You are here
Home > తాజా వార్త‌లు > పేరుకే విశ్వనగరం.. ఉన్నదంతా విషాదమే.!!

పేరుకే విశ్వనగరం.. ఉన్నదంతా విషాదమే.!!

వర్షం కోసం వేయి కల్లతో ఎదురుచూసేవారు నగరవాసులు.. ఆహ్లాదం కొరకు, చిటపట చినుకుల్లో తడూస్తూ ఆనందపడేవారు.! కానీ ఇదంతా గతం.. ఇప్పుడు వర్షం అంటేనే భయంతో గజ గజా వణికిపోతున్నారు రాజధాని వాసులు.!! రోజు రోజుకూ నగరం పెద్దదవుతోంది, జనసంఖ్య పెరుగుతున్నది, కానీ పాలన మాత్రం పడకేస్తోంది. ప్రజల్లో వస్తున్న అడ్వాన్స్ చేంజెస్ పాలకుల్లో మాత్రం రావడం లేదు. కారణం అధికారులు జీతం కోసం పనిచేస్తున్నారంతే.. బాధ్యత కరువైంది. ఇక పాలకులు మసిపూస్తున్నారంతే.. సరైన పర్యవేక్షణ లేదు, సత్వర చర్యలు లేవు. నగరంలో ఒక పని ఎందుకు ఆలస్యమవుతోందో చెప్పడానికి పదిరకాల కారణాలు వెతుక్కుంటున్నారు కానీ.. అసలు ఆలస్యం కాకుండా సమయానికి పూర్తి చేసి ప్రజల సమస్యను నిజంగా నిజాయతిగా పరిష్కరించాలనే బాధ్యత గల ఆలోచనే కరువైంది. అందుకే ఎలుక తోక పట్టుకుని సముద్రం ఈదినట్టైపోయింది నగరవాసుల స్థితిగతి. GHMC పనితీరుని చూసి ఏమాత్రం ఏకోశానా కూడా కనీస సాంత్వన పొందలేకపోతున్నారు జనాలు.

చిన్నపాటి చినుకులు పడ్డా చిగురుటాకులా వనికిపోతోంది నగరం. ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండే నగర సమస్యలపై దృష్టి పెట్టి ఉంటే నేడు ఈ దుస్థితి ఉండేది కాదంటున్నారు హైద్రాబాదీలు. ఎక్కడని చెప్పాలి ఏ కాలనీ పేరు చెప్పాలి.. వందలాది కాలనీలు వరదలకు బలైపోయాయి.. రోడ్లన్నీ స్విమ్మింగ్ ఫూల్స్ గా మారిపోతున్నాయి.
రామాంతపూర్ లో రోడ్డు నదిని తలపిస్తుంటే చిన్న చిన్న ప్లాస్టిక్ బోట్లు వేసుకుని తిరుగుతున్నారు. ఇల్లల్లో నుండి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఎవరో వచ్చి ఏదో చేసి కాపాడతారని పెద్దగా ఆలోచన మాత్రం చేయడం లేదు జనాలు.. వారంతా కోరుకునేది ఆ వరుణ దేవున్నే.! అంతకంటే నగరవాసికి మరో దిక్కూ మొక్కూ ఏమీ లేదు మరి.

రాజధాని ప్రాంతం మరియు చుట్టు పక్కల అన్ని చెరువులు పొంగి పొర్లుతున్నై.. అవును నిజమే వానస్తో వరదలు రాకుండా ఏమొస్తుంది.. కానీ ఆ వరదలు రోడ్లపైనే నిలిచి ప్రజల నివాసాలు నయమునిగిపోతే మాత్రం ఖచ్చితంగ ప్రభుత్వం పాలకుల వైఫల్యమే అవుతుంది. ఎలక్షన్లొస్తే సీట్లపై ఓట్లపై పెడుతున్న దృష్టిలో కనీసం పదోవంతు పెట్టినా నగరవాసులు ఈ ముంపు బాధ నుండి తప్పించుకునేవారు.

*డ్రైనేజి వ్యవస్థ నాశనమైపోయి పేదోల్ల బస్తీలన్నీ మురికికూపాలుగా మారిపోయినై.. దారుణమైన దుర్వాసన బురదతో వైరల్ జ్వరాలకు బలైపోతున్నారు చిన్నపిల్లలు, వృద్దులు, పేద కుటుంబాలు.

