You are here
Home > తాజా వార్త‌లు > ముస్తాబవుతున్న గువ్వ గోరింక.. వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో మీ ముందుకు.. త్వరలో.

ముస్తాబవుతున్న గువ్వ గోరింక.. వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో మీ ముందుకు.. త్వరలో.

మానవ సంబంధాలు కనుమరుగవుతున్న ప్రస్తుత ప్రపంచంలో ఇద్దరు ప్రేమికుల మధ్య జరగిన సంఘటనలకు రూపమే గువ్వగోరింక చిత్రం. వినూత్నమైన సినిమాలకు పట్టం కడుతున్న తెలుగు ప్రేక్షకుల అభిరుచిపై నమ్మకంతో. ఆకార్ మూవీస్ సంస్థ  ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో.. పూర్తి సహజమైన పాత్రలతో.. నిర్మిస్తున్న రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ చిత్రం ఇది.

రామ్‌గోపాల్ వర్మ శిష్యుడు మోహన్ బొమ్మిడి దర్శకత్వంలో దాము కొసనం, దళం జీవన్‌రెడ్డి నిర్మాణంలో ఈ చిత్రం తెర కెక్కుతోంది. సత్యదేవ్, ప్రియాలాల్, మధుమిత, ప్రియదర్శి, చైతన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

తాజాగా చిత్రీకరణ పూర్తిచేసుకొని, నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. సహజత్వంతో తెర కెక్కుతున్న ఈ కథ అభిమానులను ఆకట్టుకుంటుందని, ఓ కొత్త అనుభూతిని ప్రేక్షకులకి అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది చిత్ర యూనిట్.

ఈ గువ్వగోరికంల కథ ప్రతి మనసును అత్తుకునేలా  దర్శకుడు ఎంతో ఆసక్తికరంగా తెరకెక్కించాడని సమాచారం. వాటికి సంందించిన ఫోస్ట్ ప్రొడక్సన్ వర్క్ స్టిల్స్ ఇవి.

ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఇదొక ఫీల్ గుడ్ మూవీ అని ప్రతి ఒక్కరికి తప్పక నచ్చుతుందని తెలిపారు. ఇద్దరు ప్రేమికల మధుర కావ్యంగా మానవసంబందాల విలువలను తెలిపేలా ఈ చిత్రం ఉంటుందని అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: సురేష్ బొబ్బిలి, పాటలు: కందికొండ, కృష్ణకాంత్, మిట్టపల్లి సురేందర్, మాటలు: బజారా, సినిమాటోగ్రఫి: మైల్స్ రంగస్వామి, ఆర్ట్: సాంబ, కాస్ట్యూమ్స్: వినూత్న శత్రు, ఎడిటర్: గ్యారి బిహెచ్.

Related Posts
కుకునూర్పల్లి స్టేషన్ సీసీటీవి పుటేజీ మాయం.. మరిన్ని అనుమానాలకు తెరలేపిన కోణం.
బ్యూటీషీయన్ శిరీష , ఎస్.ఐ ప్రభాకర్ రెడ్డి మరణాల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్ సీసీటీవి పుటేజీ మాయమైంది. హైద్రాబాద్ లో ఆత్మహత్య చేసుకొన్న బ్యూటీషీయన్ శిరీష, కుకునూర్పల్లి ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య కేసులో ...
READ MORE
వైరల్ గ మారుతున్న “జస్టిస్ ఫర్ గీత”.! చిక్కుల్లో పడ్డ లౌకికవాదులు.!!
ఈస్ట్ ఢిల్లీ లో 10 సంవత్సరాల గీత(పేరు మార్పు) అనే బాలిక ను షహబాజ్ ఖాన్ అనే యువకుడు కిడ్నాప్ చేసి స్థానిక మదర్సా లోకి తీసుకెల్లి మదర్సా కు సంబంధించిన మౌల్వి తో సహా దాదాపు నలుగురు వ్యక్తులు పాశవికంగ ...
READ MORE
శ్రీవారి భక్తులకు తీపి కబురు చెప్పిన తితిదే. హర్షం వ్యక్తం చేస్తున్న భక్తులు.!!
