You are here
Home > తాజా వార్త‌లు > దళిత యువకుడు భార్గవ్ రామ్ కుటుంబానికి అండగా నిలబడ్డ BJYM రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాష్.

దళిత యువకుడు భార్గవ్ రామ్ కుటుంబానికి అండగా నిలబడ్డ BJYM రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాష్.

గత నెలలో హైద్రాబాద్ బోరబండ లో హనుమాన్ ఆలయం కూల్చివేత ఘటనలో స్థానిక TRS ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పోలీసులను అడ్డం పెట్టుకుని భయ భ్రాంతులకు గురి చేస్తున్నాడు అని ఎమ్మెల్యే అనుచరులు ఆలయాన్ని కూల్చి స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నాన్ని అడ్డుకున్నందుకే నన్ను నా కుటుంబాన్ని చంపుతా అని బెదిరించాడని సోషల్ మీడియా లో వీడియో పెట్టీ ఆత్మహత్య కు ప్రయత్నించిన బాధితుడు భార్గవ్ రామ్ కుటుంబాన్ని పరామర్శించారు BJYM రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాష్.

ఆత్మహత్య ప్రయత్నం చేసిన భార్గవ్ రామ్ దాదాపు చావు దగ్గరికి వెళ్ళి వైద్య సిబ్బంది కృషి వల్ల బతికాడు.
ఈ ఘటనలో మొదటి నుండి బాధితుడు భార్గవ్ రామ్ కుటుంబానికి అండగా నిలబడ్డ BJYM రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాష్.. మరొక్కసారి వారి ఇంటికి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పి అన్ని విధాలుగా అండగా ఉంటాం అని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి స్థానిక ఇన్స్పెక్టర్ పైన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పైన ఏసిపి కి ఫిర్యాదు చేశారు భాను ప్రకాష్.

ఈ సందర్భంగా జర్నలిజం పవర్ తో భాను ప్రకాష్ మాట్లాడుతూ..
రాష్ట్రంలో దళితుల పై హిందూ ధర్మ రక్షకుల పై TRS ఎమ్మెల్యే ల అరాచకాలు ఎక్కువైయ్యాయని ఆందోళనా వ్యక్తం చేశారు. అయితే దళిత సోదరులను హిందూ ధర్మ రక్షకులను బీజేపీ కార్యకర్తలను ఏ ఒక్క TRS నాయకుడు గాని ఎవరైన TRS ఎమ్మెల్యే గాని మంత్రులు గాని ఎక్కడైనా భయ భ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేసినట్టు మా దృష్టికి వస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అధికార పార్టీ నీ హెచ్చరించారు భాను ప్రకాష్. ఈ రాష్ట్ర ప్రజలను TRS దౌర్జన్యాల నుండి కాపాడే బాధ్యత బీజేపీ తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే భార్గవ్ రామ్ కుటుంబానికి అండగా ఉన్నామని, త్వరలోనే TRS ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు BJYM మరియు బీజేపీ సత్తా ఏంటో తెలిసేలా చేస్తామని అంతే కాదు మాగంటి గోపీనాథ్ పైన TRS అధినేత CM కేసిఆర్ తక్షణం చర్యలు తీసుకోకుంటే కేసిఆర్ కూడా బాధ్యత వహించక తప్పదనీ తీవ్రంగా హెచ్చరించారు యువ నాయకుడు BJYM రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాష్. అంతే కాదు CI సైదులు పై కూడా చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ స్పందించాలని డిమాండ్ చేశారు. 

Related Posts
ఓ వైపు నిరసనలు.. అయినా ఆగని హత్యాకాండలు.!!
కేరళలో ప్రజాస్వామ్యం కూనీ చేయబడుతోంది. ఓ వైపు హత్యాకాండ ఆపాలని కమ్యునిస్టు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు వ్యతిరేకంగ భాజపా ఏబీవీపీ శ్రేణులు మహా ర్యాలీలతో ప్రజా స్వామ్యం కాపాడాలని పెద్ద ఎత్తున నిరసనలతో హోరెత్తిస్తుంటే.. మరోవైపు రక్త దాహానికి ...
READ MORE
హీరో ప్రభాస్ తో సంబంధం అంటూ సోషల్ మీడియా ప్రచారంపై స్పందించిన వైఎస్ షర్మిళ
చాలాకాలం నుండి సినీ హీరో ప్రభాస్ తో జగన్ మోహన్ రెడ్డి చెల్లి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కూతురు వైఎస్ షర్మిళ కు సంబంధం ఉందంటూ సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారంపై స్పందించిన వైఎస్ షర్మిళ ఈ విషయమై ...
