You are here
Home > తాజా వార్త‌లు > హత్రాస్ బాధిత యువతి మరియు నిందుతుడు సందీప్ ఠాకూర్ స్నేహితులా.? రోజుకో మలుపు తిరుగుతున్న కేసు.

హత్రాస్ బాధిత యువతి మరియు నిందుతుడు సందీప్ ఠాకూర్ స్నేహితులా.? రోజుకో మలుపు తిరుగుతున్న కేసు.

దేశ వ్యాప్త చర్చకు దారి తీసిన ఉత్తర్ ప్రదేశ్ హత్రాస్ ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది.
ఈ కేసులో బాధిత యువతీ నీ మొదట అత్యాచారం చేసి నాలిక కోసి హత్యా యత్నానికి పాల్పడగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు పలు మీడియా లో కథనాలు రావడం తెలిసిందే.
తర్వాత బాధిత యువతి శవాన్ని అర్దరాత్రి పోలీసులే బలవంతంగా దహనం చేశారని కూడా తీవ్ర దుమారం రేగింది.
కానీ పోస్టు మార్టం నివేదిక లో అత్యాచారం జరగలేదని నాలిక కోయాలేదని గొంతు నులిమి చంపే ప్రయత్నం జరగడం వల్లే చనిపోయిందని తేలింది.
ఇప్పుడు ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న అదే గ్రామానికి చెందిన సందీప్ ఠాకూర్ తాజాగా హత్రాస్ జిల్లా ఎస్పీ కి లేఖ రాయడం జరిగింది.
ఈ లేఖలో నిందితుడు సందీప్ ఠాకూర్ మాట్లాడుతూ.. సదరు యువతి నేను మంచి స్నేహితులం కాబట్టి మా స్నేహం వాళ్ళ అమ్మ కు వాళ్ళ అన్నకు నచ్చకపోవడం వల్ల వాళ్ళే కోపంతో తీవ్రంగా సదరు యువతిని కొట్టారని అందుకే ఆ యువతి మరణించిందని అంతే తప్ప మాకు ఈ కేసు తో ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నాడు. అంతే కాకుండా మేము అప్పుడప్పుడు కలుసుకునే వాళ్ళం అని ఘటన జరిగిన రోజు కూడా కలిసిన మాట వాస్తవమే అని కాకపోతే ఆమె తల్లి నీ అన్న నీ చూసి నేను వచ్చేసాను అని తర్వాత ఆమెను వాళ్ళ అమ్మ మరియు అన్న లే బాగా కొట్టినట్లు గ్రామస్తుల ద్వారా తెలిసిందని కూడా పేర్కొన్నాడు. అంతే కాదు ఆ గ్రామ పెద్ద కూడా నిందితుడి మాటలనే సమర్ధించడం మరింత ఆసక్తిగా మారింది. నిందితుడు కూడా సదరు అమ్మాయి మంచి అమ్మాయిని తనని నేను ఏరోజూ చేయి చేసుకోలేదని పేర్కొన్నాడు. కాబట్టీ లోతుగా దర్యాప్తు చేయాలని మాకు న్యాయం చేయాలని లేఖలో ఎస్పీ కి రిక్వెస్ట్ చేయడం గమనార్హం.

ఇక ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో బాధిత యువతి కి మరియు యువతి అన్న కు ప్రధాన నిందితుడు సందీప్ ఠాకూర్ కు మధ్య చాలా సార్లు ఫోన్ కాలింగ్ జరిగినట్టు తేలినట్టు పోలీసులు తెలపడం జరిగింది.
ఏది ఏమైనా బాధిత యువతి కుటుంబ సభ్యులకు రక్షణ నిమిత్తం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ నీ నియమించారు. కేసులో ముందు ముందు మరిన్ని కీలక మలుపులు తిరిగే అవకాశం ఉందని పలువురు సామాజిక విశ్లేషకుల అంచనా. 

Related Posts
ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్ కూతురి ప్రసవం.. సామాన్యుడి కూతురిలా చికిత్స చేయించుకున్న ప్రగతి.
నిజమే ఆమె పేరుకు తగ్గట్టుగా ప్రగతే... ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు.. పేదోడి వైద్యశాల అంటే కార్పోరెట్ ఆస్పత్రి కంటే గొప్ప అని నిరూపించేందుకు కలెక్టర్ కూతురై ఉండి కూడా  సాదరణ మహిళగా సర్కార్ ఆస్పత్రిలో పురుడు పోసుకుంది. పెద్ద మనసుతో ఆలోచించి ...