కలియుగ వైకుంఠం తిరుమల సన్నిదిలో అన్యమత ఉద్యోగుల నియామకం వివాదం పై సర్వత్రా చర్చ జరుగుతున్న నేపథ్యం లో ఎప్పటినుండో సామాన్య భక్తులు డిమాండ్ చేస్తున్నటువంటి, ఉచిత లడ్డు ప్రసాదం ప్రతిపాదనపై తీపి కబురు చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం. రాబోయే ...
READ MORE
పాకిస్తాన్ పై దాడి చేయడం చాలా తప్పు.. కాంగ్రెస్ పార్టీ నాయకుడు.!!
పుల్వామా లో పాకిస్తాన్ ఉగ్ర దాడి మూలంగ మన సైన్యం 44 మంది మరణించిన విషయం తెలిసిందే ఈ ఘటనపై యావత్ ప్రపంచ దేశాలన్నీ భారత్ కు మద్దతుగా నిలిచి పాకిస్తాన్ తన బుద్ధి మార్చుకోవాలని హెచ్చరించాయి. తద్వారా మన వైమానికదళం ...
READ MORE
పాకిస్తాన్ బంగ్లాదేశ్ లోని హిందూ, క్రైస్తవుల కోసం బీజేపీ తాపత్రయం ఎందుకు..??
ఇప్పుడు దేశమంతా ఒకటే చర్చ.. పౌరసత్వ సవరణ బిల్లు.వాస్తవానికి ఈ బిల్లును సమర్థించే మెజారిటీ ప్రజలకు దాదాపు ఒక అవగాహన ఉంది. కానీ వ్యతిరేకిస్తున్న కొందరికి ఈ బిల్లుపై సరైన అవగాహన లేక, మరో వర్గం అయితే బీజేపీ ప్రభుత్వం ఏం ...
READ MORE
రాజకీయాల్లోకి వచ్చేస్తానంటూ.. భయపెడుతున్న ప్రకాష్ రాజ్.!!
గత కొంత కాలంగ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రెగ్యులర్ గ వార్తల్లోకెక్కుతున్నాడు నటుడు ప్రకాష్ రాజ్. తాజాగా ఆయన మరోసారి రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేసాడు. రాజకీయాల్లో కుల మత జోక్యాలు ఎక్కువైపోయాయని నన్ను రాజకీయాల్లోకి రావాలని రెచ్చగొడితే రాజకీయాల్లోకి ...
READ MORE
జనసేనతో మాజీ జేడీ లక్ష్మి నారాయణ బంధం ముగిసినట్టేనా.?
టాలీవుడ్ నటుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ నుండి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి గ పోటీ చేసి ఓడిపోయిన సీబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ జనసేన పార్టీ కి గుడ్ బై చెప్పనున్నటు ...
READ MORE
ఉపరాష్ట్రపతి గా వెంకయ్య.! జర్నలిజం పవర్ ఊహ నిజం కానున్నదా.?
నిన్న మొన్నటి వరకు కూడా దాదాపు అన్ని పత్రికలు అన్ని మీడియా సంస్థ లు కరింనగర్ వాసి ప్రస్తుత మహారాష్ట గవర్నర్ విద్యాసాగర్ రావు కే ఉపరాష్ట్రపతి పదవి దక్కే అవకాశం అంటూ వార్తలు వేసినప్పటికీ కేవలం ఒక్క జర్నలిజం పవర్ ...
READ MORE
గోల్కొండ మాంకాలమ్మా.. మా మంత్రులను క్షమించమ్మా..
అపచారం జరిగింది, కాదు కాదు అపచారం చేసారు. గోల్కండ మాంకాలమ్మ అమ్మవారి బోనాల సంధర్భంగ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీ. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఆ పట్టువస్త్రాలను తీసుకొచ్చే మంత్రులే మర్యాద తప్పి భక్తుల మనోభావాలు ...
READ MORE
వారణాసి బరిలో ప్రియాంక ను దింపడానికి కాంగ్రెస్ పార్టీ భయపడడానికి కారణమేంటి.!!