*నగరం నడిబొడ్డునున్న హుస్సేన్ సాగర్, చుట్టుపక్కలున్న మినీ ట్యాంక్ బండ్ చెరువుల కింద ఉన్నటువంటి కాలనీలు బస్తీల వాసులు క్షణ క్షణం ఒక నరకంగ బతుకుతున్నారు. రామాంతాపూర్ చెరువు నిండు కుండలాగా కనిపిస్తోంది, ఇటు చూస్తనేమో వ్యవస్థ మొత్తం అస్థవ్యస్తం గా ఉంది ఈ సమయంలో కట్ట తెగితే పరిస్థితి ఏంటనే ఆందోళనలో జనాలు భయపడుతున్నారు.
వరదల దాటికి నగరంలో చిన్న తరహా వ్యాపారాలు చాలా దెబ్బతిన్నాయి. వ్యాపారాలే కాదు దుకాణ సముదాయాలు, నిల్వచేసిన సరుకు మొత్తం దెబ్బతిన్నది.

*రహదారి, ఫ్లైఓవరు అనే తేడాలేకుండా కిలోమీటర్లకొద్దు ట్రాఫిక్ జాం లతో నిత్య నరకం అనుభవిస్తున్నాడు నగరవాసి. ఆఫిసులకి ఏ సమయానికి బయలుదేరితే ఏ సమయానికి చేరుకుంటమన్నది సృష్టంగా చెప్పలేని దుస్థితి. దీనివల్ల ఉద్యోగస్తులు కూడా తీవ్రంగ నష్టపోతున్నారు. ప్రైవేట్ ఎంప్లాయిస్ పరిస్థితి అయితే మరీ దారుణం, తినరాని తిట్లు పడడమే కాకుండా విధి నిర్వాహన కూడా సరిగా చేయాలేకపోతున్నాం అని ఆందోళన చెందుతున్నారు.

*పాఠశాలలకు కళాశాలకు వెల్లే విద్యార్ధులైతే రోజూ పెద్ద పెద్ద నదులను దాటి ప్రయాణిస్తున్న అనుభవం కలుగుతోందని అంటున్నారు.

*ఇక రాజధాని వరదలపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ సాగుతోంది దీంతో విశ్వనగరం దేవుడెరుగు ఉన్న ఇజ్జత్ పోయే ప్రమాదం కనిపిస్తోంది. GHMC పైన తెలంగాణ సర్కార్ పైన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన విమర్శలొస్తున్నై.. ఇస్తాంబుల్ గ అభివృద్ధి చేసి విశ్వ నగరం చేస్తా అని వెనిస్ నగరంలా వీధులన్నీ నీటితో నీంపేసారని.. ఇక మిగిలింది ఇంటికొక పడవ ఇవ్వడమేననే అంటూ ప్రభుత్వంపై అధికారులపై ఎద్దేవా చేస్తున్నారు ప్రతిపక్ష నాయకులు.
కనీసం ఇప్పటికైనా కొంతవరకైనా రాజధాని మౌళిక వసతులపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలనీ ఇంకో ఏడాదైతే అంతటా ఎలక్షన్ ఫీవర్ మొదలైపోతదనీ ఇక అప్పుడైతే కనీసం ఇటు చూసే నాధుడు కూడా గతుండడనీ.. ఇప్పటికైనా నగరవాసుల కష్టాల పై స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు పలువురు సామాజికవేత్తలు. 

Related Posts
ప్రణభ్ నిర్ణయంతో మింగలేక కక్కలేక అనే పరిస్థితి లో కాంగ్రెస్ పార్టీ.!!
కాంగ్రెస్ పార్టీ లో ఆయనంటే వేదం.. ఆయన మాటే శాసనం. చాల మంది నేతలకు నెహ్రూ కుటుంబానికి భజనపరులనే పేరున్నా ప్రణభ్ ముఖర్జీ మాత్రం తనకంటూ ఒక విలువైన చరిత్రని రాసుకున్నారు. దాదాపు 50 ఏండ్ల అనుబంధం కాంగ్రెస్ పార్టీ తో ...
READ MORE
దేశంలో ప్రతీ ఒక్క పౌరుడికీ కరోనా వ్యాక్సిన్ అందించే ఏర్పాట్లు చేస్తున్నాం.!!
