కులాల కంపుతో మతాల రొచ్చుతో గ్రామాలు ఎలా కుల మతాల గొడవల్లోకి వెళ్లిపోతున్నాయో.. తరతరాల బంధాలు ఎందుకు తెగిపోతున్నాయో చెప్పే ప్రయత్నం చేశాడు తురకొల్ల పొలగాడు. నిజానికి అవి గుండె పిండేసే మాటలు.. గుండెలని గుణపాల్లా గుచ్చేసే సూటిపోటిఒ మాటలను చూసిన ఆపొలగాని కలం కన్నీరు పెట్టింది. బాధతో కాదు ఆవేశంతో అంతకంటే కాదు.. ఆలోచనతో ప్రశ్నిస్తోంది. ఒరెయ్ మారాల్సింది మనం కాదురా మనల్ని ఏమారుస్తున్న రాజకీయాలని అని ప్రశ్నించింది. ఇంతకీ ఆ తురకొల్ల పొలగానికి ఎందుకు కోపమొచ్చింది.. అర్థవంతమైన ఆవేశానికి.. ఇన్నాళ్లు పంచుకున్న బందాలపై కోపానికి కారణం ఏంటో అతని మాటల్లోనే..
అజహర్ షేక్… సైదాపురం. తెలంగాణ బిడ్డ.
‘‘…. I LOVE MY VILLAGE…. I HATE MY VILLAGERS… ముస్లింగా పుట్టడమే నా పాలిట శాపమా..? సైదాపురం… సాయుధ పోరాట అడ్డా అని గొప్పగా చెప్పుకొనేవాడిని… ఇప్పుడు కొందరు ఊరి ప్రజల వల్ల ఊరు పేరు చెబితేనే చిరాకేస్తుంది… కొందరిని చీరి చింతపండు పెట్టాలనిపిస్తుంది… అవును.. ఇప్పుడు మళ్లీ చెప్తున్న… ఐ లవ్ మై విలేజ్.. ఐ హేట్ మై విలేజర్స్… అయినా ఊర్లో ఒకప్పుడు లేని ఫీలింగ్స్ ఇప్పుడు ఎందుకొస్తున్నాయి…? ఒరే, ఎర్రి ఎదవలారా, రాజకీయ లబ్ధి కోసం మిమ్మల్ని పావుల్లా వాడుకుంటున్నారనే విషయాన్ని మరిచి విర్రవీగుతున్నారెందుకు..? మీరే చెప్పండర్రా… అందరం కలిసి, మా ఇంటి ముందే వినాయకుడిని ప్రతిష్టించేవాళ్లమా కాదా..? నాకు సోయొచ్చినప్పటి మా ఇంటి ముందటనే పెడ్తున్నం కదా… మా అయ్య కూడా చందాలు రాస్తనే ఉన్నడు కదా… ఈ మధ్య నేను కూడా రాసుడు మొదలుపెట్టిన కదా… మా నాయనమ్మోల్ల ఇంట్లున్న పెద్ద పీట తీసుకపోయి దేవుడి దగ్గర పెట్టేటోళ్లం కదా…. రాత్రిపూట దేవుని కావలి నేను కూడా పడుకున్ననా లేదా..? వినాయక మండపంలో భజన చేశిన… శోభాయాత్రలో డాన్స్ చేశిన… అప్పుడు లేని హిందూ, ముస్లిం ఆలోచనలు ఇప్పుడే ఎందుకు మొదలయ్యాయి ఊరిలో…? నా దేవుడి లెక్కనే వినాయకుడు కూడా… ఐనా నీ దేవుడు, నా దేవుడు ఏంది..? అందరి దేవుడు… నాకెప్పుడూ తేడా అనిపించలే… మరప్పుడు నేను తుర్కోన్ని అని యాదికి లేదా..? ఇప్పుడు మీరు ముస్లింలు అని కొత్తగా చెప్తున్నరు…? ఇప్పుడు మన వినాయకుడు మీ వినాయకుడు అయిపోయిండా..?

