పల్లె బ్యాంకు కొలువులకు మొదటి నోటిఫికేషన్ వెలువడింది. గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్లు, ఆఫీస్ అసిస్టెంట్లు (క్లర్కు) కావాలనే గ్రామీణ ఉద్యోగార్థులకు ఇది సువర్ణావకాశం. ఐబీపీఎస్ ఏటా నిర్వహించే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (ఐబీపీఎస్-ఆర్ఆర్బీ) ఉమ్మడి రాత పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో దేశవ్యాప్తంగా 56 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (ఆర్ఆర్బీ, రీజినల్ రూరల్ బ్యాంకులు పాల్గొంటున్నాయి.) మొత్తం 14,192 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో దేశవ్యాప్తంగా 87374 ఆఫీస్ అసిస్టెంట్లు (క్లర్కులు), 4865 ఆఫీసర్ స్కేల్-I, 1610 స్కేల్-II ఆఫీసర్లు, 207 స్కేల్-III ఆఫీసర్ పోస్టులను వివిధ గ్రామీణ బ్యాంకుల్లో భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ర్టాల్లోని ఐదు గ్రామీణ బ్యాంకుల్లో 1550 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థుల ఎంపిక రాష్ర్టాల వారీగా, ప్రాంతీయ భాషా నేపథ్యంలో జరుగుతుంది. తెలుగు మాట్లాడేవారు రెండు రాష్ర్టాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. తాజాగా డిగ్రీ పూర్తిచేసిన వారితోపాటు ఏ ఉద్యోగానుభవం లేని కేవలం డిగ్రీ పట్టా ఉన్న నిరుద్యోగులు క్లర్కు, ఆఫీసర్ స్కేల్-I పోస్టులకు అర్హులు. స్కేల్-II, III ఆఫీసర్ పోస్టులకు 2-5 ఏండ్ల ఉద్యోగానుభవం తప్పనిసరి. ఆఫీస్ అసిస్టెంట్లు, స్కేల్-I ఆఫీసర్ల ఎంపిక రాతపరీక్ష ద్వారా జరుగుతుంది. ఇది రెండంచెల్లో ఉంటుంది. క్లర్కు, ఆఫీసర్ పోస్టులకు ప్రిలిమినరీ పరీక్ష సెప్టెంబర్ రెండోవారం నుంచి మొదలవుతుంది. ఈ నేపథ్యంలో ప్రిపరేషన్ కొనసాగిస్తే బ్యాంక్ ఉద్యోగం సాధించడం కష్టమేమి కాదు.
పరీక్ష విధానం:
ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది. (రాత పరీక్ష, ఇంటర్వ్యూ) అభ్యర్థులు క్లర్కు, ఆఫీసర్ పోస్టులకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష కూడా విడిగానే ఉంటుంది. పరీక్ష ఆన్లైన్ పద్ధతిలో ఉంటుంది. ఇది రెండంచెలుగా ఉంటుంది. మొదటిది ప్రిలిమినరీ పరీక్ష, రెండోది మెయిన్స్. ప్రిలిమినరీ కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో ఉత్తీర్ణత సాధించినవారికి మెయిన్స్‌కు అనుమతి ఇస్తారు. రెండు పోస్టులకూ సాధారణంగా ప్రిలిమినరీ పరీక్ష ఒకే విధంగా ఉంటుంది. ఒక్కోదానిలో 40 ప్రశ్నల చొప్పున రెండు సబ్జెక్టులకు మొత్తం 80 ప్రశ్నలు, 80 మార్కులకు ఉంటాయి. కాలవ్యవధి 45 నిమిషాలు. 1/4 నెగిటివ్ మార్కులు ఉంటాయి. కనుక కాస్త జాగ్రత్త వహించక తప్పదు.
మొదటి దశలో కేవలం రెండు సబ్జెక్టులు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఉద్యోగార్థులు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ మొదలు పెట్టినా రెండు నెలల్లో పూర్తి పరిజ్ఞానం పొందే అవకాశం ఉంది. అయితే, అభ్యర్థులు ప్రధాన పరీక్షను దృష్టిలో ఉంచుకొని తమ ప్రిపరేషన్‌ను కొనసాగించాలి.
రెండో దశ: మెయిన్స్/ ప్రధాన పరీక్ష.
మెయిన్స్ (ఆఫీస్ అసిస్టెంట్స్/ ఆఫీసర్ స్కేల్-1)
సబ్జెక్ట్స్ ప్రశ్నలు మార్కులు
1. న్యూమరికల్ ఎబిలిటీ 40 50
2. రీజనింగ్ 40 50
3. జనరల్ అవేర్నెస్ 40 40
4. ఇంగ్లిష్ 40 40
5. కంప్యూటర్ నాలెడ్జ్ 40 20
మొత్తం: 200 200
CWE RRBs
Related Posts
గత నాలుగైదు రోజులుగ తెలంగాణ తేదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ కొడంగల్ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నట్స్) సమావేశం కోసం అమెరికా పర్యటన లో బిజీ బిజీ గా గడిపారు.
