You are here
Home > తాజా వార్త‌లు > సమాజాన్ని “హైపర్ ఆది” ఒక్కడే బ్రష్టు పట్టిస్తున్నాడా..??

సమాజాన్ని “హైపర్ ఆది” ఒక్కడే బ్రష్టు పట్టిస్తున్నాడా..??

అతిగా ఆవేశ పడే ఆడదానికి, అతిగా ఆశ పడే మగాడికి కలిగే సంతానాన్నే అనాథలు అంటారంటూ కామెంట్ చేసాడు హైపర్ ఆది అనే ఓ టీవీ ఆర్టిస్ట్. ఈ మాట అతని పాయింట్ ఆఫ్ వ్యూ లో జస్ట్ కామెడీ మాత్రమే కావచ్చేమో.. కానీ అనాథలు అంటే కేవలం మగాడు ఆశ పడితేనో.. ఆడది ఆవేశ పడితేనో పుట్టరు. తల్లిదండ్రులు చనిపోయి, నా అనేవాల్లు కనపడకా.. బంధువులు చేరదీయకా అనాథలుగా మిగిలిపోయే బాల బాలికలు దేశంలో కోట్లలో ఉన్నారు. వారెవరికీ.. వారి తల్లిదండ్రులు ఎలా ఉంటారో తెలియదు, వారికి కులం, మతం అంటే ఏంటో తెలియదు. చేరదీసి ఇంత అన్నం పెట్టి ఆకలి తీర్చినవారే వారి తల్లిదండ్రులు. కనిపించని దేవుడిది ఏ కులమో ఏ మతమో వారిది కూడా అదే కులం, అదే మతం.
ఇలా ఓ బాధ్యతాయుత కోణంలో ఆలోచిస్తే మాత్రం హైపర్ ఆది నోరు జారిండనే అనొచ్చు. వారంలో ఖచ్చితంగ స్క్రిప్ట్ రాసి షో చేయాలి కాబట్టి ఆలోచన రావడమే తరువాయి వెనకా ముందూ ఆలోచన చేయకుండ ఈ విధంగ అనుండొచ్చు.

ఇదంతా ఓ వైపైతే, మరోవైపు.. దేశంలో ఎందరికో భావ వ్యక్తీకరణ స్వేఛ్చ ఉన్నపుడు హైపర్ ఆది కి మాత్రం ఉండకూడదా అని కూడా వాదనలు చేస్తున్నారు కొందరు. ఈ విషయమై సోషల్ మీడియా లో చర్చ సాగుతోంది.

* హైపర్ ఆది మాటలు తప్పు అనే వారికి.. నెటిజన్లు కొన్ని సూటి ప్రశ్నలేస్తున్నారు.

* “సామాజిక స్మగ్లర్లు కోమటోల్లు” అని ముందూ వెనకా ఆలోచించకుండా మొత్తం యావత్ వైశ్య కులాన్ని అవమానించి, దళితులంతా రాక్షసులని దళితులని అవమానించి, హిందూ దేవుల్లు సోమరిపోతులని హిందూ దేవుల్లని అవమానించి, బ్రాహ్మణులంతా సమాజ ద్రోహులని బ్రాహ్మణులను అవమానించిన రచయితకు ఉన్న స్వేఛ్చ ఏంటి హైపర్ ఆది కి లేనిదేంటి.??

* మన దేశం తిండి తినుకుంటూ మన దేశంలో బతుకుతూ పాకిస్తాన్ కు జై కొడుతున్నారు కొందరు దుర్మార్గులు, ఇంకొందరు వారికి మద్దతునిస్తున్నారు సిగ్గు లేకుండా.. మరి వీరందరికీ ఉన్న స్వేఛ్చ ఏంటి హైపర్ ఆది కి లేనిదేంటి.??

* అభం శుభం తెలియని స్కూల్ పిల్లల మద్యే ప్రేమ, శృంగారం అంటూ సమాజాన్ని నాశనం చేస్తున్న సినిమాలు కనబడడం లేదా.?? మైనర్ వయసులోనే విద్యార్ధుల మద్య నీచమైన సన్నివేశాలను పెట్టి యువతరాన్ని చెడగొడుతున్న సినిమాలు, డైలీ సీరియల్లు కనబడడం లేదా.?? వీల్లందరూ చేయని నీచమైన పని హైపర్ ఆది ఒక్కడే చేస్తున్నాడా.??

