You are here
Home > క్రీడలు > రేపే భారత్- పాక్ ప్రత్యక్ష యుద్దం. తాడో పేడో తేల్చుకునుడే.

రేపే భారత్- పాక్ ప్రత్యక్ష యుద్దం. తాడో పేడో తేల్చుకునుడే.

అవును రేపే భారత్ పాకిస్తాన్ యుద్దం కానీ.. కాశ్మీర్ బాడర్లో కాదు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ లో. రేపు ఆదివారం జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లో భారతే ఫేవరేట్. అంతే కాదు డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగబోతోంది కోహ్లి సేన.

అయితే ఈ మ్యాచ్ లో వార్ వన్ సైడే అంటోంది టీం ఇండియా. ఇటు పాక్ టీం కూడా ఎంత తిప్పలు పడైనా సరే భారత్ ను కట్టడి చేస్తాం అంటోంది. ప్రతిరోజూ అనధికారికంగ భారత్ తో యుద్దానికి కాలుదువ్వుతోంది పాక్ ఆర్మీ. నేటికీ పాక్ భారత్ బాడర్లో ఉద్రిక్త పరిస్థితులే ఉన్నై. ఈరోజు కూడా ఫూంచ్ సెక్టార్లో కాల్పులకు తెగబడింది పాకిస్తాన్. పాక్ ఎన్నిసార్లు కాల్పులకు తెగబడ్డా అందుకు రెండింతలు బదులు తీర్చుకుంటోంది భారత్ ఆర్మీ.


అయినా దాయాది దేశానికి ఏ కోశనా బుద్ది రావడం లేదు సరికదా ఇంకా అహంకారాన్నే ప్రదర్శిస్తోంది. ప్రపంచంలో ఏ క్రికెట్ మ్యాచ్ కు లేని క్రేజ్ భారత్ – పాక్ మ్యాచ్ కి ఉంటుంది. భారత్ లో ఎన్ని మతాల సాంప్రదాయాలున్నా అందరూ క్రికెట్ మతానికి చెందినవారే. కుల మత వర్గ ప్రాంతాలకు అతీతంగా భారతీయులంతా ఏకమయ్యే అతి కొద్ది అంశాలలో క్రికెట్ ఒకటి, అందులోనూ శత్రుదేశం పాకిస్తాన్ తో అంటే.. స్కూల్ పోరడు కూడా తొడకొట్టి రంకెలేస్తాడు. మన బ్యాట్స్ మెన్ సిక్స్ కొడితే విజిల్స్ కొట్టీ భారత్ మాతా కి జై అంటూ నినాదాలిస్తాడు.
దాయాదితో పోరంటే కేవలం వినోదంగ భావించడు సగటు భారతీయుడు. ప్రత్యక్ష యుద్దంగా ఆ యుద్దంలో స్వయంగా తానే పోరాడుతున్నట్టు లీనమవుతాడు ప్రతీ భారతీయుడు. అలాంటి రసవత్తరమైన మ్యాచ్ రేపు జరగబోతుంది.

ఇక మన భారత్ టీ బలాబలాలు చూస్తే..

కోహ్లీ ఒక్కడు నిలబడితే చాలు పాక్ బౌలర్లు పారాహుశారే.. పాక్ బౌలర్ల లక్ష్యం కూడా కోహ్లీ అనే చెప్పొచ్చు. 2012 ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లి చేసిన సెంచరీని పాక్ ఎన్నటికీ మరచిపోదు. అశ్విన్, జడేజా మంచి ఫామ్ లో ఉన్నారు. పేస్ విభాగంలో భువనేశ్వర్, షమీ, బూమ్రా, యూసఫ్ లు పాక్ బ్యాట్స్ మెన్స్ ను రఫ్ఫాడుకునేందుకు సిద్దంగా ఉన్నారు.

ఇక ఆల్ రౌండర్ గా సీనియర్ ప్లేయర్ స్థానంలో యువీ భారత్ విజయానికి బ్యాక్ బోన్ గాఉండనే ఉన్నాడు.
ధోనీ అండతో యువ ప్లేయర్లు రెచ్చిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. సడన్ గా ఒక్కోసారి ఫామ్ కోల్పోయి పెవిలియన్ కు లైన్ కట్టడమే భారత్ టీం కు ఎదురయ్యే సవాల్.. ఈ తప్పు జరగకుండా మ్యాచ్ లో మనోల్లు ఇరగదీయాలని కాలకేయ సైన్యం పై బాహుబలి లాగ విరుచుకుపడాలని అంతా కోరుకుంటున్నారు.

