You are here
Home > తాజా వార్త‌లు > పాక్ సైనికులను ఉరికించి ఉరికించి వేటాడుతున్న భారత సేన.!!

పాక్ సైనికులను ఉరికించి ఉరికించి వేటాడుతున్న భారత సేన.!!

గత శనివారం మన సైనికులను దొంద దెబ్బ తీసి కర్కశత్వం ప్రధర్శించి రాక్షసానందం పొందిన పాకిస్తాన్ సైన్యం పై మనోల్లు అప్పుడే ప్రతీకారం తీర్చుకుంటున్నారు.. మరోసారి మన భారత సైన్యం కన్నెర్ర చేయడంతో పాక్ సైనికులు హడలిపోతున్నారు. ఈ దెబ్బతో మనోల్ల నుండి తప్పించుకోవడానికి పాక్ సైనికులు బాడర్ నుండి రెండు కిలోమీటర్లు వెనక్కి పారిపోతున్నారని సమాచారం.
అయినా కూడా మన సైన్యం వెనక్కి తగ్గకుండా పాక్ సైనికులను ఉరికించి ఉరికించి వేటాడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ముగ్గురిని పైకి పార్సల్ చేయడం జరిగింది.

అలాగే బాడర్ దాటే పాకిస్తాన్ సైనికులను ఎదుర్కుంటున్నారు భారత సైనికులు. నిబంధనలు ఉల్లంఘించి భారత సైనికులపై దాడి చేసినందుకు పాకిస్తాన్ కుటిల బుద్దికి గుణపాఠం చెప్తోంది భారత సేన.

ఈ క్రమంలోనే నిన్న ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ మరోసారి “సర్జికల్ స్ట్రైట్” చేయాల్సొస్తుందంటూ పాకిస్తాన్ కు గట్టి వార్నింగ్ ఇవ్వడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.

మరోవైపు భారత్ దాడిలో మా సైనికులు చనిపోయారని ఇందుకు సమాధానం చెప్పాలని భారత డిప్యూటీ హైకమిషనర్ కు పాకిస్తాన్ విదేశాంగ శాఖ సమన్లు జారీ చేస్తూ దాడికి సంబంధించి సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ సమన్స్ విషయమై కూడా భారత్ లో పాక్ పై ఫైర్ అవుతున్నారు భారత ప్రజానీకం, ఇలా సమాధానాలు చెప్పాలంటే భారత్ కు పాకిస్తాన్ కొన్ని వేల సార్లు సమాధానం చెప్పాలని, ఇకనైనా పాకిస్తాన్ బుద్ది తెచ్చుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భారత్ నెటిజన్లు. 

Related Posts
కల్వకుంట్ల కవితను వెంటాడుతున్న కమలం.!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కూతురు నిజామాబాద్ మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత ను కమలం వెంటాడుతోంది. నల్లేరు పై నడకే అనుకున్న నిజామాబాద్ పార్లమెంట్ లో భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్ చేతిలో ఘోర ఓటమి పాలైంది. ముఖ్యమంత్రి కూతురుకు ఓటమే ...
READ MORE
CAB కి వ్యతిరేకంగ ర్యాలీలు చేస్తున్న వారిలో 99% అవగాహన లేనివారే..!!
ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా పౌరసత్వం సవరణ బిల్లు(CAB) పైనే చర్చ. ముస్లిం సంఘాలు కమ్యునిస్టులు కాంగ్రెస్ నాయకులు అక్కడక్కడ ఈ CAB కి వ్యతిరేకంగ ర్యాలీలు నిరసనలు చేస్తున్నారు. ఇక CAB కి వ్యతిరేకంగ కేరళా మరియు బెంగాల్ ...
READ MORE
భర్తలను చంపిన భార్యలు.. కాలం మారింది గురూ.. అంతా అక్ర‌మ‌సంబంద‌మే.
