You are here
Home > తాజా వార్త‌లు > అంతా వాట్సప్ మయం… తాజాగా కోర్టు సమన్లు కూడా..!

అంతా వాట్సప్ మయం… తాజాగా కోర్టు సమన్లు కూడా..!

ఇప్పుడంతా సోషల్ మీడియా ప్రపంచమే. అర చేతిలో స్మార్ట్ ఫోన్ ఆ ఫోన్లో వాట్సప్. ఇక వాట్సప్ చేసే రచ్చంత అంతా ఇంతా కాదు. అయితే హతియాణా కోర్టు వాట్సప్ ను ఓ మంచి పనికి వాడింది. దేశంలోనే మొదటి సారిగా వాట్సప్‌ ద్వారా సమన్లు పంపి టెక్నాలజీ వినియోగంలో కొత్త సంప్రదాయానికి తెరతీసింది. ఇప్పటి వరకు కోర్టులు సమన్ల కోసం ఈ-మెయిల్‌, ఫ్యాక్స్‌ను మాత్రమే వినియోగించేవి. సరికొత్తగా వాట్సప్ ను వాడి చరిత్ర సృష్టించింది.

దేశంలోనే తొలిసారిగా హరియాణాలోని ఓ కోర్టు వాట్సప్‌ ద్వారా సమన్లు పంపి టెక్నాలజి ఇలానే వాడాలని తెలిపింది. రాష్ట్రంలోని రెవెన్యూ చట్టాలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించే క్వాజీ జ్యుడీషియల్‌ విభాగం ఫైనాన్సియల్‌ కమిషనర్‌ (ఎఫ్‌సీ) కోర్టు మేజిస్ట్రే‌ట్‌ అశోక్‌ ఖేమ్కా ఓ కేసులో ప్రతివాదికి సమన్లను వాట్సప్‌ ద్వారా పంపారు. హిస్సా ర్‌ జిల్లాలోని ఔరంగ్‌షాపుర్‌ గ్రామానికి చెందిన సత్బీర్‌ సింగ్‌ తన సోదరులు రామ్‌దియాల్‌, కృష్ణన్‌ కుమార్‌లతో ఏర్పడిన కుటుంబ ఆస్తి వివాదం పరిష్కారం కోసం ఎఫ్‌సీ కోర్టును ఆశ్రయించారు. కోర్టు వారందరికీ పోస్టులో సమ న్లు పంపింది. అయితే కృష్ణన్‌ ఖాఠ్మాండ్‌కు వలస వెళ్లాడు. దీంతో స్థానిక రెవెన్యూ అధికారులు సమన్ల గురించి కృష్ణన్‌కు ఫోన్‌ చేసి, అక్కడి చిరునామా అడగగా అతడు చెప్పనన్నాడు. దీంతో కేసు పరిష్కారంలో జాప్యాన్ని నివారించేందుకు కృష్ణన్‌కు వాట్సప్‌ ద్వారా సమన్లు పం పాలని ఖేమ్కా ఆదేశించారు. 

Related Posts
NMCME సభ్యులుగ ఎన్నికైన తెలంగాణ బిడ్డ శ్రీకాంత్ రాంనేని.
జాతీయ మైనారిటీ విద్యాసంస్థల మానిటరింగ్ కమిటీ సభ్యునిగా తెలంగాణ రాష్ట్రం జయశంకర్ జిల్లా రుద్రారం గ్రామానికి చెందిన శ్రీకాంత్ రాంనేని ని నియమించినట్టు కేంద్ర ప్రభుత్వం అధికారిక నియామక పత్రాన్ని విడుదల చేసింది. ఈ కమీటీలో పలు రాష్ట్రాలకు చెందిన విద్యాశాక ...
READ MORE
ఈ పాప చేసిన పనికి మోడీ మెచ్చుకున్నాడు.!
పంజాబ్ కు చెందిన 13 సంవత్సరాల పాప హిస్మిత ఈ మద్యకాలంలోనే దేశ రాజధాని ఢిల్లీ నగరం చూడడం కోసం కుటుంబంతో కలిసి వచ్చింది. అక్కడే రాజ్ ఘాట్ లోని మహాత్మా గాంధీజీ సమాధి సంధర్శనకు వచ్చారు. సాధారణంగ ఢిల్లీ పర్యటనకు విదేశీయులు సైతం ...