74 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్ర కోట పై జెండా ఆవిష్కరణ కార్యక్రమం లో ప్రసంగించిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పలు ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు. ప్రధానంగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో 3 రకాల ...
READ MORE
బ్రేకింగ్: ఎన్నికల్లో ఎప్పుడు పోటీ చేసేది చెప్పేసిన రజినీకాంత్
సూపర్ స్టార్ రజినీకాంత్ గత కొంత కాలం నుండి రాజకీయాల గురించి మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి రావడం పక్కా అని చెప్పడం జరిగింది. కానీ పార్టీ పేరు గాని, అజెండా గాని ఇంతవరకు చెప్పలేదు. అందరూ పార్లమెంట్ ఎన్నికల్లోపు పూర్తిగ రాజకీయాల్లోకి వస్తారని ...
READ MORE
కుమార స్వామి ని వెక్కి వెక్కి ఏడిచేలా వేధిస్తున్న కాంగ్రెస్ పార్టీ.!!
కర్నాటక అదృష్ట ముఖ్యమంత్రి కుమార స్వామిని ఏ రాజకీయం కోసం, ఏ అవసరం కోసం, ఏ అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ని చేసిందో.. మెల్లి మెల్లిగా కాంగ్రెస్ పార్టీ తన విశ్వరూపాన్ని పరిచయం చేస్తోంది కుమార స్వామి కి. ...
READ MORE
తోక ముడిచిన డ్రాగన్.. “డోక్లాం” సరిహద్దు నుండి వెనక్కిపోనున్న చైనా సైన్యం..!!
గత రెండు నెలలుగా భూటాన్ - భారత్ డోక్లాం సరిహద్దు వద్ద చైనా చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అందుకు ఏమాత్రం తీసిపోకుండా ఢీ అంటే ఢీ అని గట్టిగా నిలబడింది భారత సైన్యం. చైనా సైనికులు రాల్లతో దాడి ...
READ MORE
ఫేస్ బుక్ ప్రేమ పుణ్యమాని ఆరేళ్లు పాకిస్తాన్ జైలులో నరకం చూసిన భారత యువకుడు.!!
చదువుకున్నాడు ముంబైలో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ లో ప్రైవేట్ ఉద్యోగం. ఈ క్రమంలో ఓ సంధర్భంలో ఫేస్ బుక్ లో ఒక పాకిస్తాన్ యువతి ప్రేమలో పడ్డాడు.. అతడే హమిద్ నిహాల్ అన్సారి.తర్వాత కొద్ది రోజులకు ఆ యువతికి ఇంట్లోవాల్లు ...
READ MORE
బాబు గోగినేని బలుపును మొత్తం అణిచేసిన హీరో నాని.!!
బాబు గోగినేని పేరు చెప్తే చాలు వివాదాలకు కేంద్ర బిందువు. హేతువాదిని నాస్తికుడిని అంటూ అతడు చేసే హంగామా చాలానే ఉంటుంది. దొంగ బాబాలను దొంగ మత గురువులను విమర్శించే వరకు బాగానే ఉన్నా అపుడపుడు హద్దులు దాటుతుంది అతని వాదనలు ...
READ MORE
హైటెక్ వ్యభిచారాలకు అడ్డగా ఈ వెబ్ సైట్లు..
గుట్టుగా నాలుగు గోడల మధ్య సాగిపోయే రంకు యవ్వారం.. గదులు దాటి సోషల్ గదుల్లోకి చేరిపోతోంది. అరికడుతాం అడ్డుకట్ట వేస్తాం ఎవరిని వదలం అని గొప్పలు చెప్పిన ప్రభుత్వాలు, పోలీస్ యంత్రాంగం తూతూ మంత్రంగా తనీఖీలు చేసి.. అప్పటి మందం చర్యలు ...
READ MORE
ట్విట్టర్ పిట్ట కు పిచ్చి చేష్టలు చేయొద్దని వార్నింగ్ ఇచ్చిన కేంద్రం.!!
సామాజిక మాధ్యమం ట్విట్టర్ కు భారత కేంద్ర ప్రభుత్వం తాజాగా హెచ్చరిక జారీ చేసింది. జమ్ము కాశ్మీర్ భూభాగం చైనా లో ఉన్నట్టు లైవ్ లొకేషన్ లో చూపించిన ట్విట్టర్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ పై ...