క‌లియుగంలో ఖ‌త‌ర్నాక్ భార్య‌లు పుట్టుకొస్తున్నారు. ప్రేమ పెళ్లి హ‌త్య‌.. ఇంతే. ప్ర‌తి హ‌త్య‌ల వెనుక ఓ అక్ర‌మ‌సంబందం. క‌ట్టుకున్న వాన్ని కాటికి పంపే ప‌క్కా స్కెచ్ లు వేయ‌డం. అనుకున్న‌ది అనుకున్న‌ట్టుగా చేసి చంపేయ‌డం ఇప్పుడు సూర్ప‌న‌క‌ల వ్య‌వ‌హ‌రశైలికి అద్దం ప‌డుతుంది. ...
READ MORE
అక్కడి రెస్టారెంట్లో తినాలంటే.. అన్నీ విప్పాల్సిందే..!!
సాధారణంగా మనం భోజనం చేసేటప్పుడు ఏం ధరిస్తాం.. ఇంట్లో అయితే మామూలు బట్టలు, లేదా లుంగీనో ధరించి గ్యాపీగా.. కూల్ గ కూర్చుని లాగించేస్తాం.. అదే బయట ఏదైన రెస్టారెంట్ కి వెల్తే.. కాస్త స్టైలిష్ గ తయారైపోయి వెల్లి తింటాం ...
READ MORE
అవినీతి అనకొండ MRO నాగరాజు ఉదంతం.. రెవెన్యూ శాఖ ప్రక్షాళన డిమాండ్.!!
రెవెన్యూ శాఖ లో టైపిస్టు నుండి MRO స్థాయికి ఎదిగాడు అంటే ఎంత గొప్ప పనిమంతుడో అనుకుంటే పొరపాటే.. మొత్తం లంచాల బతుకే, ఇలా లంచాలు తింటూ తినిపిస్తూ ఉన్నత అధికారి స్థాయికి ఎదిగిన నాగరాజు తాజాగా కీసర మండలం MRO ...
READ MORE
జీవితాల్ని నాశనం చేశారు: పూరీ
సంచలనం రేపిన డ్రగ్స్‌ కేసులో సిట్‌ విచారణపై దర్శకుడు పూరీ జగన్నాథ్‌ స్పందించారు. విచారణ అనంతరం ఎక్సైజ్‌ శాఖ కార్యాలయం నుంచి నేరుగా ఇంటికి వెళ్లిన ఆయన.. బుధవారం రాత్రి 11గంటల తర్వాత తన ట్విట్టర్‌ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్‌ ...
READ MORE
బ్రేకింగ్ :- టీఆర్ఎస్ఎల్పీ లో వీలినమైన కాంగ్రెస్ ఎల్పీ.!!
తెలంగాణ అసెంబ్లీ లో ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ పార్టీ కి దారుణమైన ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన మరుసటి రోజు నుండే ఆపరేషన్ ఆకర్ష్ చేస్తున్న అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి ఒక్కో కాంగ్రెస్ పార్టీ శాసన ...
READ MORE
పనికి రాని చదువులంటా.. పనికిరాని పట్టాలంట..
ఇంజనీరింగ్ ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన చదువు. ఇప్పటికి ఇంజనీర్లుగా సత్తా చాటాలనుకునే విద్యార్థులు కూడా చాలానే. అయితే ఆ చదువులు వారి పట్టాలు నాలుక గీసుకోవడానికి కూడా పనికి రావంటున్నారు హెచ్‌డీఎఫ్‌సీ చీఫ్‌ దీపక్‌ పరేఖ్‌. ఇంతకీ ఇంత సంచలన ...
READ MORE
వైద్య వృత్తికి వన్నె తెస్తున్న ఆధర్శ యువ వైద్యుడు.!!
కొందరు డాక్టర్లు మరియు కొన్ని కార్పోరేట్ ఆసుపత్రుల మూలంగ సేవా రంగమైన పవిత్రమైన వైద్య వృత్తి నేడు కమర్శియల్ గ మారిపోయి సామాన్యుడికి దూరమైందని, పూర్తిగ అపవిత్రంగ మారిందనే విమర్శలు ఎదుర్కుంటున్న సంధర్భం తరుణంలో.. వైద్య వృత్తి అంటే అది కాదు, ...
READ MORE
కుళ్లిపోయిన ఖర్జూరాలు.. డీ మార్ట్ సీజ్.!!
