You are here
Home > తాజా వార్త‌లు > బ్రేకింగ్ న్యూస్:- ప్రముఖ టాలివుడ్ హాస్య నటుడు కన్నుమూత.!!

బ్రేకింగ్ న్యూస్:- ప్రముఖ టాలివుడ్ హాస్య నటుడు కన్నుమూత.!!

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాధం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ హాస్యనటుడు గుండు హనుమంతరావు(61) సోమవారం తెల్లవారుజామున కన్నుమూసారు. గత కొంత కాలం నుండి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. అనారోగ్యానికి తోడు ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదురవడంతో ఆయన కుటుంబం కూడా చాలా సతమతమయింది. అలాంటి సంధర్భంలో “మా” సంస్థ ప్రతినిధుల ద్వారా మెగాస్టార్ చిరంజీవి ఆయనకు రెండు లక్షల ఆర్థిక సహాయం చేసారు. తద్వారా విషయం తెలుసుకున్న తెలంగాణ సర్కార్ కూడా ఆర్థికంగ ఆసుపత్రికి సంబంధించి సహాయం చేసింది. అయినప్పటికీ ఆయన ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఈరోజు దాదాపు మూడు గంటల సమయంలో హైద్రాబాద్ ఎస్సార్ నగర్ లోని స్వగృహం నందు కన్ను మూసారు.. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే తుది శ్వాస విడిచినట్టు డాక్టర్లు తెలియజేసారు. గుండు హనుమంతరావు మరణంతో పలువురు తోటి నటీనటులు విచారం వ్యక్తం చేస్తున్నారు. హాస్యం పండించడంలో తనకు తానే సాటి అనిపించుకోవడమే కాక ఆయనకంటూ ఓ ప్రత్యేక శైలిని ఏర్పాటు చేసుకుని బతికున్నంత కాలం ప్రేక్షకులను నవ్వించారు. దాదాపు 400 సినిమాల్లో నటించడమే కాకుండా సీరియల్స్ లోనూ నటించారు.  

Related Posts
టీడీపీ కాంగ్రెస్ ల పొత్తు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటినుండో స్కెచ్ వేశాడా.??
2014 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ భాజపా లు కలిసి పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి. నాడు ఎన్నికల్లో జగన్ పార్టీ కూడా గట్టి పోటీ ఇచ్చినప్పటికీ స్వయంగా మోడీ వచ్చి రాష్ట్రం లో పర్యటించడం.. అప్పుడే పవన్ కళ్యాణ్ కొత్త ...
READ MORE
తాజా మాజీ ఎంఎల్ఏ లకు చుక్కలు చూపిస్తున్న జనాలు.. భవిష్యత్ భయంలో తెరాస నేతలు.!!
105 లిస్టుతో అందరికంటే ముందుగానే ప్రచారంలో దూసుకుపోయి, భారీగా లాభపడాలని కలలు కన్న కేసిఆర్ కు కలలన్నీ కల్లలుగానే మిగిలిపోయేలా కనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. నాలుక్కోట్ల మంది ప్రజలు తెలంగాణ జపం చేసినప్పుడే ఉద్యమం పీక్ రేంజ్ లో ఉన్నప్పుడే TRS ...
READ MORE
ముగిసిన ఢిల్లీ ఎన్నికల పోలింగ్, ఆప్ బీజేపీ ల మధ్యే పోటీ, తుస్సుమన్న కాంగ్రెస్.!!
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఎన్నికల్లో ప్రధానంగా అధికార ఆప్ మరియు బీజేపీ కాంగ్రెస్ పార్టీ లు పోటీ పడ్డప్పటికి, ఆప్ బీజేపీ ల మధ్యే హోరా హోరీ పోటీ జరిగినట్టు రాజకీయ విశ్లేషకుల అంచనా.అంతే కాదు ఈసారి ...
READ MORE
శ్రీ చైతన్య కాలేజ్ లో విద్యార్థుల మృత్యు ఘోష.! తల్లిదండ్రుల ఆశలు అడియాస.!!
తెలుగు రాష్ట్రాలలో కార్పోరేట్ కళాశాలలలో మరోసారి విద్యార్ధుల మృత్యు ఘోష తాండవిస్తోంది. గతం నుండి ఎందరో విద్యార్ధులు కార్పోరేట్ కాలేజ్ ల యాజమాన్యాల వేధింపులు భరించలేక అసువులు బాసారు. లక్షల ఫీజులు కట్టాలి లేదంటే, పిల్లలకు అటు కాలేజ్ క్లాస్ రూం ...
READ MORE
కేసిఆర్ కు పెద్ద ‘షాక్’..! టి సర్కార్ ను కడిగిపారేసిన “కాగ్” నివేదిక.!!
