You are here
Home > తాజా వార్త‌లు > తెలంగాణ కమళ దళపతికి జన్మధిన శుభాకాంక్షలు..!

తెలంగాణ కమళ దళపతికి జన్మధిన శుభాకాంక్షలు..!

తెలంగాణ కమళ దళపతికి జన్మధిన శుభాకాంక్షలు..!

డా. కే.లక్ష్మణ్ అంటే తెలంగాణ రాష్ట్రం లో పరిచయం అక్కర లేని పేరు.

భారతీయ జనతా పార్టీలో సాధారణ కార్యకర్త నుండి ఎమ్ఎల్ఏ గా రాష్ట్ర పార్టీకి అద్యక్షుడి స్థాయి దాకా సాగిన ఆయన పయణం లక్షలాది కార్యకర్తలకు మరెందరో నాయకులకు మార్గదర్శకం ఆదర్శనీయం.

ఈ స్థాయికి చేరుకోడానికి మా లక్ష్మణ్ అన్న ఓర్పుతే సహనంతో ఎన్నో ఆటుపోట్లను కష్టనష్టాలను ఎదుర్కొన్నారంటారు ఆయన సన్నిహితులు.
ఇదంతా ఆయన నాయకత్వ లక్షణానికి నిదర్శనం అంటారు పార్టీ శ్రేణులు.

అలాంటి నాయకుడి జన్మదినం సంధర్భంగ మరి రాష్ట్ర భాజపా శ్రేణులు ఇప్పటికే ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుయజేస్తు కోలాహలం చేస్తున్నారు.

అంతేగాక రాష్ట్ర యువమోర్చ ఆద్వర్యంలో రక్తదానం లాంటి సేవా కార్యక్రమాలు సైతం జరగనున్నై..

డా. కే.లక్ష్మణ్ జన్మదినం సంధర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర ముఖ్య విషయాలు చూస్తే..

1956 జులై 3న హైద్రాబాద్ లో జన్మించిన ఆయన తెలంగాణ ఉద్యమాలకు అడ్డ అయిన ఉస్మానియా విశ్వవిద్యాలయం లో ఎంఎస్సీ పూర్తి చేసి జియోలజీ లో పి హెచ్ డీ చేసి డాక్టరేట్ అందుకున్నారు.

ఉస్మానియా యూనివర్శిటీ లో చదువుతున్న సమయంలోనే ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అయిన అఖిల భారతీయ విద్యార్థి పరిషద్ యొక్క జాతీయవాద భావాలకు ఆకర్షితుడై అందులో చేరడంతో అప్పటినుండే డా. లక్ష్మణ్ నాయకత్వానికి మొగ్గతొడిగినట్టైంది.

ఆ తదుపరి కాలంలో 1980 లో భాజపా కండువ కప్పుకుని ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
అదే క్రమంలో 1995 నుండి 1999 వరకు భాజపా హైద్రాబాద్ శాఖ కు అధ్యక్షుడిగా బాద్యతలు చేపట్టారు.

1994 లో మొదటిసారి ముషీరాబాద్ శాసనసభ స్థానానికి భాజపా అభ్యర్థిగ పోటీ చేసి ఓడిపోయిన ఆయన మరలా 1999 లో అదే అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి గెలిచి మొదటిసారి నాటి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ లో అడుగు పెట్టారు.

2014 లో మరో సారి అక్కడే గెలిచి భాజపా శాసనసభ ఫ్లోర్ లీడర్ గా చేసారు.

ఆ తర్వాత పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం మేరకు తెలంగాణ రాష్ట్రానికి అద్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు.

నాటి నుండి కూడా మోడీ పథకాలు ప్రజల్లోకి తీసుకెల్లడం కోసం పార్టీ ని తెలంగాణ లో అధికారంలోకి తేవడం కోసం కార్యకర్తలను నాయకులను సమన్వయం చేస్తూ ముందుకెలుతున్నారు.

