You are here
Home > తాజా వార్త‌లు > పాయింట్స్ సరే… మరీ నా గాయాలకు కారణం ఎవరు సార్..?

పాయింట్స్ సరే… మరీ నా గాయాలకు కారణం ఎవరు సార్..?

హైదరబాద్ లో అమలు కాబోతున్న ట్రాపిక్ పాయింట్స్ రూల్స్ పై ప్రజల నుంచి మిశ్రమ స్పందన కనిపిస్తోంది. మంచివే కానీ… అంటూ ధీర్ఘంతో కూడిన సమాదానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రశ్నిస్తూ.. ట్రాపిక్ రూల్స్ పేరు తో ప్రభుత్వం పెడుతున్న పాయింట్స్ పై సోషల్ మీడియాను ఓ కథనం ఓ ఊపు ఊపేస్తోంది. మీ పాయింట్స్ సరే మరీ మా గాయాల సంగతేంటని ప్రశ్నిస్తోంది. ఆ కథనం మీకోసం.

ట్రాఫిక్ పోలీసులకు ఓ సామాన్యుడి ప్రశ్న..? 

సార్….

పాయింట్లు పేరిట మా లైసెన్సులు రద్దు చేసి, వాహనా లు సీజ్ చేసి, జైలుకు పంపే ట్రాఫిక్ పోలీసులకు ఓ వాహనదారుడిగా నావి కొన్ని ప్రశ్నలు అడగమంటరా సార్. జవాబిస్తారా సార్..!

నిబంధనకు విరుద్ధంగా తిరిగిన వాహనాలను పట్టుకోవడం తప్పు పట్టడం లేదు సార్. డ్రైవింగ్ లైసెన్స్ వుంది, అన్ని పత్రాలు సరిగ్గా వున్నా నా two wheeler పై హెల్మెట్ పెట్టుకొని మరీ మాదాపూర్ నుండి పెద్దమ్మ గుడి వైపు వెళ్తున్న నాకు రోడ్డు ఎత్తుగా ఉందని తెలుసుకుని కాస్త  బండి స్పీడ్ పెంచా, అంతే ఒక్కసారిగా ఎగిరి దూరంగా పడ్డ. దెబ్బకు నా బండి నా ఒళ్లు డామేజ్… నా చేయి కూడా విరిగింది. కారణం లేకపోలేదు సార్.. రోడ్డు మధ్యలో వున్నా గంతులో నా బండి పడడమే సార్ అసలు కారణం.

మరీ నాకు హెల్మెట్ ఉన్నా నాకు తగిలిన దెబ్బలకు కారకులు ఎవరు సార్. నా బండి డ్యామేజ్ అయింది దానికి కారకులెవరు సార్. సార్ ఇలాంటి అనుభవాలు నాకే కాదు సార్, సిటీ లో చాలా మందికి తగిలే ఉంటాయి. బొక్కలిరిగే ఉంటాయి. దవఖానాలకు తిరిగి జేబులకు చిల్లులు పడే ఉంటాయి. అదే మోరంటారే ప్రముఖులు.. ఆ ప్రముఖులు తిరిగే రోడ్లే ఇలా ఉంటే ఇంకా మిగితా రోడ్లు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు సార్.

