You are here
Home > తాజా వార్త‌లు > రెండు రాష్ట్రాల్లోనూ విజయం దిశగా కాషాయదళం.!!

రెండు రాష్ట్రాల్లోనూ విజయం దిశగా కాషాయదళం.!!

గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉదయం నుండి లెక్కింపు జరుగుతోంది. హిమాచల్ ప్రదేశ్ లో మొదటి నుండి కూడా సృష్టమైన ఆధిక్యంతో ముందంజలో కొనసాగుతుంది భాజపా.
గుజరాత్ లో మాత్రం మధ్య మధ్య లో లీడింగ్ లో మార్పులు చోటు చేసుకున్నప్పటికీ గుజరాత్ లోనూ సృష్టమైన ఆధిక్యాన్నే కొనసాగిస్తోంది. గుజరాత్ లో విజయం కోసం బాగా శ్రమించిన కాంగ్రెస్ పార్టీ కి భంగపాటు తప్పేలా లేదు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ లోనూ అధికారం కోల్పోనుంది కాంగ్రెస్ పార్టీ. హిమాచల్ ప్రదేశ్ కూడా భాజపా అకౌంట్ లోనే పడనుంది.

కాగా 22 సంవత్సరాల నుండి ఏకధాటిగ అధికారంలో కొనసాగి మరో దఫా అధికారంలోకి రావడం వాస్తవానికి అత్యంత కష్టమైన పని. ఓడిపోతే కూడా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.. కానీ గుజరాత్ రాష్ట్రం ప్రధాని నరేంద్ర మోడి సొంత రాష్ట్రం కావడం, భాజపా కంచుకోట కావడం, గతంలో మోడీ ముఖ్యమంత్రి గ అధ్బుతమైన అభివృద్ధి చేసి గుజరాతీయుల మనస్సులో చిరస్థాయిగ నిలిచిపోవడంతో ఆరోసారి అధికాకాన్ని నిలబెట్టుకుంటోంది భాజపా. మరో ముఖ్య విషయం ఏంటంటే.. GST అమలు చేసాక, వ్యాపారస్తులు ఎక్కువగా ఉండే సూరత్ అహ్మదాబాద్ ప్రాంతాల్లో మంచి లీడింగ్ లో ఉంది భాజపా.

నరేంద్ర మోడి గుజరాత్ ముఖ్యమంత్రి నుండి దేశ ప్రధానమంత్రి అయ్యాక మొదటి సారి గుజరాత్ లో ఎన్నికలు కావడం కూడా భాజపా కొంత సీరియస్ గానే తీసుకుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాత్మకంగా కులాలు, వర్గాల వారిగ జతకట్టి ఎలాగైన అధికారంలోకి రావాలని తీవ్రంగ శ్రమించినా మోడీ ఇమేజ్ ముందు కాంగ్రెస్ పార్టీ నిలబడలేకపోతోందనే చెప్పాలి. గుజరాత్ గెలుపు కోసం విఫల యత్నం చేసిన కాంగ్రెస్ హిమాచల్ ను పోగొట్టుకోవడం కాంగ్రెస్ ను ఇంకా బాధిస్తోంది.
సర్వేల ప్రకారమే సరాసరి 100 సీట్లను భాజపా గెలవచ్చని రాజకీయ విశ్లేషకుల వాదన. హిమాచల్ లో 40 నుండి 50 వరకు గెలవచ్చంటున్నారు.
గుజరాత్ లో మ్యాజిక్ ఫిగర్ 92 కాగా హిమాచల్ ప్రదేశ్ లో 35.
మొత్తానికి నూతన సంవత్సరం ముందు నూతన జోష్ తో ముందుకెలుతోంది భాజపా.

ఈ విజయాలతో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో సంబరాలు చేసుకుంటున్నారు భాజపా శ్రేణులు. 

Related Posts
లాక్ డౌన్ ఉన్నా.. రాజ్యాంగ నిర్మాతను  మరవని భారతీయులు.!!
ఏప్రిల్ 14 అంటే భారతీయులకు ఒక పండుగ లాంటి రోజు, అదే భరత మాత ముద్దు బిడ్డ రాజ్యాంగ నిర్మాత భారత రత్న డా.బి.ఆర్. అంబేడ్కర్ జయంతి. అయితే నేటి 129 వ జయంతి కి మాత్రం దేశంలో పూర్తి లాక్ డౌన్ ...