* కోట్లోది హిందువులు పవిత్రంగ కొలుచుకునే దుర్గా దేవీపై తప్పుడు కూతలు కూసినప్పుడు కోట్లాది మంది హిందువుల గుండె తరుక్కుపోయినపుడు ఈ గొంతులెందుకు లేవలేదు.. వీల్లందరూ చేయని సమాజ వ్యతిరేక చర్యలు హైపర్ ఆది ఒక్కడే చేస్తున్నాడా.??

* చరిత్రను మార్చి ఇష్టం వచ్చినట్టు వాస్తవాలను మార్చేసి సినిమాలను తీస్తున్న దర్శకులకు ఉన్న స్వేఛ్చ ఏంటి.. హైపర్ ఆది కి లేని స్వేఛ్చ ఏంటి.??

* పెళ్లికి ముందే శృంగారం చేయడంలో తప్పు లేదని వ్యాఖ్యానించే పెద్ద పెద్ద నటులకు ఉన్న స్వేఛ్చ ఏంటి.. హైపర్ ఆది కి ఉన్న నిబంధనలేంటి.??

* పది నిమిషాలు సమయమిస్తే.. నూటా ఇరవై కోట్ల హిందువులను ఊచకోత కోస్తానని అంటే వీల్లంతా ఎక్కడున్నారు.. వీల్లకు హైపర్ ఆది ఒక్కడే కనిపిస్తున్నాడా.??

ఇలాంటి ప్రశ్నలు సంధిస్తున్నారు నెటిజన్లు.. కాబట్టి సమాజాన్ని నాశనం చేయాలనుకునే వారు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారనీ.. ఒకరిని లక్ష్యం చేసుకుని విమర్శించే వారు.. మిగతా అంశాల పైన కూడా స్పందించి వాస్తవాలు మాట్లాడితే వారి విమర్శలకు ప్రజల నుండి మద్దతు వస్తుందని అని అభిప్రాయపడుతున్నారు సామాన్య జనాలు. కాబట్టి తప్పు ఎవరు చేసినా తప్పే.. భావ వ్యక్తీకరణ స్వేఛ్చ పేరుతో ఇతరుల మనోభావాలు దెబ్బతీయడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం సమాజ శ్రేయస్సు కాదని.. అలాగే ఎవరు ఇలాంటి తప్పుడు పనులు చర్యలకు పాల్పడ్డా ఖండించాలని కేవలం మంచిని మాత్రమే రాబోవు తరాలకు అందించాలని పలువురు సామాజికవేత్తల అభిప్రాయం. 