READ MORE
స్నేహ‌మేరా జీవితం స్నేహ‌మేరా శాస్వ‌తం..
ఈ ఉరుకుల ప‌రుగుల ప్ర‌పంచంలో ఒకరితో ఒక‌రు మాట్లాడుకునే వీలు కూడా లేదు. ఇక ప‌క్కనున్న వారిని ప్ర‌శాంతంగా ప‌ల‌క‌రిద్దామ‌ని మ‌న‌సులో ఉన్న ఎక్క‌డ ఆఫీస్ స‌మ‌యం అయిపోతుందో.. ఎక్క‌డ బాస్ తిడుతాడో అని ఆగిపోవ‌డం ష‌రా మాములే. ఒక హోదా ...
READ MORE
వరల్డ్ కప్ లో నే మోస్ట్ ఫేవరేట్ మ్యాచ్ ఈరోజు.!!
ఇంగ్లాండ్ వేదికగ జరుగుతున్న 2019 ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీలో హాట్ ఫేవరేట్ మ్యాచ్ ఈరోజు జరగనుంది. మాంచెస్టర్ లో మధ్యాహ్నం 3 గంటలకు ఆట మొదలుకానుంది. ఈ ఆట కు ఇంత ప్రాధాన్యం ఏర్పడడానికి ముఖ్య కారణం దాయాదులు భారత్ ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- ప్రొ.కోదండరాం కారు కు ఆక్సిడెంట్
జేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరాం కారు కు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు ద్విచక్ర వాహనదారులకు తీవ్రంగ గాయాలైనట్టు తెలుస్తోంది. కాగా ప్రొ.కోదండరాం ఈ ప్రమాదం నుండి బయటపడ్జారు చిన్నపాటి గాయలు మినహా ఎటువంటి నష్టం లేకుండా బయటపడడంతో కార్యకర్తలు ఆయన ...
READ MORE
పేద ప్రజలను కాలుష్యానికి బలిచేసి కాటికి పంపుతున్న తెలంగాణ ప్రభుత్వం.!!
హైద్రాబాద్ ని విశ్వనగరం చేస్తున్నం అంటోంది ప్రభుత్వం.. కానీ అదే విశ్వనగరం గ్రేటర్ హైద్రాబాద్.. 40 గ్రామాల ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది అంటే నమ్మగలరా.?? * ఇది నిజం దాదాపు మూడు లక్షల మంది ప్రజలు ఆ కాలుష్య కాలసర్పం విషానికి ...
READ MORE
సగం తాగి ఉమ్మేసిన పాలను జనాలకు అమ్ముతున్న మహ్మద్ సోహైల్ అరెస్ట్.!!
హైదరాబాద్ డబిర్ పుర పోలీస్ స్టేషన్ పరిధిలో జహంగీర్ డైరీ ఫాం నీ నడిపిస్తున్న మహ్మద్ సోహైల్ అనే వ్యక్తి రోజూ జనాలకు అమ్మే పాలను అపరిశుభ్రం చేస్తూ పాలు పితకగానే ఆ పాలను ఎంగిలి చేసి అంతే కాకుండా పశువులు ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- ప్రొ.కోదండరాం సభ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు.!
రాజకీయ జేఏసీ ప్రొ.కోదండరాం ఆద్వర్యంలో స్థాపించిన తెలంగాణ జన సమితి రాజకీయ పార్టీ విధి విధానాలు వెల్లడి చేయడం కొరకు ఒక భారీ బహిరంగ సభ కోసం అనుమతి అడిగితే రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించడంతో టీజేఎస్ నేతలు హైకోర్ట్ ని ఆశ్రయించగా.. ...
READ MORE
వలసవాద రోహింగ్యాలతో జాగ్రత్త.. మోడీని అప్రమత్తం చేస్తున్న జాతీయవాదులు.!!
ఇప్పుడు దేశమంతా చర్చనడుస్తున్న రోహింగ్యా ముస్లిం తెగలగురించి భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఉత్తరాలు వెల్లువెత్తుతున్నై.. దేశ భద్రత పై ఎట్టి పరిస్తతుల్లోనూ తగ్గేదిలేదని ఆ నరరూప రాక్షస తెగలపై ఏ చిన్న సానుభూతి చూపిన మన దేశం భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన ...