READ MORE
భారత్ లోనూ బుర్ఖా లను నిషేధించాలంటూ డిమాండ్..!!
మొన్నటి ఈస్టర్ సంధర్భంగ శ్రీలంక లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన ఘటనలో ఆ దేశ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన దేశంలో బుర్ఖాలను ధరించడం పై నిషేధం విధించి సంచలనం కలిగించారు. మొహం మొత్తం కప్పేసుకుని ఉగ్రవాదులు ఈ బుర్ఖా ల ...
READ MORE
అజ్ఞాతంలోకి వెళ్లిన డేరాబాబా దత్తపుత్రిక హనీప్రీత్ నేపాల్ లో తేలింది..!
డేరాబాబా అరెస్ట్ తరువాత సచ్చసౌదాలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. సచ్చసౌదా గురువు డేరాబాబా రామ్ రహీం సింగ్ శిక్ష ఖరారవడంతో ఆయన దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ కనిపించకుండా పోయింది.  అయితే అజ్ఞాతంలోకి వెళ్లిన హనీ ఇన్సాన్ ఆచూకీ ఎట్టకేలకు తెలిసిపోయింది. ఆమె ...
READ MORE
జవాన్లకు వెల్లువెత్తిన రాఖీలు.. దేశ రక్షకులకు రాఖీతో రక్ష.
రాఖీ పౌర్ణమి సందర్భంగా భారత జవాన్లకు రాఖీలు వెల్లువెత్తాయి. సరిహద్దు గ్రామల యువతులు పెద్ద ఎత్తున సైనికులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. సోదరికి రక్షణగా సోదరుడు.. సోదరుడికి రక్షణగా సోదరి అనే ప్రతీకగా జరుపుకునే ఈ రాఖీ పండుగని.. దేశానికి రక్షణాగా ...
READ MORE
వందేళ్ల చ‌రిత్ర‌కు మీరిచ్చేది ఇంతేనా…?
వందేళ్ల చ‌రిత్ర‌.. అప‌ర మేదావులను తెలంగాణ జాతిని ప్ర‌పంచ దేశాల‌కు ప‌రిచ‌యం చేసిన ఘ‌న‌త ఉస్మానియాది. ఉద్య‌మాల‌ చరిత్ర‌కు నిలువుట‌ద్దం మ‌న ఉస్మానియా యూనివ‌ర్సిటీ. ఉద్య‌మాల ఖిల్లాగా.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఊపిరి పోసిన విద్యాల‌యం ఉస్మానియా. అంత‌టి ఘ‌న చరిత్ర ఉన్న ...
READ MORE
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ స్టాండేంటి..!
కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నైకనీ ఇక కాంగ్రెస్ పార్టీ కి భవిష్యత్ లేదని కాంగ్రెస్ పార్టీ లో జాతీయ స్థాయి లో రాష్ట్రం లో తీవ్రమైన నాయకత్వ లోపం ఉందని, ఇక భవిష్యత్ అంతా భాజపా దే అనీ, తెలంగాణ లో ...
READ MORE
ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూసుకోవాలి, వైన్స్ ఓపెన్ చేయడం తప్పు.
కరోనా వైరస్ కేసుల విషయంలో తమిళనాడు ఇబ్బందుల్లో నే ఉంది, రోజు రోజుకు అక్కడ కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్నాయి. కాగా లాక్ డౌన్ సడలింపు పేరుతో మద్యం దుకాణాలు తెరవడం పై సూపర్ స్టార్ రజనీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ...
READ MORE
పిఎం ఆఫిసులో ఉన్న బర్రెలను అమ్ముకుని పాలన సాగిస్తున్న పాకిస్తాన్ ..!!
మింగమెతుకు లేకున్నా మీసాలకు సంపెంగ నూనె.. అనే సామెత ఇప్పుడు మన శత్రు దేశం పాకిస్తాన్ బాగా సెట్ అవుతుంది. మన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి వ్యూహాలతో మన దేశం లో పాకిస్తాన్ చేసే దొంగ నోట్ల దందా ...
READ MORE
మరో లోక్ సత్తా గా మిగిలిపోనున్న జనసేన.. పవన్ కు రాజకీయ అవగాహన ఎంత..??