ఇక రేపు లండన్ వేదికగా జరిగే మ్యాచ్ కోసం టీవీల ముందు సిద్దంగా ఉండండి. భారత్ టీం కు జర్నలిజం పవర్ తరపున ప్రత్యేక శుభాకాంక్షలు. జై హింద్ 

Related Posts
ఎందరో కూతుర్లు చేసిన మోసానికి బలైన తల్లిదండ్రులకు మారుతి రావు ఒక సాక్ష్యమా.??
గర్భంలో ఉన్న శిశువు ఆడనో మగనో ధ్రువీకరించడం చట్టరీత్యా నేరం. ఈ చట్టం రావడానికి కారణం, కడుపులో ఉన్నది ఆడ శిశువైతే కడుపులోనే చంపేస్తుంది ఈ మగ ఆధిపత్య అహంకార సమాజం. మరి అలాంటి సమాజంలో ఒక అమ్మాయి పుడితే ఆ ...
READ MORE
మద్యతరగతికి శుభవార్త.. మరిన్ని వస్తువులపై పన్ను(GST) ఎత్తివేసిన కేంద్ర ప్రభుత్వం.!!
దేశంలోని మద్యతరగతి కుటుంబాలకు మరోసారి తీపి కబురు అందించింది కేంద్రం లో ని నరేంద్ర మోడి సర్కార్. అన్ని రకాల పన్నులను తీసివేసి GST ని తీసుకొచ్చిన పన్నుల గంగరగోళం తగ్గించిన ప్రభుత్వం ఆ తర్వాత ప్రతీ GST మీటింగ్ లో ...
READ MORE
అవినీతికి వ్యతిరేకంగ పోరాడే అన్నా హజారే వద్ద ఖరీదైన లగ్జరీ కార్ ఉందా..??
అవినీతికి వ్యతిరేకంగ జన్ లోక్ పాల్ బిల్లు ను చట్టం చేయాలంటూ అప్పుడప్పుడు నిరాహార దీక్ష టెంటు వేసుకుని హల్ చల్ చేసే అన్నా హజారే అంటే అందరికీ తెలిసిందే.. ఆయన ఒక మాజీ సైనికుడని కూడా అందరికీ తెలిసిన విషయమే..అయితే.. ...
READ MORE
2006 లో GST ని వ్యతిరేకించిన మోడీ ఇప్పుడెందుకు తెచ్చాడు..??
గత రెండు రోజులుగా నరేంద్ర మోడీ GST కి వ్యతిరేకంగ మాట్లాడిన వీడియో సోషల్ సైట్లలో చక్కర్లు కొడుతోంది. ఆనాడు వ్యతిరేకించినప్పుడు మోడీ నాటి గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్ హయాంలోని UPA సర్కార్. వామపక్షాలు అప్పుడు కాంగ్రెస్ కు ...
READ MORE
కష్టాల్లో కాంగ్రెస్ పార్టీ.. కేసిఆర్ దెబ్బకు విల విల.!!
తెలుగు ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం అంటే గుర్తోచ్చేది కాంగ్రెస్ పార్టీ. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి గ ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం తర్వాత మలిదశ తెలంగాణ ...
READ MORE
రామ్ నాథ్ కోవింద్ కి పోటిగా మాజీ స్పీకర్ మీరా కుమార్.. రాష్ట్రపతి పోటీలో ప్రతిపక్షాల అభ్యర్థిగా ఎంపిక.
అందరు ఊహించినట్టుగానే ప్రతిపక్షాలు తమ రాష్ట్రపతి అభ్యర్థిగా లోకసభ మాజీ స్పీకర్ మీరా కుమార్‌ను ఎంపిక చేశారు. బీహర్ వర్సెస్ బీహర్ అనేలా ఈ పోటీ ఉండబోతోందని దళిత వాయిస్ ని వినిపించిన ఎన్టీఏకి గట్టి అభ్యర్థిని పోటీలో నొలపాలన్నా ఆలోచనలో ...
READ MORE
హిందూ షాప్ లో బట్టలు కొన్నందుకు ముస్లిం మహిళలపై దాడి.!!
దేశ చరిత్రలో లౌకికత్వానికి మాయని మచ్చగా కర్ణాటక లో జరిగిన అమానుష ఘటన మిగిలిపోనుంది. దేశంలో ప్రతీ ఒక్క పౌరుడికి మత స్వేచ్ఛ కల్పించింది భారత రాజ్యాంగం. ఈ స్వేఛ్చ ప్రకారం ఎవరైనా సరే ఏ మతమైనా స్వీకరించ వచ్చు వారి ...
READ MORE
చంద్రబాబుతో పొత్తా.. తూ మీ బతుకులు చెడ.!!
