పెట్టేసిన మోడీ..!!
ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పర్యటనను అడ్డుకుంటామని శపథం చేసిన టీడీపీ తమ్ముల్లు మోడీ సభ ను భాజాపా కార్యకర్తలను అడ్డుకోలేకపోయారు.. మోడీ అనుకున్న సమయానికి సభకు చేరడంతో సభ గ్రాండ్ సక్సెస్ అయింది.ఇక ఈ సభలో తెలుగులో ...
READ MORE
తెల్లటి వస్త్రాల్లో మెరిసిపోయే సేవ దేవతలు.. ఎంత చేసినా ఛీత్కారాలు చీదరింపులే సత్కారాలు.
నర్స్.. ఈ పేరు వినగానే ఏదో తెలియని వింత బావన. ఆస్పత్రుల్లో అత్యవసర సేవల్లో వారి మెరుపు వేగం ఆ చేతుల సేవ ఎంత గొప్పగా చెప్పినా తక్కువే.. మలినాలను శరీరం నుంచి తీసేస్తూ.. మలినమైన మనసును చల్లని చిరు నవ్వుతో ...
READ MORE
భక్తులకు వనదేవతలు.. వ్యాపారులకు మాత్రం లక్ష్మి దేవతలు.! మేడారం పరిస్థితి.!!
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అంటే తెలియని వారుండరు.. దేశ వ్యాప్త గుర్తింపు కలిగిన అతిపెద్ద ఉత్సవం.. ఇది గిరిజన జాతరనే అయినప్పటికీ కుల వర్గాలకు అతీతంగ భక్తులు తరలివస్తారు. ఇంకా చెప్పాలంటే హిందువులే కాకుండా ఇతర మతాల ప్రజలు సైతం ...
READ MORE
ప్రజా హృదయనేతకు జన్మధిన శుభాకాంక్షలు.!!
బడుగు బలహీన సామాజిక వర్గం వంజరి కులంలో జన్మించి ఆ వర్గానికే వన్నె తెచ్చిన జనం మెచ్చిన నాయకుడిగ ఎదిగిన మాజీ కార్పోరేటర్,తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ అడ్వకేట్, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కాలేరు వెంకటేష్ వంజరీకి ఆ సంఘం నాయకులు, పార్టీ ...
READ MORE
జనం దారి మార్చాలని చూస్తున్న అపర మేతావి..!
ఆయన ప్రపంచ ప్రఖ్యాత రచయిత(ట).. దళిత, బహుజన వర్గాల మేధావి(ట).. స్వయం ప్రకటిత మహా మేధావి (మేతావి).. ఆయన రాసిన పుస్తకాల వెనుక ఉన్న పరిచయ వాక్యాలు.. సోషల్ సైంటిస్ట్ గా చలామణి.. చేసే పని మాత్రం కులాల మధ్య చిచ్చు ...
READ MORE
విషాదంతో ముగిసిన నరేష్ కథ.. స్వాతి తండ్రే హంతకుడు..!
నరేష్ స్వాతిల ప్రేమ కథ విషాదంతో ముగిసింది. స్వాతి ఆత్మహత్యకు ముందు కనిపించకుండా పోయినా నరేష్ చివరికి చనిపోయాడని తెలియడంతో వారి తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. నరేష్ చావుకు అసలు కారణం స్వాతి తండ్రే అని సమాచారం. నరేశ్ అదృశ్యం ...
READ MORE
మళ్లీ రెచ్చిపోయిన వర్మ…
వర్మ 'నేనింతే' మూడ్ లోంచి బైటికొచ్చేలా లేడు. 'నా కూతురు సన్నీ లియోన్ కావాలనుకుంటోంది' అనే కాన్సెప్ట్ తో ఒక షార్ట్ ఫిలిం తీసి యుట్యూబ్ లో పెట్టి జనంలో చర్చను లేవనెత్తిన రామ్ గోపాల్ వర్మ.. అదే ట్రెండ్ ని ...
READ MORE
ప్రియాంకకున్న మానసిక వ్యాధి పేరు వెల్లడించిన సుబ్రహ్మణ్యస్వామి.!!
కాంగ్రెస్ పార్టీ లో రాహుల్ తో గెలవడం లేదని మరో కొత్త ప్రయత్నంగ సోనియా గాంధీ కూతురు రాహుల్ చెల్లి అవినీతి ఆరోపనలు ఎదుర్కుంటున్న రాబర్ట్ వాద్రా భార్య ప్రియాంక వాద్రా ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. రావడం ...