READ MORE
బంగారు తెలంగాణ లో నిరుద్యోగుల గొంతును వినిపిస్తున్న BJYM భాను ప్రకాష్ పై సర్కార్ కుట్రలు.!!
అధికారం ఇస్తే ఇంటికొక ఉద్యోగం అంటూ చెప్పిన TRS అధినేత ముఖ్యమంత్రి కేసిఆర్ వైఫల్యాలను ప్రజా వ్యతిరేక చర్యలను ముఖ్యంగా ఏ దిక్కు లేని కనీసం నిరుద్యోగ భృతి ని కూడా నోచుకోని నిరుద్యోగుల గొంతుకను జనాల్లోకి తీసుకెళ్తున్న తెలంగాణ BJYM ...
READ MORE
తెలుగు రాష్ట్రాలకు నూతన గవర్నర్లు.. ఆలోచిస్తున్న కేంద్రం ప్రభుత్వం.!!
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ నుండీ గవర్నర్ గ ఇ.ఎస్.ఎల్ నరసింహ్మనే కొనసాగుతున్నారు. రాష్ట్రం విడిపోయి తెలంగాణ నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇరు తెలుగు రాష్ట్రాలకు గానూ ఆయనే గవర్నర్ గ కొనసాగుతున్నారు. 2014 కేంద్రం లో భాజపా సర్కార్ ఏర్పడ్డాక ...
READ MORE
చైనా కు మరోసారి భారీ షాక్ ఇచ్చిన భారత్.!!
ఒకవైపు శాంతి చర్చలు జరుపుతూనే, మరో వైపు సరిహద్దు లో కయ్యానికి కాలు దువ్వుతూ గొడవకు దిగుతున్న డ్రాగన్ కంట్రీ చైనా కు ఇప్పటికే పలుమార్లు షాక్ ఇచ్చింది భారత్. అటు సరిహద్దు గుండా చైనా ను ధీటుగా ఎదుర్కొంటూనే ఇటు ...
READ MORE
రైతులకు బేడీలు వేసినోడు మొగోడైతడా..?
ఈ మాటలన్నది మన ముఖ్యమంత్రి గారే. ఖమ్మం రైతన్నలకు బేడీలు వేసి తీసుకురావడం కలచి వేసిందని తెలిపారు. అన్నం పెట్టే రైతన్న చేతికి బేడీలు వేసిన వాడు మొగోడెలా అవుతాడు.. పాపత్ముడవు తాడు అని.. పోలీసులు అత్యుత్సాహంతో రైతుల చేతులకు బేడీలు ...
READ MORE
4548 మంది వైద్యులపై చర్యలు తీసుకున్న మహారాష్ట్ర ఫడ్నవిస్ సర్కార్.!
వైద్య విద్య పూర్తైన తర్వాత ఖచ్చితంగ సంవత్సరం పాటు గ్రామీన ప్రాంతాల్లో సర్విస్ చేయాలనే నిబంధనలను తుంగలో తొక్కి డాక్టర్ డిగ్రీ సర్టిఫికెట్ పొందిన 4548 మంది వైద్యుల రిజిస్ట్రేషన్ రద్దు చేసింది మహారాష్ట్ర సర్కార్. ఈ చర్య దేశ వైద్య ...
READ MORE
జర్నలిస్టు మనోజ్ మరణానికి బాధ్యత ఎవరిది.? గాంధీ లో అసలేం జరిగింది.??
తెలంగాణలో లో కరోనా వైరస్ కారణంగా మొదటి జర్నలిస్ట్ మరణం.. యువ జర్నలిస్టు మనోజ్ మృతి సంచలనం కలిగిస్తోంది. అయితే చనిపోయేముందు జర్నలిస్ట్ మనోజ్ తన అన్న సాయి కి పంపిన మెసేజ్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గాంధీలో ...
READ MORE
ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవం.. ‘బహుజన హితాయ-బహుజన సుఖాయ’
ఆకాశవాణి వార్తలు చదువుతున్నది.. టెక్నాలిజి యుగం వచ్చి  కనిపించని ఈ  గొంతును మూగబోయే లా చేసింది. 20వ శతాబద్దం అత్యంత ఇష్టంగా ప్రేమగా తమ మదిలో నిలుపుకున్న ఆల్ ఇండియా గొంతు ఇప్పుడు ఎక్కడో మూలన వినిపిస్తోంది. ఒకప్పుడు దేశ వ్యాప్తంగా ...