సరే, అది పక్కన పెట్టండి… ఇదివరకెప్పుడు లేని మండపం ఇప్పుడు యాదికొచ్చింది… గతంలో అంత గుడిసె వేసి దేవున్ని పెట్టేటోళ్లం… సరే, డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు,,. కమిటీ పెట్టి ఓ మండపాన్ని కడుదాం అనుకుంటున్నారు,,. బాగుంది,,. కానీ తోటివాళ్ల ఇబ్బందిని గుర్తించాలి కదా..! సరే, రోడ్డు మీద ఏ దేవుడో చెప్పినట్టు అడ్డంగా కడుతున్నరు… మంచిగనే ఉంది… మరి దబాయించుడు ఏంది..? రెచ్చగొట్టడం ఎందుకు..? మండపం కోసం ఇంటిముందు ఎప్పుడో నాటుకున్న చెట్టును నరకమనడం ఏంటి..? ప్రేమతో పెంచుకున్న మొక్కల్ని తొలగించమనడం ఏంటి..? సరే, మీరు రెచ్చిపోయిర్రు కదా అని నేనేం రెచ్చిపోను… ఈసారి కూడా చందాలిస్తాం… ఎప్పటిలాగే మా వంతు సహకారం అందిస్తాం… మా ఇంట్లున్న పీటను ఇస్తాం… కొందరు చాలా తొందర పడుతున్నారు… ఐ హేట్ పీపుల్… ఐ లవ్ సైదాపురం… ఎదుటి వాళ్లను ఇబ్బంది పెట్టనంత వరకు ఏదైనా బాగుంటుంది… కాదని ఇబ్బంది పెడితే ఇరగతన్నుడే… ఎవరినీ వదిలేది లేదు… నేను వదిలినా కాలం మిమ్మల్ని వదలదు… తగిన గుణపాఠం చెప్తుంది… మత కలహాలతో రెచ్చగొడుతున్నకొందరికి మాత్రం తప్పకుండా కాలమే గుణం పాఠం చెప్తుంది… ఆ వినాయకుడు కూడా మిమ్మల్ని వదిలిపెట్టడు… ఊర్లో పాలకుల, అధికారుల చేతగాని తనంగా భావించాలా…? సరే.. ఆవేశంతో, బాధతో రాశిన.. ఇది వార్నింగ్ అనుకోండి… రిక్వెస్ట్ అనుకోండి… మారండిరా బాబులు.. మారుతారనే ఆశతో రాశిన… ఇట్లు, ఇష్టానికన్నా ఇష్టంతో ఊరిని ఇష్టపడే గౌస్ కొడుకు… అజ్జు’’….. Azahar Shaik
Related Posts
మొన్నటివరకంతా కర్నాటక లో కాంగ్రెస్ దే గెలుపన్నారు.. ఆ తర్వాత టఫ్ అన్నారు కానీ నేడది భాజపా విజయంగ మారబోతుందని చెప్తున్నై తాజా సర్వేలు. ఓ తెలుగు న్యూస్ ఛానల్ వారు నిర్వహించిన సర్వేలో భాజపా కు సృష్టమైన మెజారిటీ రావడం ...
READ MORE
వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి మరో సారి వార్తల్లో నిలిచారు. అందరిలా కాకుండా విభిన్నంగా వ్యవహరిస్తూ సంథింగ్ స్పెషల్ గా నిలుస్తున్న కలెక్టర్ ఆమ్రపాలి ఈ సారి కూడా తనకు నచ్చిన ప్రాంతానికి వెళ్లి సందండి చేసి వార్తల్లో నిలిచారు. ...
READ MORE
ఇంటర్మీడియట్ బోర్డ్ నిర్లక్ష్యం మూలంగ అసువులు బాసిన విద్యార్ధుల చావుకు తెలంగాణ ప్రభుత్వం బాధ్యత వహించాలని వారి కుటుంబాలకు న్యాయం చేయాలని, తక్షణమే విద్యాశాఖ మంత్రి ని ముఖ్యమంత్రి కేసిఆర్ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమానికి పిలుపునిచ్చింది తెలంగాణ భారతీయ ...
READ MORE
జులై 21 నుండి ప్రారంభం కానున్న సంచలన లైవ్ టెలివిజన్ షో బిగ్ బాస్ 3 పై రోజు రోజుకు విమర్శలు ఎక్కువవుతున్నై. గత రెండు షోలలో అశ్లీలత శృతిమించిదని విమర్శలు రాగా.. ఈసారికైతే ఎంపిక చేసిన సభ్యులపై లైంగిక ఆరోపనలు ...