ఆర్ధిక నియంత్రణలో కేసిఆర్ సర్కార్ పూర్తిగా విఫలమైందని సృష్టం చేసింది "కాగ్" నివేదిక. 75% ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌళిక వసతులు లేవనీ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మందులు కూడా ఇచ్చే పరిస్థితి లేదని వేలాది కోట్లలో అవకతవకలు జరిగాయనీ.. ఖర్చుల ...
READ MORE
కరోనా వైరస్ దెబ్బకు విల విల్లాడుతున్న చైనా.!!
ఇప్పుడు ప్రపంచమంతా ఎక్కడ చూసినా ఒకటే చర్చ ప్రాణాంతక అంటువ్యాధి కరోనా వైరస్.ఈ వైరస్ చైనా లో పుట్టి మిగతా దేశాలకు పాకుతోంది. ప్రస్తుతానికి ఈ వైరస్ కు మందు లేదు. దాంతో ఈ వైరస్ బారిన పడిన జనం మృత్యువు ...
READ MORE
ఐమ్యాక్స్ థియేటర్ మేనేజర్ని ఎందుకు అరెస్ట్ చేసారో తెలుసా.??
బాహుబలి చిత్రం లో ప్రభాస్ పెంపుడు తండ్రి పాత్ర చేసిన ఐమ్యాక్స్ థియేటర్ మేనేజర్ బొప్పన సత్య వెంకట ప్రసాద్ అలియాస్ ప్రసాద్(44) ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కి పంపారు. ప్రసాద్ దాదాపు 40 సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు ...
READ MORE
ప్రపంచ జనాభా దినోత్సవం (World Population Day) :
ఒక దేశ ఆర్ధిక ప్రణాళికలు , సామాజిక పథకాలు రూపొందించడానికి జనాభా లెక్కలు అవసరము . అటువంటి లెక్కలను ప్రతిదేశమూ సిద్ధం చేసుకుంటుంది . జనాభా లెక్కల ఆధారము గానే ప్రభుత్వ పథకాల రూపకల్పన , వెనకబడిన ప్రాంతాలు , వర్గాలు ...
READ MORE
దళితులపైన జరిగిన దాడిపై స్పందించిన భాజపా.!!
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అభంగ పట్నం గ్రామంలో ఇద్దరు దళిత వ్యక్తులపై జరిగిన దాడిని తీవ్రంగ ఖండించారు నిజామాబాద్ జిల్లా భాజపా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి. గత రెండు రోజులుగా.. దళితులపై దాడి చేసిన భరత్ రెడ్డి అనే వ్యక్తి భాజపా ...
READ MORE
ABVP కార్యకర్త పై తెరాస ఎంఎల్ఏ దాడి.! బంగారు తెలంగాణ అంటే ఇదేనా.?
ఉస్మానియా యూనివర్శిటీ లో విద్యార్ధులపై దాడికి నిరసనగా.. విద్యార్థి మురళి ఆత్మహత్య పై నిలదీస్తూ ఈరోజు ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.. కాగా ప్రశాంతంగ దాదాపు అన్ని విద్యా సంస్థలు సహకరిస్తూ ప్రభుత్వ అణచివేత ...
READ MORE
కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ కు మల్లీ మొదలైన వలసలు..!!
2014 లో కాంగ్రెస్ పార్టీ అటు కేంద్రం తో పాటు తెలుగు రాష్ట్రాలలో అధికారం కోల్పోయింది.ఏపీలో మొత్తం తుడుచుపెట్టుకుని పోగా.. తెలంగాణ లో కాస్త బలంగానే ఉంది. ఈ క్రమంలోనే 2018 ముందస్తు ఎన్నికల్లో అధికారం కోసం తీవ్రంగ ప్రయత్నించి చివరకు ...
READ MORE
కనిపించని చిరంజీవి.. రాజకీయాలకు ఇక పూర్తిగ దూరమైనట్టేనా.??
మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారెవరు చెప్పు.. టాలివుడ్ లో టాప్ స్టార్.. మెగాస్టార్ ఇమేజ్, ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపన చేసి ఆపై ఆనాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా కూడా పని చేసాడు.. తర్వాత ...
READ MORE
సమరశంఖం మోగించిన మేరు సంఘం నాయకులు.!!
తెలంగాణ మేరు సంఘం నాయకులు నిర్వహించిన సదస్సు గ్రాండ్ సక్సెస్ అయింది. సికింద్రాబాద్ లోని హరి హర కళాభవన్ లోనిర్వహించిన మీరు సదస్సుకు రాష్ట్ర బి.సి శాఖ మాత్యులు జోగు రామన్న గారు, ఎం.బి.సి. కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారు ...
READ MORE
కర్నాటకలో నిత్యానంద వారసుడు.! సినీ హీరోయిన్ తో రాసలీలలు.!!