READ MORE
ఇక దేశంలో కమ్యునిజం అంతరించినట్టేనా..?
ప్రజాస్వామ్య దేశంలో ఒక రాజకీయ సంస్థ మనుగడలో ఉండాలంటే అధికారం తప్పనిసరి.ప్రతీ ఎన్నికకూ పురోగతి సాధించని పక్షంలో ఇక ఆ రాజకీయ పార్టీ అంతరించే లేదా కనుమరుగయ్యేందుకు సిధ్దంగ ఉన్నట్టే అంటున్నారు పలువురు రాజకీయ సామాజిక విశ్లేషకులు. ప్రస్తుతం మన దేశం ...
READ MORE
చంద్రబాబు పై నిప్పులు కుమ్మరించిన పోసాని, సంచలన ఆరోపనలు.!!
ప్రముఖ సినీ నటుడు రచయిత పోసాని క్రిష్ణమురళి ఏది మాట్లాడినా సంచలనమే అవుతుంది. ఆయన ముందు నుండి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి కంట్లో నలుసులా కొరకరాని కొయ్యగా మారారు. చంద్రబాబు చేసే రాజకీయ తప్పిదాలపై ఆయన ...
READ MORE
ట్రంప్ చూస్తాడని బస్తీ కనబడకుండా మోడీ గోడ కడుతుండా.? ఇందులో వాస్తవమెంత.!!
ఒక గొర్రె వెళుతుంటే.. గొర్రెల మంద కూడా అలాగే వెళ్తుండడం మనం చూస్తుంటాం.సోషల్ మీడియా లో కూడా అప్పుడప్పుడు మనకు ఇలాంటి గొర్రెల మందనే కనబడుతుంది.తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటన లో ఉన్నారు.ఈ పర్యటనలో గుజరాత్ అహ్మదాబాద్ ...
READ MORE
పౌరసత్వ బిల్లు పాసవడంతో పాకిస్తాన్ హిందువుల హర్షం..!!
పౌరసత్వం బిల్లు చట్టరూపం దాల్చడంతో ఆనందంలో పాకిస్తాన్ నుండి వచ్చిన హిందూ శరణార్థులు. ప్రస్తుతం వెంటనే 25 వేల మంది పాకిస్తాన్ హిందూ శరణార్థులకు లభించనున్న భారత పౌరసత్వం. స్వాతంత్ర్యం అనంతరం భారత్ నుండి పాకిస్తాన్ మతం ప్రాతిపదికన విడిపోయినపుడు పాకిస్తాన్ ...
READ MORE
కోదండరాం తో టచ్ లో ఉన్న టీఆర్ఎస్ MLA లు.? మ్యాటర్ ని సీరియస్ గ తీసుకున్న కేసిఆర్.!!
త్వరలోనే రాజకీయ పార్టీ ప్రకటించనున్న జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం తో దాదాపు 15 నుంచి 20 మంది వరకు అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంఎల్ఏ లు టచ్ లో ఉన్నారనే వార్తలు ఇప్పుడు అధికార పార్టీ కి మింగుడుపడడం లేదు. 15 ...
READ MORE
బ్రతికున్న వాళ్లను చంపడం ఇకనైనా ఆపుదాం.
ప్రముఖులకు ఆరోగ్యం క్షీణించి ఆస్పత్రిలో చేరితే చాలు వాళ్ల ఆరోగ్యం పై వచ్చే రూమర్లు అన్ని ఇన్ని కావు. ఇక మీడియా హడావిడితో అత్యుత్సహంతో బ్రతికున్న వారిని సైతం ముందే చంపేస్తుంది. జయలలిత మరణానికంటే నెల ముందే చంపేసిన మీడియా ఇప్పుడు ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- డిసెంబర్ 7 పోలింగ్, 11 న ఫలితాలు.. వార్ స్టార్ట్..!!
తెలంగాణ లో ఎన్నికల షెడ్యూల్ ని విడుదల చేసింది ఎన్నికల కమిషనర్ ఓపి రావత్. డిసెంబర్ 7 వ తేదీ నాడు ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. పోలింగ్ జరిగిన నాలుగో రోజు అనగా డిసెంబర్ 11 వ తేదీ నాడు ఫలితాలు ...