READ MORE
తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల
తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. జేఎన్‌టీయూ ఆడిటోరియంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ పాపిరెడ్డి ఫలితాలను సోమవారం మధ్యాహ్నం విడుదల చేశారు. ఇంజనీరింగ్‌ విభాగంలో 74.5 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. ఇంజనీరింగ్‌లో గోరంట్ల జయంత్‌ 156 మార్కులతో మొదటిర్యాంకు ...
READ MORE
దుబ్బాక రిజల్ట్స్ ఎఫెక్ట్ రాబోయే గ్రేటర్ మరియు అసెంబ్లీ ఎన్నికలపై తీవ్రంగా పడనున్నాయా..??
తెలంగాణ లో ఇప్పుడు ఎక్కడ ఏ ఇద్దరు రాజకీయ నాయకులు కలిసినా జరిగే చర్చ దుబ్బాక బై ఎలెక్షన్స్ గురించే. ఇక ప్రధాన పార్టీ లు తెరాస బీజేపీ కాంగ్రెస్ లు దాదాపు అభ్యర్థులను ఖరారు చేసేసారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థి విషయంలో ...
READ MORE
IPL(ఇండియన్ ఫూల్స్ బెట్టింగ్ లీగ్)
పొట్టి క్రికెట్ వచ్చేసింది. బెట్టింగ్ రాయుళ్ల పండుగ స్టార్ట్ అయింది. పదో సీజన్ లో పదులు వందలు వేల కోట్లను క్షణాల్లో చేతులు మార్చే సీజన్ రానే వచ్చింది. వన్డే టెస్ట్ మ్యాచ్ ల బెట్టింగులు సరిపోక కోట్ల డబ్బులు క్షణాల్లో సంపాదించాలనే ...
READ MORE
అడ్డంగ దొరికిపోయిన ప్రకాష్ రాజ్.. ముసుగు తొలగిపోయింది.!!
ప్రపంచంలో ఎక్కడైనా నాస్తికులంటే ఏ మతాన్నీ నమ్మనివారని ఏ దేవుడినీ పూజించని వారని అర్థం.కానీ భారతదేశం లో మాత్రం విచిత్రంగ నాస్తికుడంటే అర్థం మార్చేస్తున్నారు కొందరు కుహనా నాస్తికులు. అందులో ముందు వరసలో ఉంటాడేమో సినీ నటుడు ప్రకాష్ రాజ్. విలక్షణ ...
READ MORE
చెప్పలేనంత నీచానికి దిగజారి లైవ్ షో లో తిట్టుకున్న ఇద్దరు సెలబ్రిటీలు.!!
సెలబ్రిటీలు ఇష్టమొచ్చినట్టు.. అసభ్య పదజాలం వాడుతూ సభ్య సమాజాన్ని మొత్తం ఒకేసారి ఉరితీసేలా.. నోటి దూల ప్రదర్శించడానికి వేదికగ మారుతున్నై తెలుగు న్యూస్ ఛానెల్స్ నిర్వహించే లైవ్ షో లు. తాజాగా ఓ న్యూస్ ఛానల్ వారు నిర్వహించిన లైవ్ షో లో ...
READ MORE
మరోసారి రెచ్చిపోయిన రాంగోపాల్ వర్మ.. చంద్రబాబు పై ఘాటైన పోస్టు..!!
సంచలనాల సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ గత కొంతకాలంగ సీనియర్ ఎన్టిఆర్ బయోపిక్ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు.ఆయన ఎన్టిఆర్ బయోపిక్ తీస్తున్న అని అనౌన్స్ చేసిన నుండే చంద్రబాబు నాయుడు వర్గీయులకు రాంగోపాల్ వర్మ మధ్య తీవ్రమైన మాటల ...
READ MORE
క్రికెట్ రారాజు యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించాడు..!!
ఎన్నో క్లిష్టమైన మ్యాచ్ లను ఓడిపోక తప్పదనుకున్న మ్యాచ్ లను తన మెరుపు వేగం బ్యాటింగ్ తో ఆల్ రౌండర్ సత్తా తో భారత్ ను గెలిపించి విజయతీరాలకు చేర్చి, నేడు భారత టీం ఈ స్థాయి లో ఉండడంలో తనదైన ...
READ MORE
తెలంగాణ సచివాలయం ఎదుట నిర్మల్ వాసి దేవేందర్ ఆత్మహత్యయత్నం.