ఆది నుండీ అజాతశత్రువు గా పేరున్న ఆయన ఏనాడూ వివాదాల జోలికి వెల్లని నిఖార్సైన నాయకుడిగా ప్రజల్లో మన్ననలు పొందారు.

సాధారణ వెనకబడిన తరగతిలో పుట్టి స్వశక్తి తో విద్యార్థి దశ నుండే నాయకుడిగా ఎదిగిన ఆయనకు జాతీయ నాయకులతోనూ మంచి సత్సంబంధాలు ఉన్నాయి.

ఎంత ఎదిగినా తన విజయానికి కారకులైన ప్రజలకు మాత్రం సేవ చేయడమే తన బాద్యతని చెప్పడం ఆయనను ప్రజల్లో మాస్ లీడర్ గ నిలబెట్టిందని చెప్పొచ్చు.

అందుకే జర్నలిజం పవర్ కూడా డా. కే. లక్ష్మణ్ గారికి జన్మధిన శుభాకాంక్షలు చెప్తోంది. 

Related Posts
హిందూ ధర్మాన్ని వంచిస్తోన్న దొంగ బాబా.!!
ఇంతకాలం విదేశీ మత సంస్థల నుండే హిందూ ధర్మానికి విఘాతం కలుగుతున్నదనే ఆరోపనలు ఉన్నా కానీ, అసలు విషయం ఏంటంటే హిందూ ధర్మంలోనే చీడపురుగుల్లాగ బాబాల రూపంలో సంచరిస్తున్నారు కొందరు. వీరంతా విదేశీ మత సంస్థలకు రహస్య బినామీలే అనే ఆరోపనలు ...
READ MORE
పుట్టుక‌తోనే ల‌క్షాధికారి ఏడాది తిర్కుండానే క‌టిక‌దారిద్రంలో పెరుగుతున్నాడు.
అదృష్టం వెతుక్కుంటూ వ‌చ్చిన ద‌రిద్రం ఇంటి నుండి వెళ్లిపోలేని తిష్ట వేసి కూచోవ‌డంతో ఆ పేద కుటుంబం క‌టిక దారిద్రాన్ని అనుభ‌వించ‌క త‌ప్ప‌డం లేదు. కొడుకు రూపంలో అదృష్టం న‌డుచుకుంటూ వ‌చ్చినా పుట్టుక‌తోనే కొడుకు ల‌క్షాదికారిగా పేరు తెచ్చుకున్నా ఆ ఆనందం ...
READ MORE
మదంతో రెచ్చిపోయిన పాకిస్తాన్ ఫ్యాన్స్.. మాజీ కెప్టెన్ గంగూలీపై దాడి.
పాకిస్తాన్ అభిమానులు కొవ్వెక్కి కొట్టుకున్నారు. మదంతో ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారు. మాజీ కెప్టెన్ గంగూలీ పై దాడికి దిగారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ జిందాబాద్, ఇండియా ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు.. పాకిస్తాన్ క్రికెట్ జట్టు చాంపియన్స్ ట్రోఫీ ...
READ MORE
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. మీ టికెట్ ను ప్రియమైన వారికి కేటాయించికోవచ్చు.
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ముందే మీ ప్రయాణాన్ని ఫిక్స్ చేసుకుని.అనివార్య కారణాలతో రద్దు చేసుకున్నాక.. ఆ టెకెట్ ను తిరిగి క్యాన్సల్ చేసుకోవడానికి నానా ఇబ్బందులు పడాల్సి వచ్చేది ఇక నుండి అలాంటి ఇబ్బందులేమి ఉండవని చెపుతోంది రైల్వే శాఖ. ప్రయాణికుల ...
READ MORE
సిఎం గారూ.. ఈ టీటీడీ చైర్మణ్ మాకొద్దు.! ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు.!!