READ MORE
కోడి రామకృష్ణ మరణంతో మరోసారి “సంభ్రమాశ్చర్యానికి” గురైన బాలకృష్ణ.!!
కోడి రామకృష్ణ.. తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు, ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన టాప్ ఫిలిం డైరెక్టర్.మొన్నటి శుక్రవారం నాడు అనారోగ్యం కారణంగ మరణించిన విషయం కూడా అందరికీ తెలిసిందే.. ఈ క్రమంలో కోడి రామకృష్ణ భౌతికకాయం సందర్శనకు ...
READ MORE
ఇంతకీ ఎవరా మంత్రి.. ఏంటా.. రాసలీలల కథ..??
తెలుగు మీడియా లో సోషల్ మీడియా లో గత నాలుగు రోజులుగా తెలంగాణ రాష్ట్ర మంత్రి ఒకరు ఒక తెలుగు సినిమా నటి పై కన్నేసి తనకు అనుకూలంగా వ్యవహరించే ఒక మీడియేటర్ ద్వారా తన కామ కోరికను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం ...
READ MORE
రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు.
రామభక్తుడు.. పరబ్రహ్మచారి హనుమాన్ జయంతిని హేవళంబి నామ సంవత్సర చైత్ర శుక్ల పూర్ణిమ నేడు వైభవంగా జరుపుకుంటున్నారు. హనుమత్ జయంతి సంధర్భంగా రామాలయాలు, హనుమత్ ఆలయాలు అంగరంగ వైభవంగా ముస్తాభయ్యాయి. ఉదయం నుండే పూజలు ప్రారంభం అయ్యాయి. తెలంగాణలో ప్రముఖ హనుమత్ ...
READ MORE
స్వేఛ్చకు ఆయుధాలు ఆయన అక్షరాలు.. నేడు షోయబుల్లాఖాన్ జయంతి.
షోయబుల్లాఖాన్ తెలంగాణ విమోచనం కోసం పోరాడిన తొలిదశ ఉద్యమకారుడు, గొప్ప దేశభక్తుడు అంతేకాదు ఆయన జర్నలిజానికి వన్నె తెచ్చిన గొప్ప జర్నలిస్ట్. ముస్లిం కుటుంబంలో జన్మించినప్పటికీ నిజాం నిరంకుశత్వ పాలనను ను వ్యతిరేకించి తెలంగాణ ను నాటి హైద్రాబాద్ సంస్థాన్ ను ...
READ MORE
తలాతోకలేని పార్టీ జనసేన.. నారా కాదు సారా చంద్రబాబు.. పవన్, బాబులపై నోరు జారిన రోజా.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రి లోకేష్ లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే  రోజా. సీఎం ని మరోసారి ఏకవచనంతో సంబోదిస్తూ.. నారా చంద్రబాబు కాదు సారా చంద్రబాబు అని నోరు జారారు.. అక్కడితో ఆగకుండా మంత్రి లోకేష్ ...
READ MORE
తెలంగాణ కాషాయాన్ని ఉరకలెత్తిస్తున్న కమళ దళపతి డా.కే.లక్ష్మన్.!!
ఎన్నికల సమయం రాకుండానే ముందస్తుతో ఎన్నికల సమరానికి తెరలేపిండు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. అంతే కాదు ఒకేసారి 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. వంద స్థానాలు గెలుస్తామని ధీమా కూడా వ్యక్తం చేసారు. ఇదంతా ఇలా ...
READ MORE
ఆర్టీసీ బస్సు దొరికింది.. కానీ ఏం లాభం టైర్లు మాత్రమే మిగిలాయి.. అధికారుల ఆశలు గల్లంతైయ్యాయి.!!
ఎంజీబీఎస్ పక్కన గౌలిగూడ బస్ స్టాప్ లో కుషాయిగూడ కు చెందిన మెట్రో ఎక్స్ ప్రెస్ ఆర్టీసీ బస్సు ను దొంగలెత్తుకెల్లిన విషయం అందరికీ తెలిసిందే.. ఈ ఘటన ఒక రకంగ అధికారులను ఇరకాటంలోకి నెెట్టేసిన పరిస్థితి. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ...
READ MORE
అభిమానులకు రాజకీయ మార్గ నిర్దేశం చేసిన కృష్ణం రాజు..!!
మాజీ కేంద్ర మంత్రి భాజపా సీనియర్ నాయకుడు ప్రముఖ సీనియర్ సినీ నటుడు కృష్ణం రాజు ఆంధ్రప్రదేశ్ లో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమం లో రాజకీయంగ పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. కార్యక్రమంలో కృష్ణం రాజు మాట్లాడుతూ.. నా ...