తెలంగాణ రాష్ట్ర సచివాలయం సి బ్లాక్ ఎదుట దేవేందర్ అనే వ్యక్తి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. భార్య పిల్లలతో కలిసి మధ్యాహ్నం సమయంలో సచివాలయానికి వచ్చిన దేవేందర్ సాయత్రం సమయంలో ఆత్మహత్య యత్నం చేశాడు. వెంట తెచ్చుకున్న పురుగుల మందును అధికారుల ముందే ...
READ MORE
మరో సారి బరితెగించిన అమెజాన్… ఈ సారి ఇండియా సరిహద్దులనే అమ్మేసింది.
అమెజాన్ మాటికి మాటికి బరి తెగిస్తూనే ఉంది. ఆ మద్య గణేషుడి బొమ్మను చెప్పులపై ముద్రించి.. ఆ తరువాత భారత జాతీ గౌరవాన్ని మంటగలిపేలా డోర్ మ్యాట్ల పై జాతీయ జెండాను అచ్చు వేసి అమ్మకానికి పెట్టింది. ఇలా రోజు రోజుకు ...
READ MORE
స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కలిసి పోటీ చేయనున్న బీజేపీ జనసేన.!!
బీజేపీ తో కలిసి పని చేస్తామని ఒప్పందానికి వచ్చిన జనసెన అధినేత పవన్ కళ్యాన్ తాజాగా బీజేపీ పెద్దలను కలిసేందుకు పలువురు ముఖ్య నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లారు.బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా తో మరియు అమిత్ షా తో భేటీ ...
READ MORE
PPE కిట్లా బియ్యం సంచులా.. 4 కోట్ల జనాభా కు ఒక కోవిడ్ ఆసుపత్రా.. అంటూ డాక్టర్ల నిరసన.
తెలంగాణ లో కరోనా టెస్టింగులు జరగట్లేవని ఓ వైపు రోజు రోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తున్నదని, ఈ పరిణామం చాలా ప్రమాకరమైనదని దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కానీ ప్రభుత్వం మాత్రం దేశంలోనే తెలంగాణ రాష్ట్రం కరోనా విషయంలో బాగా పని ...
READ MORE
పచ్చని పంటకు పొంచి ఉన్న తంట.. మిడతల దండు నుండి పంటను ఎలా రక్షించుకోవాలి.?
కరోనా వైరస్ వల్ల రైతులు ఎంతలా కష్టాలు ఎదుర్కున్నారో తెలిసిందే.. కరోనా ప్రభావం నుండి బయట పడక ముందే రైతులకు ముడతల దండు రూపంలో మరో పెను ప్రమాదం పొంచి ఉన్నది. ఇప్పటికే ఇరాన్ అఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బలూచిస్తాన్ లాంటి దేశాల్లో ...
READ MORE
డా. సౌమ్యకు యంగ్ ఉమెన్ ఇన్ సైన్స్ అవార్డ్-2019 అవార్డ్ ప్రదానం.!!
ఉస్మానియా యూనివర్శిటీ లో ఫోరేన్సిక్ సైన్స్ విభాగంలో పని చేస్తున్న డా. సౌమ్యకు 2019 సంవత్సరానికి గాను యంగ్ ఉమెన్ ఇన్ సైన్స్ అవార్డ్ ప్రదానం చేస్తున్నటు వీనస్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. ఈ సంధర్భంగ వీనస్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ...
READ MORE
మృగశిర కార్తె స్పెషల్.. కడుపులోకి చేప పిల్ల.
మృగ‌శిర‌ కార్తె ప్రవేశాన్ని వర్షారంభానికి సూచనగా భావిస్తారు. రోహిణికార్తె లో ఎండలతో సతమతమైన జీవకోటికి ఈ కార్తెలో వచ్చే నైరుతి రుతుపవనాలతో వాతావరణం చల్లబడి ఉపశమనం కలుగుతుంది. మృగ‌శిర‌ కార్తె ను రైతులు ఏరువాక‌ సాగే కాలం అని కూడా అంటారు. ...
READ MORE
కాపాడాల్సిన కన్నే కాటేసింది. కన్న కూతురు జీవితాన్నే చిదిమేస్తున్న కన్న తల్లి..