తెలంగాణ ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసిఆర్ మరోసారి తన నోటికి పనిచెప్పారు. నిన్న జరిగిన తెరాస పార్టీ బహిరంగసభ లో ప్రతిపక్షాల పై తీవ్ర స్థాయి లో విమర్శలు చేసారు. ఆయన చేసిన విమర్శలు వాడిన భాష పై పలువురు రాజకీయ సామాజిక ...
READ MORE
ఉద్యమాన్ని ఉదృతం చేసిన బీజేవైఎం, రాష్ట్ర ఉపాధ్యక్షుడిపై పోలీసుల ప్రతాపం.!!
ఇంటర్మీడియట్ బోర్డ్ నిర్లక్ష్యం మూలంగ అసువులు బాసిన విద్యార్ధుల చావుకు తెలంగాణ ప్రభుత్వం బాధ్యత వహించాలని వారి కుటుంబాలకు న్యాయం చేయాలని, తక్షణమే విద్యాశాఖ మంత్రి ని ముఖ్యమంత్రి కేసిఆర్ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమానికి పిలుపునిచ్చింది తెలంగాణ భారతీయ ...
READ MORE
యాంకర్ అనసూయకు ఇంత అహంకారమా..??
టీవీ షోలలో యాంకరింగ్ చేస్తూ సినిమాలలో యాక్టింగ్ చేస్తూ సెలబ్రిటీగ మారిన అనసూయ తాజాగా తార్నాక ప్రాంతంలో ఓ బాలుడితో అనుచితంగ ప్రవర్తించి విమర్శలపాలైంది. తార్నాకలో అనసూయని చూసిన ఓ బాలుడు అభిమానంతో ఫోన్లో ఫోటో తీయడానికి ప్రయత్నించినందుకు తీవ్ర ఆగ్రహానికి ...
READ MORE
జైలు నుండి బయటకు రానున్న శశికళ.!
అక్రమాస్తుల కేసులో నేర నిరూపన జరగడంతో జైలు శిక్ష అనుభవిస్తున్న దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ "పేరోల్' పై జైలు నుండి బయటకు రానుంది. జైలు అధికారులకు లంచం ఇచ్చి బుర్కా వేసుకుని బయట తిరుగుతున్నదనీ జైలులో రాజభోగాలు ...
READ MORE
మసూద్ ని అరెస్ట్ చేయమంటే.. వాడి తమ్ముడిని అరెస్ట్ చేసామంటున్న పాకిస్తాన్.!!
పుల్వామా లో 43 మంది భారత సైనికులను బలి తీసుకున్న ఉగ్రవాది జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ చీఫ్ మసూద్ అజర్ ని అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని, ఉగ్రదాడికి సంబంధించిన పూర్తి ఆధారాలను పాకిస్తాన్ అందజేసిన భారత్ డిమాండ్ చేస్తుంటే.. ...
READ MORE
రాహుల్ గాంధీకి ఈసీ షాక్. ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని ఉల్లంఘించారంటూ నోటీసులు జారీ.
కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా ఎన్నికైన రాహుల్ గాంధీకి తొలి షాక్ త‌గిలింది. గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో ఎలాగైన పార్టీని గెలిపించేందుకు స‌ర్వ శ‌క్తులు ఒడ్డుతున్నారు రాహుల్ గాంధీ. ఇదే ప‌నిలో భాగంగా ప్ర‌చారాన్ని సైతం ఓరెత్తించారు. అయితే ప్ర‌చారం ముగిసి 48 గంట‌లు అయినా ...
READ MORE
ఓ వైపు నిరసనలు.. అయినా ఆగని హత్యాకాండలు.!!
కేరళలో ప్రజాస్వామ్యం కూనీ చేయబడుతోంది. ఓ వైపు హత్యాకాండ ఆపాలని కమ్యునిస్టు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు వ్యతిరేకంగ భాజపా ఏబీవీపీ శ్రేణులు మహా ర్యాలీలతో ప్రజా స్వామ్యం కాపాడాలని పెద్ద ఎత్తున నిరసనలతో హోరెత్తిస్తుంటే.. మరోవైపు రక్త దాహానికి ...
READ MORE
బీజేపీ లోకి ఘర్ వాపసి కి తేదీ ఫిక్స్ చేసుకున్న రాములమ్మ.!!
ప్రముఖ సినిమా నటి కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి తొందర్లోనే తనకు రాజకీయ జీవితం ఇచ్చిన బీజేపీ లోకి ఘర్ వాపసి కోసం తేదీ ఫిక్స్ చేసుకున్నట్టు రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. దుబ్బాక ఉప ఎన్నికల తర్వాత ...