Related Posts
ఏప్రిల్ 1న బ్యాంకుల‌కు సెల‌వు…
ఆర్థిక సంవత్సర ముగింపు సందర్భంగా ఆర్బీఐ  ఏప్రిల్ 1న బ్యాంకుల‌కు సెల‌వును ప్ర‌క‌టించింది. గతవారం ఇదే నేప‌థ్యంలో అన్ని బ్యాంకుల‌కు సెల‌వులను ర‌ద్దు చేస్తూ స‌ర్క్యుల‌ర్ జారీ చేసిన ఆర్బీఐ.. తాజాగా బుధ‌వారం మ‌రో స‌ర్క్యుల‌ర్ జారీ చేసింది. ఏప్రిల్ 1న ...
READ MORE
నరరూప రాక్షసుడు బాగ్ధాదీ చచ్చాడు.. నిజం ఒప్పుకున్న ఐసిసి.
ఐసిస్‌ చీఫ్‌ అబు బకర్ అల్‌ బాగ్దాదీ మరణవార్తను ఎట్టకేలకు ఒప్పుకుంది ఉగ్రవాద సంస్థ ఐసిస్. మారణహోమమే పరమావదిగా మనుషులను ఊచకోత కోస్తూ ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న మూల స్తంభం కూలిపోయిందన్న వార్తను ఇన్నాళ్లకైనా ఐసిసి ఒప్పుకుంది. బాగ్దాదీ మరణవార్తను ఇప్పటికే కొన్ని ప్రపంచ ...
READ MORE
అధికార పార్టీ ఎంపీ కార్యాలయంలో జోరుగ పేకాట దందా.!!
కంచె చేను మేయడం అంటే ఇదేనేమో.. మంచి చెడు చెప్పాల్సిన పాలకులే తప్పుడు మార్గాలను ఎంచుకోవడం, ఆ వ్యసనాలకు ప్రజలను బానిసలను చేయడం ఆంధ్రా తెలుగు దేశం నేతలకే చెందిందేమో బహుశా..!! క్రిష్ణా జిల్లా కైకలూరు అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీ మాగంటి ...
READ MORE
సీ సీ కెమెరాకు చిక్కిన గుజరాత్ హార్దిక్ పటేల్ యవ్వారం.?
గుజరాత్ ఎన్నికలు ముంచుకొస్తున్న తరణంలో రోజుకో సెన్సేషనల్ న్యూస్ బయటకొస్తుంది. తాజాగా గుజరాత్ లో పటేల్ కులస్తులకు రిజర్వేషన్ కావాలని పోరాటం చేస్తూ.. పటేల్ వర్గానికి నాయకుడైన హార్దిక్ పటేల్ సంబంధించి ఓ సీసీ టీవీ కెమెరా ఫుటేజ్ ఒకటి ఒక రేంజ్ ...
READ MORE
బద్మాష్ పని చేసిన బాడుకవ్ లు.. ఆ దారుణ దృష్యాలను సెల్ ఫోన్ లో వీడియో తీసారు
ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనిగిరి లో సభ్య సమాజం తల దించుకునేలా జరిగిన ఘటనతో.. ఆ దారుణానికి పాల్పడిన ముగ్గురు యువకులను కన్న తల్లిదండ్రులకు తీరని మచ్చ ఏర్పడింది. తోటి విద్యార్థినిని ప్రేమ పేరుతో స్నేహం ముసుగేసుకుని కన్ను మిన్ను కానకా అత్యాచార ...
READ MORE
కేంద్రం నుండి పిలుపు ఢిల్లీ చేరుకున్న కిషన్ రెడ్డి, దాదాపు కేంద్ర మంత్రి బెర్త్ ఖరారైనట్టే.!!
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఘన విజయం సాధించిన భాజపా సీనియర్ లీడర్ కిషన్ రెడ్డి కి నరేంద్ర మోడి కొత్త క్యాబినెట్ లో కేంద్ర మంత్రి పదవి దాదాపు ఖాయమైనట్టేనని తెలుస్తోంది. ఇందుకోసం కేంద్రం నుండి పిలుపు మేరకు ఇప్పటికే ...
READ MORE
తలాతోకలేని పార్టీ జనసేన.. నారా కాదు సారా చంద్రబాబు.. పవన్, బాబులపై నోరు జారిన రోజా.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రి లోకేష్ లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే  రోజా. సీఎం ని మరోసారి ఏకవచనంతో సంబోదిస్తూ.. నారా చంద్రబాబు కాదు సారా చంద్రబాబు అని నోరు జారారు.. అక్కడితో ఆగకుండా మంత్రి లోకేష్ ...
READ MORE
భావ ప్రకటన స్వేచ్చ పేరుతో బరితెగింపు