పచ్చనోటు ముందు బంధాలకు అర్థాలే మారిపోతున్నై ఆడపిల్లగా పుట్టడమే మహాపాపంగా మారిపోతున్నదా ఈ సమాజంలో.. అంటే ఈ విషయం తెలిస్తే అవునంటారేమో.?? అభం శుభం తెలియని వయసు 7వ తరగతి చదువు.. అలాంటి బిడ్డకు మంచి చదువులు చెప్పించి ఉన్నత స్థాయికి ఎదిగేలా ...
READ MORE
పాము చావొద్దు.. కట్టె విరగొద్దు ఇదేనా చంద్రబాబు పొలిటికల్ స్ట్రాటజీ.!!
రాజకీయ నాయకులకు అప్పుడప్పుడు పొలిటికల్ గ గ్యాప్ రావడం సహజం. అనుకోకుండా తలెత్తే వివాదాల వల్లనో ప్రతిపక్షాలు చేసే ఉద్యమాల వల్లనో ప్రజలకు పాలకులకు గ్యాప్ వస్తుంది. ఎన్నికల వరకూ ఆ గ్యాప్ అలాగే కొనసాగితే రాజకీయంగ దారుణంగ నష్టపోవాల్సి వస్తుంది. ...
READ MORE
ప్రణభ్ నిర్ణయంతో మింగలేక కక్కలేక అనే పరిస్థితి లో కాంగ్రెస్
దేశంలో ప్రతీ ఒక్క పౌరుడికీ కరోనా వ్యాక్సిన్ అందించే ఏర్పాట్లు
బ్రేకింగ్: ఎన్నికల్లో ఎప్పుడు పోటీ చేసేది చెప్పేసిన రజినీకాంత్
కుమార స్వామి ని వెక్కి వెక్కి ఏడిచేలా వేధిస్తున్న కాంగ్రెస్
తోక ముడిచిన డ్రాగన్.. “డోక్లాం” సరిహద్దు నుండి వెనక్కిపోనున్న చైనా
ఫేస్ బుక్ ప్రేమ పుణ్యమాని ఆరేళ్లు పాకిస్తాన్ జైలులో నరకం
బాబు గోగినేని బలుపును మొత్తం అణిచేసిన హీరో నాని.!!
హైటెక్ వ్యభిచారాలకు అడ్డగా ఈ వెబ్ సైట్లు..
ట్విట్టర్ పిట్ట కు పిచ్చి చేష్టలు చేయొద్దని వార్నింగ్ ఇచ్చిన
తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల
దుబ్బాక రిజల్ట్స్ ఎఫెక్ట్ రాబోయే గ్రేటర్ మరియు అసెంబ్లీ ఎన్నికలపై
IPL(ఇండియన్ ఫూల్స్ బెట్టింగ్ లీగ్)
అడ్డంగ దొరికిపోయిన ప్రకాష్ రాజ్.. ముసుగు తొలగిపోయింది.!!
చెప్పలేనంత నీచానికి దిగజారి లైవ్ షో లో తిట్టుకున్న ఇద్దరు
మరోసారి రెచ్చిపోయిన రాంగోపాల్ వర్మ.. చంద్రబాబు పై ఘాటైన పోస్టు..!!
క్రికెట్ రారాజు యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించాడు..!!
తెలంగాణ సచివాలయం ఎదుట నిర్మల్ వాసి దేవేందర్ ఆత్మహత్యయత్నం.
మరో సారి బరితెగించిన అమెజాన్… ఈ సారి ఇండియా సరిహద్దులనే
స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కలిసి పోటీ చేయనున్న బీజేపీ
PPE కిట్లా బియ్యం సంచులా.. 4 కోట్ల జనాభా కు
పచ్చని పంటకు పొంచి ఉన్న తంట.. మిడతల దండు నుండి
డా. సౌమ్యకు యంగ్ ఉమెన్ ఇన్ సైన్స్ అవార్డ్-2019 అవార్డ్
మృగశిర కార్తె స్పెషల్.. కడుపులోకి చేప పిల్ల.
కాపాడాల్సిన కన్నే కాటేసింది. కన్న కూతురు జీవితాన్నే చిదిమేస్తున్న కన్న
పాము చావొద్దు.. కట్టె విరగొద్దు ఇదేనా చంద్రబాబు పొలిటికల్ స్ట్రాటజీ.!!
Facebook Comments
Top
error: Content is protected !!