దేశమంతా పార్లమెంట్ ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతోంది. కాగా అనుకున్నటుగానే మోడీ వర్సెస్ లోకల్ పార్టీ లుగ పోటీ మారింది. ఎన్డీఏ లో ఉన్న పార్టీల్లో పెద్దగా మార్పు లేకున్నా ఈసారికి మాత్రం ఎట్టి పరిస్థితి లోనూ మోడీ ని ...
READ MORE
చరిత్ర చెపుతున్న నిజాలు.. భూమి భారత ముక్కలై ఒంటరైన ఘటనలు.
ఈ అఖండ భారతం ఎన్నో కళలకు, సంస్కృతి సాంప్ర దాయాలకు, అధ్యాత్మిక చింతనకు, ప్రపంచ అభివృద్ది పథానికి ఎంతో నిదర్శణం. ప్రపంచ దేశాలు నిద్రపోతున్నప్పుడు భారతదేశం ప్రపంచ దేశాలలోనే అన్నింటిని నిద్దుర లేపి నడక నేర్పింది. అలాంటి భరతమాత ఒకప్పటి అఖండ ...
READ MORE
తమిళ సినీ నటుడు విజయ్ ఇంట్లో ఐటీ సోదాలు, భారీగా నగదు బంగారం పట్టివేత.!!
ప్రముఖ తమళ సినీ నటుడు విజయ్ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతుండడం సంచలనం గ మారింది. ఈ సోదాల్లో భారీగా నగదు తో పాటు బంగారం కూడా దొరికినట్టు సమాచారం. దొరికిన నగదు 77 కోట్ల రూపాయల విలువ ఉండొచ్చని ఇంకా ...
READ MORE
టీవి5 రిపోర్టర్ పై దాడి.. లైవ్ లోనే చితకబాదిన డాక్టర్.
రాజమండ్రి టీవి5 స్టాప్ రిపోర్టర్ సురేష్ పై దాడి జరిగింది. లోకల్ లో ఉండే ఓ డాక్టర్ కు సంబందించిన ఓ హోర్డింగ్ విషయంలో తలెత్తిన గొడవ చిలికిచిలికి గాలి వానగా మారింది. ముందుగా సదరు డాక్టర్ తో మాట్లాడేందుకు వచ్చిన ...
READ MORE
ఎవరి వ్యాపారం కోసం రాష్ట్రంలో 5443 స్కూల్లని మూసేసారు.? ఇందుకేనా జనాలు మీకు ఓట్లేసింది.??
ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన పై కాగ్(CAG) రిపోర్ట్ సంచలన విషయాలను బహిర్గతం చేసింది. ముఖ్యంగా విద్యా వ్యవస్థ ను ఏ విధంగ నాశనం చేస్తున్నారో బట్టబయలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 5443 పాఠశాలలను చంద్ర బాబు ...
READ MORE
ఏలూరు నాచారం శ్రీ లక్ష్మి నృసింహస్వామి ఆలయం డైరెక్టర్ గా వంజరి విఠల్.
తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్దిగాంచిన ప్రముఖ వైష్ణవ క్షేత్రం మెదక్ జిల్లా ఏలూరు నాచారం శ్రీ లక్ష్మి నృసింహస్వామి ఆలయం డైరెక్టర్ గా వంజరి విఠల్ ని నియమించారు. ఈ సంధర్భంగా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ కు, నీటిపారుదల శాఖ మంత్రివర్యులు హరిష్ ...
READ MORE
అయ్యప్ప గుడిలోకి వెల్లినంతమాత్రాన మహిళా సాధికారత సాధ్యమా..? ఇదేనా మత సామరస్యం.??
అయ్యప్ప స్వామి శబరిమళ అంటే.. కలియుగ ప్రత్యక్ష దైవం అనాది కాలం నుండి అత్యంత పవిత్రంగ కొనసాగుతున్న ఆచార సాంప్రదాయాలకు నిలయం, భక్తులు మండలి అనగా 41 రోజులు ఎంత కఠినంగ దీక్ష చేస్తారో ఆ స్వామి కి అంత ...
READ MORE
హ‌ట్ హ‌ట్ అందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతున్న గుత్తా.
టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాల‌ని ఆ మ‌ధ్య తెగ ప్ర‌య‌త్నం చేసిన బ్యాడ్మింట‌న్ స్టార్ గుత్తా జ్వాల మ‌రో సారి త‌న ప్ర‌య‌త్నాల‌ను మొద‌లెట్టిన‌ట్టు తెలుస్తోంది. ఈ సారి కుర్ర‌కారు గుండెల‌ను నేరుగా కొల్ల‌గొట్టేందుకు ట్విట్ట‌ర్ ద్వారా త‌న అందాల‌ను దార ...
READ MORE
ఆ ఇద్దరినే రాజ్యసభ కు పంపనున్న గులాబీ బాస్.!!
ఈ నెల 26 న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ లో రెండు స్థానాలకు ఎన్నికల జరగనుండగా.. ఎమ్మెల్యే ల సంఖ్యా పరంగా ఆ రెండు స్థానాలు కూడా అధికార టీఆర్ఎస్ కే దక్కనున్నాయి.ఈ క్రమంలో ఇప్పటికే రాజ్య సభకు ప్రాతినిధ్యం ...
READ MORE
వరిని, గోధుమలను రాహుల్ గాంధీ గుర్తిస్తే ఘనంగ సన్మానం చేస్తా..!!
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ పై భాజపా ఎంపీ జాతీయ కిసాన్ మోర్చా అధ్యక్షులు వీరేంద్ర సింగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. ఒక్క వ్యాఖ్యతో రాహుల్ గాంధీ గాలి తీసేసారు. కాంగ్రెస్ పార్టీ ని ఇరుకున పెట్టేసారు. రాహుల్ ...
READ MORE
కేజ్రీవాల్ చెంప చెల్లుమనిపించిన యువకుడు.!!
ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్నికల ప్రచారంలో అవమానం జరిగింది. ఎరుపు రంగు టీషర్ట్ వేసుకున్న ఒక యువకుడు హఠాత్తుగ కాన్వాయ్ పైకి ఎక్కి మరీ కేజ్రీవాల్ చెంప పై గట్టిగ కొట్టడంతో వెనక్కి పడిపోయాడు కేజ్రీవాల్, ...
READ MORE
మరో గుజరాత్ గ మారుతున్న ఉత్తరప్రదేశ్.!!
ఆకాశంలో మబ్బును చూసి ముంతలో నీల్లు ఒలకబోసుకోవడమనేది ఓ పాత సామెత.. వర్షం వచ్చేది తెలియదు, రానిది తెలియదు కానీ ఉన్న కొద్దిపాటి నీటిని నేలపాలు చేసుకోవడం స్వీయ అపరాదాన్ని సూచిస్తుంది ఈ సామెత. ఇప్పుడు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్- అక్బరుద్దిన్ వ్యాఖ్యలు మత విద్వేషమే, కేసు పెట్టండని ఆదేశాలిచ్చిన కోర్టు.!!
15 నిమిషాలు పోలీసులు పక్కకు జరిగితే దేశం లో ఉన్న హిందువులను చంపుతామంటూ 2012 లో ఎంఐఎం నేత అక్బరుద్దిన్ ఓవైసీ చేసిన వివాదస్పద వ్యాఖ్యలకు గాను న్యాయస్థానంలో కేసులను ఎదుర్కుంటున్నారు. అప్పట్లో ఇదే కేసులో రిమాండ్ సైతం ఎదుర్కున్నారు అక్బరుద్దిన్. ...
READ MORE
రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ డేర్ కి ఫిదా అవుతున్న నెటిజన్స్.!!
సోషల్ మీడియా లో రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హల్ చల్ చేస్తున్నారు. తాజాగా ఆమే పైలెట్ యూనిఫాం ధరించి సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నై.. సాధారణంగా యుధ్ద విమానం ఎక్కడం ...
READ MORE
CAA కు వ్యతిరేక నిరసనంటూ ఓవరాక్షన్ చేసే దుండగుల తాట తీస్తున్న యోగీ.!!