సార్… అసలు ఎప్పుడైనా మహానగరం అదే మన భాగ్యనగరం హైటెక్ నగరం తెలంగాణ రాజదాని లో రోడ్ల పరిస్థితి చూసారా..? రోడ్డు మధ్యలో గుంతలు, ఎగుడు దిగుడు గా రోడ్డు హద్దులు, ఎత్తు పల్లాలయిన రోడ్లు, రోడ్ల మధ్యన మూతలు లేని మాన్ హోల్స్, చినుకు పడితే రోడ్డు మధ్యన నిలిచినా వర్షపు నీరు, సూచికలు సిగ్నల్స్ లేని చౌరస్థాలు , రాత్రులు వెలగని స్ట్రీట్ లైట్లు, రోడ్డు పై దుమ్ము, RTC బస్సుల నుండి వచ్చే పొగల మధ్య వాహనదారుడి ప్రయాణం ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించండి సార్. ఇవి చాలవ వాహనదరుడు హాస్పిటల్ కి వెళ్ళడానికి, బండి షెడ్ కి పంపడానికి. రోడ్డు పై జరిగిన ప్రమాదం లో కాళ్ళు చేయి విరిగితే కారకులు ఎవరు సార్..? వాళ్ళ కుటుంబాలను ఎవరు ఆదుకుంటారు..? మీరు వేయా లనుకుంటున్న ఫైన్ల కంటే ఎక్కువనే ఫైన్లు పడుతున్నా యి సార్. మీరంటున్నట్టు ప్రమాదాల కేవలం ర్యాస్ గా బండి నడిపో.. హెల్మెట్ లేకనో మాత్రమే జరగడం లేదు సార్. మా డబ్బులతో మేము కట్టే టాక్స్ లతో అసలు రోడ్ల నిర్మాణం మరమత్తులయ కూడా చేయకుండా అష్ట దరిద్రంగా తయారవుతున్న మహా నగర రోడ్లతో 32 శాతం ప్రమాదాలు జరుగుతు న్నాయి సార్.

అసల ఈ విషయం మీకు తెలిసా. ఒక వేళ తెలియకుంటే తెలుసుకొండి. అప్పుడు ఎవడికి పాయింట్స్ వేయాలో ఏ శాఖను బొక్కలో తోయాలో ఎవడి జేబులో నుండి సరైన విధంగా పరిహారం వసూళు చేయాలో ఆలోచింండి. ఓ దేశాన్ని మార్చేస్తున్నాం రాజ్యాన్ని తలతల మెరిసేలా చేయబోతున్నాం అని కాదు సార్. ముందు మీరు మారండి సార్ ఆ తరువాత మమ్మల్ని మారమని చెప్పండి. నిజానికి మా మీద మా ప్రాణాల మీద మీకున్న ప్రేమకు అభిమానానికి దన్యవాదాలు కానీ ఈ ప్రేమ నకీలి ప్రేమని వసూల్ రాజాల ప్రేమని మాకు అర్థం కాక ముందే మారండి సార్. హెల్మెట్ పెట్టుకున్నా చంపుతున్న రోడ్లు సార్ ముందు వాటిని మార్చి మాకు నీతులు చెప్పండి. పాయింట్స్ వేయండి. లైసెన్స్ రద్దు చేయండి. అప్పుడు ఒప్పుకుంటాం మా మీద ఉన్నది వసూల్ రాజా ప్రేమ కాదు వాస్తవమైన ప్రేమా అని. .! ఇక ఉంటా సార్.

ఇట్లు

మీ మురళిదర్ ( సామాన్యుడు )

వృత్తిపరంగా సీనియర్ జర్నలుస్ట్. 