జయప్రకాశ్ నారాయణ స్థాపించిన లోక్ సత్తా పార్టీ.. స్టార్టింగ్ లోనే యూత్ నుంచి స్టూడెంట్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను సాధించింది. ఎంతగా అంటే బహుశా ఈ రాజకీయాలను తట్టుకుని చెప్పిన సిద్దాంతంపై గనక నేటికీ జయప్రకాశ్ నారాయణ నిలబడి ఉండి ఉంటే.. ...
READ MORE
ముందస్తు ఎన్నికలకు సిద్దం.. రాష్ట్రంలో, దేశంలో ఒకేసారి.
ఆరు నెలల ముందుగానే సార్వత్రిక ఎన్నికలు రానున్నాయ..? ముందస్తు ఎన్నికలతో 2018 లోనే ఎన్నికల నగరా మోగనుందా..? తెలంగాణ ముఖ్యమంత్రి అవలంబిస్తున్న పథకాల అమలు ముందస్తు ఎన్నికలకు సూచనేనా..? ప్రత్యర్థులకు అంతు చిక్ఖుండా ముందే పావులు కదుపుతున్నారు..? ఇటు రాష్ట్రంలో అటు ...
READ MORE
మహారాష్ట్ర లో హిందూ సాధువుల పై రాక్షస దాడి ఆపై హత్య.! ఉద్ధవ్ సర్కార్ పై సర్వత్రా ఆగ్రహం.!!
మహారాష్ట్ర లో ఒక అంత్యక్రియల కార్యక్రమానికి హాజరై వస్తున్న హిందూ సాధువుల వాహనం పాల్గర్ జిల్లా లో మొరయించగా.. అక్కడ ఆ వాహనంలో ఉన్న ఇద్దరు సాధువులు మహరాజ్ కల్ప వృక్ష గిరి, మహరాజ్ సుశీల్ గిరి మరియు వారి వాహనం ...
READ MORE
హైదరాబాద్‌లో రెచ్చిపోయిన బైక్‌ రేసర్లు..
నగరంలోని శంషాబాద్‌లో గురువారం బైక్‌ రేసర్లు రెచ్చిపోయారు. బెంగుళూరు-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై జరుగుతున్న రేస్‌ను ఆపేందుకు వెళ్లిన కానిస్టేబుల్‌ నరేందర్‌ను బైక్‌తో ఢీ కొట్టాడొ రేసర్‌. ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన ఎయిర్‌పోర్టు పోలీసులు 27 మంది రేసర్లను ...
READ MORE
మీ వద్ద బైక్ గానీ కార్ గానీ ఉందా.. అయితే ఈ కొత్త చట్టం తెలుసుకోండి.
పర్యావరణ పరిరక్షణ రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా దేశంలో వాహన చట్టంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ఇదివరకు 15 ఏండ్ల తర్వాత వాహనాలకు రీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఇంకో 15 ఏండ్లు నడిపెటోల్లు జనాలు. ఈ కొత్త చట్టం ...
READ MORE
సర్ఫ్ ఎక్సెల్ మంద బుద్దికి గుణపాఠం చెప్తున్న భారతీయులు.!!
విదేశీ వ్యాపార సంస్థ సర్ఫ్ ఎక్సెల్.. ఒక కొత్త ప్రకటన విడుదల చేసింది.ఈ ప్రకటన మత విద్వేశాలను రెచ్చగొట్టేలా ఉందని కంపెనీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భారతీయులు. ఈ విషయమై పలువురు జాతీయవాదులు స్పందిస్తూ.. ఈ ప్రకటన పూర్తిగ లవ్ ...
READ MORE
నవరత్నాలతో అన్న వస్తున్నాడహో… జరగండి జరగండి జరగండి..
అన్నవస్తున్నాడహో... నవరత్నాలు తెస్తున్నాడహో.. యే ఆపు నీ అరుపులు. ఏది నీ లొల్లి.. ఏ అన్న ఎవరికన్నా..? ఏం రత్నాలు ఎవరికి నవరత్నాలు..? గిట్ట గప్పుడే ప్రశ్నల మీద ప్రశ్నలు వేయకండే. అసలే అన్న ట్విట్టర్ల కొచ్చి తనను తానే అన్నా ...
READ MORE
పూరీనీ పోలీసులు ఏమని అడిగారు.? విచారణ ఇంకా ఉందా.??