CAA (సిటిజన్షిప్ అమెండ్మెంట్ ఆర్ట్) కి వ్యతిరేకంగ నిరసన అంటూ ఈ చట్టం ముస్లింలకు వ్యతిరేకమంటూ జనాల్లో విష ప్రచారం చేస్తూ ఓవరాక్షన్ చేస్తున్న కొందరి దుండగులను పట్టుకుని ఒక్కొక్కరి తాట ఒలుస్తున్నాడు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్. పార్లమెంట్ ...
READ MORE
పార్టీ మార్పు నిర్ణయం వాయిదా వేసుకున్న కోమటిరెడ్డి..!!
కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో ఉంటూనే రెబల్ గ మారిన విషయం తెలిసిందే.. ఏకంగ రాహుల్ గాంధీ ని విమర్శిస్తూ ఇక్కడ పీసీసీ ప్రెసిడెంట్ ని విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ ...
READ MORE
కుకునూర్పల్లి స్టేషన్ సీసీటీవి పుటేజీ మాయం.. మరిన్ని అనుమానాలకు తెరలేపిన
వైరల్ గ మారుతున్న “జస్టిస్ ఫర్ గీత”.! చిక్కుల్లో పడ్డ
శ్రీవారి భక్తులకు తీపి కబురు చెప్పిన తితిదే. హర్షం వ్యక్తం
పాకిస్తాన్ పై దాడి చేయడం చాలా తప్పు.. కాంగ్రెస్ పార్టీ
పాకిస్తాన్ బంగ్లాదేశ్ లోని హిందూ, క్రైస్తవుల కోసం బీజేపీ తాపత్రయం
రాజకీయాల్లోకి వచ్చేస్తానంటూ.. భయపెడుతున్న ప్రకాష్ రాజ్.!!
జనసేనతో మాజీ జేడీ లక్ష్మి నారాయణ బంధం ముగిసినట్టేనా.?
ఉపరాష్ట్రపతి గా వెంకయ్య.! జర్నలిజం పవర్ ఊహ నిజం కానున్నదా.?
గోల్కొండ మాంకాలమ్మా.. మా మంత్రులను క్షమించమ్మా..
వారణాసి బరిలో ప్రియాంక ను దింపడానికి కాంగ్రెస్ పార్టీ భయపడడానికి
చరిత్ర చెపుతున్న నిజాలు.. భూమి భారత ముక్కలై ఒంటరైన ఘటనలు.
తమిళ సినీ నటుడు విజయ్ ఇంట్లో ఐటీ సోదాలు, భారీగా
టీవి5 రిపోర్టర్ పై దాడి.. లైవ్ లోనే చితకబాదిన డాక్టర్.
ఎవరి వ్యాపారం కోసం రాష్ట్రంలో 5443 స్కూల్లని మూసేసారు.? ఇందుకేనా
ఏలూరు నాచారం శ్రీ లక్ష్మి నృసింహస్వామి ఆలయం డైరెక్టర్ గా
అయ్యప్ప గుడిలోకి వెల్లినంతమాత్రాన మహిళా సాధికారత సాధ్యమా..? ఇదేనా మత
హ‌ట్ హ‌ట్ అందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతున్న గుత్తా.
ఆ ఇద్దరినే రాజ్యసభ కు పంపనున్న గులాబీ బాస్.!!
వరిని, గోధుమలను రాహుల్ గాంధీ గుర్తిస్తే ఘనంగ సన్మానం చేస్తా..!!
కేజ్రీవాల్ చెంప చెల్లుమనిపించిన యువకుడు.!!
మరో గుజరాత్ గ మారుతున్న ఉత్తరప్రదేశ్.!!
బ్రేకింగ్ న్యూస్- అక్బరుద్దిన్ వ్యాఖ్యలు మత విద్వేషమే, కేసు పెట్టండని
రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ డేర్ కి ఫిదా అవుతున్న
CAA కు వ్యతిరేక నిరసనంటూ ఓవరాక్షన్ చేసే దుండగుల తాట
పార్టీ మార్పు నిర్ణయం వాయిదా వేసుకున్న కోమటిరెడ్డి..!!
Facebook Comments
Top
error: Content is protected !!