అనుకున్నట్టుగానే గత కొంత కాలం నుండి వస్తున్న వార్తల ప్రకారమే తాజాగా నిర్ణయం తీసుకున్నారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కోట్లాది మంది హిందువుల ఆరాద్యుడు కలియుగ దైవం అయిన తిరుమలేశుడి ఆస్థానానికి చైర్మణ్ గ ఏ ...
READ MORE
ఏపీ స్పీకర్‌ కోడెలకు కరీంనగర్‌ కోర్టు సమన్లు జారీ..
ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పై కరీంనగర్ కోర్టులో కేసు నమోదైంది. 2014 ఎన్నికల్లో తాను ఎన్నిక కావటానికి రూ.11 కోట్ల 50 లక్షలు ఖర్చు చేశానని కొన్ని రోజుల క్రితం ఓ టీవీ ఛానల్ఇం టర్వూలో కోడెల శివప్రసాదరావు ...
READ MORE
‘టిమ్స్’ ఏర్పాటు చేసింది.. ప్రజల కోసమా..? ప్రచారం కోసమా.??
దేశ వ్యాప్తంగా నమోదు అవుతున్న కరోనా కేసుల శాతం కంటే మూడు రెట్లు ఒక్క తెలంగాణ లోనే అంటే 22 శాతం పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స కరువు అసలు బెడ్లే కరువు. ఇక పోని ...
READ MORE
కులాల మధ్య అంతరాలు తగ్గించి,హిందూ బంధువులను ఒక్కటి చేస్తున్న ముని వాహన సేవ.!!
భగవంతుడి స్రృష్టి లో మానవుడు అత్యంత గొప్ప స్రృష్టి అని చెప్పొచ్చు. కానీ ఆ మానవుడు కులాలనే అడ్డు గోడలను నిర్మించుకుని నాది పెద్ద కులం నీది చిన్న కులం నువు అంటరాని వాడివి నువు అగ్రకులవాడివి నువు దళితుడిని హరిజనుడు ...
READ MORE
ఎన్నికల ఫలితాల తర్వాత ఏఐసీసీ అద్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా.??
గుజరాత్ లో రెండో పోలింగ్ దశ కూడా ముగిసింది. భాజపా కాంగ్రెస్ ల మద్య హోరాహోరిగ మాటల యుద్ధం జరిగింది. ఇరు పార్టీలు కూడా ప్రచారం ఓ రేంజ్ లో చేసారు. ఇక మిగలింది ఈ నెల 18 వ తేదీన వచ్చే ...
READ MORE
జీయో మరోసారి బంఫర్.. ఈ సారి 4జీ ఫోన్ ఫ్రీ.. షరతులు వర్తిస్తాయి.
ముఖేష్ అంబానీ మరో సారి ఉచిత కానుకల వర్షం కురిపించాడు. జీయో జీ బర్కే అంటూ ఆరు నెలలుగా ఆనందంలో ముంచెత్తుతున్న జియో అంబానీ ఈ సారి మరింత సంతోషాన్నే అందించారు. ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా ఫ్రీ ఇంట‌ర్నేట్‌ని అందించి సంచ‌ల‌నం ...
READ MORE
ఆడదానికి ఆడదే శత్రువా..? ఇదేనా మహిళ లోకం అడుగుతున్న స్వేచ్ఛ.?
ఆడదానికి ఆడదే శత్రువనే ఓ పాత సామేత.. ఇది ఒక్కోసారి నిజమే అనిపిస్తోంది. ఇంత పరిపాలనా అభివృద్ధి జరిగినా.. రక్షణ వ్యవస్థ పటిష్టమైనా.. న్యాయ వ్యవస్థ నూతన చట్టాలు తెచ్చినా.. ఎన్ని "షీ" టీం లు ఏర్పాటు చేసినప్పటికీ.. స్త్రీ కి ...
READ MORE
ఎడారిలో ఒయాసిస్సులా రాజ్ న్యూస్..