READ MORE
బ్రేకింగ్- సాగర్ ఉపఎన్నిక లో వ్యూహాత్మకంగా ప్లాన్ చేసిన బిజెపి.. ST అభ్యర్ధి ఫైనల్.!!
రాష్ట్రంలో జరగనున్న నాగార్జున సాగర్ ఉపఎన్నిక లో బిజెపి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. మొదట మహిళా అభ్యర్ధి రెడ్డి సామాజికవర్గం ముందుకు తెచ్చిన బీజేపీ.. కాంగ్రెస TRS లు అభ్యర్ధులను ప్రకటించాక అనూహ్యంగా గిరిజన సామాజికవర్గం కి చెందిన వ్యక్తికి టిక్కెట్ ఫైనల్ చేయడం ...
READ MORE
మొక్కలకు ప్రాణం పోద్దాం.. రేపటి భవిష్యత్ ను రక్షించుకుందాం.
ఏ చెట్టులో ఏ ఔషధ గుణాలున్నాయో తెలుసుకున్న ప్పుడే- వాటి విలువ అవగతమవుతుంది. మన పూర్వీకులు కొన్ని చెట్లలో ఔషధ గుణాలుండటం గమనించి, మనిషి ఆరోగ్యానికి ఉపకరిస్తాయని తెలుసుకొని వాటిని జాగ్రత్తగా పరిరక్షించి పూజించడం మొదలుపెట్టారు. వీటిలో తులసి, మామిడి, రావి, ...
READ MORE
పాముల గ్రామానికి స్వాగతం ఇక్కడ అడుగు అడుగికి ప్రమాదమే.
పామును చూడగానే అది చిన్నదైనా పెద్ధదైనా వామ్మో అని పరుగులు పెట్టేస్తాం. అలాంటిది పాముల కుప్పలు కుప్పలుగా వస్తే.. వెంటాడి వేటాడి చంపేలా వెనక పడితే. కాటేసి కాటికి పంపిస్తే ఇంకా ఏమన్నా ఉందా అలాంటి చోటుకి చచ్చినా పోము.. కానీ ...
READ MORE
కనులు చూడని లోకాన్ని తన గొంతుతో నడిపిస్తున్న 12 ఏళ్లు కుర్రాడు.
"ఈ లోకం గుడ్డిది.. ఏం చెప్పినా నమ్మేస్తుంది.. ఈ లోకం మూగది నిజాన్ని మాట్లాడే ధైర్యం చేయదు.. ఈ లోకం చెవిటిది సమాజ బాగు కోసం ఏ మంచిని వినిపించుకోదు.. ఈ లోకం అడుగులు వెనక్కి చూపులు ముందుకి... ఈ లోకం ...
READ MORE
మంద క్రిష్ణ మాదిగ అంబేద్కర్ కు భారతరత్న ను రద్దు చేయాలని డిమాండ్ చేసారు – కర్నె శ్రీశైలం
శ్రీ రాముడిని సీతమ్మ తల్లిని దూషించిన కత్తి మహేష్ కు మద్దతుగా ఎంఆర్పీఎస్ నేత మంద క్రిష్ణ మాదిగ స్పందిస్తూ వాల్మీకి రామాయణం పై వివాదస్పద వ్యాఖ్యలు చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్టవుతోంది. అంతే కాదు కత్తి మహేష్ పై నగర ...
READ MORE
ఇంటర్ బోర్డ్ దాష్టీకానికి బలైన విద్యార్థిని కుటుంబానికి అండగా నిలిచిన డా.కె.లక్ష్మన్!!
తెలంగాణ లో ఇంటర్మీడియట్ బోర్డ్ దాష్టీకం కారణంగ 24 మంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం గ మారింది. అయినా తెలంగాణ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టు నిర్లక్ష్యం గ వ్యవహరించడం ప్రజాస్వామ్యం అనిపించుకోదని మండిపడుతున్నారు సామాజికవేత్తలు. ...