ప్రముఖ రిటైల్ వ్యాపార సంస్థ డీ మార్ట్ ను GHMC అధికారులు సీజ్ చేశారు. వివరాలు చూస్తే.. రోజూ జనాలతో కిటకిటలాడే కుషాయిగూడ డీ మార్ట్ స్టోర్ పై నాణ్యత లేని కుళ్లిపోయిన ఖర్జూరాలు అమ్ముతున్నట్లు గుర్తించిన వినియోగదారులు GHMC అధికారులకు సమాచారం ఇవ్వగా ...
READ MORE
ట్రిపుల్ తలాక్ పై ద్వంద్వ వైఖరి ప్రధర్శిస్తున్న అ”లౌకికవాద” పార్టీలు.
లోక్ సభ లో ట్రిపుల్ చలాకి బిల్లుపై చర్చ సమయంలో ఆయా పార్టీలు వారి వారి అభిప్రాయాలు వెల్లడిస్తుంటే.. అసలు ఏమీ స్పందించకుండా కనీసం వాకౌట్ అని కూడా చెప్పకుండా టీఆర్ఎస్ ఎంపీలంతా సభ నుండి బయటకు వెల్లిపోయి ట్రిపుల్ తలాక్ ...
READ MORE
గడ్డకట్టుకుపోయిన అమెరికా.. మంచుతో చనిపోతున్న జనాలు..!!
అమెరికా లో చలితీవ్రత రికార్డ్ స్థాయి లో నమోదవుతోంది. ఏకంగ మైనస్ 31 డీగ్రీలుగ నమోదవుతూ వ్యవస్థను పూర్తిగ స్తంభింపజేస్తోంది. జలపాతాలే కాదు నయాగార నదీ మొత్తం మంచుతో గడ్డకట్టుకుపోయి ప్రవాహం ఆగిపోయింది. అమెరికా వ్యాప్తంగ దాదాపు పన్నెండు రాష్ట్రాల ప్రజలు ...
READ MORE
బంగారు తెలంగాణలో మూడేళ్లలో సాదించిన బంగారమెంత..?
కేసిఆర్ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే  కేసిఆర్. కేసీఆర్ అంటే ఉద్యమం.. ఉద్యమం అంటేనే కేసీఆర్. ఇది 2014 ఎన్నికల ముందు ఇదంతా.. ఆ తర్వాత తెలంగాణ సిద్దించడం.. ఆ తరువాత  జరిగిన ఎన్నికల్లో ఉద్యమ పార్టీకి కనీవినీ ఎరుగని రీతిలో చరిత్రను ...
READ MORE
హజ్ సబ్సిడీ క్యాన్సిల్ చేసిన మోడీ.. ముస్లిం బాలికల చదువుకు వెన్ను దన్ను.!!
విభజించు పాలించు అనే విధానంతో భారత్ ను చిధ్రం చేసిన బ్రిటీష్ పాలకులు మొదలు పెట్టిన హజ్ సబ్సిడీ విధానానికి మంగలం పాడింది మోడీ సర్కార్.. ప్రతి ఏటా హజ్ కు వెల్లే ముస్లింలకు రాయితీలు సబ్సిడీ ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. ...
READ MORE
జన నాయకుడు కిషన్ రెడ్డి కి మాతృ వియోగం.. సంతాపం వ్యక్తం చేసిన డా.గిరిధరాచార్యులు
భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకుడు జి.కిషన్ రెడ్డి తల్లి గంగాపురం ఆండాలమ్మ ఈరోజు అనారోగ్యం కారణంగ కన్నుమూశారు. ఆమె వయసు 80 సంవత్సరాలు. గత కొంత కాలం నుండి ఆమె అనారోగ్యం తో బాధ పడుతూ హైద్రాబాద్ లోని ఓ ...
READ MORE
తెలుగు వారింట పండగ శోభ.. విళంబికి స్వాగతం.!!
ఈ విశాల విశ్వం ఒక అద్భుత రహస్య సమ్మేళనం. దానిని స్పష్టంగా, విపులంగా తమ దార్శనికత తో, తపోబలంతో విశ్లేషించి ప్రపంచానికి అందించిన ఘనత మన ఋషులదే!! ప్రకృతి అంతా చైతన్య రూపమని, వ్యక్తి ప్రకృతి వేరు కాదని నిరూపించారు. ఆక్రమంలో ఆవిర్భవించినవే ...