అప్పుడెప్పుడో ఎం.ఎఫ్.హుస్సేన్ అనే బూతు బొమ్మల ఆర్టిస్టుండేవాడు.. ఇతగాడి చిత్రాలను చూసి ఆహా ఏహో అంటూ కొనుక్కునేవారు.. దీంతో అతగాడికి మదమెక్కింది. భారత మాతను, హిందూ దేవతలను, మహిళలను నగ్నంగా గీసి అవమానించాడు.. హిందూ మత సంస్థలు అతనిపై ఆగ్రహించాయి.. ఎంఎఫ్ ...
READ MORE
BC సంక్షేమ భవన్ ముందు ధర్నా నిర్వహించిన భాజపా.!!
బీసీ కార్పోరేషన్ ఫండ్స్ ని విడుదల చేయాసని డిమాండ్ చేస్తూ భాజపా ఓబీసీ మోర్చా నగర అధ్యక్షులు వినోద్ యాదవ్ ఆద్వర్యంలో బీసీ సంక్షేమ భవన్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు నర్సింహ ...
READ MORE
గాంధీ ట్రస్ట్ లపై దర్యాప్తు.. షాక్ లో సోనియా గాంధీ ఫ్యామిలీ.!!
తీవ్రమైన అవినీతి ఆరోపణలతో సుదీర్ఘ అధికారాన్ని కోల్పోయి ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పొందలేని దీన స్థితిలో లో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. అయితే ప్రతిపక్షానికి పడిపోయి ఆరేండ్లు గడిచినా ఇంకా అవినీతి మరకలు తుడుచుకో లేక పోతున్నది కాంగ్రెస్ ...
READ MORE
తాజా మాజీ ఎంఎల్ఏ లకు చుక్కలు చూపిస్తున్న జనాలు.. భవిష్యత్ భయంలో తెరాస నేతలు.!!
105 లిస్టుతో అందరికంటే ముందుగానే ప్రచారంలో దూసుకుపోయి, భారీగా లాభపడాలని కలలు కన్న కేసిఆర్ కు కలలన్నీ కల్లలుగానే మిగిలిపోయేలా కనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. నాలుక్కోట్ల మంది ప్రజలు తెలంగాణ జపం చేసినప్పుడే ఉద్యమం పీక్ రేంజ్ లో ఉన్నప్పుడే ...
READ MORE
హద్దులు దాటుతున్న కుటుంబ పాలన, ప్రభుత్వ ఇళ్ల కాలనీలకు చంద్రబాబు మనవడి పేరు.!!
పాలకుల్లో కుటుంబ పాలన పెచ్చుమీరితే ఎంతటి పరిస్థితులు ఏర్పడుతాయో ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ పాలన అలాగే ఉంది.సాధారణంగ కుటుంబ పాలన అంటే కొడుకుకో కూతురుకో స్థాయి లేకున్నా పదవులను కట్టబెడుతుంటారు.కానీ కుటుంబ పాలనలో ఆనాటి దొరలు నవాబుల పాలనను తలదన్నేలా ...
READ MORE
ప్రతిష్ఠాత్మకమైన “మనూ” ఫస్ట్ కోర్ట్ సభ్యునిగ డా.కసుప బాల రాజు ని సెలెక్ట్ చేసిన రాష్ట్రపతి.!!
ప్రతిష్ఠాత్మకంగ భావించే మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్ధూ విశ్వవిద్యాలయం ఫస్ట్ కోర్ట్ సభ్యునిగ యాదాద్రి భువనగిరి వాస్తవ్యుడైన డా.కసుప బాల రాజు ను ఎంపిక చేసారు భారత రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్. డా.కసుప బాల రాజు ఉస్మానియా యూనివర్శిటీ సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ ...
READ MORE
రేపు కర్నాటక లో వచ్చే రిజల్ట్స్ ఇవే.??
ఇప్పుడు దేశంలో ఏ నలుగురు కలిసినా జరుగుతున్న చర్చ రేపు వెలువడనున్న కర్నాటక ఎన్నికల ఫలితాల గురించి. కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన ప్రచార హోరు లో క్లైమాక్స్ లో హిట్ కొట్టేదెవరనేదే సస్పెన్స్ గ మారింది. సాధారణంగా పోలింగ్ జరిగిన ...
READ MORE
Big Breaking- తెలంగాణ బీజేపీ పగ్గాలు బండి సంజయ్ కే అప్పజెప్పిన అధిష్టానం.!!
