You are here
Home > తాజా వార్త‌లు > మరోసారి కూడా మోడీ గెలిస్తేనే.. ముస్లింలకు రక్షణ – పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

మరోసారి కూడా మోడీ గెలిస్తేనే.. ముస్లింలకు రక్షణ – పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

భారత శత్రు దేశం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాజా వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తోంది.
నిన్న మొన్నటి దాక నరేంద్ర మోడి కి వ్యతిరేకంగ మాట్లాడిన ఇమ్రాన్ సడన్ గ ఫ్లేట్ ఫిరాయిస్తూ ఓ ఛానల్ కి ఇంటర్యూ ఇస్తూ మోడీకి జిందాబాద్ కొట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
అయితే ఈ పరిస్థితి కి బలమైన కారణమే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

అదేందో ఒకసారి పరిశీలిస్తే..
భారత్ లో సార్వత్రిక ఎన్నికలకు ముందు పుల్వామా లో భారత సైనికులపై పాకిస్తాన్ కు చెందిన ఉగ్రమూకలు దాడి చేయడంతో ఒక్కసారిగా దేశంలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అయితే ప్రజల ఆగ్రహానికి అనుగుణంగ కేంద్ర ప్రభుత్వం సరైన ప్రణాలికతో బాలాకోట్ ఉగ్రమూకలపై ప్రతి దాడి చేసి ప్రతీకారం తీర్చుకోవడంతో ప్రధాని నరేంద్ర మోడి పై జనాల్లో మరింత నమ్మకం గౌరవం పెరిగింది.
ఇక్కడ నరేంద్ర మోడి కనుక ఉగ్రవాదులపై పాకిస్తాన్ పై గత ప్రభుత్వాల మాదిరిగ కొన్ని వర్గాల ఓట్ల కోసం మెతక వైఖరి ప్రధర్శించి ఉంటే, ఖచ్చితంగ భాజపా సర్కార్ పై జనాల్లో నమ్మకం తగ్గేది, కానీ ఆ అవకాశం ప్రత్యర్థులకు ఎంతమాత్రం ఇవ్వలేదు నరేంద్ర మోడి.

ఇక తర్వాత అంతకు ముందు మిత్ర పక్షుల సాయంతో మరోసారి మోడీ పీఎం అవుతాడని చెప్పిన సర్వేలే.. భాజపానే సొంతంగ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసి నరేంద్ర మోడి ప్రధానమంత్రి అవుతాడనే సంకేతాలు ఇవ్వడం ఈ అభిప్రాయం రోజు రోజుకు బలపడుతుండడంతో.. ఇమ్రన్ ఖాన్ కూడా తప్పని పరిస్థితుల్లో నరేంద్ర మోడి గెలవాలని కోరుకుంటున్నటు మోడీ గెలిస్తేనే ముస్లింలు సురక్షితంగ ఉంటారని అంటున్నాడని విశ్లేషిస్తున్నారు విశ్లేషకులు.

ఒకవేల ఇంకా మోడీ పై విమర్శలు చేస్తే.. అనుకున్నట్టే మోడీ గెలిస్తే ఆ తర్వాత పాకిస్తాన్ ను ఒక ఆట ఆడుకునే అవకాశం చాలా ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ లో వ్యాపారం దెబ్బతిని లబో దిబో అని మొత్తుకుంటున్నారు వ్యాపారులు. ఒక కిలో టమోటా లే మూడు వందలు ఉంది ప్రస్తుతం పాకిస్తాన్ లో, ఇక అంతర్జాతీయంగానూ పాకిస్తాన్ ను ఏకాకి చేసి, ఆ దేశానికి ఏ దేశం నుండీ సహాయం అందకుండ అష్ట దిగ్భందనం చేయడంలో మోడీ సక్సెస్ అయ్యాడు. అంతే గాక మన దేశం నుండి వెల్లే నదుల పై ఆనకట్టలు కట్టి పాకిస్తాన్ ను ఎడారిగ మార్చి ఉగ్ర దేశానికి సరైన గుణపాఠం చెప్పే క్రమంలో బిజీ గ ఉన్నాడు నరేంద్ర మోడి. ఇవన్నీ కాకుండ సర్జికల్ స్ట్రైక్స్ అదనం. దీంతో మోడీ అంటేనే పాక్ ప్రధాని ఇమ్రాన్ కు గుండెల్లో దఢ పుట్టుకొస్తుంది.

 
Related Posts
హిందూ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కేరళ సిఎం పినరయి విజయన్.!!