READ MORE
దర్యాప్తు అధికారిని టార్గెట్ చేసిన డ్రగ్స్ మాఫియా..
హైద్రాబాద్ లో మహా వృక్షం లా పాతుకుపోయిన డ్రగ్స్ మాఫియా పై లోతుగ దర్యాప్తు చేస్తున్న ఓ పోలీస్ ఉన్నతాధికారిపై అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా బెదిరింపులకు దిగడం చర్చనాయాంశం అవుతోంది. ఇప్పటికే చాలామందిని వరుస బెట్టి విచారిస్తుండడంతో ఈ విషయం అంతర్జాతీయ మాఫియాకు ...
READ MORE
కేంద్రం తో రాష్ట్రాలు చర్చలు జరిపి పెట్రోల్ ధరలపై ఒక నిర్ణయం తీసుకోవాలి.
పెరుగుతున్న పెట్రోల్ ధరల పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. పెట్రోల్ డీజిల్ పై కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే కాదు అన్ని రాష్ట్రాలు పన్నులు వేస్తున్నాయనీ కాబట్టి కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే పన్నులు తగ్గిస్తే ధరలు తగ్గవని, ...
READ MORE
పోలీసులు తెరాస నాయకులకు తొత్తుల్లా వ్యవహరించడం పోలీసు వ్యవస్థకే మాయని మచ్చ – బండి సంజయ్
అయోధ్య లో శ్రీ రాముడి ఆలయం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెరాస పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నాయకులపై రామ భక్తులపై హిందువుల పై కేసులు నమోదు చేసి జైలు కు ...
READ MORE
కేఏ పాల్ కి షాక్ ఇచ్చిన ఈసీ అధికారులు.!!
నేనే ముఖ్యమంత్రి.. 175 అసెంబ్లీ స్థానాలు నా పార్టీ కే వస్తున్నై.. అంతే కాదు మొత్తం పార్లమెంట్ స్థానాలూ నేనే గెలుస్తానంటూ హల్ చల్ చేస్తూ అటు మీడియా తో పాటు ఇటు జనాలనూ కన్ఫ్యూస్ చేస్తున్న క్రైస్తవ మతప్రచారకుడు ప్రజా ...
READ MORE
నిత్య పెళ్లికొడుకు ఈ అధికార పార్టీ గులాబీ నేత.!
రెండో భార్య ఆడపిల్లకు జన్మినిచ్చిందని,అదనపు కట్నం తెస్తలేదని మూడో పెళ్లి చేసుకుని, రెండో భార్యను కొట్టి గెంటేసిన టీఆర్ఎస్ లీడర్..!! రాజకీయాల్లో తిరుగుతూ పొద్దుగల లేస్తే.. ప్రజలకు నీతులు చెప్పే ఓ రాజకీయ ప్రబుద్ధుడు చేసిన నిర్వాకంతో ఇద్దరు మహిళల జీవితాలు ప్రశ్నార్ధకంలో ...
READ MORE
ఎన్నికలకు ముందే అయోధ్యలో రామమందిరం.. మారనున్న దేశ రాజకీయాలు.!!
వంద కోట్ల హిందువుల జీవిత స్వప్నం అయోధ్య లో రామమందిరం నిర్మాణం. ఇదే విషయాన్ని భాజపా జాతీయ అధ్యక్షులు సార్వత్రిక ఎన్నికల ముందే రామాలయం నిర్మాణం చేపట్టనున్నటు సృష్టం చేసారు. నిజంగా ఎన్నికల ముందే రామాలయ నిర్మాణం చేపడితే.. ఖచ్చితంగ దేశ ...
READ MORE
మోడీ అవిశ్వాసం గెలిచాడు.! చంద్రబాబు ఆంధ్రా ప్రజల విశ్వాసం కోల్పోయాడు.!!
నెగ్గలేమని తెలిసి కూడా కేవలం రాజకీయ ప్రయోజనాలు ఆశించి తీవ్రంగ భంగ పడింది తెలుగు దేశం పార్టీ. అవిశ్వాస తీర్మానంలో సభ్యుల సంఖ్య ఆధారంగ టీడీపీ కి 13 నిమిషాల సమయం ఇచ్చినా అది గంట సేపు పొడిగించినా కూడా టీడీపీ ఎంపీలు ...
READ MORE
రౌండ్ రౌండ్ కి దూసుకుపోతున్న టీడీపీ.. సంబురాల్లో పసుపుదండు.