చాలా తర్జన భర్జనల తర్వాత చాలా మంది నేతల పోటీ మధ్య ఎట్టకేలకు ఒక నిర్ణయం తీసుకుంది అధిష్టానం. దేశం లో అన్ని రాష్ట్రాలకు అధ్యక్షులను నియమిస్తున్నా.. తెలంగాణ కు మాత్రం పెండిగ్ లో పెట్టడం తో నిన్నటి వరకు కూడా ...
READ MORE
ప్రముఖ జాతీయవాది డా.కసుప బాలరాజు జన్మధిన వేడుకలు.!!
ప్రముఖ జాతీయవాది విద్యావేత్త బహుముఖ ప్రజ్ఞాశాలి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా.కసుప బాలరాజు జన్మధిన వేడుకలు కార్యకర్తలు అభిమానుల మధ్య ఘనంగ జరిగాయి. డా.కసుప బాలరాజు బాల్యం నుండే రాష్ట్రియ స్వయం సేవక్ లో క్రమశిక్షణ నేర్చుకున్న ...
READ MORE
ఈ పోలీస్ స్టేషన్ లో రక్షక భటులకే రక్షణ కరువు.! పాపం పోలీసులు.!!
సమాజంలో ఎక్కడైనా ఏ అర్థరాత్రైనా.. ఏ పౌరుడికైనా ఆపద వస్తే ముందుగా వచ్చేది పోలీస్. ప్రజల ప్రాణాన్ని, మానాన్ని, ఆస్తులను కాపాడేది పోలీస్. మరి అలాంటి పోలీసులకే రక్షణ లేకుంటే.. అది కూడా పోలీస్ స్టేషన్ లో నే వారికి కష్టాలు ఎదురైతే..!ఎవరికి చెప్పుకోలేని ...
READ MORE
మధ్యప్రదేశ్ అమరకంఠుడు నరేంద్ర మోడీ ని ఆశిర్వదించాడా.??
ఏ రాజకీయ నాయకుడైనా సరే ఆ ఆలయానికి వెల్లి దర్శనం చేసుకోవడానికి వనికిపోతారు. అసలు ఆ ఆలయం పేరు చెప్తేనే గడగడలాడిపోతారు. ఎందుకంటే ఆ ఆలయం సంధర్శిస్తే పుణ్యం విషయం తర్వాత, ముందు ఉన్న పదవి పోతుందనే ఒక నమ్మకం ఉంది. ...
READ MORE
ఏదో కొత్త రకం భాష లో డైలాగులు పేల్చిన బాలయ్య.. అది హిందీ అని డిసైడ్ చేస్తున్నారు నెటిజన్లు.!!
ప్రత్యేక హోదా కావాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ లో ఒకరోజు దీక్ష చేస్తున్న సభకు హాజరైన నటుడు ఎంఎల్ఏ బాలక్రిష్ణ మైకులో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడి ని ఉద్దేశించి కొన్ని రకాల సినిమా డైలాగులు పెల్చారు. నరేంద్ర మోడీ నార్త్ ...
READ MORE
ఒకే విద్యార్థి.. రెండు కాలేజ్ ల ప్రకటన.! నారాయణ, శ్రీ చైతన్య ల బాగోతం ఇది.!!
నిన్న తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన పత్రికల్లో మొదటి నాలుగు పేజీలు కూడా కార్పోరేట్ కళాశాలలైన నారాయణ మరియు శ్రీ చైతన్య కాలేజ్ లకు సంబంధించిన పెద్ద పెద్ద ఫుల్ పేజ్ ప్రకటనలు వచ్చాయి. ఆ ప్రకటనలు కోట్ల ...
READ MORE
శ్రీ చైతన్య కాలేజ్ లో విద్యార్థుల మృత్యు ఘోష.! తల్లిదండ్రుల ఆశలు అడియాస.!!
తెలుగు రాష్ట్రాలలో కార్పోరేట్ కళాశాలలలో మరోసారి విద్యార్ధుల మృత్యు ఘోష తాండవిస్తోంది. గతం నుండి ఎందరో విద్యార్ధులు కార్పోరేట్ కాలేజ్ ల యాజమాన్యాల వేధింపులు భరించలేక అసువులు బాసారు. లక్షల ఫీజులు కట్టాలి లేదంటే, పిల్లలకు అటు కాలేజ్ క్లాస్ రూం ...
READ MORE
125 కోట్ల మంది ఆశ.. శ్వాస మన దేశం కొస్తున్నాడు.
ప్రముఖ ఇజ్రాయిల్ పత్రిక ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు ప్రత్యేకంగా ఆహ్వానం పలికింది. మేల్కొండి! ప్రపంచంలోనే అతి ముఖ్యమైన ప్రధానమంత్రి వస్తున్నారు అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయిల్ పర్యటనను ఉద్దేశించి ఆ దేశానికి చెందిన ప్రముఖ బిజినెస్ డైలీ ది ...