READ MORE
విజయానికి ప్రతీక విజయదశమి
అమ్మవారు తొమ్మిది రోజులు యుద్ధం చేసి మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించిన రోజు.. అందుకే అమ్మవారికి మహిషాసురమర్దిని గా పేరొచ్చింది. మహిషాసురమర్దిని అంటే మహిషాసురుడనే రాక్షసుడిని వధించినదని అర్థం, సుర అంటే అసురుడు రాక్షసుడనే అర్థం. మరియు శ్రీరాముడు లంకాధిపతి రావనున్ని వధించిన రోజు.. ...
READ MORE
తనదైన శైలిలో వేట మొదలుపెట్టిన మోదీ.! కమళనాధుల్లో రెట్టింపైన ఉత్సాహం.!!
కర్నాటక లో ఎన్నికలు దగ్గర పడ్డాయి.. ప్రచార హోరు మాత్రం రెండు నెలలుగా సాగుతోంది నెల రోజుల నుండి మరింత హీటెక్కింది. రాహుల్ గాంధీ లు ఇటు భాజపా జాతీయ అధ్యక్షులు అమిత్ షా నెల రోజుల ముందు నుండే రాష్ట్రం ...
READ MORE
అయ్యనేమో పశువుల గడ్డి తిని అవినీతి చేస్తాడు..
అయ్యనేమో పశువుల గడ్డి తిని అవినీతి చేస్తాడు.. కొడుకేమో ప్రశ్నించే జర్నలిస్టులపై దాడి చేస్తాడు ఇది బీహార్ లో లాలు అండ్ కో ఆగడాలు.!! ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీ వల్ల బీహార్ పరువంతా గంగలో కలుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు పశువులు ...
READ MORE
ధనుర్మాసం సంధర్భంగ చీర్యాల శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.
తెలంగాణ రాష్ట్రంలోనే యాదాద్రి నరసింహుడి తర్వాత ఆ స్థాయిలో పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మేడ్చల్ జిల్లా కీసర మండలం చీర్యాల లోని శ్రీ శ్రీ శ్రీ లక్ష్మి నకసింహ స్వామి దేవస్థానం. ఈ పుణ్యక్షేత్రం భక్తులకు కొంగుబంగారంగ, కోరిన కోరికలకు నెలవుగ ...
READ MORE
చైనా నోరు మూయించిన భారత్.. మసూద్ అజర్ అంతర్జాతీయ ఉగ్రవాదేనని ప్రకటించిన ఐరాస.!!
మసూద్ అజర్.. వీడు కరడుగట్టిన ఉగ్రవాది. జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ ను స్థాపించింది వీడే.. మొన్నటి పుల్వామా లో మన సైన్యం పై ఉగ్ర దాడికి సూత్రధారి వీడే. వీడి ఆధ్వర్యంలో గతంలోనూ మన దేశం లో ఉగ్రదాడులు జరిగాయి. ...
READ MORE
వంకర బుద్ధి చూపిస్తున్న చైనా.. శాంతి అంటూనే కాల్పులకు తెగబడుతోంది.
పాకిస్తాన్ మిత్ర దేశం చైనా కు కూడా పాకిస్తాన్ బుద్ది బాగానే అంటుకున్నటు అనిపిస్తోంది. సరిహద్దు సమస్యను శాంతియుత చర్చల ద్వారానే ఇరు దేశాల సమన్వయం తో పరిష్కారం మంచిదంటు చెప్తూనే మరో వైపు సరిహద్దులో మన సైన్యంపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ...
READ MORE
టోల్ ఫ్లాజ్ పై స్టార్ హోటల్.. హైవే లో నోరూరించే వంటకాలు.
పాత ఒక రోత ఈ సంగతి పక్కన పెడితే కొత్త మాత్రం తప్పక ఒక వింతే అని చెప్పక తప్పదు. బుర్రున్నవాడు బూడిదను అమ్ముకొని అయినా కోట్లు సంపాదిస్తా డంటే ఇలాగే అనుకుంటా. అవును ఇప్పుడు మేము చెప్పే వ్యాపారం సంగతి ...