READ MORE
డేరా కూలింది రాదేమా చిక్కింది. త్వ‌ర‌లో బొక్క‌లోకి రాదేమా.
భార‌త‌దేశ వ్యాప్తంగా దొంగ‌ సాములు స‌న్నాసుల‌కు కాలం చెల్లింది. బురిడి కొట్టించే వేశాల‌తో ప్ర‌జ‌ల‌ను మాయం చేయాల‌నుకుంటే ఇక న‌డ‌వ‌ద‌ని కాలం చెపుతోంది. రేప్ కేసులో తాజాగా బొక్క‌లోకి చేరి ఊచ‌లు లెక్కిస్తున్న సచ్చ సౌదా రామ్ ర‌హిమ్ సింగ్ బాట‌లోనే మ‌రో ...
READ MORE
తొలి ఏకాదశి.. హిందువుల ఆది పండుగ ప్రత్యేకం..
ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి 'శయన' ఏకాదశి ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహవిష్ణువు పాల కడలిపై శయనిస్తాడు. అందుకే దీన్ని శయన ఏకాదశి అంటారు. సంవత్సరంలో ...
READ MORE
సీనియర్ జర్నలిస్ట్, స్టూడియో ఎన్ వరంగల్ రీజియన్ కో ఆర్డినేటర్ ప్రకాశ్ మృతి
సీనియర్ జర్నలిస్ట్, స్టూడియో ఎన్ వరంగల్ రీజియన్ కో ఆర్డినేటర్ ప్రకాశ్ శనివారం మృతిచెందారు. కేరళ పర్యటనలో ఉన్న ఆయన హఠాత్తుగా గుండెపోటు కు గురయ్యారు. దీంతో అక్కడికక్కడే కుప్పకూలి పోయారు. ప్రకాశ్ కు భార్యా, ఓ కూతురూ, కొడుకు ఉన్నారు. ప్రకాశ్ ...
READ MORE
ప్రశ్నిస్తే.. కేసులు పెట్టడం అప్రజాస్వామ్యం.!!
తాజాగా ఖమ్మం జిల్లా కామేపల్లి హరిశ్చంద్ర పురం లో జరిగిన ఘటన కారణంగా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం కట్టిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ళ నిర్మాణాల్లో నాణ్యత లోపించిందని అక్కడ కట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లను ...
READ MORE
తెలంగాణ కమలం రథ సారథి డా.కె.లక్ష్మన్..
ఆయనంటే.. ముందు చూపుఆయనంటే.. భవిష్యత్ ప్రణాలికఆయనుంటే చాలు కార్యకర్తకు గుండె ధైర్యంఆయనొస్తే చాలు జనాలకొక నమ్మకం..! ఆయన మాట్లాడితే చాలు అణగారిన పేద గుండెకొక ఆత్మస్థైర్యం..!!ఆయనే తెలంగాణ కాషాయ దళపతి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు విద్యావేత్త డా.కె.లక్ష్మన్. ఈరోజు ఆయన పుట్టిన ...
READ MORE
నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం
నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సంధర్భంగ తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆద్వర్యంలో ఎన్టిఆర్ భవన్ లో ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రమణ మరియు తెలుగుదేశం పార్టీ డిజాబుల్డ్ సెల్ ...
READ MORE
మోడీ రామ్ మందిర్ భూమి పూజకు వెల్తే రాజ్యాంగ విరుద్ధం అంటున్న వారు కుహనా లౌకికవాదులు కాదా.?
ఈ దేశంలో లౌకిక వాదం పేరుతో రాజకీయాలు చేసే వారు చాలా విచిత్రంగా కనీస జ్ఞానం లేకుండా అడ్డంగా వాదిస్తుండడం తెలిసిందే.. ఇప్పుడు కూడా దేశం వ్యాప్తంగా ఈ కుహనా లౌకిక వాదుల దొంగ బుద్ది మరోసారి బయటపడింది. ప్రజా ధనంతో ...
READ MORE
పుట్టిన రోజు వేడుకలు వద్దన్న సూపర్ స్టార్.!!