READ MORE
వెంకయ్యనాయుడే ఉపరాష్ట్రపతి.!!
ముందుగా ఊహించినట్టే భారత నూతన ఉపరాష్ట్రపతి గా ఆంధ్రప్రదేశ్ కు చెందిన తెలుగువాడు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు అయిన ముప్పవరపు వెంకయ్యనాయుడు కాబోతున్నాడు. ఈ విషయాన్నే భాజపా అధికారికంగా ప్రకటించింది. రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండడంతో రేపే వెంకయ్యనాయుడు తన నామినేషన్ ...
READ MORE
అన్నా…. ఓ రెండు గ్రాముల సంస్కారం కావాలన్నా..
బాలయ్య బలుపుకు ఓ అభిమాని జబ్బర్దస్త్ లేఖ రాశారు. నిజానికి ఇలాంటి లేఖ ఎప్పుడో రాసి ఉండాల్సింది.. కానీ ఇంకా బలుపు బద్దల్ బాసింగాల్ అయ్యే రేంజ్ కి చేరాక రాద్దమని భావించి ఉంటాడు. ఇప్పుడు ఆ సమయం వచ్చిందని రాసినట్టుంది. ...
READ MORE
పేదోడంటే అధికారులకు ఎందుకంత అలుసు? పన్నులు కట్టి జీతమిస్తున్నందుకా.??
పేదోటండే రోజు రోజుకు ప్రభుత్వ అధికారుల్లో నిర్లక్ష్య ధోరణి, విసుక్కునే ధోరణి, చిన్నచూపు చూసే ధోరణి పెరిగిపోతుంది.రెక్కాడితే గాని డొక్కాడని పేదల పట్ల కనికరం మానవత్వం చూపించాలనే ఇంగిత జ్ఞానం మరిచిపోయి, లంచాలు ఇస్తే గానీ పనిచెయ్యం అంటూ సిగ్గు విడిచి ...
READ MORE
ఒగ్గు కథకు ఓనమాలు ఒద్దిన సత్తయ్య ఇక లేడు.!!
చదివింది ఒకటో తరగతే కానీ.. ఒగ్గు కథ చెప్పడంలో శిఖరాన్ని అందుకున్నాడు అందుకే కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొంది డా.చుక్క సత్తయ్య అయ్యాడు. ఒగ్గు కథ చెప్పడంలో సత్తయ్య ఎంత స్పెషలిస్ట్ అంటే.. దేశవ్యాప్తంగ దాదాపు 12 వేలకు పైగా ...
READ MORE
తమ దేశ అత్యున్నత పురస్కారం మోడీకి ప్రదానం చేయబోతున్న అగ్ర రాజ్యం.
ఒకప్పుడు భారతదేశం అంటే అమెరికా కు ఎంత చులకనో ఇప్పుడు పూర్తిగా పరిస్తితి మారింది. ఎంతలా అంటే.. గతంలో ఏ నరేంద్ర మోడీ కి తమ దేశానికి రావద్దు అని వీసా నిరాకరించిందో అదే నరేంద్ర మోడీ కి తాజాగా అగ్ర రాజ్యం ...
READ MORE
లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి చేసినపనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి తాను ఐపిఎస్ ఆఫిసర్ నని మరోసారి దేశ ప్రజలకు పాలకులకు గుర్తు చేసారు. పుదుచ్చేరి లో మహిళలు అర్థరాత్రి సమయంలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ఏకంగా ఏ గవర్నరూ ...
READ MORE
మాజీ ఎంపీ కవితకు ఎమ్మెల్సీ సీటు కేటాయించడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులు.!!
త్వరలో జరగబోయే నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ పదవికి ముఖ్యమంత్రి కెసిఆర్ కూతురు మాజీ ఎంపీ కవిత నామినేషన్ దాఖలు చేయనున్నారు.గత పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి ధర్మపురిఅర్వింద్ పై ఓటమి ...
READ MORE
ఎన్నికల వేల రాజకీయ వ్యభిచారం ముమ్మరం చేసిన పార్టీలు, నాయకులు.! సిగ్గుపడుతున్న ఊసరవెల్లి.!!
వ్యభిచారం అంటే కాస్త కామన్ సెన్స్ ఉన్నోల్లందరికీ తెలుసు.. కానీ మన దేశం లో ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాలలో రెండు రకాల వ్యభిచారాలు కొనసాగుతుంటై.. ఆ రెండో రకం వ్యభిచారం ఏంటో కాదు రాజకీయ వ్యభిచారం. అది ఏ రేంజ్ ...