కేరళ కమ్యునిస్టు ముఖ్యమంత్రి పినరయి విజయన్ మరోసారి తన హిందూ వ్యతిరేకతను చాటుకున్నాడు. అవకాశవాదిగ నిరూపించుకున్నాడు. ఒక ముఖ్యమంత్రి గ మెజారిటీ ప్రజల మనోభావాలను గౌరవించకుండ కుటిల నీతిని చూపుతున్నాడు. సుప్రీంకోర్టు తాజాగా శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం లో కి ...
READ MORE
రాజీనామా పై క్లారిటీ ఇచ్చిన మేయర్ బొంతు రామ్మోహన్.!!
మెట్రో రైల్ ప్రారంభానికి ప్రధాని మోడి హైద్రాబాద్ నగరానికి వచ్చిన విషయం తెలిసిందే.. అంతే కాదు అంతర్జాతీయ స్థాయి గ్లోబల్ బిజినెస్ సదస్సు జరుగుతున్నదీ.. ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు అమెరికా అధికారిక సలహాదారు ఇవాంక ట్రంప్ ...
READ MORE
దేశానికో ఆచారం.. వర్గానికో వ్యవహారం. వీళ్ల పెళ్లితంతులు మహావింత బాబోయ్.
భారత దేశ ఆచార వ్యవహారాలకు పెట్టింది పేరు. ఇంటికో ఆచారం వంటికో వ్యవహారం అన్నట్టు ఉంటుంది. ఒక ప్రాంతంలో సన్నాయి మేలాలు మోగితే మరో చోట డప్పుల మోతలు వినిపిస్తుంటాయి ఇంకో చోట బ్యాండ్ బాజా బరాత్ దుమ్ము రేపుతుంది. అమ్మాయిల ...
READ MORE
ప్రధాని హైదరబాద్ మెట్రో ప్రయాణం.. తొలి రథసారథి మహిళ.
హైదరబాద్ మెట్రో రైలు కూత పెట్టింది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభమైన మెట్రో రేపటి నుండి ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఇక ఈ మైట్రో ప్రయాణంలో మరో విశేషం కూడా ఉంది. మెట్రో ట్రైన్ కు రథసారథిగా ఉన్నది ...
READ MORE
కమల్ హాసన్ ఒక మానసికరోగి.! అసలు నీకెంతమందితో సంబంధం ఉంది.??
భారతీయ గొప్ప నటుల్లో కమల్ హాసన్ ఒకడని అందులో అనుమానం లేదనీ.. కానీ అతనొక మానసిక రోగి అంటూ కమల్ హాసన్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు తెలుగు సినీ విలక్షణ నటుడు, సామాజిక రాజకీయ, విశ్లేషకుడు పోసాని క్రిష్ణమురళి. గత కొద్ది ...
READ MORE
బిగ్ బ్రేకింగ్:- తెలుగు రాష్ట్రాలలో సంచలనం.. ఎంఎల్ఏ ను కాల్చి చంపిన మావోలు.!!
మావోయిస్టుల దుశ్చర్యతో తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగ ఉలిక్కిపడ్డాయి.. విశాఖపట్నం అరకులోయ గిరిజన శాసన సభ్యుడు కిడారి సర్వేశ్వర్ రావు పై మావోయిస్టులు అనూహ్య కాల్పులకు తెగబడడంతో ఎంఎల్ఏ కిడారి అక్కడిక్కడే మరణించినట్టు సమాచారం. దీంతో ఒక్కసారిగ రాష్ట్రంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ...
READ MORE
అభిమానులకు రాజకీయ మార్గ నిర్దేశం చేసిన కృష్ణం రాజు..!!
మాజీ కేంద్ర మంత్రి భాజపా సీనియర్ నాయకుడు ప్రముఖ సీనియర్ సినీ నటుడు కృష్ణం రాజు ఆంధ్రప్రదేశ్ లో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమం లో రాజకీయంగ పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. కార్యక్రమంలో కృష్ణం రాజు మాట్లాడుతూ.. నా ...
READ MORE
ఈమె ఎంత గ్రేటో తెలుసా.? అందుకే మోడీ సర్కార్ పద్మశ్రీ ఇచ్చింది మరి.!!
ఈమే ఒక మారుమూల గిరిజన మహిళ పేరు లక్ష్మి కుట్టి, కేరళ కర్నాటక బాడర్ గిరిజన ప్రాంతం నివాసం. ఆ చుట్టు పక్కల వారికి ఏ రకమైన విష కాటు ప్రభావానికి గురైనా సరే ప్రకృతి వాద్యంతో మరలా వారికి జీవం ...