ఆయన ఒక్కసారి చేఎత్తి అభివాదం చేస్తే చాలు కోట్లాది మంది అభిమానులు పులకించిపోతారు. పేరుకు తమిలుడే అయినప్పటికీ దేశ విదేశాల్లో ఎవరికీ అందనంత క్రేజ్ సంపాదించిన ఎవర్ గ్రీన్ క్రేజీ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్. మరి రజినీకాంత్ కంటే అందమైన హీరోలు ...
READ MORE
రాఖీ విషాదం.. బంధాల‌ను తెంచేసుకుని వెళ్లిపోయిన సోద‌రుడు. మిత్రుల‌ను ఒంటిర చేసిన ఓ స్నేహితుడు.
సత్తుపల్లి ఆస్పత్రి మార్చురీలో వినోద్‌ మృతదేహం. పక్కనే అక్క శిరీష కూర్చుంది. తమ్ముడి మొహం వైపూ చూస్తూ.. ‘‘ఒరేయ్‌ తమ్ముడూ.. లేవరా... రాఖీ కట్టించుకోరా...!’’ ఏడుస్తూనే ఉంది. ఇంతలో ఎవరో రాఖీ తీసుకొచ్చి ఆమె చేతికిచ్చారు. తమ్ముడి చేతిని లేపి ఆ ...
READ MORE
కల్వకుంట్ల కవితను వెంటాడుతున్న కమలం.!!
CAB కి వ్యతిరేకంగ ర్యాలీలు చేస్తున్న వారిలో 99% అవగాహన
భర్తలను చంపిన భార్యలు.. కాలం మారింది గురూ.. అంతా అక్ర‌మ‌సంబంద‌మే.
అక్కడి రెస్టారెంట్లో తినాలంటే.. అన్నీ విప్పాల్సిందే..!!
అవినీతి అనకొండ MRO నాగరాజు ఉదంతం.. రెవెన్యూ శాఖ ప్రక్షాళన
జీవితాల్ని నాశనం చేశారు: పూరీ
బ్రేకింగ్ :- టీఆర్ఎస్ఎల్పీ లో వీలినమైన కాంగ్రెస్ ఎల్పీ.!!
పనికి రాని చదువులంటా.. పనికిరాని పట్టాలంట..
వైద్య వృత్తికి వన్నె తెస్తున్న ఆధర్శ యువ వైద్యుడు.!!
కుళ్లిపోయిన ఖర్జూరాలు.. డీ మార్ట్ సీజ్.!!
ట్రిపుల్ తలాక్ పై ద్వంద్వ వైఖరి ప్రధర్శిస్తున్న అ”లౌకికవాద” పార్టీలు.
గడ్డకట్టుకుపోయిన అమెరికా.. మంచుతో చనిపోతున్న జనాలు..!!
బంగారు తెలంగాణలో మూడేళ్లలో సాదించిన బంగారమెంత..?
హజ్ సబ్సిడీ క్యాన్సిల్ చేసిన మోడీ.. ముస్లిం బాలికల చదువుకు
జన నాయకుడు కిషన్ రెడ్డి కి మాతృ వియోగం.. సంతాపం
తెలుగు వారింట పండగ శోభ.. విళంబికి స్వాగతం.!!
డేరా కూలింది రాదేమా చిక్కింది. త్వ‌ర‌లో బొక్క‌లోకి రాదేమా.
తొలి ఏకాదశి.. హిందువుల ఆది పండుగ ప్రత్యేకం..
సీనియర్ జర్నలిస్ట్, స్టూడియో ఎన్ వరంగల్ రీజియన్ కో ఆర్డినేటర్
ప్రశ్నిస్తే.. కేసులు పెట్టడం అప్రజాస్వామ్యం.!!
తెలంగాణ కమలం రథ సారథి డా.కె.లక్ష్మన్..
నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం
మోడీ రామ్ మందిర్ భూమి పూజకు వెల్తే రాజ్యాంగ విరుద్ధం
పుట్టిన రోజు వేడుకలు వద్దన్న సూపర్ స్టార్.!!
రాఖీ విషాదం.. బంధాల‌ను తెంచేసుకుని వెళ్లిపోయిన సోద‌రుడు. మిత్రుల‌ను ఒంటిర
Facebook Comments
Top
error: Content is protected !!