READ MORE
లంచగొండి లావణ్య ఎఫెక్ట్, సర్కార్ ఆఫీసుల్లో లంచం తీసుకోమని ప్రతిజ్ఞలు..!!
ప్రభుత్వ అధికారులు లంచాలకు ఎగబడుతూ జనాలను ముప్పు తిప్పలు పెడుతూ రోజూ ఎక్కడో ఒక దగ్గర అధికారులు రెడ్ హ్యాండెడ్ గ దొరుకుతూ తెలంగాణ సర్కార్ కు చెడ్డ పేరు తెస్తుండడంతో అధికారులు లంచాలు తీసుకునే సంస్కృతి నుండి బయటపడేటట్టు చేయడానికి ...
READ MORE
జయమ్మను వరించిన తెలంగాణ ఉత్తమ స్టాఫ్ నర్స్ అవార్డ్.
నర్స్.. ఈ మాటకు నిర్వచనం ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మ. నిజమే పుట్టగానే తల్లి గర్భం నుండి ఆమె చేతుల్లోకే సగం లోకం వెళ్లేది. ధరించే దుస్తుల్లానే వారి మనసులు సైతం స్వచ్చంగా తెల్లగా మెరిసేవి. అయితే ఎక్కడో ఓ లోటు.. ...
READ MORE
దక్షిణాది రాష్ట్రాలపై షా యుద్దం విజయం వైపా అపజయం వైపా..?
తెలంగాణలో మూడు రోజుల పర్యటన ముగించుకుని ముచ్చటగా ఆంధ్ర చేరిన అమిత్ షా అక్కడ కూడా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేసినట్టు కనిపించింది. తెలంగాణ లో పొత్తులు లేవని ఖరాఖండిగా చెప్పేసిన అమిత్ షా.. ఆంధ్రలో మాత్రం పొత్తులు కంటిన్యూ ...
READ MORE
ఏప్రిల్ 1న బ్యాంకుల‌కు సెల‌వు…
నరరూప రాక్షసుడు బాగ్ధాదీ చచ్చాడు.. నిజం ఒప్పుకున్న ఐసిసి.
అధికార పార్టీ ఎంపీ కార్యాలయంలో జోరుగ పేకాట దందా.!!
సీ సీ కెమెరాకు చిక్కిన గుజరాత్ హార్దిక్ పటేల్ యవ్వారం.?
బద్మాష్ పని చేసిన బాడుకవ్ లు.. ఆ దారుణ దృష్యాలను
కేంద్రం నుండి పిలుపు ఢిల్లీ చేరుకున్న కిషన్ రెడ్డి, దాదాపు
తలాతోకలేని పార్టీ జనసేన.. నారా కాదు సారా చంద్రబాబు.. పవన్,
భావ ప్రకటన స్వేచ్చ పేరుతో బరితెగింపు
BC సంక్షేమ భవన్ ముందు ధర్నా నిర్వహించిన భాజపా.!!
గాంధీ ట్రస్ట్ లపై దర్యాప్తు.. షాక్ లో సోనియా గాంధీ
తాజా మాజీ ఎంఎల్ఏ లకు చుక్కలు చూపిస్తున్న జనాలు.. భవిష్యత్
హద్దులు దాటుతున్న కుటుంబ పాలన, ప్రభుత్వ ఇళ్ల కాలనీలకు చంద్రబాబు
ప్రతిష్ఠాత్మకమైన “మనూ” ఫస్ట్ కోర్ట్ సభ్యునిగ డా.కసుప బాల రాజు
రేపు కర్నాటక లో వచ్చే రిజల్ట్స్ ఇవే.??
Big Breaking- తెలంగాణ బీజేపీ పగ్గాలు బండి సంజయ్ కే
ప్రముఖ జాతీయవాది డా.కసుప బాలరాజు జన్మధిన వేడుకలు.!!
ఈ పోలీస్ స్టేషన్ లో రక్షక భటులకే రక్షణ కరువు.!
మధ్యప్రదేశ్ అమరకంఠుడు నరేంద్ర మోడీ ని ఆశిర్వదించాడా.??
ఏదో కొత్త రకం భాష లో డైలాగులు పేల్చిన బాలయ్య..
ఒకే విద్యార్థి.. రెండు కాలేజ్ ల ప్రకటన.! నారాయణ, శ్రీ
శ్రీ చైతన్య కాలేజ్ లో విద్యార్థుల మృత్యు ఘోష.! తల్లిదండ్రుల
125 కోట్ల మంది ఆశ.. శ్వాస మన దేశం కొస్తున్నాడు.
లంచగొండి లావణ్య ఎఫెక్ట్, సర్కార్ ఆఫీసుల్లో లంచం తీసుకోమని ప్రతిజ్ఞలు..!!
జయమ్మను వరించిన తెలంగాణ ఉత్తమ స్టాఫ్ నర్స్ అవార్డ్.
దక్షిణాది రాష్ట్రాలపై షా యుద్దం విజయం వైపా అపజయం వైపా..?
Facebook Comments
Top
error: Content is protected !!