డల్లాస్, డెట్రాయిట్ లో ఉన్నటువంటి తెలుగువారితో పలు ...
READ MORE
తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన 84 కొత్త కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో నియామకాలకు సర్వశిక్షా అభియాన్ చర్యలు చేపట్టింది. ఒక్కో స్కూల్లో 15 మంది సిబ్బంది చొప్పున మొత్తం 1,260 పోస్టులను భర్తీ చేసేందుకు మార్గదర్శకాలు ...
READ MORE
ప్రస్తుతం తెలంగాణ లో ఓ విచిత్రకరమైన పరిస్థితి నెలకొంది. ఎప్పుడూ ఐక్యంగ ఉండే.. గిరిజనుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. తాజాగా గిరిజన తండాలకు ఆదివాసులకు నెలవైన అడవుల జిల్లా ఆదిలాబాద్ లో హింసాకాండ రగిలింది. మొన్నటివరకు ఈ గొడవలు నిరసనలకు ...
READ MORE
21వ శతాబ్దం లో కూడా మతం పేరిట మూఢ నమ్మకాలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. మతం మౌఢ్యంలో మునిగిపోయిన కొందరు మంచి చెడులను మరచి, మూర్ఖంగ వ్యవహరిస్తున్నారు. ఈ దుశ్చర్యలకు ఒకరికి ఒకరు వారికి వారే సమర్థించేసుకుని వారిని తప్పు పట్టిన ...
READ MORE
సినీ పరిశ్రమలో చాలా మందే స్టార్లు ఉన్నారు కాని అందులో కొంత మందే రియల్ స్టార్లు అనిపించుకుంటారు. అందులో ప్రముఖంగా నిలిచే వ్యక్తి బాలివుడ్ స్టార్ అక్షయ్ కుమార్.ఇప్పటికే ఎన్నో సార్లు సమాజం కోసం తన సంపాదనను విరాళంగ ఇచ్చిన అక్షయ్, ...
READ MORE
జాతీయ గీతాన్ని అవమాన పరిచేలా వ్యవహరించిన ఓ వ్యక్తి వీడియో ప్రస్తుతం ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది. తరగతి గదిలో అంతా నిలుచుని జాతీయ గీతాన్ని ఆలపిస్తుంటే ఈ ప్రబుద్దుడు మాత్రం సెల్ లో గేమ్స్ ఆడుతూ హాయిగా కూర్చున్నాడు. ...
READ MORE
హైదరాబాద్ నడిబొడ్డున పంజాగుట్టలో ఉన్న Nizam's Institute Of Medical Sciences (NIMS) అక్రమాలకు అడ్డాగా మారిందని, నిమ్స్ ఆస్పత్రిలో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని గ్రేటర్ హైదరాబాద్ మహానగర ABVP కార్యదర్శి శ్రీహరి డిమాండ్ చేస్తూ ఒక ...
READ MORE
రాష్ట్రాలు వేరు కానీ ఘటనలు మాత్రం ఒకటే.. ఆయువు నిచ్చి ప్రాణం కాపాడే చెట్లే అర్థాంతరంగా ప్రాణాలు తీస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం లో ఓ ఘటన చోటు చేసుకుంది. అత్యంత రద్దీగా ఉండే ...
READ MORE
రాష్ట్రపతి ఎన్నికలో చోటు చేసుకున్న పరిణామం అనూహ్యం...ఆశ్చర్యం అని చెప్పవచ్చు. అగ్రనేతలు, వివిధ రంగాల ప్రముఖులు సహా ఎవరెవరో పేర్లు తెరపైకి రాగా వాటన్నింటినీ పక్కకు పెట్టి ఎవ్వరూ ఊహించని పేరు తెరపైకి వచ్చింది. అధికార బీజేపీ కూటమి తరఫున రాష్ట్రపతి ...
READ MORE
"టాయిలెట్" ఏక్ ప్రేమ్ కథా అంటూ తాజా చిత్రం తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్. శ్రీ నారాయణ సింగ్ దర్శకత్వం వహించాడు. ఈ విజయంతోనూ అకి విజయాల పరంపర కొనసాగినట్టు అయింది.
ఈ చిత్రం కథకు ప్రధాని ...