READ MORE
కార్పోరేట్ దందా కు బలైపోతున్న తెలుగు విద్యా కుసుమాలు.!
తెలుగు రాష్ట్రాలలో కార్పోరేట్ కాలేజ్ భూతం జడలు విప్పుతోంది. కోటి కలలతో ఎన్నో ఆశయాలతో వెల్లి చిక్కుబడిపోయిన విద్యార్ధులను మింగేస్తోంది ఈ కార్పోరేట్ భూతం. పోయిన వారమే కడప లో ఓ విద్యార్థిని బలైపోగా.. రెండు రోజుల క్రితమే మాదాపూర్ లో మరో ...
READ MORE
వెయ్యి కోట్ల క‌లెక్ష‌న్ల తో హాలీవుడ్ రికార్డ్ లు బ‌ద్ద‌లు కొట్టిన బాహుబ‌లి 2..
బాహుబ‌లి బాహుబ‌లి బాహుబ‌లి ఎక్క‌డ చూసినా ఇదే మాట. వంద‌ల కోట్ల ప్రాజెక్ట్ 5 ఏళ్ల శ్ర‌మ‌కు ఫ‌లితం.... అంత‌కు మించి. భార‌తీయ సినిమా ట‌చ్ చేయ‌ని రికార్డ్ బాహుబ‌లి 2 కొల్ల‌గొట్టి తెలుగోడి స‌త్తాను ప్ర‌పంచానికి చాటింది. బాలీవుడ్ రికార్డ్ ...
READ MORE
అర్ధరాత్రి అమ్మవారి గుడి కూల్చివేతకు ప్రయత్నించిన ప్రభుత్వం.. హిందూ నాయకుల ఆందోళన.!!
ఎక్కడ చెరువు కట్ట ఉన్నా ఆ కట్టపైన కట్ట మైసమ్మ తల్లి నిలిచి ఉంటుంది. ఎందుకంటే ఆ కట్టకు ఆ గ్రామ దేవత రక్షణగ ఉంటుందని అనాది నుండి ప్రజల నమ్మకం. అందువల్ల ప్రతీ చెరువు కట్ట పైన కట్ట మైసమ్మ ...
READ MORE
తెలంగాణ ఆడబిడ్డలకేమో 50రూపాల చీర, ట్రంపు బిడ్డకేమో లక్షల చీరనా.??
కేసిఆర్ సర్కార్ మరోసారి తెలంగాణ ప్రజలను వివక్షతకు గురిచేస్తున్నదనే చర్చ సాగుతోంది సోషల్ మీడియాలో.. మొన్న బతుకమ్మ పండుగ సమయంలో ఆడపడుచులకు చీర అని 50 రూపాయల చీర ఇవ్వడంతో తెలంగాణ వ్యాప్తంగ మహిళలంతా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.. చాలావరకు ఆయా ...
READ MORE
డ్రగ్స్ తో మా నాన్నకు ఎలాంటి సంబంధ లేదు.. తండ్రిని వెనకేసుకొచ్చిన పూరీ కూతురు.
ప్రస్తుతం డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరి జగన్నాథ్ పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. దానిపైన ఆయన ఇచ్చిన కౌంటర్ కూడా పూరీ డ్రగ్స్ మత్తులో పడిపోయాడని చెపుతున్నాయి. ఇదంతా ఒకెత్తయితే పూరీ కూతురు మాత్రం డ్రగ్స్ విషయంలో సంచలన కామంట్స్ చేసింది. డ్రగ్స్ ...
READ MORE
స్వీయ నిర్బంధం లో దేశం.. ప్రధాని పిలుపుకు విశేష స్పందన.!!
నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుకు యావత్ దేశం ఆలోచించింది.. కుల మతాలకు అతీతంగా అందరూ స్వీయ నిర్బంధం పాటిస్తున్నారు.జనతా కర్ఫ్యూ వలన దాదాపు దేశంలో అత్యవసర సేవలు తప్ప అన్ని సముదాయాలు రవాణా వ్యవస్థ నిర్బంధం లో ఉండిపోయాయి. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ...
READ MORE
బీఎస్ – 3 అంటే ఏంటి..? సుప్రీం కోర్టు ఇప్పుడు వీటిని ఎందుకు వాడకూడదంటోంది..?
ఏప్రిల్ 1 నుంచి బీఎస్ 3 వాహనాలను అమ్మకూడదు. రిజిస్టేషన్లు కూడా నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది. దీంతో ఉన్నపళంగా టూ వీలర్ కంపెనీలు బీఎస్ 3 వాహనాలపై భారీ డిస్కౌంట్ ప్రకటించారు. గడువు కూడా మార్చి 31 అంటూ ఒకే ...