READ MORE
గొప్ప తండ్రి గ పేరు తెచ్చుకున్న మారుతీరావు ఆత్మహత్య.!!
నల్గొండ మిర్యాలాగూడ లో ప్రణయ్ అనే యువకుడి హత్య ఉదంతంలో విచారణ ఎదుర్కుంటున్న మారుతీరావు తాజాగా హైదరాబాద్ లో ని ఆర్య వైశ్య భవన్ లో ఆత్మహత్య చేసుకున్నారు.కన్న కూతురు కులాంతర మతాంతర ప్రేమ వివాహం చేసుకోవడం, సొంత ఊర్లో మారుతీరావు ...
READ MORE
కర్నాటక లో కాంగ్రెస్ కూటమి సర్కార్ కు రోజులు దగ్గరపడ్డాయి.
కర్నాటక లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నాటి నుండి గందరగోళ రాజకీయాలు జరుగుతూనే ఉన్నై.భాజపా సర్కార్ ఏర్పాటు చేయొద్దనే ఒకే ఒక కారణంతో కాంగ్రెస్ పార్టీ కుమారస్వామి కి ముఖ్యమంత్రి పీఠం ఇచ్చి రాజకీయంగ డౌన్ స్టెప్ వేసింది. కానీ ఆ ...
READ MORE
ఇకపై 11 అంకెల ఫోన్ నెంబర్.. ట్రాయ్ ప్రతిపాదన.!!
మన దేశంలో మొబైల్ ఫోన్ వ్యవస్థలో మరో ముఖ్య మార్పు జరగబోతుంది. పది అంకెల ఫోన్ నెంబర్ల స్థానంలో మరో అంకె పెంచి పదకొండు అంకెల ఫోన్ నెంబర్ లను విడుదల చేయనున్నట్టు ట్రాయ్ ( టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ...
READ MORE
కొహెడ మార్కెట్ షెడ్డు కూలిపోవడం పై తెలంగాణ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ.!!
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ కోహెడ లో తెలంగాణ సర్కార్ ఏర్పాటు పండ్ల మార్కెట్ షెడ్డు గాలి వానకు కుప్పకూలిపోయింది. ఊహించని ఈ పరిణామానికి అక్కడున్న రైతులు కొనుగోలుదారులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో మహిళలు ఉన్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ...
READ MORE
బెంగాల్ దీదీకి షాక్ ఇచ్చిన నెంబర్ 2.
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కి షాక్ ఇచ్చాడు ముకుల్ రాయ్. మమతా బెనర్జీ సారధ్యంలో నడిచే "తృణమూల్ కాంగ్రెస్ పార్టీ" లో దీదీ తర్వాత నెంబర్ టూ స్థానం ముకుల్ రాయ్ దే.. తృణమూల్ కాంగ్రెస్ వ్యూహకర్త గ ఆయన గుర్తింపు ...
READ MORE
పోలీసుల దాడితో పాడైన కిడ్నీలు.. న్యాయం కోసం ఎదురుచూపులు.
పోలీసులు అకారణంగా ఓ యువకుడిపై దాడి చేయడంతో రెండు కిడ్నీలు పాడై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనికి బాధ్యులైన ఎస్‌ఐ తోపాటు కానిస్టేబుళ్లపై బాధితుడి కుటుంబ సభ్యులు సోమవారం వికారాబాద్‌ జిల్లా ఎస్పీ అన్నపూర్ణకు ఫిర్యాదు చేశారు. వికారాబాద్‌ మండలం ఎర్రవల్లికి ...
READ MORE
ఈ టీడీపీ నాయకుడికి జయంతికి వర్థంతికి తేడా తెల్వదు కానీ ఎంపీ అయిండు మరి.!!
టీడీపీ లో నేతలు ఒకరిని మించి ఒకరు పోటీ పడుతున్నారు.. ఎందులో అనుకుంటున్నారు ఏదో గొప్ప గొప్ప విషయంలో అనుకుంటే పొరపాటే.. జనాలంతా టీడీపీ అంటే నవ్వుకునేట్టు చేయడంలో మరీ..!! నేడు రాజ్యంగ నిర్మాత భారత రత్న డా.భీం రావ్ రాంజీ ...