READ MORE
తన ఇంట్లోనే హత్యకు గురైన నందుల జయదీపిక మిస్టరీ కేసును ఎట్టకేలకు పోలీసులు చేధించారు. హంతకుడు ఎవరో కాదు అందరితో పాటే తిరుగుతూ అందరిలో కలిసిపోయిన హతురాలు జయదీపిక తండ్రి నందుల రాజునే అని నిర్థారణ కాగా అసలు విషయాన్ని ఒప్పేసుకున్నాడు ...
READ MORE
నిజమే ఆమె పేరుకు తగ్గట్టుగా ప్రగతే... ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు.. పేదోడి వైద్యశాల అంటే కార్పోరెట్ ఆస్పత్రి కంటే గొప్ప అని నిరూపించేందుకు కలెక్టర్ కూతురై ఉండి కూడా సాదరణ మహిళగా సర్కార్ ఆస్పత్రిలో పురుడు పోసుకుంది. పెద్ద మనసుతో ఆలోచించి ...
READ MORE
ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలు ముగిసాయి అనుకున్నటు గానే భాజపా తన ప్రభంజనాన్ని చూపించింది. కాంగ్రెస్ పార్టీ ఖాతాలు కూడా తెరవకపోగా.. కమ్యునిస్టులు ఘోరంగ దెబ్బతిన్నారు.
ఇక ఇప్పుడు చూపంతా కర్నాటక పై. మరో రెండు నెలల్లో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు రానున్నై.. ...
READ MORE
షోయబుల్లాఖాన్ తెలంగాణ విమోచనం కోసం పోరాడిన తొలిదశ ఉద్యమకారుడు, గొప్ప దేశభక్తుడు అంతేకాదు ఆయన జర్నలిజానికి వన్నె తెచ్చిన గొప్ప జర్నలిస్ట్. ముస్లిం కుటుంబంలో జన్మించినప్పటికీ నిజాం నిరంకుశత్వ పాలనను ను వ్యతిరేకించి తెలంగాణ ను నాటి హైద్రాబాద్ సంస్థాన్ ను ...
READ MORE
ఈ నెల 25 న చెస్ట్ ప్రభుత్వ ఆసుపత్రి లో జవహర్ నగర్ బీజేఆర్ కు చెందిన రవికుమార్ (35) కరోనా వైరస్ తో తీవ్రంగా బాధపడుతూ.. వైద్యం అందక కనీసం ఆక్సిజన్ కూడా అందక మరణించాడు. చనిపోయే ముందు సెల్ఫీ ...
READ MORE
సిద్దిపెట్ జిల్లా దుబ్బాక మండలం రామాయంపేట్ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలి ఎన్ రమేష్. ఆయన గారాలపట్టే పదమూడేండ్ల సుస్మిత. అందరి పిల్లల్లా ఆడుతూ పాడుతూ పాఠశాలకు పరుగులు పెట్టే ప్రాయం తనది. చదువుల్లో సరస్వతిలా దూసుకుపోయే జ్ఞానం తనది. కానీ ...
READ MORE
పేట్రోల్ ధరల నుండి జనాలకు ఉపశమనం కలిగించడానికి ఈ మద్యనే కేంద్ర ప్రభుత్వం కొంత పన్నును తగ్గించి తద్వారా ధరలు తగ్గేలా చేసిన విషయం తెలిసిందే.. అంతే కాదు రాష్ట్రాలు వసూలు చేస్తున్న పన్నును కూడా కొంత మేరకు తగ్గించాలని కూడా ...
READ MORE
దేశ వ్యాప్తంగా పాలనలో పారదర్శకత తీసుకొచ్చేందుకు నరేంద్ర మోడి సర్కార్ నడుం బిగించింది. ఇంతకాలం రాజకీయంగానే ప్రధాన దృష్టి పెట్టిన మోడీ, ఇక ఇప్పుడు రెండో సారి అధికారం చేపట్టాక అధికారిక వ్యవస్థ పై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ...
READ MORE
ర్యాంకుల పేరుతో కార్పొరేట్ విద్యాసంస్థలు చేసే అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.
ఇప్పటికే ఎందరో భావి భారత పౌరులు ఈ కార్పొరేట్ విద్యా సంస్థల డబ్బు దాహానికి బలైపోయి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన లు అనేకం. అయినా సరే ఆ కార్పొరేటు విద్యాసంస్థలు ...