తెలుగు మీడియా పరిస్థితి మూడు కష్టాలు, ఆరు అష్ట దరిద్రాలు అన్నట్టుగా ఉంది. ఏ ఛానల్ చూసిన ఏమున్నది గర్వ కారణం అంతా ఉద్యోగులను ముంచే ప్రయత్నమే.. జీతాలు ఎగ్గొట్టే ఆలోచననే. ఇప్పుడు తెలుగు మీడియాలో సాగుతున్న తంతు ఇదే. ఎక్స్ ...
READ MORE
తెలంగాణ సచివాలయం ఎదుట నిర్మల్ వాసి దేవేందర్ ఆత్మహత్యయత్నం.
తెలంగాణ రాష్ట్ర సచివాలయం సి బ్లాక్ ఎదుట దేవేందర్ అనే వ్యక్తి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. భార్య పిల్లలతో కలిసి మధ్యాహ్నం సమయంలో సచివాలయానికి వచ్చిన దేవేందర్ సాయత్రం సమయంలో ఆత్మహత్య యత్నం చేశాడు. వెంట తెచ్చుకున్న పురుగుల మందును అధికారుల ముందే ...
READ MORE
తమిళ సినీ నటుడు కమల్ హాసన్ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు.!!
ప్రముఖ తమిళ సినీ నటుడు విలక్షణమైన నటుడుగ పేరున్న కమల్ హాసన్ కొంత కాలం నుండి రాజకీయాల్లోకి వస్తున్నానంటూ చెప్తూ వస్తున్నాడు. అందుకోసం ప్రతి రోజూ ఏదో ఓ సంచలనంగ ఉండాలని భావించి ప్రధాని నరేంద్ర మోడి ని టార్గెట్ చేస్తూ ...
READ MORE
ఎంఎల్ఏ పదవికి రాజీనామా..
టీడీపీ పదవులకు పార్టీ సభ్యత్వానికీ.. రాజీనామా చేసిన కొడంగల్ శాసనసభ సభ్యుడు తాజాగా తన ఎంఎల్ఏ పదవికి కూడా రాజీనామా సమర్పించాడు. అధికారికంగ తన రాజీనామా ను అసెంబ్లీ స్పీకర్ కు పంపించాడు. కాగా గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ...
READ MORE
రాక్షస సంహారం జరిగింది.. ఇకపై అయినా సమాజం లో మార్పు వస్తుందా..??
ఏడేళ్ల క్రితం జరిగిన ఒక దారుణ పర్వానికి ఈరోజు శిక్ష అమలైంది.ప్రజాస్వామ్యం లో ఎన్ని లొసుగులు ఉన్నాయో నిర్భయ ఘట్టం బహిర్గతం చేస్తోంది.నిందితులు నలుగురుని ఈరోజు ఉదయం 5:40 కి తీహార్ జైలు లో సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో జైలు ...
READ MORE
ఎల్బీనగర్ అడ్డాగా అధికార పార్టీ కార్పొరేటర్ల కమిషన్ దందా..?
హైదరబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుంది. గత పాలకుల పాలన అంతమై తెలంగాణ రాష్ట్రం సిద్దించింది. ఉద్యమ పార్టీనే అధికారంలోకి వచ్చింది. మూడేళ్లు గడిచిపోయాయి...రాష్ట్ర రాజధాని ఈ మూడేళ్లలో మరింత అభివృద్ది పథంలో దూసుకెళుతుంది. అందుకు గాను ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ పాలన ...
READ MORE
దళారులు వ్యాపారులు కలిసి మిర్చి రైతు ను ముంచుతున్న