Related Posts
జై లవకుశ మోషన్ పిక్చర్ విడుదల
ఎన్టీఆర్ సహాకుటుంబ కథాచిత్రం.. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘జై లవకుశ’. ఈరోజు ఈ చిత్రానికి ససంబంధించిన మోషన్‌ పోస్టర్‌ ను డైరక్ట్ గా జూనియర్ ఎన్టీఆరే విడుదల చేశారు. శ్రీరామ నవమిపర్వదినాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్‌ తన ఫేస్‌బుక్‌ ...
READ MORE
GST వ్యతిరేకులపై సెన్సెషనల్ కామెంట్స్ చేసిన పోసాని.!
తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న విలక్షణ నటుడు పోసాని క్రిష్ణ మురళి. నటుడిగానే కాకుండా సామాజికవేత్తగా రాజకీయ విశ్లేషకుడిగా మంచి గుర్తింపు సంపాదించాడు పోసాని. కాగా తాజాగా పోసాని ఓ ప్రైవేట్ తెలుగు న్యూస్ ఛానల్ ఇంటర్య్వూ లో ...
READ MORE
ధన ప్రవాహానికి సిద్దమవుతున్న పంచాయతి సమరం.!!
తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది ఇక ఇప్పుడు మరో సమరానికి సిద్దం అవుతోంది రాష్ట్రం. ఈసారి పంచాయతి ఎన్నికల రూపంలో ఆ సమరం ఉంటుంది. ఇక ఈ ఎన్నికల్లోనూ ధన ప్రవాహం గట్టిగా జరగే ప్రమాదం ఉందని రాజకీయ ...
READ MORE
అనాలోచితంతో అడ్డంగ బుక్కైపోయిన రాహుల్ గాంధీ.!!
కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి బుక్కైపోయాడు.! ఆ.. ఇదేం కొత్తేం కాదు కదా.. అంటారేమో ఈసారి ఆయన చేసుకున్న అపరాదం తెలిస్తే ముక్కున వేలేసుకోవాలి మరి.!! గుజరాత్ లో హిందువుల ఓటు బ్యాంకు చాలా బలీయమైనది, ఆ ఓటు బ్యాంకు ...
READ MORE
లోకాలలేనే దేవుడైనా.. దోస్తు కు దోస్తే..! అన్ని బంధాలకు అతీతం స్నేహబంధం.!!
ముందుగా జర్నలిజం పవర్ అందరికీ ప్రపంచ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తోంది. మానవ సంబంధాలలో ప్రత్యేకమైన బంధం స్నేహ బంధం. ఆ మాటకొస్తే సమస్త జీవరాశులలో ఉండే కామన్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్ అనే బంధం. నాగరికత తో జీవించే మానవులకే ...
READ MORE
అరోరా కాలేజ్ లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
హైద్రాబాద్ చిక్కడపల్లి లో గల ప్రముఖ విద్యాసంస్థ అరోరా డిగ్రీ కాలేజ్ లో 2017 బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగ జరిగినై.!! విద్యార్దులంతా తెలంగాణ సాంప్రదాయ పద్దతిలో హడావుడి చేస్తూ ఆనందోత్సాహాలు చేసారు. రంగురంగుల పూలతో బతుకమ్మలు పేరుస్తూ బతుకమ్మ బతుకమ్మ ...
READ MORE
దేశంలో దిగజారుతున్న రాజకీయం.. ఓట్ల కోసం అక్రమ చొరబాటుదారులకు మద్దతు..!!
అస్సాంలో 40 లక్షల మంది బంగ్లాదేశ్ నుండి వచ్చిన అక్రమ వలసదారులకు భారత పౌరసత్వం ఇవ్వడం కుదరదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పడంతో.. ప్రతిపక్ష పార్టీలు వింత వాదన వినిపిపస్తున్నై. వారందరికీ పౌరసత్వం ఇవ్వకుంటే రక్తపాతం అల్లకల్లోలం చేస్తమంటూ బెదిరింపులకు కూడా దిగుతున్నారు ప్రతిపక్ష ...
READ MORE
గోల్కొండ మాంకాలమ్మా.. మా మంత్రులను క్షమించమ్మా..