READ MORE
మన దేశంలోని రాజకీయ నాయకుల తీరు ప్రవర్తన ఎవరికీ ఒక పట్టాన అర్థం కాదు. ఎప్పుడు ఎలా ఎవరి ఆధ్వర్యంలో పోరాటాలు ఉధ్యమాలు చేస్తారో చెప్పలేని పరిస్థితి. కానీ ఒకటి మాత్రం నిజం.. ఓట్ల కోసం అధికారం కోసం లేదా అధికారంలో ...
READ MORE
హైద్రాబాద్ నగరం మరోసారి సంచలనానికి కేంద్రబిందువైంది.
ప్రపంచ దేశాలన్నీ మన దేశం ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అంటే అమితమైన క్రేజ్ ని కనబరుస్తున్న క్రమంలో ప్రపంచవ్యాప్తం గ భారతీయత అంటే మరోసారి వెలుగులీనుతుంది.
ఈ పరిణామాల నేపథ్యంలో మోడీ ని హత్య చేయడానికి ...
READ MORE
అనుకున్నదే జరిగింది. అమిత్ షా పర్యటన ముగియక ముందే ముందస్తు యుద్దం వచ్చేసింది. తెలంగాణ విషయంలో అవాకులు చెవాకులు పేలితే.. పేలిన వాడు ఎంతంటి వాడైనా జాన్తానై అని తేల్చేశారు తెలంగాణ బాద్ షా ముఖ్యమంత్రి కల్వకుంట్ల.చంద్రశేఖర్ రావు. అమిత్ షా ...
READ MORE
దండుపాళ్యం 2 నగ్న దృశ్యాలు లీకేజ్ అంశం ఇప్పుడు సోషల్ మీడియాను దున్నెస్తోంది. అంత బరితెగించి నటించాల్సిన అవసరం ఏమొచ్చిందని నెటిజన్స్ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అయితే ఈ దృశ్యాలపై నటి సంజన సంచలన కామెంట్స్ చేసింది.
కావాలనే ఆ దృశ్యాల్లో నగ్నంగా నటించానని ...
READ MORE
ఐసీసీ వన్డే క్రికెట్ ప్రారంభ వేడుకలు అంగరంగ వైభవంగ జరిగాయి. ఈసారి టోర్నీ ఆతిథ్య దేశం ఇంగ్లాండ్ వేడుకలను అధ్భుతంగ నిర్వహించింది. ఈ వేడుకలకు అన్ని దేశాల తరపున క్రికెటర్లు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సంధర్భంగ 60 సెకన్ల ఛాలెంజ్ గల్లీ ...
READ MORE
బాహుబలి బాహుబలి బాహుబలి ఎక్కడ చూసినా ఇదే మాట. వందల కోట్ల ప్రాజెక్ట్ 5 ఏళ్ల శ్రమకు ఫలితం.... అంతకు మించి. భారతీయ సినిమా టచ్ చేయని రికార్డ్ బాహుబలి 2 కొల్లగొట్టి తెలుగోడి సత్తాను ప్రపంచానికి చాటింది. బాలీవుడ్ రికార్డ్ ...
READ MORE
ఉస్మానియా యూనివర్శిటీ లో 39 రోజులుగా టీచింగ్, నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు వారి జీతభత్యాలు పెంచాలనీ.. ఉద్యమ సమయంలో మొత్తం కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసిఆర్ తన హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష ...
READ MORE
పార్లమెంట్ లో మాట్లాడేటప్పుడూ.. సభలలో స్పీచ్ ఇచ్చేటప్పుడు, సోషల్ మీడియా లో నూ పోస్టులు పెట్టేటప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తప్పులో కాలేయడం ఆపై నాలుక్కరుచుకోవడం మామూలే.. ఇప్పుడు మరోసారి ఆయన తప్పు లో కాలేసారు. తాజాగా ...
READ MORE
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ఆర్సీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నినదించిన "నిన్ను నమ్మం బాబూ" అనే నినాదం జిల్లాల్లో బాగా వినబడుతోంది. జనాలు "నిన్ను నమ్మం బాబూ" అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టి పెద్ద ...