READ MORE
పిల్లల్లో “ఆటిజం” నిర్మూలనకు అందరూ కృషి చేయాలి – డా.కె.లక్ష్మణ్
ఈరోజు హైద్రాబాద్ త్యాగరాజ గాణ సభలో ప్రపంచ ఆటిజం జాగృత దినోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగ భాజపా రాష్ట్ర అధ్యక్షులు ముషీరాబాద్ నియోజకవర్గం శాసనసభ్యులు డా.కె.లక్ష్మణ్ పాల్గొనగ అతిథులుగ కార్యక్రమ నిర్వాహకులు ఆల్ ఇండియా డిసాబుల్డ్ రైట్స్ ...
READ MORE
కఠోర శ్రమతో పేదరికాన్ని జయించిన దివిసీమ వనిత… కృషితో నాస్తి దుర్భిక్షం అని నిరూపించిన రేవతి.
పూరి గుడిసెలో జీవనం... అమ్మనాన్న వ్యవసాయ కూలీలు రెక్కాడితే కాని డొక్కాడని బ్రతుకులు. కూలీలేకుంటే పస్తులుండాల్సిన కడుపేదరికం.. అయిన తన పట్టుదలను మాత్రం వదలలేదు.. చదువు తప్ప తమ దారిద్ర్యాన్ని దూరం చేసే ఆయుధం మరొకటి లేదని ధృడంగా నమ్మింది. పేదింటి ...
READ MORE
బీజేపీ పొమ్మంటోంది శివసేన రమ్మంటోంది..?
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీ కి రాంరాం చెప్పే యోచనలో ఉన్నారంటా.. వివాదాలతో వార్తల్లో నిలిచే రాజా మరో సారి అదే తరహాలో వార్తల్లోకి ఎక్కారు.  ఈసారి సొంత పార్టీపైనే ఆరోపణలు చేశారు. తనపై తెలంగాణ బీజేపీలో కుట్ర జరుగుతోందని ...
READ MORE
గోవిందా క్షమించు.. తిరుమలలో అపచారం.! బట్టబయలైన డీఈవో మోసం.!!
ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వలన కలియుగ పవిత్ర క్షేత్రం తిరుమల లో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. ముప్పై ఏండ్లుగా ఈ అపచారం జరుగుతున్నా.. పాలకుల కంటికి కనబడలేదంటే మన ప్రభుత్వం పనితీరు అర్థం చేసుకోవచ్చు. తిలా పాపం తలా పిడికెడు ...
READ MORE
గురుకులాల్లో పోస్టుల భర్తీకి రీ నోటిపికేషన్….
గతంలో విడుదలై అనివార్య కారణాలతో వెనక్కి వెళ్లిన గురుకుల ఉపాద్యాయ పోస్టులను తిరిగి భర్తీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగ ఉపాద్యాయ అభ్యర్థులకు ఈ సారి మాత్రం ఎలాంటి నిరాశ కలిగించకుండా ముందస్తు జాగ్రత్తలతో నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ...
READ MORE
‘టిమ్స్’ ఏర్పాటు చేసింది.. ప్రజల కోసమా..? ప్రచారం కోసమా.??
దేశ వ్యాప్తంగా నమోదు అవుతున్న కరోనా కేసుల శాతం కంటే మూడు రెట్లు ఒక్క తెలంగాణ లోనే అంటే 22 శాతం పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స కరువు అసలు బెడ్లే కరువు. ఇక పోని ...
READ MORE
ప్రజాధనం అంటే లెక్క లేకుండ దుబారా చేస్తున్న చంద్రబాబు.. దేశవ్యాప్తంగ చర్చ.!!
మాది కొత్త రాష్ట్రం పేద రాష్ట్రం మాకు హోదా కావాలంటూ ప్యాకేజీలు కావాలంటూ ఏకంగ కేంద్ర ప్రభుత్వం పైనే అవిశ్వాస తీర్మానం అంటూ హడావుడి చేస్తూ పార్లమెంట్ లో సినిమా కథలు చెప్తూ బయట నపుంసక వేశాలు వేస్తూ నిరసనలు ...
READ MORE
ప్రాణబిక్ష పెట్టిన అరబ్ షేక్.. మరణశిక్ష నుంచి విముక్తి పొంది సొంత గూటికి చేరుకున్న లింబాద్రి.
దేశం కాని దేశంలో చేయని శిక్ష 10 ఏళ్ల కఠిన శిక్ష అనుభవించాడు.. అక్కడి చట్టాల ప్రకారం ఇక మరణ శిక్ష ఖరారు అనుకున్న సంధర్బంలో దేవుడిలా ఆదుకున్న అరబ్ షేక్ ఔన్నత్యంతో బ్రతుకు జీవుడా అంటూ స్వదేశం చేరుకున్నాడు. ఇంతకీ ...