కర్నాటక రాష్ట్రం లో మరో దొంగ బాబ గుట్టు రట్టైంది. బెంగుళూరు శివార్లలో ఉండే మద్దేవనపురం మఠం స్వామిజీ అయిన నంజేశ్వర శివాచార్య అలియాస్ దయానంద స్వామి ఒక కన్నడ సినీ నటితో శృంగారంలో మునిగి తేలుతున్న ఒక వీడియో ఫుటేజ్ ...
READ MORE
బలైందా…? బలి చేశారా..? లేక్ వ్యూ సీఐ శ్రీదేవి పరిస్థితేంటి..?
ధర్నా చౌక్ ను కాపాడుకోవాలని ఒక వర్గం.. లేదు లేదు ఇందిరాపార్క్ సంరక్షణే మా భాద్యత అంటూ మరో వర్గం పోటా పోటీగా నిన్న ధర్నా చౌక్ వద్దా నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. ప్రజా సమస్యల పోరాట వేదికగా ఉన్న ...
READ MORE
ఏపీ కి ప్రత్యేక హోదాపై తెలంగాణ మినిస్టర్ సంచలన వ్యాఖ్యలు.!!
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధన విషయంలో అధికార పార్టీ టీడీపీ వ్యవహారం ఒకడుగు ముందుకు నాలుగడుగులు వెనక్కి అనే విధంగ ఉంది. రోజు రోజుకు ప్రత్యేక హోదా కు దారులన్నీ మూసుకుపోతున్నై. ఇప్పటికే ప్రత్యేక హోదా అంశం పై పార్లమెంటు ...
READ MORE
మోడీ కి కేజ్రీవాల్ ఫుల్ సపోర్ట్.. ఎందుకో తెలుసా.??
కేంద్రంలోని నరేంద్ర మోడి సర్కార్ తాజాగా అగ్రవర్ణాల్లోని పేద కుటుంబాల వారికి విధ్య ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ కల్పించనున్నటు తీసుకున్న నిర్ణయం పై స్పందించిన ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నరేంద్ర మోడి ని పూర్తిగా సమర్థించారు.ఇప్పటికే 50% ...
READ MORE
భాజపా నేషనల్ మీడియా కోఆర్డినేటర్ తో భేటీ అయిన డా.గిరిధరాచార్యులు.!!
జర్నలిజం పవర్ ఛైర్మన్ ప్రముఖ విద్యావేత్త డా.గిరిధరాచార్యులు తన ఢిల్లీ పర్యటనను విజయవంతంగ కొనసాగిస్తున్నారు. పర్యటనలో భాగంగ పలువురు ప్రభుత్వ పెద్దలను కలిసిన ఆయన తద్వారా భాజపా నేషనల్ మీడియా కోఆర్డినేటర్ సంజయ్ తో భేటీ అయ్యారు. ఢిల్లీ లోని కార్యాలయంలో ...
READ MORE
ఇక ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకోవడమే – సుబ్రహ్మణ్య స్వామి
ప్రముఖ న్యాయవాది రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి తాజాగా జరిగిన ఆర్టికల్ 370, 35ఏ రద్దు పై స్పందించారు. నరేంద్ర మోడి అమిత్ షా లు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. ఇక ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వారికి లక్షలాది మంది ...
READ MORE
ధర్మ పోరాట దీక్ష కాదిదీ కౌరవ సభ – మాజీ చీఫ్ సెక్రటరీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ లో ధర్మ పోరాట దీక్ష పేరుతో నిర్వహించిన నిరసన కార్యక్రమాన్ని కౌరవ సభ లా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ క్రిష్ణారావు. ...
READ MORE
బెంగాల్ లో దీదీ కి గట్టి ఎదురుదెబ్బ, కమ్యునిస్టులు కనుమరుగు, రెపరెపలాడనున్న కాషాయం.!
పశ్చిమ బెంగాల్ లో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. గత ఎన్నికల్లో కేవలం 2 స్థానాలకే పరిమితమైన భాజపా ఈసారి ఏకంగ సగానికి పైగా స్థానాలు గెలుచుకుని దీదీ కి షాక్ ఇవ్వనుంది. ఇక మాజీ ...
READ MORE
దేవీ శరన్నవరాత్రులు అమ్మవారి పూజ విశేషాలు.
దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారిని తొమ్మిది రోజులు అత్యంత నిష్ఠాగ పూజించనున్నారు.  ఈ నవరాత్రుల్లో అమ్మవారి ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో ఒక్కో మహ రూపంగా కొలుస్తారు. ఆ విశేషాలేంటి అమ్మవారిని ఏ రోజు ఎలా ఆరాదించాలి.. పూజ కార్యక్రమాలు ...