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో తెలంగాణ లో మిర్చి రైతుల పరిస్తితి ఎంత ఆగమ్య గోచరంగ తయారైందో రోజూ చూస్తూనే ఉన్నాం.. అయితే ఈ సీజన్ లో మిర్చి రైతు పరిస్తితి మరీ దారుణం గ తాయారైంది. ముఖ్యంగా వరంగల్ మిర్చి రైతుల ...
READ MORE
నిరుద్యోగ తెలంగాణగా మారుస్తున్నదెవరు..? కోర్టు మెట్లెక్కుతున్న కేసులా..? ప్రభుత్వ రాతలా..?
జర్నలిజం ఎప్పుడో గాడి తప్పిందని సీనియర్ మేదావులు డంకా బజాయించి చెపుతునే ఉన్నారు. అయినా మార్పు అటు వైపే.. రాను రాను రాజు గుర్రం గాడిదల మారిపోతునే ఉంది. ఇక్కడ ఈ మాటను నచ్చని వాళ్లు తప్పు పట్టవచ్చు.. ఇక్కడ ఈ ...
READ MORE
నీ పని నీవు సక్కగ చేస్తే గిక్కడ నాకేమ్ పని..?
తెలంగాణ సిఎం కేసిఆర్ పై మరోమారు విమర్శలు గుప్పించారు జెఎసి ఛైర్మన్ కోదండరాం. సిఎం కేసిఆర్ ను ఉద్దేశించి ఆయన ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న అమరుల స్పూర్తి యాత్రలో ఇలా మాట్లాడారు. బోధ్ లో జరిగిన బహిరంగసభలో కోదండరాం మాట్లాడారు. నువ్వు సక్కగ ...
READ MORE
రాహుల్ గాంధీకి ఈసీ షాక్. ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని ఉల్లంఘించారంటూ నోటీసులు జారీ.
కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా ఎన్నికైన రాహుల్ గాంధీకి తొలి షాక్ త‌గిలింది. గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో ఎలాగైన పార్టీని గెలిపించేందుకు స‌ర్వ శ‌క్తులు ఒడ్డుతున్నారు రాహుల్ గాంధీ. ఇదే ప‌నిలో భాగంగా ప్ర‌చారాన్ని సైతం ఓరెత్తించారు. అయితే ప్ర‌చారం ముగిసి 48 గంట‌లు అయినా ...
READ MORE
అజాత శత్రువు అందరివాడైన దత్తన్నకు అవమానం..!!
2014 ముందు తెలంగాణ ఉద్యమంలో భాజపా గట్టిగానే పోరాడింది అయినా ఎన్నికల్లో మాత్రం తీవ్ర నిరాశే ఎదురైంది భాజపాకు.. మొత్తం టీఆర్ఎస్ హవా నడిచింది. అలాంటి పరిస్థితిలోనూ భాజపా తరపున విజయబావుటా ఎగిరేసిన ఏకైక నాయకుడు సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుండి ...
READ MORE
ప్రియాంకకున్న మానసిక వ్యాధి పేరు వెల్లడించిన సుబ్రహ్మణ్యస్వామి.!!
కాంగ్రెస్ పార్టీ లో రాహుల్ తో గెలవడం లేదని మరో కొత్త ప్రయత్నంగ సోనియా గాంధీ కూతురు రాహుల్ చెల్లి అవినీతి ఆరోపనలు ఎదుర్కుంటున్న రాబర్ట్ వాద్రా భార్య ప్రియాంక వాద్రా ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. రావడం ...
READ MORE
నేడు పదకొండు గంటలకు యావత్ దేశమంతా సైలెంట్ కానుంది.!!