READ MORE
పోలింగ్ ముగిసింది.. కింగ్ ఎవరు కింగ్ మేకరెవరు.??
తెలంగాణ లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు సమరాన్ని తలపించి మొత్తానికి పోలింగ్ తో ముగిసింది. ఇక ఈ నెల పదకొండు తేది నాడు అభ్యర్థుల భవితవ్యం తో పాటు పార్టీ ల బలబలాలు కూడా బహిర్గతం కానుంది. ముందస్తుకు వెల్లినందుకు కేసిఆర్ కు ...
READ MORE
పండగ పూట మరో తెలంగాణ బిడ్డకు గొప్ప అవకాశం..
న్యూ డిల్లీలో జాతీయ స్థాయిలో జరిగిన 16వ నేషనల్ యువ కోఆపరేటివ్ సొసైటీ (NYCS) బాడీ మీటింగ్ లో ప్రముఖ తెలంగాణ ఉద్యమకారుడు జాతియవాది ఉద్యమ ఖిల్లా వరంగల్ జిల్లాకు చెందిన రవిందర్ రెడ్డి NYCS నేషనల్ బోర్డ్ మెంబర్ గా ...
READ MORE
ఈ పాక్ మంత్రి మాటలు చూడండి.. ఎంత బలుపో వీడికి..!!
పుల్వామా ఉగ్ర దాడి నేపథ్యం లో భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడి పలుమార్లు పాకిస్తాన్ ని తీవ్రంగ హెచ్చరించారు. అయితే.. తాజాగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ...
READ MORE
ప్రజల ఇంటి వద్దకే అంగన్ వాడి సేవలు..!!
చైనా వైరస్ కరోనా మహమ్మారి ఓ వైపు రోజు రోజుకు విజృంభిస్తుంటే, ప్రజలు ఇంటి నుండి బయటకు రాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో నే ప్రధాని నరేంద్ర మోడీ 21 రోజుల లాక్ డౌన్ విధించగా ...
READ MORE
ఉగ్రదాడికి వ్యతిరేకంగ హోరెత్తుతున్న భారతం.. పాక్ ను ఖతం చేయాల్సిందే..!!
పుల్వామా లో సైన్యం పై పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన మానవబాంబు దాడి పట్ల యావత్ భారతం కోపంతో రగిలిపోతోంది.గల్లీ గల్లీ లో నిరసన ర్యాలీలు చేస్తూ పాకిస్తాన్ దిష్టిబొమ్మలను దగ్దం చేస్తూ నినదిస్తోంది. అంతటా ఒకే నినాదం దెబ్బకు దెబ్బ తీయాలి, ...
READ MORE
పేదోడంటే అధికారులకు ఎందుకంత అలుసు? పన్నులు కట్టి జీతమిస్తున్నందుకా.??
పేదోటండే రోజు రోజుకు ప్రభుత్వ అధికారుల్లో నిర్లక్ష్య ధోరణి, విసుక్కునే ధోరణి, చిన్నచూపు చూసే ధోరణి పెరిగిపోతుంది.రెక్కాడితే గాని డొక్కాడని పేదల పట్ల కనికరం మానవత్వం చూపించాలనే ఇంగిత జ్ఞానం మరిచిపోయి, లంచాలు ఇస్తే గానీ పనిచెయ్యం అంటూ సిగ్గు విడిచి ...
READ MORE
CAA వ్యతిరేకులకు భారీ షాక్.. చట్టాన్ని సమర్ధించిన తలైవ.!!
మోడీ సర్కార్ తీసుకొచ్చిన CAA (సిటిజన్షిప్ అమెండ్మెంట్ ఆక్ట్) ను వ్యతిరేకిస్తు భారీ స్థాయిలో ఆందోళనలు చేస్తున్న ప్రతిపక్షాలకు సూపర్ స్టార్ రజనీకాంత్ రూపం లో భారీ షాక్ తగిలింది.ఇప్పటికే దేశవ్యాప్తంగా 75 శాతం జనాలు మద్దతు ఇవ్వడం తో నిరసనలు ...
READ MORE
కరోనా సర్వే చేస్తున్న ఆశా వర్కర్లను అడ్డుకుని దాడి చేసిన TRS కౌన్సిలర్ జహీర్ అరెస్ట్..!!