READ MORE
దేశవ్యాప్తం గ పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత లావాదేవీల కోసం నోట్ల కొరత తీవ్రమైన పక్షంలో డిజిటల్ ఆన్ లైన్ పేమెంట్ల అంశం తెరముందుకొచ్చినా.. ఇంకా నోట్ల కొరత తీరని కష్టం గానే మారింది.
ఈ క్రమంలోనే రిజర్వ్ బ్యాంక్ కొత్తగా 200 ...
READ MORE
జిల్లాలో కీలక నేతగా గుర్తింపు పొందిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. ఇవాళ ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను నంద్యాలలోని ఓ ఆసుపత్రికి తరలించారు. వైద్యానికి భూమా దేహం స్పందించలేదు. దీంతో చికిత్స పొందుతూ ...
READ MORE
వంద కోట్ల హిందువుల జీవిత స్వప్నం అయోధ్య లో రామమందిరం నిర్మాణం. ఇదే విషయాన్ని భాజపా జాతీయ అధ్యక్షులు సార్వత్రిక ఎన్నికల ముందే రామాలయం నిర్మాణం చేపట్టనున్నటు సృష్టం చేసారు.
నిజంగా ఎన్నికల ముందే రామాలయ నిర్మాణం చేపడితే.. ఖచ్చితంగ దేశ ...
READ MORE
ప్రపంచ మహిళా క్రికెట్ టోర్నమెంట్ లో మనోల్ల జోరు కొనసాగుతున్నది.
నిన్న జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ పై 186 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది మిథాలీ సేన.
ఈ మ్యాచ్ లో "ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్" గా నిలిచిన ...
READ MORE
తెలుగులో తొట్ట తొలి న్యూస్ ఛానెల్‌గా ప్రారంభమై.. ఆ తర్వాత చాలావరకు ప్రాంతీయ భాషల్లోను తమ పరిధిని విస్తరించుకుంటుపోయిన 'టీవీ9' త్వరలోనే కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లబోతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు కంపెనీలో మెజారిటీ వాటాను కలిగి ఉన్న చింతలపాటి ...
READ MORE
అమ్మకు కేంద్రం ఆర్థిక సాయం అందించేందుకు సిద్దమైంది. తొలి సారి అమ్మ అనే పిలిపించుకునే భాగ్యం దక్కించుకున్న బాలింతలకు రూ. 6వేల రూపాయల ఆర్థిక సాయమందించేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రసూతి ప్రయోజన పథకం పేరుతో బాలింతలకు అందించే ఆర్థిక సాయామికి కేంద్ర ...
READ MORE
దేశంలోని పర్వత, మారుమూల ప్రాంతాల్లో విధులు నిర్వహించే జవాన్లకు కేంద్రం దీపావళి కానుక అందించింది. శాటిలైట్ ఫోన్లు వాడుకుంటునందుకు వారు ప్రతి నెలా రూ.500 చెల్లిస్తుండగా, నేటి నుండి ఆ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర టెలికాం మంత్రి మనోజ్ సిన్హా ...
READ MORE
భారత దేశ జాతీయగీత ఆలాపన విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దేశంలో ఉంటూ దేశ ఖ్యాతి మరింత పెంచే దేశ జాతీయ గీతానికి గౌరవం ఇవ్వడంలో కూడా కొంత మందికి బద్దకం తన్నుకొస్తుంది. కొంత మందికి అయితే బలుపు మరింత పెరిగి ...
READ MORE
‘‘టెక్నాలజీలు పెరిగి చేతుల్లోకి ఫోన్లొచ్చాక మనుషుల మధ్య దూరం తగ్గాలిగానీ.. ఇలా పెరిగిపోతోందేమిట్రా’’ ఓ ప్రశ్న.. సమాదానం ‘‘తప్పు టెక్నాలజీలో లేదు బాబాయ్. దాన్ని వాడే మనుషుల్లోనే ఉంది’’ నిజమే.. తప్పు మనలోనే ఉంది. దాన్ని సరిదిద్దుకోగలిగే తెలివీ మనలోనే ఉంది. ...
READ MORE
తెలంగాణ కోసం అహర్నిశలు కొట్లాడీ.. లాఠీ దెబ్బలు తిని, జైలు జీవితం గడిపి రాజకీయ నాయకులందరినీ ఒకతాటిపై కూర్చోబెట్టి ఉద్యమం చేసిన ప్రొ.కోదండరాం మొన్నామద్య జేఏసీ ఆద్వర్యంలో నిరుద్యోగ సభ పెట్టుకుంట అంటే కేసిఆర్ సర్కార్ ఎన్ని రకాల ఆటంకాలు సృష్టించిందో ...