READ MORE
తెలుగు రాష్ట్రాలకు నూతన గవర్నర్లు.. ఆలోచిస్తున్న కేంద్రం ప్రభుత్వం.!!
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ నుండీ గవర్నర్ గ ఇ.ఎస్.ఎల్ నరసింహ్మనే కొనసాగుతున్నారు. రాష్ట్రం విడిపోయి తెలంగాణ నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇరు తెలుగు రాష్ట్రాలకు గానూ ఆయనే గవర్నర్ గ కొనసాగుతున్నారు. 2014 కేంద్రం లో భాజపా సర్కార్ ఏర్పడ్డాక ...
READ MORE
జనం దారి మార్చాలని చూస్తున్న అపర మేతావి..!
ఆయన ప్రపంచ ప్రఖ్యాత రచయిత(ట).. దళిత, బహుజన వర్గాల మేధావి(ట).. స్వయం ప్రకటిత మహా మేధావి (మేతావి).. ఆయన రాసిన పుస్తకాల వెనుక ఉన్న పరిచయ వాక్యాలు.. సోషల్ సైంటిస్ట్ గా చలామణి.. చేసే పని మాత్రం కులాల మధ్య చిచ్చు ...
READ MORE
గాలి మాటలు గాలి పథకాలు.. కోర్టులో తేలిపోతున్న తెలంగాణ సర్కార్ తెలివి.
తెలంగాణ పథకాలు.. తెలంగాణకు ప్రతిష్టాత్మకమని చెపుతున్న జీ.వోలు.. యువతలో భవితలో ఎన్నో ఆశలు కల్పిస్తూ వస్తున్న జీ.వోలు నీటి మూటలే అని తేలిపోతున్నాయి. సర్కార్ మాటలు సర్కార్ పథకాలు గాలిలో దీపమే అని స్పష్టం చేస్తున్నాయి. అందులో మచ్చుకుకొన్ని. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన ...
READ MORE
నిజమైన మహాత్ముడు జ్యోతీరావ్ ఫూలె..
గాంధీజీ కంటే ముందుగానే మహాత్మ అనే బిరుదు గడించిన సంఘ సంస్కర్త మానవతా వాది మహాత్మా జ్యోతిరావ్ ఫూలె. మహాత్మ్ జ్యోతిరావ్ ఫూలె మహారాష్ట్రా సతారా లో ఓ నిరుపేద పూలు అమ్ముకునే దళిత కుటుంబంలో జన్మించారు. అందుకే ఆయనకు పేరు ...
READ MORE
సర్వ్ నీడ్.. దేశానికి కావాల్సిన.. దేశం కోరుకుంటున్న ఓ యువకుని స్వచ్చమైన సేవ..
దేశానికి కావాల్సిన.. దేశం కోరుకుంటున్న ఓ యువకుని స్వచ్చమైన సేవను మా వంతుగా జనానికి చెప్పే అవకాశం  దక్కింది. నిజానికి ఈ ఆర్టికల్  కాపి కొట్టకూడదని అనుకున్నా.. కానీ మాకంటే ముందే ఈ ఆర్టికల్ ను గొప్పగా రాసిన ఛాయ్ బిస్కెట్ ...
READ MORE
చైనాను మించిపోయిన భారత్.. ఈ విషయంలో వాళ్లకంటే మనమే టాప్.
క్షణానికో మరణం అర క్షణానికి అరడజనుల జననం ఇది భారత్ లో జనసాంద్రత ఏ తీరున పెరుగుతుందో చెప్పేందుకు చిన్న లైన్. ఇప్పుడు ఇదే మాటను చైనా జన శాస్త్రవేత్త తన పరిశోదనలతో నిజమని చెపుతున్నాడు. అత్య్దిక జనాభా హల దేశం ...
READ MORE
ముస్లిం నోట జై శ్రీరాం అన్న మాట.. మనసార నినదించిన ముస్లిం అధికారి.
జోర్ సె బోలో ప్యార్ సె బోలో జై శ్రీరాం జై శ్రీరాం.. ఈ మాటలు మేం అనమంటోంది కాదు ఓ ముస్లిం అధికారి చెప్తున్న నిబదాలు. భిన్నత్వంలో ఏకత్వం.. పరమతాన్ని గౌరవించే తత్వం మన భారతం అని మరోసారి నిరూపించారు ...