దేశం కోసం ప్రాణాలర్పించిన అమర వీరుల స్మారకార్థం, స్వాతంత్ర సమరయోధుడు గాంధీజీ వర్థంతి ని పురస్కరించుకుని నేడు ఉదయం 10:58 నిమిషాల నుండి పదకొండు గంటలు అంటే రెండు నిమిషాల పాటు యావత్ దేశం నిశ్శబ్ధం పాటించనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ...
READ MORE
శ్యాంప్రసాద్ ముఖర్జీ.. ఆయన ఇచ్చిన పోరాట స్పూర్తి మనకు ఆదర్శం కావాలి..
జిన్నా భారత దేశాన్ని విభజించి పాకిస్తాన్ ఏర్పాటు చేశాడు.. కానీ పాకిస్తాన్ ఏర్పడక ముందే దాన్ని చీల్చాడో నాయకుడు.. ఈనాడు పశ్చిమ బెంగాల్, పంజాబ్ (తూర్పు) రాష్ట్రాలు భారత దేశంలో భాగంగా ఉన్నాయంటే అది ఆ మహా నాయకుని పుణ్యమే.. భారత ...
READ MORE
హిందూ ధర్మాన్ని వంచిస్తోన్న దొంగ బాబా.!!
పుట్టుక‌తోనే ల‌క్షాధికారి ఏడాది తిర్కుండానే క‌టిక‌దారిద్రంలో పెరుగుతున్నాడు.
మదంతో రెచ్చిపోయిన పాకిస్తాన్ ఫ్యాన్స్.. మాజీ కెప్టెన్ గంగూలీపై దాడి.
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. మీ టికెట్ ను ప్రియమైన వారికి
సిఎం గారూ.. ఈ టీటీడీ చైర్మణ్ మాకొద్దు.! ఆగ్రహం వ్యక్తం
ఏపీ స్పీకర్‌ కోడెలకు కరీంనగర్‌ కోర్టు సమన్లు జారీ..
‘టిమ్స్’ ఏర్పాటు చేసింది.. ప్రజల కోసమా..? ప్రచారం కోసమా.??
కులాల మధ్య అంతరాలు తగ్గించి,హిందూ బంధువులను ఒక్కటి చేస్తున్న ముని
ఎన్నికల ఫలితాల తర్వాత ఏఐసీసీ అద్యక్ష పదవికి రాహుల్ గాంధీ
జీయో మరోసారి బంఫర్.. ఈ సారి 4జీ ఫోన్ ఫ్రీ..
ఆడదానికి ఆడదే శత్రువా..? ఇదేనా మహిళ లోకం అడుగుతున్న స్వేచ్ఛ.?
ఎడారిలో ఒయాసిస్సులా రాజ్ న్యూస్..
తెలంగాణ సచివాలయం ఎదుట నిర్మల్ వాసి దేవేందర్ ఆత్మహత్యయత్నం.
తమిళ సినీ నటుడు కమల్ హాసన్ కొత్త రాజకీయ పార్టీ
ఎంఎల్ఏ పదవికి రాజీనామా..
రాక్షస సంహారం జరిగింది.. ఇకపై అయినా సమాజం లో మార్పు
ఎల్బీనగర్ అడ్డాగా అధికార పార్టీ కార్పొరేటర్ల కమిషన్ దందా..?
దళారులు వ్యాపారులు కలిసి మిర్చి రైతు ను ముంచుతున్న
నిరుద్యోగ తెలంగాణగా మారుస్తున్నదెవరు..? కోర్టు మెట్లెక్కుతున్న కేసులా..? ప్రభుత్వ రాతలా..?
నీ పని నీవు సక్కగ చేస్తే గిక్కడ నాకేమ్ పని..?
రాహుల్ గాంధీకి ఈసీ షాక్. ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని ఉల్లంఘించారంటూ నోటీసులు
అజాత శత్రువు అందరివాడైన దత్తన్నకు అవమానం..!!
ప్రియాంకకున్న మానసిక వ్యాధి పేరు వెల్లడించిన సుబ్రహ్మణ్యస్వామి.!!
నేడు పదకొండు గంటలకు యావత్ దేశమంతా సైలెంట్ కానుంది.!!
శ్యాంప్రసాద్ ముఖర్జీ.. ఆయన ఇచ్చిన పోరాట స్పూర్తి మనకు ఆదర్శం
Facebook Comments
Top
error: Content is protected !!