నిన్న ఉదయం 10:30 నుండి దాదాపు 11గంటలు టాలివుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ని డ్రగ్స్ కేసు విషయంలో సిట్ అధికారులు ప్రశ్నించారు. విచారణ అనంతరం ఎక్సైజ్ ఆఫీస్ నుండి బయటకి వచ్చిన పూరీ కొంత అసంతృప్తి గా కనిపించడం జరిగింది. మీడియా తో ...
READ MORE
భారీ వర్షం ప్రవాహాల్లో కొట్టుకుపోతున్న బంగారు హైద్రాబాద్.!
బంగారు తెలంగాణ కోసం వేయి కల్లతో ఎదురుచూస్తున్న తెలంగాణ జనాలకు భవిష్యత్ లో బంగారమేమో కానీ తెలంగాణకు గుండెకాయ రాజధాని అయిన హైద్రాబాద్ మొత్తం రూపు రేఖలన్ని మారిపోయే ప్రమాదం పొంచి ఉంది, మార్పులంటే.. విశ్వ నగరం అని అనుకుంటే పొరపాటే.. ...
READ MORE
హీరో రాజశేఖర్ నిద్రమాత్రలెందుకు మింగాడు.??
హీరో రాజశేఖర్ మద్యం తాగలేదని నిద్రమాత్రలు మింగడం కార్ యాక్సిడెంట్ కి కారణమనే వార్తలొస్తున్నై.! తెలుగు సీనియర్ యాక్టర్ డా.రాజశేఖర్ మద్యం సేవించి ఆ మత్తులో మరో వ్యక్తి వాహనాన్ని ఢీకొట్టినట్టు.. తర్వాత పోలీస్ స్టేషన్ లో ఆయనను కూర్చోపెట్టిన వీడియో కూడా ...
READ MORE
కరోనా వైరస్ ను చైనా కావాలనే పుట్టించిందనే వాదనకు పెరుగుతున్న బలం..!!
నోబెల్ అవార్డు గ్రహీత, ఫ్రాన్స్ వైరాలజిస్ట్ ల్యూక్ మోంటాగ్నియర్ చైనా దేశం పై సంచలన ఆరోపణలు చేశారు. కరోనా వైరస్ మహమ్మారి దాదాపు ప్రపంచం లోని అన్ని దేశాలను వనికించేస్తుంది. ఈ క్రమంలో అసలు ఈ వైరస్ స్రృష్ఠి ఎలా జరిగిందనే చర్చ ...
READ MORE
జైలు నుండి బయటకు రానున్న శశికళ.!
అక్రమాస్తుల కేసులో నేర నిరూపన జరగడంతో జైలు శిక్ష అనుభవిస్తున్న దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ "పేరోల్' పై జైలు నుండి బయటకు రానుంది. జైలు అధికారులకు లంచం ఇచ్చి బుర్కా వేసుకుని బయట తిరుగుతున్నదనీ జైలులో రాజభోగాలు ...
READ MORE
ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు వ్యవహరిస్తున్నాడు. రాజకీయ సభలకు మీడియా నో ఎంట్రీ.
ఆంధ్ర, తెలంగాణ అన్న తేడా లేదు. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అన్న హద్దులు లేవు. మీడియాకి ప్రతిపక్షమైన, పాలక పక్షమైన వార్తను చూపించే దోరణి మాత్రం ఒకటే. నిజాన్ని నిక్కచ్చిగా చెప్పడం కానీ ఇప్పుడున్న మీడియా పరిస్థితి అందుకు విరుద్దంగా ...
READ MORE
యువతని తప్పుదోవ పట్టిస్తోన్న రంగుల లోకం.!!
ఆ రంగుల లోకంలో ఒక్క అవకాశం తోనే గొప్ప సెలెబ్రిటీలుగా మారిపోయిన వాల్లుంటే.. చాలా అవకాశాలున్నా వచ్చినా వీధుల వెంట బిచ్చమెత్తుకున్నోల్లు కూడా ఉంటారు. అదే ఒక్క అవకాశం కోసం జీవితాంతం ఎదురుచూసే వాల్లు కూడా అడుగడుగుకూ కనబడుతారు. స్టార్లు కావాలని కలలు కంటారు.. ...
READ MORE
CAA విషయంలో మమతా బెనర్జీ కి గట్టి ఎదురుదెబ్బ..!!