READ MORE
పాకిస్తాన్ పై సానుభూతి చూపిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు.!!
పాకిస్తాన్ చేసిన ఉగ్ర దాడి కారణంగ యావత్ దేశం కోపంతో రగిలిపోతుంటే.. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం దాడిలో పాకిస్తాన్ తప్పు లేదంటూ పాకిస్తాన్ ను ఏమి అనవద్దంటూ వాదించడం దేశ ప్రజలందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఈ సమయంలో కూడా ...
READ MORE
దటీజ్ బాలయ్య.. పక్కా పైసా వసూల్.
బాలకృష్ణ సినిమా చేయడమంటే కూసింత భయమే అంటున్నారు దర్శకనిర్మాతలు. ఆయనల సింప్లిసిటి మేయింటేన్ చేయడం తమ వల్ల కాదంటున్నారు. జనంలో ఉంటూ అభిమానులకు నచ్చేలా తన మనసుకు హాయినిచ్చే పనేదైనా సరే పక్కగా చేస్తారంటా. అందుకే నిదర్శనమే ఈ కథనం నలభయ్యేళ్ల ...
READ MORE
నంద్యాలో ప్రచారానికి అద్దె జనాలు.. హద్దు మీరుతున్న ఖర్చులు.
రోజు రోజుకు రాజకీయ నాయకుల చూపు చిన్నదైపోతోంది. జరిగిన తప్పులు, చేసిన మంచి పనులు.. వేటినైనా బూతద్దంలో పెట్టి చూడడం అలవాడుగా మారిపోయింది. మీడియా పోకస్ ఎక్కువ కావడంతో ప్రతి చిన్న విషయాన్ని ప్రిస్టేజ్ గా తీసుకుంటున్నారు. నిజానికి ఒక్క ఎమ్మెల్యే ...
READ MORE
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌.
రాష్ట్రపతి అభ్యర్థిపై కొనసాగుతున్న సస్పెన్షన్‌కు భారతీయ జనతా పార్టీ తెరదించింది. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ పేరును భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ప్రకటించారు. రామ్‌నాథ్‌ ప్రస్తుతం బిహార్‌ గవర్నర్‌గా పనిచేస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఆయన గతంలో సుప్రీంకోర్టు, ...
READ MORE
ఇక వన్డేలకు కెప్టెన్ గ రోహిత్ శర్మ..?
ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు మొదటి సారి ప్రపంచ కప్ గెలవడంతో 2019 ఐసీసీ ప్రపంచ టోర్నీ ముగిసింది. కానీ లీగ్ దశలో అధ్భుతంగ ఆడి, సునాయసంగానే ఫైనల్ లో గెలిచి కప్ సాధిస్తుందనుకున్న కోహ్లీ సేన మాత్రం సెమిస్ లో న్యూజిలాండ్ ...
READ MORE
సీ సీ కెమెరాకు చిక్కిన గుజరాత్ హార్దిక్ పటేల్ యవ్వారం.?
గుజరాత్ ఎన్నికలు ముంచుకొస్తున్న తరణంలో రోజుకో సెన్సేషనల్ న్యూస్ బయటకొస్తుంది. తాజాగా గుజరాత్ లో పటేల్ కులస్తులకు రిజర్వేషన్ కావాలని పోరాటం చేస్తూ.. పటేల్ వర్గానికి నాయకుడైన హార్దిక్ పటేల్ సంబంధించి ఓ సీసీ టీవీ కెమెరా ఫుటేజ్ ఒకటి ఒక రేంజ్ ...
READ MORE
దేశ వ్యాప్తంగా బురఖా పై నిషేధం అమలు.. అతిక్రమిస్తే భారీ జరిమానా.!!
ఇక నుండి బహిరంగంగ బురఖా ధరించే ముస్లిం మహిళలపై భారీగ జరిమానాలు విధించనున్నటు నెదర్లాండ్ దేశం డచ్ ప్రభుత్వం అధికారికంగ ప్రకటించింది. ఇప్పటికే జర్మనీ అమెరికా ఫ్రాన్స్ జపాన్, బెల్జియం, చైనా, శ్రీలంక లాంటి చాలా దేశాల్లో బుర్ఖా ధరించడంపై నిషేధం ...
READ MORE
హరికృష్ణ మరణించిన బాధలో CBN పై తీవ్రంగ ఫైర్ అవుతున్న  నెటిజన్లు.. ఎందుకో తెలుసా.?
తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ఉమ్మడి ఆంద్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి ఎన్టిఆర్ తనయుడు నటుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో నందమూరి అభిమానులు టీడీపీ అభిమానులు చాలా ఆవేదనకు గురవడం జరిగింది. సంఘటన జరిగి రెండు రోజులు గడిచినా ...
READ MORE
పాకిస్తాన్ యువతకు కాశ్మీర్ వద్దంట.. కానీ..??
మాకు కాశ్మీర్ వద్దు కానీ, టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ని ఇవ్వండంటూ వినూత్నంగ నిరసన వ్యక్తం చేస్తున్నారు పాకిస్తాన్ క్రికెట్ ప్రేమికులు.ఇంగ్లాండ్ మాంచెస్టర్ వేదికగ జరిగిన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీ లో మరోసారి పాకిస్తాన్ టీం ...
READ MORE
హిందువులకు దగ్గర కావడానికి తహతహలాడుతున్న కామ్రేడ్లు..!!
కామ్రేడ్స్.. కమ్యునిస్ట్స్.. నక్సల్స్.. ఎర్రదళం.!! పేర్లలో మార్పు ఉండొచ్చేమో గానీ సిద్దాంతం ఒక్కటే. కానీ ఆ సిద్దాంతాన్ని పాటించడంలోనే వెనకబడిపోయి జనాలకు దూరమయ్యారు కామ్రెడ్లు. ఎప్పుడూ హేతువాదం లౌకికవాదం అంటూ మైనారిటీలకు భజన చేస్తూ హిందూ సమాజం పై కన్నెర్ర చేస్తూ ...
READ MORE
ఎందరో కూతుర్లు చేసిన మోసానికి బలైన తల్లిదండ్రులకు మారుతి రావు
మద్యతరగతికి శుభవార్త.. మరిన్ని వస్తువులపై పన్ను(GST) ఎత్తివేసిన కేంద్ర ప్రభుత్వం.!!
అవినీతికి వ్యతిరేకంగ పోరాడే అన్నా హజారే వద్ద ఖరీదైన లగ్జరీ
2006 లో GST ని వ్యతిరేకించిన మోడీ ఇప్పుడెందుకు తెచ్చాడు..??
కష్టాల్లో కాంగ్రెస్ పార్టీ.. కేసిఆర్ దెబ్బకు విల విల.!!
రామ్ నాథ్ కోవింద్ కి పోటిగా మాజీ స్పీకర్ మీరా
హిందూ షాప్ లో బట్టలు కొన్నందుకు ముస్లిం మహిళలపై దాడి.!!
చంద్రబాబుతో పొత్తా.. తూ మీ బతుకులు చెడ.!!
ఉద్యమాన్ని ఉదృతం చేసిన బీజేవైఎం, రాష్ట్ర ఉపాధ్యక్షుడిపై పోలీసుల ప్రతాపం.!!
యాంకర్ అనసూయకు ఇంత అహంకారమా..??
జైలు నుండి బయటకు రానున్న శశికళ.!
మసూద్ ని అరెస్ట్ చేయమంటే.. వాడి తమ్ముడిని అరెస్ట్ చేసామంటున్న
రాహుల్ గాంధీకి ఈసీ షాక్. ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని ఉల్లంఘించారంటూ నోటీసులు
ఓ వైపు నిరసనలు.. అయినా ఆగని హత్యాకాండలు.!!
బీజేపీ లోకి ఘర్ వాపసి కి తేదీ ఫిక్స్ చేసుకున్న
పాకిస్తాన్ పై సానుభూతి చూపిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు.!!
దటీజ్ బాలయ్య.. పక్కా పైసా వసూల్.
నంద్యాలో ప్రచారానికి అద్దె జనాలు.. హద్దు మీరుతున్న ఖర్చులు.
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌.
ఇక వన్డేలకు కెప్టెన్ గ రోహిత్ శర్మ..?
సీ సీ కెమెరాకు చిక్కిన గుజరాత్ హార్దిక్ పటేల్ యవ్వారం.?
దేశ వ్యాప్తంగా బురఖా పై నిషేధం అమలు.. అతిక్రమిస్తే భారీ
హరికృష్ణ మరణించిన బాధలో CBN పై తీవ్రంగ ఫైర్ అవుతున్న
పాకిస్తాన్ యువతకు కాశ్మీర్ వద్దంట.. కానీ..??
హిందువులకు దగ్గర కావడానికి తహతహలాడుతున్న కామ్రేడ్లు..!!
Facebook Comments
Top
error: Content is protected !!