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించి మహమ్మారి కరోనా వైరస్ వ్యాధి ని అరికడుతున్నామని కొంత రిలాక్స్ అవుతున్న క్రమంలో సడన్ గా ఢిల్లీ నిజాముద్దీన్ తబ్లిగీ మర్కజ్ కు వెల్లిన వేలాది మందికి అక్కడికి వచ్చిన విదేశీ ముస్లిం ల ...
READ MORE
ఈ బల్లి ధర వింటే షాక్ అవుతారు..?
చూడటానికి వేలెడు కూడా లేని ఈ బల్లి ధర ఎంతో తెలుసా. అక్షరాల ఇరవై కోట్లు. 20 కోట్లా అని ఆశ్చర్యపోకండి.. మీరు చదువుతున్నది నిజమే. ఈ బల్లి ఖరీదు రూ.20 కోట్లే.  పురాణాల్లో చెప్పినట్టుగా బంగారు బల్లులు ఉండేవి.. వాటి అరుపులతో ...
READ MORE
నరేంద్ర మోడి క్యాబినేట్ లో తెలంగాణ నుండి ఎవరికి అవకాశం..?
తెలంగాణ భాజపా కార్యకర్తల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించని కమలదళం పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం మోడీ గాలి ఒక రేంజ్ లో వీచింది.ఇదే అదనుగ ఏకంగ అధికార పార్టీ తెరాస తోనే ఢీ అంటే ఢీ ...
READ MORE
హిందూ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కేరళ సిఎం పినరయి విజయన్.!!
రాజీనామా పై క్లారిటీ ఇచ్చిన మేయర్ బొంతు రామ్మోహన్.!!
దేశానికో ఆచారం.. వర్గానికో వ్యవహారం. వీళ్ల పెళ్లితంతులు మహావింత బాబోయ్.
ప్రధాని హైదరబాద్ మెట్రో ప్రయాణం.. తొలి రథసారథి మహిళ.
కమల్ హాసన్ ఒక మానసికరోగి.! అసలు నీకెంతమందితో సంబంధం ఉంది.??
బిగ్ బ్రేకింగ్:- తెలుగు రాష్ట్రాలలో సంచలనం.. ఎంఎల్ఏ ను కాల్చి
అభిమానులకు రాజకీయ మార్గ నిర్దేశం చేసిన కృష్ణం రాజు..!!
ఈమె ఎంత గ్రేటో తెలుసా.? అందుకే మోడీ సర్కార్ పద్మశ్రీ
కార్పోరేట్ దందా కు బలైపోతున్న తెలుగు విద్యా కుసుమాలు.!
వెయ్యి కోట్ల క‌లెక్ష‌న్ల తో హాలీవుడ్ రికార్డ్ లు బ‌ద్ద‌లు
అర్ధరాత్రి అమ్మవారి గుడి కూల్చివేతకు ప్రయత్నించిన ప్రభుత్వం.. హిందూ నాయకుల
తెలంగాణ ఆడబిడ్డలకేమో 50రూపాల చీర, ట్రంపు బిడ్డకేమో లక్షల చీరనా.??
డ్రగ్స్ తో మా నాన్నకు ఎలాంటి సంబంధ లేదు.. తండ్రిని
స్వీయ నిర్బంధం లో దేశం.. ప్రధాని పిలుపుకు విశేష స్పందన.!!
బీఎస్ – 3 అంటే ఏంటి..? సుప్రీం కోర్టు ఇప్పుడు
పోలింగ్ ముగిసింది.. కింగ్ ఎవరు కింగ్ మేకరెవరు.??
పండగ పూట మరో తెలంగాణ బిడ్డకు గొప్ప అవకాశం..
ఈ పాక్ మంత్రి మాటలు చూడండి.. ఎంత బలుపో వీడికి..!!
ప్రజల ఇంటి వద్దకే అంగన్ వాడి సేవలు..!!
ఉగ్రదాడికి వ్యతిరేకంగ హోరెత్తుతున్న భారతం.. పాక్ ను ఖతం చేయాల్సిందే..!!
పేదోడంటే అధికారులకు ఎందుకంత అలుసు? పన్నులు కట్టి జీతమిస్తున్నందుకా.??
CAA వ్యతిరేకులకు భారీ షాక్.. చట్టాన్ని సమర్ధించిన తలైవ.!!
కరోనా సర్వే చేస్తున్న ఆశా వర్కర్లను అడ్డుకుని దాడి చేసిన
ఈ బల్లి ధర వింటే షాక్ అవుతారు..?
నరేంద్ర మోడి క్యాబినేట్ లో తెలంగాణ నుండి ఎవరికి అవకాశం..?
Facebook Comments
Top
error: Content is protected !!