READ MORE
రేపు అనగా జులై 3 తేది తెలంగాణ రాష్ట్ర భాజపా నేతలకు ముఖ్యమైన రోజు.. ఎందుకంటే రాష్ట్ర కమళదలపతి డా.కే.లక్ష్మన్ జన్మధినం.డా.కే.లక్ష్మన్ ఆధ్వర్యంలో తెలంగాణ లో పటిష్టంగ తయారవుతున్నది భాజపా. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో అధికార పార్టీ తెరాసకు గట్టి పోటీ ...
READ MORE
దేశ రాజకీయాల్లో పశ్చిమ బెంగాల్ రాజకీయాలు భిన్నమైనవి. ఇక్కడ రాజకీయాలు మత పరమైన సిద్ధాంత పరమైన గొడవలు దాడులతో ముడిపడి ఉంటాయి. ఈ రాష్ట్రం లో ఇలాంటి పరిస్తితులకు చాలా కారణాలు ఉన్నప్పటికీ, గతి తప్పిన సిద్దాంతం తో మూస ధోరణి ...
READ MORE
ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య ఉదంతం మరవక ముందే బిహార్లో మరో దుర్ఘటన చోటుచేసుకుంది. అరవల్లో గురువారం జర్నలిస్ట్ పంకజ్ మిశ్రాపై ఇద్దరు గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో గాయపడ్డ పంజక్ మిశ్రా పరిస్థితి విషమంగా ఉన్నట్లు ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- కర్నాటక లో BJP కి 110 నుండి
గుట్టల్లో సందడి చేసిన వరంగల్ అర్బన్ కలెక్టర్
ఉద్యమాన్ని ఉదృతం చేసిన బీజేవైఎం, రాష్ట్ర ఉపాధ్యక్షుడిపై పోలీసుల ప్రతాపం.!!
తీవ్ర వివాదంగ మారుతున్న బిగ్ బాస్ 3, నాగార్జున నిర్ణయం
కన్న కూతురి ప్రాణం తీసిన టీడీపీ పట్టణాధ్యక్షుడు.!
ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్ కూతురి ప్రసవం.. సామాన్యుడి కూతురిలా చికిత్స
ఎన్నికలు ముంచుకొస్తున్న వేల కర్నాటక లో బీజేపీ కి పెద్ద
స్వేఛ్చకు ఆయుధాలు ఆయన అక్షరాలు.. నేడు షోయబుల్లాఖాన్ జయంతి.
ఓ వైపు డంపింగ్ యార్డ్, మరో వైపు కరోనా.. జవహర్
మనస్సున మారాజులు.. ఈ చిన్నారితల్లికి ప్రాణం పోయండి.
పెట్రోల్ ను GST లోకి తేవడానికి కేంద్రం సిద్దం.. మరి
12 మంది అవినీతి జలగల పై కొరడా జులిపించిన మోడీ
కరోనా కష్ట కాలంలో టీచర్ల జీవితాలతో ఆడుకుంటున్న ‘నారాయణ ‘
ఒకేతల్లి కడుపులో పుట్టిన తెలుగోడు వద్దు.. బంగ్లాదేశ్ ముస్లిం రోహింగ్యాలు
ప్రధాని మోడీ హత్య కు హైద్రాబాద్ లో నే ప్లాన్
“షా”కు షాక్ ఇచ్చిన కేసీఆర్.. రాజుకున్న రాజకీయ వేడి.
నగ్నంగా కావాలనే నటించా.. నా శ్రమ వృదా అయింది.. దండుపాళ్యం
టీం ఇండియా పై అక్కసును వెల్లగక్కిన పాకిస్తానీ మాలాలా..!!
వెయ్యి కోట్ల కలెక్షన్ల తో హాలీవుడ్ రికార్డ్ లు బద్దలు
OU టీచింగ్,నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు అండగ నిలబడ్డ ఎల్
నాగం బీజేపీలో మంత్రిగా చేసారంట.. మరోసారి రాహుల్ గాంధీ తడబాటు.!!
ఉద్యమంగ మారుతున్న “నిన్ను నమ్మం బాబూ” నినాదం.!!
డా.కే.లక్ష్మన్ జన్మధిన వేడుకలు.. పేద విద్యార్ధులకు పుస్తకాలు పంపిణీ చేసిన
బెంగాల్లో ‘దీదీ’ కి ‘దాదా’తో చెక్. బీజేపీ మాస్టర్ ప్లాన్.!!
గౌరీ లంకేష్ ఘటన మరువక ముందే మరో ఘటన.. బీహార్లో