నంద్యాల ఉపఎన్నిక ట్రెండ్ మొదటి నుంచీ టీడీపీకి అనుకూలంగా స్పష్టమైంది. ప్రతి రౌండ్ లోనూ అధికార పార్టీ హవా చాటుతోంది. ఓట్ల శాతం పెరగడంతో ఆదిక్యం రావనుకున్న ప్రాంతాల్లో సైతం టీడీపీ దూసుకుపోతోంది. రౌండ్ రౌండ్ ఆదిక్యత చాటు అంతకంతకు మెజార్టీని ...
READ MORE
బాహుబ‌లి 2.. క‌ట్టప్ప ఎందుకు చంపాడో నాకు తెలియాలి.. ఫ్లీజ్ సెల‌వివ్వండి సార్..?
బాహుబ‌లి ఫీవ‌ర్ మాములుగా లేదు. ఉన్న ఉద్యోగం ఊడినా ప‌ర్వాలేదు కానీ బాహుబ‌లి 2 చిత్రాన్ని చూడాల్సిందే క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడో తెలుసుకోవాల్సిందే అంటున్నారు చిరు ఉద్యోగులు. ప్ర‌భుత్వం, ప్రైవేట్ అని తేడా లేకుండా రేపు దేశ వ్యాప్తంగా విడుద‌లవ‌బోతున్న ...
READ MORE
చంద్రబాబు ను పదునైన విమర్శలతో ఇరుకున పెట్టేసిన మోడీ..!!
తెల్లటి వస్త్రాల్లో మెరిసిపోయే సేవ దేవతలు.. ఎంత చేసినా ఛీత్కారాలు
భక్తులకు వనదేవతలు.. వ్యాపారులకు మాత్రం లక్ష్మి దేవతలు.! మేడారం పరిస్థితి.!!
ప్రజా హృదయనేతకు జన్మధిన శుభాకాంక్షలు.!!
జనం దారి మార్చాలని చూస్తున్న అపర మేతావి..!
విషాదంతో ముగిసిన నరేష్ కథ.. స్వాతి తండ్రే హంతకుడు..!
మళ్లీ రెచ్చిపోయిన వర్మ…
ప్రియాంకకున్న మానసిక వ్యాధి పేరు వెల్లడించిన సుబ్రహ్మణ్యస్వామి.!!
కోడి రామకృష్ణ మరణంతో మరోసారి “సంభ్రమాశ్చర్యానికి” గురైన బాలకృష్ణ.!!
ఇంతకీ ఎవరా మంత్రి.. ఏంటా.. రాసలీలల కథ..??
రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు.
స్వేఛ్చకు ఆయుధాలు ఆయన అక్షరాలు.. నేడు షోయబుల్లాఖాన్ జయంతి.
తలాతోకలేని పార్టీ జనసేన.. నారా కాదు సారా చంద్రబాబు.. పవన్,
తెలంగాణ కాషాయాన్ని ఉరకలెత్తిస్తున్న కమళ దళపతి డా.కే.లక్ష్మన్.!!
ఆర్టీసీ బస్సు దొరికింది.. కానీ ఏం లాభం టైర్లు మాత్రమే
అభిమానులకు రాజకీయ మార్గ నిర్దేశం చేసిన కృష్ణం రాజు..!!
దర్యాప్తు అధికారిని టార్గెట్ చేసిన డ్రగ్స్ మాఫియా..
కేంద్రం తో రాష్ట్రాలు చర్చలు జరిపి పెట్రోల్ ధరలపై ఒక
పోలీసులు తెరాస నాయకులకు తొత్తుల్లా వ్యవహరించడం పోలీసు వ్యవస్థకే మాయని
కేఏ పాల్ కి షాక్ ఇచ్చిన ఈసీ అధికారులు.!!
నిత్య పెళ్లికొడుకు ఈ అధికార పార్టీ గులాబీ నేత.!
ఎన్నికలకు ముందే అయోధ్యలో రామమందిరం.. మారనున్న దేశ రాజకీయాలు.!!
మోడీ అవిశ్వాసం గెలిచాడు.! చంద్రబాబు ఆంధ్రా ప్రజల విశ్వాసం కోల్పోయాడు.!!
రౌండ్ రౌండ్ కి దూసుకుపోతున్న టీడీపీ.. సంబురాల్లో పసుపుదండు.
బాహుబ‌లి 2.. క‌ట్టప్ప ఎందుకు చంపాడో నాకు తెలియాలి.. ఫ్లీజ్
Facebook Comments
Top
error: Content is protected !!