పౌరసత్వం సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పెద్ద ఎత్తున బంగ్లాదేశ్ రోహింగ్యాలతో నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. అదే విధంగ చట్టంలో ఏముందో జనాలు తెలుసుకునే లోపే ఈ చట్టం ముస్లింలకు వ్యతిరేకమంటూ పలు ...
READ MORE
నేను TRS ఎమ్మెల్యే అయ్యాక నాకు చాలా మంది దూరమయ్యారు.
అధికార TRS పార్టీ మానకొండురు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య నే స్థానికంగా ఓ ప్రతిపక్ష పార్టీ కార్యకర్తను దుర్భాషలాడి వివాదంలో ఇరుక్కున్న ఎమ్మెల్యే బాలకిషన్ తాజాగా సొంత పార్టీ పైనే తన అసంతృప్తి ఘాటు ...
READ MORE
భాజపా వ్యతిరేక కూటిమిలో చేరడం మాకిష్టం లేదు. దేశాభివృద్ధి లో కాంగ్రెస్ పాత్ర లేదు.!!
2019 లో ఎలాగైన భాజపాను ఓడించి మోడీ మరోసారి ప్రధాన మంత్రి కాకుండ చేయాలనే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలన్నీ విఫలం అవుతున్నై. తాజాగా భాజపా కు మోడీకి బద్ద శత్రువైన ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ కాంగ్రెస్ పార్టీ ...
READ MORE
లాక్ డౌన్ ఉన్నా.. రాజ్యాంగ నిర్మాతను మరవని భారతీయులు.!!
భారత్ లోనూ బుర్ఖా లను నిషేధించాలంటూ డిమాండ్..!!
అజ్ఞాతంలోకి వెళ్లిన డేరాబాబా దత్తపుత్రిక హనీప్రీత్ నేపాల్ లో తేలింది..!
జవాన్లకు వెల్లువెత్తిన రాఖీలు.. దేశ రక్షకులకు రాఖీతో రక్ష.
వందేళ్ల చ‌రిత్ర‌కు మీరిచ్చేది ఇంతేనా…?
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ స్టాండేంటి..!
ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూసుకోవాలి, వైన్స్ ఓపెన్ చేయడం తప్పు.
పిఎం ఆఫిసులో ఉన్న బర్రెలను అమ్ముకుని పాలన సాగిస్తున్న పాకిస్తాన్
మరో లోక్ సత్తా గా మిగిలిపోనున్న జనసేన.. పవన్ కు
ముందస్తు ఎన్నికలకు సిద్దం.. రాష్ట్రంలో, దేశంలో ఒకేసారి.
మహారాష్ట్ర లో హిందూ సాధువుల పై రాక్షస దాడి ఆపై
హైదరాబాద్‌లో రెచ్చిపోయిన బైక్‌ రేసర్లు..
మీ వద్ద బైక్ గానీ కార్ గానీ ఉందా.. అయితే
సర్ఫ్ ఎక్సెల్ మంద బుద్దికి గుణపాఠం చెప్తున్న భారతీయులు.!!
నవరత్నాలతో అన్న వస్తున్నాడహో… జరగండి జరగండి జరగండి..
పూరీనీ పోలీసులు ఏమని అడిగారు.? విచారణ ఇంకా ఉందా.??
భారీ వర్షం ప్రవాహాల్లో కొట్టుకుపోతున్న బంగారు హైద్రాబాద్.!
హీరో రాజశేఖర్ నిద్రమాత్రలెందుకు మింగాడు.??
కరోనా వైరస్ ను చైనా కావాలనే పుట్టించిందనే వాదనకు పెరుగుతున్న
జైలు నుండి బయటకు రానున్న శశికళ.!
ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు వ్యవహరిస్తున్నాడు. రాజకీయ సభలకు మీడియా
యువతని తప్పుదోవ పట్టిస్తోన్న రంగుల లోకం.!!
CAA విషయంలో మమతా బెనర్జీ కి గట్టి ఎదురుదెబ్బ..!!
నేను TRS ఎమ్మెల్యే అయ్యాక నాకు చాలా మంది దూరమయ్యారు.
భాజపా వ్యతిరేక కూటిమిలో చేరడం మాకిష్టం లేదు. దేశాభివృద్ధి లో
Facebook Comments
Top
error: Content is protected !!