READ MORE
సెలబ్రిటీ అంటే డబ్బు సంపాదించడం మాత్రమే కాదు సోనూ సూద్ లా బతకాలి.!!
సెలబ్రిటీ అంటే ఏంటంటే.. అందరికీ తెలిసింది.. ఏ సినిమా స్టారో లేక క్రికెటరో బాగా డబ్బు పలుకుబడి ఉన్నవారని. అలాంటి వారు సామాన్య జనం తో ఎలా ఉంటారు అంటే అక్కడక్కడ కొందరు, అప్పుడప్పుడు కొన్ని మంచి పనులు చేస్తుంటారు. మరి కొందరు ...
READ MORE
ఫేస్ బుక్ లో పరిచయం ఐసిస్ ఉగ్రవాదిగా మార్చింది.
నగరంలో మరోసారి ఐసిస్‌ కలకలం రేగింది. ఈ సంస్థకు సానుభూతిపరుడిగా ఉండి ముంబైకి చెందిన వ్యక్తి ప్రేరణతో విధ్వంసాలకు కుట్రపన్నుతున్న వ్యక్తిని నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) అధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. కృష్ణా ...
READ MORE
ఓ వైపు నిరసనలు.. అయినా ఆగని హత్యాకాండలు.!!
హీరో ప్రభాస్ తో సంబంధం అంటూ సోషల్ మీడియా ప్రచారంపై
బ్రేకింగ్- సాగర్ ఉపఎన్నిక లో వ్యూహాత్మకంగా ప్లాన్ చేసిన బిజెపి..
మొక్కలకు ప్రాణం పోద్దాం.. రేపటి భవిష్యత్ ను రక్షించుకుందాం.
పాముల గ్రామానికి స్వాగతం ఇక్కడ అడుగు అడుగికి ప్రమాదమే.
కనులు చూడని లోకాన్ని తన గొంతుతో నడిపిస్తున్న 12 ఏళ్లు
మంద క్రిష్ణ మాదిగ అంబేద్కర్ కు భారతరత్న ను రద్దు
ఇంటర్ బోర్డ్ దాష్టీకానికి బలైన విద్యార్థిని కుటుంబానికి అండగా నిలిచిన
పిల్లల్లో “ఆటిజం” నిర్మూలనకు అందరూ కృషి చేయాలి – డా.కె.లక్ష్మణ్
కఠోర శ్రమతో పేదరికాన్ని జయించిన దివిసీమ వనిత… కృషితో నాస్తి
బీజేపీ పొమ్మంటోంది శివసేన రమ్మంటోంది..?
గోవిందా క్షమించు.. తిరుమలలో అపచారం.! బట్టబయలైన డీఈవో మోసం.!!
గురుకులాల్లో పోస్టుల భర్తీకి రీ నోటిపికేషన్….
‘టిమ్స్’ ఏర్పాటు చేసింది.. ప్రజల కోసమా..? ప్రచారం కోసమా.??
ప్రజాధనం అంటే లెక్క లేకుండ దుబారా చేస్తున్న చంద్రబాబు.. దేశవ్యాప్తంగ
ప్రాణబిక్ష పెట్టిన అరబ్ షేక్.. మరణశిక్ష నుంచి విముక్తి పొంది
తెలుగు రాష్ట్రాలకు నూతన గవర్నర్లు.. ఆలోచిస్తున్న కేంద్రం ప్రభుత్వం.!!
జనం దారి మార్చాలని చూస్తున్న అపర మేతావి..!
గాలి మాటలు గాలి పథకాలు.. కోర్టులో తేలిపోతున్న తెలంగాణ సర్కార్
నిజమైన మహాత్ముడు జ్యోతీరావ్ ఫూలె..
సర్వ్ నీడ్.. దేశానికి కావాల్సిన.. దేశం కోరుకుంటున్న ఓ యువకుని
చైనాను మించిపోయిన భారత్.. ఈ విషయంలో వాళ్లకంటే మనమే టాప్.
ముస్లిం నోట జై శ్రీరాం అన్న మాట.. మనసార నినదించిన
సెలబ్రిటీ అంటే డబ్బు సంపాదించడం మాత్రమే కాదు సోనూ సూద్
ఫేస్ బుక్ లో పరిచయం ఐసిస్ ఉగ్రవాదిగా మార్చింది.
Facebook Comments
Top
error: Content is protected !!