అపచారం జరిగింది, కాదు కాదు అపచారం చేసారు. గోల్కండ మాంకాలమ్మ అమ్మవారి బోనాల సంధర్భంగ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీ. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఆ పట్టువస్త్రాలను తీసుకొచ్చే మంత్రులే మర్యాద తప్పి భక్తుల మనోభావాలు ...
READ MORE
అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నోవోటా 2019-మేనేజ్మెంట్ ఫెస్ట్
విధ్యార్థులలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెతికి తీయడానికి అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నోవోటా కార్యక్రమం జరుగుతుందని అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ అనిల్ కుమార్ ఠాకూర్ తెలియజేసారు. ఈ సంధర్భంగ అనిల్ కుమార్ ఠాకూర్ ...
READ MORE
లాక్ డౌన్ లోనూ ఫీజుల దంద చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలు.. ABVP ఫైర్.!!
సరిగ్గా కూర్చోవడం కూడా రాని పిల్లలకు పెన్ను ఎలా పట్టుకోవాలో కూడా తెలియని పిల్లలకు అంటే నర్సరీ LKG పిల్లలపై కూడా లక్షల ఫీజులు ఎలా వసూలు చేయాలో కార్పొరేట్ విద్యా సంస్థలకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు అంటే ఆశ్చర్యం లేదు. ...
READ MORE
అరెరే.. ఎంత పనైపోయింది, అమెజాన్ కొంప కొల్లేరైంది.!!
ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ పోర్టల్ సంస్థ అమెజాన్ కు అనుకోని నష్టం వచ్చింది. వెబ్ సైట్ లో జరిగిన ఓ చిన్న తప్పిదం వల్ల చెప్పుకోలేని నష్టం చవిచూసింది.. కాకపోతే కస్టమర్లు మాత్రం సంతోషం తో పండగ చేసుకుంటున్నారు. ఇంతకీ ...
READ MORE
హిందూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం దేవస్థానం లో ఉద్యోగుల చేతివాటం.!!
శ్రీవారి ఆస్తులను అమ్మాలనే ప్రభుత్వ నిర్ణయం పై ఓ వైపు సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుండగానే, మరోవైపు ప్ర‌ముఖ హిందూ పుణ్య‌క్షేత్రం శక్తి పీఠం శ్రీశైలం దేవస్థానంలో భారీ కుంభకోణం బ‌య‌ట ప‌డింది. దేవ‌స్థానంలో ప‌నిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులు రూ. ...
READ MORE
ప్ర‌పంచాన్ని న‌డిపించే స్త్రీ మూర్తికి శుభాకాంక్ష‌లు..
అవనిలో సగం.. అతనిలో స‌గం.. అమ్మ‌యి, ఆలై, కూతురై నిన్ను మ‌ళ్లీ క‌నే త‌ల్లి.. ఆ మూర్తే మ‌హిళ‌. ఆది దేవుడిలో స‌గమైన పార్వ‌తి స్త్రీ.. అప‌ర కాళి స్త్రీ.. ప్రేమ‌కు ప్ర‌తి రూపం స్త్రీ.. ప్రపంచ జనాభాలో సగం స్త్రీ.. ...
READ MORE
CPI(M) కంచుకోట త్రిపురలో “కాషాయం” జోరు.! “కమ్యునిజం” ఖేల్ ఖతం దుకాణ్ బంద్.!!
దేశంలో కమ్యునిజం పార్టీ పరిస్థితి అత్యంత దీన స్థితిలో ఉన్న విషయం తెలిసిందే.. భాజపా జోరు అందుకున్నాక మోడీ అమిత్ షా ద్వయం వ్యూహాలకు కాంగ్రెస్ తో పాటు కమ్యునిస్టు పార్టీలు కూడా విలవిలలాడుతున్నై. ఈ క్రమంలో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ...
READ MORE
ఇండియా వద్దు.. భారత్ లేదా హిందూస్తాన్ గ మార్చాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్.!!
మన దేశానికి గల పేర్లు అంటే భారత్ మరియు హిందూస్తాన్ మరియు ఇండియా అని తెలిసిన విషయమే.. కానీ నేడు మన దేశ పౌరుల్లో ఇండియా అంటూ చెప్పడం ఎక్కువ కనబడుతోంది. అయితే ఇలా ఇండియా అని పిలవడం గర్వ కారణం ...