READ MORE
భారత్ మూర్ఖంగ వ్యవహరిస్తోంది, కాశ్మీర్ లో ప్రజాభిప్రాయం పెట్టండి – కమల్ హాసన్
సినీ నటుడు ఈ మధ్యకాలంలోనే నూతనంగ రాజకీయ అరంగేట్రం చేసిన కమల్ హాసన్.. పుల్వామా ఉగ్ర దాడి పై తనదైన శైలిలో మరోసారి వక్రబుద్ది చూపిస్తూ వివాదస్పదంగ మాట్లాడాడు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను ఆజాదీ కాశ్మీర్ గ పేర్కొన్న కమల్ ...
READ MORE
దర్యాప్తు అధికారిని టార్గెట్ చేసిన డ్రగ్స్ మాఫియా..
హైద్రాబాద్ లో మహా వృక్షం లా పాతుకుపోయిన డ్రగ్స్ మాఫియా పై లోతుగ దర్యాప్తు చేస్తున్న ఓ పోలీస్ ఉన్నతాధికారిపై అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా బెదిరింపులకు దిగడం చర్చనాయాంశం అవుతోంది. ఇప్పటికే చాలామందిని వరుస బెట్టి విచారిస్తుండడంతో ఈ విషయం అంతర్జాతీయ మాఫియాకు ...
READ MORE
ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్ కూతురి ప్రసవం.. సామాన్యుడి కూతురిలా చికిత్స
బంగారు తెలంగాణ లో నిరుద్యోగుల గొంతును వినిపిస్తున్న BJYM భాను
తెలుగు రాష్ట్రాలకు నూతన గవర్నర్లు.. ఆలోచిస్తున్న కేంద్రం ప్రభుత్వం.!!
చైనా కు మరోసారి భారీ షాక్ ఇచ్చిన భారత్.!!
రైతులకు బేడీలు వేసినోడు మొగోడైతడా..?
4548 మంది వైద్యులపై చర్యలు తీసుకున్న మహారాష్ట్ర ఫడ్నవిస్ సర్కార్.!
జర్నలిస్టు మనోజ్ మరణానికి బాధ్యత ఎవరిది.? గాంధీ లో అసలేం
ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవం.. ‘బహుజన హితాయ-బహుజన సుఖాయ’
ఇక దేశంలో కమ్యునిజం అంతరించినట్టేనా..?
చంద్రబాబు పై నిప్పులు కుమ్మరించిన పోసాని, సంచలన ఆరోపనలు.!!
ట్రంప్ చూస్తాడని బస్తీ కనబడకుండా మోడీ గోడ కడుతుండా.? ఇందులో
పౌరసత్వ బిల్లు పాసవడంతో పాకిస్తాన్ హిందువుల హర్షం..!!
కోదండరాం తో టచ్ లో ఉన్న టీఆర్ఎస్ MLA లు.?
బ్రతికున్న వాళ్లను చంపడం ఇకనైనా ఆపుదాం.
బ్రేకింగ్ న్యూస్:- డిసెంబర్ 7 పోలింగ్, 11 న ఫలితాలు..
వెంకయ్యనాయుడే ఉపరాష్ట్రపతి.!!
అన్నా…. ఓ రెండు గ్రాముల సంస్కారం కావాలన్నా..
పేదోడంటే అధికారులకు ఎందుకంత అలుసు? పన్నులు కట్టి జీతమిస్తున్నందుకా.??
ఒగ్గు కథకు ఓనమాలు ఒద్దిన సత్తయ్య ఇక లేడు.!!
తమ దేశ అత్యున్నత పురస్కారం మోడీకి ప్రదానం చేయబోతున్న అగ్ర
లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి చేసినపనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
మాజీ ఎంపీ కవితకు ఎమ్మెల్సీ సీటు కేటాయించడం పై ఆగ్రహం
ఎన్నికల వేల రాజకీయ వ్యభిచారం ముమ్మరం చేసిన పార్టీలు, నాయకులు.!
భారత్ మూర్ఖంగ వ్యవహరిస్తోంది, కాశ్మీర్ లో ప్రజాభిప్రాయం పెట్టండి –
దర్యాప్తు అధికారిని టార్గెట్ చేసిన డ్రగ్స్ మాఫియా..
Facebook Comments
Top
error: Content is protected !!