READ MORE
అమ్మాయిలు ఇలా బరితెగిస్తుంటే అమ్మానాన్నలు ఏం చేస్తున్నారు.??
మద్యం సేవించడం ఆ తర్వాత కారును డ్రైవింగ్ చేస్తూ అర్థ రాత్రి రోడ్లపై అరుస్తూ తిరగడం అంటే డబ్బున్న కుటుంబాలకు చెందిన కాలేజ్ యువకుల అలవాట్లు జల్సాలు అని తెలుసు.. కానీ అబ్బాయిలేనా మాకు లేదా జల్సాలు మాకు లేరా డబ్బిచ్చే ...
READ MORE
15 మంది మహిళా వైద్యుల దుర్మరణం.. కర్ణాటక లో ఘోర ప్రమాదం.
కర్ణాటక బెంగళూరు : కర్ణాటక రాష్ట్రంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ధార్వాడ్‌ జిల్లా ఇట్టిగట్టి వద్ద ట్రావెల్స్‌ వ్యానును టిప్పర్‌ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రావెల్స్‌ వ్యానులో ప్రయాణిస్తున్న 15 మంది మృతి చెందారు. పలువురికి ...
READ MORE
NMCME సభ్యులుగ ఎన్నికైన తెలంగాణ బిడ్డ శ్రీకాంత్ రాంనేని.
ఈ పాప చేసిన పనికి మోడీ మెచ్చుకున్నాడు.!
స్నేహ‌మేరా జీవితం స్నేహ‌మేరా శాస్వ‌తం..
వరల్డ్ కప్ లో నే మోస్ట్ ఫేవరేట్ మ్యాచ్ ఈరోజు.!!
బ్రేకింగ్ న్యూస్:- ప్రొ.కోదండరాం కారు కు ఆక్సిడెంట్
పేద ప్రజలను కాలుష్యానికి బలిచేసి కాటికి పంపుతున్న తెలంగాణ ప్రభుత్వం.!!
సగం తాగి ఉమ్మేసిన పాలను జనాలకు అమ్ముతున్న మహ్మద్ సోహైల్
బ్రేకింగ్ న్యూస్:- ప్రొ.కోదండరాం సభ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన
వలసవాద రోహింగ్యాలతో జాగ్రత్త.. మోడీని అప్రమత్తం చేస్తున్న జాతీయవాదులు.!!
విజయానికి ప్రతీక విజయదశమి
తనదైన శైలిలో వేట మొదలుపెట్టిన మోదీ.! కమళనాధుల్లో రెట్టింపైన ఉత్సాహం.!!
అయ్యనేమో పశువుల గడ్డి తిని అవినీతి చేస్తాడు..
ధనుర్మాసం సంధర్భంగ చీర్యాల శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో
చైనా నోరు మూయించిన భారత్.. మసూద్ అజర్ అంతర్జాతీయ ఉగ్రవాదేనని
వంకర బుద్ధి చూపిస్తున్న చైనా.. శాంతి అంటూనే కాల్పులకు తెగబడుతోంది.
టోల్ ఫ్లాజ్ పై స్టార్ హోటల్.. హైవే లో నోరూరించే
గొప్ప తండ్రి గ పేరు తెచ్చుకున్న మారుతీరావు ఆత్మహత్య.!!
కర్నాటక లో కాంగ్రెస్ కూటమి సర్కార్ కు రోజులు దగ్గరపడ్డాయి.
ఇకపై 11 అంకెల ఫోన్ నెంబర్.. ట్రాయ్ ప్రతిపాదన.!!
కొహెడ మార్కెట్ షెడ్డు కూలిపోవడం పై తెలంగాణ సర్కార్ పై
బెంగాల్ దీదీకి షాక్ ఇచ్చిన నెంబర్ 2.
పోలీసుల దాడితో పాడైన కిడ్నీలు.. న్యాయం కోసం ఎదురుచూపులు.
ఈ టీడీపీ నాయకుడికి జయంతికి వర్థంతికి తేడా తెల్వదు కానీ
అమ్మాయిలు ఇలా బరితెగిస్తుంటే అమ్మానాన్నలు ఏం చేస్తున్నారు.??
15 మంది మహిళా వైద్యుల దుర్మరణం.. కర్ణాటక లో ఘోర
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!