READ MORE
కంప్లీట్ “హిందూ” ఎజెండా తీసుకున్న కమలం పార్టీ.!!
దేశంలో ఏ రాజకీయ పార్టీని తీసుకున్నా మైనారిటీ ఓట్ల కోసం ముస్లింలకు క్రైస్తవులకు వంత పాడడం పరిపాటిగ మారింది. ఆఖరికి హిందూత్వం పునాదులపై పుట్టిన శివసేన లాంటి పార్టీలు కూడా సెక్యులర్ నినాదం చేస్తుంటే.. మరి నూటికి ఎనభై శాతం ఉన్న ...
READ MORE
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అజాత శత్రువు రచ్చ శ్రీనన్న.!!
ఎటువంటి సామాజిక సంస్థ అయినా లేదా రాజకీయ సంస్థ అయినా సరే అందరినీ మెప్పించడం అసాధ్యం, ఎంత మంచి మార్గం ఎంచుకున్నా ఎవరో ఒకరు వ్యతిరేకిస్తారు. కానీ నిజంగానే అందరినీ ఒప్పించి మెప్పించి అందరి మనసులో స్థానం సంపాదించడం జరిగితే అది ...
READ MORE
తెలంగాణ ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న బహిరంగ లేఖ.
బహిరంగ లేఖ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జర్నలిస్ట్ సుకుమార్ మీద తెలంగాణ ప్రభుత్వ మాటల తూటాలు పేల్చడం పరోక్షంగా దాడికి దిగడం పై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. లేఖ రాసిన వారి వివరాలు లేకపోయిన లేఖ మాత్రం ప్రస్తుతం ...
READ MORE
నీరుగారిపోతున్న కేసిఆర్ కిట్ పథకం.! సమయానికి అందడం లేదు.!!
గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గొప్ప పథకం. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలను పెంచాలి, పేద గర్భినీ స్త్రీలకు బాలింత తల్లులకు ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించాలని మొదలు పెట్టిన పథకం.. ప్రసవించిన ప్రతి మహిళకు 6 వేల రూపాయల నగదు ...
READ MORE
మదర్సాలైనా సరే జెండా వందనం జరిగితీరాల్సిందే..!
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ తనదైన పాలనతో దేశాన్ని మొత్తం ఆకర్శిస్తూనే ఉన్నారు. తన మార్క్ పాలనతో దూసుకెల్తున్నాడు. తాజాగా రాబోయే ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం రోజు ఉత్తర్ ప్రదేశ్ లో ఉన్న అన్ని మదర్సాలలో జాతీయ జెండా ఏగిరేసి ...
READ MORE
దిశ కేసులో దోషుల మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలింపు
హైదరాబాద్: దిశ కేసులో ఎన్ కౌంటరైన దోషుల మృతదేహాలను మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీ నుంచి హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ ప్రత్యేక అంబులెన్స్‌లో మృతదేహాలను తరలించారు. కాగా, నిందితుల మృతదేహాలను భద్రపరిచే వ్యవస్థ మహబూబ్ నగర్ ...
READ MORE
దేశంలో కమ్యునిస్టులకు కాలం చెల్లినట్టేనా.?? సమగ్ర విశ్లేషణ.
దేశం లో అక్షరాస్యత పెరుగుతున్నకొద్దీ ఊహించని మార్పు సంభవిస్తోంది. ఏండ్లు దశాబ్దాల పాటు ఆధిపత్యం చూపించిన సాంప్రదాయాలు పూర్తిగా అంతరించిపోతున్నై. ఆధునికతను ఎవరూ పూర్తిగా విశ్లేషించలేకపోతున్నారు. ఈ పరిణామాలే కమ్యునిస్టుల అంతానికి నాంది పలుకుతున్నయా అంటే అవుననే సమాధానమే వస్తోంది. తాజాగా ...
READ MORE
మంత్రి పద్మరావు చేతుల మీదుగా “కళ్లకద్దుకునె చరితరా” పాట విడుదల