READ MORE
ప్రపంచ కప్ కు అడుగు దూరంలో మిథాలి సేన.
ప్రపంచ మహిళా క్రికెట్ టోర్నమెంట్ లో లీగ్ దశలో నుండి సెమి ఫైనల్ వరకు దుమ్ము దులిపిన మన ఫ్లేయర్లు.. ఆఖరి ఫైనల్ మ్యాచ్ కు ఇంగ్లాండ్ తో సమరానికి సై అంటున్నారు. మహిళలే కదా అని తక్కువ అంచనా వేయద్దని చెప్పకనే ...
READ MORE
నవమోసాలు.. అమ్మతనాన్ని కొనేసుకుంటున్న నీచులు.
అమ్మా.. ఈ పలుకు కొందరికి బంగారంగా మారుతుంది. తన కడుపులో నవమాసాలు మోసి కని పెద్ద చేయలన్నా ఆశ అడియాసగానే మారుతుంది. అలాంటి తల్లుల కోసం త్యాగం చేసే మరి కొందరు తల్లుల ఆరాటమే సరోగసి. కానీ ఈ ప్రయోగం ఇప్పుడు ...
READ MORE
సన్నిలియోన్ మత్తులో కేరళా జనం.. పిచ్చెక్కించిన బాలీవుడ్ బ్యూటి. 
సన్నీలియోన్.. పోర్న్ స్టార్ నుండి బాలీవుడ్ బ్యూటీగా మారిన అందాల తార. ఆ అందాలకు ఫిదా అవ్వని కుర్రకారంటూ లేరు. మత్తెక్కించే అందాలతో వెండితెరను ఊపేస్తోంది. ఇప్పుడా బోల్డ్ సుందరి కేరళాలో అడుగుపెట్టడమే ఆలస్యం సునామీ వచ్చినంత పని చేశారు అక్కడ ...
READ MORE
టీడీపీ కాంగ్రెస్ ల పొత్తు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటినుండో
తాజా మాజీ ఎంఎల్ఏ లకు చుక్కలు చూపిస్తున్న జనాలు.. భవిష్యత్
ముగిసిన ఢిల్లీ ఎన్నికల పోలింగ్, ఆప్ బీజేపీ ల మధ్యే
శ్రీ చైతన్య కాలేజ్ లో విద్యార్థుల మృత్యు ఘోష.! తల్లిదండ్రుల
కేసిఆర్ కు పెద్ద ‘షాక్’..! టి సర్కార్ ను కడిగిపారేసిన
కరోనా వైరస్ దెబ్బకు విల విల్లాడుతున్న చైనా.!!
ఐమ్యాక్స్ థియేటర్ మేనేజర్ని ఎందుకు అరెస్ట్ చేసారో తెలుసా.??
ప్రపంచ జనాభా దినోత్సవం (World Population Day) :
దళితులపైన జరిగిన దాడిపై స్పందించిన భాజపా.!!
ABVP కార్యకర్త పై తెరాస ఎంఎల్ఏ దాడి.! బంగారు తెలంగాణ
కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ కు మల్లీ మొదలైన వలసలు..!!
కనిపించని చిరంజీవి.. రాజకీయాలకు ఇక పూర్తిగ దూరమైనట్టేనా.??
సమరశంఖం మోగించిన మేరు సంఘం నాయకులు.!!
కర్నాటకలో నిత్యానంద వారసుడు.! సినీ హీరోయిన్ తో రాసలీలలు.!!
బలైందా…? బలి చేశారా..? లేక్ వ్యూ సీఐ శ్రీదేవి పరిస్థితేంటి..?
ఏపీ కి ప్రత్యేక హోదాపై తెలంగాణ మినిస్టర్ సంచలన వ్యాఖ్యలు.!!
మోడీ కి కేజ్రీవాల్ ఫుల్ సపోర్ట్.. ఎందుకో తెలుసా.??
భాజపా నేషనల్ మీడియా కోఆర్డినేటర్ తో భేటీ అయిన డా.గిరిధరాచార్యులు.!!
ఇక ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకోవడమే
ధర్మ పోరాట దీక్ష కాదిదీ కౌరవ సభ – మాజీ
బెంగాల్ లో దీదీ కి గట్టి ఎదురుదెబ్బ, కమ్యునిస్టులు కనుమరుగు,
దేవీ శరన్నవరాత్రులు అమ్మవారి పూజ విశేషాలు.
ప్రపంచ కప్ కు అడుగు దూరంలో మిథాలి సేన.
నవమోసాలు.. అమ్మతనాన్ని కొనేసుకుంటున్న నీచులు.
సన్నిలియోన్ మత్తులో కేరళా జనం.. పిచ్చెక్కించిన బాలీవుడ్ బ్యూటి. 
Facebook Comments
Top
error: Content is protected !!