READ MORE
పిప్పళ్లు... ఆంగ్లంలో వీటిని లాంగ్ పెప్పర్ అని పిలుస్తారు. ఘాటు, వగరు రుచిని ఇవి కలిగి ఉంటాయి. ఎండబెట్టిన పిప్పళ్లు లేదా పిప్పళ్ల పొడి మనకు మార్కెట్లో లభిస్తుంది. వీటి వల్ల మనం ఎలాంటి అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చో ఇప్పుడు ...
READ MORE
తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ తన పదునైన మాటలతో విరుచుకుపడ్డాడు.హైకోర్ట్ విభజన పై మీడియా సమావేశం నిర్వహించిన క్రమంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పై నిప్పులు చెరిగాడు. తనదైన ...
READ MORE
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ తో జరగబోయే మ్యాచ్ లో టీం ఇండియా జెర్సీ(మ్యాచ్ లో ధరించే దుస్తులు) రంగులో కాస్త మార్పులు రానున్నాయి. ఇంగ్లాండ్ జట్టు టీం ఇండియా జట్టు ఇరు దేశాల జట్ల జెర్సీ లు ...
READ MORE
ఢిల్లీ రాష్ట్రంలో పాలకులకూ ఆఫీసర్లకు మధ్య విభేదాలు తీవ్ర స్ఖాయికి చేరాయి. ఒక విధంగ చెప్పాలంటే అరవింద్ సర్కార్ పై ఐఏఎస్ అధికారులంతా ప్రజాస్వామ్య యుధ్దం ప్రకటించారు. వారు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు. ముఖ్యమంత్రి దగ్గరుండి మరీ ఎంఎల్ఏ ...
READ MORE
ఎన్నికలు సమీపిస్తున్న వేల తెలంగాణ లో అధికార పార్టీ తెరాస కు భారీ షాక్ తాకింది. కరింనగర్ మరియు కామారెడ్డి జిల్లాలో జరిగిన ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో భారీ ఓటమిని చవిచూసింది తెరాస పార్టీ. మూడు ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో రెండు ...
READ MORE
ప్రవాస తెలుగువారి బాధను అర్థం చేసుకున్న ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి.!!
మహిళా నిరుద్యోగులకు శుభవార్త.. కస్తూర్బా పాఠశాలల్లో 1260 ఉద్యోగాలు.
అందమైన అడవుల్లో హింసాకాండ.. రక్తమోడిన లంబాడ తండాలు.!!
ఆరోగ్యం కోసం యోగా చేస్తే.. చితకబాది మతం నుండి వెలేసిన
కోటిన్నర విరాళం మరోసారి రియల్ స్టార్ అనిపించుకున్న అక్షయ్ కుమార్.!!
నిమ్స్ లో జరుగుతున్న అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించాలి
చెట్లు ప్రాణాలు తీస్తున్నాయి..అదృష్టం లేకుంటే ఇంతే.
బీజేపీ వ్యూహం ఫలించేనా..? రాష్ట్రపతి ఎన్నిక ప్రతిపక్షాల మౌనమేల..
బాలీవుడ్ ఫ్లాప్ షో కు ఊరటనిస్తోన్న “టాయిలెట్”.
భూమా కుటుంబంలో మరో విషాదం…
ఎన్నికలకు ముందే అయోధ్యలో రామమందిరం.. మారనున్న దేశ రాజకీయాలు.!!
రాజ్ సెంచరీ కొట్టింది.. భారత్ సెమిస్ ల కి దుంకింది.!!
అమ్మకానికి టీవి9.. 80 శాతం వాటా వదులుకునేందుకు చర్చలు జరుపుతున్న
అమ్మకు కేంద్రం సాయం.. ప్రసూతి ప్రయోజన పథకం ద్వార బాలింతలకు
జవాన్లకు దీపావళి కానుక. ఇక నుండి అంతా ఫ్రీ.
నా దేశమే కాదు ఏ దేశ జాతీయ గీతం ప్రసారమైనా
అష్టమ వ్యసనం.. స్మార్ట్ ఫోన్. ఈ వ్యసనం భారీన పడ్డారో
కోదండరాం కు “రెడ్ సిగ్నల్” పీకేకు “గ్రీన్ సిగ్నల్” ఇరకాటంలో
బానపొట్టను కరిగించే పవర్ఫుల్ ఔషధం పిప్పళ్లు..!
చంద్రబాబు పై తిట్ల ప్రవాహం పారించిన కేసిఆర్.. వామ్మో తిట్లతోనే
క్రికెటర్ల జెర్సీ లో కాషాయ రంగుంటే.. అదేమైన పెద్ద నేరమా..
ఢిల్లీ లో పాలన అస్తవ్యస్థం.. ఆప్ ఎంఎల్ఏ లు అరెస్ట్.!!
తెలంగాణ లో టీఆర్ఎస్ కు భారీ షాక్.!! ఉప ఎన్నికల్లో