ఉస్మానియా వందేళ్ల గొప్పతనాన్ని పాట రూపంలో తీసుకు వచ్చింది జర్నలిజంపవర్.కాం వెబ్సైట్. ఈ పాటను తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు పద్మరావు గౌడ్ గారు క్యాంప్ ఆఫీస్ లో ఈ రోజు లాంచనంగా ప్రారంభించారు. ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలను పురష్కరించుకుని ...
READ MORE
రిటైర్మెంట్ ప్రకటించిన గానకోకిల జానకమ్మ.!
తన మధురమైన గొంతుతో శ్రోతలను దశాబ్దాలుగ అలరిస్తున్న సీనియర్ గాయని ఎస్.జానకి తాజాగా రిటైర్మెంట్ ప్రకటించారు. 17 భాషల్లో దాదాపు 50 వేల పాటలు పాడిన గాయని జానకి ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. ఈ క్రమంలో 33 విశిష్ట సినిమా అవార్డులతో ...
READ MORE
నేడు పదకొండు గంటలకు యావత్ దేశమంతా సైలెంట్ కానుంది.!!
దేశం కోసం ప్రాణాలర్పించిన అమర వీరుల స్మారకార్థం, స్వాతంత్ర సమరయోధుడు గాంధీజీ వర్థంతి ని పురస్కరించుకుని నేడు ఉదయం 10:58 నిమిషాల నుండి పదకొండు గంటలు అంటే రెండు నిమిషాల పాటు యావత్ దేశం నిశ్శబ్ధం పాటించనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ...
READ MORE
జై లవకుశ మోషన్ పిక్చర్ విడుదల
GST వ్యతిరేకులపై సెన్సెషనల్ కామెంట్స్ చేసిన పోసాని.!
ధన ప్రవాహానికి సిద్దమవుతున్న పంచాయతి సమరం.!!
అనాలోచితంతో అడ్డంగ బుక్కైపోయిన రాహుల్ గాంధీ.!!
లోకాలలేనే దేవుడైనా.. దోస్తు కు దోస్తే..! అన్ని బంధాలకు అతీతం
అరోరా కాలేజ్ లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
దేశంలో దిగజారుతున్న రాజకీయం.. ఓట్ల కోసం అక్రమ చొరబాటుదారులకు మద్దతు..!!
గోల్కొండ మాంకాలమ్మా.. మా మంత్రులను క్షమించమ్మా..
అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నోవోటా 2019-మేనేజ్మెంట్ ఫెస్ట్
లాక్ డౌన్ లోనూ ఫీజుల దంద చేస్తున్న కార్పొరేట్ విద్యా
అరెరే.. ఎంత పనైపోయింది, అమెజాన్ కొంప కొల్లేరైంది.!!
హిందూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం దేవస్థానం లో ఉద్యోగుల చేతివాటం.!!
ప్ర‌పంచాన్ని న‌డిపించే స్త్రీ మూర్తికి శుభాకాంక్ష‌లు..
CPI(M) కంచుకోట త్రిపురలో “కాషాయం” జోరు.! “కమ్యునిజం” ఖేల్ ఖతం
ఇండియా వద్దు.. భారత్ లేదా హిందూస్తాన్ గ మార్చాలంటూ సుప్రీంకోర్టులో
కంప్లీట్ “హిందూ” ఎజెండా తీసుకున్న కమలం పార్టీ.!!
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అజాత శత్రువు రచ్చ శ్రీనన్న.!!
తెలంగాణ ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న
నీరుగారిపోతున్న కేసిఆర్ కిట్ పథకం.! సమయానికి అందడం లేదు.!!
మదర్సాలైనా సరే జెండా వందనం జరిగితీరాల్సిందే..!
దిశ కేసులో దోషుల మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలింపు
దేశంలో కమ్యునిస్టులకు కాలం చెల్లినట్టేనా.?? సమగ్ర విశ్లేషణ.
మంత్రి పద్మరావు చేతుల మీదుగా “కళ్లకద్దుకునె చరితరా” పాట విడుదల
రిటైర్మెంట్ ప్రకటించిన గానకోకిల జానకమ్మ.!
నేడు పదకొండు గంటలకు యావత్ దేశమంతా సైలెంట్ కానుంది.!!
Facebook Comments
Top
error: Content is protected !!